కృష్ణవేణి గారు superb అండి చాలా బాగా మాట్లాడారు కల్మషం లేకుండా చాలా మంచిగా చిన్ననాటి జ్జాపకాలు share చేశారు మాకు కూడా గుర్తువచాయి అండి.90s లో అన్ని మర్చిపోలేని అనుభూతులు all the best అండి మళ్లీ movies లో చూడాలని అనుకుంటున్నాం
పదహారేళ్ళ కే ఆవిడ జీవితం పోరాటం చేసి గెలిచింది. ఆవిడ చెప్పిన ప్రతీమాట అక్షర సత్యం. జీవితం చివరి దశలో, ప్రతి వారూ తమకంటూ కొంత ఆస్తి గాని, బ్యాంకు బాలెన్స్ కానీ ఉంచుకోవాలని చాలా చక్కగా వివరించారు. మనసులో ఏ కల్మషం లేకుండా, నిజాన్ని , నిర్భయం గా చెప్పారు. ఆవిడ చెప్పిన తీరు చాలా బాగుంది. గలగల మాట్లాడే కృష్ణ వేణి గారు ఉత్త బోలా మనిషి. ఆవిడ కు సినిమా అవకాశాలు ఇంకా రావాలని, తుది వరకు ఆమె ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
కృష్ణ వేణి గారు కల్లకపటం తెలియని వారుగా అనిపించింది. కానీ, తన జీవితాన్ని చాలా చాలా ఇష్టంతో గెలిచి నిలిచారు. అందరు తప్పక చూడవలసిన ఒక గొప్ప మహిళ పోరాటం ఇది.ఇలాంటి వ్యక్తుల పూర్తి చరిత్ర బయటి ప్రపంచంకు అవసరం.
@@Abhi-fd6ik పది సంవత్సరాలకు పెళ్లి అయింది. 15, 16 సంవత్సరాల వయస్సు లో ఇంట్లో వాళ్ల మాట వినకుండా ఏ ధైర్యంతో వెళ్లింది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివో? తన మేన మామ చేసిన సాయంతోనే తను నిలిచింది అని నా అభిప్రాయం. అమెరికా లో ముసలావిడుకు సేవ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పూర్తి విషయాలు తెలియకుండ అగౌరపరిచేలా మాట్లాడవద్దు.
@@Abhi-fd6ik సంతోషం! ఏది ఏమైనా తను కావాలి అనుకున్న సినిమా రంగంలో కాస్తైన విజయం సాధించింది, కానీ వ్యక్తిగతం గా చాల కోల్పోయిందని మీ మాటల్లో తెలుస్తోంది. అలాగే తన జీవితంలోని మంచి విషయాలు కూడ చూడాలని నా అభిప్రాయం.
OMG.... I was stunned by this lady. Every word she speaks about life is from her own experience.... Without any sugar coating..... No hypocrisy.... I have met few such ladies from my relatives circle and am able to realise that these words are really from heart. These people are living examples to present generation to learn about life. Amazing.... Though am not from AP, I watch these episodes every now and then and few episodes are really awesome.... This one is such an episode which I will never forget. I thank God for making me to understand Telugu. Great Aaligaaru.... Great Krishnaveni madam. Kudos to the entire team.
Mrs Bhanumathi Ramakrishna... Actress - Singer - Writer - Producer - Director - All-rounder and also Daring - Dynamic - Confident - Punctual - Time & Money Management Lady...She was A Legend and Ruled South Film Industry without any rumors or controversies professionally & Personally... 👌👍🙏💐
How innocent she is.... A great lesson to all. Please give chance to her in movies or serials. I didn't saw her movies.But first time I'm seeing her and learnt a lot.... Great lady.
