మొదటి సంవత్సరం నుండి అదిక దిగుబడి వచ్చే డ్రాగన్ | Thailand Variety Dragon Farming | AgriTech Telugu
HTML-код
- Опубликовано: 4 янв 2025
- If you want to give support to this channel click on this link
/ @agritechtelugu
Watch the following videos if you find it useful:
🌾మొదటి సంవత్సరం నుండి అదిక దిగుబడి వచ్చే డ్రాగన్ | Thailand Variety Dragon Farming: • మొదటి సంవత్సరం నుండి అ...
🌾
🌾
🌾
👉Our Social Media👈
► AgriTech Telugu RUclips @ / agritechtelugu
► Facebook @ / agritechtelugu
► Instagram @ / agritechtelugu
► Twitter @ / agritechtelugu
► Whatsapp @ wa.me/+9190300...
📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
-----------------------------------------------------------------------------------------------------------------
✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
-----------------------------------------------------------------------------------------------------------------
Anna nenu dragon fruit veyali anukuntunna anna plz reply veyacha madi AP
జైన్ వెరైటీ మొక్కలు ఈ రైతు దగ్గర మరియు రమణారెడ్డి దగ్గర మాత్రమే దొరుకుతాయి వీళ్ళు ఇద్దరు మాత్రమే ఫస్ట్ పెట్టారు వేరే వాళ్ల దగ్గర ఓన్లీ ఒక్క సంవత్సరం మాత్రమే అయినాయి 2021 జనవరిలో ఈ రైతు మాత్రమే తీసుకున్నాడు వేరేవాళ్లు ఎవరు తీసుకోలేదు ఇందుకు సాక్ష్యం రమణారెడ్డి తోట పక్క లోనే ఉన్నాను కాబట్టి చెబుతున్నాను
Adi jain verity kadhu jain verity ledhu meru anathapur agriculture department loo once enquiry cheyandi
Inkem varity bro@@navataagrofoods-dragonfrui9152
అన్నా మీరు మొక్కలు కొన్నది రమణారెడ్డి దగ్గర కదా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలోఅనంతపురం జిల్లాలో
Ha ha yesssd😂
Dragon lo jain veraiti anedhi vundadhu. Ee madya dragon lo prathi okkadu jain ane padanni vicchalavidiga vaadutunnadu. Yevvaru nammi mosapokandi
Anna jain veraity ante adi drip company peru anna dragon lo jain Verity ledu sr ala tappu pracharam cheyadu please
Ledandi Jain undi
Jain verity ledhu. 160 veraitys loo jain verity name ledhu please meru check chesukondi
Plants ammifarmani Mausam
జైన్ వెరైటీ లో ఫ్రూట్ స్వీట్ మామూలుగా ఉంటుందా... ఎక్కువగా ఉంటుందా
Mamuluga ne vuntundi
సర్ ఈ రైతు నొమ్బెర్ కావాలి నాకు. ఎందుకంటే ఈయన ఎవరి దగ్గర ఐతే మొక్కలు తెచ్చాడో ఆయన కూడా same డేట్ లొ మొక్కలు నాటాడు. అప్పుడు మొక్కలు తీసుకున్న ఈయన రైట్ డేట్ చెప్తున్నాడా లేక మొక్క లు అమ్మిన రైతు కూడా same డేట్ చెప్తున్నాడు ఇద్దరి లొ ఎవ్వరు కరెక్ట్. ప్ల్స్ చెప్పండి ఏం కన్ఫ్యూషన్ లొ unna
Mokkalu ichina farmer tho nenu two years before video chesanu. Ee video lo farmer cheppina date ayithe currect avuthundi. Video lo number vundi
S
Plant cost cheppandi
Video పూర్తిగా చూడండి, వీడియో లో వున్న నంబర్ కి కాల్ చేయండి
@@AgriTechTeluguBrother number ఇచ్చారు కదా మాకు terrace garden కోసం cuttings పంపుతారా
Ok
Ok Anna
Villani nammaddu😂 mosapokandi
Em ayindi sir