Alitho Saradaga | 3rd August 2020 | Jhansi,Sunitha | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 2,2 тыс.

  • @manuboss3348
    @manuboss3348 4 года назад +36

    ఎవరైనా విళ్ల గురించి తెలియకుంటే ఈ ఎపిసోడ్ చూస్తే చాలు అలీ గారు. వీళ్లు ఉన్నంత కాలం ఇలాగే దైర్యంగా ఉండాలని కోరుకుంటున్న🙏💐

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 2 года назад +5

      idharu kooda divorse theesukoni vaalla vaalla pillalanu thandrulaku dhooram chesina maharaanule

  • @hello1234myvideos
    @hello1234myvideos 4 года назад +113

    బాలూ గారూ.. మీరు సునీత , ఝాన్సి గార్ల గురించి మాట్లాడిన విధానం చాలా బాగున్నది, మీ గొప్పతనం మీ మాటలలో కనిపించినది మీకు మా సెల్యూట్ సార్...

  • @King-np6jr
    @King-np6jr 4 года назад +5

    ఏంకర్ ఝాన్సీ గారు మాట్లాడిన ప్రతి మాటలు మనస్సు కు హత్తుకొని విధంగా ఉన్నాయి....! చాలా నెమ్మదిగా, హుందాగా, చాలా చక్కగా మాట్లాడారు...! అభిమానులకు గర్వం, పొగరు, నా స్థాయి గొప్ప అనే విధంగా లేకుండా... ! నా జీవితం లో కాకుండా బయట ఉన్న ఎంత మంది "ఆడపిల్లలు" ఎన్ని ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయో....! అని ఎంత చక్కగా ఒక ప్రావీణ్యత చెందిన వ్యక్తి గా చాలా చక్కగా మాట్లాడారు....! Hats of to you Jhansi garu...!

  • @aligipadma7503
    @aligipadma7503 4 года назад +151

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు.... ఎస్.పి బాలసుబ్రమణ్యం గారు....ఈ episode లో మంచి మెసేజ్ వుంది.... thank you so much...

  • @darlingsunitha3522
    @darlingsunitha3522 4 года назад +1

    అవును మేడం మిరు చేపీందీ నీజం మేడం ఎంతో మంది మాహిళలు వారి కుటుంబమే సహకారం లేకపోవడం వల్ల ఎంతో మంది మాహిళలు చనీపోవటం జరుగుతుంది మేడం చాలా tqs మేడం మీలాగే ఎంతో మంది మాహిళలు సంతోషంగా వుండాలని కోరుకుంటూనాను మేడం soo tqs

  • @seenuthogiti471
    @seenuthogiti471 4 года назад +221

    జయంమనదేరా!!🙏🙏🙏🙏🙏 వెంకటేష్ చెల్లి పాత్ర లొ సూపర్

  • @Indian-jd1ng
    @Indian-jd1ng 4 года назад +317

    చాలా బాగా చెప్పారు సునీత గారూ....మరియు ఝాన్సి గారూ.... కొంత మంది encourage చేయకుండా నెగటివ్ కామెంట్స్ పెడుతుంటారు...... బాలు గారి మాటలు చాలా బావున్నాయి....👌👌👌

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 года назад +387

    ప్రతిఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది... మనం ఇతరుల గురించి మాట్లాడేముందు నిజనిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బాలు గారు చక్కగా చెప్పారు...

  • @arunakranthi2757
    @arunakranthi2757 4 года назад +1

    Thank you Jhansi garu.... Nenu enno problems nundi bayataku ravadaniki try chesanu... Success ayyanu.... Kuda... Enka chala mandi ladies unnaru... Dhairyanga mundukellandi nijayithiga..... Love you all

  • @ismailshaik4057
    @ismailshaik4057 3 года назад +3

    Chivarisariga s.p.balu gari ee show lo chusina aa taravata ayina ni devudu tana dagara tisukoni velipoyadu. It's memorable. Thank you Ali garu n your team.

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 года назад +190

    బాలు గారు చక్కగా చెప్పారు సార్ మీరు చెప్పింది 1000% కరెక్ట్ సార్.

