తులసమ్మగారు, you are really too humble. మీ నిరాడంబరత మీ మాట ఎంత స్వచ్ఛంగా ఉన్నాయమ్మ. మీ తాత గారు అంత గొప్పవారఅయిన మీరూ చాలా simple గా వున్నారు. More respect for you.....
అలీ అన్న మీకు మొదటగా మా ధన్యవాదాలు తెలుపుతున్న మన్న ఒక మంచి గొప్ప నటి అని మీరు ఇంటర్వ్యూ చేశారు అన్నయ్య ❤తులసమ్మ గారు❤ మీరు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటీమణి అండి మీరు త్వరలో ఒక మంచి పద్మశ్రీ అవార్డు ఇంకా ఎన్నో అవార్డులు మీరు గెలుచుకోవాలని మనసారా ఆ దేవుడు నీ వేడుకుంటున్నాం, మేడం విష్ యు ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ మేడం, ఆ దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు మేడం మీరు నటించే ప్రతి ఒక్క సినిమా తులసమ్మ గారు🙏🙏🙏 ఇట్లు మీ అభిమాని నాని
మేం కాలేజీ లో చదూకునే రోజుల్లో తులసిగారు నా అభిమాన నటి. చాలా సరదాగా ఉంటారు. చిలిపి అమాయకమైన కళ్ళు, నవ్వు. ఆ మాటలూ అంతే. సినిమావాళ్లు ఇలా డాంబికం లేకుండా మా ఇంట్లో సాధారణమైన అమ్మాయిలా ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇప్పటికీ అదే నవ్వు, ఆ చేతులు తిప్పుకుంటూ మాట్టాడ్డం. మీ మోహంలో ఇప్పటికీ చిన్నతనం పోలేదండీ. Very very cute. God bless you. 🌿
తులసి గారి show కోసం one week నుండి wait చేసేవాళ్ళు ఒక like వేసుకోండి. తులసి గారు 1967 లో జన్మించారు.వీరి భర్త గారు శివమణిగారు అబ్బాయి పేరు సాయి. తులసి శివమణి,తులసి రామ్,తులసమ్మ అని పేర్లు కూడ ఉన్నాయి. తెలుగు,తమిళ్,కన్నడ,మళయాళం,హింది అన్ని కలిపి 325 వరకు నటించారు. Child Artist గా భార్య జీవనతరంగాలు చిల్లరకోట్టు చిట్టెమ్మ సీతామాలక్ష్మి శంకరాభరణం Heroine గా శుభలేక నాలుగు స్ధంబాలాట కోంటె కాపురం ముచ్చటగా ముగ్గురు మూడిళ్ళ పెళ్ళి జూ.లకటక చిత్రం భళారే విచిత్రం వంటివి Supporting actress & Mother Character artist గా ప్రేమించు పెళ్ళాడు మగమహారాజు డిస్కోకింగ్ ముద్ద మందారం నెలవంక కిల్లర్ బ్రహ్మరుద్రులు మంత్రి గారి వియ్యంకుడు గయ్యాళి గంగమ్మ ముగ్గురు మిత్రులు కన్నయ్య కిట్టయ్య ఎక్కువగా చంద్రమోహన్,రాజేంద్ర ప్రసాద్,నరేష్ ,శుభలేక సుధాకర్ ర్లతో జోడిగా సినిమాలలో చేశారు. మూడిళ్ళ పెళ్ళి సినిమాలో కోడి రామకృష్ణ గారికి జోడిగా చేశారు. చిరంజీవి,వెంకటేష్,నాగార్జున,బాలకృష్ణ గార్ల సినిమాలలో అడపా దడపా నటించారు. 2000 తర్వాత తల్లిపాత్రలకు పరిమితమైనారు.డార్లింగ్,Mr.Perfect వంటివి. Recent గా మహానటీ,Happy wedding, వంటివి శంకరాభరణం నుండి మహానటీ వరకు వీరు నటించిన సినిమాలకు కోన్ని జాతియ,నంది,film fare అవార్డులు వచ్చాయి.తులసి గారికి మాత్రం ఎలాంటి అవార్డులు రాలేదు.అయితే మంచి పేరు వచ్చింది. ఇంతవరకు ఎటువంటి Rumours రాలేదు. వీరి పేరు కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు ఆలీగారు Action king అర్జున్ గారిని పిలవండి.
