Sri Ramulayya Telugu Full Movie | Mohan Babu, Soundarya

Поделиться
HTML-код
  • Опубликовано: 7 авг 2016
  • Sri Ramulayya Full Length Telugu Movie Starring Mohan Babu, Soundarya, Nandamuri Harikrishna, Sri Hari among others. This Film Based on the Life of Paritala Sriramulu, Father of Politician Paritala Ravindra, Directed by N. Shankar and Produced by Paritala Sunitha. Music Composed by Vandemataram Srinivas.
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS
  • КиноКино

Комментарии • 617

  • @VenkatVv-sp2fx
    @VenkatVv-sp2fx 3 месяца назад +146

    2024 lo chusina vallu entha mandhi

  • @veerubhai1135
    @veerubhai1135 4 года назад +119

    జై పరిటాల రవి అన్న..
    జై తెలుగుదేశం

  • @me_agnatavasi
    @me_agnatavasi Год назад +68

    ఇది కథ కాదు ఒక చరిత్ర పరిటాల శ్రీరాములు గారి విప్లవ గాథ..అప్పటి వరకు ఉన్న పెత్తందారీ వ్యవస్థ మీద పోరాటం చేసి అసువులు పాలైన ఒక కామ్రేడ్ కథ..జోహార్ కామ్రేడ్

    • @lakshmikalakuntla4355
      @lakshmikalakuntla4355 4 месяца назад

      Srq qaqa as gp

    • @user-wm5qx1py3n
      @user-wm5qx1py3n 3 месяца назад +1

      మరి హరి కృష్ణ గారు ఎవరి పాత్ర బ్రో

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez 5 месяцев назад +38

    నేను ఈ మూవీ... 30 సార్లు చూసా... బహుశ ఇంకా ఎక్కువే చుసానేమో... కేవలం ఈ సినిమా చూసి చాలా సార్లు ఏడ్చా.... అప్పటి పరిస్తితి చూసి.... జోహార్ శ్రీరాములయ్య.... జోహార్ రవీంద్ర అన్న.... జోహార్.... నందమూరి హరికృష్ణ....🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @mrboys9566
    @mrboys9566 2 года назад +68

    జై జై శ్రీ రాములయ్య జై తెలుగుదేశం జై తెలుగుదేశం

  • @sainakshatraashwinkumaryad7177
    @sainakshatraashwinkumaryad7177 2 года назад +77

    నిజమైన నాయకుడు అంటే నందమూరి హరికృష్ణ గారు కానీ ఐ మిస్ you 😭😭😭😭😭😭😭😭😭

    • @noorjahan2927
      @noorjahan2927 7 месяцев назад

      mandhu thaagi madda kudisi poyaadu...ippudu nee madda nuvve kuduvu lanjodaja

  • @bganesh8644
    @bganesh8644 4 месяца назад +126

    2024 లో సూసిన వాళ్ళు లైక్ జై పరిటాల రవి అన్న

  • @satyannarayanagiduturi4666
    @satyannarayanagiduturi4666 5 месяцев назад +31

    నను గన్న నా తల్లి రాయలసీమ.... రతనాల సీమ ❤❤❤

  • @prince_premkumar
    @prince_premkumar 6 месяцев назад +44

    రత్నాలు మాత్రమే కాదు...
    రత్నాల్లంటీ నాయకులను కూడా
    తన గుండెలో దాచుకున్న సీమ....
    రాయల సీమ

