Bendapudi Students Reaction on Bendapudi English | My Name is Meghana | itlu mee jaffar interview

Поделиться
HTML-код
  • Опубликовано: 1 сен 2022
  • Bendapudi Students Reaction on Bendapudi English | My Name is Meghana | itlu mee jaffar interview
    #sumantvtelugu #bendapudistudents #bendapudienglish #mynameismeghanasir
  • РазвлеченияРазвлечения

Комментарии • 3,7 тыс.

  • @laxmanthangella9061
    @laxmanthangella9061 Год назад +757

    చిన్న పిల్లల మనసు ఎంత బాధపడుతుందో అని అందరికీ తెలిసేలా చేశారు జాఫర్ గారు 🙏🙏

    • @palathoti.vijaykumarpalath8509
      @palathoti.vijaykumarpalath8509 Год назад +1

      Jaffa

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +3

      *Publicity PROCESSOR Sir* 🤣🤣🤣
      _American Englipishu SLANG_ 🤗🤗🤗
      *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣🤣

    • @utukurusekhar6587
      @utukurusekhar6587 5 месяцев назад

      ​@@palathoti.vijaykumarpalath8509intiki poye me ammaku cheppu

  • @vandanalaxmipathi5309
    @vandanalaxmipathi5309 Год назад +128

    ప్రతీ ఒక్కరూ అవతల వాలనీ విమర్శించే ముందు ఆ పిల్లల స్థానంలో మన పిల్లలు ఉంటే ఇలానే విమర్శిస్తామా అనేది ఒక్కసారి ఆలోచించ వలసింది. థాంక్యూ సో మచ్ తోటి రిపోర్టర్ జాఫర్ గారికి

  • @rankrishna5661
    @rankrishna5661 Год назад +96

    ఎంతో మంది విద్యార్థులకు , మరో అందమైన జీవితాన్ని అందించిన,, అక్కడున్న మాస్టారు గారికి , హృదయపూర్వక నమస్కారాలు💐💐💐💐
    ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ కాలంలో , ఇంగ్లీషు ఎంతో ముఖ్యం.. మాస్టారు గారు మీ ప్రయత్నం రాష్ట్రం మొత్తం, 🙏🙏🙏🙏🙏

  • @venkateswararaosivasai5285
    @venkateswararaosivasai5285 Год назад +84

    తల్లి నీ మీద టోల్ వచ్చినప్పుడు నేను కూడా నవ్వుకున్నాను
    కానీ వీడియో చూసి చాలా బాధపడ్డాను
    మీరు ఇలాగే ధైర్యంగా బాగా చదువుకొని మంచి ప్రయోజకుల అవ్వాలని కోరుకుంటున్నా
    ఆల్ ది బెస్ట్ తల్లి

  • @Plant-King
    @Plant-King Год назад +181

    నిజాన్ని నిజం అని ప్రత్యక్షముగా ఆధారం తో చూపిన జాఫర్ భాయ్ కి సలాం.
    కొంత మంది దీనికి పార్టీ రంగు రుద్ది పాపం పసి మనసులు గాయ పర్చారు.

  • @Progressacademi
    @Progressacademi Год назад +183

    ఇన్నాళ్ళకు మొదటి సారి పొగడ్తలుకు అర్హులు అయిన వారిని చూపించినందుకు చాలా ధన్యవాదాలు😄😄😄

  • @peter-dw8tk
    @peter-dw8tk Год назад +198

    ఏమి జరుగుతుంది ఈ రాష్ట్రం లో ఈ ప్రతిపక్షాలకు బుద్ధి లేదు, మంచిని మంచిగా చూడలేని దుష్ట బుద్ధి. Very good job jaffer gaaru. ఇలా మీరు వాస్తవాల్ని చూపిస్తున్నారు.

    • @yvvdprasad
      @yvvdprasad 4 месяца назад

      ee rajakeeya comments vaddu sir,🙏

    • @muniraja-to2od
      @muniraja-to2od 2 месяца назад +1

      చాలా బాగా చెప్పారు అలాగే మీ ప్రభుత్వనికి కూడా పవన్ మూడు పెళ్లిళ్ళగురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడండి అప్పుడు రెస్పెక్ట్ పెరుగుద్ది.

  • @rajumadhiga9516
    @rajumadhiga9516 Год назад +63

    హ ట్రోల్స్ చూసి మేము కూడా నవ్వుకున్నాం, but ఇప్పుడు మీ ఇంటర్వూ చూసాక, సిగ్గుతో ఉన్నాం జాఫర్ భాయ్,
    Gud job

  • @mariadasmanda2588
    @mariadasmanda2588 Год назад +176

    ట్రోలర్స్ కూడా ఈ వీడియో చూస్తే బాగుంటుంది.వెరీ గుడ్ ప్రోగ్రామ్ సుమన్ టివి. జర్నలిస్టు జాఫర్ గారు 🙏🙏🙏

    • @mr.indianfarmer698
      @mr.indianfarmer698 Год назад +2

      చూస్తే ఇది కూడా ట్రోల్ చేస్తారు బ్రో

    • @palathoti.vijaykumarpalath8509
      @palathoti.vijaykumarpalath8509 Год назад

      Jaffar jaffa

    • @gourishettisanthosh6105
      @gourishettisanthosh6105 Год назад +1

      @@palathoti.vijaykumarpalath8509 కేంద్రం ఒక్క సీట్ లేని పార్టీ లను రద్దు చేస్తుంది...తు పావలా గాడు ఒక్కడైనా గెలిస్తే పార్టీ బతుకుంది ముందు ఆ పని చెయ్ సైకో ఫ్యాన్స్ ...వైసీపీ కి వ్యతిరేకం గా కామెంట్స్ పెట్టడం తప్ప పీకింది ఏం లేదు మీరు....

    • @palathoti.vijaykumarpalath8509
      @palathoti.vijaykumarpalath8509 Год назад

      @@gourishettisanthosh6105 hi
      Next ycp ki inni sitlu vasthaya ani nuvvu anukuntunnava

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Publicity PROCESSOR Sir* 🤣🤣🤣
      _American Englipishu SLANG_ 🤗🤗🤗
      *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣

  • @Solmonsworship
    @Solmonsworship Год назад +1112

    నిజంగా ఇంత కష్టపడి ఇంగ్లీష్ నేర్పించిన మాస్టారు గారికి చేతులెత్తి నమస్కరించాలి.
    ఇంత కష్టం పక్కన పెట్టి ఎవరెవరో పొగడ్తలకు అర్హులుగా పిలవబడుతున్నారు...
    Sir miku heart full thanks.

    • @satish2077
      @satish2077 Год назад +15

      English okkate nerpinchamanandi sir. Avado accent india ki oddu. Neutral accent chalu.

