Srisaila Mallikarjuna Suprabhatam - An immortal, melodious Suprabhatam sung in praise of Lord Shiva

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • This is the Suprabhatam sung for Lord Shiva as Mallikarjuna in the Mallikarjuna Swamy temple in the town of Srisailam. The origins of this glorious Suprabhata are very ancient and lost in the mists of time. The great melody and harmonious morning ragas in this excellent rendition raise the listener to sublime spiritual heights. This rendition is sung with great Bhakti by PB Sreenivos and S Janaki.
    The lyrics and ragas are traditional, but the music is not. I do not claim copyright.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,4 тыс.

  • @keshavamurthy4551
    @keshavamurthy4551 3 года назад +153

    I am listening this Sri Mallikaarjuna Suprabhatam since 40 years, whenever I listen to this, I feel that for the first time I am listening to it. I feel "romanchan". Thank u for the havenly voice of P. B Srinivas & S. Janaki.

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 11 месяцев назад +23

    ఒళ్ళు పులకరించే గొప్ప గాత్రం.. 🙏🙏నా బాల్యం గుర్తు చేస్తారు 🙏🙏

    • @ashokkumarreddyambavarapu6573
      @ashokkumarreddyambavarapu6573 4 месяца назад +1

      ఓం
      వందేమాతరం
      శ్రీ గురువు గారికి నా ప్రణామములు
      శుభోదయం
      సర్వే జన: సుఖినోభవంతు:
      సర్వం శుభం భూయాత్!!!

    • @madhumandli
      @madhumandli 2 месяца назад

      అవును

  • @jayasreejayasree9562
    @jayasreejayasree9562 Год назад +32

    శ్రీశైల సుప్రభాతం ప్రతిరోజూ ఉదయం వింటాను. నాకు చాలా మనశ్శాంతి ఇస్తుంది . శత కోటి వందనాలు శివయ్య నీకు

  • @visweswarareddybandi7213
    @visweswarareddybandi7213 Год назад +24

    దక్ష కాశి ప్రసిద్ధిగాంచి భూ మండలానికి బ్రహ్మస్థానమైనటువంటి ఈ శ్రీశైల క్షేత్ర దర్శనం జన్మరాహిత్య భాగ్యాన్ని కలిగిస్తుంది జై శ్రీ శ్రీశైల మల్లికా బ్రహ్మ అంబికా స్వామి వారికి ఓం నమశ్శివాయ

    • @shivanandamnagulavaram2529
      @shivanandamnagulavaram2529 3 месяца назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏n. Ds 7:49 ivansnds sarma.

  • @nanjappashivapura7500
    @nanjappashivapura7500 7 месяцев назад +6

    ಈ ಸುಪ್ರಭಾತ ಕೇಳುತ್ತ ಇದ್ದರೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕೆನುಸುತ್ತದೆ.👃👃👃

  • @jyothsnamungara
    @jyothsnamungara Год назад +18

    ప్రతి సోమవారం స్వామివారి సుప్రభాతం వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ భావన చెప్పానలవికానిది, సాక్షాత్తు ఆ పరమశివుడి సన్నిధానంలో స్వామి అమ్మవార్లను పూజిస్తున్నంత తృప్తి కలుగుతుంది నాకు. 🙏🏼 అంతా పరమశివుడి దయ కరుణా కటాక్షాలు. 🙏🏼 కరుణాసింధుడు గంగాధరుడు 🙏🏼.

  • @bodeddulasuryanarayanaredd9907
    @bodeddulasuryanarayanaredd9907 Год назад +4

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @ramaraokakkera304
    @ramaraokakkera304 3 года назад +50

    నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను హృదయానికి హత్తుకునే ఈ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ పార్వతి మాత కు జై

    • @vijayalakshmis4726
      @vijayalakshmis4726 Год назад +1

      ‌నేను. కూడా ఎన్నో ఎళ్ళుగా వింటూ ఉన్నా. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఓక్కరోజు కూడా మానను.

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 2 года назад +20

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీశ్రీశ్రీ శ్రీశైల భ్రమరాంబికా మల్లి నాధుల కృప అందరికీ కలుగును గాక,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మా కోకిలమ్మ జానకి అమ్మ,గంధర్వ గాయకుడు పి.బి శ్రీనివాస్ గారికి వేల ధన్యవాదములు.

