Real Estate Expert T.V Raghunath Reddy Exclusive Interview | BS Talk Show | AADYA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 376

  • @mbadharinarayana6385
    @mbadharinarayana6385 8 месяцев назад +60

    10years భాగా పెరిగినది సామాన్య మానవుడు ఒక ఇల్లు కోణాలి అంటే భయముగా ఉన్నది

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 8 месяцев назад +42

    తెలుగు వాళ్ళం....తెలివి గల వాళ్ళం ...
    లాభం ఎక్కడో మేం అక్కడ...అది చదువైనా..ఉద్యోగం అయినా..వ్యాపారం అయినా........
    భూముల ధరలు అయితే ఇక్కడ ఉన్నన్ని రేట్లు బహుశా అమెరికా లో కూడా లేవేమో...మనకు అతి ముందు జాగ్రత్త...
    కొంపదీసి మా ఊరి వెనుక సర్కారీ తుమ్మ చెట్లు ఉన్న భూమిలో ఏ మెట్రో నో రింగు రోడ్ ఓ వస్తె ...అందుకే కొంచెం ధర ఎక్కువైనా ముందే కొనేస్తే పోలే!!🤨🤨 . అదిరిపోద్ది..
    ఎప్పటికైనా....పంట పొలాల్లో కంప్యూటర్ లు కాసే రోజు రాకపోదా.....అన్నానికి బదులు మైక్రో చిప్ లు ...తినక పోతామా....? ముందే ఎక్కువ ధర పెట్టు ....అదిరి పోలా....🤨
    పొరపాటున నీ పొలం మీద ఫ్లై ఓవర్ ...పొలం లో క్రికెట్ స్టేడియం ...మీ ఇంటి ముందు ఎయిర్పోర్ట్ రావచ్చు .....తగ్గేదే లే.....ఎకరం 10 కోట్లు చెప్పు....
    ఊహల రియల్ ఎస్టేట్ రంగానికి ముద్దు బిడ్డలు మనవాళ్ళే .....రేపటి రోజున అమెరికా ప్రెసిడెంట్ నీ ఇంటి పక్కనే ఉండొచ్చు ...అప్పుడు మరి రేటు గీటు అని బేరం ఆడొద్దు....అందు కే ఇప్పుడే పెట్టు పెట్టుబడి ....
    మనవాళ్ళ పేతాపం....చూసి రేపటి రోజున లాండ్ రేటు సీలింగ్ ఆక్ట్ వచ్చినా రావొచ్చు ....
    వ్యవసాయ దారుడు ఎప్పటికీ భూమి కొని వ్యవసాయం చేయలేని అంత గొప్ప గా పెరిగాయి మన రేట్లు....అయినా మైక్రో చిప్పు లే భవిష్యత్తు లో తినేది....అన్నం తింటే అరగదేమో మరి ....!!!

    • @prabhakar0076
      @prabhakar0076 8 месяцев назад

      Acre 30 crs ikkada 😂😂😂 10 crs ekkada

    • @ravikumargadupu9019
      @ravikumargadupu9019 8 месяцев назад +1

      దీనికి అంతతికి కార్నము అప్పత్జ్ kcr ప్రభుత్వం LRS, Brs ani ఆన వసరమై GO లు teesikavachi publice ని గందర గొలనికి గురి చెయదము okati. ఉద్యొగుల retirement age పెంచదము వలన real ఎస్తతె padi povadaniki కార్నాలు మొత్తం మీద గత tappudu విధనెలె అని చెప్పాలి.

    • @Pradeepkumar0369
      @Pradeepkumar0369 7 месяцев назад +1

      Didn't you buy any land brother? You or your ancients?

    • @anudeep2328
      @anudeep2328 6 месяцев назад

      ​​@@ravikumargadupu9019LRS theeskocchindi YSR kada 2003lo
      Meekoka dandam sir retirement age penchadam valla real estate padipoyyindi anadam viddooram.

  • @chandraiahch6854
    @chandraiahch6854 7 месяцев назад +5

    ఎంత గొప్ప సలహా సార్....మీరు ఈ సమాజానికి చక్కటి దిక్సూచి....

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 8 месяцев назад +90

    రియల్‌ ఎస్టేట్ కాంగ్రేసు వచ్చినాక కుదేల్‌ అవుతుంది అని KTR చెప్పింది నిజమే దానికి కారణం KTR. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ KTR హయాంలో భూమాఫియా నడిచింది కాంగ్రేసు గవర్నమెంటు వస్తే ఇవన్ని బయటికి వస్తాయని real estate పడిపోతుందని KTR కు తెలుసు

    • @raghu1101
      @raghu1101 8 месяцев назад +9

      Revanth Reddy sokkam poosa mari. kTR kante munde Real estate lo Revanth Reddy unnadu.

