గొర్రెలు మేకలకు పచ్చిగడ్డిగా చిలకడ దుంప || The Best Fodder for Sheep and Goats || Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    గొర్రెలు మేకలకు పచ్చిగడ్డిగా చిలకడ దుంప || The Best Fodder for Sheep and Goats || Karshaka Mitra
    తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్యసరళిలో గొర్రెలు, మేకల పెంపకం దినదినాభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో వీటి పోషణ పద్ధతుల్లో వస్తున్న అనేక మార్పులను రైతులు అందిపుచ్చుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నారు. జీవాలను ప్రస్థుతం ఆరుబయట తిప్పి మేపేందుకు పచ్చిక బయళ్లు అందుబాటులో లేనందువల్ల, చాలా మంది రైతులు అధిక పోషక విలువలు వున్న ధాన్యపు జాతి గ్రాసాలతోపాటు, పప్పుజాతి గ్రాసాలను పెద్ద ఎత్తున సాగుచేస్తున్నారు. దీనిలో భాగంగా చిలకడ దుంప లేదా గెనుసు గడ్డను కూడా గొర్రెలకు మేతగా అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం, మన్నె సుల్తాన్ పాలెం గ్రామ అభ్యుదయ రైతు అక్కల సైదా రెడ్డి
    8 ఎకరాల్లో పశుగ్రాసాలను సాగుచేస్తున్న సైదారెడ్డి 300 గొర్రెలను పెంచుతున్నారు. పశుగ్రాసాల్లో సూపర్ నేపియర్, దశరథ గడ్డి, స్టైలో హెమాటా రకాలతోపాడు చిలకడ దుంపను కూడా సాగుచేస్తున్నారు. నాటిన 5 సంవత్సరాలపాటు పచ్చిగడ్డి దిగుబడినిచ్చే గెనుసు గడ్డ నుండి ప్రతి 45 రోజులకు ఒక కోత తీసుకోవచ్చని, దీని మేపు వల్ల జీవాల్లో పెరుగుదల, మాంసోత్పత్తి అధికంగా వుందని రైతు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #foddersweetpotato #bestfoddervaritiesforsheepgoat #foddersweetpotato
    RUclips:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...
  • ХоббиХобби

Комментарии • 50

  • @srinivasavarmabhupathiraju8663
    @srinivasavarmabhupathiraju8663 Год назад +8

    🙏🙏🙏🙏🙏🙏నాదెండ్ల గారి కృషి శ్రమ వలన చాలా మంచి పశు గ్రాసాలు అందుబాటులోకి వచ్చాయి.వారికి రైతాంగం ఎంతో రుణపడి ఉంటుంది.
    🙏🏻🙏🙏🙏🙏

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 2 года назад +7

    నాదెండ్ల గారి కృషి శ్రమ వలన చాలా మంచి మంచి పశు గ్రాసాలు అందుబాటులోకి వచ్చాయి.
    వారికి రైతాంగం ఎంతో రుణపడి ఉంటుంది.
    అందరికీ ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagaraja2546
    @nagaraja2546 Год назад +1

    చాలా మంది సమాచారం ఇచ్చిన అన్న anchar గారికి, సైదా రెడ్డి గారికి మరియు నాదెండ్ల గారికి మా రైతులందరి తరపున మా హృదపూర్వక నమస్కారాలు

  • @ramakrishnach9688
    @ramakrishnach9688 2 года назад +4

    Ancor super అన్నా నీలాంటి వాళ్ళు రైతులకు చాలా అవసరం

  • @realsheepfarming9501
    @realsheepfarming9501 2 года назад +4

    Namaste mva garu from khammam

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 2 года назад +1

    Saida Reddy is a very good person. All the best for your farming.

  • @egandhi8754
    @egandhi8754 2 года назад +1

    There is a good demand for meat
    Thanks for asking all the questions brother

  • @abhibangari
    @abhibangari Год назад

    Miru chala manchi Pani chesthunaru anna information istunaru raithulaki

  • @ravichakali3826
    @ravichakali3826 2 года назад +1

    Good evening Kisan mitra

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 2 года назад +1

    Good information sir 👍

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 Год назад

    Brahmaiah sir does this cultivation is suitable into varipolam ?

  • @mudhunuruanilkumar7271
    @mudhunuruanilkumar7271 2 года назад

    Good information sir very nice

  • @nandusavara4297
    @nandusavara4297 Год назад

    Good saidareddy sir

  • @ramchandrareddythota2751
    @ramchandrareddythota2751 Год назад

    Water. Drip. Floodirrigation chappagalaru

  • @vigneshwarreddy9762
    @vigneshwarreddy9762 Год назад

    Anchor is more excited thn farmer to get views

  • @jksucess
    @jksucess Год назад +1

    కింధ దుంప ఎప్పుడు తీసుకోవాలి

  • @seshurabbits6316
    @seshurabbits6316 2 года назад

    Good video sir

  • @harigopalbilla8787
    @harigopalbilla8787 Год назад

    చిలగడ దుంప జీవాలకు మేతగా ఇచ్చినప్పుడు లెగ్యూమ్, నాన్ లెగ్యూమ్ జాతి గడ్డి జాతులను కూడా మేపాలా?

  • @khajanavaz2801
    @khajanavaz2801 2 года назад +1

    Supr

  • @lakshmikanth7193
    @lakshmikanth7193 2 года назад

    Cost per bag please

  • @ram18016
    @ram18016 2 года назад

    I want seeds pls

  • @bintusindharbintu992
    @bintusindharbintu992 2 года назад

    Bhut bdiya

  • @sncreations3355
    @sncreations3355 2 года назад

    Nice

  • @abdulraheemmohammad2073
    @abdulraheemmohammad2073 Год назад

    Anna thiga kosukunte gadda vurudha

    • @KarshakaMitra
      @KarshakaMitra  Год назад

      అంతేగా. మళ్లీ కొంత సమయం పడుతుంది.

  • @jillelaprashanth1215
    @jillelaprashanth1215 Год назад

    Supub

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 8 месяцев назад

    Gaining 4to5kg weight per month is exaggeration

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz 10 месяцев назад

    Akkulla.sidanna

  • @pavankumar.123
    @pavankumar.123 3 месяца назад

    Please farmer number evvandi

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz 10 месяцев назад

    Katreka.metyra

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 года назад

    Nice video👍