#కమ్మని

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Комментарии • 163

  • @bharathvansh5127
    @bharathvansh5127 Год назад +1

    தயவு செய்து அலுமினியம் பயன்படுத்த வேண்டாம். தயவுசெய்து ஸ்டெயின்லெஸ் ஸ்டீல் தவிர்க்கவும்.
    தயவுசெய்து எப்போதும் மண் அல்லது களிமண் பாத்திரங்களைப் பயன்படுத்தவும். தயவுசெய்து செப்பு பாத்திரங்களைப் பயன்படுத்தவும்.
    Your videos have influence, hence please always give a good cooking methods.

  • @jinkajittu9951
    @jinkajittu9951 Год назад +1

    నూ పిండి అంటే నువ్వుల పిండి నా స్వామి

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 2 года назад +18

    బాబాయ్ గారు మేము ఇలాగే నువ్వు పెట్టిన కూర బీట్రూట్ తో కూడా ఇలాగే చేస్తాము పొట్లకాయతో కూడా ఇలాగే చేస్తాము. బెంగళూరు వంకాయ తో కూడా చేసుకోవచ్చు ఆనపకాయ తో కూడా చేసుకోవచ్చు. తోటకూర కూడా ఇలాగే చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దోసకాయతో కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి. చపాతి కూడా బావుంటుంది.

  • @vineelroy5311
    @vineelroy5311 2 года назад +2

    గురువుగారు మీ కోరలన్నీ చాలా బాగుంటాయి .మాకు బ్రాహ్మిన్స్ కూర కారం ఎలా ఉంటదో తయారుచేసి చూపించరు

  • @sujatatutika6558
    @sujatatutika6558 2 года назад +8

    👌చాలా బావుంది గువుగారు. మీరు ఏది చేసిన కన్నుల విందు గా ఉంటుంది 🙏

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Год назад +3

    తేట గీతి పద్యము : దొండ కాయల లోన నూ పిండి కూరి కారమును చేర్చి కమ్మని కూర చేసి అద్భుతమ్ముగ వండారు అందుచేత వందనమ్ములు ఒక వంద అందు కొనుడు

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 2 года назад +2

    నువ్వుల పొడి లో పెరుగు కలిపేసి దోసెల్లో, మినప రొట్టెలోకి, పుల్లట్లకి ఇలా దోసకు సంబంధించిన అన్నిటిలోకి పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషి రోజుకి 100 గ్రాములు నువ్వు పప్పు తింటే మనకి కాల్షియం తక్కువ అయిన ఇబ్బంది రాదు. 100 గ్రాములు మంచి తినలేడు కాబట్టి ఇలా చట్నీ రూపంలో లేకపోతే దోష మీద జల్లుకోవచ్చు అది కూడా రుచిగా ఉంటుంది. నువ్వులు మామిడికాయ పచ్చడి, నువ్వులు ఉసిరికాయ పచ్చడి, నువ్వులు పచ్చిమిరపకాయ పచ్చడి, ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో, నువ్వులు టమాట పచ్చడి.

  • @manastitching
    @manastitching 2 года назад +2

    హాయ్ బాబాయ్ గారు నమస్తే🌹🙏🌹
    దొండకాయ 🥒🥒🥒 కూర సూపర్ గా ఉంది👌😋

  • @padmaa9943
    @padmaa9943 2 года назад +4

    దొండకాయ కూర రా రకం గా చేసిన చాల చాలా బాగుంటుంది, నువ్వుల కారం తో ఇంకా చాలా బాగుంది అండి మీరు చాలా బాగా చేశారు బాబాయి గారు

  • @venkatasusilagoteti7877
    @venkatasusilagoteti7877 2 года назад +2

    గురుభ్యోనమః మంచి వంటకం చూపించారు ధన్యవాదములు 🙏🙏

  • @4slearningchannel830
    @4slearningchannel830 2 года назад +1

    babai Garu 🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤👌👌👌👌👌👌👌nenu potlakayalo vestanu.mee vanta bahubaagaundi

