అనుభవశాలి మార్తాండ్ గారూ.. మీ ఎడిటింగ్ తో ఎందరో దర్శకుల పొరపాట్లని కత్తిరించి సరైన తీరులో అతికించి మాకు ఆ మనోవేదన తప్పించి ఎంటర్ టైన్ మెంటిచ్చేలా చేసి వారి ప్యూచర్ ని కూడా కాపాడారు 🙌
🤔 లీడర్ , ఆరెంజ్ , మహర్షి ( రాఘవ డైరెక్టర్ వంశీ )....ఈ మూడూ మంచి సినిమాలే లీడర్ పొలిటికల్ లైప్ , ఆరెంజ్ ప్రేమ & వైవాహిక జీవితంలో ఒడిదుడుకులకి మహర్షి హృదయమే మోయలేనంత ప్రేమ ప్రియురాలి ద్వేషంతో అతని మతిని పిచ్చిగా నడిపించినా హద్దుమీరి ఆమెతో చెడుగా ప్రవర్తించక ఆమె ప్రేమకోసం ఆమె బిడ్డకోసం అతని ప్రాణత్యాగం నిజమైన అంకితభావం❤
VEDALAM లో AJITH వి రెండు DIFFERENT Shades తో ఉంటాయి. Flash back లో different shade తో చూపించి జాగ్రత్త పడ్డారు Tamil director. అదే తెలుగు లో చిరంజీవి ని different shades తో చూపించలే. సినిమా అంతా హీరో ఒకే shade లో ఉండటం కూడా work out కాలేదు.
భోళా శంకర్ ఫ్లాప్ కి కారణం లో లెవల్ కామిడీ, and songs... మెగాస్టార్ లెవల్ కి తగ్గ song ఒక్కటీ లేదు... శ్రీముఖి తో చేసిన కామిడీ సినిమాని పాతాళంలోకి పడేసింది..
అంత ఓకే గాని సార్ ఒకటి మాత్రం ఒప్పుకోను ఎందుకంటే టైమ్ బట్టే సినిమాను అదరిస్తారు నాకు ఆరంజ్ మూవీ ఎంత ఇష్టం అంటే చెప్పలేను కానీ ఆ మూవీ వచ్చినప్పుడు ఆ ట్రెండ్ కి అది సెట్ అవలేదు అప్పుడు మా వయసుకీ అది అర్ధం కాదు అందుకే అది రీ రిలీజ్ లో హిట్ చేసాము
Present generation taste different .. movie makers need to recruit both youth and old team combination .. hit or flop people need to see at least in home .. tread need to understand
Very first time marthand garu has his opinion which is not in tune with general audience. Bhola Shankar which is a decade old story with loopholes in every 15 mins of the story is something that deserves the rejection. Boss deserves a far far better movie after giving meher with remake rights, 3 yrs of time and all the resources in the world with a 100 cr budget. It's meher who has not lifted a finger for this project.
bholashankar for me is a 7.5/10, and took me back to 2000s. I liked chiru only in bhola. I didnt like any of his post 2017 movies. Some of the audience in the movie hall resonated with my opinion.
Vedalam itself is a cringe movie.Meher had made it more cringe.That's it!! Film makers should realize that in this global era "Remakes" will not work.All said and done,Bhola shankar is the cheapest movie (in terms of content) i have ever watched all the time
Orange super movie kani it was far ahead of time. Kani Bhola Shankar matram worst ra Nayana. 8 years back Vedalam adindi ante daniki reason appudu Ajith ki unna craze. Ah movie ni already Tamil lo ne Telugu vallu chala mandi chusesaru. Alanti movie ni 8 years tarvata cheyyadam worst. Remakes Chuse zamaana kadhu. Adhi megastar ki ardham avvali.
భోళా శంకర్ సొచ్చు సినిమా... కొన్ని వందల సినిమాల స్టోరీ లు...రోటీన్ స్టోర్టీ....చిరంజీవి కి తగిన సినిమా కాదు... మాఫియా కి తగిన Bgm ledhu.... అన్ని ఫెయిల్ అయ్యాటి
They are the only cinema they are only doing for money but people watch only for fun and self-satisfaction. Do make cinema and cinema heroes as God. Without Director all heroes like cheranjeeve and Pawan Kalyan and other heroes are waste. Keep in mind before talking about people with people money only they become rich.