జీవిత సత్యాలను మనము అనుకున్నవాళ్ళు చేసిన మోసాల్ని చెప్పుకుని మీరేమి తక్కువకాలేదమ్మ అందరికి జరిగేవి జరుగుతున్న వి. దైర్యంగా మీలా డేర్ గావుండలని తెలుసుకున్నాం మీరు నిజముగా iranledi అలీ గారు థాంక్యూ అండ్ అల్సొ ఈటీవీ ఎంతో మంచి నటి కృష్ణవేణి గారు
సోదరి మీకు శతకోటి వందనాలు అమ్మ నీకు పాదాభివందనం చేస్తున్నాను మీ లాంటి అనుభవజ్ఞులు జీవితం గురించి ఎట్లా ప్రవర్తించాలి మన జీవితంలో ఏమి సాధించాలి మనం మర్చిపోకూడదు అనేది పూర్తిగా జీవితం గురించి తెలియజేశారు తల్లి మీకు పూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను
Truly inspiring present generation has to learn a lot of lessons from her, how mature and frank. The way she's using' garu' is so nice. Very humble.Strong character. We love you madam. Best of luck.
Ali Garu thankyou for giving message to society through cine field , so that people will get to see other side of the industry like failures, depression, burdens , betrayal, lack of family support etc
You are now 70 years .I passed SSLC in 1960 . you were child at that time. I lived in the same village kullavaram upto 1960. You are telling all true. Your father name was Krishna Rao...He saved me when I was drowning in canal in which you learnt swimming. I am very much happy hearing you. You are really great and you know జీవిత సత్యం.
first time i am feeling to coment after seeing this interview .. Krishnaveni garu mi interview chusaka mimalni Amma ani pilavalani anipinchindhi ... mi navvu mi mata kalmusham leynidhi .... mi courage and mi strength is very great amma ... mimalni oka sari meet avvali ani anipinchindhi ... ma mummy chepparu mi chinnapudu kakinada lo ma inti deggarlo undeyvaru ani ... ma mummy and rajitha garu same college lo chaduvukunnaru anta ...mi padalaku na vandanam Amma .... god should bless u with all the happiness !!
great maam you expressed philosophy of life in simple words, i really love the truthful feelings which is very rare in this society, you are best than many billioners richest film personalities which they just artificial hipocratic nature, i loveyou
ఆలీ గారు మీకు 1000 నమస్కారం అండి కృష్ణవేణి గారు ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి జీవితానికి పరమార్ధం ఏంటనేది బాగా తెలియజేశారు ఈ జీవితాలతో ఎలా ఉండాలి పిల్లలు ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఆమె చక్కటి సారాంశం తెలియజేశారు
క్రీష్ణవేణి గారు మీరు చెప్పేనవి అన్ని నిజమే.అలిసీ పోయి పడిపోతే అదుకొదు లోకం మనం మంచిగా వుండి నలుగురికి మేలు చేసినా ఓర్వలేదు సంఘమ్.ఓల్డ్ యాక్టర్స్ జీవితల గురించి వీన్ంటుంటే జీవితం విలువలు తెలుస్తనాయి అదే కొత్త అటెస్టులు మాట్లాడుతుంటే ఏ అర్ధము తెలియడంమ్ లేదు దానిద్రమ్ తప్పా.😎
😭😭🙏🙏🤩🤩😘😘 whow ma talli amna meeku padabhi vandanalu inko sari randi chepoalemu nijanga supurb enta matladina mee kosam aaripomu enta nijaiteega matladutunnau ma intlo 2days unte badhalanni marchipotamu 👌👌🙏🙏😭😭😘😘🙏🙏🙏🙏🙏🙏🙏
What an amazing lady and shows how much patience and strength ladies can have. Society can be so cruel to ladies. Best wishes in your life and good health
Ali garu ee program ni enni episodes iyna continue cheyandi. Inka chala mandi artist la real n reel life lo ni kastalanu neti youth ki margadarshkamga choopali. Krishnaveni garu interview chala bagundu.👏👏👏