    • @bhaskarmalka
      @bhaskarmalka 8 месяцев назад

      దొంగ చేతిలో ఇప్పుడు తెలంగాణ

    • @hariprasadpeddi3325
      @hariprasadpeddi3325 8 месяцев назад

      Mari inta amayakanga alochistarentandi … congress vallaki lands leva shamshabad chuttu pakkala… andaru politicians chese pane adi kada mari…

    • @balugoud7723
      @balugoud7723 8 месяцев назад +1

      ​@@raghu1101Revanthreddy real state chesadu government bumulanu party office laku appacheppaledu

    • @varagantinagesh5926
      @varagantinagesh5926 8 месяцев назад

      What TRS govt did is creation of artificial boom ..Bubble has to be burst. రేట్లు తగ్గితేనే ఈ రంగానికి మంచిది.

  • @venkatbandari8566
    @venkatbandari8566 8 месяцев назад +15

    Superb suggestion and excellent analysis.

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 5 месяцев назад +2

    ఇస్లామిక్ ఉగ్రవాద కాంగ్రెస్ పార్టీ

  • @kvrscience
    @kvrscience 8 месяцев назад +8

    మిడిల్ క్లాస్ వారు 15 నుండి 25 లక్షలు పెట్టగలరు, గవర్నమెంట్ స్థలం తీసుకొని ఇల్లు కట్టించాలి ఇంటికిమాత్రమే emi తో కూడిన వేసలుపాటు ఇవ్వాలి ❤️ అక్కడ ఫేసిలిటీలు పెంచాలి

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 6 месяцев назад +1

    కరెక్ట్ గా చెప్పారు 🎉🎉🎉

  • @ravinderreddy5683
    @ravinderreddy5683 8 месяцев назад +19

    Raghunath Reddy garu, you are correct. That there is no employment generated for last 3 to 4 years. and all contractors / politicians and officers who scooped money from contracts and projects like kaleshwaram / kakatiya / etc..... needed a place to invest and they found real estate as a safe heaven and there is no rationality in the land prices , apartment prices, and villa prices.
    This is insane sir.

  • @SrinivasReddy-zk9hm
    @SrinivasReddy-zk9hm 7 месяцев назад +2

    మీ అనాలసిస్ లో ఒక ముఖ్యమైన పాయింట్ మిస్ అయ్యారు బ్యాంకు లు వడ్డీ రేటు చాలా పెంచేశారు కట్టిన EMI లో సింహ భాగం వడ్డీ కే సరిపోయే ఇంకా ఎవడు కొంటాడు

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU 8 месяцев назад +10

    Excellant Analysis By Mr. Raghunath Reddy

  • @gaddamkashi8059
    @gaddamkashi8059 7 месяцев назад +2

    రెడ్డి గారు చాలా బాగా చెప్పారు 👌చాలా మంది మోసపుతున్నారు సార్, గవర్నమెంట్ ఎదో ఒక యాక్షన్ తీయనుకోకపోతే చాలా మంది నష్టపోతారు

  • @MDJavid-vz7fh
    @MDJavid-vz7fh 8 месяцев назад +11

    Srinivas Garu your way of asking Questions is Really Superb ,and Getting views to all your questions without fail, really helpful.
    Keep it up!!!

  • @nageswararao5728
    @nageswararao5728 5 месяцев назад +1

    Excellent advice sir ❤👌👍🙏

  • @Nani78918
    @Nani78918 8 месяцев назад +23

    First time rational interview. This will help middle classs not get
    into trap by crony builders and brokers

  • @sreeramakrishna3011
    @sreeramakrishna3011 8 месяцев назад +5

    Realistic Analysis and Judgement sir... Reallllllly.... Thank full sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaprasadalasyam9362
    @sivaprasadalasyam9362 6 месяцев назад +1