  • @vasantaraju7588
    @vasantaraju7588 4 года назад +8

    చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఝన్సీ & సింగర్ సునీత గారు కి ధన్యవాదాలు & మీ ఫ్యాన్స్

  • @chikka2203
    @chikka2203 4 года назад +38

    Amazing Women..Strong and Decisive. Proud of you both. My all time favorite anchor 👍 is Jhansi...she is as good as any other national anchor...carries off so well.

  • @suneethag2073
    @suneethag2073 4 года назад +16

    Jhansi garu, what you said about problems being faced by women are exactly true. I am a common woman facing such problem but no moral support from my family.

  • @udayabhanun6744
    @udayabhanun6744 4 года назад +8

    Sunitha and jhansi are really strong and wonderful children. Balu garu has spoken nicely about them.
    Wish both of them a great and miraculous life and career ahead
    With love
    Your daddy.

  • @kanisettyvenkataswathi5351
    @kanisettyvenkataswathi5351 4 года назад +21

    I love jhansi.. Emotional ga edchaka chala fast ga clarity ichesindi.. ❤️

  • @gayatrichintalapatiSRSMUSIC
    @gayatrichintalapatiSRSMUSIC 4 года назад +50

    I never watch any of these interviews fully, but they are a blessing to us all. A true beacon of hope and encouragement to all of us next generation women.

  • @sudhakarsudhakar4456
    @sudhakarsudhakar4456 4 года назад +68

    మీరంటే ఇంతకు ముందు చాలా చాలా అభిమానం వుండేది. కానీ ఈ ప్రోగ్రామ్ చూశాక మీ మీద గౌరవం మరియు గర్వంగా ఉంది....
    ఇలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళండి.

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 года назад +1

    This episode choosi sp balu gaari gurinchi fav iddaru ani chepinna tharvaatha Ayana byte choosi ....we missed him and om Shanthi...got tears really....his blessings are really awesome n emotionally moving..

  • @achari100
    @achari100 4 года назад +4

    39.30 దగ్గర నుంచి ఝాన్సీ గారు ఎంతో అద్భుతంగా మాట్లాడారు. వారి అనుభవం లో నేర్పిన పాఠాలు వారిని శక్తి గా మార్చాయి.

  • @syamsundar3574
    @syamsundar3574 4 года назад +39

    బాలు గారు చాల మంచి మాటలు చెప్పారు , నవ్వుతు అనిపించే అ తల్లుల మనసులో భాదని అంతమంది కి తెలుసు ఐ లవ్ సునీత గారు , జాన్సీ గారు మీకు నా మనస్ఫూర్తిగా వందనాలు

  • @satvvik558
    @satvvik558 4 года назад +72

    We want udaybhanu to come to the show.She is also a strong lady

  • @rajanias2616
    @rajanias2616 4 года назад +16

    It's mesmerizing me, SPB garu speaking truth of the life because SPB who understands the life n who knows very much about others strength n very clearly shows his word's to the society with great respect 😍😘😘😘😘😘 Love you all SPB garu Sunitha garu Janakigaru n Aligaru also great thanks to Aligaru this show's gives more n more memories n truth of life's of other's thanku Aligaru keep rocking ur show n expecting more motivational show's......

  • @cnzzz1014
    @cnzzz1014 3 года назад +11

    కుటుంబ వ్యవస్థ గొప్పదే కానీ కుటుంబంలోని మనుషులు కూడా గొప్పవారై ఉండాలి

  • @ajitkrishna14
    @ajitkrishna14 4 года назад +14

    I'm here after spb death ☹️ I loved his snippet n remembered this video after his death 😭 such humble n responsible person he is!!