పేరుకు కృష్ణవేణీ కాని కళలో కల్మశయంలేని వాస్తవంలో వ్యాఖ్యలో రమ రమా రమాప్రభేరా 😘😘😘😘😘😘😘😘😘😘😘😘👌👍 కృష్ణవేణీ రాగం ఒడిదుడుకుల అనురాగం అది ఎందరో కళాకారులకు కడలి కం దర్శకులు దాన్ని కాస్త కనిపెట్టాలి యితర భాష వారు తెలుసుకుంటే మనం కలసిపోదం కానీ వారు వెరుచేస్తుంటే మనం వారికి విందులు చేస్తే ఎలా అన్నది అది దర్శకులు నిర్మాతలు కాస్త దేవుడులాడలి Please observe this point expressively directors and producers 🙏
నేను చెప్పడం మరిచిపోయాను ఒకటి మనం బాగా గమనించాలి గ్రహించాలి ఆమె మాట్లాడే పద్దతి గాని ఆమె విధానము తీరు అంటంకదా ఎంత సాధారణంగా మామూలుగా she's is simply and very very nice I admire krishnaambha 😘😘😘😘😘😘😘😘😘 I really sorry for the missed this point added
My top 3 favourite interviews in alitho saradaga 1.Krishnaveni 2.Jayasudha 3.varalakshmi Ante veetikante best undi undochu Butt nenu choosina vatillo Ivi the best
Ali garu tq so much. Miru questions ask chestunte. Artist heart out avtundi. Mi style of asking chuste bayam vestundi. Any way I love this program.ani channel s la kakunda Chala different ga chestunnaru.ilage mamali ni entertain cheyandi please
Krishna veni gaaru is so bold and beautiful from inside out, she still has the charm in her face, I just love her voice and confidence. All of us can definately learn good things from her. Respect🙏 and love. May God bless you lot of health and happiness and wealth.
The journey of life, the way Krishnaveni expressed it hatsoff. It’s completely truth. A saying in Telugu bellam unte cheemalu avevashai, Leka pothe kanu choopu meralo kuda kanapadavu.
Super very inspiration story mam i really like ur interview ur absolutely right madam manalo talent unnanthavaraku manalni avaru stop cheyaleru super man👍👍👍👍👍👌👌👌👌👌👌👌
హీరో సుమన్ గారిని పిలవండి... అయన జీవితంలో ఎన్నో succsess & failurelu చిరంజీవ గారికే competation ఇచ్చిన హీరో గా జైలు జీవితం గడిపిన హీరో ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఆయన్ని పిలవండి
ఆడవాళ్లు ఎంత దైర్యంగా ఉండాలో కృష్ణవేణి గారిని చూసి నేర్చుకోవాలి.. థాంక్ యు ఆలీ గారు
vvv true👌🏻👍🏻
Pm
చాలా ఇన్స్పైరింగ్ ఎపిసోడ్... మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అమ్మ ❤❤
నిజంగా మీరు చాలా గొప్పవారు కృష్ణవేణి గారు..... I like you so much....
కృష్ణ వేణి గారు చాలా బాగా చెప్పారు ఆవిడ ఎప్పుడు ఇలాగే సినిమాలు తీయాలని తుదివరకు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
supper amma your 100%correct.మీ లైఫే ఓక సినిమా స్టోరీలా వుంది మనిషి జీవితమే ఓక పాఠం నేర్చుకోవలసింది ఏంతో వుంటుంది.
కృష్ణవేణి గారు superb అండి చాలా బాగా మాట్లాడారు కల్మషం లేకుండా చాలా మంచిగా చిన్ననాటి జ్జాపకాలు share చేశారు మాకు కూడా గుర్తువచాయి అండి.90s లో అన్ని మర్చిపోలేని అనుభూతులు
all the best అండి మళ్లీ movies లో చూడాలని అనుకుంటున్నాం
పదహారేళ్ళ కే ఆవిడ జీవితం పోరాటం చేసి గెలిచింది.
ఆవిడ చెప్పిన ప్రతీమాట అక్షర సత్యం. జీవితం చివరి దశలో, ప్రతి వారూ తమకంటూ కొంత ఆస్తి గాని, బ్యాంకు బాలెన్స్ కానీ ఉంచుకోవాలని చాలా చక్కగా వివరించారు.
మనసులో ఏ కల్మషం లేకుండా, నిజాన్ని , నిర్భయం గా చెప్పారు.
ఆవిడ చెప్పిన తీరు చాలా బాగుంది.
గలగల మాట్లాడే కృష్ణ వేణి గారు ఉత్త బోలా మనిషి.