Love you Tulisa amma. I am so happy to watch this interview after been long time. Need to see you Amma for your blessings and love. Om Shridi Sairam, thank you
One of my favourite actors. I've seen very few Telugu movies but she has been a consistent presence in those. Enjoyed the episode a lot. Seems a genuine woman to have a beer(if she's fine with it :P) and a long conversation with. Regards from Cuttack, Odisha.
1967 లొ 3 ఏళ్ళ వయస్సులొ సినిమా రంగంలొకి అడుగుపెట్టిన తులసి గారి వయస్సు ఇప్పుడు 2020 లొ 57 ఏళ్లు, కాని మనిషిని చూస్తే ఏ నలభైల్లొ ఉన్నట్టున్నారు. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, ఆశావద దృక్పధంతొ బ్రతికితే ఇంత ఆనందంగా ఉండొచ్చు అని చెప్పడానికే. ఇటువంటి గొప్ప వారిని ప్రతివారం మీ కార్యక్రమం ద్వారా పరిచయం చేయడం అభినందనీయం అలీ గారు, ఇందుకు మీకు మీ బృందానికి కృతజ్ఞతలు. ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే చుడాలని ఉంది. అందుకు మీరు కూడా తగినవారు. ధన్యవాదాలు.
Good one among all the interviews I have seen in alithosaradaga. Very positive and kind hearted actress tulsi garu🙏🙏 Her words and smile on her face describes how good she is👍👍🙏🙏
Medum mimmalni chusthunte amma feeling kaluguthundi,meru inka mammalni ammala meppinchali.aali sir meru inka manchi manchi shows and movies chesthu.. andari abhiman ponthali god bless you sir
Ali garu forgot to ask two questions 1)Tulasi garu as a Doubing artist for Aishwarya Roy at her initial carrier like Idharu etc. 2) Vamp character in Kamal Hasan's Mahanadhi...
Most inspirational words,need ki want ki difference entha baga chepparu.natural actress meeru,mee personality kuda anthe natural ga undi.nice interview
Good Ali ur selecting yesteryears Artist's come back on camera and cherishing there memories very interesting remembering my childhood day's...all the very best to you keep going introducing old artists Ali i have seen her first movie as Heroine (Ukku Sankellu with Suman) in Regal theatre Khairatabad in Hyderabad in my college days
Ali Annaya miru e shows chesi maku Chala entertainment అందిస్తున్నారు మీకు మి టీమ్ అందరికీ చాలా పెద్ద thank You & Inka Congratulations 🎉💝🎊 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Dialogue delivery Chala bavundi. Weight vundi like vanisree era. All Jaya era heroines ki voice lo aa weight ledu. Voice is very important for viewers to feel naturality.
AMMA TULASI! NEE MANASU - AALOCHANA YENTA GOPPAGAA UNNAAYI. AMAZING AND WONDERFUL BEHAVIOUR, I FEEL VERY HAPPY. I AM WISHING YOU AND YOUR FAMILY MEMBERS HAPPY AND ENJOY ENTIRE LIFE WITH GOD BLESSINGS.
Ali garu eppatiki energetic ga untaru.sir e show cheyatam ,memu chudatam ma adrustam.and tulasi garu dashuria parinayam movie lo chala baga nacharu.beautiful women and wonderful Actor .
Very positive and great artist too. Madam please start some motivational speeches ...u have a great voice and great thought process too. Open RUclips channel...it's a great platform for u to connect to all youngsters too. U deserve more roles. All the best and looking forward to see u more often 🤗
Wonderful Tulashi Garu chala chala happy Andi me tho Memu chala Enjoy cheshamu Andi tulshi Garu me cinema lu chala chala Estam Eppati ki ma family tho enjoy chestunnamu Andi Meku Maa Tharupuna Sathakoti Kruthajnathalu Ali Garu Meku Maa Sathakoti Kruthajnathalu Episode chala enjoy cheshamu meku maa Tharupuna Sahashara Koti Kruthajnathalu Me cinema lu enkka estam Andi Meku Maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
@@tulasiofficial1851 mee manasu chala manchidi madam,nenu mee movies chala chusanu mee acting chala natural ga untundi,,all the very best for your son's future definitely he will become good director.