  • @jyothib1678
    @jyothib1678 Год назад +1

    ధన్యవాదములు మీకు పలని స్వామి గారు సులువుగా, రుచిగా చేసుకునే వంటకం చూపించినందుకు . ఈ కూర వట్టిగా తినడానికి చాలా బాగుంది . ఇపుడు చాలా మంది weight loss కోసం చాలా diets చేస్తున్నారు Rice తక్కువ తీసుకుని కూరలు ఎక్కువ తింటున్నారు. వారికి ఈ వెరైటీ చాలా ఉపయోగం అవుతుంది

  • @praveenvenku
    @praveenvenku 8 месяцев назад

    ఏంటో ఏదో ఒక వీడియో మన ఛానల్ ది చూడకపోతే తోచదు..అద్భుతః

  • @arunadantu8447
    @arunadantu8447 2 года назад +7

    Meeru chala bagaa opikagaa chesthunnaru 👌👌👍

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 2 года назад +3

    Chala bagundi dondakaya nuvvula koora guruvu garu. Thank you so much

  • @madhuk3379
    @madhuk3379 2 года назад +3

    Nupindi tho chesina recipes naku chaaala ishtam sir, thanks for posting this recipe, definitely i will try this recipe sir

  • @manikantan3792
    @manikantan3792 2 года назад +2

    Vanakkam ayya unga blessing anakku romba pudikkum ayya🙏🙏🙏🙏

  • @padminikamasamudram6646
    @padminikamasamudram6646 2 года назад +2

    Nuvvu pappu ante nuvvulu kadha guruvu garu

  • @kompallisyamala2638
    @kompallisyamala2638 2 года назад +1

    Pratee mata entho vivarinchi cheptharu God blessings meeku mee kutumbaniki

  • @ratnashastry1819
    @ratnashastry1819 Год назад

    నూ పిండి కూర ఇలా చేయారు ఇంగువ ఆవాలు పచ్చిమిర్చి వేయారు

  • @usharamani1484
    @usharamani1484 2 года назад +3

    Mouth watering guruji garu namaste 💐👌😋

  • @TammanaAnilkumar-oe2lb
    @TammanaAnilkumar-oe2lb 6 месяцев назад

    గురువుగారు మెంతిపిండి వంకాయ కూర చూపించండి ఒకసారి

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 года назад +3

    🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏

  • @8801993119
    @8801993119 Год назад

    Potlakaya kani birakaya kani nuvvula karam curry cheyandi okasari

  • @varalaxmigolagana2271
    @varalaxmigolagana2271 Год назад

    Monday fasting chesina vallu noopindi thinocha

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 2 года назад

    మేము ఉప్మాలో కూడా నువ్వు వేసుకుంటాము. ఇడ్లీ పిండిలో కూడా నువ్వు లేసేస్తాను. ఎందుకంటే ప్రతిరోజు తినమంటున్నారు కదా?? కాల్షియం టాబ్లెట్లు తినే బదులు ఇలా మంచిది కదా?? మినప రొట్టె పిండిలో కూడా కలిపేస్తాను. అన్నిటిలో పంటి కింద తగులుతూ అదొకరు బ్రహ్మాండమైన రుచిగా ఉంటుంది.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍚🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍌🥀🥀💐💐🌹🌹🍊🍊🍊🍍🍍🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥭🥭🍑🍑🍓🍓🍏🍏🍎🍎🍈🍈🍈🍇🍇🍇🍒🍒🧆🧆🧆🧆🧆🧆🧆🥰🥰🥰🥰

  • @drawandfunwithpavani2993
    @drawandfunwithpavani2993 2 года назад +2

    bagachasaru sir yummy yummy 😋 tasty

  • @rameshk7357
    @rameshk7357 2 года назад +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kamalakshimartha3445
    @kamalakshimartha3445 Год назад +1

    Ayyagaru Namaskaram out of all the cooking Your nife and your kumpati is very nice I don't think the New generation may not be knowing the name of these thingsThankUfor showing olden days utensils and methods of using. At the same time the language which U are using also?? Thank you sir .

