Surigadu Full Movie HD || Dasari Narayana Rao || Suresh || Yamuna || Suresh Production

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Surigadu full movie on Suresh Productions. Surigadu Telugu movie features Dasari Narayana Rao, Suresh and Yamuna in lead roles. Directed by Dasari Narayana Rao. Muisc by Vasu Rao. Produced by Ramanaidu.
    The film surigadu also features Sujatha, Ali, Rallapalli, Brahmanandam and others.
    #DasariNarayanaRao #Yamuna #Suresh #Surigadu #SureshProductions #Ramanaidu
    Click here to watch More Videos :
    Tulasi Full Movie HD...........
    • Tulasi Telugu Movie Fu...
    Ganesh Full Movie HD............
    • Ganesh Telugu Movie Fu...
    Prema Nagar Full Movie HD...........
    • Prema Nagar Full HD Mo...
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ►Subscribe:www.youtube.co...
    ► Like: / sureshproductions
    ► Follow: / sureshprodns

Комментарии • 731

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +557

    Big salute to suresh productions for producing a good film 👏👍

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 года назад +381

    2021 లో నే కాదు
    2050 లో కూడా చూస్తారు
    ఎంత మంచి సినిమా
    ఎంత మంచి స్టోరీ
    దాసరి నారాయణరావు గారికి
    పాదాభి వందనాలు గురువు గారు

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 3 года назад +734

    ￰సినిమాలంటే ఇవి
    1)సూరిగాడు
    2)ఆమ్మో ఒకటో తారీకు
    3)సంసారం ఒక చదరంగం
    ఇలాంటి గొప్ప సినిమాలను అందించిన ప్రొడ్యూసర్స్ కి ,డైరెక్టర్ లకి శతకోటి నమస్కారాలు .

  • @dbathinayya3996
    @dbathinayya3996 7 месяцев назад +162

    2024 lo chusthuna vallu oka laik chyendi🎉

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 3 года назад +249

    ఇటువంటి సినిమాలు తీసిన దాసరి గారికి శతకోటి వందనాలు.🙏🙏🙏🙏

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 2 года назад +75

    దాసరి నారాయణరావు గారి ఒక్కొక్క సినిమా ఒక్కొక ఆణిముత్యం మీలాంటి దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద గా ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను జోహార్ దాసరి నారాయణరావు గారు salute

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 3 года назад +71

    తండ్రి అంటే మనీ ఇచ్చే ATM కాదు....... తండ్రి అంటే మన మంచి చెడులు చూసుకున్నే వాడు.... Thats really great movie దాసరి గారు rip u sir😭

  • @GanaArya
    @GanaArya 4 года назад +33

    ఈ తరం పిల్లలు ఇలాంటి సినిమాలు చూడాల్సిందే. అప్పుడే తల్లిదండ్రులు కష్టాలు అర్థమవుతాయి.. exlent movie Great Dasari Gaaru.. and enatire movie dept...

  • @harishdumpala6389
    @harishdumpala6389 4 года назад +129

    ఈ సినిమా చూసినప్పుడు నాకు నిజంగా ఏడుపు వచ్చింది ఇలాంటి కొడుకులు ఉన్న తల్లిదండ్రులు నిజంగా దురదృష్టవంతులు 😔😔😔😕😕😥😥

  • @PalakolluUpendra-qf9wo
    @PalakolluUpendra-qf9wo 11 месяцев назад +33

    దాసరి నారాయణరావు గారికి నా పాదాభివందనాలు
    మన మధ్య లేపోయినా ఆయన తీసిన సినిమాలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి 🙏♥️

  • @murugeshbabuk8469
    @murugeshbabuk8469 3 года назад +183

    My Father is a potsmaker and my dad gave me Good education by making pots . I am very great to having like a great dad like my father

  • @sravankumarthunga1256
    @sravankumarthunga1256 5 лет назад +102

    ఒక అర్థవంతమైన సినిమా... రచన,దర్శకత్వానికి వందనాలు

  • @m.s.rvlogs4697
    @m.s.rvlogs4697 5 лет назад +61

    దివంగత గౌ శ్రీ దాసరి నారాయణరావు గారికి మరియు ఈ మూవీలో ఆక్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు. అసలు ఇలాంటి మూవీ నా లైఫ్ చూడలేదు. అబ్బ గొప్ప సినిమా అండి ఈ సినిమా చూస్తే కొడుకులు తల్లి తండ్రి ని మరింత ప్రేమగా చూసుకుంటారు. అని నమ్మకం ....

