Girl Student Divya Deepika Excellent Speech About CM Jagan | Narpala Public Meeting @SakshiTVLIVE ​

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024

Комментарии • 638

  • @SureshSuresh-tj7ni
    @SureshSuresh-tj7ni Год назад +125

    ఒక సీఎం ని అన్న అని పిలిచే ఏకైక రాష్టం మనదే అన్న అదికూడా నీవల్లే అన్న

    • @krishnamurthydarsi909
      @krishnamurthydarsi909 Год назад +3

      E ammayiki masters baga training echharusutti api meets sangathi chusuko dabbulu paddaya.

    • @eddusimhachalam1886
      @eddusimhachalam1886 Год назад +3

      mana rastram capital adugu me annaki

    • @bathinikiran5872
      @bathinikiran5872 11 месяцев назад +1

      ​@@krishnamurthydarsi909mi ayya ade cheppada Leda telida nanna

    • @bathinikiran5872
      @bathinikiran5872 11 месяцев назад +1

      ​@@eddusimhachalam1886Kallu emmanna ... po..

    • @user-ot9nl9tz2o
      @user-ot9nl9tz2o 5 месяцев назад

      Antha vedava😂

  • @Viyatnam
    @Viyatnam Год назад +43

    చిట్టి తల్లి చాలా చక్కగా మాట్లాడవు తల్లి.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Год назад +154

    జై సింహం 🙏🙏🙏❤️
    2024 మళ్ళీ సీఎం జగనన్న 🌹🥰
    Thank u చెల్లి బాగా చెప్పావు సూపర్ 👏👌

  • @rajproton
    @rajproton Год назад +61

    ఏమ్ స్పీచ్ తల్లి. అధ్భుతం మాటల్లేవ్ ❤❤

  • @sudhakarkambampati6764
    @sudhakarkambampati6764 Год назад +173

    Excellent speech 😊
    ఇలాంటి మాటలు ఎవరో చెప్పమంటే చెప్పేవి కాదూ... వారి మనసుల్లో నుండి వచ్చినవి అని సుస్పష్టం గా అర్థం అవుతుంది...God bless u amma😊

    • @peetalakumari8286
      @peetalakumari8286 Год назад +7

      అవును అండీ బంగారు జీవితానికి బట్టలు మన జగన్ అన్నయ్య గారూ ❤❤❤❤👏👏👏🤝🤝🤝

    • @user-wh7dl9fk2y
      @user-wh7dl9fk2y Год назад +4

      Its true

    • @guddetivijaya8538
      @guddetivijaya8538 Год назад

      @@peetalakumari8286 and

    • @guddetivijaya8538
      @guddetivijaya8538 Год назад

      @@peetalakumari8286 and

    • @SatishP-px3uz
      @SatishP-px3uz Год назад

      ​@@peetalakumari8286 battalu kaadhu baatalu andi

  • @prajkumar4046
    @prajkumar4046 Год назад +47

    జగన్ సార్ మీకు పిల్లలు ఆశీస్సులు ఎల్ల వేళలా ఉంటాయి సార్ జై జగన్ సార్

  • @chantichitti1273
    @chantichitti1273 Год назад +189

    అమ్మ చిన్న దానివే కానీ నీకొక నమస్కారం GOD BLESS YOU తల్లి

    • @aneelakumari855
      @aneelakumari855 Год назад +1

      Ycp script baaga chaduvutunnav talli

    • @aneelakumari855
      @aneelakumari855 Год назад

      Elanti cheap tricks ycp baga alavaatu

    • @Siddiqsk2022
      @Siddiqsk2022 Год назад +3

      ​@@aneelakumari855 అది టీడీపీ కి చెల్లు చీఫ్ ట్రిక్స్

    • @koynaytimaheswari5314
      @koynaytimaheswari5314 Год назад

      😊

  • @balusuramarao6162
    @balusuramarao6162 Год назад +89

    జై యన్టీఆర్ గారు ... జై వైయస్ ఆర్ గారు ... జై జగనన్న ... దివ్య దీపిక చాలా చక్కగా .. పొందిన లబ్దిని ... జగనన్న పధకాల ఉపకారాన్ని ... అనుభవించిన మమకారాన్ని బాగా వివరించావమ్మ ... దేవుని ఆశీస్సులతో ఉన్నత మైన భవిష్యత్ నీకు వరం అవుతుందమ్మా ...

