Nelamma Nelamma Nelamma Neeku Vela Vela Vandanalamma Song | Vimalakka Song | Vimalakka Official

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • #TeluguFolkSongs #TelanganaSongs #VimalakkaOfficial
    Nelamma Nelamma Nelamma Neeku Vela Vela Vandanalamma Song | Vimalakka Song | Vimalakka Official

Комментарии • 126

  • @bandilisankar1872
    @bandilisankar1872 2 года назад +21

    అక్కా నువ్వు పాడిన ఈ పాటను ఎ న్ని సార్లు విన్నానో లెక్కలేదు మాది ఎపి సూల్లూ రు పేట సూ పర్ song 👍👍👍👍👋👋

  • @ManasaVlogs1
    @ManasaVlogs1 3 года назад +37

    ఎన్నో అర్ధాలను కలబోసి ప్రాణం పోసిన ఈ పాట నా గుండెల్ని హద్దుకుంది🙏 ఇంకా ఈ నేలమీద మిరున్నంత వరకు ఎన్నో అర్ధాలను కలబోసి పాటలు పడలని మనస్పూర్తిగా కోరుకుంటూ.ఒక సాధారణ కష్టజీవి.

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 3 года назад +8

    నీలమ్మ తల్లి కి పురుడు పోసి నందుకు పాట చాలా బాగుంది అక్క గానం సూపర్ చేసినావు అక్క👍👍👌👌🐚🦜🐓🦩🦡🌴🌱🌿☘️🥀🌻

  • @vemulachandramohan6059
    @vemulachandramohan6059 2 года назад +14

    మధురమైన నీ గానం వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది విమలక్క🌧️🌦️🌦️🌾🌾🌾🌴🌴🌿🌱🌱🌻🌼

    • @karrisatyakumari5280
      @karrisatyakumari5280 Год назад

      ఎప్పుడూ మీపాట సగటు మనిషి ని ఆలోచింపజేస్తున్నాయి ఆలోచింపజేస్తున్నయి మీ పాటలో మాదుర్యం మట్టి వాసన పల్లెవాసన విప్లవాత్మకత ఓఅద్భతం

    • @sambaiahjatti2159
      @sambaiahjatti2159 11 месяцев назад

      😊😊

  • @MrCsrk
    @MrCsrk 3 года назад +20

    నేలమ్మా….!
    నేలమ్మా…..!
    నేలమ్మ నేలమ్మ నేలమ్మ
    నీకు వేల వేల వందనాలమ్మా | 3 |
    సాలేటి వానకి తుల్లింతా
    ఇంకా సాలు సాలుకి నువ్వు బాలింతా
    గాలినే ఉయ్యాలగా
    నీళ్లనే చనుబాలుగా
    పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు
    సక్కంగా మోసేవు మొక్కల్లా
    పరువమోచ్చి సేను వంగే
    పైరు కాపు మేను పొంగే
    పంట బిడ్డను రైతు బండికెత్తినంక
    పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక
    నేలమ్మ నేలమ్మ నేలమ్మ
    నీకు వేల వేల వందనాలమ్మా
    తల్లి నువ్వు నవ్వితె మాగాణి
    ఎద తలుపు తీశావంటె సింగరేణి
    తనువునె తవ్వి తీసిన
    మనసునే తొలి చేసినా
    పొట్ట తిప్పలకు బిడ్డలు
    నీ పొట్టలో పడుతున్న తిప్పలు
    ఏఏ రోజుకారోజు తీరి
    నూరేళ్ళ అయ్యుస్సుకోరి
    కడుపులో తిరిగేటి కొడుకుల కై నువ్వు
    తిరుగుతున్నవేమో సూర్యుని గుడి చుట్టూ
    నేలమ్మ నేలమ్మ నేలమ్మ
    నీకు వేల వేల వందనాలమ్మా
    తైలాలు పూసింది నైలు నది
    నీకు తలస్నానమయ్యింది గంగ నది
    గంధమే పూసిందహో
    పొందుగా ఓ యాంగుహో
    కొండలల్లో రంగు రంగుపూలు
    గండు కోయిలలు నైటింగేలూ
    కొలువైనద వెండి కొండా
    నీ జాలి గుండెల్లో జెండా
    ఎన్ని ఉనన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు
    కనుల కనలేక కంపించి పోతావు
    నేలమ్మ నేలమ్మ నేలమ్మ
    నీకు వేల వేల వందనాలమ్మా
    మాతల్లి నీ మట్టి బంగారం
    అది మానవాళికి నుదుట సింధూరం
    అమ్మా నీ అనురాగం
    కమ్మనీ సమ భాగం
    గొప్పలు తప్పులు చూడక
    నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక
    జన్మించినారా రాజులై
    పేరొందినా నిరు పేదలై
    నీవంటిపై సుతులు చితులకాల్చుకున్నా
    నీవంటి తల్లింక దేవుళ్ళకేలేదు
    నేలమ్మ నేలమ్మ నేలమ్మ
    నీకు వేల వేల వందనాలమ్మా
    రచన - సుద్దాల అశోక్ తేజ
    సంగీతం - కాదూరి ప్రహ్లాద్
    గానం - S P బాల సుబ్రహ్మణ్యం