  • @vasusrinivasu5870
    @vasusrinivasu5870 4 года назад +332

    వీళ్ళిద్దరూ బాగా ఫిక్స్ అయి వచ్చారు. మాట్లాడటానికి ఆలీ గారికి అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు ప్రశ్నలకి.☺️☺️☺️☺️

  • @peelavisweswararao9295
    @peelavisweswararao9295 4 года назад +126

    ఎవరు ఐన ఎప్పుడు ఐన ఎంత పేరు ఉన్న ఎంత డబ్బు ఉన్న మన గుండెల్లో బాధను చెప్పినప్పుడు మనకు తెలియ కుండానే కళ్ళలో నీళ్ళు వస్తాయి

  • @harishduppalapudi1740
    @harishduppalapudi1740 4 года назад +24

    Proud to be a real indian womens with lots of patience and self cinfidence...really great sisters

    • @suryabhaisuryabhai9405
      @suryabhaisuryabhai9405 4 года назад +1

      How u proud of them bro what they done to the country.they done their jobs for money to feed their families. They nothing done to the country

  • @umamaheshwariboini9117
    @umamaheshwariboini9117 4 года назад +2

    Jansi garu the way you spoke is really good..Being a single and single parenting is very difficult... Really very appreciative both of you for a strong women...No matter what the people they think...move on to your life...

  • @satishganta8991
    @satishganta8991 2 года назад +2

    > ఒకరు సుశీలమ్మ - చిత్రమ్మల వారసురాలు --- Melody Queen సునీత గారు...
    > మరొకరు తెలుగు యాసల మాస్ మహారాణి --- కోట - తనికెళ్ళ గారి వారసురాలు ఝాన్సీ గారు...
    > బాలు డార్లింగ్ "బంగారు తల్లులు" అన్నపుడే వీరు తామరాకుల మీద నీటిబొట్టులని గౌరవం మరింత పెరిగింది... సుమక్క & అనిత గారు, ఝాన్సీ & సునీత గారు అంతా Multi Talented - Inspiration Personalities...👌👏👍🙏
    We Love You All... No Matter Your Personal...We Don't Even Want... Because We Know You Are One of The Best In & Out The Industry... 💐🥰😍🤩

  • @varunteju3839
    @varunteju3839 4 года назад +29

    Sunitha gari voice ki nenu pichi fan ah sweet voice ♥️💖♥️💖😘😘😘😘

  • @venkateswararaobonda2105
    @venkateswararaobonda2105 4 года назад +23

    సునీత గారు ఝాన్సీ గారు own hearted ga మాట్లాడారు nice interview

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 года назад +94

    హిందూ సాంప్రదాయము తెలుగు గౌరవం కాపాడుతూ నిండుగా చీర కట్టుకుని వచ్చిన ఝాన్షీ గారికి సునీత గారికి అభినందనలు.

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 4 года назад +15

    I have seen the programme.
    Also Balu gari comments. both
    of you are bold enough to face the
    life. Keep going ahead. All the best.

  • @rocks5708
    @rocks5708 3 года назад +215

    సునీత గారి నిశ్చితార్దం తరువాత చూసినవాళ్లు.

  • @ksbangamswamychinavath9560
    @ksbangamswamychinavath9560 4 года назад +38

    జీవితంలో తోడు లేకుండా హహిగా బతకవచ్చు అని మీమాన్ని చూస్తే తెలుస్తుంది ❤️❤️❤️ అండ్ గుడ్ ఫ్రెండ్స్

  • @hemanthannamneedi7650
    @hemanthannamneedi7650 4 года назад +1242

    ఒక గుడిలో ఊరేగింపు కోసం ఒక ఏనుగును ఉపయోగించేవారు.ఆ ఏనుగు ఒక రోజు శుభ్రంగా స్నానమాచరించి రోడ్డు ప్రక్కగా నడుచుకుంటూ వస్తోంది. దానికి ఎదురుగా ఋరదలో పొర్లి పొర్లి ఒక పంది వస్తోంది. ఆ పంది తన తోకను ఆడిస్తూ వచ్చి పోయే వారి మీద బురదపడేలా నడుస్తోంది. ఏనుగు ఆ పందిని చూసి దూరంగా నడవసాగింది. తనను చూసి ప్రక్కకు వెళ్ళడం గమనించిన పంది మరో పందితో ఇలా అంటుంది చూసావా ఆ ఏనుగు నన్ను చూసి భయపడి ప్రక్కకు తప్పుకుంటోంది అని గర్వంగా చెప్పింది.
    ఆ మాటలు విన్న మరో ఏనుగు ఈ ఏనుగును ఇలా అడిగింది నువ్వు నిజంగానే పందిని చూసి భయపడ్డావా అని. గుడికి వెళ్తున్న ఏనుగు ఇలా సమాధానం చెప్పింది
    "నా కాలితో తొక్కితే ఆ పంది నుజ్జు నుజ్జు అవుతుంది దానికి నేను భయపడటమా..??? నేను ఒదిగి ప్రక్కకు వచ్చింది దాని మీద ఉన్న బురద నా మీద పడితే నేను అశుద్దం అవుతాను "
    నేను ఎంతో భక్తి శ్రద్ధలతో నా స్వామి సేవకు వెళ్తున్నాను.
    నీతి: మన బలం ఏంటో మనకు తెలిస్తే చాలు. ఇతరులు ఎలా మాట్లాడినా పట్టించుకోకూడదు.......👍👌💓

