Tolivelugu Exclusive Report On Dhanalaxmi Issue Accused House

Поделиться
HTML-код
  • Опубликовано: 22 сен 2021
  • Tolivelugu Exclusive Report On Dhanalaxmi Issue Accused House
    #justicefordhanalaxmi
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #tolivelugulivenews #telugulatestnews #tolivelugu

Комментарии • 498

  • @Ajay-tw9gu
    @Ajay-tw9gu 2 года назад +295

    నిజంగా రఘు అన్న నీకు నా మనస్ఫూర్తిగా🙏అన్న ఎందుకంటే. ఎవరికి ఏమైనా అక్కడ నువ్వు ఉంటావ్

  • @satyanarayanakummari2416
    @satyanarayanakummari2416 2 года назад +195

    అన్న నువ్వు పోయవంటే వారికీ న్యాయం కచ్చితంగా జరుగుతుంది
    నీ లాగే మిగతా వారు కూడ ఉంటే ఇలాంటి దారుణలు జరుగవన్న

  • @gkethan6829
    @gkethan6829 2 года назад +77

    రఘు అన్న మీలో నిజమైన జర్నలిస్ట్ వున్నాడు.... ధన్యవాదములు

  • @aaradyanatural774
    @aaradyanatural774 2 года назад +50

    కఠినమైన శిక్ష వేయాలి, ఇలాంటివి ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి, అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు.

  • @navyatv5699
    @navyatv5699 2 года назад +183

    అడంగి హోమ్ మంత్రి ఉన్నంత కాలం ఈ ఘోరాలు ఆగవు

    • @neelaprateek1477
      @neelaprateek1477 2 года назад +10

      ఆడంగి కూడ వీడి కన్న బెటర్, మన హోమ్ మంత్రి చెక్క గాడి కన్న వేస్ట్

    • @GaneshKumar-qh2ze
      @GaneshKumar-qh2ze 2 года назад +10

      తెలంగాణలో హోంమంత్రి కూడా ఉన్నాడా🙄🙄🤔

    • @NagaRajuuu
      @NagaRajuuu 2 года назад +2

      Ts lo home minister unnada??????

    • @asathish1209
      @asathish1209 2 года назад +1

      @@neelaprateek1477 yes👍

    • @asathish1209
      @asathish1209 2 года назад +4

      సోనియా చేతిలో మన్మోహన్ ,kcr చేతిలో మన హోమ్ మినిస్టర్ సేమ్

  • @DSK9966
    @DSK9966 2 года назад +47

    ఏమైంది ఈ రాష్ట్రానికి....

    • @GaneshKumar-qh2ze
      @GaneshKumar-qh2ze 2 года назад +2

      కామం ఎక్కువైంది

    • @DSK9966
      @DSK9966 2 года назад

      @@GaneshKumar-qh2zeఎట్లా మరి తగ్గేది

    • @islavathraghu5133
      @islavathraghu5133 2 года назад +1

      ఒక వైపు మద్యం మరో వైపు డ్రగ్స్ 💉 గంజాయి అంతా ...

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 года назад +124

    అదే ఒక ముస్లిం వనిత ఇలా అత్యాచారానికి గురైతే హోంమంత్రి ఎంత వేగంగా స్పందిస్తాడో జనానికి తెలియదా! ఇలాంటి ప్రభుత్వ పతనం మామూలుగా ఉండదు.

    • @maharajanvesh3791
      @maharajanvesh3791 2 года назад +13

      బ్రదర్ మన హోంమంత్రి హోంగార్డు కు ఎక్కువ కానిస్టేబుల్ కు తక్కువ

    • @abdulshakeer1809
      @abdulshakeer1809 2 года назад +14

      Anna Hindu muslim kadu asalu Telangana ku home mantri ledu wad oka vedwa

    • @k.dinesh7744
      @k.dinesh7744 2 года назад +1

      @@abdulshakeer1809 correct bro

    • @shakilahmed.1063
      @shakilahmed.1063 2 года назад +1

      Epudina marandi raa muslim jarigi unte yavadu kuda patichukodu mi hinduv jarigindi kabti media chupustundi mona old city loo Muslim ladie rape jarigindi a minister gadu vachadu rape chisina variki ventane encounter chayali

