CM YS Jagan Interaction With Bendapudi Govt School Students | Greatandhra

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • CM YS Jagan Interaction With Bendapudi Govt School Students | Greatandhra
    #greatandhra #bendapudi #bedapudischool #chandrababunaidu #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly

Комментарии • 2,1 тыс.

  • @pnvdkomakula9130
    @pnvdkomakula9130 2 года назад +327

    ఇలాంటి విద్యార్థుల వల్ల గవర్నమెంట్ స్కూల్స్ గౌరవం ఇంకా పెరుగుతుంది....ఇటువంటి విద్యార్థులను ఇంత చక్కగా తీర్చి దిద్దిన ఉపాధ్యాయులకు అభినందనలు

  • @mangalgirimunicipalitymang6439
    @mangalgirimunicipalitymang6439 2 года назад +1075

    పిల్లల ని ఈ విధంగా తీర్చి దిద్దిన గురువులకు ఎంతో ఆశక్తి తో నేర్చుకున్న పిల్లలకు నా హృదయ పూర్వక అభినందనలు 👌👌👌👌🙏🙏🙏👏👏

    • @bsbmmsriganesha8824
      @bsbmmsriganesha8824 2 года назад +2

      👍👍

    • @evilroyff
      @evilroyff 2 года назад +1

      🙌🙌👌👌👌🙏🙏🙏🥰

    • @rancidensign4062
      @rancidensign4062 2 года назад +3

      🤣🤣🤣🤣

    • @orlando_kawaii
      @orlando_kawaii 2 года назад +1

      em padoo😂😂😂😂 indian accent eh better. lepote my name is megahna sir meme la avthadii🤣🤣🤣🤣🤣🤣

    • @ganeshy7091
      @ganeshy7091 Год назад

      🙏🙏🙏🙏🙏🙏

  • @vadthavathnagesh5521
    @vadthavathnagesh5521 2 года назад +59

    ఇలాంటి స్టూడెంట్స్ ను తీర్చిదిద్దిన ప్రతి ప్రధానోపాధ్యాయులకు న నా యెక్క ధన్యావాదాలు...💐💐 All the best బెండపూడి స్టూడెంట్స్ 🤝🤝🤝🤝

  • @commanman330
    @commanman330 Год назад +166

    విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ప్రోత్సహించిన తల్లి దండ్రులకు హ్యాట్సాఫ్ 🙏🙏🙏

  • @devaraju4957
    @devaraju4957 Год назад +163

    మంచి మనసున్న మంచి సీఎం సార్ గారికి మన కృతజ్ఞతలు

  • @indirabaddipudi8153
    @indirabaddipudi8153 2 года назад +161

    కేవలం ఉన్నతమైన కుటుంబాలకు మాత్రమే పరిమితమైన ఇంగ్లీష్ భాషను పేద పిల్లలకు అందించి ప్రభుత్వ స్కూల్స్ కు సరికొత్త భాష్యం చెప్పిన మీకు ధన్యవాదములు🙏

    • @rcsagar7588
      @rcsagar7588 Год назад

      Adhi chudagane telusthundhi kevalam dabba ani

  • @bhanuprakashkandhikonda2118
    @bhanuprakashkandhikonda2118 2 года назад +38

    తల్లిదండ్రులు, గురువులు,జగనన్న అందరికి ధన్యవాదాలు

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 Год назад +136

    ఈ ఇంగ్లీషు నేర్పిన గురువు అక్షరాలా అభినందనీయుడు👏👏👏👏👏

  • @suneethac818
    @suneethac818 Год назад +31

    ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడలేరు పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిన గురువు గారికి పాదాభివందనం మిగతా ఇంగ్లీష్ టీచర్స్ కూడా విద్యార్థులకు ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్పితే వల్ల జీవితాంతం ఆ గురువును గుర్తుపెట్టుకుంటారు

  • @manikanta.1717
    @manikanta.1717 2 года назад +21

    ఈ స్టూడెంట్స్ ని తీర్చిదిద్దిన గురువులకు పాదాభివందనం

  • @Nagur-dk2zd
    @Nagur-dk2zd 2 года назад +218

    సర్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఈ విధంగా వుండేల చూడండి సర్
    మీకు మా కుటుంబాలు అన్ని రుణపడి ఉంటాయి.

