కోదు గిరిజనుల చేనులోకొత్త కాంబినేషన్తో కోడికూర।chicken new combination
HTML-код
- Опубликовано: 8 сен 2024
- కోదు గిరిజనుల చేనులోకొత్త కాంబినేషన్తో కోడికూర।chicken new combination @MyluRams
#arakutribal #mylurams #telugu #tribal #forest #food #wildlIfe
.
In our channel I will show about the customs, habits, food and habitats of the tribal area. You can also see beautiful natural beauty.In this video, we are going to see the chicken curry cooked by the tribals in the forest.If you like watching more videos please SUBSCRIBE our channel.
సితమ్మా జివన విదనం చల బాగుంది అలాంటి వారి మాటలు చల మంచిగా వుంది అందరు కలిసి వారికి సహాయం చేయడం మంచిది
సీతమ్మ తో కొత్త కొత్త వంటలు చేపించారు .. nice
Hi ram garu ee video nenu chusanu ahaaa a atmosphere vanta chesukivadaniki natural ga pande pasupu anni ingreadents natural and nature also super super osm andi ❤
చేలో వండిన ఎ పదార్థం అయినా చాలా రుచి గా ఉంటుంది కారణం పంచభూతాలు.
నిజమే అన్న
Nice and superb sir
ఈ కాంబినేషన్ లో నేను కూడ మొదటిసారి చూడటం చికెన్ కరీ.. బాగుంది.. నైస్ వీడియో రామ్ గారు 💐
Thank you అండి..మీరు కూడా ఒక్కసారి try చెయ్యండి..అచ్చమైన గిరిబిద్దల వంటని పల్లెటూరు అమ్మాయి చేస్తే ఎలా ఉంటుందో అందరికీ చూపించి మీ ఆశీర్వాదాలు నాపై చూపించండి
Avnu అన్న అడవి రాజుల పండగ టైం లో ఇలా పెద్ద మామిడి చెట్టు దగ్గర పరమ అన్నం . వంట చేసుకుని తినేవాళ్ళం .. ఇప్పుడు సిటీ లో ఉండటం వల్ల అంత మారిపోయింది .. ఏదైనా సరే అప్పుడు రోజులు వేరు ,, ఆ సరదలె వేరు 😢😢😢 . మళ్ళీ మీ వీడియోస్ రూపం లో గుర్తు చేస్తున్నారు tq
అవును శివగారు ...ఒక twenty years వెనక పల్లెటూరు వాతావరణం ...మనిషి మనస్సు ప్రశాంతంగా ఉండేలా ఉండేది.. కల్మషం లేని చిరునవ్వే గొప్ప ఆస్తి... చల్లని వెన్నెల్లో కూర్చొని మాట్లాడుకోవడం...ఆటలడుకోవడం.. ఆపదల్లో సహాయం చేయడం...
అవేవీ ఇప్పుడు లేవు... అదే బాధ...
అసలైన మన అస్తిత్వం కోల్పోయామే అనే బాధ...
అలాంటి విషయాలను కూడా స్పృశించాలి అన్నదే నా అభిప్రాయం
తెలంగాణ లో పుంటికూర చెట్టు, అంటాం బ్రదర్,, పచ్చడి సూపర్ ఉంటుంది,,
Super ram location
నమస్తే రామ్ గారూ.. వీడియో చాలా కొత్తగా ఉంది రామ్ గారూ.. మీరు ఎలాగైనా కొత్తగా ఎదో చుబెట్టలనీ తపన తో చాలా దూరం అడవి లోపల వెళ్లిపోతున్నారు రామ్ గారూ.. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి రామ్ గారూ... నడిచి వెళ్ళేటపుడు కొంచెం జాగ్రత్త గా ఉండాలి రామ్ గారూ. ధన్యవాదాలు
Hi vinnu
Hi sir.
Gongura puvvu , chicken combination Baga chesaru.. chelallo vandukuni thinte bale vuntundhi. Nice video
Good combination ramu garu చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరుతుంది,,,😋😋
Hi అండి..ఎప్పుడైనా try చెయ్యండి..
కుక్కపిల్ల సో క్యూట్ ❤
❤❤❤
Very nice location
This time Seethamma sister and Ramana garu different chicken recipe preparation is super amazing.This is another super video from Seetharama sister series playlist videos 💐💐💐.
నమస్తే అండి..
Nice video
Girijanula jeevithalu baa chupincharu manchi video
👌👌👌
Hii sir super video meeru vallatoo matlade vedaanam super sir sonta vaallu kudaa Ela matladatleedu super sir meeru
అవునా...సాధారణంగానే మాట్లాడుతాను..మీ అభిమానం అంతే...అలాగే మన ఛానల్ ను ఆదరిస్తున్న మీకు చాలా కృతజ్ఞతలు అండి
@@MyluRams thank you sir
@@MyluRamsmiwais kosamay videos chaus stanu
Thank you so much అండి
Chaala kasta jeevitham city lo vunna vaallu vunda leru 😢😮
Chala chala gnapakaaalu vunnayi Babu chala happyga vuntadi
Koora lo vullipayi vadara veellu
రాము..నువ్వు సూపర్.. ఒక తరం వెనక్కి వెళ్లినట్టు ఉంటున్నాయి నీ videos..