    • @sayyadkhajasab3392
      @sayyadkhajasab3392 Год назад +2

      Ôwo

    • @kalavalapalliaswani1226
      @kalavalapalliaswani1226 Год назад +7

      Neutral accent saripodhu bro up coming generations ki even in India also .....anywhere this kind of English should be Know and speak for higher postions ..... hat's off to their Sir🙏🙏😊

    • @satish2077
      @satish2077 Год назад +6

      @@kalavalapalliaswani1226 I am the General Manager in the reputed company. I also studied in govt school and from poor background. I know english very well (neutral accent). No where I found it is compulsary (american accent) to the higher positions growth till now in India and other countries.
      Please remember that. Before supporting to the american accent.

    • @mutyalarao
      @mutyalarao Год назад +1

      @@satish2077 Exactly.. accent kaakundaa, vocabulary and grammar meeda focus chesthe baguntundi. Infact CM gaaritho kooda avi highlight chesunte baagundedi. This is definitely a great standard they set and they should be appreciated. Trolling that too on children is quite sick and should be condemned. But i still believe emphasis on accent is overrated in our country.

  • @brundabandolai533
    @brundabandolai533 Год назад +29

    పిల్లల్లో ధైర్యన్ని నింపి ఆత్మ విశ్వాసం పెంచిన మీకు శతకోటి నమస్కారం అన్న....ప్రియమైన విద్యార్థులు.. మీకందరికి అభినందనలు.. ..ఎప్పుడూ మంచినే స్వీకారించాండి..ముందుకు వెళ్ళండి..
    ALL THE BEST TO ALL

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 Год назад +36

    పాదాభి వందనాలు గురువు గారికి 💐💐🙏🙏💐💐

  • @setharamteluguofficialchan8693
    @setharamteluguofficialchan8693 Год назад +92

    జాఫర్ గారు 🙏🙏🙏🙏తెలియని వాళ్ళ కు మీరు ఇచ్చిన ఈ సందేశం వల్ల అందరికి తెలిసింది 🙏🙏🙏

  • @kumarkusunoor6497
    @kumarkusunoor6497 Год назад +86

    అరె ట్రోల్స్ చేసే వేదవల్లార చిన్న పిల్లల మీద చేయకండి ర

  • @surendar_singh_mourya
    @surendar_singh_mourya Год назад +96

    Sorry sir.. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్న..😭😭😥😥 పాపం అండి పిల్లల జీవితాలతో ఆ trolls అలా చేయడం.. ఎంత వరకు కరెక్ట్.

  • @rajakumarkudala1815
    @rajakumarkudala1815 4 месяца назад +6

    సూపర్ సూపర్ సూపర్ జాఫర్ గారు నిజాలను నిర్భయంగా చూపించినారు ..ప్రతిపక్ష నాయకులకు కనువిప్పు కావాలి.ఇంగ్లీష్ చాలా చాలా అవసరం.మాస్టార్ గారికి ధన్యవాదాలు

  • @srayagada
    @srayagada Год назад +571

    జాఫర్ గారు, ఈ ఇంటర్వూ చేయటంలో మీ చిత్తశుద్ధి తెలుస్తోంది. నిజాయతీ తో కూడిన వ్యాఖ్యలు చేశారు... ఇలాంటి చక్కటి విశ్లేషణాత్మక ఇంటర్వూ లు మరిన్ని మీ నుండి ఎక్సపెక్ట్ చేస్తున్నాము..

    • @galidevarasatyanarayana2295
      @galidevarasatyanarayana2295 Год назад +10

      స్కూలు కు వెళ్ళి చదివిన వారు ఎవరూ ఇదివరకు ఎప్పుడూ విధ్యార్డులనుదేసించి తప్పుగా మాట్లాడిన రాజకీయ నాయకులు గానీ పార్టీ లు గానీ తప్పుడు ట్రోల్స్ చేయలేదు. కానీ ప్రస్తుతం ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తప్పుడు ట్రోల్స్ కు పూర్తిగా సహకారాన్ని ఇస్తూ షోషల్ మీడియా లో ట్రోల్స్ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్న రాజకీయ నాయకులు స్కూలు లో చదవలేదు చదువుకొన్నారు కనుకనే సంస్కారహీనంగా ప్రవర్తిస్తారు జాఫర్ గారు. మంచి విశ్లేషణ తో సుమన్ టీవీ వారు సంస్కార వీడియో లు రిలీజ్ చేయండి. ఏపార్టీ బండారం అయినా బయటపెట్టండి

    • @anandkintada2763
      @anandkintada2763 Год назад +2

      @@galidevarasatyanarayana2295 Yes sir . That pappu party of yellow will be vanished next elections .

    • @souravganguly1991
      @souravganguly1991 Год назад

      @@anandkintada2763 ni bonda ra

    • @Politicalpishogue
      @Politicalpishogue Год назад

      Here, they were targeted for their slang, not for their good English. Jagan's negativity impacted these poor students.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Publicity PROCESSOR Sir* 🤣🤣🤣
      _American Englipishu SLANG_ 🤗🤗🤗
      *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣🤣

  • @AtheistHumanist
    @AtheistHumanist Год назад +228

    వాళ్ళ ట్రోల్ చూసి నేను కూడా నవ్వుకున్నాను, ఇప్పుడు సిగ్గుతో తల వంచుతున్నాను మన వల్ల ఒకరు బాగుపడకపోయిన పర్వాలేదు కానీ నష్టపోకూడదు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +1

      *Publicity PROCESSOR Sir* 🤣🤣🤣
      _American Englipishu SLANG_ 🤗🤗🤗
      *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣🤣

    • @Veera9999
      @Veera9999 Год назад +2

      Cbn batch ki kadupumanta neynu elantivi implemente cheyyaleykapoyanu every time I use to support corporate people imp anukunna, peydhavadi vusuru thagilindey ani okkatey yeadupu musilivadanaipoya maa vaadu chustey yeandhuku panikiraadu mlc ga iyina CM ni cheyddamanukunna ani badha.

  • @gangadharrao7212
    @gangadharrao7212 5 месяцев назад +9

    జాఫర్ గారు మీరు చేసిన ఈ ప్రయత్నం మీ మీద మరింత గౌరవాన్ని పెంచింది ఓ మంచి ఆలోచన,బెండపూడి స్టూడెంట్స్ ఆత్మవిశ్వాసముతో అన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా బ్రతకండి. ఆల్ ద బెస్ట్ 👍👍👍👍👍

  • @adityatumuloori3048
    @adityatumuloori3048 Год назад +69

    నిజం గా వీళ్ళని చూస్తుంటే నాకు చాలా సంతోషం గా వుంది. మా టైం లో కూడా ఇలాంటి స్కూల్స్ వుంటే బాగుండేది అని అనిపించింది

    • @ramuvasam591
      @ramuvasam591 5 месяцев назад +1

      Yes English raka ippudu entha badha paduthunnamo

    • @sitaratnamlankapalli4926
      @sitaratnamlankapalli4926 4 месяца назад

      Avunukada

    • @toffeegideon4222
      @toffeegideon4222 4 месяца назад

      I also feel like that, I like this type of scorching it needs full for children's education. ❤❤❤❤❤😊😊😊. We need this type of (GOVERNMENT AGAIN YSR) PARTY.❤❤❤2024

    • @sreedevi4168
      @sreedevi4168 3 месяца назад

      True same feeling

  • @natasekhar4u
    @natasekhar4u Год назад +99

    మంచి కంటెంట్ చూపించావు బ్రదర్..... Great of you జాఫర్ గారు...... Hatsoff to the teacher and students

    • @satish2077
      @satish2077 Год назад +3

      Content manchide. But american accent kosam vaddu ani avaru chepparem.
      English neutral accent nerchukunte batakalema.
      American accent ee kavala? Trolls anni american accent kosame kada. Adi gamaninchandi.