Amma gari interview ichinaduku chala tq ali garu amma meeru ensariko life icharu chala help chesaru naku oka chinna vesham ippinchandi pls life lo me peru cheppukoni batukuta
Tulasi Garu miku Jr NTR ante chala istam ani annaru okka interview lo cheppinaru mari eppudu NTR gurinchi ami cheppaledu medam miru Jr NTR gurinchi matladutarani ashaga eduru chushanu medam
Mi ammagaru best friend savithrigaru annaru intha mandiki sahayam chesaru appatlo mi ammagaru savithri gariki chesivunte evala mahanati brathike vunduru intha mandi maha natulu vunnaru ame ni ela vadilesaru
తులసి గారు సీతామాలక్ష్మి మాఊల్లో.షుటింగ్.చెశారు.ఊరు.పేరు.కురబలకోట.చిత్తూరు.జిల్లా..చిన్నమాట.నాకు.చాలా.రోజులనుంచి.సందేహం.ఉడేది.ఇప్పుడు.తీరిపోయింది.కిల్లర్.సినిమాలొ.ఎవరు.ఇమె.అనుకొనెవాడిని.అది.మీరె.అని.ఇప్పుడు.తెలిసింది.అలి.గారు.ఇంత.మంచి.పోగ్రామ్.దొరికినందుకు.మీజన్మ.ధన్యం.
తులసి గారు ఎంత నిర్మలంగా నవ్వుతున్నారు! హృదయంలో ఏ కల్మషం లేనివారు మాత్రమే అలా నవ్వగలరు.
Aiya 🙏
Exactely
Really!
సంతృప్తితో జీవించాలి అనే ఒక మాట కంటే... మీరు ప్రతి విషయంలో ఆచరిస్తూ రావడం చాలా ఆనందం...
ఇన్స్పిరేషన్ to every జనరేషన్... మీరు మా తులసమ్మ♥️
తులసమ్మగారు, you are really too humble. మీ నిరాడంబరత మీ మాట ఎంత స్వచ్ఛంగా ఉన్నాయమ్మ. మీ తాత గారు అంత గొప్పవారఅయిన మీరూ చాలా simple గా వున్నారు. More respect for you.....
తులసి గారు మీ ఇంటర్వ్యూ బాగుందండి దాంతో పక్కవారికి సహాయం చేయాలని మంచితనం సూపర్ జై ఎన్టీఆర్ అన్న🙏🙏🙏👌👌👌
Tarak Anna gurinchi cheppina time cheppava
సుబ్బమ్మ తులసీ
Thulasigaru super
Thanks naana😍
@@tupakulasamuelkanna1007 thanks 🙂
అలీ అన్న మీకు మొదటగా మా ధన్యవాదాలు తెలుపుతున్న మన్న ఒక మంచి గొప్ప నటి అని మీరు ఇంటర్వ్యూ చేశారు అన్నయ్య ❤తులసమ్మ గారు❤ మీరు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటీమణి అండి మీరు త్వరలో ఒక మంచి పద్మశ్రీ అవార్డు ఇంకా ఎన్నో అవార్డులు మీరు గెలుచుకోవాలని మనసారా ఆ దేవుడు నీ వేడుకుంటున్నాం, మేడం విష్ యు ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ మేడం, ఆ దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు మేడం మీరు నటించే ప్రతి ఒక్క సినిమా తులసమ్మ గారు🙏🙏🙏
ఇట్లు మీ అభిమాని నాని
చాలా చాలా బాగుంది తులసి గారి ఇంటర్వ్యూ ఆలీగారు మీకు నా ధన్యవాదములు
🙂🌹
మేం కాలేజీ లో చదూకునే రోజుల్లో తులసిగారు నా అభిమాన నటి. చాలా సరదాగా ఉంటారు. చిలిపి అమాయకమైన కళ్ళు, నవ్వు. ఆ మాటలూ అంతే. సినిమావాళ్లు ఇలా డాంబికం లేకుండా మా ఇంట్లో సాధారణమైన అమ్మాయిలా ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇప్పటికీ అదే నవ్వు, ఆ చేతులు తిప్పుకుంటూ మాట్టాడ్డం. మీ మోహంలో ఇప్పటికీ చిన్నతనం పోలేదండీ. Very very cute. God bless you. 🌿
rabbit
.