  • @umapydimarry2629
    @umapydimarry2629 2 года назад +3

    Same method for sorakaya (bottle guard) too

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath3566 2 года назад

    Adbutam👌 swamy.e ఆదివారం chestanu👍.nuvvu pindi vesaka kasepu poyyi meeda pettakkaraleda swamy.dinchake vesukovala.danyavadalu swamy🙏💐

  • @umaparvathi4808
    @umaparvathi4808 4 месяца назад

    బాబాయ్ గారు మీ వంటలన్నీ బాగుంటాయి నేను చూస్తాను కొన్ని ట్రై చేస్తాను

  • @ranapdpt3069
    @ranapdpt3069 2 года назад +4

    గురువు గారు......మీ వంటకం 👌👌👌
    తీపి అప్పాలు తయారీ వీడియో మీరు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నామండీ..... జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 2 года назад +3

    బాబాయ్ గారికి నమస్కారం 👃👃
    మీరు కూర చేస్తున్నంతసేపు అప్పుడప్పుడు దొండకాయ కూర చేసుకుందామా అనిపించేంత కోరిక అనిపించింది.. మా ఇంట్లో ఈరోజే దొండకాయ కూర.. ఖచ్చితంగా ఎల్లుండి మీరు చెప్పినయి దొండకాయ నువ్వు కారం పెట్టిన కూర చేసుకుంటాము.. ధన్యవాదములు బాబాయ్ గారు 👃👃💐💐

  • @panasareddy6886
    @panasareddy6886 10 месяцев назад

    చాలా బాగుంది గురువుగారు.....బ్యాచిలర్స్ శుభ్రంగా ,సులభంగా చేసుకోవచ్చు

  • @sushmahaneefa1638
    @sushmahaneefa1638 2 года назад

    Gurubhyo namaha ,Guruvu garu ninna e koora chesanu kg Dhomdakayalatho ,kani evvaru Rice lo thinaledhu Prasadham la chethilo vesukoni spoons tho thinesaru ,imtha manchi receipy 👌cheppi nannu imtlo manchi Chef ni chesinamdhuku meeku Padhabhi Vamdhanalu Guruvu garu🙏

  • @taalapatram6272
    @taalapatram6272 2 года назад +2

    Favourite curry 🤩😍🙏🏽

  • @kamalakshimartha3445
    @kamalakshimartha3445 Год назад

    I wants know how to cook Pumpkin hot dish not the sweet

  • @radhikach2923
    @radhikach2923 2 года назад +2

    చాలా చాలా బాగుంది గురువు గారు 👌👌 సులభంగా

  • @suprajapodamala-sq2ch
    @suprajapodamala-sq2ch Год назад

    Me channel Anne channelsni gelichindi guruvu garu chala chala great channel 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @nutalapatisujata8061
    @nutalapatisujata8061 2 года назад +2

    Super, sir.

  • @suryachandrasekharkalapala786
    @suryachandrasekharkalapala786 2 года назад +2

    Thank you sir

  • @akellasisters5506
    @akellasisters5506 2 года назад +1

    Noroooripotondi babayigaru

  • @purnagarden
    @purnagarden 2 года назад

    మీ దొండకాయ కూర చూసి నేను ఇప్పుడే దొండకాయ కూర చేశాను చాలా బాగుంది

  • @kanakadurga1785
    @kanakadurga1785 2 года назад +1

    Namaskaram guruvu garu super recipe chala bagundi super

  • @ravivarma3449
    @ravivarma3449 2 года назад +1

    Super annayya

  • @musicofbliss
    @musicofbliss 2 года назад

    Namaskaram!!
    Chala simple and tasty recipe. Meeeu vaasina aa stone grinder ekkada konochi andi. Chala chusanu kaani idi chekkidu chala bavundi andi. Please suggest the place to buy this beautiful one. Thanks in asv

  • @andrarevathi75
    @andrarevathi75 2 года назад

    Meeru chala opigga vanatalu chesichupisthunnaru dhanya vadhamulu mee intiki vasthamu

  • @vanikonijeti895
    @vanikonijeti895 Год назад

    అవును గురువు గారు ఈ కూర అమృతం ల ఉంటుంది నేను చేస్తాను గురువు గారు 👌👌👌👌

  • @sakuntalamachiraju6911
    @sakuntalamachiraju6911 2 года назад

    గట్టి పకోడీ, మెత్త పకోడీ, రెండూ కూడా చూపించగలరు!