    • @prasadsiva34
      @prasadsiva34 5 месяцев назад +1

      @@satish2077 MS ki enduku US ki veluthunnaru ....US accent neruchukovatam chala manchidi .....

  • @dinu9763
    @dinu9763 Год назад +798

    చాలా మంచి ప్రయత్నం చేశారు..చదువుకునే పిల్లలను troll చేయడం ఏంటో.
    సంస్కారం లేని వాళ్ళు ఇలాంటి పనులే చేస్తారు.

    • @ramthadiboyina4098
      @ramthadiboyina4098 Год назад +4

      Enduku bendapudi okkate famous ayindi migata gov schools lo teachers lera.vallu salarys tiskotleda...

    • @NaveenKumar-df6cy
      @NaveenKumar-df6cy Год назад +8

      Trolls strat ayindi ammavodi scheme bagundani bajana chesaru Kada anduku . Political side adi .

    • @dinu9763
      @dinu9763 Год назад

      @@NaveenKumar-df6cy నీకు కూతుర్లు ఉన్నారా, కనీసం మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా.
      చివరాఖరికి మీ అమ్మ గారు ఉన్నారా.
      వాళ్ళ మీద trolls చేస్తే??

    • @NaveenKumar-df6cy
      @NaveenKumar-df6cy Год назад +3

      @@dinu9763 trolls lo ekada kooda vulgarity use cheyaledu.
      Adi clarity ga chusko first . Amma gurinchi unara leda ani adugutunav. Ne amma unda poinda lechipoinda .
      Paddati nerchuko first .
      Bendapudi is a telugu word .telugu words should be pronounced as telugu only .
      She pronounced telugu words with English accent . That is the key to trolls .
      She is talking like she came from America. And she learnt telugu 2 months ago .
      As a telugu lover I can't accept it .

    • @dinu9763
      @dinu9763 Год назад +7

      @@NaveenKumar-df6cy అసలు చదువుకునే వాళ్ళ నీ troll చేయడం ఎందుకు, RUclips insta లో లక్షల కొద్ది వెదవ, పనికి మాలిన వీడియోస్ ఉన్నాయి వాటి మీద చేయండి trolls.
      నిజం చెప్పాలి అంటే నీ లాంటి సమర్థించే వాళ్ళ వల్లనే వ్యూస్ కోసం ప్రతి దాన్ని trolls చేస్తున్నారు.

  • @hanumanththoodi8673
    @hanumanththoodi8673 11 месяцев назад +13

    More than the American accent, what needs to be appreciated is the lack of fear and shyness in the students. The fluent way in which they are speaking with appropriate vocabulary. Hats off to the teacher.

  • @peelavisweswararao9295
    @peelavisweswararao9295 Год назад +13

    గ్రేట్ గ్రేట్ మాస్టర్ నీ కాళ్లు కడిగి మనం నేత్తిన జల్లుకున్న మీలాంటి టీచర్లు మరింతమంది ఉద్భవించాలి

  • @phaniraj47
    @phaniraj47 Год назад +63

    Ela effort petti నేర్పించిన ప్రసాద్ గారికి ధ్యవాదములు. లెట్స్ explore this programs in all states. Andari students ki reach aite బాగుంటుందని ఒక పేరెంట్ గా అనుకుంటున్నాను

  • @madankumarannam8614
    @madankumarannam8614 Год назад +112

    Dear Jaffar, you did fantastic job. This is the first time I saw "true & clean journalism". Please continue to do more and more to showcase good works. Kudos to teachers and students.

  • @nagasyamala252
    @nagasyamala252 5 месяцев назад +21

    ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు బాగా చదివినా, ఇంగ్లీష్ లో బాగా మాట్లాడినా ఏడ్చే రాజకీయం మన రాష్ట్రంలో ఉంది. #బెండపూడి ....పిల్లలు సూపర్. తగ్గేదేలే.....తలొగ్గేదే లే.....please continue....all the best

  • @noormohammadchandbasha6450
    @noormohammadchandbasha6450 4 месяца назад +3

    జాఫర్ గారు మీలాంటి జర్నలిస్ట్ చాలా అవసరం రాష్ట్రంలో ఏ మూల ఏమి జరిగినా నిర్భయంగా చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉంది మీరు ఇలాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ నిజాలను బయటపెట్టాలని కోరుకుంటున్నాను జై జగనన్న❤ జాఫర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు

  • @alagalanirmala8034
    @alagalanirmala8034 Год назад +213

    జాఫర్ గారు మీరు చాలా చాలా మంచి పనిచేసారండీ బెండపూడి వెళ్లి అందరికీ అంటే పిచ్చికుతాలు కుసేవాళ్ళకి మీ ఇంటర్యూ చూసి బుద్ధిరవాలి 🙏🙏🙏

    • @satish2077
      @satish2077 Год назад +3

      Chala buddi tecchukovali. Swacchamyna mathru bhasha kosam vadilesi, american accent ki support chestunnaru.counter attack ga trolls chesthe tappu antunaru miru chala correct. I really appreciate it.
      Mi lanti vaalla valla mana samskruthi nasanam aypotundi.

    • @pradeep7611
      @pradeep7611 Год назад +2

      @@satish2077 mathru basha vallaku vachu...now they are learning international language..