ఒక చేత్తో మంచి చేస్తే, ఇంకో చేయి కి తెలియకూడదు అన్నారు మేడం, ఇది చాలా గొప్ప విషయం మేడం 🙏🙏🙏,
తులసి గారి show కోసం one week నుండి wait చేసేవాళ్ళు ఒక like వేసుకోండి.
తులసి గారు 1967 లో జన్మించారు.వీరి భర్త గారు శివమణిగారు అబ్బాయి పేరు సాయి.
తులసి శివమణి,తులసి రామ్,తులసమ్మ అని పేర్లు కూడ ఉన్నాయి.
తెలుగు,తమిళ్,కన్నడ,మళయాళం,హింది అన్ని కలిపి 325 వరకు నటించారు.
Child Artist గా
భార్య
జీవనతరంగాలు
చిల్లరకోట్టు చిట్టెమ్మ
సీతామాలక్ష్మి
శంకరాభరణం
Heroine గా
శుభలేక
నాలుగు స్ధంబాలాట
కోంటె కాపురం
ముచ్చటగా ముగ్గురు
మూడిళ్ళ పెళ్ళి
జూ.లకటక
చిత్రం భళారే విచిత్రం
వంటివి
Supporting actress & Mother Character artist గా
ప్రేమించు పెళ్ళాడు
మగమహారాజు
డిస్కోకింగ్
ముద్ద మందారం
నెలవంక
కిల్లర్
బ్రహ్మరుద్రులు
మంత్రి గారి వియ్యంకుడు
గయ్యాళి గంగమ్మ
ముగ్గురు మిత్రులు
కన్నయ్య కిట్టయ్య
ఎక్కువగా చంద్రమోహన్,రాజేంద్ర ప్రసాద్,నరేష్ ,శుభలేక సుధాకర్ ర్లతో జోడిగా సినిమాలలో చేశారు.
మూడిళ్ళ పెళ్ళి సినిమాలో కోడి రామకృష్ణ గారికి జోడిగా చేశారు.
చిరంజీవి,వెంకటేష్,నాగార్జున,బాలకృష్ణ గార్ల సినిమాలలో అడపా దడపా నటించారు.
2000 తర్వాత తల్లిపాత్రలకు పరిమితమైనారు.డార్లింగ్,Mr.Perfect వంటివి.
Recent గా మహానటీ,Happy wedding, వంటివి
శంకరాభరణం నుండి మహానటీ వరకు వీరు నటించిన సినిమాలకు కోన్ని జాతియ,నంది,film fare అవార్డులు వచ్చాయి.తులసి గారికి మాత్రం ఎలాంటి అవార్డులు రాలేదు.అయితే మంచి పేరు వచ్చింది.
ఇంతవరకు ఎటువంటి Rumours రాలేదు.
వీరి పేరు కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు ఆలీగారు
Action king అర్జున్ గారిని పిలవండి.
kiran garu meku enni ela telusu
The Facebook group
Nice information 👌
Vammo enti sir mee cinma naledge meeku johaarlu
T.V.S.PHANI KIRAN KUMAR qq
Love you Tulisa amma. I am so happy to watch this interview after been long time. Need to see you Amma for your blessings and love. Om Shridi Sairam, thank you
Really, ENJOYED A LOT & very SIMPLE LIFE & HIGH THINKING MENTALITY TOUCHED US... LONG LIVE Smt. THULASI .
Old movies or golden movies anevallu oka like vesukondi..
Sagar Gadhenaboi
Happiness is the bottomline irrespective of field one chooses.... Tulasi Garu and Ali Garu are source of such life.... Kudos.