    • @mohdmuqeem7279
      @mohdmuqeem7279 2 года назад +2

      Muslim hindu ani andukura niku kulam pichi na koduku chutiyega

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 2 года назад +32

    రఘ గారు మీరు వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ లేదా కేసీఆర్ పై పోటీ చేయాండి ఖచ్చితంగా జనలు నిన్ను కోరుకుంటున్నారు

  • @KIRANKUMAR-sw9ek
    @KIRANKUMAR-sw9ek 2 года назад +44

    మన హోమ్ మినిస్టర్ ఎవరో తెలియక పొతే ఇలాంటివి జరుగుతాయి.ఇప్పటికైనా తెలుసుకోండి.

    • @venkataramanamurthyvasamse7275
      @venkataramanamurthyvasamse7275 2 года назад +1

      అవును ప్రభుత్వమైనా హోమ్ మినిస్టర్ ఎవరో ప్రజలందరికీ తెలిసేలాగున యాడ్ ఇస్తే బాగుంటుంది..."హోంమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నాడోహో" అని.
      అలా కొన్ని నేరాలు తగ్గే అవకాశం ఉంది.

    • @nareshregu1386
      @nareshregu1386 2 года назад

      బఫున్ లను పేరుకు మంత్రి పదవి ఇస్తారు మళ్ళీ పాలనా అంతా ఆ నలుగురిదే ఎం తెలంగాణారా ఉచిత పథకాలు ఇచ్చి మళ్ళీ డబ్బు కోసం మధ్యాన్ని విచ్చలవిడిగా పరిస్తున్నారు దానితో మనుషులు మృగాల్లుగా తయారవుతున్నారు ఎం పాలనా రా ఇది

  • @laggonimallikarjun1173
    @laggonimallikarjun1173 2 года назад +65

    రఘు చిన్నవాడివి అయినా నీకు నమస్కారము👌🙏

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 2 года назад +55

    ఛీ ఛీ, మనం ఎక్కడ ఉన్నాము , తెలంగాణా లో పాలన ఎలా ఉందో చూశారా, ఇంకా మనకు ఈ ప్రభుత్వం ఆవసరమా, కెసిఆర్ మళ్ళీ ముఖ్య మంత్రి కావాలని అనుకుంటున్నారా.. వద్దూ ఈ పాలన.

  • @RaviKumar-fh6yr
    @RaviKumar-fh6yr 2 года назад +31

    Ts lo law and order completely out of control
    Kcr is main culprit he is worest cm ever I seen in 75 years independence

  • @ramu8181
    @ramu8181 2 года назад +82

    Telangana intha goram ga thayarayyindi

  • @Jorigelasaikiran
    @Jorigelasaikiran 2 года назад +18

    రఘన్న మీకు శతకోటి వందనాలు 🙏

  • @sindhutalks5123
    @sindhutalks5123 2 года назад +23

    ఇది మన భారత దేశం మన బంగారు తెలంగాణ

  • @bachuramu3898
    @bachuramu3898 2 года назад +25

    TRS పార్టీ లో ఉన్నవారికి కొంచమన్న బుద్ధి ఉండాలి.రోడ్డు మీద టోపి కనపడ గానే అగిన ముఖ్యమంత్రి గారికి హిందువుల పై అఘాయిత్యాలు కనబడడంలేదా.

  • @prabhakarch9877
    @prabhakarch9877 2 года назад +23

    RIP Telangana govt

  • @arendra7744
    @arendra7744 2 года назад +43

    మన సీఎం కేసీఆర్ గారు దిగిపోయే అంతవరకు స్పందించారని నేను అనుకుంటున్నాను ఇది నిజం

  • @yadagiri6693
    @yadagiri6693 2 года назад +30

    Trs. నాయకుల్లారా. తెరాస నేతలు.కార్యకర్తలు. ఇది govt. ప్రజల ఉన్న రక్షణ. బక్సన.