@@velanginisirilmarreddy Rey fool what about politicians who looted public money and not doing anything and did several atrocities to public instead of serving to public those bloody politicians thought like they are Gods to public and public are their servants but actually they are called public servants not film stars what about them? Those corrupted criminal 420 politicians made by u kind of people who voted by taking vote for note and put democracy in a stake actually filmy heroes or actors are infinite times better than these bloody corrupted politicians
That is because during that time people felt second half got dragged.I am fan of director sekhar kammula.During that time KRISHNA vamsi touched political subjects but if it released now it's a blockbuster
2:00 idi matram nijam director ki anni departments meeda grip lekunte emauthundo Akhil movie be example thana assistant ni guddi ga nammi kothaga pettina company ki work ichaadu, vaadu penta chesthe VV Vinayak velli CG lo experience unna athani kallu pattukunbantha pani ayyindi.
My opinion why flop at that time these Movies Orange and Leader Orange: jenilia character creation based on Bommarillu movie Leader: second half some portion Otherwise these two movies 👌
మీరు చెప్పింది సత్యం. భోళా శంకర్ అవేరేజ్ అన్న అవ్వాలి కానీ కావాలి అని ప్లాప్ టాక్ తేవడం లో చిరు వ్యతిరేక ఛానల్ లు, ఫాన్స్ సక్సెస్ అయ్యారు. అయినా reviewer సినిమా ని చంపేస్తున్నారు.
Orange utter flop ki reasons 1 . Ram Charan as a lover boy ( acting not good) 2. Genelia over action 3. Story not reaching to common audience 4. Location not match to Telugu audience 5. No entertainment Onply plus point music thats reason people still listening songs
No doubt that Bhola Shankar was a bad movie and deserved to be flop… it would have been below average movie at least if not released with Jailor… people compared jailor with Bhola Shankar and felt that chiru should be doing movies which fits to his age like Rajini did in jailor
Bhola flop talk vachina taruvate Jailor baaga raise ayyindi. Even I also cancelled tickets of Bhola which booked for 2nd and 3rd time and went to Jailor. First time boss movie tickets cancelled in my career 😢😂
Andgrawala flip, shakti flop, orange flop, shadow flop, billa though collected money bcos of prabhas its considered a flop, bhola shankar flop, kantri flop,oreover these are not flops, disasters. Kannadians taste is different so akkada hit ayyundochu, ikkada disasters.
Andhrawala Kannada -Remake Okkadu kannada _ Remake Billa - Remake and average Kantri - below average Shadow , shakthi & Bhola - All time disasters..SO on an average he goes from disaster to below average !!!
Both movies flopped coz Story of Orange movie is way ahead of time when it released. And sorry of Bhola Shankar movie is way behind of time when it released. IMO, a films plot should always have direct emotional connect to target audience.
ఆరెంజ్ ఎందుకు పోయిందో నేను చెప్తా?అంతకు ముందు వచ్చిన మగధీర లో ప్రేమకోసం 400 సంవత్సరాల తరువాత మళ్ళీ పుట్టిన కథ తో మెప్పించారు... ఆ నెక్స్ట్ మూవీ ఆరెంజ్ లో ప్రేమ కొంత సేపే ఉంటుంది అంటే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆ సినిమా పోయింది ఇప్పుడు మగధీర ప్రభావం లేదు కాబట్టి కొంత మంది ఇష్టపడుతున్నారు
సార్ సినిమా లాస్ట్‌లో ఎప్పుడు తగ్గకూడదు సార్ నీరసం వస్తుంధీ అప్పటివరకు vunna enjoyment miss avudhi. పైగా ఈ మెహర్ బాబు ఎప్పుడు హీరోయిన్ లతో చాలా ఓవర్ గా చేసాడు నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి పిచ్చేమో నాని
Leader timing/pre-release promitions are not bad. It should have made with some established star hero. Orange release time and heroine acting was worst.