  • @meeraiahpatnam1364
    @meeraiahpatnam1364 2 года назад +202

    గ్రేట్ స్టాఫ్ 🙏🙏🙏 god bless you

  • @krishnaraovankala7412
    @krishnaraovankala7412 2 года назад +1028

    ముందుగా బెండపూడి స్కూల్ స్టాప్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. అన్ని govt scroll స్టాప్ ఈవిధంగా కష్టపడి చెప్పాలి

  • @parasaaruna7198
    @parasaaruna7198 2 года назад +95

    నిజంగా అభినందనీయం
    వారికి నేర్పించిన గురువులకు
    🙏

  • @Kartik-pp1xy
    @Kartik-pp1xy 2 года назад +221

    Putting all the trolls aside, they are doing a commendable job to be honest.I have seen many of my friends struggling due to English when they move to the city.The future is definitely bright for the students who are showing interest to learn and massive respect to the AP government just for this intiative.God bless you young kids.

    • @Rumiesque
      @Rumiesque 2 года назад +17

      if the kids move to the city with this accent, they'll be made fun of. everywhere.

    • @solok4150
      @solok4150 Год назад +2

      @@Rumiesque yes that is for sure😂

    • @shaiksss1352
      @shaiksss1352 Год назад

      Hii

    • @kodandaramakolatam
      @kodandaramakolatam Год назад

      సూపర్ బాగా చెప్తాను మామ

  • @anemanem5707
    @anemanem5707 2 года назад +676

    పిల్లలు చాలా బాగా ఇంగ్లిష్ మాట్లాడారు వాళ్ళ స్కూల్ టీచర్స్ బాగా వర్క్ చెస్తున్నారు cm గారు చాలా హ్యాపీ పిలయ్యారు👍

    • @shankarswmiecexpert1036
      @shankarswmiecexpert1036 2 года назад +11

      Best CM inthe country 🙏🙏

    • @Mani-rq7rh
      @Mani-rq7rh 2 года назад +27

      ఎందులో బెస్ట్ సీఎం దొంగల్లో బెస్ట్ నా బోస్ డి కే

    • @kalyanmorla4700
      @kalyanmorla4700 2 года назад +10

      @@shankarswmiecexpert1036 😂😂😂😂😂😂😂 teachers credit kudaaa YCHEAP KUKKALAKiii istunnaru ...

    • @panditanthony4551
      @panditanthony4551 2 года назад +2

      @@Mani-rq7rh sir pillalu matladaru CM kadu y can't v appreciate the kids may be they are scripted let's next generation lay they own way politics policies only politicians sir

    • @ramumandha9164
      @ramumandha9164 2 года назад

      @@shankarswmiecexpert1036 q

  • @RajuRajala256
    @RajuRajala256 2 года назад +390

    ప్రతి స్కూల్ లో ప్రతి క్లాస్ లో... ప్రతి విద్యార్థి ఇలానే ఉండాలి.... అందుకోసం టీచర్స్ అందరూ కేర్ తీసుకోవాలి 🙏

  • @yeruv1
    @yeruv1 2 года назад +552

    మా చిన్నప్పుడు మీరు ఉంటే సీఎం గా భలే ఉండేది సార్...... గవర్నమెంట్ స్కూల్స్ తల రాత నే మార్చేశారు మీరు...... Goosbumps సార్ 👌👌👌👏👏👏👏

    • @manjulamakam7582
      @manjulamakam7582 2 года назад +8

      GREAT TEACHER GOOD STUDENTS IN EDUCATION 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏

    • @manjulamakam7582
      @manjulamakam7582 2 года назад +5

      THANKS To CM WHAT A BEAUTIFUL INTER ACTON WITH STUDENTS IN OTHER WORDS OUR CM TO STUDENTS LIKE OUR GREAT SCIENTIST APJ ABDUL KALAM GARU THANKS 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