  • @araju1192
    @araju1192 2 года назад +22

    Raghu anna selute....🙏

  • @radhaideas481
    @radhaideas481 2 года назад +6

    4 రోజు ల నుండి మద్యం మత్తులో ఉన్నారు .corona బారిన పడిన ఆ మహిళా just ఈ మధ్య కోలుకున్నారు. అంతా లోనే ఎలా జరిగందంటే.మా విలేజ్ లో ఈ ఘటన జరిగింది .

  • @sravanapunageswarao2652
    @sravanapunageswarao2652 2 года назад +5

    Chala baga cheparu brother ,

  • @durgaprasad739
    @durgaprasad739 2 года назад +8

    Anna meeru true journalist thanks for taking this up... 🙏

  • @kshashiprakash6431
    @kshashiprakash6431 2 года назад +9

    సెలబ్రిటీలు ఐతే క్షున్నంగా పరిశీలించి చూస్తారు పేదవారికి అవన్నీ వుండావ్

  • @jyothijyothi8335
    @jyothijyothi8335 2 года назад +10

    ఎంటాండి ఈగోరం ఎవరిని వదలరా ఈ కమందులు పాపం ఆడావాళ్ళకు రక్షన లేదా ఇంటిలో ఊరిలోనే లేకపోతె ఎలా మరి ఏలా బ్రతకాలి

  • @adevaraj7669
    @adevaraj7669 2 года назад +6

    దయ చేసి మీ ఊరిలోని సైకోల మీద దృష్టి పెట్టండి.,

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 2 года назад +1

      ఫస్ట్ చేయాల్సింది ఇది

  • @idindia7560
    @idindia7560 2 года назад +6

    జర్నలిజం పరువు కాపాడుతున్నావు రాఘన 🙏🚩👌

  • @dmalleshdmallesh1208
    @dmalleshdmallesh1208 2 года назад +4

    తెలంగాణల బ్రతకాలి అంటే చాల బయంగ ఉంది.

  • @mraghupathi9922
    @mraghupathi9922 2 года назад +9

    Rip govt, rip society.... definitely we need special ruling government to stop these types of issues....rip danalaxmi aunty garu...

  • @msanjeevaiah2913
    @msanjeevaiah2913 2 года назад +38

    సత్యనాస్ చేస్తోన్నారు తెలంగాణను.. ఈ పాలకులకు ముగింపు పలకాలి ప్రజలు..

  • @user-iy9yo3wq8r
    @user-iy9yo3wq8r 2 года назад +7

    మన దేశంలో కులం మతం ప్రాంతం మరియు సంపద ఆధారం గా న్యాయం జరుగుతుందా అని డౌట్ కొడుతుంది

  • @RAJU-wz9vn
    @RAJU-wz9vn 2 года назад +6

    Thanks Anna,

  • @lavanyarasthapuram5763
    @lavanyarasthapuram5763 2 года назад +18

    Jai mallanna 👏 7200
    Release mallanna
    Police RIP kcr rip

  • @NTELUGUNEWS
    @NTELUGUNEWS 2 года назад +49

    రావాలి జగన్ కావాలి జగన్...
    సీఎం గారు మళ్ళీ మా తెలంగాణా ను ఏపీ లో కలిపేయండి ప్లీజ్ ఈ ఘోరాలు చూడలేకపోతున్నాం

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 2 года назад +1

      Nuv vellu andhra ki,,, makoddu andhra admin

    • @srinivasaraochirala350
      @srinivasaraochirala350 2 года назад

      Deniki brother, ikkadaa paristhithi daarunam gaane undi. Prajalu aalochinsi vote veyyali

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 2 года назад +1

      @@srinivasaraochirala350 ekkada dharunam ga undhi

    • @prasanthikurra5670
      @prasanthikurra5670 2 года назад +1

      Nadi Roddu meeda ammaini champita am chasadhi jagan

    • @tulasicj2165
      @tulasicj2165 2 года назад +1

      Jogi jogi rasukunete budida ralinedaneta ekkada cm pakkane murder lu jarughuthunete ami pikaledu eka ts kochi pikedeneti 🤦‍♀️🤦‍♀️😤

  • @raam1444
    @raam1444 2 года назад +5

    ముఖ్యమంత్రి సార్కు ఓట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ జనాల మీద ఉండదు

  • @bhaskarmobiles3840
    @bhaskarmobiles3840 2 года назад +6

    రఘు గారు మీరు గ్రేట్ వాళ్ళిద్దర్నీ ఊర్లోనే ఎన్కౌంటర్ చేయాలి

  • @peace3095
    @peace3095 2 года назад +6

    Ayyoooo Antha Pedda avida ni kuda na...😭Raghu😭 neeku 🙏🙏🙏🙏🙏🙏 enni dandalu pettina thakkuve.
    Love u so much.