    Tq sir

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 8 месяцев назад +16

    First time chala manchi వీడియో. Middle class vallaku upayoga padutundi sir

  • @Farmers_First
    @Farmers_First 8 месяцев назад +14

    పదేళ్లు గా కెసిఆర్ కుటుంబం దోపిడీకి, పెట్టుబడిదారీ వర్గాల వల్ల సామాన్యులకు అందరిని రీతిలో ఏ రియల్ ఎస్టేట్ పెరిగి ధనవంతులు వేల కోట్లు సంపాదించి సామాన్యులు పేదలు మరీ వెనుకబడి పోయారు. ధరలు తగ్గితే 80 శాతం ఉన్న పేదలు సామాన్యులు ఓ చిన్న ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనవచ్చు.
    అసలు అభివృద్ధి జరగవలసింది ఇక్కడ, సామాన్యుల జీవన స్థాయి పెరిగితే అదే అభివృద్ధి.
    కేవలం రెండు మూడు శాతం ఉన్న ధనవంతులైన వ్యాపారస్తులు వేల కోట్లు సంపాదించి బలిసి పోయారు.
    ఇంకో 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ తగ్గిపోయి సామాన్యులు బాగుపడితే అంతకన్నా ఏం కావాలి?

  • @bhavanisankar706
    @bhavanisankar706 8 месяцев назад +7

    Very practical approach and explanation. Thanks Mr T.V Raghunath Reddy

  • @venkatathodima22
    @venkatathodima22 7 месяцев назад +3

    సార్ మీరు చాలా బాగ చెప్పినారు, మీకు ధన్యవాదాలు.

  • @Nag612
    @Nag612 8 месяцев назад +9

    Good Explanation.. Well said.

  • @ravigoud929
    @ravigoud929 6 месяцев назад +1

    సూపర్ సర్ ఉన్నది ఉన్నట్లు చెప్పారు

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 8 месяцев назад +16

    Correct బ్రదర్ మి అనాలసిస్ 😢😮😢😮😮😮😮😮😮

  • @varanasikathalukavitalu4849
    @varanasikathalukavitalu4849 8 месяцев назад +17

    సామాన్య ప్రజానీకానికి‌ ప్లాట్లు...ఫ్లాట్లు అందకుండా పొయ్యాయి.

  • @srikanthchinthu
    @srikanthchinthu 5 месяцев назад +1

    చాల సూపర్ interview అన్నా.. కానీ చాల మందికి ఇది రుచించదు.. చాల చాల perfect ga ఉంది బయట పరిస్థితి.. కనీసం 20లాక్స్ లో నాకు plot దొరకట్లేదు. City limits లో.. e ఏజెంట్స్ అయితే మరీ దారుణం.. daily వంద ఫోనులు.. చిరాకు కలుగుతుంది..

  • @chandraiahch6854
    @chandraiahch6854 7 месяцев назад +5

    యాభై శాతం (50%)భూములరేట్లు,అపార్ట్మెంట్ల రేట్లు తగ్గాల్సిందే. ...అంతే

  • @thejakondapalli6741
    @thejakondapalli6741 6 месяцев назад +1

    రఘునాథ రెడ్డి గారు బాగా చెప్పారు. అన్ని నిజాలు బయట పెట్టారు.

  • @prathurirambabu6735
    @prathurirambabu6735 7 месяцев назад +1

    బాగా చెప్పారు you are great

  • @VinayKumar-r6m1t
    @VinayKumar-r6m1t 8 месяцев назад +7

    Thanks for guidance...
    I'll not look into realestate next 5 years

  • @ravikumark8335
    @ravikumark8335 8 месяцев назад +8

    Great explanation sir people's are blindly buying flats with sft 10 to 12 thousand.

  • @luckychin7822
    @luckychin7822 6 месяцев назад +2

    అమరావతి 100ఇయర్స్ హైద్రాబాద్ ఇంకొక 10ఇయర్స్ రియల్ ఎస్టేట్ పెద్ద గుండుసున్నా

  • @venkatbandari8566
    @venkatbandari8566 8 месяцев назад +8

    You are right sir.

  • @ramireddyvenkataramireddy1738
    @ramireddyvenkataramireddy1738 8 месяцев назад +3

    T R Reddy garu
    Well said and very useful information to investors Tq

  • @gvkgoud
    @gvkgoud 8 месяцев назад +4

    Sir very good information thanks for the update information

  • @KingLeoBull
    @KingLeoBull 8 месяцев назад +28

    Chinna chinna galli lo mass apartment minimum rate is 70 lakhs, inka kunchum manchi area aite 1.5 crores onwards, inka posh area or main road meda vunna apartment aite 2 - 3.5 cr. evadi daggara vuntai ra anta dabbu ? Even software engineers ki kuda EMI 20 years kattali ante anni years jobs vundavu. mari real estate padipoka em avutadi, rates ni common man affordable ga vunte ne evaraina kontaru.