    • @arunkumarippili9563
      @arunkumarippili9563 2 года назад +4

      Techers ki vandanalu

    • @devotionaldairytelugu3944
      @devotionaldairytelugu3944 2 года назад +12

      మనకు లేకపోతే నేం.. మన పిల్లలు కి ఉంది అవకాశం...30 ఇయర్స్ q🤣🇱🇸💞💞💞

    • @thekingoflion2673
      @thekingoflion2673 2 года назад

      Amma baboi denga leka athulu addam vachinai annadanta nelantode
      Vallu eppudu tenth class ma thuglak gadi cm ayye 3 years avuthundi e 3 years lo vellaku
      Skills nerpichada ni guddaku
      Siggu undali chepanike

  • @Sateesh_Sir_Official
    @Sateesh_Sir_Official Год назад +12

    ఈ పిల్లల్ని ఇలా తీర్చిదిద్దిన
    మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు
    మీరు చాలా గొప్ప వారు మాష్టారు

  • @pikkilimaddilety9265
    @pikkilimaddilety9265 2 года назад +14

    పిల్లలను ఈ విధంగా తీర్చిదిద్దిన గురువులకు మరియు cm sir కు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ ఉపాధ్యాయుడు పిల్లలను తయారు చేస్తే ప్రవేట్ స్కూల్స్ మొత్తం మూతపడాలి అప్పుడే సొసైటీ బాగుపడుతుంది.👌👌👍

  • @jannarapusabitha6601
    @jannarapusabitha6601 2 года назад +173

    Ee credit mottam aa school english teacher ki, , elanti teachers anni school's lo vundali
    Hatsuff to u sir 🙏🙏🙏🙏

    • @kkrboya6759
      @kkrboya6759 Год назад

      Correct But JAGAN Idi nene kattanu ade nene cheppatledu

  • @murthybathina1420
    @murthybathina1420 2 года назад +299

    Government school ల విషయంలో ఈ సీఎం గారు ప్రత్యేక కేర్ తీసుకున్నారు... అన్ని వసతులు కల్పించారు.. ఈ విషయంలో మాత్రం సీఎం గార్కి ప్రత్యేక ధన్యవాదాలు

  • @pilliyallaiah3338
    @pilliyallaiah3338 2 года назад +635

    వాళ్ళు మాట్లాతుంటే ఎంతో సంతోషం గా ఉంది

  • @hanumantharayudu283
    @hanumantharayudu283 2 года назад +35

    Goosebumps are coming when I'm see this video .great future is there for that children nd hats off to that staff nd especially that English teacher

  • @URM6315
    @URM6315 Год назад +4

    Excellent Students - Excellent English - Excellent Confidence - These students will succeed in all they do...English builds confidence in students particularly during interviews...

  • @Anilkumarbabji370
    @Anilkumarbabji370 2 года назад +169

    మంచి చదువులు

    • @ssrinivas7702
      @ssrinivas7702 2 года назад +2

      Prabhuthvame kadu thechers kuda patinchali ? Champestunnaru gadara a pillani ...... .e ammai matladi nattu cm kuda matlada ledu anni nelalu practice cheicharo ...........

    • @Itsmyway191
      @Itsmyway191 2 года назад

      chanduvate english aa babai.....?????

    • @Dk_717
      @Dk_717 5 месяцев назад

      ​@@Itsmyway191 even u don't know ur mother tongue (chanduvate) kaadhu babu "chadhuvante"..!!😂😂😂noob!!

  • @homiebaba
    @homiebaba 2 года назад +115

    సీఎం జగన్ గారికి అభినందనలు... మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే పిల్లలందరూ చదువుల్లో బాగా రాణిస్తారు.... శాస్త్ర సాంకేతిక రంగాలలో పిల్లలు బాగా అభివృద్ధి సాధిస్తారు. 👍🏻👌🙏🏻

  • @naveenajoseph5402
    @naveenajoseph5402 2 года назад +20

    Wow, what a fluence ఇన్ ఇంగ్లీష్. Well done children, god bless u

  • @madhunarava1221
    @madhunarava1221 2 года назад +8

    అద్భుతం జగన్ గారు vision💐💐💐💐💐

  • @naziyatabassum2875
    @naziyatabassum2875 2 года назад +16

    Hatsoff to teachers those who teach the students very well.No words to express in words

  • @SIVAKUMAR-re2kh
    @SIVAKUMAR-re2kh 2 года назад +129

    Very good children. Great efforts by Teachers and students of Bendapudi School. I wish you all the best for your future.

