నమస్తే Madam, అవును మీరు చాలా బాగా చెప్తున్నారు,నా marriage ఐయి 27 years అవుతుంది, అపుడు మా పెద్దలు అబ్బాయి సైడ్ 7 తరాలు,అమ్మాయి సైడ్ 7 తరాలు విచారించి పెళ్ళి చేసేవారు,అందుకే మాకు ఏ problem వచ్చిన పెద్దలు సమస్యను పరిష్కరించే వారు,భార్య,భర్తలు లకు ఏమైనా సమస్య వస్తే విడాకులు పరిష్కారం కాదు అని నేను అంటాను,ఓపిక ఉండాలి అమ్మాయికి, అబ్బాయికి కానీ ఇపుడు అలా ఉండటం లేదు,అదే నా బాధ,thank you Madam,.......
498 కేసు మేడం నమస్కారం మా చిన్నాన్న వదిన మ్యారేజ్ అయి వన్ ఇయర్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి ఆమె తల్లి గారి ఇంటికి వెళ్ళిపోయింది ఒక్కసారి పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది కానీ పోలీస్ స్టేషన్లో కేసు వేసింది ఏమైందో కానీ అన్నా సూసైడ్ చేసుకున్నాడు తరవాత చూడడానికి కూడా రాలేదు మళ్లీ కేసు వేసింది అమ్మ నాన్న పెద్దన్నయ్య వదిన ఆడపడుచు ఆడపడుచు వాళ్ళ భర్త మీద 498 కేసు వేసింది మాకు పోలీస్ వచ్చేవరకు ఈ విషయం తెలియదు మాకు కొత్త పోలీస్ స్టేషన్ కోర్టు గురించి ఈ కేసుల గురించి ఏం తెలియదు మేడం ఆమె రెండో పెళ్లి చేసుకుంది మళ్లీ మాపైన మొదటి మొదటి భర్త ఫ్యామిలీ మీద 498 ఆస్తి మీద కేసు వేసింది ఎవరిని కలవాలి అర్థం కావటం లేదు దీనికి శాశ్వత పరిష్కారం చెప్పండి ప్లీజ్ మేడం
మాది విచిత్రమైన కేస్ మేడం.మేము ముస్లిం ఐతే మా కోడలు ముస్లిం ఆచారాలు పాటించటం లేదు అని,అంటే ఐదు పూటలు నమాజ్,రమజాన్ లో రోజా ఉండటం లేదు అని,హిందువుల శుభకార్యాలకు వెళుతున్నామని,హిందువుల ప్రసాదాలు తింటున్నామని ఇలా ఎన్నో రకాలుగా మమ్ములను ఇబ్బంది పెట్టీ ఇప్పుడు మాపై,498/A,506,3,4,34 వివిధ సెక్షన్ల కిందకేసులు పెట్టీ చాలా ఇబ్బంది పెడు తున్నాది.మతం మా వ్యక్తి గతం పాటించాలని లేదుగా మేడం.
498a ni approch aithe life vanish aipothundhi...idhe ground reality...adhi real aina fake aina sare nashtam maatram aameke nashtam....and rest is upto you...
Madam . మా పక్కింటి వల్ల గోడ బ్రేక్ ఉంటే వాళ్ళకి చెప్తూనే ఉన్నాము పట్టించుకోలా. ఆ గోడ మా వైపు పడిపోయింది. పడిన గోడ అస్సలు తీయట్ల తీస్తాం తీస్తాం అంటున్నారు. తీయటం లేదు అపుడు మేము ఏం చేయాలి ప్లీస్ Ripley me mam
Madam nenu 8years back 1. 7 year back 1, smart phones konnanu. Idfc bank consumer loan nundi , aite loan ammount mottam clear aindi 2 to 4 cheques bounce ainai. Loan amount maatram clear aindi. Eppudu 6 months back nundi idfc malli cheques vesi bounce vesaru , malli bounce ainai. 7 years taruvata. 7 years lo naaku okasaari kuda call chesyaledu, message pettaledu naaku inform cheyaledu after 7 years taruvata malli cheques veste avi malli bounce ainai. Epudu na paina legal action teesukunatam ani message pedutunnaru. Malli cheques vesaru kada avi apude veyochu kada madam, money pay cheyala, naaku elanti nyayam dorukutundi.