  • @naveenreddy4963
    @naveenreddy4963 11 месяцев назад +19

    సూరి గాడు
    మామ గారు
    ఒసేయ్ రాములమ్మ..ఇవన్నీ గొప్ప సినిమాలు

  • @koppulasrikanth2981
    @koppulasrikanth2981 5 лет назад +60

    ఇలాంటి మూవీ నేను ఇంత వరకు చూడలేదు కానీ చాలా బాగుంది.వెరీ నైస్

  • @sharmilamatani3802
    @sharmilamatani3802 11 месяцев назад +25

    My mother was a tailor in 1970s she gave us English missionary school education im proud of her

  • @satyamthipparapu9200
    @satyamthipparapu9200 4 года назад +68

    చాలా మంచి సినిమా ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావాలి

  • @ramreddy8879
    @ramreddy8879 3 года назад +150

    ఇలాంటి సినిమా ని కూడా డిస్లైక్ కొట్టారు అంటే వాళ్ళకి బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు అనేవి తెలియవని మనసు కూడా లేదు అని నాకు అర్ధమైంది

    • @yadhaiayadhaia5801
      @yadhaiayadhaia5801 3 года назад

      Hi

    • @BhargavBK0007
      @BhargavBK0007 3 года назад +3

      Vallu andaru mars nunchi ochina aliens ayyuntaru bro aa dislikers

    • @Jacobgaddala568
      @Jacobgaddala568 Год назад +1

      Valla fathers responsibility lenivallu kuda kavochu..but movie super

    • @SuRyA-xh2iq
      @SuRyA-xh2iq 10 месяцев назад

      Akkkada dislike ledu bro

    • @s.j.s3619
      @s.j.s3619 10 месяцев назад

      కన్నీళ్ళ వల్ల సరిగ్గా కనబడక like బదులు పొరపాటున dislike కొట్టి ఉంటారు

  • @umapathigolusu-ed5nn
    @umapathigolusu-ed5nn Год назад +19

    Old is gold అని ఉరకే పెద్దలు అనలెదూ......మంచి కుటుంబ కద చిత్రం

  • @pattasivakumar9607
    @pattasivakumar9607 4 года назад +60

    ఇప్పటికి కూడా ఈ సమాజంలో తల్లిదండ్రులు పేరు చెప్పుకోవడానికి, దగ్గర ఉంచుకుని చుసుకోడానికి నాముసిగా ఇబ్బందిపడే కొడుకులకి🙏🙏🙏🙏🙏

  • @vijaymusictelugu8331
    @vijaymusictelugu8331 2 месяца назад +7

    సినిమా స్టోరీ రాసిన వారికి నా పాదాభివందనాలు🙏🙏🙏

  • @kothorrakesh2367
    @kothorrakesh2367 10 месяцев назад +8

    సూపర్ మూవీ దాసరి నారాయణ దేవుడితో సమానం తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా చూసుకోవాలి బాధ్యత మనది మన యువత అందరిదీ ఈ భూమిపైన ఎవ్వరు శాశ్వతం కాదు నీవైనా నేనైనా ఎవ్వరైనా ఏనాటికైనా మరణించాల్సిందే సో నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులని అనాధాశ్రమంలో ఉంచకుండా మనతోపాటు ఉంచుకోవాలి అమ్మ నాన్న ఐ లవ్ యు కనిపించని దేవుని ఎన్నో పూజలు చేస్తాం అలాంటి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని దేవుడితో సమానంగా చూస్తే మన ఐశ్వర్యం కంపల్సరీ వస్తుంది నాకు నమ్మకం ఉంది లవ్ యు అమ్మ నాన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @asrinivasreddy3777
    @asrinivasreddy3777 4 года назад +193

    2020 lo movie chusena varu oka like vesukondi

  • @surendharjupathi
    @surendharjupathi Год назад +21

    మొదటి సారి చూసిన ఈ సినిమా చాలా బాగా వుంది 1/7/2023

  • @Slnsln7983
    @Slnsln7983 10 месяцев назад +4

    దాసరి రత్న తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక అదృష్టం నటన డైరెక్షన్ మాటలు పాటలు నటుడిగా సినీ ఫీల్డ్ లో ఎంతోమంది నీ జీవితాన్ని ప్రసాదించిన ఒక గొప్ప వ్యక్తి🎉🎉🎉