  • @varalakshmi1146
    @varalakshmi1146 3 года назад +18

    నేలమ్మా కు విమల అక్కుకు నా వందనాలు

  • @SavyaSaachi-em9de
    @SavyaSaachi-em9de 2 месяца назад

    Mee pata adbhutam Vimalakka garu

  • @sanganamonivishnu554
    @sanganamonivishnu554 2 года назад +5

    విమలక్క విమలక్క విమలక్క ............. నీకు వేల వేల వందనాలమ్మ..............
    నీకు కోటి కోటి దండాలమ్మ................

  • @rameshmarupaka1423
    @rameshmarupaka1423 3 года назад +6

    Super song akka me songs challa bhaga padutharu 💯💯💯🙏🙏

  • @justborntoplaygames
    @justborntoplaygames 5 месяцев назад

    విమలక్క విమలక్క neeku వేల వేల వందనాలు అమ్మ

  • @bhagatrevolt3424
    @bhagatrevolt3424 3 года назад +18

    Super akka..
    యింక మీ పాటలు (పాతవి ) కూడ వీడియోలు చెయ్యండి అక్క...

  • @devarajulunaidumullaguri4403
    @devarajulunaidumullaguri4403 2 года назад +2

    సోదరి మీ వాయిస్ ఈ రకమైన సందేశాత్మక పాటలకు తగినది!

  • @mohammedniranjan712
    @mohammedniranjan712 2 года назад +3

    E song raasina suddhala Ashok gaariki paadina vimalakka gaariki errani dhadaalu 🙏🙏🙏🙏🙏

  • @rammohankatukojwala2820
    @rammohankatukojwala2820 5 месяцев назад

    సూపర్ గా ఈపాట ఉంటుంది

  • @santhoshkeesari5180
    @santhoshkeesari5180 2 года назад

    Super akka

  • @omegagracepadmaandisha8736
    @omegagracepadmaandisha8736 12 дней назад

    Nice amma

  • @dhanasrishivai9779
    @dhanasrishivai9779 2 года назад +2

    సూపర్ విమలక్క

  • @gvpitlamgv3687
    @gvpitlamgv3687 2 года назад +3

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది...అద్భుతంగా పాడారు...

  • @birudavoluchandrasekhar5126
    @birudavoluchandrasekhar5126 2 года назад +1

    vimalakka super naku isshtamyna pata 👍

  • @king143RRR
    @king143RRR Год назад

    Amma neelama ku kadhu vandhanalu
    Miku cheptunnanu amma kotlaa vandhanalu amma....

  • @pusapatisaidulu4104
    @pusapatisaidulu4104 2 года назад +2

    WAt a emotional words mdm for land🌧️🌧️🌧️👌👌👌👌👌

  • @sailusakali1689
    @sailusakali1689 3 года назад +3

    అక్క మికు ముంద్దుగ పదాబి వంద్దనమ్
    మిపాటలు సుపర్గ ఉంటయి అక్క
    పాట సూపర్ సూపర్

  • @niranjanvarma2849
    @niranjanvarma2849 3 года назад +7

    AKKA me george reddy song super . iam u r fan akka, u r voice is super👌👌👌👌 .