  • @chandramouliallanki4526
    @chandramouliallanki4526 3 года назад +35

    నాచిన్నతనంలో రేడియో లో విన్న, మరల యూట్యూబ్ పుణ్యమా... సూపర్ 🙏🙏🙏💐💐👌👌👌

  • @surendarvemula2700
    @surendarvemula2700 4 года назад +30

    నా చిన్న తనంలో విన్న. మళ్ళీ ఇప్పుడు. చాలా చాలా బాగుంది. శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అనుగ్రహం ఉంటది. శ్రీశైలం దర్శించిన అనుభూతి వస్తుంది.🙏🙏🙏

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 9 месяцев назад +4

    ఎన్నో ఏళ్లుగా ఎదురు ౘూసిన,ఈ సుప్రభాతం.....ఇప్పటికి ౘూడగలగడం, నిజంగా నా అదృష్టం!! దీన్ని ప్రసారం చేసిన మీకు అనేక నమస్క్రుతులు!!

  • @nagamanitatapudi1679
    @nagamanitatapudi1679 28 дней назад +2

    నా చిన్నప్పుడు మా ఊరిలో శివాలయం లో రికార్డ్ వేసేవారు. Morning 5am కు ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు వింటుంటే ఆ రోజులు గుర్తు వస్తాయి. ఆ పరమేశ్వరునికి, పరమేశ్వరి, కి శతకోటి 🙏🙏🙏

  • @bmuralimohanrao8675
    @bmuralimohanrao8675 4 года назад +27

    మహాద్భుతము మనస్సు నిర్మలం అవుతుంది పాడినవారికి ఆశంకరుని దివ్యాశీస్సులు కలగాలని మాఆకాంక్ష

  • @pulivendulavenkatesh
    @pulivendulavenkatesh Год назад +55

    నా చిన్నప్పుడు టేప్ రికార్డర్ లో క్యాసెట్ వేసుకొని వినేవాళ్ళం. ఇప్పుడు యుట్యూబ్ పుణ్యమా అని మళ్లీ వినే భాగ్యం కలిగింది.ఆ మల్లికార్జునుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  • @kameswarikameswaripodila3720
    @kameswarikameswaripodila3720 Год назад +33

    వింటుంటే భక్తిపారవశ్యం తో కళ్ళవెంట నీరు వస్తుంది నాకయితే... అద్భుతమైన సుప్రభాతం , గానం. పాడినవారు, వినే భాగ్యం కల వారు కూడా ధన్యులే. శివాయ నమః ఓం

  • @mohanrao7714
    @mohanrao7714 9 месяцев назад +2

    చాలా రోజుల తరువాత.. నేను లోగడ విన్న ఇంత మంచి సుప్రభాతం వినగలిగాను. ఆనందం కలిగింది. మెాహనరావు మున్నంగి.

  • @kommajyosularamakrishnarao9053
    @kommajyosularamakrishnarao9053 2 года назад +12

    ప్రతిరోజు ఉదయం ఈ సుప్రభాతం,మరియు భ్రమరాంబిక సుప్రభాతం వింటాను. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ధన్యవాదాలు P. V. శ్రీనివాస్ మరియు S.జానకి గారికి.

  • @savitamurthy2530
    @savitamurthy2530 Год назад +4

    దేవుని పాటల్లో ఇలాంటి అడ్వర్టైజ్ మెంట్లుఎందుకుభుథ్థిలేదామీకు

  • @venkatajayaram
    @venkatajayaram 4 месяца назад +7

    సుప్రభాతం వింటుంటే శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయము, పరిసర ప్రాంతాలు మస్తిష్కంలో మెదులుతూ నా ప్రస్తుత ఉనికిని మరుస్తూ అనిర్వచనీయమైన తన్మయత్వం అనుభవిస్తాను. సర హర మహాదేవ్ 🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +16

    ఓం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి యే నమః🕉️🙏
    ఓం శ్రీ అష్టాదశ శక్తిపీఠాని శ్రీ భ్రమరాంబిక అమ్మకు నమస్కారము🕉️🙏
    ఓం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామి యే నమః🕉️🙏
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @yssreenath9584
    @yssreenath9584 4 года назад +20

    అతి మధురమైన గాత్రం తో దైవికమైన అనుభూతి కలిగించిన శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం పాడిన శ్రీ p.b. sreenivas,smt.jaanaki garlu chirasmaraleeyulu, నమస్కారం

  • @vasukappagantula1008
    @vasukappagantula1008 Год назад +3

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు...🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 года назад +150

    *నేను ఈ సుప్రభాతం వినని రోజు అంటూ... లేదు బహుశా పాడిన వారు కూడా నాలగా విని ఉండరు... ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతటి గొప్ప స్తోత్రం శ్రీశైల సుప్రభాతం* 😊🤗🌺🙏🏼🌼

  • @atyamsona9127
    @atyamsona9127 8 месяцев назад +3

    God is great, I am living in srisailam

  • @hariommbchari
    @hariommbchari 11 лет назад +49

    అధ్బుతం మైన తెలుగు తనం , భక్తి పారవశ్యం ...ప్రతి వోక్కరు వినవలసిన శ్లోకాలు ,అతి మధురంగా పాడిన PB శ్రీనివాస్ ధన్యులు ,చిరస్మరనీయులు ప్రతి ఒక్కరు తప్పక వినండి / శ్రీశైలం దర్శించాలి భాధలనుంది విముక్తుల్లు కావటానికి ..

