చదువుకున్న వాడికి సదువు కొన్న వాడికి ఉన్న తేడా అర్థం కావాలంటే ఇంత మంచి ఉదాహరణ ఎక్కడ దొరకదు.. we proud to be a telanagana citizen to support mother India. Great leadership great vision great development...
మీలో పరిపక్వత తో కూడిన నాయకత్వ లక్షణాలు చాలా అభివృద్ధి చెందాయి మీరు దేశ రాజకీయాలకు ఏలే రోజులు రావాలి మన భాష ,యాస,భావాజలం ను మన మీదే బలవంతంగా అమలు చెయ్యాలి అని చుసే వాళ్లకు గుణపాఠం చెప్పాలి
BRS party tondarlo AP lo kuda contest chesthundi votes vesi me korika kuda teerchukondi brother…Aaa daridrunni malli ma telangana ki matram pampakandi pls🙏
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..
@@vishalneelam7278 nenu Modi devudu annana, ardam chesko first party feeling tho alochinchaku mana raster bavishattu alochinhu, Modi goppoda ktr goppoda ani kadu mana career Enti Adi Mukyam mee Kanti vallu Ila controversy teestaru kabatti Modi ayna ktr ayna kcr ayna ala aastulu venukesukuntunnaru
సర్ మీరు అడిగిన విధానం బాగుంది అందరికీ కావలసిన నిత్యావసర అన్ని పెంచుకుంటూ పోయాడు కేబుల్ మొబైల్ నెట్వర్క్ మోడీ వచ్చాక సామాన్యుడు మీద భారం సబ్సిడీ అని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపిచ్చడు మినిమం అని 3000లేక పోతే 200కటిగ్ పెట్టాడు అలా ప్రజల సొమ్ము తీసుకొని ఉన్నవాడికి పెడుతున్నాడు

Krishna rao గారు Telangana kattina taxes motta Telangana naki tirigi echeste mari desabarata evaru chusukuntaru defense of the country under union government and food security of the country under union government etc chala vuntye mari vatiki dabbulu ekkadanunchi vastaye alochinchandi
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం

ప్రజలు: జీడీపీ పడిపోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా జీడీపీ ఎక్కువా? ప్రజలు: నిరుద్యోగం పెరిగిపోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా నిరుద్యోగం ఎక్కువ అవసరమా? ప్రజలు: పేదరికం పెరిగింది! బీజేపీ: నీకు దేశం కన్నా పేదరికం ఎక్కువా? ప్రజలు: వంటగ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి! బీజేపీ: నీకు దేశం కన్నా గ్యాస్ ధరలు ఎక్కువా? ప్రజలు: విదేశీ అప్పు పెరిగి పోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా విదేశీ అప్పు ఎక్కువా? ప్రజలు: LIC ని అమ్మేయడం వల్ల 40 కోట్ల మంది నష్టపోతున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా LIC ఎక్కువా? ప్రజలు: Jio కోసం BSNL గొంతు కోశారు,84 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు! బీజేపీ: నీకు దేశం కన్నా BSNL ఉద్యోగులు ఎక్కువా? ప్రజలు: రైల్వేలను అమ్మేస్తున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా రైల్వేలు ఎక్కువా? ప్రజలు: BPCL అమ్మేసారు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు ఎక్కువా? ప్రజలు: మరి దేశం అంటే ఏంటో చెప్పండి!! "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" ఈ విషయం అర్ధం చేసుకున్నోడెవడూ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడు! ఇంకా సపోర్ట్ చేసేవాడు మనిషి అని నేననుకోను!! Jai Bharath.. Jai Hind
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
Aunu anna nxt elections lo malli mimmalne gelipinchukoni ma vonti meeda vunna janga ni kuda meke samarpinchukuntam anna..malli mere gelavali anna gelichaka telangana ni bazar lo bathela nilabettali anna…adi Memu chudali anna…adi methone aithadi anna..migitha parties antha bekar gallu anna…me lanti nayakule maku vundali anna vundali
బీజేపీ వాళ్ళు కింది ప్రశ్నలకు జవాబు చెప్పండి.. 1. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు? 2. తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఎక్కడ ఉంది? 3. తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు? 4. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? 5. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎక్కడ? 6. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏది? 7. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు ఎందుకు తరలించారు? 8. తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడంలేదు? 9. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు? 10. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ?11. తెలంగాణకు ఐటీఐఆర్ ఎక్కడ? 12. తెలంగాణకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏది? 13. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మిషన్ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? 14. హైదరాబాద్‌కు వరద సాయం ఎందుకు చేయలేదు? 15. తెలంగాణకు మెగా పవర్‌లూమ్ టెక్స్‌టైల్ క్లస్టర్ ఒక్కటికూడా ఎందుకు మంజూరు చేయలేదు? 16. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం ఏమైనా చేశారా? 17. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ?