నిజానికి భోళా శంకర్ సినిమా నేను theater లో చూడలేదు మొన్న ott లో చూసా అంత bad గా ఎం లేదు బోరింగ్ లేకుండానే చేశాడు సినిమాని, మరి రాజమౌళి కూడా బోరింగ్ లేకుండా తీస్తాడు తప్ప డైరెక్టర్ శంకర్ లాంటి కొత్త కథలను ఎం తీయ్యాడు అయిన అవి pan India hits అవుతున్నాయి,అంటే భోలశంకర్ సినిమాకి డైరక్టర్ గా రాజమౌళి పేరు వేసుంటే ఇది కూడా pan India hit అయ్యేది అనుకుంటా
దర్శకుడు ఫెయిల్ అవ్వలేదు. అతను అనుకున్నది చాలా బాగా తీశాడు. కానీ అతను అనుకున్నదే చెత్త. దానికి కూడా అతను కారణం కాదు. రీమేక్ అయితే minimum guarantee అని చిరంజీవి feel అయ్యాడు. ఆయన మెహర్ కి లైఫ్ ఇద్దాం అనుకున్నాడు కానీ...... కథలో బలం లేదు. సీన్స్ లో కొత్తదనం లేదు. కామెడీ లో నిజాయితీ లేదు.
Orange movie theater lo 5 times chusaa. after 1st time friends yevvaru raaledhu. single ga vellaa. theater lo tickets vaadu aithe neeku nijamgaaney nachindhaa cinema ani adigaadu. after that movie theater loney ledhu inka.
మెహర్ రమేష్ వ్యక్తిగంతగా చాలా మంచి వారు. కానీ ఇంటర్వ్యూస్ లో సాధారణ విషయానికి అతిశయోక్తి జోడించి చెప్తున్నతారు. అందులో ఆయన అమాయక్వతం కనిపిస్తుంది 90s లో సరిపోయేది ఈ జనరేషన్ వాళ్లకు నచ్చదు అందుకే ట్రోల్ అవుతున్నారు
Post Covid there is no demand for remakes. There is no demand for rotta template movies. Bhola is cheaply made and filled with jabardasth actors. Songs are bad. Chiru shouldnt have remade this movie. A straight movie with Mehar would have become more successful
Bola Shankar Lo Kotha Points evi levu Asalu Movies choostunnappudu Next emo ayithado telisinappudu Ch hoosey interest undadu Hero ki mari antha elevations sarigga padaledu
Marthand gaaru with due respect Bhola Shankar lo aithe chaala flaws unai. Interview lo cheppadam ishtam leka meeru aa maata ante ok. But nijamgaane flaws kanabadatle ante kashtame sir. Complete out of sync aipoyaaru meeru. Vedhalam actually oka simple story. Adhi hit avadaaniki only 2 reasons 1. Ajith extraordinary performance 2. Anirudh's electrifying bgm. Aa rendu Bhola Shankar lo missing
Bhola Shankar endhuku chudataki kuda interest chupinchaleshu ante only due to REMAKE..eppatidhi movie adhi..andaru neppali noru badhukunnaru remake vadhu ani..evvadu venaledhu.. movie complete chesi release cheakunnaru..Valle chuskunnaru..
అరేంజ్ 2020 రావలసిన సినిమా బోళా2000రావలసిన సినిమా అంతే తేడ 🌹🌹🌹🌹🌹
😀😃🤣😂😂😂🤣🤣🤣🤣
U r currect
Thanks bro
😂
Good answer
Meher Ramesh brutally trolled not because of Bhola Shankar, it's because of his interviews.
MEGA hero movie flop ayte Director meda tosestharu, so andke VVR trvata BOYA, Bola trvata Meher, Archarya ki Koratala andarni ala troll chesaru
అనుభవశాలి మార్తాండ్ గారూ..