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 2 года назад

      Yes yes yes
      ruclips.net/video/5Icxsw0k1dM/видео.html
      Narayana education
      Dt 13 May 2022
      Viewed by 40,000 ruclips.net/video/INz2miG4zA8/видео.html
      Best education @ 35 paise

  • @Anils_view
    @Anils_view 2 года назад +58

    సీఎం గారితో పాటు....ఇలా తర్ఫీదు ఇచ్చిన టీచర్ కూడా ఈ ఘనత దక్కుతుంది.

  • @ntrimurtulu4000
    @ntrimurtulu4000 2 года назад +819

    వాళ్లకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడికి అభినందనలు.... మట్టి లో దొరికిన రాయి అయినా సాన పెడితేనే వజ్రం గా మారుతుంది

  • @tummamarayyareddy3203
    @tummamarayyareddy3203 Год назад +2

    Great C.M. దేవుడు ఎల్లవేళలా మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ

  • @commanman330
    @commanman330 Год назад +2

    ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈవిధంగా అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడగల్గు తున్నారంటే దానికి ప్రధాన కారకులు మన సీఎం జగన్ గారే thank you so much sir 🙏🙏🙏

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 2 года назад +49

    I ma very happy jagan Mohan Reddy garu as you are very heartfelt enjoy with students .
    I AM VERY HAPPY TO SEE YOU AS SEE HEARTFUL LAUGHING 😃 WITH STUDENTS

  • @vasanthakumar-nv9fq
    @vasanthakumar-nv9fq 2 года назад +30

    Amma meeru andharu cm gari dagara American English matladuthunnarante really proud moment for who studied in telugu medium like me ....love u children meeru life lo inka hights ki reach avutharani korukuntunna ...mimalni inspiring teesukuni inka chala govt school pillalu andharu baga chavali memu avi aithe school lo miss ayyamo avi meeru andharu nerchukuni padhi mandhiki inspiration ga vundali thank you cm sir

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 года назад

      Vasantha Kumar ji
      I too studied in Telugu medium till 10th but not worried like you, i started to learn Tenses & slowly turn towards communicative English
      I have struggled only for 1 year later on I used to phrase sentence on my own and now I was working in MNC
      Even so many my English medium friends too not got jobs till now so my dear friend English medium is just an communication between two professionals but while you are working then definitely you should know local language

  • @manideepgunda1696
    @manideepgunda1696 2 года назад +5

    సూపర్ sir, perform చేసిన స్టూడెంట్ అద్బుతం గా చేసాడు, all the best for your future. Sir మీరు అతనికి ఇచ్చిన ప్రోత్సాహం కూడా సూపర్. అలాగే, తెలుగు భాష కోసం కృషి చేసే వాళ్ళని అంటే కవులను, అధ్యాపకులను, రచయితలను ప్రోత్సహించి మన మాతృ భాష అభ్యున్నతి కి మరింత వైభవం తేవాలని కోరుకుంటున్నాను..

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 3 месяца назад +1

    పిల్లలూ మీకందరికీ అభినందనలు,మీ టీచర్లకు నా నమస్కారాలు, సిఎం గార్కి వందనాలు

  • @jayatikkisetty4740
    @jayatikkisetty4740 2 года назад +4

    Truly superb !! You children are so brave to speak infront of so many elders and the chief minister. Very best wishes to you all and to your teachers.

  • @dasannarokkam4359
    @dasannarokkam4359 2 года назад +52

    నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్ చదివినాను కానీ నాకు ఇంగ్లీషు పూర్తిగా రాదు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో సీఎం గా జగన్ అన్న ఉంటే బాగుండేది నెక్స్ట్ సీఎం కూడా మీరే ఉండాలి

    • @Vamsi_krishna_boina
      @Vamsi_krishna_boina 2 года назад +6

      Avunu iyya veedu next cm ga vunti inka map lo mana AP state e vundhadhu...conform edi.