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
@@daraarun66 nv vinnava assalu nv pedda jocker ani ardam avuthundi... Adigina question ki ans ledhu kani malli ulta question... Already cheppindu ga rakshana rangam ani
Do you think in Telangana only TH people was paying taxes?...70% telagana revenue is from Hyderabad. But in Hyderabad 50% population are from different States they do pay taxes in Telangana...why KTR was suppressing that point. Irrespective of central ruling party whether BJP/Congress they should allocate budget for Railways/Defence/Medical/Infra many other areas... Maharashtra is always highest tax generator of the country so does they ask full amount to redempt...
Its actually lack of knowledge from KTR himself because every state gets the same sum of money back from central governemt. They aren't giving us any less than other states. If you know, we have so many debts to pay too.

@@daraarun66 adhi cheppadu ga rakshana untadhi inka karchu untadhi ani But UP valu central govt ki icchina daniki double tirigi istunnaru maku mondi cheyina ani adigaru em undhi tappu
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
సార్ గుడ్ ఈవెనింగ్ కేటీఆర్ సార్.. ఎన్ టీవీ ఛానల్ ద్వారా ఎక్స్ హోమ్ గార్డ్స్ బాధలు చెప్పాలని.. ఆర్థిక పరిస్థితుల వలన అనారోగ్య కారణాల వలన మేము హోంగార్డు ఉద్యోగానికి లాంగ్ ఆబ్సెంట్ అయినాము. తరువాత తిరిగి హైకోర్టును సంప్రదించగా మాకు అనుకూలంగా ఆర్డర్ కాపీ ఇచ్చినారు కానీ ఇంతవరకు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు దయచేసి ఈ విషయాన్ని కేటీఆర్ సార్ కి కేటీఆర్ సార్ గారికి తెలిసేలా, మాకు మా కుటుంబాలకు నా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము

@@thebestvideos977 నీలాగా కంటెంట్ లేకుండా మాట్లాడను any సబ్జెక్టు any content world wide అడుగు చెప్తాను నీలాగా ఎవడు ఎం messages పెడుతున్నారు అని చదవడం కాదు answer ఇస్తాను

*పెట్రోల్, డీజిల్ గ్యాస్ రేట్లు పెంచుతూ పేద హిందువుల నోట్లో మట్టి కొడుతోంది*. *GST పేరుతో ధరలు పెంచి మధ్యతరగతి, హిందువులని ఇబ్బంది పెడుతుంది*. *అన్ని వస్తువుల రేట్లు పెంచుతూ సామాన్య హిందువులకు రోజూ చుక్కలు చూపిస్తుంది*. *బ్యాంకులను లోన్స్ పేరుతో దోచుకుంటూ, వాటా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేస్తూ ఆ వడ్డీ భారం మళ్ళీ సామాన్య హిందూ ప్రజలపై వేస్తుంది*. *నోట్ల రద్దుతో హిందువులను రోడ్లపై ATM ల దగ్గర పడిగాపులు కాసేలా నిలబెట్టింది*. *కరోనా పేరుతో హిందువులను వాక్సిన్ కోసం పడిగాపులు కాసేలా రోడ్లపై నిలబెట్టింది*. *ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి అందులో ఉన్న హిందువులకి అన్యాయం చేస్తోంది*. *కరోనా వల్ల చాలా మంది మరణిస్తే వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వకుండా, సామాన్య హిందువులకు ఏ మాత్రం ఉపయోగపడని విగ్రహాలకి 3 వేల కోట్లు, 8 వేల కోట్లు మోడీ విమానానికి తగిలేసింది*. *ఒక చోట పని చేస్తూ ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉంటున్న కోలిగ్స్, ఫ్రెండ్స్ మధ్యలో మతం పేరుతో చిచ్చు పెడుతుంది*. *యువత మెదళ్ళలో ద్వేషం నింపి, ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తూ, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటుంది*. *దీన్ని నిరోధించాల్సిన బాధ్యత హిందువులదే, ఎందుకంటే మతం పేరుతో వినాశనం చేస్తుందే తప్ప ఎవ్వరికీ మంచి చెయ్యడంలేదు*.