మీ ఎడిటింగ్ తో ఎందరో దర్శకుల
పొరపాట్లని కత్తిరించి సరైన తీరులో అతికించి మాకు ఆ మనోవేదన తప్పించి
ఎంటర్ టైన్ మెంటిచ్చేలా చేసి వారి ప్యూచర్ ని కూడా కాపాడారు 🙌
🤔 లీడర్ , ఆరెంజ్ , మహర్షి ( రాఘవ డైరెక్టర్ వంశీ )....ఈ మూడూ మంచి సినిమాలే
లీడర్ పొలిటికల్ లైప్ ,
ఆరెంజ్ ప్రేమ & వైవాహిక జీవితంలో ఒడిదుడుకులకి
మహర్షి హృదయమే మోయలేనంత ప్రేమ ప్రియురాలి ద్వేషంతో అతని మతిని పిచ్చిగా నడిపించినా హద్దుమీరి ఆమెతో చెడుగా ప్రవర్తించక ఆమె ప్రేమకోసం ఆమె బిడ్డకోసం అతని ప్రాణత్యాగం నిజమైన అంకితభావం❤
VEDALAM లో AJITH వి రెండు DIFFERENT Shades తో ఉంటాయి. Flash back లో different shade తో చూపించి జాగ్రత్త పడ్డారు Tamil director. అదే తెలుగు లో చిరంజీవి ని different shades తో చూపించలే. సినిమా అంతా హీరో ఒకే shade లో ఉండటం కూడా work out కాలేదు.
భోళా శంకర్ ఫ్లాప్ కి కారణం లో లెవల్ కామిడీ, and songs... మెగాస్టార్ లెవల్ కి తగ్గ song ఒక్కటీ లేదు... శ్రీముఖి తో చేసిన కామిడీ సినిమాని పాతాళంలోకి పడేసింది..
After watching this. I found the actual source of success. Hats off
Expectation changed after ott. Could have hit if Released in 90s.
అంత ఓకే గాని సార్ ఒకటి మాత్రం ఒప్పుకోను ఎందుకంటే టైమ్ బట్టే సినిమాను అదరిస్తారు నాకు ఆరంజ్ మూవీ ఎంత ఇష్టం అంటే చెప్పలేను కానీ ఆ మూవీ వచ్చినప్పుడు ఆ ట్రెండ్ కి అది సెట్ అవలేదు అప్పుడు మా వయసుకీ అది అర్ధం కాదు అందుకే అది రీ రిలీజ్ లో హిట్ చేసాము
Present generation taste different .. movie makers need to recruit both youth and old team combination .. hit or flop people need to see at least in home .. tread need to understand
మార్తాండ్ కె వెంకటేష్. ఎన్నో టైటిల్స్ లో చూసాను. ఇప్పుడు మొహం చూసి ఈయనేనా అనుకుంటున్న.
Very first time marthand garu has his opinion which is not in tune with general audience. Bhola Shankar which is a decade old story with loopholes in every 15 mins of the story is something that deserves the rejection. Boss deserves a far far better movie after giving meher with remake rights, 3 yrs of time and all the resources in the world with a 100 cr budget. It's meher who has not lifted a finger for this project.
Correctly perfect
bholashankar for me is a 7.5/10, and took me back to 2000s. I liked chiru only in bhola. I didnt like any of his post 2017 movies. Some of the audience in the movie hall resonated with my opinion.
Bro ala aithe valther veeraya Koda old story ye mari adi anduku pedda hit aindi ?
Me mistake ni meru honest ga agree chesaru ade meru sir.. grt andi venkatesh garu..
Vedalam itself is a cringe movie.Meher had made it more cringe.That's it!! Film makers should realize that in this global era "Remakes" will not work.All said and done,Bhola shankar is the cheapest movie (in terms of content) i have ever watched all the time
Miru super sir... Miku nachite cinema hit avadandi majority janalu chuste cinema hit avutadi
మెహర్ రమేష్ గారివి ఇంటర్వ్యూస్ చూస్తే, తెలుస్తుంది మెహర్ రమేష్ ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో..