  • @rambabukakani550
    @rambabukakani550 Месяц назад

    Super

  • @vkambika1284
    @vkambika1284 2 года назад +1

    Veela dhandalu thalli

  • @koriviajaykumar5191
    @koriviajaykumar5191 Год назад

    విప్లవ కోకిల విమలక్క ✊

  • @hanumantharaokomarneni3829
    @hanumantharaokomarneni3829 Год назад

    Chelli vimalakka na ayushu posukuni nuvvu nurellu brathuku thalli

  • @masomasekhar2637
    @masomasekhar2637 3 года назад +4

    Very nice song on earth. Hands up to lyric writer and singer vimalakka

  • @nalaraju832
    @nalaraju832 3 года назад +2

    Super akka chala bag padinaru vimalakka gariki vandanalu

  • @KiranKiran-bl6te
    @KiranKiran-bl6te Год назад

    Aka🙏🙏🙏💪

  • @uppuletirajamouli9791
    @uppuletirajamouli9791 11 месяцев назад

    Super.AKKA

  • @ramyasrigovardhan9202
    @ramyasrigovardhan9202 3 года назад +2

    Super... Jai Telangana... 🌹🌹🌹🌹

  • @mohammedkhaleelshareif7994
    @mohammedkhaleelshareif7994 3 года назад +1

    Akka pata super nee gonthu super

  • @murthychathurvedula7523
    @murthychathurvedula7523 Год назад

    Akka nuvu super akka 🙏🙏

  • @venkatbv7408
    @venkatbv7408 3 года назад +3

    Akka super song daily 100 time's

  • @satyanarayanamurthyvasamse2716
    @satyanarayanamurthyvasamse2716 3 года назад +3

    Vimalakka your voice super about sing the song your voice is so beautiful and most melodious never forget the meaningful sensational song

  • @hanmandlujangiti180
    @hanmandlujangiti180 3 года назад +2

    vimalakka telangana ku akka

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 года назад

    Super song

  • @neelamvanaja6679
    @neelamvanaja6679 Год назад +1

    Hai good morning vimalakka 💯

  • @hanmandlujangiti180
    @hanmandlujangiti180 3 года назад +4

    super song akka

  • @kodumursudharsanam3310
    @kodumursudharsanam3310 3 года назад +3

    అద్బుతం అక్క ...... 🌾🌾🌾🌾🌾

  • @k.narendra1509
    @k.narendra1509 3 года назад +4

    Iam ur fan amma.. Voice is super...

  • @saidulutallapallitallapall3752

    Good song akka

  • @yakaiahpulluryakaiah2003
    @yakaiahpulluryakaiah2003 3 года назад +3

    It's old song but looking NEWLEY NEW BY YOUR VOICE AKKA 💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹💐

  • @Rajupulijala2378
    @Rajupulijala2378 Год назад

    Akka super song

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 Год назад

    Gretr vimalakka garu

  • @srisailamSRITV
    @srisailamSRITV 2 года назад

    లాల్ సలాం అక్క

  • @RajkumarPunna
    @RajkumarPunna 3 года назад +2

    Expecting many from you Akka..!! Jai Telanganam...

  • @chikoo9717
    @chikoo9717 2 года назад +1

    Khammam salutes you comrade

  • @hyderabadexpo8559
    @hyderabadexpo8559 Год назад

    అక్క నికు 🙏

  • @gouthamreddy1196
    @gouthamreddy1196 3 года назад +2

    Absolute its vimal garu voice its as good as GANDARAVA GAYAKUDU S.P GARU but ultimate lyrics by ASHOK TEJ garu🙏🙏