  • @balagadhineshu-jv2dt
    @balagadhineshu-jv2dt Год назад +82

    మోహన్ బాబు సినిమా ల్లో నాకు చాలా చాలా ఇష్టం ఐనా సినిమా శ్రీరాములయ్య ఒకటి

  • @kollanaeswar3779
    @kollanaeswar3779 Год назад +59

    విప్లవం వర్ధిల్లాలి 🙏🙏🙏విప్లవకారులు లేని దేశంలో దోపిడిదారులు రాజ్యం ఏలుతుంది 🙏

  • @nagachaithanyanaga8243
    @nagachaithanyanaga8243 4 месяца назад +41

    2024 లో చూసేవాళ్లు

  • @Srihariofficial-Raj
    @Srihariofficial-Raj 5 месяцев назад +13

    Ee movie ipudu Release Aithe anii recorda break avthaiiiii🎉❤❤

  • @ashokashok2552
    @ashokashok2552 2 года назад +28

    జోహార్ హరికృష్ణ జోహార్ మిమ్మల్ని చూస్తే నాకు కన్నీళ్లాగవు మన తలుచుకొని రోజే

  • @anil-ku6kw
    @anil-ku6kw 2 года назад +35

    సింహం నదిచోచినటుంది హరి కృష్ణ గారిని చూస్తే ఎక్కడ పోతుంది ha vamsyam పౌరుషం జోహార్ హరి కృష్ణ

  • @AnilKumar-in5kh
    @AnilKumar-in5kh 5 лет назад +36

    Mohan babu garu oka legend actor

  • @mnsivaraju5461
    @mnsivaraju5461 9 месяцев назад +72

    అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామం లో దాదాపు 75% షూటింగ్ జరిగింది... జై శ్రీరాములయ్య

  • @Naresh.
    @Naresh. 7 месяцев назад +78

    2023 లొ సూసిన వాళ్ళు లైక్ జై పరిటాల రవి అన్న ✊✊✊✊✊

  • @sureshreddyregati5674
    @sureshreddyregati5674 Год назад +10

    Jai paritala garu, Excellent movie...

  • @gangannarodda4387
    @gangannarodda4387 6 месяцев назад +23

    Move చాలా బాగుంది సాంగ్స్ ఐతే ఇంకా సూపర్

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 года назад +30

    శ్రీ రాములైసియా.మోహన్ బాబు మరియు సౌందర్య నటించిన చిత్రము.

  • @Gagadiri
    @Gagadiri 2 года назад +22

    Miss u partiala Ravi anna

  • @bottushivanaidu9806
    @bottushivanaidu9806 5 лет назад +158

    నాది తెలంగాణ కానీ పరిటాల కుటుంబం మీద అమితమైన అభిమానం. జై పరిటాల రవన్న

  • @phaneendratalluri6225
    @phaneendratalluri6225 7 месяцев назад +22

    Mohan babu terrific performance.

  • @anilkodari7480
    @anilkodari7480 Год назад +11

    Harikrishna gari acting super....

  • @Vijaycyber4663
    @Vijaycyber4663 2 дня назад +1

    Now also getting goosebumps while seeing this movie ❤❤🎉🎉🎉

  • @sureshnani3223
    @sureshnani3223 6 лет назад +14

    Excellent movie in carrier of mohanbabu. Good message oriented. ..........

  • @vivekvivek9727
    @vivekvivek9727 2 года назад +36

    ఏమి మ్యూజిక్ అన్న ఇది మైండ్ తిరిగి పోద్ది

  • @NBReddy-uy1to
    @NBReddy-uy1to 5 лет назад +11

    super hit and block buste. Movie mohan babugaru mee acting super sir i miss you hari krishna garu rip

  • @chintuyadav4377
    @chintuyadav4377 5 лет назад +5

    Excellent movie and music fantastic Vandematharam srinivas yadav gaariki...like vesukondi...🙏

  • @user-bf2oi6ds8n
    @user-bf2oi6ds8n 22 дня назад

    Golden movie forever... Yenni generations vachina, e songs marchipoleru...

  • @dhanushkumar1947
    @dhanushkumar1947 5 лет назад +16

    Mohan babu Aante yedo sontha dapu (Build up) kottukuntadu Aani aanukunanu! kani e cenima chussaka chala inspire iyyanu great Actor! Everyone who worked this film hattsoff Amara veerulandariki Na joharlu " Hit Anybody if you like it "

  • @errollaranjith1009
    @errollaranjith1009 Месяц назад +1

    ఎన్నిసార్లు చూడాలనిపించి చూడాలనిపించే సినిమా శ్రీరాములయ్య జై శ్రీరాములయ్య జై పరిటాల రవి జై జై పరిటాల రవన్న