అజిత్ నవ్వు సైకో నవ్వు. విలన్లకే విలన్ లా ఉంటుంది. అది అజిత్ కి తప్ప ఎవరికీ సూటవ్వదు
Infact I was waiting for Chiranjeevi's laugh the way Ajith laughed in Vedalam
Seen by 4 people in Editing and by millions in theatres differs boss.. always ' spectator ' are correct
ఈ మధ్య కొంత మంది కావాలనే చూడకుండా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు same గుంటూరు కారం కూడా కానీ ott లో గుంటూరు కారం సూపర్ హిట్ అయ్యింది
Orange super movie kani it was far ahead of time. Kani Bhola Shankar matram worst ra Nayana. 8 years back Vedalam adindi ante daniki reason appudu Ajith ki unna craze. Ah movie ni already Tamil lo ne Telugu vallu chala mandi chusesaru. Alanti movie ni 8 years tarvata cheyyadam worst. Remakes Chuse zamaana kadhu. Adhi megastar ki ardham avvali.
Nothing is far ahead of time.. it's your brain that is dumb.. orange had so many script and screenplay flaws.
@@Rithvik1-v3i Eh uncle gadu evadu ra babu madhya lo😂😂
భోళా శంకర్ సొచ్చు సినిమా... కొన్ని వందల సినిమాల స్టోరీ లు...రోటీన్ స్టోర్టీ....చిరంజీవి కి తగిన సినిమా కాదు... మాఫియా కి తగిన Bgm ledhu.... అన్ని ఫెయిల్ అయ్యాటి
లీడర్ అద్భుతమైన సినిమా. అది ఆడలేదంటే జనాలు పనికిమాలిన వాళ్ళని అర్థం. బహుశా నిజాయితీ పరుడైన రాజకీయ నాయకులు అంటే మనవాళ్ళకు యిష్టం వుండదనుకుంటా
ఇప్పుడు రిలీజ్ అయితే బాగా ఆడేది. అప్పుడు నేను theater లో చూసా. Hit అవుద్దీ అనుకున్నా
Anduke kadha ap lo chanchalguda 420 lanti vadu sheeyam ayyadu kanee honest person Ayna pspk avvaledhu kadha adhe magiccu 😂😂
They are the only cinema they are only doing for money but people watch only for fun and self-satisfaction. Do make cinema and cinema heroes as God. Without Director all heroes like cheranjeeve and Pawan Kalyan and other heroes are waste. Keep in mind before talking about people with people money only they become rich.
@@velanginisirilmarreddy Rey fool what about politicians who looted public money and not doing anything and did several atrocities to public instead of serving to public those bloody politicians thought like they are Gods to public and public are their servants but actually they are called public servants not film stars what about them? Those corrupted criminal 420 politicians made by u kind of people who voted by taking vote for note and put democracy in a stake actually filmy heroes or actors are infinite times better than these bloody corrupted politicians
That is because during that time people felt second half got dragged.I am fan of director sekhar kammula.During that time KRISHNA vamsi touched political subjects but if it released now it's a blockbuster
లీడర్ నా favourite movie
True చూసిన వాళ్ళు ఎవ్వరూ బాగుంది అన్నారు..flop అనలేదు..కానీ చిరు badluck..వైసీపీ గవర్నమెంట్ ni ముందు రోజు కామెంట్ చేశాడు..అదే bad talk spread చేశారు
Exactly
Bongu le cinema worst
నాకు తెలిసి మొహర రమేష్ తీసిన సూపర్ సీన్ శక్తి లో ఒక రౌడీ ని బ్లాక్ వెహికల్ గుద్దుకుంటే ఆ వెహికల్ ముక్కలు ముక్కలు అయిపోయిది అదే 😂😂😂
2:00 idi matram nijam director ki anni departments meeda grip lekunte emauthundo Akhil movie be example thana assistant ni guddi ga nammi kothaga pettina company ki work ichaadu, vaadu penta chesthe VV Vinayak velli CG lo experience unna athani kallu pattukunbantha pani ayyindi.
My opinion why flop at that time these Movies Orange and Leader
Orange: jenilia character creation based on Bommarillu movie
Leader: second half some portion
Otherwise these two movies 👌
మీరు చెప్పింది సత్యం. భోళా శంకర్ అవేరేజ్ అన్న అవ్వాలి కానీ కావాలి అని ప్లాప్ టాక్ తేవడం లో చిరు వ్యతిరేక ఛానల్ లు, ఫాన్స్ సక్సెస్ అయ్యారు. అయినా reviewer సినిమా ని చంపేస్తున్నారు.