  • @v.subrahmanyamgunturi7554
    @v.subrahmanyamgunturi7554 7 месяцев назад +3

    ఈ suprabhatam వినకుంటే ఆ రోజు ఏదో విసుగ్గా చిరాకుగా vuntundi

    • @venkataramanapn7656
      @venkataramanapn7656 6 месяцев назад

      Telugu lyrics
      shaktiputram.blogspot.com/2012/06/blog-post.html?m=1

  • @mvsmahalakshmi408
    @mvsmahalakshmi408 4 года назад +22

    ఈ సుప్రభాతం వింటుంటే శ్రీశైలంలో సేదతీరుతున్నట్లే ఉంటుంది.

  • @VenkatVenkat-ht6vx
    @VenkatVenkat-ht6vx 11 месяцев назад +2

    మళ్ళీ చిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి ఓం నమఃశివాయ

  • @karteekprasanna3584
    @karteekprasanna3584 Год назад +11

    హృదయ స్పందనల స్రవంతి

  • @jnggshankar711
    @jnggshankar711 8 месяцев назад +1

    Eymi gonthulu amma janakamma. PB.Srinivas garu parama sivudu meeku ayu arogya aiswaryalu istharu.

  • @RaviTeja-yw7ck
    @RaviTeja-yw7ck 2 года назад +9

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు🙏🏻

    • @vijayalakshmis4726
      @vijayalakshmis4726 Год назад

      నేను కూడా రోజు వింటాను.ఓక్కరోజు కూడామర్చిపోను.ఓకరోజు వినకపోతే చాలా అశాతిగా ఉంటుంది

  • @lakshmeshwarvijayakumar3598
    @lakshmeshwarvijayakumar3598 3 года назад +14

    I grown up listening to this soulful Suprabhatam.
    Even today i will play this during Pooja time. My Pooja will never complete without this.

  • @veryeffectivekarre.sandhya1748
    @veryeffectivekarre.sandhya1748 3 года назад +9

    Our favorite temple srisailam. Jai mallikarjuna swami. Many many thanks🙏🙏🙏🙏🙏🙏 to video batch and singers.

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 2 года назад +9

    ఓం నమః శివాయ పరమాత్మనే నమః.

  • @hariommbchari
    @hariommbchari 10 лет назад +44

    చాగంటి వారి శ్రీశైల మహత్యం ,దర్శనం గురిచి చూసి తరించాలి ,అధ్బుతం మైన తెలుగు తనం , భక్తి పారవశ్యం ...ప్రతి వోక్కరు వినవలసిన శ్లోకాలు ,అతి మధురంగా పాడిన PB శ్రీనివాస్ ,జానకి ధన్యులు ,చిరస్మరనీయులు ప్రతి ఒక్కరు తప్పక వినండి / శ్రీశైలం దర్శించాలి భాధలనుంది విముక్తుల్లు కావటానికి .Hyderabadi.

  • @lakshmikanthammahankali
    @lakshmikanthammahankali Месяц назад

    Since 1975 i used to hear this
    Suprabhat
    PB and Janaki presented this
    Very melodious
    I feel very happy as and when I hear it
    My heart full Namaskarams to both above singers
    Even though PBS passed away his melody voice lives in the hearts of music lovers

  • @gudimellasatyaseshasai2667
    @gudimellasatyaseshasai2667 2 года назад +7

    Extraordinary melodious with devotional feeling singing also

  • @chinnaraokurumella
    @chinnaraokurumella 3 года назад +9

    1st listened 51 years ago ,which brings feeling of presence of lord.Only enjoy

  • @ShivaM-lm2mr
    @ShivaM-lm2mr 6 лет назад +54

    i WENT TO MY CHILDHOOD DAYS, THIS SUPRABHATAM IN MY VILLAGE SHIVA TEMPLE EVERY DAY EARLY MORNING 4 AM THEY USE TO PLAY, EVERY BODY WAKING UP THIS, I NEVER FORGET THOSE DAYS----THANKS TO UPLOADER.....