ఆవిడ కు సినిమా అవకాశాలు ఇంకా రావాలని,
తుది వరకు ఆమె ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
S
S
S really awesome words
S
PINDI RAVIWELDER has been b/7
I love Krishnaveni garu as a artist... after watching this show I RESPECT HER A LOT... LOVE U MAM👏👏❤❤❤
I saw this interview only because of the comment section, but it is really worth it. Very entertaining, touching and insightful, Krishnaveni garu!
కృష్ణ వేణి గారు కల్లకపటం తెలియని వారుగా అనిపించింది. కానీ, తన జీవితాన్ని చాలా చాలా ఇష్టంతో గెలిచి నిలిచారు. అందరు తప్పక చూడవలసిన ఒక గొప్ప మహిళ పోరాటం ఇది.ఇలాంటి వ్యక్తుల పూర్తి చరిత్ర బయటి ప్రపంచంకు అవసరం.
@@Abhi-fd6ik పది సంవత్సరాలకు పెళ్లి అయింది. 15, 16 సంవత్సరాల వయస్సు లో ఇంట్లో వాళ్ల మాట వినకుండా ఏ ధైర్యంతో వెళ్లింది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివో? తన మేన మామ చేసిన సాయంతోనే తను నిలిచింది అని నా అభిప్రాయం. అమెరికా లో ముసలావిడుకు సేవ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పూర్తి విషయాలు తెలియకుండ అగౌరపరిచేలా మాట్లాడవద్దు.
@@Abhi-fd6ik సంతోషం! ఏది ఏమైనా తను కావాలి అనుకున్న సినిమా రంగంలో కాస్తైన విజయం సాధించింది, కానీ వ్యక్తిగతం గా చాల కోల్పోయిందని మీ మాటల్లో తెలుస్తోంది. అలాగే తన జీవితంలోని మంచి విషయాలు కూడ చూడాలని నా అభిప్రాయం.
@Chinni Chinni మీకు అర్హత ఉంటే మీరు మంచి ప్రచారం చేయండి
సూపర్ అమ్మ .బెస్ట్ ఎపిసోడ్ అలీ గారు
Super ali
OMG.... I was stunned by this lady. Every word she speaks about life is from her own experience.... Without any sugar coating..... No hypocrisy.... I have met few such ladies from my relatives circle and am able to realise that these words are really from heart. These people are living examples to present generation to learn about life. Amazing....
Though am not from AP, I watch these episodes every now and then and few episodes are really awesome.... This one is such an episode which I will never forget. I thank God for making me to understand Telugu.
Great Aaligaaru.... Great Krishnaveni madam. Kudos to the entire team.
Where are you from bro?
Mrs Bhanumathi Ramakrishna... Actress - Singer - Writer - Producer - Director - All-rounder and also Daring - Dynamic - Confident - Punctual - Time & Money Management Lady...She was A Legend and Ruled South Film Industry without any rumors or controversies professionally & Personally... 👌👍🙏💐
@@kkNari-fd9cw Am from TN
How innocent she is.... A great lesson to all. Please give chance to her in movies or serials. I didn't saw her movies.But first time I'm seeing her and learnt a lot.... Great lady.
Krishveni garu first time show complet ga chesa ...be brave.
Amma miru cheppina matalu correct....
చాలా మంచి మాట చేప్పినారు క్రిష్ణ వేణి గారు
RIP Education system.. real education is life.. she deserves a salute....
Agreed
Well said
Krishna veni Amma.. Enni Atu potlu edhurkonnaru hats off.... Ali garu Plz invite Only Old Artists..these ppl only Given past life experiences...
Great Artist. Enthusiast ..Given the right advice, open hearted. Respectable lady. Tq
Fist eme evaro teliyadu episode em chudamle anukuna kani chusaka artamaindi chudakunte em miss ayevadino super episode
Old artists lanu pilavandi chalu thanks ali bhayya 🙏
Super krishnaveni amma. Mee life journey nunchi eee generation chala nerchukovadaniki help avutundi
The best episode in this show ...all the best madam
She is very brave. Kastanii eppudu kastam ga thisukoledu anduke antha dairyam ga navvuthu matladatunnaru
Hats off to you krishna veni garu...mee matalu chaala baagunnay
కృష్ణవేణి గారు చెప్పిన మాటలు నిత్య సత్యలు
జీవిత సత్యాలను మనము అనుకున్నవాళ్ళు చేసిన మోసాల్ని చెప్పుకుని మీరేమి తక్కువకాలేదమ్మ అందరికి జరిగేవి జరుగుతున్న వి. దైర్యంగా మీలా డేర్ గావుండలని తెలుసుకున్నాం మీరు నిజముగా iranledi అలీ గారు థాంక్యూ అండ్ అల్సొ ఈటీవీ ఎంతో మంచి నటి కృష్ణవేణి గారు
Nñ a .
