Sweet Potato the best Fodder for Dairy,Goat and sheep | అధిక పోషకాలుగల చిలగడ దుంప పశుగ్రాసం
HTML-код
- Опубликовано: 8 окт 2024
- #DrMadankumarVet #goatfarmingtelugu #dairyfarmtelugu
Sweet Potato Fodder for 30% more Milk in buffaloes and Cows and no feed required for Sheep and Goat. In this video it is expained about sweet potato fodder for more milk in Buffaloes and cows and more body growths in sheep and goats.
I Dr. Madankumar, a Post Graduate Veterinarian( BVSc AH and MVSC) will be explaining How to Get Profits in Buffalo and Cow Dairy Farm Business in Telugu, How to run a Successful Buffalo and Cow Dairy Farm in Telugu, How to Start a Buffalo and Cow Dairy Farm and How to make Profit Buffalo and Cow Dairy Farm Business in my channel Dr. Madankumar Vet.
I also came across some Success Stories of Dairy Farming and Profits in Dairy Farming. I also visited an Ideal Dairy Farm with Organic Milk Production and a Successful Woman Entrepreneur in Dairy Farming. The Success Stories of Buffalo and Cow Dairy farming are many to notice.
I am asked by many Dairy Farmers of Telugu certain questions like How to Start a Buffalo and Cow Dairy Farm in Telugu and How to get Profits in Dairy Farm Business in Telugu.
keeping in view of above, I planned Videos on Practical Tips to get High Profits in Buffalo and Cow Dairy Farming.These will be uploaded periodically in this channel Dr. Madankumar Vet for Technical Information .
@Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి, షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి
నా వీడియో లన్ని ఈ ఛానల్ లింక్ లో చూడగలరు / @drmadankumarvet
Follow us on Facebook: / drmadank
Peep us on Instagram: / drmadankumarvet
Find us on twitter: / drmadankumarvet
Phone No. 9390116090
Thank you very much for your valuable information Doctor Garu
Congratulations for 101K subscribers Doctor Garu. Happy to see that many these are getting benefit because of you and I am one among them :-) .
Super sir miru cheppe prathi subject rythuku upyogam sir....
Can we use sweet potato as dry fodder ?? Sir
And can we use 4g bullet napier + sweet potato without legiums fodders ??
Can you make a video on it ??
Thank you
Super Information Sir. Thank You.
Thank you🙏 sir
Thank you sir, your valuable information 🙏
Thank you sir
Please make a video on teat dipping solution sir
ok
Thank you very much Doctor garu
Which one is best sir white sweet potato or red sweet potato
Good information
Co5 grass gurinchi oka video cheyyandi sir
అలాగే చేస్తాను
Thanks for good information on Kumar Garu
Sir సూపర్ నేపియర్ మరియు చిలకడ దుంప సరిపోతుందా గేదలకి,ఇంకేమైనా మంచి గడ్డి ఉందా,15 గెదలకి ఎంత వేసుకోవాలి
చాలు
Sir namasthe mekalaku yendu gaddi thapanisari petala chaya chesi chepagaru
అంతగా అవసరం లేదు. పచ్చి కోసిన 24 గంటల తర్వాత ఇస్తే సరిపోతుంది
Good morning doctor Garu
Hi Dr Madhan Kumar Garu 👌👍🙏🙏🙏
Padi raithula god sirmeeru🎉🎉
Sir does this cultivation is suitable into varipolam?
చేయవచ్చు
Sir Negitives cheppaledu??
Hi sir, నీడలో పెరిగే గడ్డి రకాలు చెప్పండి.
Jurry ginia
విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో తెలియజేయగలరు
రెండు కనుపులు గలా మొక్క పెట్టాలి.
రైతుల వద్ద తీసుకోవాలి
Verlu ekkada dorukuthayo thelupagalaru?
Chinna chinna dumpalu natlu vesina vastundi nenu try chasanu
పంట ఎంత కాలం ఉంటుంది
Sir Namaskaram
Very nice sir
Can we skip dhana if we feed 25 kgs mixture of lucern and sweet potato leaves per cow of 12 ltr milk
upto 5 లిటర్లు ఒక్క రోజుకువరకు వద్దు
Good video
నమస్తే సార్ ,ఏది ఎలా ఉన్నా ప్రతి కామెంట్ కి ఓపికతో సమాదానాన్ని ఇచ్చిన మీ మంచి మనస్సుకు నా వందనాలు సార్
💐
Harvesting ela?