Thanks Siva live Happy always 😍
మేడమ్ మీ యాక్టింగ్ అంటె నాకు చాలా ఇష్టము మీరు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని మరెన్నో సినిమాలలో నటించాలని కోరిక.
One of my favourite actors. I've seen very few Telugu movies but she has been a consistent presence in those. Enjoyed the episode a lot.
Seems a genuine woman to have a beer(if she's fine with it :P) and a long conversation with.
Regards from Cuttack, Odisha.
🙏 thanks so much for your love n support
@@tulasiofficial1851no on ki no l no
Her final words, message, touched floor with respect, this id the reason why majority public of all community likes her very much.
ఈ తరం హీరోయిన్ లు చాలా నేర్చుకోవాలి తులసి గారు దగ్గర డబ్బులు ముఖ్యం కాదు క్యారెక్టర్ ముఖ్యం అని
Thanks 😊 naana
తులసి గారు మిమ్మల్ని అమ్మ అని పిలవాలి అని వుంది love you amma
Love you my son thanks naana 🌹
🙏🙂
Amma thanks naa Peru venkatesh
Alage piluvu naana 🙂
@@tulasiofficial1851 🙏🙏😰
1967 లొ 3 ఏళ్ళ వయస్సులొ సినిమా రంగంలొకి అడుగుపెట్టిన తులసి గారి వయస్సు ఇప్పుడు 2020 లొ 57 ఏళ్లు, కాని మనిషిని చూస్తే ఏ నలభైల్లొ ఉన్నట్టున్నారు. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, ఆశావద దృక్పధంతొ బ్రతికితే ఇంత ఆనందంగా ఉండొచ్చు అని చెప్పడానికే. ఇటువంటి గొప్ప వారిని ప్రతివారం మీ కార్యక్రమం ద్వారా పరిచయం చేయడం అభినందనీయం అలీ గారు, ఇందుకు మీకు మీ బృందానికి కృతజ్ఞతలు. ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే చుడాలని ఉంది. అందుకు మీరు కూడా తగినవారు. ధన్యవాదాలు.
yes
Mahabhagyam 🙏🏻
కావాలి మంచి సినిమా, రావాలి చిన్న సినిమా!
జనాల్లో నుంచి వచ్చిన కధలను ఆదరిద్దాం!
భారీ బడ్జెట్ సినిమాల్ని తిరస్కరిద్దాము!
మొత్తం ఎపిసోడ్ లో బెస్ట్ పార్ట్ మా అన్నయ్య పూరి గూర్చి మాట్లాడడం. Yes absolutely he's a డార్లింగ్ at హార్ట్ . బయట ఒకటి లోన ఒకటి లేదు అన్నయ కు.
🙂💐
S
సార్ అందరు తారలను తీసుకుని వస్తున్నారు చాలా బాగుంది సార్! 90's కిడ్స్ మనవి మన్నించి వడ్డే నవీన్ గారిని లవర్ బాయ్ వెంకట్ గారిని సాక్షి శివానంద్ గారిని మరియు రచన గారిని తీసుకురండి సార్!
Me also 90's kids
ఇన్ని ఎపిసోడ్స్ లో మొట్టమొదటి సారి నాకు చాలా నచ్చిన ఎపిసోడ్ ఇది.
ONH
Me tooo
Mi interview choosi meela positive ga clear ga undadaniki try chestham amma love u❤️
Down to earth,This is what we all have to learn from these Tulasi👍👏
Thanks so much dear 😘😘
Yes Tulasi madam is very down to earth
Tulasi. Garu. Best
E interview. ...SUPER ga undi Nijam cheppalante eddaru friends maatladukunnarante kaani prabhas sreenu gaaditho Thulasi koodaa vachhina interview maathram chala Asabhyam ga undi
Good one among all the interviews I have seen in alithosaradaga. Very positive and kind hearted actress tulsi garu🙏🙏
Her words and smile on her face describes how good she is👍👍🙏🙏
Thanks for spreading positvity son
Thanks son it's your love I reflect 🙂
Medum mimmalni chusthunte amma feeling kaluguthundi,meru inka mammalni ammala meppinchali.aali sir meru inka manchi manchi shows and movies chesthu.. andari abhiman ponthali god bless you sir
🙏thalli mana daivam
...rare to find such personalities
అలీ గారు మీకు చాలా సార్లు చెప్పాను సార్ వడ్డే నవీన్ గారిని పిలవండి సార్ ఈ యాంకర్ మనకు చాలా సార్లు కనపడతారు
Yas brother na openinan kuda
Yes we also wait for vadde naveen
Roju adugudam pilusthademoooo
Tulasi garu mee acting maaku chaala istam.. NTR annayya gurinchi cheptharanukunnamu.. But.. Mee attitude super ammaa.. God bless u..