MP
Mm
@@ushashaik9432 what is mening
Ali tho saradaga
Chala emotional ga manchi ga undi ...thanks to etv and ali babai
సోదరి మీకు శతకోటి వందనాలు అమ్మ నీకు పాదాభివందనం చేస్తున్నాను మీ లాంటి అనుభవజ్ఞులు జీవితం గురించి ఎట్లా ప్రవర్తించాలి మన జీవితంలో ఏమి సాధించాలి మనం మర్చిపోకూడదు అనేది పూర్తిగా జీవితం గురించి తెలియజేశారు తల్లి మీకు పూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను
Wow ..Hats off Madam..what's real facts you revealed to us ..eye opening message you told to us ..!!
Strong nd iron lady.......I loved her character
Super excited
Chaalaa baaga chepparu madam meelaaga andaru dare gaa undaali Aali garu Mee program Chala bavuntundi
One of the best episodes giving true insight into reality of life. Aavidaki paadabhivandanaalu
I would love to have someone like her as my grandma. She has an endless list of stories to get inspired from.
Really this episode is very good lessen......andariki
Truly inspiring present generation has to learn a lot of lessons from her, how mature and frank. The way she's using' garu' is so nice. Very humble.Strong character. We love you madam. Best of luck.
Really heart touching and inspiring interview amma hats off to you 👏👏👏👏👏👏
Ali Garu thankyou for giving message to society through cine field , so that people will get to see other side of the industry like failures, depression, burdens , betrayal, lack of family support etc
You are now 70 years .I passed SSLC in 1960 . you were child at that time. I lived in the same village kullavaram upto 1960. You are telling all true. Your father name was Krishna Rao...He saved me when I was drowning in canal in which you learnt swimming. I am very much happy hearing you. You are really great and you know జీవిత సత్యం.
first time i am feeling to coment after seeing this interview .. Krishnaveni garu mi interview chusaka mimalni Amma ani pilavalani anipinchindhi ... mi navvu mi mata kalmusham leynidhi .... mi courage and mi strength is very great amma ... mimalni oka sari meet avvali ani anipinchindhi ... ma mummy chepparu mi chinnapudu kakinada lo ma inti deggarlo undeyvaru ani ... ma mummy and rajitha garu same college lo chaduvukunnaru anta ...mi padalaku na vandanam Amma .... god should bless u with all the happiness !!
I love her comedy ..nice and beautiful actress
great maam you expressed philosophy of life in simple words, i really love the truthful feelings which is very
rare in this society, you are best than many billioners richest film personalities which they just artificial hipocratic
nature, i loveyou
ఆలీ గారు మీకు 1000 నమస్కారం అండి కృష్ణవేణి గారు ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి జీవితానికి పరమార్ధం ఏంటనేది బాగా తెలియజేశారు ఈ జీవితాలతో ఎలా ఉండాలి పిల్లలు ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఆమె చక్కటి సారాంశం తెలియజేశారు
Best Episode of this season. Must watch. Excellent message to all.
మీరు చాలా గ్రేట్ అమ్మా...
