Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
పల్లవి: సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదనిఅన్నింటిలో ప్రముఖుడు క్రీస్తని గ్రహియించితిని క్రీస్తే సర్వము వాస్తవ జీవము పరమున మన లక్ష్యముచరణం: సర్వమున్ సృజించె ప్రభువు నరులను చేసెను తానేనరునికి లోపరచే సర్వం ఆదాము చేసెను పాపంమానవులందరు పాపాత్ములయ్యారువ్యర్థపరచబడే సర్వం "సర్వ సంపూర్ణత"చరణం:రక్తము చిందించే ప్రభువునీతిని దానము చేయన్సమాధానపరచెను దేవునితో క్రీస్తు మరణంనూతన సృష్టిగా చేయబడుదురు క్రీస్తులో పరిపూర్ణులవుదురు "సర్వ సంపూర్ణత"
❤️❤️❤️❤️❤️❤️
పల్లవి: సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని
అన్నింటిలో ప్రముఖుడు క్రీస్తని గ్రహియించితిని
క్రీస్తే సర్వము వాస్తవ జీవము పరమున మన లక్ష్యము
చరణం:
సర్వమున్ సృజించె ప్రభువు
నరులను చేసెను తానే
నరునికి లోపరచే సర్వం
ఆదాము చేసెను పాపం
మానవులందరు పాపాత్ములయ్యారు
వ్యర్థపరచబడే సర్వం "సర్వ సంపూర్ణత"
చరణం:
రక్తము చిందించే ప్రభువు
నీతిని దానము చేయన్
సమాధానపరచెను
దేవునితో క్రీస్తు మరణం
నూతన సృష్టిగా చేయబడుదురు
క్రీస్తులో పరిపూర్ణులవుదురు "సర్వ సంపూర్ణత"
❤️❤️❤️❤️❤️❤️