Super napier ivakunda total ga sweet potato grass 30 kg s ivvocha
ఇవ్వొచ్చు
Dry chesi Hay laga vadukovacha sir????
ఇది డ్రై చేయడం కొంచం కష్టం
కొంత try చేసి చూడండి
@@DrMadankumarVet thank sir for fast reply
Which is better edge Lucian vs chilakadadumpa best bufello
ప్రోటీన్లకు అయితే హెడ్జ్ లుసుర్న్ ok
E thiganu dray fadar ga vadavacha Sir
వాడవచ్చు
Tq sir
Sir neeru nilva unda nelalo vastunda
రాదు
Sir kamadhenu feed pedithe balance concentrate feed la saripothundha
సరిపోతుంది
Super sir
Thanks sir🙏🐐🐄🐰
Is it good for cattle to provide moringa leaves as feed daily?
good
can use
Sir cassava tree Tubers ni goat farming lo vadocha
వాడవచ్చు
Sir ..ma cow ki ...mastitis vachi... taggindhi....oka rommu lo palu ravaadam ledu.... solution cheppandi
డాక్టర్ తో పరీక్ష చేయించండి
Sir free grazing ki a grass bagutudi ???? 🙏🙏🙏
వద్దు
హీరామణిగ్రాస్ గురించి చెప్పండి సార్ ప్లీజ్
చేస్తాను
sir padhulaku vadavacha? please reply
వాడవచ్చు
Whit dumpa Ina vadavacha sar
వడ వచ్చు
sir 👌
Itna lekar draught Hisar
okasaari naatithe enni rojulu crop vastundi sir.
5 సంవత్సరాలు లేదా ఆ పైన
thank sir
Sir plants ekkada doruku thayi...
రైతుల వద్ద . ఎవరైనా సహాయం చేయండి
Sir, idi entha percent ga ivvali goats ki. Before 3 months(kids) ki ivvavacha
నెల దాటినా పిల్లలకు తినేంత మొత్తం ఇవ్వొచ్చు
Tq sir
Dr.Madan kumar sir
చిలకడ దుంపలు ఎండ బెట్టి పౌడర్ చేయాలనా ? పౌడరును దానా గా ఇవ్వవలయునా సార్ ? ఎండ బెట్టి
గడ్డలుగా అట్లే వేయాలనా ?
పొడి మంచిది
Hi sir! How many tonnes we get from one acra in one year .thank you
2 months one cutting. Each cutting 30MTs per acre. Total 6 cuttings.
Total 180MTs per acre if soil and irrigation is good
@@DrMadankumarVet sir plz give planting dimensions. Thank you for replying
@@DrMadankumarVet means equal to super napier yielding sir?
DUCK FARMING LO UPAYOGINCHA VACHA SIR....KOLLAKU MOPUTUNNARU KADA....
వాడవచ్చు
బంక భూమిలో పండుతుందా
కొంచం కష్టం
Can we feed sweet potatoes too
Yes we can
సారు dhunpa lonaa leka aakulonaa
ఆకులు
Sir దీన్ని ఎక్కడ కొనుగోలు cheyyali.. ఎక్కడ దొరుకుతాయి...
ఎవరైనా రైతులు జహయం చేయండి వీరికి
Gaddi jaathi or pappu jaathi pasugrasam kinda vastundi.
ఇందులో ప్రోటీన్లు, శక్తి రెండు ఎక్కువే . కావున రెండు లక్షణాలు దీనికి ఉంటాయి
Sir, can we substitute this grass for hedge lucerne and give 10 kgs per animal alongwith 20 kgs of super napier grass?
చేయొచ్చు.ప్రోటీన్ అంతే ఉంటుంది
Thank you sir!