  • @mbadharinarayana6385
    @mbadharinarayana6385 8 месяцев назад +10

    ఎవరి తప్ప లేదు, ధరలు భాగ పెరిగాయి, ప్రజలు దగ్గర క్యాష్ లేదు it ఉద్యోగాలు లేవు

  • @rajbasantani2897
    @rajbasantani2897 8 месяцев назад +3

    You are 💯✅💯 Thanks for correct Suggestion sir

  • @chalapathiize
    @chalapathiize 8 месяцев назад +3

    NRI లు తిరిగి వచ్చే ఉద్దేశం లేకపోతే invest ఇక్కడ చెయ్యకండి.
    మీరు వెనుకకు తీసుకు పోయందుకు చాలా prcedure, rent ప్రోబ్ల్యూమ్.
    Sale problem US
    లో ఉండి ఇక్కడ handle
    చెయ్యటం కష్టమే.
    కొన్ని banks ప్రొసీజర్
    తెలియక పోవచ్చు.

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 7 месяцев назад +1

    Exallant analysis sir

  • @ramuluvadlaade5759
    @ramuluvadlaade5759 8 месяцев назад +1

    Excellent analysis sir Hatsup to you sir

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 8 месяцев назад +2

    Excellent information sir thank you sir

  • @b.v.6137
    @b.v.6137 8 месяцев назад +21

    TRS govt real estate vyapaaram cheyinchaaru

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 8 месяцев назад +10

    Hyderabad lo manufacturing sector nill. Compare chennai, bangalore, IT sector padipoyindi. Kabatti price public ku andubatulo undali

  • @sobhanbabu7381
    @sobhanbabu7381 8 месяцев назад +2

    Superb speach 👌👌🙏🙏🙏

  • @vijaymasapeta6675
    @vijaymasapeta6675 8 месяцев назад +5

    Anna Raghunath Reddy super talented good information sir 👍

  • @ramveru7528
    @ramveru7528 8 месяцев назад +7

    Let it fall. Middle class can buy with less prices

  • @gemsoflifeallrounder6406
    @gemsoflifeallrounder6406 8 месяцев назад

    Thanks for the useful n awakening talkshow 👌

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 8 месяцев назад +3

    4 ఏళ్ళలో నాలుగింతలవడం real growth అంటారా..

  • @srikanthbollu2954
    @srikanthbollu2954 8 месяцев назад +2

    Super interview. Sir explained well.

  • @anandhakeem6802
    @anandhakeem6802 6 месяцев назад

    Right information sisr natural talk sir

  • @Star_14347
    @Star_14347 7 месяцев назад +1

    Hyd real estate govinda, jai amaravathi.

  • @MSbabu75
    @MSbabu75 7 месяцев назад

    Excellent analysis, Its true

  • @keshavdevulapally3493
    @keshavdevulapally3493 8 месяцев назад +3

    Politics తక్కువ మాట్లాడితే బెటర్. TRS Govt బడా రియల్టర్లు కు అనుకూలం గా ఉండే. కాంగ్రెస్ కొత్త ప్రాంతాలను అభివృద్ది చేయాలి. అవి ఫస్ట్ టైం buyers కు మాత్రమే ఇవ్వాలి.

  • @karna144
    @karna144 7 месяцев назад

    Good information for understanding ground reality

  • @guthulavenkateswararao8910
    @guthulavenkateswararao8910 8 месяцев назад +4

    Bold and truths

  • @majestyconsulting
    @majestyconsulting 8 месяцев назад +3

    యాంకర్ లొల్లి ఎక్కువ ఉంది. రెడ్డి గారిని చెప్పనివ్వండి.బాస్

  • @eurekaentertainment4020
    @eurekaentertainment4020 8 месяцев назад +1

    Excellent analysis sir.... Hatsoff you ur bold answers.