    • @rajugadi3786
      @rajugadi3786 4 года назад +2

      "Om Namassivaaya". Srisaila Sikharam Drishtya Punarjanma Navijyate. " Srisaila Bramarambha Mallikaarjuna Namo Namaha".

    • @subhasharma5549
      @subhasharma5549 3 года назад +2

      Awesome memories love it

    • @ajayreddy537
      @ajayreddy537 2 года назад +1

      @msn sing who said that man.. We should wake up before Brahma muhurat to have more benefits and that time is below 4

  • @jayakylas851
    @jayakylas851 2 года назад +7

    An excellent and meaningful stotrarajam of this century. Very glad to hear daily.. Kylasapathy

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 2 года назад +9

    సుమధుర గానం, శివ పార్వతుల మనో దర్శనం.

  • @ravindranathkancherla5431
    @ravindranathkancherla5431 Год назад +2

    ఈ సుప్ర భా తం ప్రతి రోజు విన్నా చదివినా పాడినా వారి జన్మ ధన్యం

  • @veeravenkatasathya3515
    @veeravenkatasathya3515 3 года назад +5

    మహ దేవ మల్లికార్జున శ్రీశైల bramrabika
    మల్లికార్జున

  • @ankammarao5054
    @ankammarao5054 Год назад +1

    Nenu chaganti gari pravachanalu vintu ayana srisail suprabhatham visista gurinchi entho chakkaga vivarincharu appati nundi early morning ee suprabhatham vintununnanu roju vintunna malli vinalanipistundi entho sravyamga padina pb srinivas and s janaki gariki padabhivandanalu

  • @avadhanamravi
    @avadhanamravi 4 года назад +11

    Divine and clear rendition by Shri PB Sreenivas garu and Smt Susheela garu. Listen to this every morning. A perfect Suprabhatam for body, mind and soul which gives energy for the whole day. My pranamams 🙏🙏

  • @musunurisrinivas2159
    @musunurisrinivas2159 5 месяцев назад

    ఈ శ్రీశైల సుప్రభాతం విన్నప్పుడల్లా నా చిన్ననాటి రోజులు గుర్తుకి వస్తాయి. ప్రతి సోమవార ఉదయం రేడియో లో వినేవాళ్ళం. ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అంత అద్భుతం గా ఉంటుంది ఈ శ్రీశైల సుప్రభాతం.

  • @rajanhiremat4009
    @rajanhiremat4009 5 лет назад +12

    🙏Jai bolo Sri Ganga Bhramarambha sametha Sri Mallikarjun swamy ki Jai Ho jai Ho ✊✊

  • @narsinggoje5599
    @narsinggoje5599 2 года назад +3

    I very much like Mallikarjuna suprabhatam and listening since more then 40 years
    Whenever I listening i just forget my surroundings

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 4 года назад +5

    అద్భతమైన మన తెలుగు శ్లోకము లు క్లీన్ of your mind and sole

  • @k.v.rmurthy6133
    @k.v.rmurthy6133 3 года назад +4

    Mahadeva's Mallikarjuna suprabhatam gives every one the solid positive energy and wonderful strength who believes with Thrikarnasudhi.wonderful inspirating suprabhatam

  • @satyavathiab6932
    @satyavathiab6932 10 месяцев назад +3

    ఓం నమః శివాయ 🙏🙏💐

  • @subrahmanyamjiddu1987
    @subrahmanyamjiddu1987 3 года назад +5

    Legendary Mallikharjuna suprabhatam sung by Sri PB Srinivas and Sri S. Janaki.
    సేవే శ్రీగిరి మల్లిఖార్జున మహాలింగం శివాలింగితం
    [శివాలింగితం = శివా + ఆలింగితం = శివా (పార్వతీ దేవి) చే కౌగిలింపబడిన, శ్రీగిరి = శ్రీ శైల, మల్లిఖార్జున మహాలింగం - మల్లిఖార్జున మహాలింగాన్ని, సేవే = సేవిస్తున్నాను]
    सेवा श्रीगिरि मल्लिखार्जुन महालिङ्गं शिवालिङ्गितम्
    [शिवया आलिङ्गितं श्रीगिरि मल्लिखार्जुन महालिङ्गं (अहं) सेवे | ]
    Seve Srigiri Mallikharjuna Mahalingam Shivalingitam
    [I worship the Mallikharjuna Mahalingam of Sri Sailam, which is hugged by Parvati devi]

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +10

    ఓం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాయ నమః🕉️🙏
    ఓం శ్రీ భ్రమరాంబికమల్లికార్జున స్వామియే నమః🕉️🙏
    ఓం శ్రీ అష్టాదశ శక్తిపీఠాని శ్రీ భ్రమరాంబిక దేవ్యై నమః🙏🕉️
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @mulamcs
    @mulamcs Год назад +1

    I feel like paying respect to the great musician who composed and for these two great people PB Srinivas garu and Janaki garu for giving this to us like our treasure. No matter how many times I heard this in last 40 years, it is fresh and evokes our devotion each time every time. Today I came to know this was composed by the great Puhazhendi. Let us pay our tribute to this great soul who composed an amazing string of ragas. Each slokam in a different ragam that is mesmerising.