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      Respected. Lady. STUDENT. YOUr. Written. Essay. AND. EXPREES. By. Heart. IS. Very. Fine. God. JESUS. Blessings. PLENTY. ON YOU FOR. Good. Education. THANKS VANDE MATARM

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 Год назад +4

      జగన్ గారికి మన ప్రభుత్వం వచ్చాక లబ్ది పొందిన వివరాలు ముద్రించి ప్రతి గడప గడపకు ఆ క్యాలెండర్ పట్టిక లను పంచిపెట్టాలని సలహా ఇచ్చింది నేనే బ్రదర్ 👍

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      @@purnnachandraraokantamneni7591 RESPECTED. Sir. Its. Good. Idea. About. YSR. Schemes. Publish. AND. Distribution. TO. PUBLIC. At. Least. Knows. How. It. HEALPED. TO. NEEDy. PUBLIC. THANKS VANDE MATARM

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      @@purnnachandraraokantamneni7591 RESPECTED. Sir. Its. Good. Idea. About. YSR. Schemes. Publish. AND. Distribution. TO. PUBLIC. At. Least. Knows. How. It. HEALPED. TO. NEEDy. PUBLIC. THANKS VANDE MATARM

    • @ajayreddytiyyaguravlogs6879
      @ajayreddytiyyaguravlogs6879 7 месяцев назад

      Good very good 🎉

  • @amminenivenkateshbabu9865
    @amminenivenkateshbabu9865 Год назад +46

    చాలా బాగా చెప్పావు దివ్య, congratulations

  • @anneswarrao2706
    @anneswarrao2706 Год назад +75

    నాయకుడు,నాయకుడు ,అవును నీ లాంటి వారు సి యం అయి పేదవారికి చాలా అండగా ఉన్నారు. గ్రేట్ సి యం.

  • @malli824
    @malli824 Год назад +45

    జై జగన్ మోహన్ రెడ్డి గారు🌹🌹🌹 🙏🏻🙏🏻🙏🏻2024

  • @user-ed3en8zg4w
    @user-ed3en8zg4w Год назад +14

    Vidhya devena, Vasathi devena are one of the greatest scheme that every state backward student need , CM sir your really role model
    Divya Deepika your speech is speechless an encouraging me alot to speak like you👏👏👏👏👏

  • @Subadra.88
    @Subadra.88 Год назад +24

    జగన్ అన్న వల్లనే ఈ అద్భుతాలు జరుగుతాయి, ఈ స్టూడెంట్ చెప్పిన ఫీలింగ్ ప్రతి స్టూడెంట్ కి ప్రతి అమ్మ కి, ప్రతి ఫ్యామిలీ కి ఉంది జగన్ అన్న.

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 Год назад +38

    సూపర్ స్పీచ్

  • @naren.k2382
    @naren.k2382 Год назад +71

    నాడు -నేడు పథకం చాలా గొప్పది, భారతదేశంలో ఇంతవరకూ ఎవరూ కనీసం ఆలోచన కూడా చేయలేని ది, ఆచరించి చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాడు జగన్ సర్..

  • @amminenivenkateshbabu9865
    @amminenivenkateshbabu9865 Год назад +32

    Chala baaga cheppav Divya, you have a bright future

  • @R.R.R.S.
    @R.R.R.S. Год назад +29

    రేయ్ చాలు రా బాబు...సిగ్గేస్తుంది రయ్యా😂😂😂🙏🤗👍💥💥జై జగన్ మామయ్య

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Год назад +53

    సీఎం గా సరైన వోడు సీట్ లో ఉంటే.. ఎలా టీడీపీ బేంబేలు పడుతున్నదో చూపిస్తున్నారు..

    • @AbhiRam-iv3in
      @AbhiRam-iv3in 11 месяцев назад

      రియల్ హీరో మా జగన్ అన్న

  • @anilkumardasari8714
    @anilkumardasari8714 Год назад +17

    Iam From Telangana But iam Jagan anna Fan
    Superb Speech ...👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Год назад +12

    జగనన్న మీరు జాగ్రత్త ప్రజల కోసం మీరు ఎప్పుడు మంచిగా ఉండాలి టే క్ కేర్ అన్న

  • @kukidivamshi2089
    @kukidivamshi2089 Год назад +9

    సూపర్ మాట్లాడారు...