Madam...naa brother love marriage cheskunnaadu, tarvaatha vaallaki evo problems vacchai. Naa Thammudu and aame vaalla pelli Aina tarvatha maa intlo only two days unnaaru, tarvatha vaallu vere country ki vellipoyyaaru. Suddenly vaallu iddharu India ki vacchesaaru, tarvaatha...aame maa parents meedha case pattindhi. Naa meedha kuda case pettindhi, but asalu aameki naa name teliyadhu....naa name Varma..but aame Kumar ani case pettindhi. Ipudu nenu em cheyyaali? Maa parents meedha case quash aindhi. Ipudu naa meedha case untundha?
Divorce cases are generally due to ego among the couple as in the present day both are working and money is one of the root cause.. unwanted knowledge if the cases at offices and out side gradually pollute the minds. If shed the cases out side and proper discussion with each other and both, with open mind set aside ego and try to feel sorry if we are wrong
Madam ma ammai ni prengent ga undi ani thalli gari. inti ki pampi ma alludu vere ammai tho sambandam pettukoni ma ammai ni rammani valla intlo vallu andaru torcher petti 7 month lo pampincharu memu 498 Case vesi vachamu kani wps lo charsheet cheyadani ki 6month chesaru ippudu 2 pelli chesukunnadu madam ammai ki Papa puttindi naaku avasam ledu ani antunnadu

Thank You Ma'am
498A. What SC says is 100% true and correct. It's a legalized terrarrisum. No doubt about it.
100% mdm🙏
100%👍
Most Misused Section in India .498a.
Adalla majaka ... Bus lonu case lo nu.
Appudappudu background lo vastunna sound irritating ga undi ma'am.
498 కేసు మేడం నమస్కారం మా చిన్నాన్న వదిన మ్యారేజ్ అయి వన్ ఇయర్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి ఆమె తల్లి గారి ఇంటికి వెళ్ళిపోయింది ఒక్కసారి పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది కానీ పోలీస్ స్టేషన్లో కేసు వేసింది ఏమైందో కానీ అన్నా సూసైడ్ చేసుకున్నాడు తరవాత చూడడానికి కూడా రాలేదు మళ్లీ కేసు వేసింది అమ్మ నాన్న పెద్దన్నయ్య వదిన ఆడపడుచు ఆడపడుచు వాళ్ళ భర్త మీద 498 కేసు వేసింది మాకు పోలీస్ వచ్చేవరకు ఈ విషయం తెలియదు మాకు కొత్త పోలీస్ స్టేషన్ కోర్టు గురించి ఈ కేసుల గురించి ఏం తెలియదు మేడం ఆమె రెండో పెళ్లి చేసుకుంది మళ్లీ మాపైన మొదటి మొదటి భర్త ఫ్యామిలీ మీద 498 ఆస్తి మీద కేసు వేసింది ఎవరిని కలవాలి అర్థం కావటం లేదు దీనికి శాశ్వత పరిష్కారం చెప్పండి ప్లీజ్ మేడం
Meeru kooda dvc file cheyadamy Ani anukuntunnanu
కుటుంబ వ్యవస్థను,భవితరాల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్న వ్యవస్థకు జోహార్లు 😢😢😢
మాది విచిత్రమైన కేస్ మేడం.మేము ముస్లిం ఐతే మా కోడలు ముస్లిం ఆచారాలు పాటించటం లేదు అని,అంటే ఐదు పూటలు నమాజ్,రమజాన్ లో రోజా ఉండటం లేదు అని,హిందువుల శుభకార్యాలకు వెళుతున్నామని,హిందువుల ప్రసాదాలు తింటున్నామని ఇలా ఎన్నో రకాలుగా మమ్ములను ఇబ్బంది పెట్టీ ఇప్పుడు మాపై,498/A,506,3,4,34 వివిధ సెక్షన్ల కిందకేసులు పెట్టీ చాలా ఇబ్బంది పెడు తున్నాది.మతం మా వ్యక్తి గతం పాటించాలని లేదుగా మేడం.