  • @nandhuyanagani3927
    @nandhuyanagani3927 10 месяцев назад +6

    Jai... Ravanna ❤️✌️🔥

  • @arerajasekhar6984
    @arerajasekhar6984 Год назад +62

    జోహార్ నందమూరి హరికృష్ణ గారు

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 Год назад +57

    ఈ సినిమా లో నటించిన ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి నటించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. చరిత్రలో ఎన్నో రక్త చరిత్రలు. బలవంతులు బలహీనులను అణిచివేసే మారణకాండ కాలక్రమేణా వంశ పారపర్యంగా వస్తూ సాగింది. భగవంతుడు ఏదో ఒక అవతారం ఎత్తుతూ కాలానుగుణంగా బలహీనులను కాపాడుతూ తమ అవతారాలను చాలించారు. ఇప్పుడు పరిస్థితులు కొంత మేరకు మారాయనే చెప్పాలి. ఆ పరిస్థితుల్ని ఇప్పుడున్న తరానికి తగిన విధంగా తెలియజేసి ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడుతూ, నా భారత దేశం ఎందరో వీరుల త్యాగ ఫలం గనుక, వారి త్యాగాన్ని స్మరించుకుంటూ, పౌరులైన మనము మన దేశం కోసం మన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి నీతిగా ధర్మంగా, నలుగురి కోసం జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ''జై భారత మాత కీ జై", "అమరవీరలకు జై". జై హింద్.

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 5 лет назад +15

    మంచి సందేశం ఉన్న సినిమా

  • @baluvirat4866
    @baluvirat4866 21 день назад +1

    Maa Amma ki chala ante chala istam ee movie ❤

  • @errollaranjith1009
    @errollaranjith1009 Месяц назад +1

    విప్లవం వర్ధిల్లాలి జై పరిటాల రవి జై జై పరిటాల రవి 🙏🙏🙏🙏🌹🌹🌹🌹✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @RaviKumar-ev1up
    @RaviKumar-ev1up 2 года назад +33

    అన్న మీరు సినిమా కూ ప్రాణం పెట్టారు,,సూపర్ సూపర్

    • @srinuvas2633
      @srinuvas2633 9 месяцев назад +2

      Telangana directer N shankar

  • @bskumar9966
    @bskumar9966 2 года назад +4

    ఇక ఫ్యూచర్ లో ఇలాంటి సినిమాలు చూడలేము

  • @narasimhuludarala4626
    @narasimhuludarala4626 5 лет назад +10

    Jai Rayalasema Jai Jai Rayalasema super super super super super super song

  • @saijaswanthkakumanu7626
    @saijaswanthkakumanu7626 5 лет назад +10

    Mohan babu acting is superb

  • @santhudjas2092
    @santhudjas2092 2 года назад +9

    Jai paritala Sri Ram Anna✌️✌️✌️✌️✌️

  • @balajinaik6259
    @balajinaik6259 5 лет назад +80

    జై పరిటాల శ్రీరాములయ్య

  • @komirirameshkr3113
    @komirirameshkr3113 11 дней назад

    Super move jai mohan babu sir 💙 jai hari krishna garu ❤💙

  • @devarakrishnamanaidu4956
    @devarakrishnamanaidu4956 Год назад +4

    What a great movie hats off to the movie team

  • @mthirupathi7380
    @mthirupathi7380 6 лет назад +21

    Super Hero Harikrishana

  • @rajeshravirala166
    @rajeshravirala166 6 лет назад +10

    No wordes to discerning this film

  • @shivabasiri5610
    @shivabasiri5610 7 лет назад +6

    chala super movie i miss u soundarya

  • @balajinaik6259
    @balajinaik6259 5 лет назад +64

    జై పరిటాల రవీంద్ర

  • @crazyhemu9
    @crazyhemu9 5 лет назад +113

    Harikrishna Garu...what a acting sir...we miss ur acting sir

  • @gajagatlashailendravirat7982
    @gajagatlashailendravirat7982 4 года назад +25

    After 45 years who seeing this movie salute

    • @rameshsuragani
      @rameshsuragani Год назад +1

      movie release ayyi approximately 25 years ye aythundi not 45 years.. released in 1998 august