    • @satish2077
      @satish2077 Год назад +1

      @@pradeep7611 mathru basha vallaki radu analedu. American accent india lo anduku antunna.
      Manam valla culture follow avvali. Kani vallu matram manavi a okkati follow avvaru.
      Ippudu daka american qccent lekunda chala mandi mana india lo neutral english accent nerchukoni chalamandi successfull rate lo unnaru.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Publicity PROCESSOR Sir* 🤣🤣🤣
      _American Englipishu SLANG_ 🤗🤗🤗
      *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣

    • @UDAYKUMAR-oi8js
      @UDAYKUMAR-oi8js Год назад

      15 lakh views 2.5 lac income what else jaffar needs

  • @jevvayarlagadajevva8468
    @jevvayarlagadajevva8468 Год назад +17

    నమస్తే సార్ మీలాంటి వాళ్లు వల్ల నిజాలు బయటకు వస్తున్నందుకు ధన్యవాదాలు థాంక్యూ సర్

  • @lallilaxman5646
    @lallilaxman5646 Год назад +23

    🙏🙏🙏గురువుగారు మీకు పాదాభి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏

  • @gangadharreddyteacher245
    @gangadharreddyteacher245 Год назад +6

    Jaffar sir really proud of you
    As govt.teachr.
    పిల్లల మనసులతో కూడా రాజకీయాల
    మంచి మనసుతో అభినందించే గుణం వారికి రావాలని మనం దేవుని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేం
    వాస్తవాలను వెలికి తీసినందుకు మిమ్ములను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను

  • @akbarkadarbar
    @akbarkadarbar Год назад +1352

    Bullet bandi... pulsar bike పాటలు పాడే వారికి మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ ఎక్కువ.. చదువుకున్న వారంటే ఎప్పుడూ చులకనే..

  • @vsbrandcreations8019
    @vsbrandcreations8019 Год назад +911

    నన్ను క్షమించండి.....ట్రోల్స్ ని చూసి నేను నవ్వుకున్నాను....కానీ ఇప్పుడు సిగ్గు పడుతున్నాను...నన్ను క్షమించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్.......🙏🙏🙏🙏🙏

    • @anandsrobin9320
      @anandsrobin9320 Год назад +11

      గ్రేట్ బ్రదర్

    • @satish2077
      @satish2077 Год назад +9

      Don't feel shy. Miru navvukunnadi american accent chusi. American accent meedane trolls chesindi andaru. Adi mana indian accent kadu kabatti miku navvu vacchindi. Ur laugh is 100% correct.

    • @Lohithram-nb8cf
      @Lohithram-nb8cf Год назад +7

      Miru great sir

    • @mohanmendu8900
      @mohanmendu8900 Год назад +5

      U r such a sweet person who can understand n realise even after taking time

    • @mohanmendu8900
      @mohanmendu8900 Год назад +4

      Naga Satish grow up man

  • @vjbhaskar07
    @vjbhaskar07 5 месяцев назад +4

    Great job Anna 🙏🎉 ysrcp పాలన కాలంలో ఈ మార్పు కనిపిస్తుంది అన్న

  • @davidgeesala9582
    @davidgeesala9582 Год назад +4

    ట్రోల్సు సోషల్మీడియా దురాచారం, పిల్లలూ మిమ్మల్ని అందరినీ అభినందించు చునాను . ప్రసాద్ మాష్టారు గారికి ధన్యవాదాలు. మన భారతదేశ అభ్యున్నతి మనందరి ధ్యేయం. జై భారత్

  • @Jeremiahjayakumar
    @Jeremiahjayakumar Год назад +57

    కొడుకు... తండ్రి కి English నేర్పించడం it's a wonderful 👏🙏

  • @govvalanagaraju6990
    @govvalanagaraju6990 Год назад +42

    Thanks a lot jaffar sir! నేను ఇన్నాళ్లు చాలా బాధ పడ్డాను........... మీ ప్రయత్నం ఒక చెంపపెట్టు బ్లాక్ మీడియా ki

  • @EMPEROROFNATION
    @EMPEROROFNATION Год назад +9

    బెస్ట్ అఫ్ లక్ ఎవరీ వన్
    Excellent tech god bless u...

  • @savithrimadduri1708
    @savithrimadduri1708 4 месяца назад +2

    First time I congratulate Jaafar garu for addressing sincere & delicate issue.

  • @Abujjibabu
    @Abujjibabu Год назад +260

    మీరు పేదవారు కావచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలలను నార్మల్ scholl అనకూడదు తల్లి ఆ నార్మల్ స్కూల్ లే నిన్ను దేశానికి పరిచయం చేసింది

    • @roopagoud9014
      @roopagoud9014 Год назад +11

      Inka thappulu vethukuthunnara chi

    • @shadowshiva9702
      @shadowshiva9702 Год назад +7

      @@roopagoud9014 మా పనే అది...ఎదుట వారిలో బొక్కలు ఏతకడం😂😁😀😁😂 కొంచెం సైకో ఇజం

    • @trichandu
      @trichandu Год назад

      It's all we made Govt schools normal... Every previous generation passed out from Govt schools only .. Govts made fun out of education for the sake of politics.. Education empowers the society which politicians don't digest.

    • @jyothi4926
      @jyothi4926 Год назад +1

      Well said bro

    • @kirankumarreddyn1984
      @kirankumarreddyn1984 Год назад

      Chepochadu neethulu..Mari valla trolls no appava...Enta pain vuntadi.vallaki.. EE GOVT AYINA ACTION TEESUKUNDA....TROLLS KI ..neetlu cheppadaniki mundu vuntaru

  • @chpuru78
    @chpuru78 Год назад +167

    ఆ రోజు ఇంగ్లీష్ మాట్లాడిన పేద విద్యార్థినుల మీద ట్రోల్స్ వేసిన ప్రతి ఎదవ ఈ వీడియో చూసి సిగ్గుపడండి ..
    వాళ్ళు కస్టపడి నేర్చుకున్న స్కిల్ ని మీడియా ముందు చెప్పడానికి కూడా భయపడుతున్నారు .. ఏం బ్రతుకులురా ..

  • @EMPEROROFNATION
    @EMPEROROFNATION Год назад +7

    ట్రోల్ల్స్ వల్లనా పైశాచిక ఆనందం పొందిన యెల్లో బ్యాచ్ and ఒథెర్ అని టైటిల్ పెట్టాలి సుమన్ టీవీ యాజమాన్యం థింక్ అబౌట్ and ఇంస్పేర్ టు సో మెనీ ఇన్సిడెంట్ అని ఓకే

  • @Jagadhiswari_wellness
    @Jagadhiswari_wellness 4 месяца назад +2

    Nenu starting lo chala tittukunna vellu intha Baga matladutunnaru English 👏
    Ayna vallanu intha helana chesthunnarenti ani
    But nenu em cheyagalanu but miru chala chala manchi Pani chesaru 👏🤗 thank you sir anna vallu navvina Valle చప్పట్లు కొట్టే విధంగా మెచ్చుకునే విధంగా చేశారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @sreeharibuduri110
    @sreeharibuduri110 Год назад +139

    . నిజాన్ని చాలా క్లియర్ గా చూపించవలసిన బాధ్యత మీ మీడియా పైన ఉంది

  • @YourFriend2022
    @YourFriend2022 Год назад +126

    వీళ్ళ భవిష్యత్ కు చాలా మంచి పునాది వేశారు ప్రసాద్ గారు... జాఫర్ గారు మీరు చేసిన ఈ ఇంటర్వ్యూ తో ట్రోల్స్ చేసేవాళ్ళు ఆలోచించాలి... పసి హృదయాలు భయ్యా... కొంచెం వెన్ను తట్టి ప్రోత్సహిస్తే... అద్భుతాలు సృష్టిస్తారు. దయచేసి ట్రోల్స్ చేయకండి. మన ఇంట ఉన్న ఆడవాళ్లపై మనం ట్రోల్స్ చేయగలమా..??? ఆలోచిందండి! వాళ్ళను నేర్చుకొనివ్వండి.