    • @harshavardhan7522
      @harshavardhan7522 2 года назад +3

      English tusion petuko Anna maku enduku e cm

  • @rasoolbhai6762
    @rasoolbhai6762 2 года назад +5

    చాలా బాగా మాట్లాడారు పిల్లలు .. ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్లాలి

  • @arunabhavanasi5626
    @arunabhavanasi5626 2 года назад +65

    Jagan sir decision to introduce English medium in Government schools is very appreciable. It makes both Teachers and society happy.

  • @simbusan3026
    @simbusan3026 Год назад +3

    Awesome to see all these students efforts in learning English and spoke very well in front of CM and big crowd.. hats off to their Teacher...

  • @bhavanishankar8300
    @bhavanishankar8300 2 года назад +5

    Its really amazing to see the children here speaking very confidently, at this age I was not even confident and not well behaved as how to speak to people....very great, keep up the good work!

  • @dr.ezrarayapatiharanath5874
    @dr.ezrarayapatiharanath5874 2 года назад +157

    It’s a great sign for AP …. One day these students will shake the world.
    Thanks to CM Sir

    • @vijaycliff5024
      @vijaycliff5024 2 года назад

      అసలు పాఠశాలలు తెరిచిందే లేదు. మరి ఇంగ్లీష్ నేర్పింది ఎప్పుడు? జనం చెవుల్లో పూలు పెట్టడంలో మీకు మీరే సాటి జగన్ రెడ్డి గారూ!. @ysjagan

    • @sandeepkingdom4977
      @sandeepkingdom4977 2 года назад +2

      Veedi okka mukham choosi shake aipoyaru

  • @ramakrishnaaarepalli4224
    @ramakrishnaaarepalli4224 2 года назад +7

    Ori devudo
    Yentaa confidence
    Dear students ur spoken English excellent amazing
    Goosebumps vastundi
    Anna realy nvuv maa time loo vachinatu ayetaye definitely I will completed my PhD
    My dream

  • @avanitv8274
    @avanitv8274 2 года назад +80

    CM Jagan Mohan Reddy brought a lot of change in Education System. Especially introducing English Medium in School Education .👌👏

  • @bhagavatulaadithya4334
    @bhagavatulaadithya4334 Год назад +2

    SIR I CONGRATULATE YOU AND YOUR STAFF FOR DEVELOPING GOVERNMENT SCHOOLS. RECENTLY I VISITED I GOVERNMENT SCHOOL IN PRAKASAM DISTRICT I COULD SAY UNDOUBTEDLY YOU CHANGED THE SCHOOLS A LOT. CONGRATS TO ALL OF YOU

  • @MrMrelsons
    @MrMrelsons 2 года назад +7

    What A Language , Excellent Rolling No Words to say Iam Completely Speech less. 💐💐💐👏👌🙏❤️❤️❤️😎

  • @syamram9819
    @syamram9819 2 года назад +198

    ఈ విషయం లో మన cm గారు చాలా గ్రేట్ సార్

  • @akhilsharmaseethamraju5596
    @akhilsharmaseethamraju5596 2 года назад +66

    I have never seen government school children speak English so well and we can proudly say that our CM YS Jaganmohan Reddy has succeeded in this regard .... thank u CM SIR

  • @kompellavenkataramana8699
    @kompellavenkataramana8699 2 года назад +27

    Congrats to the students. My sincere pranamam to the masters . As a parent I feel proud to see the children with their beautiful accent and pronounciation in English from a Government school.🙏

  • @parandhawan4575
    @parandhawan4575 2 года назад +3

    Great improvement. This improvisation will take students and state to next level 👍