🙏
You are so beautiful actress and very positive person tulasi garu, I like ur movies, especially sasirekha parinayam ❤ i love it so much 👌
Sir rao ramesh gaarini interview cheyandi sir chala thakkuva vuntayi ayana interviews legendary actor raogopalrao gari kosam kuda teliskovachu
Ali garu forgot to ask two questions
1)Tulasi garu as a Doubing artist for Aishwarya Roy at her initial carrier like Idharu etc.
2) Vamp character in Kamal Hasan's Mahanadhi...
Kamal tho sakala Kala vallabhan kuda
🤗
What a wonderful humanbeing. I love u thulasi mam. I learned many good things from u mam
Tulasi Garu... what a person... hat's off 🙏
Nice interview with Tulasi,now a days eagerly waiting for show,Ali garu super, Lovely Tulasi.
Excellent words about your mother Tulasi garu. Mana thalli thandrulu chese manchi panula valane manaki melu jaruguthundi.
Avunu naaku na thalle daivam 😍
Tulasi Madam's smile is so nice & healthy
Alli garu great actor interview supar sir
What a positive energy.
Most inspirational words,need ki want ki difference entha baga chepparu.natural actress meeru,mee personality kuda anthe natural ga undi.nice interview
Thanks Sneha thalli🌹
@@tulasiofficial1851 thank uu mam ,I am surprised 🤗😄
Ali garu Jr.NTR annaya ni Pilavandi Show Ki
Very simple person.. Down to earth.. Keep going like this madam.. Please invite singer chitra garu... It's my kind request...
Your love and support keeps me going always 🙂🌹
Good Ali ur selecting yesteryears Artist's come back on camera and cherishing there memories very interesting remembering my childhood day's...all the very best to you keep going introducing old artists
Ali i have seen her first movie as Heroine (Ukku Sankellu with Suman) in Regal theatre Khairatabad in Hyderabad in my college days
Best ethics, what Tulasi madam shared with Hollywood and viewers. Ground reality she is very beautiful always, best mother too.
🙏 thanks for your love and support
🙏 thanks for your love and support
Good thing for ali being a muslim never gave up language Telugu he speaks better than telugu hindus andhra people should learn from him
ఆంధ్ర ప్రదేశ్ నుండే ఎక్కువగా ఉన్నారు సినిమా వాళ్ళు అదికూడా
తూర్పు గోదావరి, పచ్చిమ గోదావరి జిల్లా వారు ఎక్కువ
Anduke industry ee range lo undi
ఎక్కువ కాదు, అందరూ వాళ్ళే
S cinemalo andaru వాలే కాని రాజకీయాల్లో సీఎం లు తక్కువగా అయ్యారు ఎందుకో మరి అంత తెలివి ఉన్న కాని🤷
@@prathyusha90 point ye..!
Not thelivi but they r talented and adjustable... Ethuki pi ethulu veyyaleru may be that
శోభన గారి interview cheyandi.
Waiting for that episode
Meeru chala great Madam antha peeda star aina kuda mee in law's valla intlo baaga adjust ayyaru aa quality chaala mandiki raadu madam hatsoff to you.