    • @satish2077
      @satish2077 Год назад

      Nerchukonivvali, kani american accent kadu. English lo neutral accent nerchukunte saripothundi.
      Trollers trolls anni american accent ki counter attack ani kuda gamaninchandi. Noru tiragani aa accent anduku. Chakkaga neutral accent nerpisthe saripothundi ga. Akkadyna batakagalam.
      Thokkolo american accent ki antha support chestaru.

  • @lallilaxman5646
    @lallilaxman5646 Год назад +5

    🙏🙏🙏జాఫర్ గారు మీకు 🙏🙏🙏🙏🙏కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @HKKFARMS
    @HKKFARMS 5 месяцев назад +10

    చాలా మంచి విడియో తీశారు సార్. మీకు ధన్యవాదాలు ❤❤❤❤

  • @poweroflearning6750
    @poweroflearning6750 Год назад +39

    మా ఊరి పక్కన ఉన్న మాకే తెలియని జీవితాల్ని మాకు చాలా దగ్గరగా చూపించారు......నాకు చాలా స్ఫూర్తి ని ఇచ్చారు .....

  • @user-bs9dr6ec2z
    @user-bs9dr6ec2z Год назад +21

    Super jaffar garu హ్యాట్సాఫ్ ఈ వీడియో చూస్తే నాకుచాలా బాధేసింది rip trolers😔😔😔

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 Год назад +3

    Jaffar boy meeku dhanyavaadhalu, meeru bendapudi school students telivini chupinchaaru.

  • @manikonda1796
    @manikonda1796 2 месяца назад +1

    ఇలాంటి మాస్టారు మన గవర్నమెంట్ స్కూల్లో ఉంటే ప్రతి స్కూలు ఇలాగే ఉంటుంది🎉🎉🎉🎉

  • @sreenupuriya7341
    @sreenupuriya7341 Год назад +6

    పనికి మాలిన వాళ్ళ కోసం పట్టించుకోకూడదు. 👌👌👌👌super sir tq jaffar gaaru.

  • @upenderreddym9097
    @upenderreddym9097 Год назад +461

    చిన్న పిల్లలు ఏదయినా సాధిస్తే గర్వపడాలి. సంస్కారం లేని వారు మాత్రమే ట్రోల్ చేస్తారు, విమర్శలు చేస్తారు.

    • @prakashprakash4810
      @prakashprakash4810 Год назад +10

      So mee reddy gadini pogadali antaru mee reddy antha caste pichollu sir pakkodidhi kuda lakkoni thone type mee caste dhi

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +6

      *Publicity PROCESSOR Sir* 🤣🤣🤣
      _American Englipishu SLANG_ 🤗🤗🤗
      *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣🤣

    • @mariadastammisetti9
      @mariadastammisetti9 Год назад

      S

    • @aaadibandi9750
      @aaadibandi9750 Год назад +4

      Avunnaa chedddy garu😂😂😂mari Mee shem garu politics enduku chesaru valtho mari😂😂theera chooste 57% aa school percentage 😂😂😂

    • @twinklepinky05
      @twinklepinky05 Год назад +5

      Manchiga comment chesina kula rajakeeyam chesthunnaaru waste gaallu...saying is easy doing is difficult...aa pillallaaga okkadaina phonetics use chesi maatladadaniki try cheyandi great...

  • @bhaskarraomnv1838
    @bhaskarraomnv1838 Год назад +6

    Sorry తల్లి నువ్వు డిప్రెషన్ లోకి vellanu అన్నావు
    కన్నీళ్లు ఆగలేదు ఆ మాటకు

  • @prakash24214
    @prakash24214 Год назад +6

    It's a good sign of improvement on education..even i studied English medium but I didn't get such slang and conversations. Please keep this course on every school 🤔🙏

  • @kiranjetty
    @kiranjetty Год назад +460

    Discouraging comes out of jealousy, lets appreciate and encourage such teachers and students. great job, hats-off....

    • @siri8313
      @siri8313 Год назад +24

      😂😂😀😀 accent kadu kavslsindi knowledge kavali ,, telugu kuda accent lo matladite adi great kadu

    • @avinashnewton7331
      @avinashnewton7331 Год назад +15

      @@siri8313 accent ki knowledge ki emi sambandham? It's pure jealous nothing else

    • @svtube6040
      @svtube6040 Год назад +13

      Trolls is reaction for over action. Don’t teach kids over-action and bring them as political weapons

    • @CultReddy
      @CultReddy Год назад +7

      jealousy for what ! do you mean for this bendapudi American English hybrid ! lets get real English accent is not constant all over the world ..British English & American English have two different accents so all I am here to say is manchi telugu basha vadili e nakaralu emmito jail reddy ke teliyali

    • @whattheheck7975
      @whattheheck7975 Год назад +8

      Fake accent is wrong. Fake accent was the problem.
      Bendepudi ane valla oori peruni valle sariga cheppaledhu ante adhi vaalla ooriki avamanam..
      Teachers tappu chesaru. Pilla latho tappu cheyincharu.

  • @subhakarrao2783
    @subhakarrao2783 Год назад +181

    మంచి interview..
    కొంత మంది చేసిన వెదవ పనికి
    చిన్నపిల్లల ఎంతగా నొచ్చుకున్నారో
    చక్కగా చూపించారు.
    దయచేసి విద్యార్థుల పై చెడుగా ట్రోల్స్ చెయ్యకండి....
    వీలైతే ప్రోచహించండి 🙏..

    • @maddisrinivas4929
      @maddisrinivas4929 Год назад +2

      Jafar garu chala manchi pogram petti bendapudi school gurunchi andariki teliya chesaru super sar

    • @Cubecrusher1729
      @Cubecrusher1729 Год назад

      point amene judge cheyalani kadhu . present govt credit ma valla ani chepukutunaru tv lo, social media lo actually ga aa credit oka foreign person valla. present govt valla kadhu

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Publicity PROCESSOR Sir* 🤣🤣🤣
      _American Englipishu SLANG_ 🤗🤗🤗
      *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣

  • @tms1378
    @tms1378 Год назад +3

    🙏🙏🙏ఈ స్కూల్ ఉపాధ్యాయులకు 🙏🙏🙏చాలా చాలా నమస్కారములు 🙏🙏ఈ పిల్లలలను చూస్తుంటే నాకు సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి,😂😂😂😂 ప్లీజ్ పిల్లలను ఎప్పుడు కుడా, బాధ పెట్టవద్దు please 🙏🙏🙏🙏ఇలాంటి స్కూల్ లో మా పిల్లలను చదివించాలని వుంది, కానీ ఇలాంటి స్కూల్ మాదగ్గరలో లేదు మేము బెండపూడి లో లేము 🙏ఈ పిల్లలు పెద్దవారైనా తరువాత విదేశాలకు పోకుండా మన దేశంలోనే మా లాంటి పల్లెటూర్లలో మంచి 🌹🌹🌹🌹🌹👍👍👍👍ఉపాధ్యాయులు కావాలని మనసు పూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను,ప్రతి ప్రభుత్వ స్కూల్ లు కూడా ఇలాగే వుండాలని కోరుకుంటున్నాను 🙏, బెండపూడి విద్యార్థులరా తల్లితండ్రులారా దయచేసి మీరు ఏమి పట్టించుకోవద్దు🙏🙏మీ బిడ్డలు భవిషత్తులో గొప్ప ప్రయోజకులు కావాలని దేవున్ని కోరుకుంటున్నాను 🙏చివరిగా విలేకరిగారికి ధన్యవాదములు, 🙏ఇది నా అభిప్రాయం మాత్రమే ఇందులో తప్పు ఉంటే దయచేసి క్షమించండి 👏👏👏 అందరికి ధన్యవాదములు 🙏🙏🙏👍👍👍👍👍👍👍

  • @mdn_7106
    @mdn_7106 3 месяца назад +1

    Jafar, hardworking journalist always exposes the realities

  • @rajubaali6379
    @rajubaali6379 Год назад +222

    The entire credit goes to the English TEACHER SUBBA RAO gaaru....
    Accent pakkana పెడితే పిల్లల్లో ఫియర్ పోగొట్టడం మామూలు విశయం కాదు...

    • @satish2077
      @satish2077 Год назад

      Antha prassas sir valle.

    • @gunasai57
      @gunasai57 Год назад +1

      Prasad sir bhe

    • @satish2077
      @satish2077 Год назад +1

      @@gunasai57 video chudu bhe oka sari.
      Pillalaki noru tiragatledu.
      "Prassas air valle antha prassas sir valle" 😂😂
      Thokkalo american accent valle idantha

    • @SivaKumar-pm2zw
      @SivaKumar-pm2zw Год назад

      @@satish2077 it is okay sir ..in whatever accent ... atleast they are speaking...it is really good...I had worked in Canada ,London..during initial days i suffered alot to understand Accent.. encourage these type of things ..don't discourage and also I can see you are typing in each and every comment..are you feeling jealous or ego...sorry if i hurts you but it hurts me as well when you copy the same message Every where

    • @satish2077
      @satish2077 Год назад +1

      @@SivaKumar-pm2zw I can understand your situation. But not all people go and work in foreign countries. We need to develop our own country as well. If they learn only american accent.. What if they go to another country. Finally everywhere neutral accent is easy to communicate and understand as well. Each country has its own accent, but every where neutral accent works. I am telling this with my 18 years experience.
      For political aspects they are applying this formula (american accent on kids) for their political benefits which leads to tongue twist fails for the children in their initial stages.

  • @DrJay-ww3jh
    @DrJay-ww3jh Год назад +129

    Trollers are mentally sick people . These kids are really performing well . For the first time I felt good about govt school efforts. These kids will have better confidence to face the world outside when needed . Good work 👍

  • @iamlokeshj
    @iamlokeshj 3 месяца назад +1

    Omg.. this is really great 🙌🙌🙌✅💕 I’m crying almost..

  • @GodsBiblicalrevelation
    @GodsBiblicalrevelation 5 месяцев назад +1

    Good information bro 👍👍👍

  • @HariharaprasadVellala
    @HariharaprasadVellala Год назад +7

    మీ వ్యాసం బాగుంది. మంచి విషయాన్ని అందరికీ తెలిసేటట్టు చేసినారు.
    Best wishes to you,
    The school children and the English teacher Mr. Prasad.

  • @sivaram155
    @sivaram155 Год назад +526

    మీ వల్ల అందరకీ నిజం తెలిసింది Jaffar garu.. good 🙏

    • @darlingfanschannel5384
      @darlingfanschannel5384 Год назад +4

      Trolls cheyyadam chala tappu but jagan party vallu valla ee trolls jarigaay

    • @shadowshiva9702
      @shadowshiva9702 Год назад +4

      @@darlingfanschannel5384 పార్టీ చేస్తే పార్టీని తిట్టుకోండి...చిన్న పిల్లలు కదా... ఇంకా సమర్ధించుకోవడం తప్పు

    • @darlingfanschannel5384
      @darlingfanschannel5384 Год назад

      @@shadowshiva9702 adeyvayya nenu cheppedi

    • @anandkintada2763
      @anandkintada2763 Год назад +2

      @@darlingfanschannel5384 ఏం చెప్పావు??? నీ మొదటి కామెంట్ చూడు . జగన్ పార్టీ వలన అంటే కరెక్ట్ సెన్స్ కాక నెగెటివ్ సెన్స్ లా ఉంది.
      జగన్ పార్టీ ఏ మంచి పని చేసిన ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం , రాష్ట్రానికి వచ్చిన డ్రగ్ హబ్ ను రానీయకుండా వద్దని టిడిపి అడ్డు పడడం పచ్చపప్పు పార్టీ సర్వనాశనం అయిపోడానికే...

    • @darlingfanschannel5384
      @darlingfanschannel5384 Год назад

      @@anandkintada2763 jagan kinda work chestunnav ga elaney matladataav ley kani

  • @sameertadiSH
    @sameertadiSH Год назад +1

    నిజాలను బయట పెట్టినందుకు ఆనందంగా వుంది sir
    Very very nice children Weldone English
    keep moving

  • @josephrajumangam3128
    @josephrajumangam3128 5 месяцев назад +2

    Thank you soooooo much my dear Jaffar garu❤❤❤

  • @prasadudevarapu3989
    @prasadudevarapu3989 Год назад +91

    అద్భుతం అండీ స్కూల్, మీరు నిజాన్ని 100% బయటకు తీసుకువచ్చారు.

  • @deepthit2904
    @deepthit2904 Год назад +111

    I'm sorry even I was one of those who watched and laughed for the trolls.i regret for doing so.extremely sorry from bottom of my heart..

    • @shyamkumar2458
      @shyamkumar2458 Год назад +7

      I also felt shame on me because of the same mistake.😔

    • @suryamanikanta8961
      @suryamanikanta8961 Год назад +4

      Great realization 🙌😇

    • @phanikiranbodavula5523
      @phanikiranbodavula5523 Год назад +1

      14:32 -- great message given by great mother

    • @satish2077
      @satish2077 Год назад +1

      U laughed for american accent trolls. Not for the kids. So no need to regret.