  • @kumark6129
    @kumark6129 2 года назад +6

    Raghu .. real journalist ✊✊

  • @rakeshbakkuri8347
    @rakeshbakkuri8347 2 года назад +11

    దారుణం అన్న

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 2 года назад +2

    మద్యం పూర్తిగా బంధు చేయాలి

  • @kriya5723
    @kriya5723 2 года назад +7

    Valla family members ni interview cheyyandi raghu anna

  • @singamvidyasagar137
    @singamvidyasagar137 2 года назад +7

    Namaste🙏🙏🙏🙏🙏 Anna garu

  • @rakesh55277
    @rakesh55277 2 года назад +9

    TV9 NTV RIP 💐💐💐💐💐
    They are not showing these news

  • @BojjavinayakayouthAssociation
    @BojjavinayakayouthAssociation 2 года назад +8

    Rip government of Telangana

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 года назад +2

    ఇటువంటి దుర్మార్గులను బహిరంగంగా ఉరితీయాలి

  • @herotvsarthak5149
    @herotvsarthak5149 2 года назад +1

    పోలీస్ లకు మల్లన మీద వున్నా ఇంట్రెస్ట్ దేని పైన లేదు .....పోశెట్టి సర్ ఎటు చూడు బంగారు తెలంగాణ....తొందరగా తెలంగాణాకి హోమ్ మంత్రి శాఖ పెట్టండి హోమంత్రీ తెలంగాణకు లేనట్టుండుకదా ..

  • @laxminarayanapappula8377
    @laxminarayanapappula8377 2 года назад +2

    తెలంగాణా లో దీనికీ అంతటీకీ కారణము మద్యం. తెలంగాణ పల్లెల్లో మద్యం మత్తులో ఇవన్నీ జరుగుతున్నవీ.ఉదయం నుండి మద్య రాత్రీ వరకు గ్రామాల్లో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నవీ.

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 2 года назад +3

    Hats of Raghu garu 🙏🙏🙏 kcr పని అయిపోయింది పోలిస్ విని అయిపోయింది రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానం చేయండి 👍👍👍👍 ఓం శాంతి ధనలక్ష్మి 🙏🙏🙏🙏

  • @navyatv5699
    @navyatv5699 2 года назад +12

    డీజీపీ rip

  • @appanisanthosh3885
    @appanisanthosh3885 2 года назад +2

    Great toli velugu 👍reporter

  • @maryhindee8749
    @maryhindee8749 2 года назад +2

    ఆమె నుఏలాచంపాడోవాడినిచంపాల
    వాడినిదయచేసి వదలవదు

  • @SYNEWSTELUGU
    @SYNEWSTELUGU 2 года назад

    Nice coverage

  • @ashoku5102
    @ashoku5102 2 года назад +3

    కెసిఆర్ ఫార్మ్ హౌస్ ke పరిమితం

  • @nasreenshaik5887
    @nasreenshaik5887 2 года назад +1

    Meeru correctga chepparu.

  • @navyatv5699
    @navyatv5699 2 года назад +6

    కెసిఆర్ rip

  • @gopulatha7860
    @gopulatha7860 2 года назад +2

    అన్న అడవాళ్లను ఎం చేసినా kcr గాడు పట్టిచుకొడు మళ్లి వాడి కుటుంబం లో అడవాళ్లకు ఇలాంటివి జరిగితె అప్పుడు తెలుస్తుంది అ బాధ

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 2 года назад +1

    Good job👍👍👍

  • @bhanukushi1442
    @bhanukushi1442 2 года назад +1

    Anna మీకు 🙏🙏🙏🙏🙏 అన్న మహిళలు పైన ఈ దారుణాలు CM అ కుర్చ్ లో కూర్చున్నాడు నాటకాలు చెస్తునరు. CM. కూడా డ్రగ్స్ తీసుకున్నాడు ఆందుకే ఇంకా మత్తులొ వున్నాడు అనుకుంటా మి ఇంట్లో ఆడవాళ్ళు వున్నారు కదా వాళ్లకి కూడా ఇలా జరుగు తే చుస్తు వుంటావా ?