I really like her aftr watching ths show.vry strong n dynamic lady thnks fr Ali show
Eme really pure soul to vunnaru nijalu matladutunaru hero ante tinu
Hyperactive - Young & Energetic - Bold & Beautiful - కృష్ణవేణి గారు...🥰😍🤩
Wishing You Happy & Healthy Life Darling... 💐
క్రీష్ణవేణి గారు మీరు చెప్పేనవి అన్ని నిజమే.అలిసీ పోయి పడిపోతే అదుకొదు లోకం మనం మంచిగా వుండి నలుగురికి మేలు చేసినా ఓర్వలేదు సంఘమ్.ఓల్డ్ యాక్టర్స్ జీవితల గురించి వీన్ంటుంటే జీవితం విలువలు తెలుస్తనాయి అదే కొత్త అటెస్టులు మాట్లాడుతుంటే ఏ అర్ధము తెలియడంమ్ లేదు దానిద్రమ్ తప్పా.😎
Best interview I ever saw.. For everyone Ur an inspiration mam... Meelantivallu valla dignity of labor nilabadutundi
Super Amma anni nijalu chepparu ,iam big fan this interview
😭😭🙏🙏🤩🤩😘😘 whow ma talli amna meeku padabhi vandanalu inko sari randi chepoalemu nijanga supurb enta matladina mee kosam aaripomu enta nijaiteega matladutunnau ma intlo 2days unte badhalanni marchipotamu 👌👌🙏🙏😭😭😘😘🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అమ్మా
Your speach Great lesson to all for all generations
Hats of to your will power
Krishnaveni garu Chala Chala thanks Eno manchi vishayalu cheparu geevitam gurunchi you are great
What an amazing lady and shows how much patience and strength ladies can have. Society can be so cruel to ladies. Best wishes in your life and good health
Ali garu ee program ni enni episodes iyna continue cheyandi. Inka chala mandi artist la real n reel life lo ni kastalanu neti youth ki margadarshkamga choopali. Krishnaveni garu interview chala bagundu.👏👏👏
Very very nice interview.....I love to see her in films again
Cash 17 11 2018
E interview antho mandhi ki inspiration. A roju meeru athavariti nundi bayata ku rakapothe memu oka animuthyanni miss ayye vallam thanks amma
సూపర్ అమ్మ మీరు..అలీ గారి షో కి నిజమైన నిండుతనాన్ని ఇచ్చారు..మీ లాంటి స్వచ్చమైన,కల్మషం లేని మీ మంచితనానికి సెల్యూట్...బెస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అలీ తో సరదాగా
పేరుకు కృష్ణవేణీ కాని కళలో కల్మశయంలేని వాస్తవంలో వ్యాఖ్యలో రమ రమా రమాప్రభేరా 😘😘😘😘😘😘😘😘😘😘😘😘👌👍 కృష్ణవేణీ రాగం
ఒడిదుడుకుల అనురాగం అది ఎందరో కళాకారులకు కడలి కం దర్శకులు దాన్ని కాస్త కనిపెట్టాలి యితర భాష వారు తెలుసుకుంటే
మనం కలసిపోదం కానీ
వారు వెరుచేస్తుంటే
మనం వారికి విందులు చేస్తే ఎలా అన్నది అది దర్శకులు నిర్మాతలు కాస్త దేవుడులాడలి
Please observe this point expressively directors and producers 🙏
Yes or no
Anybody about to tell me
నేను చెప్పడం మరిచిపోయాను ఒకటి మనం బాగా గమనించాలి గ్రహించాలి
ఆమె మాట్లాడే పద్దతి గాని ఆమె విధానము తీరు అంటంకదా ఎంత సాధారణంగా మామూలుగా she's is simply and very very nice
I admire krishnaambha
😘😘😘😘😘😘😘😘😘 I really sorry for the missed this point added
కృష్ణవేణి తెలుగింటి పుబోని
కృష్ణవేణి కలామ్మ తల్లి ఓడి లో తనదొక తెలుగు బాని ఓణీ
జీవితంలో అత్యంత అనుబంధం లను నేను కూడా తెలుసు కుంటున్నాను
Nice interview aligaru with krishnaveni garu
Krishnaveni gaaru.... Hatssoff analenu kani... Mee dhairyaaniki salam... Jeevitham lothulu chusochaaru...
Godharolla dhairyam undhi meelo
Super కృష్ణవేణి గారి మాటలు ఒక్కోక మాట super
Emo anukunnanu gani, really you are so great amma 🙏
సూపర్ అమ్మ మీరు... 👌
Hands up to you Krishna vani garu ur great darling ur super darling love u Iam laxman munna darlings
Í love u krishna vano Garu nice and simple super madam your life
I never expected this show will run successfully. But this is very good and Ali talking is very nice no double meaning words good going.