  • @manjeshreddy8276
    @manjeshreddy8276 4 года назад +31

    This is the one & only show which shows the emotional words which comes from the bottom of the Heart with entertainment I like this Show

  • @KannadaEnlightenment
    @KannadaEnlightenment Год назад +1

    Who is spb????? Great person with good heart and spreads lot of love and energy 🙏🌹🌹❤️❤️❤️

  • @sravanthiranga1414
    @sravanthiranga1414 4 года назад +7

    I like janshi anchoring and Sunitha voice

  • @prabhakarvemula5475
    @prabhakarvemula5475 4 года назад +179

    చాలా ఎక్స్పెక్ట్ చేసా కానీ అక్కడికి చేరుకోలేదు... ఇద్దరిని కాకుండా ఒక్కక్కొకరిని పిలిస్తే ఇంక చాలా విషయాలు షేర్ చేసేవారు.... జాన్సి చాల బాగా మాట్లాడింది, సునిత కంటే...

    • @mukundasingam6948
      @mukundasingam6948 4 года назад +15

      జాన్సీ మాట్లాడనిస్తే కదా... సునీత ను

    • @prabhakarvemula5475
      @prabhakarvemula5475 4 года назад +4

      @@mukundasingam6948 అవునండీ అది నిజమే... అందుకే వేరు వేరుగా పిలిస్తే బావుండు అనే అభిప్రాయం కూడా వ్యక్తపరిచాను...

    • @ysudhamani4685
      @ysudhamani4685 4 года назад

      @@prabhakarvemula5475 edharene veru veruga pelecharande enthaka mundhu

    • @kanchanadevi6755
      @kanchanadevi6755 4 года назад +1

      @@mukundasingam6948 sunita garu okkare unte boring ga undedi episode. Tanu ekkuva matladaru basic ga. Anduke Jhansi garu ekkuvaga matladinatlu anipinchindi manaki anthe.

    • @prabhakarvemula5475
      @prabhakarvemula5475 4 года назад

      @@ysudhamani4685 oh avuna nenu follow avvaledhandi...😔😔😊😊

  • @srikanthd7529
    @srikanthd7529 4 года назад +41

    Ali sir I m regularly follow ur episodes I never see but I m hearing yours words because I m a blind this program is very super

  • @ballbadmintonvideos5852
    @ballbadmintonvideos5852 4 года назад +6

    inspirational women's in real life ❤️🙏🙏🙏.. baalu gaaru vachi cheppina aaa minute maatalu😭🙏🙏🙏

  • @getlost6652
    @getlost6652 4 года назад +20

    Two gorgeously talented women with graceful looks and solid character .

  • @kirankumartalasila5150
    @kirankumartalasila5150 4 года назад +1

    Ali garu sunitha gariki,jhansi gari ki aha bagavanthudu mano dhairyam evalanie korukutunanu sir god bless you

  • @vjk4444
    @vjk4444 4 года назад +122

    No doubt they proved that they are strong ladies

  • @jhansipratap2749
    @jhansipratap2749 4 года назад +7

    Both are my favorites. Thank you so so so so very much Ali gaaru and ETV. It was a treat watching them both.