  • @shivakumarneervani5233
    @shivakumarneervani5233 4 года назад +8

    Om Namah Shivaya Hara Hara Maha Deva Shambho Shankara pahimam Pahimam. 🙏🙏🙏🕉️🕉️🕉️💐💐💐

  • @prasadmalladi6174
    @prasadmalladi6174 26 дней назад

    Padabhivandanam to smt janakaki and sri pb srinivas for the devine rendering

  • @rokkam5555
    @rokkam5555 5 лет назад +6

    A unique kind of prayer to Lord Shiva.
    Namste, Namaste, Namaste Lord.

  • @sivasankar2743
    @sivasankar2743 2 года назад +2

    🙏🙏🌹🌹 శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః

  • @karthikeyachemitiganti8058
    @karthikeyachemitiganti8058 6 лет назад +11

    Excellent devine stotras. Om namah shivaya. Tnks for uploading

  • @smileykidstv267
    @smileykidstv267 6 месяцев назад +1

    ఉభౌ దర్వీకుంభౌ మణికనకసంభావితగుణౌ
    దధానా పాణిభ్యామమృతరసమృష్టాన్నకలితౌ I
    కలాడ్యా కళ్యాణీ కలితసదనా శ్రీగిరిశిర
    స్యసౌ భ్రామర్యంభా రచయతు మదిష్టార్థవిభవమ్ II
    II శ్రీ మల్లికార్జున ప్రపత్తిః II
    జయ జయ జయ శంభో ! జంభభిత్పూర్వదేవ
    ప్రణతపదసరోజద్వంద్వ ! నిర్ద్వంద్వ ! బంధో !
    జయ జయ జయ జన్మస్థేమసంహారకార !
    ప్రణయసగుణమూర్తే ! పాలయాస్మాన్ ప్రపన్నాన్ II
    వధూముఖం వల్గదపాంగరేఖం
    అఖండితానందకరప్రసాదమ్ I
    విలోకయన్ విస్ఫురదాత్మభావ
    స్స మే గతిశ్శ్రీగిరిసార్వభౌమః II
    కురంగపాణిః కరుణావలోకః
    సురోత్తమశ్చంద్రకళావతంసః I
    వధూసహాయస్సకలేష్టదాతా
    భవత్యసౌ శ్రీగిరిభాగ్యరాశిః II
    సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం
    సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్ I
    భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
    సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితమ్ II

  • @rhadarkrishasamy8448
    @rhadarkrishasamy8448 6 лет назад +7

    Srisailam Malligajurna Lord Shiva is one of the 12 Jyothirlingam

  • @Kumar-pq1om
    @Kumar-pq1om Год назад +14

    ఈ సుప్రభాతం పాడినవారు వినినవారు ధన్యులు

  • @maheshk3476
    @maheshk3476 9 лет назад +26

    Really soulful, devotional and mellifluous! Thanks a lot for uploading! Very very invigorating!

  • @prudhvivajhala4863
    @prudhvivajhala4863 3 года назад +11

    I feel refreshed while listening to this Sthotram🙏🙏🙏🙏

  • @iamyagna
    @iamyagna 6 лет назад +32

    very nice...one must listen to chaganti Garu pravachanam on srisaila mallikharjuna suprabhatam...then it can be realized why this is different to other

  • @nanjappashivapura7500
    @nanjappashivapura7500 10 месяцев назад +1

    Every hindu people listen to suprbhath daily early morning mind realex& peace of mind.

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 4 года назад +18

    I totally involved with Bhakti & listening the Suprabhat of the Lord of Lords Sree Mallikarjuna Swamy of Srishaila Kshetram. The great Singers PB Srinivas & S Janaki have sang very melodiously. The advertising in between is disturbing.

    • @venkataraovaddiparti371
      @venkataraovaddiparti371 Год назад

      ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే ది ఈ సుప్రభాతమ్. పాడిన వారికే పుణ్యం అంతా.Dhnyavaadaalu.