  • @venkeytangella8338
    @venkeytangella8338 2 года назад +20

    దాసరి నారాయణరావు గారికి పాదాభివందనాలు చాలా మంచి సినిమాలు మనకు అందించినందుకు ముందు తరాలకు ఇలాంటి మంచి సినిమాలు అవసరం

  • @Narayanreddy-gv8gr
    @Narayanreddy-gv8gr 11 месяцев назад +10

    షార్ట్ వీడియో ల చూసి ...ఫుల్ మూవీ చూస చాలా బాగుంది. 06/10/2023

  • @satishsiriki3964
    @satishsiriki3964 3 года назад +477

    Nenu chadivanu job raledu vyavasam( farming )chesukuntunna tappu ledu kada friends

    • @SyedImran-zl2nc
      @SyedImran-zl2nc 3 года назад +35

      Absolutely tappu kaadu bro.... Enjoy your profession and mee patents ni baaga chusukomdi ade chaalu .. ❤️❤️❤️

    • @lakshmisrinu9669
      @lakshmisrinu9669 3 года назад +4

      @@SyedImran-zl2nc 0ppppppppppppppppppl1

    • @annapurnat3419
      @annapurnat3419 2 года назад +10

      Assalu thappu kadu,manaku aakali theeradaniki kaavalasina Annam pandinche goppa profession adi,hats off to you,andaru meela aalochisthe nirodyogame vundadhu,meeru chala great

    • @v0v8dFeb
      @v0v8dFeb 2 года назад +25

      Job వస్తె సర్వీస్ చేసేవాడివి.... వ్యవసాయం చేసి అన్నం పెట్టే పరబ్రహ్మ అయ్యావు... హ్యాట్సాఫ్ to you

    • @bhavanimahesh896
      @bhavanimahesh896 2 года назад +5

      Anitikana best job bro

  • @sateeshkumar3722
    @sateeshkumar3722 2 года назад +29

    ఈ సినిమా నచ్చినవారు లైక్2022లో
    చెయ్యండి

  • @durgasrinivasaraokayala7626
    @durgasrinivasaraokayala7626 Год назад +8

    ఇలాంటి సినిమాలు రావాలి, ఐ లైక్ థిస్ మూవీ i watched it aproximatly 10 th time

  • @harishdumpala6389
    @harishdumpala6389 4 года назад +45

    ఇలాంటి సినిమాలు మళ్లీ రావు... దాసరి నారాయణరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే...🤗🤗👍👍👍

  • @Tharak820
    @Tharak820 11 месяцев назад +314

    నేను ఇప్పుడు చాలా భాద పడుతున్నాను నేను మా తల్లిదడ్రులకు ఎన్నో సార్లు మోసం చేసి డబ్బు తెస్కున్నను, మా నాన్న మీద చెయ్యి కూడా వేశాను, ఈ సినిమా చూసినా తరువాత ఇంకా ఎప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చెయ్యను అని ఈ comment rupam లో చెప్తున్నాను

  • @sivasurya8356
    @sivasurya8356 2 года назад +10

    మంచి సందేశం తల్లి తండ్రి ని మర్చిపొయిన బిడ్డలకు ఈ సినిమా ఒక కనువిప్పు హేట్స్ ఆఫ్ దాసరి గారు

  • @drentertainments9032
    @drentertainments9032 3 года назад +13

    Prathi okkaru ee cinimani save chesi pettukoni Bhavishyath Taralaki kachitanga Choopinchalcina Cinema Idi. Miss you Dasari Garu.😭

  • @karnatiestherrani6978
    @karnatiestherrani6978 10 месяцев назад +7

    I can proudly say that my father sacrificed his life by doing three shifts a day like a security and did so much of hardwork for me # now im a doctor # im proud of my dad bcz of u im here # ill promise u dad ill never leave u & ill never forget the roots from where i came from ❤ luv u so much pappa

  • @pulipatiupendar5911
    @pulipatiupendar5911 11 месяцев назад +6

    Ee movie 2023 ఇప్పుడు రావాల్సింధి మరాండ్ర Vedhavallara maranollu

  • @keerthikumari509
    @keerthikumari509 3 года назад +30

    ఇలాంటీ సినిమాలు ఈరోజుల్లో లేవు 🙏🙏
    హేట్సాఫ్ ఆల్ 🙏

  • @bhagyarajukakumanu2879
    @bhagyarajukakumanu2879 4 года назад +30

    ma nanna Rickshaw puller.I m proud of my nanna and Amma

  • @subbaraoduddupudi482
    @subbaraoduddupudi482 4 года назад +26

    GREAT FILM CAME FROM TWO LEGENDS.GREAT PRUDUCER DAGGUPATI.RAMANAIDU & GREAT DIRECTOR DASARI.NARAYANA RAO

  • @ajithkumarcherukuri582
    @ajithkumarcherukuri582 5 лет назад +43

    "Good film"...Dasari gari acting super...