    • @MohdSaleem-fe5yl
      @MohdSaleem-fe5yl Год назад

      It's me bro

  • @shivasurya1992
    @shivasurya1992 5 лет назад +3

    Cinima industrialo enni cinimalu vachina elanti movies malli malli ravu jai paritala ravi

  • @prasanth7636
    @prasanth7636 4 года назад +5

    Sri Ramulayya is a based on the life of Paritala Sriramulu, father of politician Paritala Ravi.
    *Sri Ramulayya is prequel of Rgv Raktha Charithra*

  • @rajinikanthrajinikanth9633
    @rajinikanthrajinikanth9633 5 лет назад +144

    ✊✊✊విప్లవం అనేది యెప్పుడు చావదు ✊✊✊

    • @chimaladeneguravayya932
      @chimaladeneguravayya932 5 лет назад +4

      Rajinikanth Rajinikanth guravayya

    • @nagarajurl6853
      @nagarajurl6853 5 лет назад +4

      Evarygreen. I. Misted. Like. Movie. Police. Nagaraj. RL. Karnataka. Tumkur. District. Sriramulaiah. Rakthacharitha. 1and2.real.true.movies

    • @thimmarajuuppara466
      @thimmarajuuppara466 5 лет назад +1

      ☝️☝️

    • @prasanth7636
      @prasanth7636 4 года назад +1

      Sri Ramulayya is a based on the life of Paritala Sriramulu, father of politician Paritala Ravi.
      *Sri Ramulayya is prequel of Rgv Raktha Charithra*

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад

      అవును.కదా.

  • @neeradivinodkumar338
    @neeradivinodkumar338 6 лет назад +24

    Super movie👌miss u prathyusa n soundarya😭😭

  • @Rk-hj9zs
    @Rk-hj9zs 5 лет назад +8

    Director shankar Gaaru movie really Good.....👌👌👌👌👌

  • @vivekvivek9727
    @vivekvivek9727 2 года назад +176

    మనసుపెట్టి చూసేవాళ్ళకు ఈ సినిమా కంటిలో నీళ్లు తెప్పిస్తుంది

  • @simhachalamkuriti6214
    @simhachalamkuriti6214 5 лет назад +9

    Excellent Harikrishna sir

  • @varmavarma8830
    @varmavarma8830 2 года назад +4

    Super 💞💕🎉 movie

  • @nagachowdhurynagachowdhury5504
    @nagachowdhurynagachowdhury5504 3 дня назад

    తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా శ్రీరాములయ్య నా రవన్న పిక్చర్

  • @ammulasrikanth5664
    @ammulasrikanth5664 5 месяцев назад +2

    90's kids watching 2024

  • @lingamurthy1030
    @lingamurthy1030 5 лет назад +5

    super movie

  • @medisrikanth3481
    @medisrikanth3481 5 лет назад +16

    Director super sirr I love this movie

  • @s.lakshman4398
    @s.lakshman4398 3 месяца назад +1

    Super movie 👌👌👌👌👌

  • @gangapuria4189
    @gangapuria4189 6 лет назад +7

    iam waiting sri ramulayya 2

  • @srikanth3395
    @srikanth3395 5 лет назад +7

    Harikrishna sir acting super sir rip sir

  • @Ponakalaranjit456
    @Ponakalaranjit456 5 лет назад +3

    idhi paritala ravi nannagaru katha ee cinemaa chala bagundi.

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 5 лет назад +32

    miss you Seetaiyya...... RIP (Return If Possible)

  • @user-gd9yl8vw1g
    @user-gd9yl8vw1g 3 месяца назад +1

    Ipude chusa e movie

  • @pangothshiva7663
    @pangothshiva7663 Год назад +2

    Paritala ravi anna malli release cheyyandi e movie my fevraite

  • @venkateshmolli7598
    @venkateshmolli7598 4 года назад +41

    Jai nandamuri hari anna... really miss u hari Anna... great acting by mohan babu sir hari and the rest of the team.. vande mathram srinivas gari music awesome. Johar hari Anna

  • @satyannarayanagiduturi4666
    @satyannarayanagiduturi4666 5 месяцев назад +5

    ఏడుపు ఎందుకు వేస్తోంది ఈ సినిమా చూస్తే....
    What a performance మోహన్ బాబు గారు.