  • @vrkumarca
    @vrkumarca 3 года назад +7

    immortal ,devine, Great voice with great devotion

  • @AVVARIVENKAT1959
    @AVVARIVENKAT1959 6 лет назад +22

    అందరికీ శుభోదయం.
    ఈశ్వర సంబంధమయిన ఈ స్తోత్రములను విని తరించి అందరూ కృతార్థులై ఆ ఈశ్వరుని కృపకు పాత్రులు కావలసినది.

  • @chandankondapaka2308
    @chandankondapaka2308 3 года назад +7

    Holy and divine stotram so refreshing

  • @swamibsaraswati833
    @swamibsaraswati833 9 лет назад +10

    A v beautifully et musical and devotional rendering of this meaningful srisaila suprabhatam,and so thanks to sri pb sreenivas et smt.janaki.om

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 5 месяцев назад

    Thankyou for uploading this 🙏 prayers towards Srisailam Mahaprastanam of Kailashgiri of Srisaila Brahmaramba Mallikarjuna, Om Shanti

  • @adityahrudayam
    @adityahrudayam 10 лет назад +14

    Thanks for uploading,, very nice to hear every morning

  • @ksandhareddy5638
    @ksandhareddy5638 3 года назад +3

    We are lucky to listen this suprabhatam. Many many thanks to video presenter

  • @sreenivaas8671
    @sreenivaas8671 7 лет назад +10

    Pl. upload Sri Saila SUprabatham broadcast in Dooradarshan on Monday 6am

  • @NagaRaj-nm8dp
    @NagaRaj-nm8dp 3 месяца назад

    One of the best suprabhatam I listen from the childhood so good

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 года назад +6

    *ఎంత చక్కటి ఘనమో...*

  • @wonderbirdscocktail4113
    @wonderbirdscocktail4113 3 года назад +3

    నమస్తే నమస్తే మహాదేవ! శంభో!
    నమస్తే నమస్తే దయాపూర్ణసింధో!
    నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో!
    నమస్తే నమస్తే నమస్తే మహేశ II

  • @RambabuKCool
    @RambabuKCool 10 лет назад +28

    Super voice by S. Janaki and P.B. Srinivas

  • @sunithamadhu8536
    @sunithamadhu8536 2 года назад +2

    Om Srishila Mallikarjuna Swami namaha
    Om Srishila bramarambika Devi Namah
    Om mallana Swami namaha

  • @panthangisaibabu8585
    @panthangisaibabu8585 7 лет назад +11

    🌺🙏 ఓం. నమఃశివాయ శివాయ నమః 🌺🙏

  • @vimaladevi1613
    @vimaladevi1613 Год назад

    Happy Vinayaka chaturdhi 🎉🎉nice ad 🎉 Ñamaste 🎉❤ A.P C.M Sir🎉 Hara Hara Mahadeva🎉🎉

  • @kristipatisarma3079
    @kristipatisarma3079 9 лет назад +10

    Siva naamam manam ,smaranam, keertanam, Sakala taap haranam.

  • @sumanthkumarkumar8413
    @sumanthkumarkumar8413 13 дней назад

    Naku chala istam suprabhatam vinnantasepu srisailam gurtostundhi

  • @ramanamvr4459
    @ramanamvr4459 5 лет назад +7

    ఓం నమః శివాయ నమః🙏

  • @chitraramprasad8082
    @chitraramprasad8082 9 месяцев назад +1

    Thank you for uploading this suprabhatam. Been listening since so many years. Old cassette got worn out. Om namah shivaya 🙏🏽

  • @kotamarajunageshwarrao5448
    @kotamarajunageshwarrao5448 6 лет назад +5

    Thank you for the suprabhatha stothram.

  • @ankammarao5054
    @ankammarao5054 2 года назад +1

    Ee subrabhatham nenu roju vintanandi manasuku entho hathukupoyela padaru mana pb srinivas garu and same.janaki garu