ఇది ఖచ్చితంగా తేరాస సోషల్ మీడియా ప్లాట్ ఫారం నుండి వచ్చిన కామెంట్స్. హిందూ సమాజం ఈ లత్కోర్ గాల్ల వలలో పడవద్దు. ఈ రోజే ఈ పుంఢాఖోర్ కొడుకు లకి హిందువుల మీద దొంగ ప్రేమ పుట్టింది. హిందూ గాళ్లు, బొందూ గాళ్లు అని తిట్టినపుడు ఏమయింది ఈ కట్ట ప్రేమ
Excellent Analysis... by @KTR sir... Andhra Pradesh & India need such kind of Leaders.... Such a great knowledge and Leadership skills... నాయకుడు అంటే ఇలా ఉండాలి.... నడిచేవారు కాదు... నడిపించే వారు నాయకులు.... గెలిచేవారు కాదు గెలిపించే వారు ... మార్పుకోసం జెనంకోసం తాను ముందుగా మారి.... ముళ్ల బాటలో కూడా అభివృద్ధిని... చూపించ గల వారే నిజమైన నాయకులు.... నేను చూసిన Inspiring Leader @KTR Sir..😍💪💪💪💪💪✊✊✊✊✊✊✊✊👌👌👌👌👌
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
@@jayasagar5901 ఎవరైతే మొదట లో కట్టడం లేదో వాళ్లకి acd చార్జెస్ వేసరని డిస్కమ్ లే చెప్పాయి మన తెలంగాణా లో 7.16. లాక్ష మంది మొదట కట్టడం లో ఫెయిల్డ్ అయ్యారు నేను అనేది 45 -70 డేస్ వరకు కట్టకపోయినాలకి అందుకే వేస్తున్నారు కొంత మంది కి మాత్రమే, and ఇవ్వని స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేవు కదా
Oka Knowledgeable person Leader aithe ilane To the Point matladtaaru. KTR garu ki i am very big fan.. Lots of Love from Andhra Pradesh.
ఒక్కొక్క మాట ప్రతిపక్షానికి తూటా.... KTR TAKE A BOW, you're true leader
ఎవ్వడు ఏ గవర్నమెంట్ సహాయం చెయ్యకపోయినా డెవలప్ అయ్యింది
ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే
🤣🤣🤣
Truee brother
చదువుకున్న వాడికి సదువు కొన్న వాడికి ఉన్న తేడా అర్థం కావాలంటే ఇంత మంచి ఉదాహరణ ఎక్కడ దొరకదు.. we proud to be a telanagana citizen to support mother India. Great leadership great vision great development...
Gujarat petrol price
Telangana petrol price chudu telustadi
@@sbyt9724 ఎంత చేప్పు
Rajakeeyam cheyyadaniki avagahana unte saripothundhi..
మీలో పరిపక్వత తో కూడిన నాయకత్వ లక్షణాలు చాలా అభివృద్ధి చెందాయి మీరు దేశ రాజకీయాలకు ఏలే రోజులు రావాలి మన భాష ,యాస,భావాజలం ను మన మీదే బలవంతంగా అమలు చెయ్యాలి అని చుసే వాళ్లకు గుణపాఠం చెప్పాలి
🤣🤣🤣🤣
🤣🤣🤣🤣🤣mari intha cmdy ha bro
Mee rashtram appu entho telusaa.. Around 8lakh crores ra babu.. 🤯.. Hyderabad pettukoni guna 😬
@@sreenivasulureddysai42 desam appukuda cheppu bro
@@Predictor1652 131 lakh crores..of 24 states,..Andulo mee vaata 8 lakh crores😂
ఇలాంటి నాయకుడు మాకు ఆంధ్రప్రదేశ్లో కావాలి 🤝
Bokkem kadu india ante not only telangana not only up Indian is the union of states edu telangana ante separate country anukuntunnadu that is rong bro
@@kumarmarthitelugu4422 అంత బీజేపీ it సెల్ భజన
In ap lokesh & pk are there don't worry. They will make ap no1
Yes
Lakshala kotlu doshukoni dubailo settilavitharu illanti vallu meeku kaavala nayana
Excellent speech. ..సామాన్య ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు. ...
Soodi
😂
@durgaganta6246 modi alago family ledhu. Unna pellam vadhilesi dhegesindhi 🤣🤣🤣🤣🤣 undharu hala undaru kadha 🤣🤣🤣
@@DineshKumarvfx-gv1ce arey what's up University ga
@@vishalneelam7278 correct 💯 bro 🤣🤩
మీ తెలంగాణ నాయకులను చూసి అయినా మా ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే బాగుంటుంది 👏
Ela ma KCR lagena same?
BRS party tondarlo AP lo kuda contest chesthundi votes vesi me korika kuda teerchukondi brother…Aaa daridrunni malli ma telangana ki matram pampakandi pls🙏
Arey ninnu vethukkuntu police lu vacharu RUclips lo videos chusthunnava
@@mumbaikarmb aunu ra USA vacharu…Biryani thinipinchi pampina…neku cheppaddu ani cheppina vachinattu arey arey cheppesara
@@hariharakumar9361 avuna nijama 😜🤣🤣
Power full speech by ktr sir..🌄🔥🔥
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..
vunnavallaku ela pedutunnaru raitu bandu ani, adedo current billu la meeda pedithe samanyudimeeda baaram taggutundi kada
Best Modi
Modhi doing well
😂😂
ఆకలి నైనా భరిస్తాం కానీ ఆత్మ గౌరవాన్ని విమర్శితే భరించం 🔥🔥🔥
Great speech and great lesson &GREAT LEADER
vunnavallaku ela pedutunnaru raitu bandu ani, adedo current billu la meeda pedithe samanyudimeeda baaram taggutundi kada
Rip knowledge 🐖
India needs this type leaders.....