  • @nanilukky9991
    @nanilukky9991 Год назад +2

    పాధాబి వందనం గురువు గారు
    విద్యార్థులకు ఇంగ్లీష్ పైన మంచి పట్టు నీ ఇచ్చారు
    దేవుడు మీకు ఆయుషు ,ఆరోగ్యం ఇచ్చి చల్లగా చూడాలి
    మిగతా govt Teachers కూడా మీలాగే కృషి చేస్తే చాలా బాగుంటుంది sir
    ఎన్ని డిగ్రీ లు ఉన్న ఇంగ్లీష్ మాట్లాడడం రాక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు sir
    దేవుడు తమరిని చల్లగా చూడాలి sir

  • @josephrajumangam3128
    @josephrajumangam3128 5 месяцев назад +1

    My absolute heartful hatsoff my dear sir and all the guys You are the pride of our state as well as our Country 💐💐💐

  • @newvershion4237
    @newvershion4237 Год назад +25

    ఇప్పడు చూస్తున్న 1990 స్ జనరేషన్ నుండి 2000 జనరేషన్ వరకు ఇప్పడు చిన్న చిన్న జాబ్ లు చేస్తున్న ప్రతి ఒక్కరు స్కిల్స్ లేక ప్రమోషన్ కి కూడా ఎళ్ళలేని పరిస్థితి, మన ఇంట్లో వాళ్ళు అక్క వల్ల పిల్లలు తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడితే ఎంత సంతోషిస్తాం ,ట్రోల్స్ చేస్తే వాళ్లకి ఎం అవ్వుది మీరు ఎంచుకున్న వృత్తి ట్రోల్స్ అక్కడే ఉండిపోయారు వాళ్ళు రేపో మాపో అమెరికా కి పోతుంటే మనం ఎందుకు పనిరాళ్ళమనే అర్ధం.

    • @VeNu54
      @VeNu54 Год назад

      ఎంటి అమెరికా నా...😁😃

    • @satish2077
      @satish2077 Год назад

      Prathi okkadu america ki pothe. Mana desam gurinchi alochinchedi avaru? Mana desam lo putti, perigi. Education mana desam lo chesi. Vere desam lo job chesi. Akkada tax lu kadithe. Mana desam bagupadedi appudandi. Miru super sir. I like ur thoughts.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Publicity PROCESSOR Sir* 🤣🤣🤣
      _American Englipishu SLANG_ 🤗🤗🤗
      *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣

  • @chandrahaskatti
    @chandrahaskatti Год назад +396

    I had done all my schooling ,college & Graduation in english medium and even had an corporate work experience but i dont feel ashamed of telling the fact that these students far better than me 🙌

    • @kishorevonguru5700
      @kishorevonguru5700 Год назад +2

      Kid accent sounds pretnious

    • @anandkintada2763
      @anandkintada2763 Год назад +2

      Yes 100%true

    • @arunrajsamuel
      @arunrajsamuel Год назад +1

      Yes bro. Me too

    • @ravisankar8492
      @ravisankar8492 Год назад

      @@kishorevonguru5700 I really wonder, what your opinion about students studying in corporate schools 🤔🤔🤔. Would your opinion be the same???

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Publicity PROCESSOR Sir* 🤣🤣🤣
      _American Englipishu SLANG_ 🤗🤗🤗
      *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣🤣

  • @Janani_janan_twins
    @Janani_janan_twins Год назад +6

    i can see happiness and proud in parents when their kids talking in english

  • @aditya99925
    @aditya99925 Год назад +2

    This is how the life is. Meghana and other students have got some good experience how the world really is. You people are an inspiration. Satamanambhavathi.

  • @SalmanKhan-bl1ok
    @SalmanKhan-bl1ok Год назад +198

    Hats off to your Jaffer gaaru. I literally felt same when I watched trolls.
    I did my MBBS from China. Akkada evaraina English matladthunte entho murisipoyi daggarki theeskuntaaru. Which I felt we are lagging.
    It’s really great that they are at this position and talking with such a perfect accent of English. Own them, arey mana pillalu entha Baaga matladthunnaru ani Anukunte entha baaguntadhiii. Asala okka troll Koda vachedi kaadu.
    Prathi okkadiki internet raavadam oka daridram ayipoyindi.

    • @anusharanimeduri7202
      @anusharanimeduri7202 Год назад

      Yes sir

    • @himajamoon
      @himajamoon Год назад +1

      Good effort .but speking english is not solution for all problems.I have interacted with some of the corporate school students.they are lagging in subject knowledge. Today it is Abad sign that only communication skill pay the way for employment.

  • @The-Moving-Life
    @The-Moving-Life Год назад +53

    Jaffer garu, you a true journalist 👏👏

    • @siri8313
      @siri8313 Год назад

      Tokka, farmers kosam vachada ? Beds leka corona lo public chanipotecvachada ? Capital edi Andhra ki adigagada?trolls gurinchi adagataniki vachadu kukka

  • @Jsheh563G_-sshheyegzz
    @Jsheh563G_-sshheyegzz Год назад +2

    నేను.. trols చూసాను,,
    But నవ్వు కోలేదు.. బాధ పడ్డాను,,
    వీళ్లు చాలా బాగా English మాట్లాడుతున్నారు,,,
    నాకేమో చిన్నప్పటి నుండి government school ల్లో తెలుగు మీడియం చదువుకున్నాను,, అని,,
    వాళ్ళు అలా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ముచ్చటేసింది ,,నాకు మాట్లాడాలి ఇంగ్లీష్ లో అని అనిపించింది😌

  • @creativefacts23
    @creativefacts23 4 месяца назад +1

    Great.Respect to Teachers of AP.🙏🙏

  • @BPaul6298
    @BPaul6298 Год назад +84

    ఈ పావలా గాడి బ్యాచ్ మొత్తం అంతే. పావలా గాడికి చదువు లేదు. వాడి ఫాన్స్ అంతే. ఈ పిల్లలు జగన్ గారిని కలిసారని ఈ పావలా ఫాన్స్ బాధ

    • @PavanKumar-vh5mq
      @PavanKumar-vh5mq Год назад +1

      Well said Bro. Ee janasainiks ki antha damnunte PK vs Bendapudi Students competition ani pettamanandi.