  • @glancysharon7746
    @glancysharon7746 2 года назад +3

    Very great contribution given by the teachers...Kudos to the great CM sir.👍👍👍💐💐💐

  • @DONDAPATIRAMESH66
    @DONDAPATIRAMESH66 2 года назад +14

    జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బెండపూడి వారికి అభినందనలు

  • @rajsiddhu
    @rajsiddhu 2 года назад +6

    పిచ్చెక్కిస్తున్నారుగారా బాబూ.. మాటల్లేవ్.. ఓన్లీ వైబ్రేషన్స్.. 👏👏👏👏👌👌👌👌👌👌🌹👌👌

  • @thimmappap.n.7491
    @thimmappap.n.7491 2 года назад +152

    Goosebumps vastunnay…proud moment for all

  • @simsonpeak3119
    @simsonpeak3119 2 года назад +3

    first thing government students are bringing some change in the game. hats off to their teacher.
    Second thing the Chief Minister is humble enough to encourage them. Leaders like him are much need

  • @prasanthipendurthi9797
    @prasanthipendurthi9797 5 месяцев назад +1

    వామ్మో.... చాలా బాగా మాట్లాడుతున్నారు .....

  • @elisharani99
    @elisharani99 2 года назад +12

    I can't control myself to don't give comment on this video..........such a wonderful teacher u have .....😍🤝

  • @medikondayakobu3830
    @medikondayakobu3830 2 года назад +58

    Very good jagananna 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 30.years.cm

  • @mohammadasif1594
    @mohammadasif1594 2 года назад +18

    Perfectly resembling foreign accent... Really hats off to the teachers of that school...

    • @rickyfnb
      @rickyfnb 2 года назад

      Yerripuka. She is trying to be someone else rather than being her selves

  • @swapnanallolla6425
    @swapnanallolla6425 Год назад +1

    Super super super 👏👏👏👏 government school talent intha range lo undadam

  • @user-qd3nq7xj3h
    @user-qd3nq7xj3h Год назад +1

    Students is great you are most Great Jagan sir 🙏🙏🙏. Lucky students.God bless all students and CM sir 🎉🎉

  • @sujathawilson9543
    @sujathawilson9543 2 года назад +76

    Wonderful kids and Prasad sir bendapudi...
    Very glad to listen this kind of English accent....God blessed u all
    And students understood CM Jagan perfectly than elders in our society..
    Bcz they are feeling what CM Jagan implementing how nicely they expressed their ideas to help Jagan extraordinary kids and Jagan.

  • @j.anandswamidas1115
    @j.anandswamidas1115 2 года назад +16

    School children speaking wonderfully keep it up... We are proud of you children... Appreciate amazing CM of AP... And all over Indians will never forget Jagan Anna... From, Hubli, Karnataka

  • @deva-uw9uf
    @deva-uw9uf 2 года назад +16

    Great, Children Great English. Hats of to English Teacher s of AP.we really appreciate Honorable CM Jagan, Mohan Reddy. For this Great delight n Happy ness children really I delighted listen to your English.

  • @rajkumarmoothirockyrajkuma9163
    @rajkumarmoothirockyrajkuma9163 2 года назад +2

    Such a brilliant students u made sir.. it's really awesome thing🔥✨

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 2 года назад +1

    Very proud of Bendapudi High school. Congratulations to staff and students. You have great future. We will see you settle in international jobs. God bless you all.

  • @ramravan5980
    @ramravan5980 2 года назад +14

    The entire credit goes to teacher you did a great job Prasad sir

  • @tirumalatamma7777
    @tirumalatamma7777 2 года назад +7

    స్కూల్‌ మాస్టార్ గారికి ధన్యవాదాలు చాలా చాలా సంతోషం గా ఉంది పిల్లలు ఇలా మాట్లాడు తుంటే
    ఇదంతా నిజానికి మన CM Sir గొప్పతనం Thanq CM Sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hanumareddy2717
    @hanumareddy2717 2 года назад +34

    one of the Best and excellent policy of this government, irrespective of caste creed and religion it will help.