@@jayasagar5901 geeve anni kadhu ra bidda modi devudu ala ayado gathi chepu first'
@@vishalneelam7278 nenu Modi devudu annana, ardam chesko first party feeling tho alochinchaku mana raster bavishattu alochinhu, Modi goppoda ktr goppoda ani kadu mana career Enti Adi Mukyam mee Kanti vallu Ila controversy teestaru kabatti Modi ayna ktr ayna kcr ayna ala aastulu venukesukuntunnaru
కేటీఆర్ sir, salute 🙏🙏
Powerful speech
Adhe rakul ni pattukuni isthadu😃😃😃
చాలా బాగ మాట్లాడుతున్నారు KTR సార్
అవును మాటలే....
Matalaki karuvu m undadi vala degra 🤭 road meda untar kada jatahakam cheptha amma jathakam cheptha ani masth set aithadu daneki🤷🏻♂️
@@PeaNut_001 అడిగిన వాటికీ జవాబు ఉందా 🤣🤣 గుడ్డి భక్త 🤣🤣
@@graviton4717 అది ఓన్లీ మోడీ నే అడగాలి కదా మరి 🤣🤣 ఉత్తి మాటలు చెప్పి దేశం లో మతాన్ని అడ్డుపెట్టుకొని దోచుకోవడం అదేగా మీ మోడీ నిజమైన దేశ భక్తి 😜😜😜
@@PeaNut_001 ఆలా చేసే వాళ్లు మీ it సెల్ వాళ్ళు 🤣🤣
సర్ మీరు అడిగిన విధానం బాగుంది అందరికీ కావలసిన నిత్యావసర అన్ని పెంచుకుంటూ పోయాడు కేబుల్ మొబైల్ నెట్వర్క్ మోడీ వచ్చాక సామాన్యుడు మీద భారం సబ్సిడీ అని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపిచ్చడు మినిమం అని 3000లేక పోతే 200కటిగ్ పెట్టాడు అలా ప్రజల సొమ్ము తీసుకొని ఉన్నవాడికి పెడుతున్నాడు
ఇప్పుడు మళ్లీ బ్యాంకులో ప్రైవేటు చేస్తున్నారు వాళ్లంతా చార్జెస్ వేస్తారు ,
Banks private ithe poor people can't use Bank account
Adida Modi Sir 🙏🔥
KTR sir super excited speech
chudu defense capability
Yes bro
420797 కోట్లు ...తెలంగాణ ప్రజలు కేంద్రానికి చెల్లించిన ప్రత్యక్ష, పరోక్ష పన్నులు కడితే ఎంత తిరిగి ఇచ్చారో కేటీఆర్ గర్వంగా చెప్పారు.🙏
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..
Yes we should give to defence. What about UP. Vadu entha tax pay chesthunadu. Central entha isthundu. Tax kante central govt UP ki chala isthundi
@@najarshaik5393 rti పెట్టి అడగండి, లోకసభ, రాజ్యసభ లో పింక్ ఎంపీ లు ఉన్నారుగా అడగండి details ఇస్తారు
Krishna rao గారు Telangana kattina taxes motta Telangana naki tirigi echeste mari desabarata evaru chusukuntaru defense of the country under union government and food security of the country under union government etc chala vuntye mari vatiki dabbulu ekkadanunchi vastaye alochinchandi
@@daraarun66 ఒకసారి నువ్వు పోయి rti website లో చూడచ్చు కదా భక్త ఎంత తిరిగి ఇచ్చారో తెలుస్తది 🤣🤣
What a great speech sir.....elanti నాయకులు కావాలి😍😍😍😍😍
Vadi Mokam ni Mokam mundhu telangana lo petrol retlu chuda north said chala thakkuva
@@Kranthireddyofficial south lo compare chai ma state AP lo 111 Telangana lo 109
@@NagendraAngadi gujarat madhya pradesh haryana lo petrol 93 rupee india lone petrol retlu ekkuva telangana lo unnai
@@Kranthireddyofficial ఒరేయ్ తమ్ముడు ఒకసారి మాAp లో వచ్చి చూడు ....స్వేచ్చగా బతుకుతున్నారు మీరు మాకు రౌడీ లు నాయకులు
@@ganeshb9962 nenendhuku niku rowdy avuthanu nenu anedhi petrol rats telangana ekkuvaga unnai Ani annanu
కేటీఆర్ అన్న కేక అన్న.. మోడీ ప్రభుత్వము అంత మోసం చేస్తుంది...
