ఆకలితిర్చే అడవితల్లి@5ft.చౌడదుంప తవ్వాలి అంటే ఈజీగా
HTML-код
- Опубликовано: 14 дек 2023
- ఆకలితిర్చే అడవితల్లి@5ft.చౌడదుంప తవ్వాలి అంటే ఈజీగా #hugetuber in forest @MyluRams
#arakutribal #mylurams #tribal #forest #wildlife #village lifestyle
.
In our channel I will show about the customs, habits, food and habitats of the tribal area. You can also see beautiful natural beauty. In this video, the tribals wandered through the forest and dug up the biggest beet found in the forest, burnt it and ate it. If you like the rest of the videos, please SUBSCRIBE our channel now.
--------------------------------------------------------------------
భగవంతుడు అడవిలో వున్న ప్రజలకు ఆహారం ఈ విధమైన దుంపల ద్వారా అందిస్తున్నాడు. అడవిలో వున్న ప్రజలారా మీరు సంతోషంగా జీవించాలి .
ఈ దుంపలు అయితే నేను తినలేదు రామ్ గారు.. నేను కిరస దుంపలు తిన్నాను.. సీతక్కని అడిగినట్టు చెప్పండి.. రామ్ గారు... నైస్ వీడియో అండీ.. 💐😍💐
Really thank you so much rachana గారు. మీలాంటి పెద్ద ఛానల్ వారు నా వీడియో లు చూస్తే నాకు గర్వంగా ఉంటుంది.
ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఆ దుంపలు తినాలనిపిస్తుంది
చాలా బాగుంటాయి brother
ఎంత బలమో ఈ దుంపలు.... చాలా బలం
Anna Naku borukottinappudu alla ni videos chustanu.chala baguntay🚩Jai Sri ram
Memu thinnamu e dumpalu chala baguntai.. custhunte🤤🤤🤤.
మేము బోటుకు గడ్డలు అని పిలుస్తాం
Wow nice
Super video super video 👍👍👍👍🙏🙏
❤❤
Namaskars toVanaDevatha SEETAMMA and Shri Ramana garu.MyluRams garu Thank you for nice vlog.
Wow..nice comparison..
Nic natural food
Nice video
Excellent
This is next level video from Seetha playlist videos.Once again Thank you Seethamma sister 💐💐💐.
నమస్తే sir
👌👌👌
Very good
👌👌👌👌👌👌👌👌
👌👌👌👌👌
Avunu Ramulu garu chilakada dumpalu kuda kalchukoni thunochu. Taste baguntundi.
Super 👌👌😋😋
👌👍🏻
Super bro video ❤
మా కోనసీమలో దాన్ని పెండలం దుంప అంటారు
Anna mi videos naku chala chala eshtam
Thank you so much తమ్ముడూ
మేము చిన్నప్పుడు చిలగడ దుంపలు కాల్చుకొని తినే వాళ్ళము
Nice video bro 😊
Super food anna
Hi friend... naku araku okkate telusu but meru chese pani chala bagundi... I appreciate you... continue it...
Thank you for your blessings అండి
Hai ra mylu rams weekly two videos pettu
Will try
Good bro
❤❤❤❤
Good 🎉. Videos 👌 bro ❤
Seethamma to videos superb.....Inka videos cheyandi.....chaala baguntai videos.....
Ok andi.
Hi anna superb Baga chipincharu more videos cheyyalani korukuntunnamu God bless you bro love you bro
Thank you so much Ashok garu
బ్రో మీరు. ఒక ఊరిలో. ఒకటో రెండో ఇళ్లు ఉంటే పట్నం నుంచి. పిల్లలకు తిన బండారాలు. ఏమైనా తీసుకెళ్లండి ఒక సారి ట్రై చెయ్యండి.
Please one time
Sure friend.. చాలా మంచి మనసు మీది..ఐతే కొన్ని సార్లు తీసుకువెళ్ళి ఇచ్చాను...కానీ పిల్లల్ని వీడియోస్ లో ఎక్కువగా చూపిస్తే కొన్ని సార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి..వీడియోలో పెట్టక పోయిన మీరు అన్నట్టు తప్పకుండా తీసుకు వెళ్తాను
Hai friends Naku chala ista friend nenu tavinanu tavutanu friend.
madhi raypalay mi wais suparrrrrr
Thank you so much అండి
Hi brother madhi Koda agency area ne...lammasingi dagarà ma village..miss avuthunna alati food ni ..