  • @b.v.6137
    @b.v.6137 8 месяцев назад

    Excellent Reddy gaaru.Your analysis is absolutely correct.❤

  • @BhaskarPolaboina-fs2oh
    @BhaskarPolaboina-fs2oh 6 месяцев назад +1

    అన్ని రాజకీయ బురోకార్ట్ అవినీతి డబ్బుతో కొన్నారు అదే ధర రావాలంటే మళ్ళి ఎంఎల్ఏ లా మంత్రుల అవినీతి స్టార్ట్ కావాలి తప్ప ఉద్యోగం చేసేవాడు రైతు లేదా వ్యాపారం చేసే వాడు కొనడు రియల్ వ్యాపారస్తుడు కూడా తేలివి పరుడే వాడు అవినీతి పరుడు దొరికితేనే బూమి సేకరణ చేస్తాడు ఇందులో కొందరు పులిని చూసి నక్క వాత పెట్టినట్టు కొంత మంది మధ్య తరగతి ప్రజలు వెఱ్ఱి వాళ్లు ఔతారు

  • @PavanSama-uz5rr
    @PavanSama-uz5rr 7 месяцев назад +2

    ఎప్పుడు ఎంది అన్న... పది రూపాయల సరుకు వంద రూపాయలు చెపితే ఎవరు కొంటారూ

  • @b.v.6137
    @b.v.6137 8 месяцев назад +2

    You are right Reddy gaaru LIG,MIG policies raavaali

  • @santhoshtallapalli4004
    @santhoshtallapalli4004 8 месяцев назад +9

    Hyderabad రియల్ ఎస్టేట్ ఒక్క ఆంధ్ర లో మళ్ళీ చంద్రబాబు వస్తె నే డల్ అవుతుంది.. లేపోతే ఇంకా పైకి వెళ్తుంది..

    • @prabhakare1489
      @prabhakare1489 7 месяцев назад +1

      Avuna, Mari 2014-2019 Hyderabad real estate tremendous growth endhuku undhi? Yellow batch dabba kotadam apandi ?kullagaji mari ekuva avthundhi bro 😂

    • @umaparameswari1236
      @umaparameswari1236 6 месяцев назад

      ​@@prabhakare1489name lo poortiga reddy garu Ani pettukondi sir re tone aaparu

  • @satyavardhanreddy3510
    @satyavardhanreddy3510 8 месяцев назад +1

    Sir Ur analysis correct 💯%👍

  • @appalraju03
    @appalraju03 7 месяцев назад

    exleent sir ,your 100% coreect

  • @Bees3689
    @Bees3689 8 месяцев назад +7

    Side effects of bifurcation 😂, always unity is power

    • @anudeep2328
      @anudeep2328 6 месяцев назад

      Yeah, but the effected was not Telangana state right.

    • @Bees3689
      @Bees3689 6 месяцев назад +2

      @@anudeep2328 at national level nobody is caring about telangana, kaleswaram failure, lot of debts, no strong leader to influence national politics, no power to get more funds from center etc etc are also effects on you.

  • @sudheer5809
    @sudheer5809 3 месяца назад

    Bs ❤❤❤

  • @vijayalaxmi7527
    @vijayalaxmi7527 8 месяцев назад +2

    Super information sir🙏

  • @sravankumar3703
    @sravankumar3703 8 месяцев назад +9

    Already NRI s has information. They are selling all properties already. Very bleak near future.

  • @lakshminadha2857
    @lakshminadha2857 4 месяца назад

    T V R good analysis

  • @divyaluckey8464
    @divyaluckey8464 8 месяцев назад +1

    కరెక్ట్ అనాలసిస్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో నేను ఇదే విషయం చెప్తున్నాను

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 8 месяцев назад

    Very good informative truly said
    👌🙏

  • @venkatathodima22
    @venkatathodima22 7 месяцев назад +2

    ల్యాండ్ రేటు పెంచాలి, రిజిస్ట్రేషన్ చార్జెస్ పెంచాలి, ఈ థి గవర్నమెంట్ పాలసీ పెట్టు కున్నారు

  • @venkatamuralikrishnayeluri2206
    @venkatamuralikrishnayeluri2206 8 месяцев назад +3

    ఇది పార్టీ కి సంబంధించింది కాదని నా అభిప్రాయము, the apartment rates are extraordinarly increased which are unbearable to the common man.

  • @homeuse-vp8cx
    @homeuse-vp8cx 8 месяцев назад +2

    Good explanation

  • @santhosh0306
    @santhosh0306 7 месяцев назад +2

    Anchor brother meeru baga check chesi real estate vallani interview tisukondi...last time Balaraju ani meeru interview tisukunnaru...chala inspire ayi..50 lakhs invest chesam vadi daggara land registration chestadani..ipudu mosam chesadu...donga lani chusi cheyyandi sir..nenu andarini anatledu..