Orange utter flop ki reasons
1 . Ram Charan as a lover boy ( acting not good)
2. Genelia over action
3. Story not reaching to common audience
4. Location not match to Telugu audience
5. No entertainment
Onply plus point music thats reason people still listening songs
People expect more from chiranjeevi
Leader mindblowing movie ❤❤
Leader good picture
He was very good editor… but update avvali SIR
No doubt that Bhola Shankar was a bad movie and deserved to be flop… it would have been below average movie at least if not released with Jailor… people compared jailor with Bhola Shankar and felt that chiru should be doing movies which fits to his age like Rajini did in jailor
I felt it's above average
Bhola flop talk vachina taruvate Jailor baaga raise ayyindi. Even I also cancelled tickets of Bhola which booked for 2nd and 3rd time and went to Jailor. First time boss movie tickets cancelled in my career 😢😂
4:10 noti doola valla
u dont know why bhola shankar flopped than we dont know how u became a successful editor :)
Orange flop avalsina movie kadu nijame kani bholashankar enduku flop ayindo cheppamante asalu adi enduku hit avalo cheppamani reverselo evarina question chese paristiti
Orange floo avalsinq movie kadha joke of the year
Billa and Kantri are not hits . Just average .
If he can't Understand why Bhola Shanker flopped then
His Sensibilities are the reason why Ramu won't take this kind of Editors
Sir Mehar Ramesh before films impact and also it's old story...fans expect more from before films...it didn't reach valter veeriah...
Andgrawala flip, shakti flop, orange flop, shadow flop, billa though collected money bcos of prabhas its considered a flop, bhola shankar flop, kantri flop,oreover these are not flops, disasters. Kannadians taste is different so akkada hit ayyundochu, ikkada disasters.
Bhola sankar super movie.chiru bhale vuntadu.songs danc fights
Super
Exactly. Reminded me of 2005 chiru. I enjoyed his scenes throughout
Orange is a cinema always 20 years a head of time...Audience matured avvaledu cinema flop aina applause vachindi cinemaki
Bhola announcement Appude fix..
Movie GOVINDA Ani, not disappointed mehar Anna us
Bholasankar flop avvataniki reason: Vedalam remake cheyyatame…… Chiranjeevi garu enni cinemalu remake chestaru??? Ee remake reason okkate theater ki vellali anipinchaledu…… please don’t make remake frequently….
Makes sense 👍
భోళా శంకర్ మీద ఆసక్తి 0% అస్సలు ఆ కాంబో మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. కొత్త కథ అయితే ఏమో కానీ రీమేక్ చేయటం అస్సలు ఇష్టం లేదు
Leader: Most underrated political related movie
Andhrawala Kannada -Remake
Okkadu kannada _ Remake
Billa - Remake and average
Kantri - below average
Shadow , shakthi & Bhola - All time disasters..SO on an average he goes from disaster to below average !!!
Kantri is another pokiri format
Okkadu is. Not remake Gunasehkar won story anukunta adhi
@@kishorenadella1028in kannada mehar ramesh directed it.
@@kishorenadella1028athanu mehar Ramesh films gurinchi chepthunnadu. Okkadu kannada lo remake director Mehar.
Both movies flopped coz
Story of Orange movie is way ahead of time when it released.
And sorry of Bhola Shankar movie is way behind of time when it released.
IMO, a films plot should always have direct emotional connect to target audience.
Good point
ఆరెంజ్ ఎందుకు పోయిందో నేను చెప్తా?అంతకు ముందు వచ్చిన మగధీర లో ప్రేమకోసం 400 సంవత్సరాల తరువాత మళ్ళీ పుట్టిన కథ తో మెప్పించారు... ఆ నెక్స్ట్ మూవీ ఆరెంజ్ లో ప్రేమ కొంత సేపే ఉంటుంది అంటే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆ సినిమా పోయింది ఇప్పుడు మగధీర ప్రభావం లేదు కాబట్టి కొంత మంది ఇష్టపడుతున్నారు
Bhola trailer ke audience fix ayyipoyaru
But to be honest , trailer l worst ga ledhu movie.