  • @AmarSingh-xf2pn
    @AmarSingh-xf2pn 4 года назад +18

    Sir , Lengendary comedian Bramanandam garini oka interview cheyandi plzzz...meru ee interview kavalate oka like vesukundi

  • @jhansiKapilDavula
    @jhansiKapilDavula 4 года назад +2

    Oka ataa adukunnaruga ali garitho.... Proud to be women

  • @pushpamolli9261
    @pushpamolli9261 4 года назад

    Every women should inspire from these kind of ladies. Gundello ntha baruvu unna mohalalo chedarani chirunavvutho strong ga undadam andariki chetakadu. Really excellent sisters.

  • @zoology180
    @zoology180 4 года назад +12

    బాలు గారు చాలా చక్కగా చెప్పారు.
    వాళ్ళు ఇద్దరు కూడా ఇంకా మాట్లాడితే బాగుండేది అనిపించింది

  • @yasodharapantla4465
    @yasodharapantla4465 4 года назад +15

    Experience makes you or breaks you. Well said jhansi garu. We are proud of you.

  • @lakshmimadan7883
    @lakshmimadan7883 4 года назад +11

    వ్యక్తిత్వం పై బురద చల్లే వాళ్ళు కో కొల్లలు..strong ga ఉన్నారు మీరు...all the best

  • @rooparonanki
    @rooparonanki Год назад +1

    Sunitha..... second marriage varaku chala.... silent ga, matured ga reserved ga undi- complete professional ga untu idaru pillalni chalaga penchi.....ipudu tana second part of life ni peaceful ga unte, happy ga undi😊😊😊.
    Same Jhansi garu chala struggles face chesi epudu matured ga undi,ipudu inka inka matured ga very strong,bold , straight forward ga entha baga matladutundo.
    Emi chadav ante - Jeevitham Ani cheparu chudandi super
    Hat's off to both strong women 😊😊😊 all the best for your future 💗
    Balu garu entha correct ga cheparo society and media gurunchi🙏🙏🙏

  • @XMLMaestro
    @XMLMaestro 4 года назад +2

    Yes, Jhansi did an awesome job in Mallesham movie. Sunitha is a very good singer. Good to see both together.

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 4 года назад +11

    మీ ఇద్దరి వ్యక్తిత్వానికి జోహారులు ;ఎప్పుడూ ఇలాగే వుండండి 👏👏👏👌🏻👌🏻👌🏻👌🏻

  • @hemasuni8203
    @hemasuni8203 4 года назад +36

    Sunitha madam kosame show chusam evala and Data ayevaraki RUclips lo chustham Sunitha gare fans ekada ❤❤🤗🤗

    • @sofia-zu4by
      @sofia-zu4by 4 года назад +1

      Yes sister Chala baga chepparu 100%❤❤

    • @tshiva3553
      @tshiva3553 4 года назад +1

      👍👍

    • @payallaxmi943
      @payallaxmi943 4 года назад

      Hema madam good morning please nanu cheminchandi madam please

    • @payallaxmi943
      @payallaxmi943 4 года назад

      Madam please ade me

  • @sivakumar3693
    @sivakumar3693 4 года назад +28

    Girls don't think that you are so strong ....After watching this video. Sunita and Jhansi become bold by experiencing their bad phase as alone by doing their profession and mingle with public. Like if you agree 🤝👍

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 4 года назад +4

    Questions kastha decent GA undi unte bagundedhi Ali Garu...two roaring lions in one show ... good and happy to watch this episode

  • @39583273
    @39583273 4 года назад +1

    Both ladies are very very lucky that SPB Garu praising as "Bangara Talilu" both Sunitha and Jhanansay garu. Starts from 34:15.

  • @madhunlrr
    @madhunlrr 4 года назад +165

    బంగారంటి బిడ్డలు,జీవితములో అన్నికష్టాలని గుండె నిబ్బరముతో ఎదుర్కొని పోరాడి నిలిచిన తల్లులు 🙏🙏🙏🙏

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 4 года назад +11

    Hats off to your confidence. Present generation should have to learn some from them

  • @koteswararaovattikonda4281
    @koteswararaovattikonda4281 4 года назад +9

    I came here after SPB sir demise, such a humble person he is, RIP SPB garu

  • @dtgangamani3910
    @dtgangamani3910 4 года назад +1

    Mee personal life lo badapaddaru correcte but kani oka sadarana mahilalu unnaru ani valla gurinchi alochinchinanduku hatsup.