  • @durgaraojerripotula6894
    @durgaraojerripotula6894 3 года назад +5

    Exlent super movie 🎥 erojulo ilanti movie radhu okavela vachina evarru chudaru 👍👍👍 nice movie Dasari garu good acting 🙏🙏🙏🙏

  • @AlwaysIndianOfficial
    @AlwaysIndianOfficial 11 месяцев назад +5

    Watched This Movie For The First Time! 7th October 2023… Finished @ 7:40PM
    Really A Great Movie By Dasari Gaaru! ❤️🙏🏻
    Kutumba Viluvalu Kolpothunna Next Generations ki Elaanti Movies Chaalaa Avasaram! ❤️

  • @raghunathgurram
    @raghunathgurram 4 года назад +42

    Dasari gaaru meeru direction chesina
    Prathi movie okko aanimuthyam
    Really hatsoff sir

    • @mdr3340
      @mdr3340 3 года назад

      Dasari Garu pedda daimond Aina cinemalu mutyalu kakunda vuntaya

  • @Farmaancinemas24
    @Farmaancinemas24 2 года назад +5

    My father is a fisherman.....I'm proudly saying this words from my bottom of the heart....eee movie choosthe chaalu life ante ento father month love ante ento artham ayipothundhi...
    Daasari naarayana Rao guruvu gaaru...Meeku naa paadhaabhivandanaalu

  • @mounendravannuru8748
    @mounendravannuru8748 3 года назад +19

    ఎప్పటికీ తల్లితండ్రుల ను దూరం చేసుకోకండి చేసుకుంటే అంతకన్నా పాపం మరొకటి లేదు

  • @ganimudhiraj8754
    @ganimudhiraj8754 3 года назад +12

    Enno years tarvata entha manchi cinema chusanu enni rojulu e movie chudananduku nen chala badha padutunna climax superb i can’t stop my tears 😭😭

  • @sreeramlucky806
    @sreeramlucky806 Год назад +12

    లాస్ట్ సీన్ చుస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి

  • @naveenreddy7950
    @naveenreddy7950 3 года назад +17

    1:00:56 ఎక్స్ప్రెషన్ 🙏🙏 రంగస్థల నటులు మాత్రమే ఇలా పండించగలరు...నిరూపించారు....

  • @venkatsandhya4048
    @venkatsandhya4048 3 года назад +11

    Daasari gaaru meelanti directer ika raaru leru hat's of to you sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikkhasim7894
    @shaikkhasim7894 9 месяцев назад +1

    Movie Chala bhagundi elanti movie malli malli rav

  • @pamuletip5054
    @pamuletip5054 5 лет назад +36

    Very very meaningful movie..we need have these kind of movies now a days to implement the good characters in people.

  • @Rr-cq2nf
    @Rr-cq2nf 4 года назад +28

    In our bachelor days there is no internet and no phones , then we friends went to the movie morethan 6 times (2nd shows only) just to see Yamuna's beauty at 01:33:38 Though it is a very clean family movie. Just remembered ny college life😊

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 года назад +8

    రాళ్ళపల్లి యాక్షన్ సూపర్

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 месяцев назад +2

    Real Truth Move.I Salute to Dasari and D.Rama Naidu..❤❤❤

  • @My.Thiara
    @My.Thiara 11 месяцев назад +3

    Dasari sir acting super abba heart touching performance yedipistharu...... miss you sir

  • @anilbattala8034
    @anilbattala8034 2 года назад +4

    దర్శక రత్న దాసరి నారాయణరావు గారు మీరు తీసిన సినిమాలు సమాజానికి ఉపయోగపడేవి మీరు తీసిన ప్రతి మూవీ సూపర్ హిట్ సమాజానకి సంభందించిన మూవీస్ కానివండి లేదా ఫ్యామిలీ సంబందించిన మూవీస్ కానివండి ఇలాంటి మూవీస్ తీయాలంటే మీకూమీరే సాటి మీకు ఎవరు లేరు పోటి

  • @jeevithagunti2229
    @jeevithagunti2229 4 года назад +14

    Thank u for uploading these movie, and
    I want to see these movie because of these is suresh productions, and because of Ramanaidu garu acted in these film , I am 9th class, I watched these film now only , these is the nice movie about all parents I am fans of all producers because of the one and only producer ramanaidu sir and suresh sir , we miss u legend ramanaidu sir .