Wow.. చాలా హ్యాపీ అనిపించింది. మీ కామెంట్..నాకు మన ముందు తరం పెద్దల ఆలోచనలు మాటలు జోకులు పాటలు నచ్చుతాయి.
Adavilo jeevitham chaala kastam chala arogyam chaala andam
nice info
Abbaa. Mi video chuste..manasu hayega vundi ram. Thank you ❤
Good info bro
Hi Ramulu garu. Meeru manchi location lo video's chestharu. Adavilo anni freshga dorukuthayi Nice anna
రామ్ గారు మీరు త్వరగా 100k subscribers ni చేరుకోవాలని కోరుకుంటున్నాను best of luck
చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్...నేను కూడా చాలా ఈగర్లి వెయిటింగ్ ఫర్ that movement.. కానీ ఈ మధ్య కొంచెం స్పీడ్ తగ్గింది..నేను ఇంకా ఎఫర్ట్ పెట్టాలి..
Meer Chala Manciga Matladu
Chunaru, Ramugaru❤❤
Thank you అండి
Notloo neeru vasthunnavi great
Ramu garu manchi video chesaru
👍👍👍👍👍
Gongura vitthanalu,meymu vandutaamu.i am from Hyderabad brother, beautiful video, thank you
Thank you so much అండి
Nice video bro
Video chala bavundhi ram garu but meeru taste chesthunte me expressions choodali anukunnam, meeru kooda kastha thini vunte bavundedhi anipinchindhi because choosthunte make mouth-watering vasthundhi.
Kotha ga chusthunnanu vantakalu
Thank you bro👌
Manaki pasupu kavali ante shop ki vellali😮
ప్రకృతి నుండి పసుపు
Super ga vuntayee mi video s brother .
Thank you అండి
Hi
Mi video s super anna
Thank you అండి
Super undi thammudu ee video 😊
Thank you అండి
Nice vidio😊
Thank you తమ్ముడూ
Hi Ramu garu miru chese prathi videos chustuntamu. Swacchamaina manyamlo kalmasam Leni Aa manasulu madyalo AA ahladhakaramaina vaathavaranam naku chala Baga nacchindi Ramu garu.etuvanti videos marenno cheyaalani korukuntunnam .....🎉🎉🎉🎉
Thank you so much అండి..కచ్చితంగా ఇంకా ఎన్నో వీడియోలు చేస్తాను..
Idhi nenu thinnanu maa thatha na chinnappudu chesi pettaru manuguru kammam jillalo vunnappudu
మరి ఎలా ఉందో చెప్పలేదు!!
Kasiratnam flowers very beautiful
Nenu kotthaga chustuna andi mee videos pathavi kuda chustuna baga nachinavi 😊iam shalini warangal
Thank you so much Shalini madam.
Super ram👌👌👌👌👌
Hi sir... thank you
మీరు కూడా తిని ఎక్స్పీరియన్స్ చెప్తే బాగుండేది
Chala bagundi video. Vaallu thintunte chusthu koorchunnara 😀😀😀 meeru kuda taste cheyyaalsindi
Thank you అండి
Nice bava
Thank you so much my dear friend
Hiii friend bagunava friend nenu adt vachanu friend .👌👌
చింత పండు బదులు గోగుపువ్వు వేస్తే పులుపు వస్తుంది..
❤❤bro ne...channel 1m avli ani korukuntunanu
Thank you అండి
non-veg maneyandi adhi manchidikadu
manaku vache anekarogalaku
non-veg tinadame main karanamu
meditation try&start cheyandi pleasenon-veg maneyandi adhi manchidikadu
manaku vache anekarogalaku
non-veg tinadame main karanamu
meditation try&start cheyandi please
Where is This location Bro
Annaya eppudu chusa e vidiyo, naku 5 daysninka free ledu anna
Hi చెల్లి..పర్వాలేదురా..బిజీగా ఉండటం మంచిదే... విడియో ఎలా ఉంది??
Sarve jana sukino bhavntu
రామ్ సీతమ్మ కి మంచిగా బట్టలు ewuandi
Thank you అండి.. మన సీతమ్మ అంటే చాలా మంది ఇష్టపడతారు .మంచి మాట చెప్పేరు.ఒకసారి బ్లూసారి కొని ఇచ్చాను..
ముందు వీడియో లో సారి ఇచ్చాను..ఇచ్చాను కాదు మీ అందరి దయవల్ల ఇచ్చాను..ఆ సారి ఎలా ఉందో చెప్పండి???
God bless you Ram 😢
Thank you so much అండి
NuVu.thinna.va.bro😅
Hai bro how are you
Hi అండి
రాజుల బాబు పండగల ఉంది
Hi అక్క...అవును కదా అక్క చిన్నప్పుడు మన ఊరులో ...ఎవరి చెనిలో వారు... ప్రతీ పండగలో కొంచెం కొంచెం తినడం...సరదాగా బలే ఉంటుంది rajulababu పండగ
A uru brother adi
Dakarayi అని చిన్న village.. rajavommangi మండలం
అల్లూరి సీతారామరాజు జిల్లా
ఆంధ్రా
Gogu kadu gongura
కమ్మనైన కథనాలు
Annaya gongura puvvulu tho elakuda cheyocha
నాకు కూడా ఇదే ఫస్ట్ టైం తమ్ముడూ.చూడటం.
👌👌👌