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 2 года назад

    Yentha opika gaa chesaro...aa sannikallu meeda noori mareenu...koora adbhutaha..👌👌👌

  • @badvelibindu1762
    @badvelibindu1762 2 года назад

    Muggulu yentha chakkaga vesi vanta chesthunaru swamy garu 🙏🙏🙏

  • @hamsutejaswini4976
    @hamsutejaswini4976 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudharanihomecooking
    @sudharanihomecooking 2 года назад +1

    Super

  • @bulusulatha9257
    @bulusulatha9257 2 года назад +7

    Except using green chillies, I too prepare this curry. As you said, tasty and delicious 🙏

  • @vardhanig7778
    @vardhanig7778 2 года назад

    నుపప్పు తో చేస్తారుఅని నాకూ తెలియదు స్వామీ గారు

  • @venkataratnam2485
    @venkataratnam2485 2 года назад +1

    very nice babai garu 🙏

  • @padmjan6417
    @padmjan6417 Год назад

    Sweets, hot items, pindivantalu cesi chupagalaru. Mee whatsapp pnone number discription lo ivvagalaru. Vantalu nidanamga baga vivarincharu. Thanks.

    • @padmjan6417
      @padmjan6417 Год назад

      Prathi pandagaku, parvadinalaku vande all pindivantalu cesi chupagalaru. Dondakaya kura baga cesi chuparu thanks.

  • @dileepnukala7769
    @dileepnukala7769 2 года назад +1

    Chala baga cheparu guruvu garu 🙏

  • @chandrapabbathi1926
    @chandrapabbathi1926 2 года назад +1

    Chaps bagundi

  • @sampathkumarncs2696
    @sampathkumarncs2696 2 года назад

    పేరేమో "పళని స్వామి"-తమిళ పేరు.వంటకాలేమో తెలుగు వంటలు. తెలుగు వాచికం కూడా శుభ్రంగా తెలుగు దనమే !!?!!

  • @keerthipelluri994
    @keerthipelluri994 Год назад

    చాలా బాగుంది సార్ ఈ సారి నేను చేసాకా మీకు తెలుపుతాను 🙏

  • @bhanugcp1408
    @bhanugcp1408 2 года назад

    Guruvu garu palani swamy gari gurinchi kuda videos cheyandi

  • @bodigekishorekumar2148
    @bodigekishorekumar2148 11 месяцев назад

    ను పిండి అంటే ఏంటి

  • @jagadishkunju7085
    @jagadishkunju7085 2 года назад

    Mee basha adhbutam

  • @nbvaralakshmj6273
    @nbvaralakshmj6273 2 года назад

    Namskaram guruvu Garu, meru kanndha aatu ,cheyali ani korukuntuna mi vantalu adhbutham ga vuntai

  • @bhudevipowroji9063
    @bhudevipowroji9063 Год назад

    Thank you andi

  • @nageswararaokedarisetti5255
    @nageswararaokedarisetti5255 2 года назад

    Sri palani swami gariki namaskaramulu kmmaga kanu vinduga aroghyamuga donda nuvvupappu tho kuara bagachaesaru dhanyavadamulu