  • @its_my_life143
    @its_my_life143 Год назад +112

    Super
    పేద వాడు అంటే కాలుకింద చెప్పు అనుకునే tdp కుక్కల నుండి
    ప్రతి పేద వాడు కూడా మనతో సమానం అనే పరిపాలన తెచ్చిన జగన్ అన కు ఇదే నా పదాబి వందనం

  • @ANILKUMAR-op8gw
    @ANILKUMAR-op8gw Год назад +53

    అవినీతి లేని వ్యవస్థను. తీసుకు వచ్చిన. మా. జగన్ అన్న. . అన్నా నాకు ఏ పథకాలు రావు. అయినా. నువ్వంటే. మాకు ఇష్టం.

    • @CinemaTrendin
      @CinemaTrendin Год назад +1

      Super❤❤❤

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Год назад +4

      @@CinemaTrendin బ్రో. ప్రతీ గ్రామం లో. వాలంటీర్. వ్యవస్త. సచివాలయం. ఉండటం వలన. ఇప్పుడు లంచాలు లేవు. అవునా కాదా బ్రో

    • @CinemaTrendin
      @CinemaTrendin Год назад +1

      @@ANILKUMAR-op8gw avunu

    • @SREE-i5G
      @SREE-i5G Год назад +1

      మీ దగ్గర ఉన్న గ్రామం సచివాలయం సంపాదించు అనిల్ కుమార్ నువ్వు ఎక్కడ వున్న తెలియదు కానీ సాయం చేయాలి తమ్ముడు నీకు ❤ జై జగన్ అన్న 🙏🏼🇱🇸

  • @sriharshavarma982
    @sriharshavarma982 Год назад +22

    Excellent speech 👏❤️

  • @saragadamappalakonda9313
    @saragadamappalakonda9313 Год назад +40

    ఎన్నో కుటుంబాలకు వెలుగు నువ్వు అన్నా
    ఈరోజు విద్య వైద్యం లో మీరు తీసుకుని వచ్చిన మార్పులకు నిదర్శనం ఈ కుటుంబం లే
    అభివృద్ధి కి నిదర్శనం మీ ఆలోచన విధానం.. జై జగన్... జై జై జగన్

  • @medikondayakobu3830
    @medikondayakobu3830 Год назад +3

    వెరీగుడ్ జగన్ అన్న 30 సంవత్సరాలు నువ్వే సీఎంగా ఉండాలని కోరుకుంటూ దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో 30 సంవత్సరాలు నువ్వే సీఎంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని జై జగన్ అన్న 175 కి 175 సీట్లు వస్తాయి అన్న జై జగన్ అన్న పులి కడుపున పులే పుడుతుంది జై జగన్ అన్న 👍🙏🤝🇸🇱

  • @40plusrds27
    @40plusrds27 Год назад +19

    ఆ సంస్కారం రాదు రాబోదు 🙏🏾🌹🙏🏾

  • @mesramchithru9849
    @mesramchithru9849 Год назад +9

    పిల్లల మనోధైర్యం వెలికి తీసే ప్రోగ్రాం లు ఎపి ప్రభుత్వ అధికారులుకు చాలా చాలా ధన్యవాదములు Ts

  • @perumareddyhanumanthareddy3033
    @perumareddyhanumanthareddy3033 Год назад +13

    Chala baga cheppav Amma 🎉

  • @ramyakambapu
    @ramyakambapu 9 месяцев назад +3

    ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చావు తల్లీ 👏🏼👏🏼నీ లాంటి వారి వల్లే జగన్ లాంటి మంచి మనుషులు మనకు కావాలి... జై జగనన్న

  • @sayedismail6945
    @sayedismail6945 11 месяцев назад +7

    Goosebumps speech

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Год назад +5

    Good speech, excellent💐
    👏👏👏👏👏

  • @nageswar88
    @nageswar88 Год назад +4

    Super thalli,great speech

  • @hdrao575k
    @hdrao575k Год назад +9

    Super amma

  • @bindhureddy2829
    @bindhureddy2829 Год назад +6

    Super Divya chala baga cheppav

  • @rajurajudhas494
    @rajurajudhas494 Год назад +23

    God bless you all 💐💐💐

  • @subbur5573
    @subbur5573 Год назад +5

    Super sister maind blowing speech super duper presentation 🥳🥳🥳🥳🥳🎁🎉🎉🎉🎉🎉🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @prajkumar4046
    @prajkumar4046 Год назад +6

    దీర్ఘాయుష్షు మాన్ భవ తల్లి!