@@DrMadankumarVet hedge lusarn Baga tintalevu sir
Sir enni cuttings vastundi
2 నెలకు ఒక కటింగ్
ఒక్కో కటింగ్ కు 30 టన్నులు ఒక ఎకరాకు
@@DrMadankumarVet Thank you sir
Sir how much fodder for 1 acre
సుమారు 6 కట్టింగులు
మొత్తం 180 టన్నులు మంచి భూమి ఉంటే
నారు ఎక్కడ దొరుకుతుంది సార్
9393769393 ఫోన్ చేయండి
ఈ దుంప కాడ కోసాక మళ్ళి వస్తుంది. మా ఇంట్లో ఓ దుంప పాతాం. కలుపు తీసేటపుడు చూసుకోకుండా పనిమనిషి పీకేసింది కాని దుంప భూమిలో ఉండటం వల్ల మరలా... కొత్తగా ఎదిగింది .
అవునండీ
Sir ma tatayya ee grass veste vaatham chestadi antunnaru nijam enti sir
వాతం అంటే పీచుపదార్థం తక్కువ కాబట్టి అరుగుదల సమస్య
కాబట్టి ఖచ్చితంగా ఎండు గడ్డి ఇవ్వాలి
Sir 1 acre lo vesthe anni buffalos ki saripothundhi daily vesthe?
And vesina anni rojula tharvatha start cutting cheyyochu?
Daily daily cut chesukoni veyyocha evvi antha height radhu kada ela sir?
ఒక కటింగ్ కు 30 టన్నులు ఒక ఎకరాకు
ప్రతి పశువుకు 30 కిలోలు
మొత్తం 6 కట్టింగ్స్
సంవత్సరంకు 180 టన్నులు
ఒక పశువుకు 12 టన్నులు ఒక సంవత్సరంకు
కావున 15 పశువులకు సరిపోతుంది
chavudu bhoomilo raava sir
రాదు
Yela ivvali pasuvuki
డైరెక్ట్ గా కోసి వేయడమే
ఆవు 🐄 లగే చనిపోయింది ఆవు సేపాడం లేదు పాలు తియడం ఇబ్బందిగా ఉంది ఏదైనా సేపాడనికీ మంచి మందులు 💉💊 ఉంటే తేలియజేగాలరు tq sir
పొప్పడి పండు పుటకు ఒక కిలో , రెండు పూటలు ఒక రోజుకు కొన్ని రోజులు వాడలి
చలికాలంలో వస్తుందా sir
వస్తుంది
చిలగడ దుంపలు నాటితే మొలుస్తుందా
మొలుస్తుంది
❤
Enni years untundhi sir
చాలా సంవత్సరాలు. నీటి పారుదల బాగుంటే
Ekkada theega dorukuthundi. Pls availability cheppandi
Ma daggara unnai jagityal district
@@mamathamahi984 Ela istarandi Maadi Nalgonda naaku kaavaali
@@amarojuraju508 free ga isthams intlo koncham pechuthunnam meru koncham pedithe spread avthundhi
@@mamathamahi984 ok Ela tisukovaali andi
@@mamathamahi984 plz cheppandi sir
Seed akada durkudi sir
9393769393
Hai sir ma cow ki gas vasthundi em medicine use cheyali
Gas vacchindi ani meeku yala telisindi
గస్ సమస్య ఉంటే వంట సోడా పెట్టండి రోజు 2 పూటలు తగ్గేవరకు
దీనికి విత్తనాలు ఉంటాయా ఎక్కడ దొరుకుతుంది
మొక్క ముక్కలు / పిలకలు పెట్టాలి
Shahiwalcowsvanaloundavacha(vanlothadavavacha)jorigalavalaprbulamavthnda
తడిసిన ఏమి కాదు. జోరీగల వల్ల ఏమి కాదు
Sir ma 3yrs duda asalu peragatle daniki entha food pettina peragatle
piperzine మందు వేయండి
Tq sir
@@DrMadankumarVet sir..maa..dhudde..8.. months.. ఉంట్టుది..dhani ఎదుగు దల... సరిగ్గా లేదూ దానికి కూడా ఇది వాడవచ్చా
Piperziner ..8monts దూడకు వాడవచ్చా..ఎదుగుదలకు
వేరే చోట ఏడెకరాల అప్లేండ్ ఉంది. అందుకో ఒకప్పుడు సురుగుడు పెంచేవారు. బోర్లు ఉన్నాయి. ఆ ఏడెకరాల చుట్టూ, సుబాబుల్, అవిశె చెట్లు, హెడ్జ్ లూసర్న్, మునగ చెట్లు, కరివేపాకు చెట్లు విస్తారంగా పెంచి, మధ్యనున్న భూమిలో మేకల షెడ్డుకు చుట్టూ చిలగడ దుంపలు సాగు చేస్తూ, అందులోనే తమలపాకు, తులసి మొక్కలు పెంచాలనీ, దానికి కొంచెం దూరంలో బచ్చలి కూర పెంచాలని ప్లేన్ చేస్తున్నాను. దానికి తోడు కొద్దిగా బుల్లెట్ నేపియర్ కూడా పెంచుతాను. నా ఆలోచన ఎలాగుందంటారు? . దానితోపాటు కొన్ని నాటుకోళ్ళు కూడా పెంచుతాను. దయచేసి తెలియపరచ గలరు. వ్యవసాయదారులకు, పశువుల పెంపకందారులకు మీరిచ్చే సలహాలు అద్బుతంగానూ, ఆచరించి అభివృద్ది పొందడానికి చాలా అనుకూలంగానూ ఉంటాయి గనుక మిమ్మల్నే గుడ్డిగా అనుసరించాలని ఈ మెసేజ్ పంపిస్తున్నాను దయచేసి మీ అమూల్యమైన సలహా చెప్పగలరు. మీకు నా నిండు వందనములు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్నీ బహుగా దీవించాలని కోరుకుంటున్నాను.