    • @princens28
      @princens28 2 года назад +1

      Orey reddy munda..state sankanaki poyaka excellent entra..more districts, more capitals..but no funds, no development

    • @manjulamakam7582
      @manjulamakam7582 2 года назад

      @@princens28 BAD COMMENT ON CM ENGLISH POLICY ON EDUCATION IS VERY Good PRISED BY GREAT NITIZENS

    • @princens28
      @princens28 2 года назад

      @@manjulamakam7582 you must think before you comment, CM is also a human being. And he committed mistake by negatively commenting on court verdicts

  • @lakshmivaddi-bp3sl
    @lakshmivaddi-bp3sl 3 месяца назад

    Very proud of the kids! It shows how much effort the teachers put in. Well done!

  • @madusivaram240
    @madusivaram240 2 года назад +5

    నవ చైతన్య నికేతన మార్గ దర్శకుడు మన చంద్ర బాబు నాయుడు గారు 👌👌👌

  • @vzcvideos5224
    @vzcvideos5224 2 года назад +42

    జగన్ అన్నా మజాకా

  • @januramesh8871
    @januramesh8871 2 года назад +7

    Wonderful teachers! receptive students.. and lovely Chief Minister! May God help every student to grow spirituality, mentally and physically.

  • @solomonraju609
    @solomonraju609 2 года назад +136

    MA,BED చేసినా,కేవలము English లేక నీను నిరుద్యోగిగా మిగిలాను sir,మీరు మ TIME లో వుంటే మాకు బాగుండేది SIR🙏🙏🙏🙏🙏

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 года назад +2

      చాల మంది ఉన్నారు sir ala...

    • @mokshicreations451
      @mokshicreations451 2 года назад +1

      Only 1 or 2 schools maatrame ala maatladutunaru because of teachers

    • @naramsettijagadish6011
      @naramsettijagadish6011 2 года назад

      Orey mari neku job icchada

    • @medaupendra
      @medaupendra 2 года назад +1

      Only బెండపూడి వల్లే వున్నారా state lo inka vere school vallu leraa

    • @kodurisuhasini2988
      @kodurisuhasini2988 2 года назад +1

      Teacher's ki koti dandalu

  • @masbathulaniharika
    @masbathulaniharika 2 года назад +5

    This is what I expect from the Government schools and colleges. Even private educational sectors doesn't provide such a fluent English classes for students.

  • @Its_me_Prasanna...
    @Its_me_Prasanna... 2 года назад +2

    Very proud to see all the students with a lot of dedication 🥰and very fluently they are speaking with out any fear hat's off to their sir and my hearty wishes to all these upcoming stars

  • @scienceandvlogs4279
    @scienceandvlogs4279 2 года назад +24

    I'm very happy to see these gems. I'm very proud that they are our government school children. I'm a physical science teacher from Nellore district.

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 2 года назад +11

    Great job sir.it is want to Indian education system. 👏👏👏

  • @chaithanyahm510
    @chaithanyahm510 2 года назад +39

    A small suggestion from our side. So much happy to see the children talking very fluently with good accent in English. It will help to grow better for future if govt introduce the same language learning skills in intermediate studies. Thank you Jagan sir for introducing good program

  • @harishreddy2689
    @harishreddy2689 2 года назад +21

    Kudos to their mentors and Teachers prior, Award of Excellence deserved to the students for their dedication levels....
    Keep it up and Rock on guys 👏👏👏👏👏
    To be precise i was emotional and Speechless when I watched this video 📸

  • @rameshgaddameedha8564
    @rameshgaddameedha8564 2 года назад +1

    Anudeep abbai correct pronunation ga mataladadu. Perfect speaking

  • @nagarjunatalluri9948
    @nagarjunatalluri9948 2 года назад +121

    నేను చదుువుకునే రోజులో మీ లాంటి సీఎం లేరు SIR GOVERNMENT SCHOOL తల రాత మార్చారు sir enka పూర్తీ స్థాయి లో తీర్చి దిద్దండి సార్ ..