  • @natesanjyothikumari5256
    @natesanjyothikumari5256 2 года назад +10

    No words to say

  • @rameshshravanapalli7531
    @rameshshravanapalli7531 2 года назад +4

    TRS పాలన లో తెలంగాణ మరో బీహార్ ల తయారు అయింది రా నాయనా

  • @arunyama5920
    @arunyama5920 2 года назад +1

    ఏందిరా ఇది ఎటు పోతున్నాము

  • @eswarbadgala936
    @eswarbadgala936 2 года назад +1

    ఇదేమీ బంగారు తెలంగాణా రా నాయనా కేసీఆర్

  • @rajashekarvangala4232
    @rajashekarvangala4232 2 года назад +1

    Nice journalism

  • @jyothipanday1184
    @jyothipanday1184 2 года назад +1

    Nice news presenter ... clearly explaing about crime....may be ur news may help to stop some of the crime suturation...... next what action was taken by police??

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 2 года назад +1

    మన ప్రభుత్వం విఫలం అయింది ఇక ప్రభుత్వం వద్దు

  • @gadesoujanya9425
    @gadesoujanya9425 2 года назад

    Super Anna nuvvu mi lanti media valana malanti adavallaki nyayam jaruguthundhi

  • @kusumaanitha1510
    @kusumaanitha1510 2 года назад +3

    What a TRS TRS government 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @RajuYadav-fy6hy
    @RajuYadav-fy6hy 2 года назад

    Good anchor good information vani vadaladu

  • @dubbaprakash4378
    @dubbaprakash4378 2 года назад +2

    Kcr కు హటావో తెలంగాణకు బచావో

  • @vinuthnayadav9147
    @vinuthnayadav9147 2 года назад +1

    ప్రభుత్వమా.. సిగ్గుపడూ సమాజమా.. మేలుకో

  • @Radharani-gt9zy
    @Radharani-gt9zy 2 года назад

    Raghu gaaru, జాగ్రత్తగా undaali..aa amma ku nyayam jaragaali..

  • @bujjipotnuru4073
    @bujjipotnuru4073 2 года назад

    సార్ చాలా క్లారిటీగా చెప్పారు, 👌👌👌👌🙏🙏🙏చాలా బయమేస్తుంది, మా పిల్లలు స్కూల్ వెళ్ళుతున్నారు, మేము పనికి వెళతాం ఎవరు ఎలాంటి వాళ్ళోతెలుసుకోలేకపోతున్నాము చాలా బాగా చెప్పార👌👌👌👌

  • @swarnajjmummy6003
    @swarnajjmummy6003 2 года назад +1

    Heads up Annaya meeku

  • @esanjeeva8386
    @esanjeeva8386 2 года назад +1

    Raghu Garu very good message very very bad government

  • @shaiksabira7531
    @shaiksabira7531 2 года назад

    Super annaa

  • @ramakrishnaputta5924
    @ramakrishnaputta5924 2 года назад +4

    మా వూళ్లో సర్పoచి ధి తెలంగాన లో kcr ధి మాములు లెగ్గులు కావు అయిరన్ లెగ్గులు.

  • @laggonimallikarjun1173
    @laggonimallikarjun1173 2 года назад +1

    రాక్షస పాలన నడుస్తుంది కెసిఆర్ పోయేదాకా తప్పదు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ప్రతిపక్షాలు ముందుకు రావాలి ప్రజలు ముందుకు రావాలి తెలంగాణను కాపాడుకోవాలి

  • @artistsri1989
    @artistsri1989 2 года назад

    Very good

  • @sandaramesh9851
    @sandaramesh9851 2 года назад +1

    తాగుబోతుల పరిపాలన కద మరి

  • @rowdyboy5929
    @rowdyboy5929 2 года назад +7

    తెలంగాణలో ఇలాంటి సంఘటనలు మళ్లీమళ్లీ జరుగుతున్నాయి అంటే కారణం ప్రభుత్వ వైఫల్యమే మన చట్టాలు కూడా మార్పు చేయాలి