    • @krishnajanasinikudu8643
      @krishnajanasinikudu8643 Год назад +6

      Mataluu sarigaa matladu raa erri puspam notiki vachindi vagithea
      Bokka badhaaladi podhi
      Jai Janasena 🎌🎌🎌
      Jai power star Pawan Kalyan ♥️♥️
      Jai bharat 🇮🇳🇮🇳🇮🇳
      Jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @Charanasdhruva
      @Charanasdhruva Год назад

      Erah Inka evadini evaru troll chesina Pspk midhe padtaru entrah trolls chesina valandharu Janasena valena trolls chesina valalo ysrcp party fans kuda unnaru ma friends ey chala mandhi unnaru jagan party valu inka dhesam lo evarini troll chesina adhi Pspk fans ey na siggu undali

    • @BPaul6298
      @BPaul6298 Год назад +1

      @@Charanasdhruva పావలా గాడి బ్యాచ్ మొత్తం అంతే. వాడి సినిమాలే అలా ఉంటాయి. సైకో గాడి సినిమా ల లాగా

    • @voiceoftrue8231
      @voiceoftrue8231 Год назад

      Nee yamma puku dengara janasainiks

  • @anusharanimeduri7202
    @anusharanimeduri7202 Год назад +71

    Respected Prasad sir u did a great job Sir, we don't have this much of standard on English sir really ur too great and who r speaking in English really appreciate to all the students i support you all don't disappoint with unnecessary words and trolls hattsoff Sir 🙏🙏🙏🙏👌👌👌👌

    • @satish2077
      @satish2077 Год назад +1

      Please appreciate only for teaching english. Not or american language.
      Please do remember that trollers trolls are only for american accent. Not for our kids.
      Also please send the good message and ur appreciation only for teaching. Not for american accent. Adi mana bhasha kadu.

    • @anusharanimeduri7202
      @anusharanimeduri7202 Год назад

      @@satish2077 sure Sir

  • @poornapallapothula9619
    @poornapallapothula9619 Год назад +16

    There are multiple phases for every aspect in everybody's life. Here trolls started as this became political instead of taking it as inspiration. Just take positive vibes from outside/world and move on .. Really appreciate the teachers and students for their efforts. Jai Hind ..

  • @RAJKUMAR-wg8qd
    @RAJKUMAR-wg8qd Год назад +9

    Thank you jaffar garu manchi content tho vaccharu

  • @mdyusuffkhan1745
    @mdyusuffkhan1745 Год назад +20

    మీరందరూ ఇలాగే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే తరాల వారికి కూడా మీరు స్ఫూర్తిగా ఉండాలి ఇంగ్లీష్ నేర్పించాలి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇంగ్లీష్ నేర్పించే లెక్చరర్ ఉండాలి ఇలా ట్రోల్ చేసే వారికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి సత్యాన్ని చూపించారు జాఫర్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి లెక్చరర్స్ ఉండాలి

    • @rraghavendrarao6219
      @rraghavendrarao6219 Год назад

      ఇంగ్లీష్ ఫోనోటిక్స్ ఆక్సెంట్ మోజుకు ట్యూన్ అయిన నేటివ్ వోకల్ కార్డ్స్ మాతృభాష అనుకరణ ఛాయ నీడకు బలై స్పష్టోచ్ఛర
      రణ దారితప్పుతుంది ఆ లోపానికి లోను కాని ప్రత్యేక శ్రద్ధ కూడా అత్యంత అవసరం.

  • @arvindp2119
    @arvindp2119 Год назад +63

    Hats off to the teachers for there special intrest...they have proved that quality education is not some ones property

    • @kondal927
      @kondal927 Год назад

      You are correct brother... But problem ekkada vachindi ante... Adikara party media idi ma goppathanam ani cheppukondi.. Danni opposition parties antha dabba ani trolls cheyadam start chesay... But final ga students ibbandi paduthunnaru...

  • @unillness
    @unillness Год назад +5

    I really appreciate all the students and their teachers. This video is a good lesson for trollers and viewers.

  • @seshumahi7004
    @seshumahi7004 5 месяцев назад +1

    Really great the English teacher...you done good job jaffer bro...I hope will get interview with you in my life

  • @jmhn7654
    @jmhn7654 Год назад +5

    జాఫర్ గారు జర్నలిసిమ్ మీద మీకు చాలా నిజాయితీ చిత్తశుద్ధి ఉన్నాయి
    ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మేము
    కోరుకుంటున్నాము 🙏

  • @avinashnewton7331
    @avinashnewton7331 Год назад +122

    I work in IT industry, I see lot of people having trouble speaking, some one personally telling me how funny we telugu people have English accent. Knowledge is fine but having the confident to speak is the ultimate winner. These kids are very fortunate to have this opportunity at this very young age.

    • @vijayreddy4922
      @vijayreddy4922 Год назад +4

      Am the one working in software company suffering with lack of english fluency due to that no able to speak confidently in meeting with client still my team lead should join in meeting to help me what client asking. He team lead don't have technical skills but i have technical skills but don't have english skills

  • @BOBBILI_VLOGS
    @BOBBILI_VLOGS 3 месяца назад +1

    మన వాళ్ళ దరిద్రం ఏంటంటే,పక్కనోడు బాగు పడితే భరించలేరు... ఎప్పుడు ఎదుటివాడు మనకంటే దీనంగా హీనంగా ఉండాలి.. అదే కదా మన తెలుగు వాళ్ళ స్ట్రాటజీ...

  • @kanakadurga6413
    @kanakadurga6413 4 месяца назад +1

    This teacher deserves all the appreciations rather than the government....if really the government is really providing corporate standards then why can't the rest of the schools in andhra pradesh give their best like this...... kindly recognise the efforts of the teachers and students interest over studies... here government took advantage of it😢
    Please i request all the public to come out of the shoes of politics irrespective of the parties😊

  • @vijaytalari4356
    @vijaytalari4356 Год назад +42

    I am really relaxed knowing how well Meghana coped up from all the trolls. More Power to you & everyone there.

  • @allinone-uw5xl
    @allinone-uw5xl Год назад +63

    గుడ్ జాబ్ జాపర్ గారు ముందు మీకు అభినందనలు ఇలాంటి జర్నలిజం అవసరం..ఇలాంటి గురువులు అవసరం, సమాజంలో చెత్త వెదవలు వుంటారు వారిని పట్టించుకోను అవసరం లేదు.

  • @amrutharaodoppalapudi9727
    @amrutharaodoppalapudi9727 4 месяца назад +1

    Good Video Jaffer Garu. It's a proof of true Journalism. Appreciate your efforts to take this story and bringing to us as we are one of responsible persons in society.

  • @srikanthreddykamatham9244
    @srikanthreddykamatham9244 10 месяцев назад +1

    Super Jaffar Garu.. I salute sir..❤❤

  • @SunilKumar-mn3bo
    @SunilKumar-mn3bo Год назад +16

    I don’t know how much good happened through Jaffar and his journalism but definitely this is the greatest work that he did.

  • @sugunarao1989
    @sugunarao1989 Год назад +11

    జాఫర్ గారు నిజాని చూపించారు మీరు నిజంగా గ్రేట్

  • @skvali1464
    @skvali1464 Год назад +3

    This is what we need sir, produce more people like him will help to A.P students.

  • @manicstreamtunerschannel1659
    @manicstreamtunerschannel1659 Год назад +3

    Jaffar Bhai... previously...i have a negative impression on u...i felt very sad for the poor innocent children....I appreciate you jaffer. For taking this point for interview & surely it makes the little ones come out of their depression & strengthen their moral strength.I humbly bow for taking this .Mr.jaffer...wish u happy new year 😊