అంటరాని మంటలు l FULL SONG l
HTML-код
- Опубликовано: 8 фев 2025
- అంటరాని మంటలు l FULL SONG l #mandakrishnamadiga #dekkaashok #madigadandora #mrpssongs #diltvchannel
Singar Writer: Dekka Ashok
Produser: Jangili Babu
Spesial thanks: Dr Thatikayala Upendhar,
CO Produser's: Chinnapaka Srinivas,
Barigela Babu, Dappu Ugendhar Gourarapu
Music: Wilson
DOP Editing D.I: Santhosh Star
అంటారా నీ మంటలనుండి
కంటనీ రై ఇంటికి చేరిన
కన్న కొడుకా వినరా
మన వెలివాడల ఎతలు
పెనుమంటలేసి కల్చరా
ఈ మనువాదుల కథలు
రాజ్యము నేలిన జాతoట
నిజాయితీకి మారు పేరంట
మన బతుకుల నేసిండ్లు చీకట్ల
అందుకేరా ఈ తండ్లాట
వెలివేయ బడ్డ బతుకులు
ఎంత శ్రమ చేసిన లేవు మెతుకులు
డప్పు సంకనేస్తే హేళన
చెప్పులు చేసిన నేలనా
ఏ తప్పులు చేయని జాతి రా
అయినా తిప్పల పెట్టిన రీతి రా
ఎన్ని నిందలు వేసిన బందిగా చేసినా
ఆత్మబలమే మనకు ఆయుధం అయ్యింది
విశ్వసంగా ఉండే కులమురా
ఈ విశ్వానికి ఆది మనమురా
అంతరాలు లేని తనమురా
ఏమి చేసిన తీరని ఋణమురా
కలిసి ఉన్నాము ఇన్నాళ్లు భారంగా
వీళ్ళా కుట్రల చేయాలి దూరంగా
ఎందరో చేసిన త్యాగాల
మనలేడాబాసిన వీరుల
అడుగులో అడిగేసి నడవరా
మన అమరులు నడిచిన తోవాల
దౌర్జన్యాలకు ఎదిరోడ్డి నిలిచిన్లు
దోపిడీ గుండెల్లో గుణపాన్ని గుచ్చారు
లక్ష్యాన్ని చేరిన పోరాటం
మందకృష్ణన్నదేరా ఈ ఆరాటం
లక్ష డప్పుల దరువు మోగిద్దాం
వెయ్యి గొంతుల పాట వినిపిద్దం
కదలాలే ఊరురు మనమంతా
న్యాయమేధై0ది చూస్తుంది జగమంత