  • @munukuntlachandramouli6956
    @munukuntlachandramouli6956 2 года назад +5

    Om namah shivaya 🙏🙏🙏

  • @rymaniganapati
    @rymaniganapati 7 месяцев назад +1

    எனக்கு ஒரு முறையாவது தரிசனம் கிடைக்குமா மல்லிகார்ஜுனா நமஸ்காரம்

    • @janakib6110
      @janakib6110 4 месяца назад

      Ask Sivaya he will surely make you Darshan swamy and Amma🙏🏻🙏🏻🙏🏻

  • @parvatiparameswaracvr176
    @parvatiparameswaracvr176 4 года назад +7

    Hara Hara Mahadeva shambho shankara 🙏🙏🙏

  • @prabhakararao1677
    @prabhakararao1677 3 года назад +2

    Good Afternoon ☀️ Om Namah Shivaya. Om Shanti Om. 🗣️🎤🙏🙏🙏🌸🏵️🛕🛕🛕🕉️🕉️🌺

  • @hmcmillenium
    @hmcmillenium 4 года назад +10

    ஶ்ரீமல்லிகார்ஜுனஸுப்ரபா⁴தம்ʼ
    ப்ராதஸ்ஸ்மராமி க³ணநாத²மநாத²ப³ந்து⁴ம்ʼ ஸிந்தூ³ரபூரபரிஶோபி⁴தக³ண்ட³யுக்³மம் . உத்³த³ண்ட³விக்⁴னபரிக²ண்ட³னசண்ட³த³ண்ட³- மாக²ண்ட³லாதி³ஸுரநாயகவ்ருʼந்த³வந்த்³யம் .. 1.. கலாப்⁴யாம்ʼ சூடா³லங்க்ருʼதஶஶிகலாப்⁴யாம்ʼ நிஜதப꞉ ப²லாப்⁴யாம்ʼ ப⁴க்தேஷு ப்ரகடிதப²லாப்⁴யாம்ʼ ப⁴வது மே . ஶிவாப்⁴யாமாஸ்தீகத்ரிபு⁴வனஶிவாப்⁴யாம்ʼ ஹ்ருʼதி³ புன- ர்ப⁴வாப்⁴யாமானந்த³ஸ்பு²ரத³னுப⁴வாப்⁴யாம்ʼ நதிரியம் .. 2.. நமஸ்தே நமஸ்தே மஹாதே³வ! ஶம்போ⁴! நமஸ்தே நமஸ்தே த³யாபூர்ணஸிந்தோ⁴! நமஸ்தே நமஸ்தே ப்ரபன்னாத்மப³ந்தோ⁴! நமஸ்தே நமஸ்தே நமஸ்தே மஹேஶ .. 3.. ஶஶ்வச்ச்²ரீகி³ரிமூர்த⁴னி த்ரிஜக³தாம்ʼ ரக்ஷாக்ருʼதௌ லக்ஷிதாம்ʼ ஸாக்ஷாத³க்ஷதஸத்கடாக்ஷஸரணிஶ்ரீமத்ஸுதா⁴வர்ஷிணீம் . ஸோமார்தா⁴ங்கிதமஸ்தகாம்ʼ ப்ரணமதாம்ʼ நிஸ்ஸீமஸம்பத்ப்ரதா³ம்ʼ ஸுஶ்லோகாம்ʼ ப்⁴ரமராம்பி³காம்ʼ ஸ்மிதமுகீ²ம்ʼ ஶம்போ⁴ஸ்ஸகீ²ம்ʼ த்வாம்ʼ ஸ்தும꞉ .. 4.. மாத꞉! ப்ரஸீத³, ஸத³யா ப⁴வ, ப⁴வ்யஶீலே ! லீலாலவாகுலிததை³த்யகுலாபஹாரே ! ஶ்ரீசக்ரராஜநிலயே ! ஶ்ருதிகீ³தகீர்தே ! ஶ்ரீஶைலநாத²த³யிதே ! தவ ஸுப்ரபா⁴தம் .. 5.. ஶம்போ⁴ ! ஸுரேந்த்³ரனுத ! ஶங்கர ! ஶூலபாணே ! சந்த்³ராவதம்ʼஸ ! ஶிவ ! ஶர்வ ! பினாகபாணே ! க³ங்கா³த⁴ர ! க்ரதுபதே ! க³ருட³த்⁴வஜாப்த ! ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 6.. விஶ்வேஶ ! விஶ்வஜனஸேவித ! விஶ்வமூர்தே ! விஶ்வம்ப⁴ர ! த்ரிபுரபே⁴த³ன ! விஶ்வயோனே ! பா²லாக்ஷ ! ப⁴வ்யகு³ண ! போ⁴கி³விபூ⁴ஷணேஶ ! ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 7.. கல்யாணரூப ! கருணாகர ! காலகண்ட² ! கல்பத்³ருமப்ரஸவபூஜித ! காமதா³யின் ! து³ர்நீதிதை³த்யத³லனோத்³யத ! தே³வ தே³வ ! ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 8.. கௌ³ரீமனோஹர ! க³ணேஶ்வரஸேவிதாங்க்⁴ரே ! க³ந்த⁴ர்வயக்ஷஸுரகிந்நரகீ³தகீர்தே ! க³ண்டா³வலம்பி³ப²ணிகுண்ட³லமண்டி³தாஸ்ய ! ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 9.. நாகே³ந்த்³ரபூ⁴ஷண ! நிரீஹித ! நிர்விகார ! நிர்மாய ! நிஶ்சல ! நிரர்க³ல ! நாக³பே⁴தி³ன் . நாராயணீப்ரிய ! நதேஷ்டத³ ! நிர்மலாத்மன் ! ஶ்ரீபர்வதாதி⁴ப ! விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 10.. ஸ்ருʼஷ்டம்ʼ த்வயைவ ஜக³தே³தத³ஶேஷமீஶ ! ரக்ஷாவிதி⁴ஶ்ச விதி⁴கோ³சர ! தாவகீன꞉ . ஸம்ʼஹாரஶக்திரபி ஶங்கர ! கிங்கரீ தே ஶ்ரீஶைலஶேக²ர விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 11.. ஏகஸ்த்வமேவ ப³ஹுதா⁴ ப⁴வ ! பா⁴ஸி லோகே நிஶ்ஶங்கதீ⁴ர்வ்ருʼஷப⁴கேதன ! மல்லிநாத² ! ஶ்ரீப்⁴ராமரீப்ரய ! ஸுகா²ஶ்ரய ! லோகநாத² ! ஶ்ரீஶைலஶேக²ர விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 12.. பாதாலகா³ங்க³ஜலமஜ்ஜனநிர்மலாங்கா³꞉ ப⁴ஸ்மத்ரிபுண்ட்³ரஸமலங்க்ருʼதபா²லபா⁴கா³꞉ . கா³யந்தி தே³வமுனிப⁴க்தஜனா ப⁴வந்தம்ʼ ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 13.. ஸாரஸ்வதாம்பு³யுதபோ⁴க³வதீஶ்ரிதாயா꞉ ப்³ரஹ்மேஶவிஷ்ணுகி³ரிசும்பி³தக்ருʼஷ்ணவேண்யா꞉ . ஸோபானமார்க³மதி⁴ருஹ்ய ப⁴ஜந்தி ப⁴க்தா꞉ ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 14.. ஶ்ரீமல்லிகார்ஜுனமஹேஶ்வரஸுப்ரபா⁴த- ஸ்தோத்ரம்ʼ பட²ந்தி பு⁴வி யே மனுஜா꞉ ப்ரபா⁴தே . தே ஸர்வ ஸௌக்²யமனுபூ⁴ய பரானவாப்யம்ʼ ஶ்ரீஶாம்ப⁴வம்ʼ பத³மவாப்ய முத³ம்ʼ லப⁴ந்தே .. 15.. இதி ஶ்ரீமல்லிகார்ஜுனஸுப்ரபா⁴தம்ʼ ஸம்பூர்ணம் .