Hats off Tulasi garu...u have an amazing personality
Thanks so much ma 🌹
🌹🙂🤩
She so active in films and will be like a family member in every Telugu family 😉
Thanks my dear 🌹
🤗😃😍
Pls ask roja interview , and guide her&nagababu tooo
Ali Annaya miru e shows chesi maku Chala entertainment అందిస్తున్నారు మీకు మి టీమ్ అందరికీ చాలా పెద్ద thank You & Inka Congratulations 🎉💝🎊 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Dialogue delivery Chala bavundi. Weight vundi like vanisree era. All Jaya era heroines ki voice lo aa weight ledu. Voice is very important for viewers to feel naturality.
😍🌹
😍🌹
👌👌👌👌👌👌 Darling movie lo mother character chala ishtam madam....😍😍😍😍
Hai Ali sir I am watching ur show from long back plz invite Vijaya shanthi garu Roja garu
Abba Puri jagannath kosam Ali garu adagadam and Tulsi garu reaction goosebumps vachai. Puri garu is no 1 director in India and sukumar garu
🙂🌹
🌹🙂
Tulasi Garu, you are awesome mam...mee kalmasham leni manausku vandanam..
Make an interview with YOUNG TIGER NTR PLZ
,Very good best great yactor Tulasi garu in Film industry 🌹🌼🌺🌸💛🙏
Thanks so much for the support 🙂🌹
Tulasi garu positive interview ❤️ Must watch
Thanks Sagarika 🙂
@@tulasiofficial1851😃 I am feeling happy for your reply Tulasi garu. Yes I like your frankly speaking nature in interview. God bless you always 🙏
Tulasi Garu is a great Personality. All the best Madam.
Thanks so much 😃
Amma meedi interview motham okka yetthu, meeru last lo stage paina chesina paadhabhi vandanam okkethu, it's fantastic 👏👏👏👏
Thanks naana 🙂🌹
🙏😋
@@tulasiofficial1851 amma chala happy ga undi, meeru reply echinanduku 🙏😋
Tulasi gari navu(smile)🤩 Chala bagundi
Thanks so much ma 🤩
@@tulasiofficial1851 inthavaraku e programku vacchina celebrities evaru comments ki respond ivvadam chudaledu,,,meeru chestunnaru meeru chala great Madam,meeku manaspoortiga dhanyawadalu.
@@vijaytravelvlogs 😀
Hello,
We like to see Sudhakar Betha.
Legend actor.
Great friend and roommate of Chiru
One of the best episode in Ali tho saradaga
Thanks naana 🙂
AMMA TULASI! NEE MANASU - AALOCHANA YENTA GOPPAGAA UNNAAYI. AMAZING AND WONDERFUL BEHAVIOUR, I FEEL VERY HAPPY. I AM WISHING YOU AND YOUR FAMILY MEMBERS HAPPY AND ENJOY ENTIRE LIFE WITH GOD BLESSINGS.
Aiyaa 🙏
Tulasi gari chaala baaga matladaru, want need below need is enough super andi hats off to you,
Ali garu eppatiki energetic ga untaru.sir e show cheyatam ,memu chudatam ma adrustam.and tulasi garu dashuria parinayam movie lo chala baga nacharu.beautiful women and wonderful Actor .
Sashireka parinayam
Ali senior actress ni pilavandi
C.krishnaveni
Kanchana
Jayanthi
Vanisri
Laxmi
Sharthbabu
Prasadbabu
Eshwarrao
L vijayalaxmi
Sarojadevi
Saradhii
Krishna
Ballayya
Krishnamrajuni pilavandi
Krishnam Raju and Krishna virini kachitanga palavali
Please Ali Garu Jr.ntr coming
ఆలీ తో సరదాగా ప్రోగ్రాంలో నాకు ఇష్టమైన పార్ట్ వాళ్ళు నటించిన సాంగ్స్ మరియు వాళ్ళు సీన్స్ వేయడం దానికి వారి రియాక్షన్ చూడటం
Ali garu this is such a nice show iam a big fan .
Chala bagundhi open heart ga matladaru hats up mam pakka variki help chesey antha goppa manusu simple super
Thanks so much ma 🌹
Hero venu garitho interview cheyandi tv tower garuuu😂...
తులసి గారి కుటుంబ సుభ్యుల ఫొటోస్ చూపుంటే బాగుండేది.