  • @MrNpranay
    @MrNpranay 8 месяцев назад

    Very well said

  • @karinggulakaringgula216
    @karinggulakaringgula216 8 месяцев назад +2

    Super.also made a interview with stock market expert

  • @LifeisBuutiful
    @LifeisBuutiful 8 месяцев назад

    Super analysis sir !! 2014 lo TRS vachindi 2022 lo real estate hype chesaaru, ante 8 years pattindi...Congress vachi inkaa 1 year koodaa kaledu..

  • @Bees3689
    @Bees3689 8 месяцев назад +2

    Amaravati the game changer ❤

  • @yadagiri2655
    @yadagiri2655 8 месяцев назад +7

    అన్ని భూములుగా అమ్మితే పంటలు ఎక్కడ వేస్తారు సోదర

  • @anilkumarreddymuddasani3009
    @anilkumarreddymuddasani3009 8 месяцев назад +2

    మీరు కొన్న plot మీరే తిరిగి అదే ధరకు అమ్మ లేరు
    అదే real estates

  • @RamaKalakunta
    @RamaKalakunta 8 месяцев назад

    Wow, very practical information & the truth. Thank you so much sir

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 7 месяцев назад

    Raghunath reddy always analyzes from customer pov, kudos to sir.

  • @b.v.6137
    @b.v.6137 8 месяцев назад +2

    Earlier TRS govt did real estate business and created hype for the benefit of Andhra realtors

  • @sravankumar3703
    @sravankumar3703 8 месяцев назад +2

    Wait cheyyali..

  • @srinivasnallavelli5943
    @srinivasnallavelli5943 8 месяцев назад +2

    ee acnhor TRS ki baga support chesthunnadu adee expect chesthunnadu

  • @rajashekar3389
    @rajashekar3389 7 месяцев назад +2

    ప‌్రబుత‌్వం రియల్ ఎస్టేట్ వ‌్యాపాన‌్ని కట‌్టడి చేయాలి

  • @chandraiahch6854
    @chandraiahch6854 7 месяцев назад +2

    గత ప్రభుత్వం చేసిన ఫేక్ భూం ప్రభావం

  • @anjaneyaprasad1546
    @anjaneyaprasad1546 8 месяцев назад +2

    Excellent analysis..but mediators are key role...

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 8 месяцев назад +5

    ఉచితాలు పెరిగితే, state లో roads ఏవి మంచిగాఉండవ్. Develop ment down అవుతుంది.

  • @arjavenkatratnam8475
    @arjavenkatratnam8475 8 месяцев назад +2

    రియల్లీ గ్రేట్ అనాలసిస్

  • @rampage7818
    @rampage7818 8 месяцев назад +7

    Ee real estate price hike vallane, mutual fund SIPS record highs koduthunnai.

    • @sandyg7952
      @sandyg7952 8 месяцев назад +1

      Andhuke rents kuda high lo vunnai

    • @rampage7818
      @rampage7818 8 месяцев назад

      @@sandyg7952 s

    • @rampage7818
      @rampage7818 8 месяцев назад +1

      @@sandyg7952 inkonni rojula tarvatha peenugulu lechi archikodame gajam 20k, 30k ani .ma khammam lanti cities lo. Endukante ippatike ivi senior citizen adda ga marai. Next generations ikkada undav

  • @anuradhakaza6229
    @anuradhakaza6229 8 месяцев назад +4

    Real estate Kudel kavalasinde. Must be came Kudel. This is big mafia backed by KCR and KTR. Now 2 bed room flat one crore. Common can't but. 2 bed must come down to Rs 30 lack. Then all can buy as house

  • @anuradhakaza6229
    @anuradhakaza6229 8 месяцев назад +2

    100 :%% true'

  • @vijayshekaratigadda2204
    @vijayshekaratigadda2204 8 месяцев назад +3

    Simply superb sir chala baga explain chesaru..konchem middle class wallu konettu undali

  • @narenderk2404
    @narenderk2404 8 месяцев назад +1

    Upper middle class people also syndicate and pumping money into real estate to getting more money in less time without doing hard work

  • @SampadaEstates
    @SampadaEstates 8 месяцев назад

    Thanks 😊 sr 🙏🙏🙏

  • @kotaiahvangara5714
    @kotaiahvangara5714 8 месяцев назад +2

    Sand is not the issue for construction please go and check Bangalore we are using Manfacture sand ie Rs 700/- per MT for construction and Double washing Plastering Sand -Rs 1200/ MT because please save the nature

  • @ramadevisuram6155
    @ramadevisuram6155 8 месяцев назад +7

    Chala baga vivarincharu sir