  • @yaswanthgureddy5797
    @yaswanthgureddy5797 Год назад +28

    సూపర్ స్పీచ్ 🔥🔥🔥🔥🔥

  • @Subadra.88
    @Subadra.88 Год назад +3

    మీరు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు అన్న, కానీ డబ్బు కులం పిచ్చి పట్టిన వెధవలకి మీరు చేస్తున్న మంచి పనులు అర్ధం కావట్లేదు అన్న, మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు దేవుని కృపలో చల్లగా ఉండాలి అన్న, జై జగన్ అన్న 🙏🙏

  • @sivanageswararaonissanakar59
    @sivanageswararaonissanakar59 Год назад +5

    Super Bangaruu talli. God bless you talli.

  • @peetalakumari8286
    @peetalakumari8286 Год назад +6

    అవును బంగారు తల్లి ❤❤❤❤❤

  • @prasannaraog8401
    @prasannaraog8401 Год назад +4

    Exlent speech Deeika May God bless you and your family GPRASANNA Rao ex-serviceman Hyderabad Bharatnagar

  • @rambhupal1053
    @rambhupal1053 Год назад +6

    Super speech amma

  • @korukondausrinivasarao1856
    @korukondausrinivasarao1856 Год назад +12

    Super sister

  • @titansgaming4324
    @titansgaming4324 Год назад +6

    Meru chala great sir

  • @srinuvasu6121
    @srinuvasu6121 Год назад +6

    Wat a speech you have a bright future....🤞

  • @ramkumarm.v1187
    @ramkumarm.v1187 Год назад +20

    Brilliant lecture ❤

  • @peddireddisatyanarayana9561
    @peddireddisatyanarayana9561 Год назад +5

    Tq sister baga chepavama

  • @ramakrishnaadari8236
    @ramakrishnaadari8236 Год назад +4

    Excellent speech talli👍

  • @avbvictory5875
    @avbvictory5875 Год назад +8

    Super Divya

  • @vaddenagamalleswararao7127
    @vaddenagamalleswararao7127 Год назад +20

    Heart touching speech

  • @anandmuppidi5472
    @anandmuppidi5472 Год назад +6

    Good

  • @saragadamappalakonda9313
    @saragadamappalakonda9313 Год назад +3

    గుడ్ WONDERFUL speech బంగారు తల్లి కి అభినందనలు...

  • @poleboinagiri3529
    @poleboinagiri3529 Год назад +5

    Super sister, Jai Jagan jagun, TS Jagan fan

  • @tilaksekhar4794
    @tilaksekhar4794 Год назад +6

    Super speech

  • @R.R.R.S.
    @R.R.R.S. Год назад +10

    జై జగన్ 💥💥💥

  • @daneshnairperumbillavil3320
    @daneshnairperumbillavil3320 Год назад +6

    Jagan anna is great always great

  • @mrdaniel6673
    @mrdaniel6673 Год назад +8

    Excellent Thalli

  • @maddiralakanchamreddy509
    @maddiralakanchamreddy509 Год назад +7

    Great cm

  • @Fayaz013
    @Fayaz013 Год назад +4

    Excellent speech

  • @surajdhfp1420
    @surajdhfp1420 Год назад +5

    Super 🥰🥰🥰🥰

  • @pushparaj1231
    @pushparaj1231 Год назад +6

    Well said my dearest thalli👍👍👍👍

  • @sardarahmed2738
    @sardarahmed2738 Год назад +6

    Jagan good ❤❤❤❤❤❤

  • @mavillasrinivasarao9997
    @mavillasrinivasarao9997 Год назад +2

    Dynamic CM JAGAN Mohan Reddy garu 👌 👍 👏 🙏🙏🙏👌👌👌❤️❤️❤️❤️❤️❤️

  • @TareenJaleelkhan-ow1jp
    @TareenJaleelkhan-ow1jp Год назад +2

    Namaste sir, good support from you to students sir, thanking you sir.