    • @aaron___4__you796
      @aaron___4__you796 2 года назад

      Yes

    • @Hskbros
      @Hskbros 2 года назад +5

      Maa village vaste telustundhi abcd lu kuda sarigga ravu

    • @experiments-telugu2720
      @experiments-telugu2720 2 года назад

      Aa school lo last 7 years nunchi English medium a raa baabu eedochhi పీకింది ఎం లేదు

    • @crazystar8234
      @crazystar8234 2 года назад +7

      అవును ap జనాల తల రాత కూడా మారిపోయింది రెట్స్ అప్పులు తో

    • @mdabdulkhadar1860
      @mdabdulkhadar1860 2 года назад

      👍

  • @kumarvara7908
    @kumarvara7908 2 года назад +7

    Welldon English Sir thanku for giving wonderful education to ur students god help u.. God bless to childrenns

  • @shankargoud1764
    @shankargoud1764 2 года назад +27

    Iam really crying ..I got happy tears on my eyes..really they are so lucky for having such wonderful cm in AP..we are also studied in ZPH school ..but even we don't have English teacher till 10 th class every time HM used to take class.Evry subject i scored 90+ but in English i scored only 59..
    Miru undunte ma life inkola undundedhi..

    • @madrider0757
      @madrider0757 2 года назад

      My name is shankar goud bro 💫🖤

  • @sravanijimmdi840
    @sravanijimmdi840 Год назад

    Wow thanqq soo much jagan sir giving opportunity, for govt school childrens nd techars sir's thanqq for ur caring

  • @ghousumasayed1231
    @ghousumasayed1231 2 года назад

    Chala santoshamga undi Raboye Rojulo Andari pillalu elane matladali Ani nenu manaspurtiga korukuntunna
    Super super super 👏👏👏👏💞

  • @srividyagollapudi
    @srividyagollapudi 2 года назад +10

    I got tears my eyes unexpectedly. That's great

  • @janatha_garage_veeru
    @janatha_garage_veeru 2 года назад +19

    అదేంటో మావూరిలో పిల్లలకు ఇంగ్లీష్ స్పెల్లింగ్ కూడా రావడం లేదు

  • @2009ratnakumar
    @2009ratnakumar 2 года назад +5

    It is so good to see these children speaking foreign language like mother tounge. I really congratulate the great teacher who brought them to this level.

  • @meghanadhe5182
    @meghanadhe5182 2 года назад +4

    How fluently these kids are speaking. From my heart I Salute their GURU.

  • @shaikjaanu7831
    @shaikjaanu7831 2 года назад

    Chala Great ....Anni Govt Schools Ila Vunte Baguntundhi Anukuntunna ...
    Guy's Ala Ani Mana Mother Tough Telugu marichipovadhuuuu❤️❤️❤️

  • @parvathamramesh9985
    @parvathamramesh9985 2 года назад +12

    Good students.
    Keep learning 👍👍👍

  • @betavidyasagar1177
    @betavidyasagar1177 2 года назад +11

    ALL THE PEOPLE WHO OPPOSED ENGLISH MEDIUM SHOULD WATCH THIS PROGRAMM. WHAT A GREAT PROGRAM. WORTH WATCHING. EAST. OR. WEST. CM. MR.Y.S.JAGAN IS THE BEST.

  • @bhanuprasadj3870
    @bhanuprasadj3870 2 года назад +13

    మాది తెలంగాణ స్టేట్,మా తెలంగాణ సీఎం కెసిఆర్ గారు చేస్తున్న గొప్ప పని వైన్స్ లని పెంచుతున్నాడు. జగన్ గారు విదేశీ స్టడీ చేసాడు కాబట్టి చదువుల విలువ ఏంటో తెలుసు.మాకు వున్నాడు ఇక్కడ ఒక తాగుబోతు సీఎం 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @Itsmyway191
      @Itsmyway191 2 года назад +3

      poooni antha gula ga vunte andhra ki vachhi setle avvu. ee fake comments enduku babai.

    • @msrinivasagc1928
      @msrinivasagc1928 2 года назад

      Nenu ede anukunna

  • @battulasivanandam7528
    @battulasivanandam7528 8 месяцев назад

    Excellent presentation studens
    thank you teachers to develop students abilities
    Congratulations sir you and your students also

  • @dhanunjayabade1832
    @dhanunjayabade1832 Год назад

    Excellent తల్లి.... U have a bright feature.... Telugu ఇంపార్టెంట్ but english is life