  • @subhaniywc7218
    @subhaniywc7218 3 года назад +7

    Mana Nanna Oka carpenter .Nannu Baga chadivinchi Naku oka manchi life Ichadu . Miss u Nanna

  • @ajaykumarkonkati
    @ajaykumarkonkati 3 года назад +27

    I watched this movie during my teenage, and just now I happen to see its teaser on Zee Cinemalu and came on RUclips to see if its available here. Accolades for the Dasari Narayana Rao's story, content and direction aside, thanks to Suresh Production's RUclips Team for such an amazing rendering of the Movie, I was amazed to see such a high quality mastering for a 1992 release. ❤👏❤👏. Thanks to D Ramanaidu's presentation.

  • @suryajyothi4475
    @suryajyothi4475 3 года назад +6

    Wow what a wonderful scene the great legendry actors like golapudi maruthi rao garu,j.v.somayajulu,d.rama naidu acted scene .

  • @temporary1234
    @temporary1234 Год назад +5

    Dasari narayana garu hat's off ur acting

  • @shaikwahedabdul2163
    @shaikwahedabdul2163 3 года назад +17

    Maa nanna oka carpenter. Naaku salary 40 thousand vastaay. Ma nanna ippatiki okka roopayi kooda na deggara teesukola. Teesukodu kooda. Nene na deggara chillara lenapudu daddy deggara teesukunta.
    Parents manalni yemi adagaru frnds. Vallaki self respect Chala untundi. Maname valla avasaram telusukovali.

  • @madhu.c302
    @madhu.c302 3 года назад +3

    Super movie. My favorite greatest beautiful lejendary natural actor sujatha Amma. I love sujatha Amma. I am karntaka. Please upload all films sujatha Amma.

  • @saiprasadroyal7787
    @saiprasadroyal7787 5 лет назад +13

    This is good message oriented movie.e movie chustunte iam soooo crying.but ilanti kodukulu undakadadu.unte vallani katinamga sikshinche Chattaani thesuku ravali

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Год назад +7

    తల్లి తండ్రి గురువు దైవం 🙏🇮🇳🙏

  • @srinathp2807
    @srinathp2807 5 лет назад +21

    Proud to say that I watched this movie in theatres in hyd. great movie.

  • @sripathianil703
    @sripathianil703 4 месяца назад +2

    ఆల్ టైం గ్రేట్ మూవీ❤

  • @shivuteertabavi7417
    @shivuteertabavi7417 3 года назад +10

    I am from Karnataka.. this movie is superb 👏👏👏👏👏

  • @shaikbajisaheb545
    @shaikbajisaheb545 4 года назад +18

    Iam crying when ever this movie seeing still watching 2020

  • @mareedusivakrishna7535
    @mareedusivakrishna7535 4 года назад +207

    నేను రైతు బిడ్డను మా నాన్న వ్యవసాయం చేసి నన్ను చదివించారు

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 5 лет назад +16

    Super movie climax excellent Dasari gari direction acting extraordinary

  • @gangadhar693
    @gangadhar693 2 года назад +17

    My Father is Farmer, with help of him only I'm working as a software engineer in a good MNC. I'm feeling very proud of my Father only, not job.
    Parents are our Real time & Visible Gods🙏

  • @aradhyatips1682
    @aradhyatips1682 3 года назад +5

    2021 lo e movie chusena vallu like kotandhi

  • @sudhakarvarahagirivenkata576
    @sudhakarvarahagirivenkata576 5 лет назад +16

    చాలా మంచి సినిమా చూపించిన మీకు క్రుతజ్ఞతలు. వెంకటేష్ మోదటి సినిమా కలియుగ పాండవులు అంతా పెట్టండి

  • @VijayKumar-ws6io
    @VijayKumar-ws6io 3 года назад +13

    We miss you Dasari sir and ramanaidu sir😢 . wonderful direction.