అలీ అన్న మీరు సూపర్
Krishna veni garu God bless you
its really great krishnaveni gaaru uare the INSPIRATIONAL PERSON REALLY HATS OFF
My top 3 favourite interviews in alitho saradaga 1.Krishnaveni 2.Jayasudha 3.varalakshmi
Ante veetikante best undi undochu Butt nenu choosina vatillo Ivi the best
mi matalu dippression lo unnavllaku manchi tanic thank you
Ali garu tq so much. Miru questions ask chestunte. Artist heart out avtundi. Mi style of asking chuste bayam vestundi. Any way I love this program.ani channel s la kakunda Chala different ga chestunnaru.ilage mamali ni entertain cheyandi please
You're really great madam...!
Bagundhi interview. Inspiring GA unnadhi interview. E age lo Antha dhairyam Undadam kuda sahasamey
Entha baaga matladaru meeru. Enthasepaina vinalanipisthundhi. Chala chakkaga chepparu. Good advice for every generation
Ali garu fost time mi enterviow chala bagudhi krishna vani garu chala baga chepparu mi vedava naku ardamiendhi super miru elane brathakandi
This the best episode
Excellent మేడమ్ జీవిత సత్యం చెప్పారు hatsoff medam
Krishna veni gaaru is so bold and beautiful from inside out, she still has the charm in her face, I just love her voice and confidence. All of us can definately learn good things from her. Respect🙏 and love. May God bless you lot of health and happiness and wealth.
Krishna veni Garu good . great lady
I got very emotional Amma tq so.....much Ali gaaru I like ur show
Hats off amma...chala correct ga chepparu🙏
Great person... Thanks to giving us good message
One of the best interview Ali tho saradaga
chala straight forward ga matladaru... chala Manchi matalu cheparu. life lo ani problems vachina daring gane undali anedhi mimalani chusi nerchokovali
Show time 1 hour 25min cheyyandi. Mari 45 mins takkuvaga undi. And Yamuna gari interview lo Tana songs, scences veyaledu
I like this episode super krishnaveni
మీరు సూపర్ మేడం గారు
nice inter aligaru🙏🙏👌👌hatsaff to krishnaveni garu🤗👏👏👏👏plzzzz interview vanisri ...garu🙏🙏
Great ..wt a positive attitude...... please take care with others....
Meeru chala stonge madam I respect to you..
The journey of life, the way Krishnaveni expressed it hatsoff. It’s completely truth. A saying in Telugu bellam unte cheemalu avevashai, Leka pothe kanu choopu meralo kuda kanapadavu.
She really made my day 🤝🤝🙏🙏🙏
Really gret madem garu meru chala baga matladaru very good
పాదాభివందనం తల్లి.కళ్ళతో చూసాను మనసుతో ఏడ్చాను😢😢🙏🙏
Chala Baga chepparu
By so
Srikanth Varma nijamga nenu yedchanu
Please tell kooragayalucomedy song
@@lavanyayadagiri what about kooragaayalu...?
after Rashmi episode I enjoyed this episode because of Krishnakka
Super very inspiration story mam i really like ur interview ur absolutely right madam manalo talent unnanthavaraku manalni avaru stop cheyaleru super man👍👍👍👍👍👌👌👌👌👌👌👌
Amma I'm so inspiring about u
Super Krishnaveni Madam. You are genuine person. Meeku manchi cinema chanchulu ravali. I like this show very much.
Really great interview agakunda galagala krishnamma dairyam ga sagipoye krishnaveni great women
హీరో సుమన్ గారిని పిలవండి... అయన జీవితంలో ఎన్నో succsess & failurelu చిరంజీవ గారికే competation ఇచ్చిన హీరో గా జైలు జీవితం గడిపిన హీరో ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఆయన్ని పిలవండి
Sairam Sai S. Boss. Nijam. Pilavali
ఆలీ అన్నా ఒక్కసారి మీరు చేస్తారా నాకు మీతో మాట్లాడాలి ప్లీజ్
ఫోన్ చేస్తారా ప్లీజ్
@@sayannagarirajuchary3106 1a
@@sayannagarirajuchary3106 olookhdl ii