  • @narsinggoje5599
    @narsinggoje5599 4 года назад +2

    VV melodious Suprabhatam
    I like it very much

  • @sirisharayaprolu6423
    @sirisharayaprolu6423 5 лет назад +22

    One should be really so fortunate enough to hear this devotional rendering. Om namah shivaya

  • @shireesha1285
    @shireesha1285 Год назад +1

    No words about it. I❤Lord shiva

  • @natrajkommuri3387
    @natrajkommuri3387 11 лет назад +45

    last year i went to srisailam, mahanandi, yaganti, ahobilam, in two days with family by car,one incident at srisaila temple -----we were at temple premises---- one of temple pujaris said 2 me , run fast catch the last view of lord---- bcz darshan time is over for that day----- we are the last devotees that day @ 2.45 pm, amazing we were there 5-10 mints infront of the garbhagudi and neck of movement we got ammavari bangles 6 nos what a surprise ***********

  • @anjaiahtupakula2886
    @anjaiahtupakula2886 2 месяца назад

    పరమేశ్వరా! ఇక చాలు తండ్రి. నేను తట్టుకోలేక పోతున్నాను. ఇక నీలోకి తీసుకో శంకరా. గుండెలు పిందేస్తున్నట్లుంది శివ. భవ బంధాల నుండి విడిపించు మహాదేవ.
    ఈశ్వరా ఇక నామీద దయతో నీలోకి కలుపుకో వాయ్యా. నీకోసమే ఈ జీవుడు తపిస్తున్నాడు, కొట్టుకుంటున్నాడు కొంచెం దయ చూపించయ్యా పరమేశ్వరా!

  • @babaji4me
    @babaji4me 7 лет назад +10

    Namaste. Ever green Lord sivas's stotram