  • @Geetharao
    @Geetharao 4 года назад

    Jhansi Garu mimmalni nenu Tirupati to hyderabad 2nd AC train lo 1999 anukunta chusa without makeup, meeru kinnera Garu inkonta mandi artists unnaru, meedi chala cameragenic face andi, hatsoff to u and sunita Garu... Sunita Garu is our south Indian Shreya Goshal

  • @kotalrtulasi5212
    @kotalrtulasi5212 4 года назад +8

    Okari ani right avariki ledu. Hurt avarini chaikudadu. Don't worry all the best your bright future.meeru 100% perfect.

  • @lhsilhs1512
    @lhsilhs1512 4 года назад +7

    My favorite ladies of Telugu states. Know their talent from 90s. Love them

  • @nuthanbulla3953
    @nuthanbulla3953 4 года назад +11

    37:39.42:03 Jhansi words are very valuable and true and super I agree with him

  • @babusondu4663
    @babusondu4663 Год назад

    Wonderful experience by watching this show of ali. He bought truth about the strong ladies of all time. SPB gari words regarding this matter would go a long way. Keep it up ali గారు

  • @dfghggdggfhh6291
    @dfghggdggfhh6291 4 года назад +2

    God bless you both women ... you both are such a great example on how women should be ..

  • @kowsar123able
    @kowsar123able 4 года назад +51

    Balu gari words chalabaguni . every woman are strong rather than mans. I like very much this show very beautiful Sunitha Garu and jhansi garu

  • @swapnasireesha
    @swapnasireesha 4 года назад +4

    Suneetha garu and jansy garu one of my favourite singer and actress really you both are created equal emotional and mentally strong woman 🤐 no-one don't know about women problem you both are made me feel better now thanks to my dear friends

  • @Chandramohan-cl8lp
    @Chandramohan-cl8lp 3 года назад +4

    Perfect addressing Bangaru Thallillu from Balugaru. I will never ever heard this type of Blessings.

  • @mounikapatlolla7572
    @mounikapatlolla7572 4 года назад +1

    Nenu eno videos chusthu unta tympass ki RUclips but tympass ki chudalsina video kadu society lo ela undali ani nerchukodaniki chudalsina video....oka minute na eyes lo water vachsie chusthu unte coz same situation nenu face chesa unta una kuda nduke kavochu....but u both r unique..

  • @heartbrokenlyrics484
    @heartbrokenlyrics484 4 года назад

    Thank you janshi amma and Sunitha ammagaru. Naynu jansi lakshmi Amma daggara nunde vachina oka mata nannu alochimpa chaysendhe. Thank you amma. Inka antho uvathake meru inspiration ga vundale ane korukuntunnanu. Meku padhabe vandhanam amma.

  • @mekalanaresh152
    @mekalanaresh152 4 года назад +157

    విజయశాంతి, వడ్డె నవీన్,,, జానకి గారిని పిలవండి 🙏🙏

  • @nagaamruta9268
    @nagaamruta9268 4 года назад +54

    40:41 🙏 Jhansi garu had sent a message to me in October 2019 that I can never forget.
    I was so blindly stuck in a situation where a person who is supposed to honor me and protect me, degraded me and I had no friend or relation to be on my side, I had shattered parents in front of me. Knowingly as an unknown acquaintance, I messaged Jhansi garu, she could have ignored a stranger, but replied to me to stand for myself and family, firmly. If I am strong any day, it is because of these strong women who constructed me.

  • @printingsolutions7230
    @printingsolutions7230 4 года назад +71

    ఝాన్సీ సునీతా గారి గురించి చెప్పింది నిజమే సునీతా గారి కి చాలా మంది అభి మానులు ఉన్నారు

  • @itisforus
    @itisforus 2 года назад

    Continuous 50 minutes bore kottakunda divert avvakunda chusina motta modhati program idhe ....both are too lovely characters

  • @dr.sureshbabuchandrayudu363
    @dr.sureshbabuchandrayudu363 2 года назад +1

    Sunita speaks smartly,cutely,clearly, &softly

  • @Lifeprassu
    @Lifeprassu 4 года назад +103

    అలీ గారు మీ ఇంటర్వ్యూ బాగుంది
    సునీత గారు 'ఝాన్సీ గారు సూపర్ అండీ

  • @mounikapupuri4452
    @mounikapupuri4452 3 года назад +5

    Jhansi mam.....u r so talented...