సార్ సినిమా లాస్ట్‌లో ఎప్పుడు తగ్గకూడదు సార్ నీరసం వస్తుంధీ అప్పటివరకు vunna enjoyment miss avudhi. పైగా ఈ మెహర్ బాబు ఎప్పుడు హీరోయిన్ లతో చాలా ఓవర్ గా చేసాడు నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి పిచ్చేమో నాని
Leader timing/pre-release promitions are not bad. It should have made with some established star hero.
Orange release time and heroine acting was worst.
నిజానికి భోళా శంకర్ సినిమా నేను theater లో చూడలేదు మొన్న ott లో చూసా అంత bad గా ఎం లేదు బోరింగ్ లేకుండానే చేశాడు సినిమాని, మరి రాజమౌళి కూడా బోరింగ్ లేకుండా తీస్తాడు తప్ప డైరెక్టర్ శంకర్ లాంటి కొత్త కథలను ఎం తీయ్యాడు అయిన అవి pan India hits అవుతున్నాయి,అంటే భోలశంకర్ సినిమాకి డైరక్టర్ గా రాజమౌళి పేరు వేసుంటే ఇది కూడా pan India hit అయ్యేది అనుకుంటా
Nenu chusina cinemallo worst movie bhola shankar rajamouli teesina sye movie kuda average talk thone nadichindi kevalam rajamouli peru untene cinema aadadhu
పరమ చెత్త సినిమా బోల్తా శంకర్
@@srikanthnani6705 bhola sankar super movie.nenu theater lo chusa.
Kutra tho movie ni bad chesaru
@@floweer2023sare ra bhajana batch😂😂😂😂😂
దర్శకుడు ఫెయిల్ అవ్వలేదు. అతను అనుకున్నది చాలా బాగా తీశాడు. కానీ అతను అనుకున్నదే చెత్త. దానికి కూడా అతను కారణం కాదు. రీమేక్ అయితే minimum guarantee అని చిరంజీవి feel అయ్యాడు. ఆయన మెహర్ కి లైఫ్ ఇద్దాం అనుకున్నాడు కానీ...... కథలో బలం లేదు. సీన్స్ లో కొత్తదనం లేదు. కామెడీ లో నిజాయితీ లేదు.
Orange movie theater lo 5 times chusaa. after 1st time friends yevvaru raaledhu. single ga vellaa. theater lo tickets vaadu aithe neeku nijamgaaney nachindhaa cinema ani adigaadu. after that movie theater loney ledhu inka.
Orange is evergreen, but bholashankar completely worest movie
మెహర్ రమేష్ వ్యక్తిగంతగా చాలా మంచి వారు. కానీ ఇంటర్వ్యూస్ లో సాధారణ విషయానికి అతిశయోక్తి జోడించి చెప్తున్నతారు. అందులో ఆయన అమాయక్వతం కనిపిస్తుంది 90s లో సరిపోయేది ఈ జనరేషన్ వాళ్లకు నచ్చదు అందుకే ట్రోల్ అవుతున్నారు
Some batch made bad about this from day one. Same batch promote other hero movie even it’s bad movie
Orange time lo Bhola Sankar,
Bhola Shankar time lo Orange vachunte rendu hit ayyevi
True
Chala mandhi orange🟠 movie chala baguntadhi antatu but naku matram అస్సాలు nachadu but KHALEJA chala BAGUNTADHI
తప్పు చేసే సినిమా.. తప్పు చేయని సినిమా.. అని ఉండవు కద.. మనం సినిమా తీయడం లో ఏం తప్పులు చేశాము అని ఉంటుంది.. మీ డైలాగ్ ను ఎడిటింగ్ చేయాలి
Orey bhola Sankar , TV choodadaaniki kooda paniki Raadu - big head ache
Ur judgment is bad
Leader itana cheppinantha goppa cinema kadhu, daniki hero bad inko establish hero konchem vayasu kuda undali appudu adedhi, movie slow pace untundhi adhi kuda oka karanam
Bhola Shankar is flop because we don't want chiru to do remakes ..... I'm being a fan didn't watch movie
Orange cinema flop ki reasons
Ram Charan as a lover boy
Genelia overacting
Story not constancy
Orange good movie
Telugu movies chudam Kakunda paka language movies kuda chudu editor gaa edhi chala avasramu apudu Bhola chudala vadha clarity vasthumdi
8.52 anchor ఏర్రిపు లాగా ok ok అనకపోతే ఏం cinema లు అవి, చెప్పండి అని అడగకుండా.