తర్వాత మళ్ళీ సారి చెప్తాడు లే
Excellent and dignified words with numbers in house KTR Anna, you are the pride of our Nation
President medalaa sir 😂🤣
vunnavallaku ela pedutunnaru raitu bandu ani, adedo current billu la meeda pedithe samanyudimeeda baaram taggutundi kada
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
Vory vedava vantavallaku 1000jeetamulo 600/-lakuKendranivi 400/- maaki intavaraku jeetale ivvaledu raa
@@daraarun66 arey howle....gujarat ki 10lakhs crores echindu...ala anni states ki evvamanu...
To the point no blabbering. 👍
Point to be noted
vunnavallaku ela pedutunnaru raitu bandu ani, adedo current billu la meeda pedithe samanyudimeeda baaram taggutundi kada
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
@@daraarun66 ఇంకా ఎన్ని కామెంట్స్ లో పెడుతావ్ బాబూ 🤣🤣😜😜
@@daraarun66 cheppindu kadara sannasi rupai ki rupai kavalani adagatled ani malla vinu ra
@@rf405 ఒరేయ్ సన్నాసి అలాంటప్పుడు అడగటం దేనికి,, సైన్యం, defence, airforce, nuclear weapons, ఎక్కడ నుంచి వస్తాయి రా సన్నాసి
Very constructive criticism based on true facts 👏👏
ప్రజలు: జీడీపీ పడిపోయింది!
బీజేపీ: నీకు దేశం కన్నా జీడీపీ
ఎక్కువా?
ప్రజలు: నిరుద్యోగం పెరిగిపోయింది!
బీజేపీ: నీకు దేశం కన్నా నిరుద్యోగం ఎక్కువ అవసరమా?
ప్రజలు: పేదరికం పెరిగింది!
బీజేపీ: నీకు దేశం కన్నా పేదరికం ఎక్కువా?
ప్రజలు: వంటగ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి!
బీజేపీ: నీకు దేశం కన్నా గ్యాస్ ధరలు ఎక్కువా?
ప్రజలు: విదేశీ అప్పు పెరిగి పోయింది!
బీజేపీ: నీకు దేశం కన్నా విదేశీ అప్పు ఎక్కువా?
ప్రజలు: LIC ని అమ్మేయడం వల్ల 40 కోట్ల మంది నష్టపోతున్నారు!
బీజేపీ: నీకు దేశం కన్నా LIC ఎక్కువా?
ప్రజలు: Jio కోసం BSNL గొంతు కోశారు,84 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు!
బీజేపీ: నీకు దేశం కన్నా BSNL ఉద్యోగులు ఎక్కువా?
ప్రజలు: రైల్వేలను అమ్మేస్తున్నారు!
బీజేపీ: నీకు దేశం కన్నా రైల్వేలు ఎక్కువా?
ప్రజలు: BPCL అమ్మేసారు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతున్నారు!
బీజేపీ: నీకు దేశం కన్నా పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు ఎక్కువా?
ప్రజలు: మరి దేశం అంటే ఏంటో చెప్పండి!!
"దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్"
ఈ విషయం అర్ధం చేసుకున్నోడెవడూ
బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడు!
ఇంకా సపోర్ట్ చేసేవాడు మనిషి అని నేననుకోను!!
Jai Bharath.. Jai Hind
Hahaha. Good sarcasm. Keep it up
దేశమంటే కేవలం మనుషులే కాదు ఈ మట్టి మాత్రమే
Trs Wattsapp batch doing their work on utube
@@shanmukhshanmuk7035 TRS WhatsApp does match like BJP WhatsApp and IT CELL
Baaga cheppav bro
మీ లాంటి నాయకులు ఉండటం మా అదృష్టం!! అన్న 😎
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
@@daraarun66 bro, he mentioned it in his speech. Listen carefully
@@sparx7768 he does nt know anything, he knows only telangana sentiment politics
@@daraarun66 అదే భజన 🤣🤣
Aunu anna nxt elections lo malli mimmalne gelipinchukoni ma vonti meeda vunna janga ni kuda meke samarpinchukuntam anna..malli mere gelavali anna gelichaka telangana ni bazar lo bathela nilabettali anna…adi Memu chudali anna…adi methone aithadi anna..migitha parties antha bekar gallu anna…me lanti nayakule maku vundali anna vundali
Awesome sir 👏 super explanation
Point to point excellent speach 🔥🔥🔥👏👏👏
Next Telangana CM KTR garu super nayakudu 👍👍👍👍
Yes cm ktr
Powerful speech ✊
Siggundali chii
బీజేపీ వాళ్ళు కింది ప్రశ్నలకు జవాబు చెప్పండి..
1. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు?
2. తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఎక్కడ ఉంది?
3. తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు?
4. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు?
5. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎక్కడ?
6. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏది?
7. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు ఎందుకు తరలించారు?
8. తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడంలేదు?
9. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు?
10. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ?11. తెలంగాణకు ఐటీఐఆర్ ఎక్కడ?
12. తెలంగాణకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏది?
13. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మిషన్ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు?
14. హైదరాబాద్‌కు వరద సాయం ఎందుకు చేయలేదు?
15. తెలంగాణకు మెగా పవర్‌లూమ్ టెక్స్‌టైల్ క్లస్టర్ ఒక్కటికూడా ఎందుకు మంజూరు చేయలేదు?
16. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం ఏమైనా చేశారా?
17. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ?
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
@@daraarun66 nv vinnava assalu nv pedda jocker ani ardam avuthundi... Adigina question ki ans ledhu kani malli ulta question... Already cheppindu ga rakshana rangam ani
Whatever he said all points are right and very important central govt think about it give to answers All questions for Telangana public
Do you think in Telangana only TH people was paying taxes?...70% telagana revenue is from Hyderabad. But in Hyderabad 50% population are from different States they do pay taxes in Telangana...why KTR was suppressing that point. Irrespective of central ruling party whether BJP/Congress they should allocate budget for Railways/Defence/Medical/Infra many other areas... Maharashtra is always highest tax generator of the country so does they ask full amount to redempt...
Request BJP to answer KTR’s observations .
they have no answer to any allegations by TS state, but eagerly waiting if any response
Its actually lack of knowledge from KTR himself because every state gets the same sum of money back from central governemt. They aren't giving us any less than other states. If you know, we have so many debts to pay too.
What are the things u done with the money u get from central government, first u show the details
@@hemasekarrr Will u answer first later Will explain
@@hemasekarrr trs meeda kopam kaadu
just think, what is modi doing for nation & as well as south states ? share your views
Wow em talent ktr .... Super 🙏🙏🙏🙏
Super KTR sir this is speech we are expecting super 👌 😍
vunnavallaku ela pedutunnaru raitu bandu ani, adedo current billu la meeda pedithe samanyudimeeda baaram taggutundi kada
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
@@daraarun66 adhi cheppadu ga rakshana untadhi inka karchu untadhi ani
But UP valu central govt ki icchina daniki double tirigi istunnaru maku mondi cheyina ani adigaru em undhi tappu
@@dileep5759 వసూలు చేసిన gst batti రెవిన్యూ సెంట్రల్ కి వెళ్తుంది,,
@@daraarun66 ప్రతి కామెంట్స్ లో ని గోల ఎక్కువ అయింది బ్రో నిజాలు మాట్లాడు 🤣🤣
👌👌👌👌👌Anna andhuke nenu KTR fan 💙
Super speech sir
Ktr అన్న 🔥🔥🔥
Perfect ktr sir ❤️ Hatsoff to u
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
vunnavallaku ela pedutunnaru raitu bandu ani, adedo current billu la meeda pedithe samanyudimeeda baaram taggutundi kada
@@jayasagar5901 good question వీళ్ళ తప్పులు చెప్పరు
@@daraarun66 నిజాలు చెప్పావు it సెల్ భజన 🤣🤣
Well said... KTR ji
సార్ గుడ్ ఈవెనింగ్ కేటీఆర్ సార్.. ఎన్ టీవీ ఛానల్ ద్వారా ఎక్స్ హోమ్ గార్డ్స్ బాధలు చెప్పాలని.. ఆర్థిక పరిస్థితుల వలన అనారోగ్య కారణాల వలన మేము హోంగార్డు ఉద్యోగానికి లాంగ్ ఆబ్సెంట్ అయినాము. తరువాత తిరిగి హైకోర్టును సంప్రదించగా మాకు అనుకూలంగా ఆర్డర్ కాపీ ఇచ్చినారు కానీ ఇంతవరకు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు దయచేసి ఈ విషయాన్ని కేటీఆర్ సార్ కి కేటీఆర్ సార్ గారికి తెలిసేలా, మాకు మా కుటుంబాలకు నా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము
Super
This is why we need educated politicians .jai ho KTR Sir
Vaadu America la dodlu kadigindu raa
@@shravansp4408 nuvvu pani chese office lona?