  • @RK-bw8df
    @RK-bw8df 5 лет назад +1

    Super hit movie who are watching in 2019 July.. ....like ...........

  • @user-vy9jy3fi8w
    @user-vy9jy3fi8w 2 месяца назад

    My favourite politician paritala Ravi garu

  • @penakalapatiakhila7552
    @penakalapatiakhila7552 3 года назад +4

    Jai paritaala 👏👏✊✊✊✊

  • @vallepuvasu879
    @vallepuvasu879 Год назад +1

    Elaanti movie eppudu vaste bagundu

  • @user-qm5sw3rf8c
    @user-qm5sw3rf8c 10 месяцев назад +1

    Mohan Babu gaari acting ante nake kadu chala mandiki ishtam....

  • @faneendra710
    @faneendra710 Год назад +2

    Super mohanbabugaari acting

  • @user-vy9jy3fi8w
    @user-vy9jy3fi8w 2 месяца назад

    My favourite movie sriramulayya

  • @ManojKumar-xf2uk
    @ManojKumar-xf2uk 5 лет назад +25

    The real story of Patiala family in ananthpur super movie now the ananthpur was v peaceful except faction after the death of paritala ravigaaru and surigaaru

    • @Ponakalaranjit456
      @Ponakalaranjit456 3 года назад +2

      Aayana Hathakudu .

    • @bhargav31993
      @bhargav31993 10 месяцев назад

      Vadoka rowdy gadu malla vadedo hero anatu buildup luq

  • @govardhanreddy7330
    @govardhanreddy7330 6 лет назад +7

    Block buster movie

  • @bitlavijay1994
    @bitlavijay1994 Месяц назад

    మోహన్ బాబు గారు సూపర్ ఆక్టింగ్
    కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ❤️🙏

  • @sinuyadav626
    @sinuyadav626 5 лет назад +10

    Real hero paritala ravi garu

  • @anaresh785
    @anaresh785 6 лет назад +4

    Great person paritala sreeramulu

  • @Shiva-gh3gp
    @Shiva-gh3gp 6 лет назад +4

    సూపర్బ్ సినిమా

  • @devilindarkness2147
    @devilindarkness2147 2 года назад +4

    Great movie 👏👏👏

  • @srinivasravanam
    @srinivasravanam 5 лет назад +9

    REST IN PEACE
    HARI KRISHNA GARU
    😭 😭 😭 😭 😭 😭 😭

  • @rajusuperannacamadepelisup9614
    @rajusuperannacamadepelisup9614 7 лет назад +7

    super good movie

  • @DeviJanam-pf7xm
    @DeviJanam-pf7xm 23 дня назад

    Super movie ❤️❤️❤️

  • @boysbc.thippesh.280
    @boysbc.thippesh.280 4 года назад +4

    Jai paritala. Ravi garu

  • @ravivarmakoyyada4104
    @ravivarmakoyyada4104 5 лет назад +17

    Every song is awesome

  • @satyaraoy5455
    @satyaraoy5455 11 месяцев назад +2

    Yampadapu satyam garu Patra rari krishanagaru givicharu😢😢😢😢😢variki laluchalam

  • @Skydreamsyoutubechannel
    @Skydreamsyoutubechannel 9 месяцев назад +2

    E movie ippatiki 50-60 times choosa

  • @ramramesh2203
    @ramramesh2203 10 месяцев назад +1

    Old is gold 🪙 movie elanti movie malii malli radu super
    👌 1999 /2023 time pass movie new west movie

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 6 лет назад +3

    super..movie

  • @hemanthhemu9922
    @hemanthhemu9922 11 месяцев назад +1

    Super movie

  • @rajgopal9118
    @rajgopal9118 3 месяца назад

    Super Movie

  • @Sviswanadha-gs4xc
    @Sviswanadha-gs4xc Месяц назад

    ఈ మూవీస్ 2024 కాదు 2054 లో కూడ చూస్తారు జై శ్రీరాములు 💪💪💪💪💪