బాగుంది. ప్రయత్నం మొదలు పెట్టండి
Thanks doctor garu
Poultry farms lo use chyacha sir
cheyavachhu
హాయ్ సార్ ఇప్పుడు ఇది sheep and goat లో వాడాలంటే తెల్ల మీరు చూపించండి సరిపోదు సార్ ఇవి ఎక్కడ దొరుకుతాయి విత్తనాలు ఎలా
వాడవచ్చు
రైతుల వద్ద మొక్కలు తెచ్చి నాటలి
I want to seeds sir....
కాడలు భూమిలో పెట్టడమే
sir. where i can get this seed.
రైతుల వద్ద
సర్ కుందేళ్లకు మేతగా ఉపయోగపడుతుందా.
చక్కగా వాడ వచ్చు
@@DrMadankumarVet Thank you sir 🙏
Vitamin a and e
సరిపోయెంత ఉంటుంది
Hi sir how are you ihope good I'm back sir 😇
after long period . welcome again
Edi multicutki panicki wastunda
ఇది multi cut
Sir. Dhinilo hibreed vunnadha
ఉంది. అమెరికన్ వెరైటీ
ఈ గ్రాస్ నే, రోజుమొత్తం ఇవ్వుఛ్చా
ఇవ్వొచ్చు
Protein highest annaru kani meeru chupinchina chart 📊 lo 2.5 eh unde
ఇది 100 గ్రాములకు 2.5 గ్రాములు dry matter basis గా.
@@DrMadankumarVet Sir, Lucerne has min 20% protein on DM basis. This sw. potato has only 2.5%. which means Lucerne has 8 times high protein. Am i missing something here?
@@Rajesh-xc3ij ejjatly corrent
Akulu pettala
Dumpalu Pettala sir
రెండు వాడవచ్చు. వీడియో చివరలో వివరంగా చెప్పాను
విత్తనాలు కావాలి సార్
ఎవరైనా రైతులు సహాయం చేయండి
Dumpa na akula
దుంప దాణాతో 20%
ఆకులు గడ్డికి బదులు
Edi goats thintaya
తింటాయి
Aana e myata sema 🐖 myata eavachuna
ఇవ్వొచ్చు
Cutting epudhoo chapaladhu sir
ప్రతి 2 నెలలకు ఒక్కసారి
దిగుబడి ఒక కటింగ్ కు 30 టన్నులు ఒక ఎకరాకు
@@DrMadankumarVet tq sir
బుద్ధ వపు ఎలా తగ్గించుకోవాలి
అర్థం కాలేదండి
మీరు ఆకులు లేదా దుంప గడ్డ గురించి మాట్లాడుతున్నారా?
ఏది ఫీడ్‌గా ఇవ్వాలి
గ్రాసం అంటే గడ్డి...... దుంప తీగ అంటే ఆకు అని చెపుతున్నారు.
Dumpa gadda mathram kadhu..
తీగలు, ఆకులు గడ్డిగా
ఎండిన దుంపలు దాణా లో 20% ఇవ్వొచ్చు
Good information sir
Tqq so much sir
Good information sir