మాకు బోర్ కొట్టింది. We watched it on screen.
Nenu cinema theatre lo chudaledu anna ..
ఈయన మెహర్ రమేష్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారు.
Hero _ oring
Post Covid there is no demand for remakes. There is no demand for rotta template movies. Bhola is cheaply made and filled with jabardasth actors. Songs are bad. Chiru shouldnt have remade this movie. A straight movie with Mehar would have become more successful
Orange is good movie
time travel chesi 90‘s lo release cheyalsindi 😂
బిర్లా శక్తి కంత్రి అవన్నీ పోయిన సినిమాలు
Na opinions backfire ainai ani accept chesthunnapdu artham kaaledha, audience ki epudu em nachuthayo evvadiki thelvadhu ani.
మెహర్ రమేష్ సినిమాలు అన్నీ ప్లాపే
Bholaa shankar concept is good but I think making was cheap I felt
Telugu traveller ravi anukunna sadenga
Bhola Sankar lo chala mistakes unnai... screen play mistakes... Unnecessary comedy... Action sequences poor execution.. Unnecessary songs...
Bola Shankar Lo Kotha Points evi levu
Asalu Movies choostunnappudu Next emo ayithado telisinappudu Ch hoosey interest undadu
Hero ki mari antha elevations sarigga padaledu
Chiranjeevi garu konchem thrillers kotha joners try cheyali.bhola Sankar lanti ura cinemalu vadileyali
MR ' baruvu ekku🎉KADA
Orange flop because every Ram Charan's before movie is from SSR
ippudunna anni movies lo bolashankar is good movie
Kannadiga and ajay in kannada were remakes, but mehar ramesh in telugu is nothing but cringe.
Actually chiranjeevi garu age ki thagga film chestay best anipinchindi.
Super hit movies but result flop ina movies
Oosaravalli, bhola shankar, leader, happy.
సినిమా మొత్తం చిరంజీవి గారు డైరెక్షన్ చేశారు మెహర్ డమ్మీ
Nuv chusava / Chusi maatladu
Sakthi jr.ntr
Okka magadu balayya chesarata direction 😃😃
Super PUNCH
Cha avuna mari shakthi, kantri, shadow mee thaata chesada ha 🤣🤣🤣 evadra ee erripuvvu ha
Meher gaadi tho inko cinema chey a😂
Leader bagane adindi kotta Hero ki adi manchi Hit
Marthand gaaru with due respect Bhola Shankar lo aithe chaala flaws unai. Interview lo cheppadam ishtam leka meeru aa maata ante ok. But nijamgaane flaws kanabadatle ante kashtame sir. Complete out of sync aipoyaaru meeru.
Vedhalam actually oka simple story. Adhi hit avadaaniki only 2 reasons
1. Ajith extraordinary performance
2. Anirudh's electrifying bgm.
Aa rendu Bhola Shankar lo missing
Exactly, bholashankar for me is a 7.5/10, and took me back to 2000s. I liked chiru only in bhola. I didnt like any of his post 2017 movies
Bhola Shankar endhuku chudataki kuda interest chupinchaleshu ante only due to REMAKE..eppatidhi movie adhi..andaru neppali noru badhukunnaru remake vadhu ani..evvadu venaledhu.. movie complete chesi release cheakunnaru..Valle chuskunnaru..
Orange herione over action was reason I guess, Leader lack of clarity is the reason I guess
kantri hit anta Jnr Ntr telusa Sir.
First of all even in Tamil it’s not above average movie :)
Asalu nuv evaru anna