Super chesindhi
India turka lazkoduku lu intey 😂😂😂
Dont worry
Thanks mam🙏
నమస్తే Madam, కానీ ఇపుడు నేను police station కు వెళ్ళాల్సి వస్తుంది,పెద్దలు లేకపోవడం,కుళ్ళు ,కుతంత్రాలు ఎక్కువ ఉన్నాయి,ఒక family బాగుంటే ఓర్వలేని తనం,
All lawyers, police and judges in all courts should listen and make to listen clints the song "Ekannuchudadana " From the film BLUF MASTER[Telugu]
498a ni approch aithe life vanish aipothundhi...idhe ground reality...adhi real aina fake aina sare nashtam maatram aameke nashtam....and rest is upto you...
Absolutely correct. But ladies husband and valla intlo vallu bhaypadtaru ani ankuntaru. Valla Life waste airpothundi ani realise late ga avtharu.
Vaala life spoil aiyina parava ledu husband and in-laws ki case petti torture chesi narakam choopistaru adi vaala uddesham
@@lakshmisrinivasan2469
Yes....
Ammailaki nastam ledu kabatte vestunnaru bro...
@@ramkrishna2698
Ala vesina tharwaatha vaallu puttintike velthaaru akkada vaariki baarm outhaaru and vallani vere magallu vaadukini vadilestaaru...idhi real....
Madam . మా పక్కింటి వల్ల గోడ బ్రేక్ ఉంటే వాళ్ళకి చెప్తూనే ఉన్నాము పట్టించుకోలా. ఆ గోడ మా వైపు పడిపోయింది. పడిన గోడ అస్సలు తీయట్ల తీస్తాం తీస్తాం అంటున్నారు. తీయటం లేదు అపుడు మేము ఏం చేయాలి ప్లీస్ Ripley me mam
ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి రా బాబు 🤦
Madam nenu 8years back 1. 7 year back 1, smart phones konnanu. Idfc bank consumer loan nundi , aite loan ammount mottam clear aindi 2 to 4 cheques bounce ainai. Loan amount maatram clear aindi. Eppudu 6 months back nundi idfc malli cheques vesi bounce vesaru , malli bounce ainai. 7 years taruvata. 7 years lo naaku okasaari kuda call chesyaledu, message pettaledu naaku inform cheyaledu after 7 years taruvata malli cheques veste avi malli bounce ainai. Epudu na paina legal action teesukunatam ani message pedutunnaru. Malli cheques vesaru kada avi apude veyochu kada madam, money pay cheyala, naaku elanti nyayam dorukutundi.
Good.. Medam.. 🙏
Madam...naa brother love marriage cheskunnaadu, tarvaatha vaallaki evo problems vacchai. Naa Thammudu and aame vaalla pelli Aina tarvatha maa intlo only two days unnaaru, tarvatha vaallu vere country ki vellipoyyaaru. Suddenly vaallu iddharu India ki vacchesaaru, tarvaatha...aame maa parents meedha case pattindhi. Naa meedha kuda case pettindhi, but asalu aameki naa name teliyadhu....naa name Varma..but aame Kumar ani case pettindhi. Ipudu nenu em cheyyaali? Maa parents meedha case quash aindhi. Ipudu naa meedha case untundha?
Madam garu can we go court with chagesheet in 498A
Divorce cases are generally due to ego among the couple as in the present day both are working and money is one of the root cause.. unwanted knowledge if the cases at offices and out side gradually pollute the minds. If shed the cases out side and proper discussion with each other and both, with open mind set aside ego and try to feel sorry if we are wrong
Hii madam na case disposed aiydni 498a case ... Any problem to my job for future..
madam namaste
ap.land title act gurinchi detailed video cheyandi please
Madam ma ammai ni prengent ga undi ani thalli gari. inti ki pampi ma alludu vere ammai tho sambandam pettukoni ma ammai ni rammani valla intlo vallu andaru torcher petti 7 month lo pampincharu memu 498 Case vesi vachamu kani wps lo charsheet cheyadani ki 6month chesaru ippudu 2 pelli chesukunnadu madam ammai ki Papa puttindi naaku avasam ledu ani antunnadu
Ma maridhi ma edhari madhya vachi goduvalu peti edharini vidagotadu
Namaste Madam dabbu avasaram inappudu oka akka tana intini tana tammudi ki register akkayam cheyavacchuna
What all happening is because of bride's mother.
Far from reality.
Mee no.pamputhara😊
Madam nenu memulanukalvali mam.yela .me phonenumber chapndi