@@Predictor1652 correct raa vaadu nenu Pani chese office lo dodlu kadugithadu...ok
@@shravansp4408 kani nuvu i ka aaday office lo Pani chastunav. KTR sir matram IT minister.. 🤣
ఎవరైనా విడియో edit చేసి mass music పెట్టండి అయ్య
Ma AP lo wife's gurinchi thappa emi matlaadaru assembly lo 😓😓 ..meru great sir ktr garu 🙏👌
Well said
Nijame bro 🥲 veeladi chuste inkasepu chudalani undhi manadhi vomiting vastadhi
@@chandrakanth6330 hope good days are coming bro
KTR Garu super
I really started liking KTR !
Love from Andhra !
పిరమెట్లైనై= తెలంగాణ పదం 🔥
AP lo kuda BRS vasthe ela ఉంటుంది.
Awesome speech by KTR👏
Miru super sir good speech 🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥
KTR the voice of TELENGANA 🔥🔥
Country needs like this man ..🧍♀️
అన్నో ఏం లెక్క చెప్పినవ్..
Super excellent information
సూపర్
Dhammunna subject unna leader KTR .. Salam Bhai ... We need a leader like you in AP
Ap lo Ycheep lo 1 ledu mee lanti Nayakudu great sir meeru 👌👌👌🙏💐🔥
Excellent 👌😊
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
@arun the traveller
NUVVU WHAT'S APP UNIVERSITY HAA
prathii comment ki same sentence lo reply isthunnav?
@@thebestvideos977 ప్రతి విషయం అందరికి తెలియాలి,, నువ్వు అందరి messages చదువుతున్నావుగా but my way is correct k నీలాగా సబ్జెక్టు లేకుండా మాట్లాడను
@@thebestvideos977 నీలాగా కంటెంట్ లేకుండా మాట్లాడను any సబ్జెక్టు any content world wide అడుగు చెప్తాను నీలాగా ఎవడు ఎం messages పెడుతున్నారు అని చదవడం కాదు answer ఇస్తాను
@arun the traveller 🤣🤣🤣🤣
Proud to have a leader like you sir., Good explanation... 🙏
సూపర్ స్పీచ్ ktr garu 🙏🙏
Perfect counter to central 👌
He is the real politician existing in INDIA
🤣🤣🤣
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
@@daraarun66 అదే భజన 🤣🤣
@@graviton4717 మోడీ కంటే నయమే లే
@@daraarun66 enta icharu niku oka video lo 100+ comments unayi nevi adi kuda same comment
I am from
Andhrapradesh
Love you KTR sir
🔥🔥🔥🔥🔥💯
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
KTR on fire 🔥
Xlent speech sir
Excellent. KTR Sir, Hats off to u
Excellent speech by ktr sir love from ❤️AP❤️
KTR sir excellent speech 😍😍😍
*పెట్రోల్, డీజిల్ గ్యాస్ రేట్లు పెంచుతూ పేద హిందువుల నోట్లో మట్టి కొడుతోంది*.
*GST పేరుతో ధరలు పెంచి మధ్యతరగతి, హిందువులని ఇబ్బంది పెడుతుంది*.
*అన్ని వస్తువుల రేట్లు పెంచుతూ సామాన్య హిందువులకు రోజూ చుక్కలు చూపిస్తుంది*.
*బ్యాంకులను లోన్స్ పేరుతో దోచుకుంటూ, వాటా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేస్తూ ఆ వడ్డీ భారం మళ్ళీ సామాన్య హిందూ ప్రజలపై వేస్తుంది*.
*నోట్ల రద్దుతో హిందువులను రోడ్లపై ATM ల దగ్గర పడిగాపులు కాసేలా నిలబెట్టింది*.
*కరోనా పేరుతో హిందువులను వాక్సిన్ కోసం పడిగాపులు కాసేలా రోడ్లపై నిలబెట్టింది*.
*ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి అందులో ఉన్న హిందువులకి అన్యాయం చేస్తోంది*.
*కరోనా వల్ల చాలా మంది మరణిస్తే వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వకుండా, సామాన్య హిందువులకు ఏ మాత్రం ఉపయోగపడని విగ్రహాలకి 3 వేల కోట్లు, 8 వేల కోట్లు మోడీ విమానానికి తగిలేసింది*.
*ఒక చోట పని చేస్తూ ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉంటున్న కోలిగ్స్, ఫ్రెండ్స్ మధ్యలో మతం పేరుతో చిచ్చు పెడుతుంది*.
*యువత మెదళ్ళలో ద్వేషం నింపి, ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తూ, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటుంది*.
*దీన్ని నిరోధించాల్సిన బాధ్యత హిందువులదే, ఎందుకంటే మతం పేరుతో వినాశనం చేస్తుందే తప్ప ఎవ్వరికీ మంచి చెయ్యడంలేదు*.
ఇది ఖచ్చితంగా తేరాస సోషల్ మీడియా ప్లాట్ ఫారం నుండి వచ్చిన కామెంట్స్.