  • @agastya82
    @agastya82 4 года назад +7

    2 months back Balu garu entha arogyanga unnaru, kani ippudu ayana ledu ane nijam nammalekapothunnam. We really miss you Balu sir.

  • @ERAVENAPRAVEEN
    @ERAVENAPRAVEEN 4 года назад +2

    ఝాన్సీ గారు మీరూ చెప్పింది నిజం... ప్రశ్న అనేది జవాబు కన్నా శక్తవంతమైంది....

  • @voletyramarao1223
    @voletyramarao1223 3 года назад +1

    Sunitha is Sunitha. Ever Green. God bless you

  • @b.prathyushab.prathyusha253
    @b.prathyushab.prathyusha253 3 года назад +3

    Superbbbbb eddharu..😍😍😍ur most powerfull women's💪🙏👏...u both are deserves our hearts ❤️❤️❤️

  • @satishnunna8981
    @satishnunna8981 4 года назад +124

    ఎస్ నిజంగా సునీత గారి అభిమానులు ఉన్నారు అందులో నేను ఒకడిని

  • @indianlocal9990
    @indianlocal9990 4 года назад +14

    Jhansi garu Baga matladaru...matured👌

  • @premanathanv8568
    @premanathanv8568 3 года назад +1

    ஜான்சி மற்றும் சுனிதா இருவருக்கும் இதயம் நிறைந்த தமிழ் சகோதரனின் வாழ்த்துக்கள் ❤️❤️

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 года назад +2

    Happy ani cheppaaru...Sunitha is engaged that’s another twist as we missed sp.balu ...happy about sunitha future family life...greetings to her..

  • @anushakollu1737
    @anushakollu1737 3 года назад +3

    Two fire brands on stage,thanks to all garu

  • @CrossBeamRacers93
    @CrossBeamRacers93 4 года назад +11

    When SPB sir comes on screen I really felt that ADHI ALI SIR ante !!!!

  • @blaxmanpa
    @blaxmanpa 4 года назад +24

    ఇద్దరు కలసి ఆలీ.ని ఒక ఆట ఆదుకున్నారు.. any how.both r brave women's hats off to both ..

  • @satyaraomantri3418
    @satyaraomantri3418 Год назад +1

    వాళ్ళ ఫ్రెండ్ షిప్ ఇలానే హ్యాపీగా వుండాలని కోరుకుంటా

  • @DasuHoney
    @DasuHoney 4 года назад

    JhaNsi Garu meeru kallaki hend cross gaa pettukoni oka mata chepparu........I love that,,,,,if we get problem no one will help us and that is not end it's our problem doesn't involve others in our life/problem,,,,,when, we move behind many ways show Us.... Thank you Sir Ali Garu mee show ki pilichi (Sunitha Garu JhaNsi Garu) nunchi manchi matalu telesela chesaru

  • @habeebkovur3803
    @habeebkovur3803 4 года назад +5

    Both are Very Strong Women's... Motivational Speech...and Also Great Women's.God Bless Both 🙏🙏🙏🙏🙏

  • @revanthk3695
    @revanthk3695 4 года назад +108

    Who is here after Sunitha 2 nd marriage announce

  • @aparnanemani9009
    @aparnanemani9009 4 года назад +47

    Ali is not interviewing them. They are talking and Ali is audience;)

  • @kiranreddygudla1268
    @kiranreddygudla1268 4 года назад +1

    Janshi gaaru spontenious ga explain chessaru 👌👌👌👌👌

  • @muthyalasirisha8040
    @muthyalasirisha8040 4 года назад +1

    Sunitha Garu u are my favorite singer. Jhansi garu u are very strong person. May God bless u abundantly with good health wealth prosperity loyalty happiness succes.