  • @vadlavallilaxmi2612
    @vadlavallilaxmi2612 2 года назад

    Kumpati ni ela veliginchokavali ani oka video cheyandi swami

  • @SaraswathiChandran-e6k
    @SaraswathiChandran-e6k 4 месяца назад

    👌🙏🙏🤗❤️

  • @bhagyalakshmi3555
    @bhagyalakshmi3555 7 месяцев назад

    🙏🙏🙏

  • @madhavauk
    @madhavauk Год назад +1

    Delicious 🙏

  • @tejakanny5988
    @tejakanny5988 Год назад

    Nenu kuda try chesam babai garu chala bagunde tq u 😊

  • @Allari_heleena
    @Allari_heleena 2 года назад

    Super guruvu garu baga explain chestunnaru dhanyvadamulu

  • @rameshpolavarapu9752
    @rameshpolavarapu9752 2 года назад +1

    Chala bagundi

  • @sakuntalamachiraju6911
    @sakuntalamachiraju6911 2 года назад +3

    శుచి, శుభ్రత, మంచి తెలుగు, ఉచ్చ్చారణ, రుచికరంగా వంట, మా అమ్మమ్మ ని, బామ్మని గుర్తుచేసుకుంటున్నాము, సంతోషం కలుగుతూంది! ధన్యవాదములు!

  • @lakshmichinni8414
    @lakshmichinni8414 2 года назад +1

    🙏

  • @Masdff
    @Masdff Год назад

    Namaste 🙏

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 2 года назад +1

    కూర బాగుంది గురువు గారు 🙏🏻

  • @vemulapallisusila9779
    @vemulapallisusila9779 Год назад

    సుపర్

  • @chennakesavulut2609
    @chennakesavulut2609 2 года назад

    Ee kuraa maa ammamma chesindi. Chala ruchiga vundi.
    Thanks Taatayya

  • @gsyamala9079
    @gsyamala9079 2 года назад +1

    👌

  • @nikhilchinnala9241
    @nikhilchinnala9241 2 года назад

    Maroka chakkani vanta ni parichayam chesinanduku meeku ma dhanyavadaalu andi🙏

  • @jamunad6678
    @jamunad6678 2 года назад

    Bagundandi annaya garu chesi cheptanu Ela undo

  • @venkataramanaballa5363
    @venkataramanaballa5363 2 года назад

    guruvugaru allam & velluli pachadi video pettandi 🙏

  • @NeelimaNaradas
    @NeelimaNaradas Год назад

    I liked this recipe I will fr sure try it ..thnk u Palani garu

  • @moulimanuri9496
    @moulimanuri9496 2 года назад

    Super mouth watering👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏😋😋😋😋😋

  • @durgajayasree3049
    @durgajayasree3049 2 года назад

    Chala baagundandi . Nenu tappakunnda try chesthanu.

  • @gahabbahan5323
    @gahabbahan5323 2 года назад +1

    బాగుంది😋

  • @surendrababu7096
    @surendrababu7096 Год назад

    Thanks thanks Guru Garu Neeku Mere Sathi

  • @kanakadurga9807
    @kanakadurga9807 2 года назад +1

    Super

  • @saritashankar3407
    @saritashankar3407 2 года назад +1

    Mee morning routine video cheiyandi sir

  • @sirivellalakshmi2350
    @sirivellalakshmi2350 2 года назад

    kammati koora super anety super andi 👌👌👌👌😋😋

  • @venkatk5111
    @venkatk5111 2 года назад +1

    అద్భుతః 🙏🙏

  • @someswararaovl8044
    @someswararaovl8044 Год назад

    Palani swamy garu wish you a happy recovery on your health

  • @bulusulatha9257
    @bulusulatha9257 2 года назад +2

    Kumpati yerraga kaale boggilu, vanta paatralaki botlu pettadam unique swamy, Mee style veru.. 👌

  • @gurumurthy1858
    @gurumurthy1858 2 года назад

    Naa kayite mee vantalu anni ishtame.

  • @datalavvlpdevi7282
    @datalavvlpdevi7282 2 года назад

    Bagachesaru swamigaru🙏👏

  • @muralidhararaoponnaluri3905
    @muralidhararaoponnaluri3905 Год назад

    Ķ