మరి మన ఏజెన్సీ లో దొరుకుతాయి కదా అండి
Hi bro ...❤How u nice video
మ గిరిజనుల స్పెష ల్ సార్ ఇది
Ramayya sitralu, seethamma vantakalu
బలే ఉంధి టైటిల్..
నమస్తే సోదర
నమస్తే అండి
Anna maku rice millu lo work cheyadaniki workers kavali dorukuthara
Hi ram I want to meet you.I like your personality
MyluRams 24insta
Text me
Milu ram anna vudaka petukuni kuda thintaru i feel to eat now I want to taste it once anna please send it to me only one ☝please 🙏
ఆ దుంప కూరా చేస్తాము కానీ కాల్చుకొని తింటారని తెలీదు 1st టైం చూసా 👌👌మేము యిక్కడ మట్టికుడా కొంటము ఆ మట్టిచుస్తుంటే ఎంతమంచీ మట్టి 🙏అనిపించింది
Thank you అండి
మాకు
Memu ellari gaddalu antamu
Hoo.. కొత్త పేరు...thank you అండి
K kavali gadda antaru Chittoor Andhra
Me video chusina tharuvatha naku thinalani oondhi sir
please ఒక్కసారైనా తినండి. చాలా బాగుంటాయి
Video Inka chudaledu. Enti last week na comment ki reply IVVALEDU meeru ?
Ayyo sorry..ee madhya ento ento undhi mindset..chudaledhu emo అండి.em chestunnaru
@@MyluRams enduku ? Emaindi ?
ఈ week వీడియో చూసారా,??.. ఎలా ఉంది
@@MyluRams chala bagundi. Vaallu antha kastapadinanduku pedda pedda dumpalu dorikaayi. Antha pedda dumpalni nenekkadaa chudaledu. Cheruku gadalantha vunnai.
Mylu rams Babu,, YT earnings ni vallaki kuda share cheyy koncham.. ni videos kosam vallani kasta pettaku
Avi kuda chupimchaali ante embarassing ga untundhi. Ina konni సార్లు a clips kuda వీడియోలో peduthunnanu. Mari ekkuva kadhu kani komchem isthunnanu.
@@MyluRams super Babu ,, ni name lo ne vundhi ramudu Ni .. ramudu manchi baaludu
హాయ్ అన్నా నా పేరు దేవ అన్నా ఎప్పుడు వేరే ఊరికి వెళ్లి వీడియో తీస్తారు కదా నాకోసం ఒకసారి మీ గురించి మీ ఊరు గురించి అలాగే మీరు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు మీ జీవనవిధానం ఎలా మొదులు పెడుతారు అవన్నీ ఒక వీడియో రూపంలో చూపించండి అన్నా నాకోసం 🙋♂️ అన్నా నేను ఏమైనా తప్పుగా అడిగితే క్షమించు అన్నా
Ayyo balevare bro... క్షమించడం లాంటి మాటలు ఎందుకు.. మీరు అన్నట్టు తప్పకుండా self vlog చేస్తాను..కొంచెం టైం కావాలి..మీరు ఏమి చేస్తుంటారు దేవా బ్రో
స్టడీ ఆపేసి కాలిగా ఉన్నాను అన్నా. మీ వీడియో చూసేటప్పుడు మీతో మీ వెంట రావాలి అనిపిస్తుంది అన్నా
ఎక్కడా ఉంటారు
మా ఊరి పేరు నౌగడ..సీతంపేట మండలం శ్రీకాకుళం జిల్లా
Happy new year దేవా బ్రో
Brother tunika pallu. Me side dorkutaya
ఉంటాయి అండి
Brother meru vadina camera model ento cheppandi bro
Phone లోనే తీస్తాను అండి
Em phone brother
Maku kuda pampali meeru okkare tinte Ela amma
☺️
అడవి లో వాళ్ళ కి హెల్ప్ చేయండి రామ్
Ok andi
Milu ram anna vudaka petukuni kuda thintaru i feel to eat now I want to taste it once anna please send it to me only one ☝please 🙏
మీరు ఎక్కడ ఉంటారు
@@MyluRams present iam in hyderabad miyapure my proper is ap krishna district pamarru Anna