  • @mohanaraomohanarao4861
    @mohanaraomohanarao4861 2 года назад +1

    రఘు గారు మీరు చేస్తున్న ప్రయత్నం ప్రభుత్వం కళ్ళు తెరవాలి హ్యాట్సాఫ్ రఘు గారు 🙏🙏🙏🙏

  • @ramubairagoni8960
    @ramubairagoni8960 2 года назад

    Good job bro 💯💯💯👍👍👏👏👏 super👌👌👌

  • @psheshikumarreddy5010
    @psheshikumarreddy5010 2 года назад

    Superb bro nuvvu nijamina journalist....

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 2 года назад

    నిజం చాలా.బాగా.మాట్లాడారు ప్రబుత్వం ఏమి బాగా లేదు ముందు.మందు.బందు.చెయ్యాలి.ప్రతి.మందు.షాప్.విరగ్గొట్టాలి మళ్ళీ మందు షాప్ ఓపెన్.చెయ్యడానికి.షాపులు.వాళ్ళు భయపడాలి.అలా వుండాలి. ట్రీట్మెంట్ రఘు.గారు🙏

  • @telugugamingfreefire1246
    @telugugamingfreefire1246 2 года назад

    Good channel in telangana state

  • @sarvantharyami...6993
    @sarvantharyami...6993 2 года назад +4

    Dabbunna vallaku anyayam jarigithene sumoto garu spandisthara..

  • @rajuravi2735
    @rajuravi2735 2 года назад +1

    తాగుబోతు లా రాజ్యం తేలంగణా

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 2 года назад +1

    ఏమి లేదు అన్న మన తెలంగాణకు ఆగం అయ్యే రోజులు వచ్చాయి.అనుమానమే లేదు. బంగారు తెలంగాణ అనకండ్ర.మీ కాళ్లు పట్టుకుంట. విని విని మొత్తం బంగారం కనబడుతుంది.

  • @malleshmallesh7638
    @malleshmallesh7638 2 года назад +1

    నమస్తే ragana ఈ దారుణాలు జరగడానికి కారణం మద్యం మాత్రమే మద్యం బంద్ చేస్తే తప్ప ఇలాంటి దారుణాలు ఆగవు

  • @suryodhaya2262
    @suryodhaya2262 2 года назад

    Brother you are the real reporter, that you report exact words

  • @chandra7878
    @chandra7878 2 года назад +8

    అబురుద్ది బాగుంది అన్నారు కదరా...కనీసం బస్సులు కూడా లేవట..సిగ్గులేదు రా మీకు..ఎందుకు రా....మీ కచరా పాలన..మీకు రోజులు దగ్గెరపడ్డాయి సిగ్గులేని బతుకులు...

  • @vemugantilaxminarayana246
    @vemugantilaxminarayana246 2 года назад +1

    తెలంగాణ,సర్వ, నాశ నం,అయిపోయింది,, ఎ క్కడ,చూసిన,అత్యాచారాలు,రేప్,లు,హత్యలు,బూ,అక్రమాలు,,ఇదియే,మి,పాలన,,,

  • @rowdy882
    @rowdy882 2 года назад

    Anna super 🙏🙏🙏

  • @naguraju9693
    @naguraju9693 2 года назад

    Anna. Super

  • @kuntamohanreddy9881
    @kuntamohanreddy9881 2 года назад +1

    Original journalist Raghu is great

  • @vadithyabhaskar3253
    @vadithyabhaskar3253 2 года назад +5

    Rip kcr 😭😭😭😭💐💐💐💐

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 2 года назад

    Raghu anna manchi news
    Satellite channel lu koncham kuda coverage cheyatledu

  • @sridharrampelly9387
    @sridharrampelly9387 2 года назад

    Super Raghu Anna

  • @sarojanam3883
    @sarojanam3883 2 года назад

    Justice for dhanalaxmis family.

  • @dhanalaxmidhanalaxmi9023
    @dhanalaxmidhanalaxmi9023 2 года назад

    Wow super chepinav bro