  • @bogekumar6795
    @bogekumar6795 3 года назад +1

    Super Akka

  • @gurusatsang6138
    @gurusatsang6138 Год назад

    ఆక్కా... పాట బాగుంది

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 года назад

    very nice song vimalàkka Gaaru ❤❤❤

  • @kraghavagchandra6854
    @kraghavagchandra6854 Год назад

    Vimalakka meeru great

  • @AshokYadav-rj6fw
    @AshokYadav-rj6fw 3 года назад +1

    Akka super

  • @lingaiahkanakam7084
    @lingaiahkanakam7084 3 года назад +2

    Akka yours voice is
    Very nice 👍

  • @laxmikolluru5655
    @laxmikolluru5655 Год назад

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదక్కా

  • @sreenusreenu2366
    @sreenusreenu2366 3 года назад +1

    Super.akka.meru.errajenda.mudhu.biddaov

  • @vikharruddin556
    @vikharruddin556 2 года назад

    Super song akka

  • @ravinderbhukya6603
    @ravinderbhukya6603 2 года назад

    Akkaku vandanalu tq Akka 🙏🏻🙏🏻

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 года назад

    విమలక్క song super 👌 🙏

  • @AshokAshok-nn4oe
    @AshokAshok-nn4oe 2 года назад +1

    Great song amma🙏🏿🙏🏿

  • @neravatibhaskar1018
    @neravatibhaskar1018 2 года назад

    GOOD SONG VIMALAKKASUPARSTARSONG

  • @shivagolla6412
    @shivagolla6412 Год назад +1

    తెలంగాణ కోసం పోరాటం చేశారు అన్యాయం జరిగింది మీకు

  • @bhavanam1974
    @bhavanam1974 3 года назад +1

    లిరిక్స్ సూపర్

  • @kampatisrinu5042
    @kampatisrinu5042 2 года назад +1

    Hat's off

  • @dhananjay5528
    @dhananjay5528 3 года назад +7

    In my 10th class my crush singing this song

  • @deshavenirajesh5683
    @deshavenirajesh5683 3 года назад +2

    Great song amma

  • @jyothipastula3385
    @jyothipastula3385 6 месяцев назад

  • @sudarshanchitikaneni7694
    @sudarshanchitikaneni7694 2 года назад +1

    I salute to your singing

  • @raghavarajukumar8259
    @raghavarajukumar8259 Год назад

    Orku nela aruvadic pallalu padavalu thinataladu,our youngest doctor Dari cooputra

  • @devarajlingampalli7193
    @devarajlingampalli7193 3 года назад +1

    Nice akka

  • @srinudasari2664
    @srinudasari2664 2 года назад

    సూపర్ అక్కా

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 года назад

    super song sis.

  • @bheemeshpingi3729
    @bheemeshpingi3729 3 года назад +4

    🙏🙏✊✊

  • @manjulaa3842
    @manjulaa3842 2 года назад +2

    Ashok sir ...song edi

  • @writermaheshyadavofficial8030
    @writermaheshyadavofficial8030 3 года назад +2

    Red salam akka kalabhivandhanam

  • @chennabonthaiah6658
    @chennabonthaiah6658 Год назад

    🙏🙏🙏

  • @user-no1kw8ts9v
    @user-no1kw8ts9v Год назад

    In 2023❤

  • @tripleprankstars8164
    @tripleprankstars8164 2 года назад +1

    👍👍👍

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 года назад

    సూపర్ song

  • @moulalishaik2174
    @moulalishaik2174 3 года назад +1

    👌👌👌

  • @birudavoluchandrasekhar5126
    @birudavoluchandrasekhar5126 2 года назад +1

    ap nellore dt amamancherla b chandra

  • @rbyadav3294
    @rbyadav3294 Год назад

    Nice song , Jai BJP

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 года назад

    Super 👌song

  • @Ramesh777-ch
    @Ramesh777-ch 3 года назад +1

    Gold akka

  • @SSstrars
    @SSstrars 3 года назад +1

    Akka manam party pedudhama Telangana Agam avuthundhi Mee thoni meemu untamu

  • @naturemurali7331
    @naturemurali7331 2 года назад

    Dear brothers and sisters
    Read environmental related books Prakruthi shukthloo Nature Principles book and Dr Msr sir books please
    Avoid plastic disposal things please
    Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth Stop viruses Stop Global Warming stop pollution

  • @muthyampraveengoud3818
    @muthyampraveengoud3818 2 года назад

    Joharlu akka neeku🙏🙏🙏🙏

  • @vpravin2000
    @vpravin2000 3 года назад +1

    Akka niku vandanalu

    • @sanjeevkumarneduri7078
      @sanjeevkumarneduri7078 2 года назад

      Akka🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏽🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👍👍👍👍👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Ramesh777-ch
    @Ramesh777-ch 3 года назад +2

    🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @ponnuruharibabu225
    @ponnuruharibabu225 2 года назад

    Amma 🙏🙏🙏

  • @ramanapolaki85
    @ramanapolaki85 2 года назад

    Akka.

  • @kommuanilkumar4774
    @kommuanilkumar4774 3 года назад +1

    Naku meelo barathamaatha kanipisthundhi sodhari

  • @keerthinageshthebruceleefi374
    @keerthinageshthebruceleefi374 2 года назад

    Akka niku 🙏🙏🙏🙏

  • @pithanisatish3737
    @pithanisatish3737 2 года назад +1

    Lal salam

  • @sonydeeshitha3781
    @sonydeeshitha3781 3 года назад +1

    💐🌸💮💐🌸💐💐

  • @manammamanamma2135
    @manammamanamma2135 2 года назад

    👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @yuvatharammancherial8182
    @yuvatharammancherial8182 3 года назад +2

    ✊🌹🙏