  • @sonusekher3110
    @sonusekher3110 Год назад +2

    అమ్మాయి చక్కగా మాట్లాడింది. ధన్యవాదాలు అమ్మ పాపం బట్టీ పెట్టడానికి ఎన్ని రోజులు అయ్యిందో ఈ పాపకు

  • @prettyroy7381
    @prettyroy7381 Год назад +6

    It would be great if the teachers who guided their speech is acknowledged by these students, because the brain behind their language skill has to be applauded🎉🎉🎉

  • @nsmurthy7536
    @nsmurthy7536 Год назад +1

    సూపర్ స్పీచ్. సిస్టర్

  • @kamathamsreekanth1773
    @kamathamsreekanth1773 Год назад +1

    Super స్పీచ్ sis🖤🖤🖤🖤

  • @DegalaNagendra-ly8iq
    @DegalaNagendra-ly8iq Год назад +3

    Great speach

  • @user-pc8rl7gj6r
    @user-pc8rl7gj6r 7 месяцев назад +1

    సూపర్...... రా
    సూపర్ సూపర్ సూపర్ ❤

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 Год назад +3

    Chala Baga cheppavu

  • @sudarshannaidu7402
    @sudarshannaidu7402 Год назад +4

    Super thalli

  • @Mcom12345.
    @Mcom12345. Год назад +2

    Good Special Speech Sister🎉

  • @nirmalanirmala6788
    @nirmalanirmala6788 Год назад +2

    SUPPER SPECH THALLI GOD BLESS YOU

  • @madhavin7999
    @madhavin7999 Год назад +1

    👌🏻👍🏻super ga cheppaav chinni thalli

  • @pjlyrics4754
    @pjlyrics4754 Год назад +3

    Super

  • @alfaeducationhub
    @alfaeducationhub Год назад +2

    Volunteer job pakka neeku.. very good amma

  • @yaramvenkatasubbaiah3500
    @yaramvenkatasubbaiah3500 Год назад +5

    👌👌👌👌👌

  • @rameshsarma6183
    @rameshsarma6183 Год назад +1

    Very heart touching speech.

  • @ravadapolayya59
    @ravadapolayya59 8 месяцев назад +1

    Salute Jagan Anna Let all people of our Country take proud of your noble vision. Good luck

  • @user-ww3ne6te9u
    @user-ww3ne6te9u 6 месяцев назад +1

    జగన్ అన్న లాంటి ముక్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పుణ్యం...జగన్ అన్న గారు ఒక రాజకీయ నాయకుడు కాదు ప్రజాసేవకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు మన జగన్ అన్న...మల్లి మీరే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుని కోరుకుంటున్నా...అన్నా... vote for ysrcp

  • @maheshd3506
    @maheshd3506 Год назад +5

    Very impressive speech Sister

  • @racharlaashok3857
    @racharlaashok3857 Год назад +2

    Super Chinni

  • @yarramkrishnareddy8280
    @yarramkrishnareddy8280 Год назад +3

    All the best divya deepika

  • @srinurajana2837
    @srinurajana2837 Год назад +1

    Baga prepare chesaru..... Super

  • @palanip5523
    @palanip5523 Год назад +1

    Super sister speech ❤❤❤

  • @govrdhanamkumars6504
    @govrdhanamkumars6504 7 месяцев назад +1

    చెల్లెమ్మా అంత బాగా మాట్లాడకూడదు తల్లీ, ప్రతి పక్షాల శాపనార్దాలు తట్టుకోలేవు!!!

  • @maradaramesh.8263
    @maradaramesh.8263 Год назад +3

    Great speech great words. 🙏🙏

  • @patelt.v.1224
    @patelt.v.1224 11 месяцев назад +1

    My dear golden age ammailu keep it up. ❤

    • @patelt.v.1224
      @patelt.v.1224 11 месяцев назад

      Signed T.V. Patel Banglore,..

  • @sathyanarayana2595
    @sathyanarayana2595 Год назад +4

    DANYA VADAMULU CM GARU 💐💐💐💐💐💐💐

  • @voletinagesh7351
    @voletinagesh7351 Год назад +1

    Chala baga dhyryamnga chala baga matladav thalli god bless u ra😊

  • @ukhksa
    @ukhksa Год назад +26

    Education and Health is what needed. YSR will be happy in heavens.

  • @bhavanibotsa4848
    @bhavanibotsa4848 Год назад +1

    Super speech sis 😍

  • @isaksabar8304
    @isaksabar8304 Год назад

    DD great speech excellent ❤🤝🌹👍👈frm odisha

  • @yandajagadeesh7274
    @yandajagadeesh7274 Год назад

    Super ra chinna. Mind-blowing speech. All the best for your brightness future

  • @revathireddy9823
    @revathireddy9823 Год назад +1

    Superrr ra

  • @vinodKUMAR-ln6jd
    @vinodKUMAR-ln6jd Год назад +1

    అమ్మ emotional గా ఏడిపించరు తల్లి

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 Год назад +2

    Vidyardulu lo entha confidence penchina Anna mana anna jagananna ki bhagavanthudu toduga untadu