హిందూ సమాజం ఈ లత్కోర్ గాల్ల వలలో పడవద్దు.
ఈ రోజే ఈ పుంఢాఖోర్ కొడుకు లకి హిందువుల మీద దొంగ ప్రేమ పుట్టింది. హిందూ గాళ్లు, బొందూ గాళ్లు అని తిట్టినపుడు ఏమయింది ఈ కట్ట ప్రేమ
Time vosthadi anna wait cheyyi e matha rajakiyam dhooram ayye roju daggara lone vundhi
Wattsapp app batch doing their job on utube 🤣
Manchiga cheppavu bro. Ante kadu Ayodhya ramalayaniki court teerpu ragane viralala sekarsna modalu pettesaru. Adabbemi ayindo telvdu. Ramalaysm matram election ki mundu start chestaru.
🤣🤣🤣peda hawle gad laga unav kada bro nuvu
Excellent bass
PM ga meeru kavali KTR sar
ఇటువంటి వాడు మనకి లేకపోవడం AP ప్రజల ఖర్మ.
Super sir 🔥
Thanks for letting us know the truth to our Telangana people....
బాగా మాట్లాడారు
The one and only leader to have full clarity what he is talking
👌👌👌 sir
Nicely explained 🙏🏻🙏🏻
Supar ktr
Excellent Analysis... by @KTR sir...
Andhra Pradesh & India need such kind of Leaders....
Such a great knowledge and Leadership skills...
నాయకుడు అంటే ఇలా ఉండాలి.... నడిచేవారు కాదు... నడిపించే వారు నాయకులు....
గెలిచేవారు కాదు గెలిపించే వారు ...
మార్పుకోసం జెనంకోసం తాను ముందుగా మారి....
ముళ్ల బాటలో కూడా అభివృద్ధిని...
చూపించ గల వారే నిజమైన నాయకులు....
నేను చూసిన Inspiring Leader @KTR Sir..😍💪💪💪💪💪✊✊✊✊✊✊✊✊👌👌👌👌👌
Very good talking
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
Excellent, Leader's speech.
K T R SPEECH కి నేను ఎప్పుడు వీరాభిమాని నీ 💟
Ration shop lo modi photo pettadam emo telvadu kani.wines shops mundara KCR photo matram undali 😂😂😂
Powerful speech
ఇదే క్వశ్చన్ ఆవిడ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో అడిగితే ఉచ్చ పోసుకున్నారు..... ఇలా ఒక మంత్రి కూడా మాటాడలేదు........
K t.r.sir.good.speach.
Excellent speach...👏👏
Super ktr garu
అన్నా మొగోని లెక్క మాట్లాడినవే....నా తెలంగాణా భవిష్యత్తు భద్రం...
Good super 👍 KTR
vunnavallaku ela pedutunnaru raitu bandu ani, adedo current billu la meeda pedithe samanyudimeeda baaram taggutundi kada
రక్షణ శాఖకు డబ్బులు ఎట్లా ktr sir ఈ లాజిక్ మరచితిరే 🙃🙃 ఎలా,, నూక్లియర్ weapons,submariens, airforce, satellites and science and technology employess salaries ఎవరు ఇవ్వాలి sir logic మిస్ అవ్వొద్ధు..జనాల్ని పిచోల్ని చేయకండి మీ రాజకీయ అవసరాల కోసం
@@jayasagar5901 new ఎలక్ట్రిసిటీ ఆమెండి్మెంట్ బిల్ చదువు బ్రో అసలు ఇండియా వైడ్ గా ఎందుకు పెరుగుతున్నాయో అర్థం అవుతది
@@ranjithreddyjavidi2114 brother teliyaka adugutunna don't think so, mari bills perigithe ok anukundam, but ACD charges antha enduku
@@jayasagar5901 ఎవరైతే మొదట లో కట్టడం లేదో వాళ్లకి acd చార్జెస్ వేసరని డిస్కమ్ లే చెప్పాయి మన తెలంగాణా లో 7.16. లాక్ష మంది మొదట కట్టడం లో ఫెయిల్డ్ అయ్యారు నేను అనేది 45 -70 డేస్ వరకు కట్టకపోయినాలకి అందుకే వేస్తున్నారు కొంత మంది కి మాత్రమే, and ఇవ్వని స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేవు కదా
Hats 👑off anna you ktr
Truth'appreciate,,
Fire 🔥
చాలా బాగా మాట్లాడారు సార్
Power full speech KTR🔥🔥sir
Your correct leader
Mee speech super sir
Excellent speech 👏👏👏👏
Super super Bowl
👌👌👌👌👌 సూపర్ ktr
I don't like trs n BJP but i like ktr....his way of talking.. genius
KTR 😍👌🏼
Super explain ktr garu