  • @pallemonisanthosh3653
    @pallemonisanthosh3653 5 лет назад +22

    Climax super Dasari garu highlight

  • @satishsatya6103
    @satishsatya6103 5 лет назад +22

    ఇలాంటి సెంటిమెంట్ మూవీస్.. మంచి సినిమాలు ఈ జన్మలో చూడలేము

  • @maruthig3217
    @maruthig3217 2 года назад +5

    Great actor director dasari garu great producer ramanayudu sir 🙏🙏🙏

  • @kodandahari2270
    @kodandahari2270 5 лет назад +6

    Superb movie....direction superb dasari gaaru

  • @shaikshavali700
    @shaikshavali700 5 лет назад +14

    E v v Gari direction la anipisthundhi e cinema

  • @alluchaitanya5372
    @alluchaitanya5372 3 года назад +8

    My father was a former he is a great man he was sacrificed everything for me to gave good education for me a big salute to my father

  • @likejuicy5248
    @likejuicy5248 5 лет назад +8

    Ippatiki ilanti kodukulu unnaru ...
    Every scene heart touching...
    Super Movie...
    Hats off to Suresh production...

  • @kingsahannan7697
    @kingsahannan7697 8 месяцев назад +2

    2024 lo chusvalliki oka like eskondi friends

  • @raviraju6301
    @raviraju6301 3 года назад +4

    Beautiful movie Suresh production ❤❤❤❤❤💘💘💘💘💘😍😍😍😍😍

  • @vijaykrishnachaitanya
    @vijaykrishnachaitanya 3 года назад +4

    Dasari garu nijanga great director and actor, entha mandhi maha mahulni introduce chesaru. 🙏

  • @Cricketalks99
    @Cricketalks99 10 месяцев назад +1

    My father and mother are Gods to me no body will replace them even money too …

  • @RAJESH-qi1fl
    @RAJESH-qi1fl 3 года назад +15

    890 dislikers are actually don't know the family values🤦🤦🤦

  • @Darlingking909
    @Darlingking909 10 месяцев назад +2

    2023 లో E movie chuse vallu like vesukondi

  • @doravenkatesh8517
    @doravenkatesh8517 4 года назад +7

    Dasari garu acting excellent and remaining also excellent

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 5 лет назад +15

    Thankyou for Uploading, Please Upload Remaining Movies in 1080p..

  • @ACS917
    @ACS917 2 года назад +3

    My daddy my hero maa amma oka devatha valle na prapancham

  • @srikanthtaduri
    @srikanthtaduri Год назад +3

    Thank you Suresh productions for a wonderful Film 📽️❤

  • @gjagadeesh3840
    @gjagadeesh3840 4 года назад +3

    Nijam cheppina cenima great movie Akdam block buster

  • @durgaprasadchitturi1433
    @durgaprasadchitturi1433 4 года назад +7

    Wonderful director dasari narayanarao garu
    Tollywood blessed with such legendary director cum actor

  • @SriRam-lq9wr
    @SriRam-lq9wr 5 лет назад +14

    Heart touching movie

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 3 месяца назад

    ముందుగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ... చిత్రం ఫుల్ హెచ్ డి లో చేసినందుకు ఈ... చిత్రమే కాదు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ప్రతీ చిత్రం ఫుల్ హెచ్ డి లో పొందుపరుస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వచ్చిన అన్ని చిత్రాలు మంచి కథా బలం తో సూపర్ గా...ఉంటాయి, సురేష్ సంస్థ యాజమాన్యం వారికి హృదయపూర్వక అభినందనలు.

  • @adhiboddapu2567
    @adhiboddapu2567 4 года назад +13

    Real hero "dasari Garu"

  • @koyyadagayathri1136
    @koyyadagayathri1136 9 месяцев назад

    How cutely Dasari garu acted … so impressive ❤

  • @m.s.rvlogs4697
    @m.s.rvlogs4697 5 лет назад +10

    కొట్టింద్మ్మో సాంగ్ వండర్ఫుల్ గా కంపోజ్ చేసినారు

  • @prashu5694
    @prashu5694 11 месяцев назад

    Ee movie nenu 2023 lo chusthunnanu 2050 lo aina prathi pillavadu chudalsina movie..
    Oka cinema ante ilaa manasuni kadhilinchela.. Poorthi dhayakanga undalii.. Ippudu cinema lu alaa levu.
    Salute to Dasari garu