Please invite Bhanupriya garu and her sister Shantipriya garu.... Please Ali garu...
Somuch positivity tulasigaru god bless you
Very positive and great artist too. Madam please start some motivational speeches ...u have a great voice and great thought process too. Open RUclips channel...it's a great platform for u to connect to all youngsters too. U deserve more roles. All the best and looking forward to see u more often 🤗
Thanks Saritha your live is today's Tulasi the human the actor 🙂🌹
*love
Entha edigina odigi undalani madam mimmalni chustey anipustundi, Endarooo mahanubhavulu andariki vandanalu 🙏
🙏
రజనీకాంత్ గారినిపిలవ౦డి. కమల్ హసన్. గారినిపిలవ౦డి
Vallu raru
😂
😮ni laga vallu kaaliga leru ra babu
Amma namaste Amma
Meru chalamanchiga chepparu Mila alochiste andharu happyga untaru
sir bhramanadham garini interview cheyandi sir plzzzzzzzzzz......mee iddari interview chudalani vundi sir
Wonderful
Tulashi Garu chala chala happy Andi me tho Memu chala Enjoy cheshamu Andi tulshi Garu me cinema lu chala chala Estam Eppati ki ma family tho enjoy chestunnamu Andi
Meku Maa Tharupuna Sathakoti Kruthajnathalu
Ali Garu Meku Maa Sathakoti Kruthajnathalu
Episode chala enjoy cheshamu meku maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
Me cinema lu enkka estam Andi Meku Maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
Clear heart, best voice 👍
A very nice episode.
శివమణి గారిని, సాయి నీ చూపిస్తే బావుండేది
Your live and support is needed for them too and especially sai my son a very caring ,loving ,and intelligent son 😘
@@tulasiofficial1851 mee manasu chala manchidi madam,nenu mee movies chala chusanu mee acting chala natural ga untundi,,all the very best for your son's future definitely he will become good director.
She is so sweet and simple ❤️
🙂🌹
🙂🌹
ఆ😢@@tulasiofficial1851😊😅😅😮
Ali is in progress bluff... Nice comedian.
Fully enjoyed tulasi gaaru and Ali sir.........
Thanks so much naana😍
Excellent show Ali sir excellent actress tulasi mam
Amma gari interview ichinaduku chala tq ali garu amma meeru ensariko life icharu chala help chesaru naku oka chinna vesham ippinchandi pls life lo me peru cheppukoni batukuta
Motivated and inspirational persons Ali & Tulasi garu 😍
Tulasi Garu miku Jr NTR ante chala istam ani annaru okka interview lo cheppinaru mari eppudu NTR gurinchi ami cheppaledu medam miru Jr NTR gurinchi matladutarani ashaga eduru chushanu medam
Ali adagaledhu,ame matladledhu
NTR kosam chusa video
Ntr badhapetadu tulasi ni
No Questions asked about him naana
Amma meeru gold
Thanks Bangaru thandri🌹
Inko 10 episodes cheyandi madam tho. What a lady, hatsoff to u madam
Thanks for so much love naana 🌹
I like your strait forward tulasi garu
Thanks so much ma 🌹
Mi ammagaru best friend savithrigaru annaru intha mandiki sahayam chesaru appatlo mi ammagaru savithri gariki chesivunte evala mahanati brathike vunduru intha mandi maha natulu vunnaru ame ni ela vadilesaru
Sir please invite S.V.KRISHNAREDDY gaaru legendary Director
తులసి గారు సీతామాలక్ష్మి మాఊల్లో.షుటింగ్.చెశారు.ఊరు.పేరు.కురబలకోట.చిత్తూరు.జిల్లా..చిన్నమాట.నాకు.చాలా.రోజులనుంచి.సందేహం.ఉడేది.ఇప్పుడు.తీరిపోయింది.కిల్లర్.సినిమాలొ.ఎవరు.ఇమె.అనుకొనెవాడిని.అది.మీరె.అని.ఇప్పుడు.తెలిసింది.అలి.గారు.ఇంత.మంచి.పోగ్రామ్.దొరికినందుకు.మీజన్మ.ధన్యం.
Nenu chadivindi akkade