Student Goosebumps Speech About CM Jagan | CM Jagan Kovvur Public Meeting

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Student Goosebumps Speech About CM Jagan | CM Jagan Kovvur Public Meeting @SakshiTVLIVE
    #CMJagan #JaganannaVidyaDeevena #HomeMinisterTanetiVanitha #SakshiTVLive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 808

  • @cljcthechurchoflordjesus3593
    @cljcthechurchoflordjesus3593 Год назад +64

    అద్భుతమైన మాటలు నీమాటలు వింటుంటే కన్నీరు ఆగలేదు సిస్టర్ దేవుని దయ ఎల్లప్పుడూ నీకుటుంది జై జగనన్న

  • @d.v.s.tadiparthisrinu1802
    @d.v.s.tadiparthisrinu1802 Год назад +43

    సూపర్ చెల్లి మన పేదల దేవుడు చేసిన పెట్టిన పతకాలు గురించి వివరంగా చెప్పితూ బాగా స్వచ్ ఇచ్చిన చిట్టి తల్లి కి 👋జై జగన్ ❤

  • @Bujjikezia
    @Bujjikezia Год назад +113

    Woow sooper speech బుజ్జి కన్నా అన్నం పెట్టినోళ్లు మర్చిపోతారు తిన్నోళ్లు మర్చి పోరు తల్లి నీకు మంచి భవిష్యత్ ఉంది కన్నా చదువు కొన్నోళ్ళకి చదువు కున్నంత తల్లి god Bless you 👍👍👍👍

    • @murali9564
      @murali9564 Год назад

      Bujji kanna ante erripappa

    • @Bujjikezia
      @Bujjikezia Год назад

      కాదు కాదు బంగారు బుజ్జి కన్నా అని అర్థము ఎర్రిపప్ప

    • @eppaashwithreddy3563
      @eppaashwithreddy3563 5 месяцев назад

      ​Zeetelugu

  • @venkatareddynallamilli9916
    @venkatareddynallamilli9916 Год назад +81

    సూపర్ చెల్లమ్మ నీ స్పీచ్ వింటుంటే రక్తం ఉరకలేస్తుంది జగనన్న సైనికులు మైన మాకు కన్నీళ్లు ఆగట్లేదు

  • @mr.gkcreationstv3684
    @mr.gkcreationstv3684 Год назад +31

    Super speech maa.
    .God bless you maa..
    విద్యా వైద్యం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు...🎉🎉🎉

  • @jesseprathap4075
    @jesseprathap4075 Год назад +298

    చిట్టి చెల్లి నీ మాటలు విని చాలా ఏడుపు వచ్చింది,, కానీ నీ ఆత్మ స్తైర్యం చూసి చాలా సంతోషిస్తున్నాను,, నీ గుండే వెనుక ఏంత భాద ఉన్నా,, నువ్వూ గెలవాలనే నీ కోరికకు all the very best తల్లి.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Год назад +95

    అమ్మా నీవు పొందిన స్ఫూర్తితో ఎంతోమందికి సేవచేయాలి AP లో మీకు మనసున్న ముఖ్యమంత్రి ఉన్నారు నీవు మాట్లాడిన మాటలు నితోటివారి మాటలగకూడ భావిస్తూ దేవుడు జగన్ మోహన్ రెడ్డి గారికి కాపుదల ఉండాలి అని ప్రార్థిస్తున్నాము

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      @NONSTOP TROLLS🤗 BIG. SHAME. ON. BAD. COMMENT. ON. YSR. Thanks

  • @ravinderthouti3038
    @ravinderthouti3038 Год назад +79

    నిజంగా ఇ చిట్టి తల్లి speech వింటున్నప్పుడు చాలా emotional అయ్యాము.. నిజంగా జగన్ garu మీరు really great 👌👌👌🙏🙏🙏

  • @garapatisureshbabu1332
    @garapatisureshbabu1332 Год назад +82

    ఈరోజు మీటింగ్ లో నీ స్పీచ్ అయ్యే వరకూ జగనన్న నిన్ను చూస్తూ నవ్వుతూ ఉంటే, ఆయన్ని చూసి మేము ఇంకా ఎంజాయ్ చేశాం. స్పీచ్ ప్రారంభంలో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తర్వాత స్పీచ్ అయ్యే వరకూ అరుస్తూనే ఉన్నాం. బాగా మాట్లాడావు అమ్మ. God bless you Chelli🙌

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад +4

      GODS. BLESSING. PLENTY. ON. JAGAN. SIR. AND. BENIFICIARES. Famalyes. Thanks VANDE MATARAM

    • @anandaraokundavaram7926
      @anandaraokundavaram7926 Год назад +1

      Really tears rolled down when she was telling about her parents disabilities. May God Bless the girl and their family.

    • @katikelaramu2351
      @katikelaramu2351 6 месяцев назад

      Ni ni AA n​@@Vasuvasu-jb1sd

  • @chinababurai3520
    @chinababurai3520 Год назад +56

    సూపర్ తల్లీ జగనన్న చేస్తున్న సేవను అందరికీ బాగా వివరించావు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Год назад +145

    ఇంత అద్భుతంగా ఎలా మాట్లాడినావు జగనన్న కోసం అక్షరలా నిజాలు చెప్పావు చిట్టి చెల్లెమ్మ నీకు మంచి లైఫ్ ఉందమ్మా ని మాటలకు జగనన్న మురిసిపోతున్నారు బాధపడ్డారు 🥰👏🙏👏🥰జై జగనన్న 2024 మళ్ళీ సీఎం జగనన్న 🙏❤️

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba Год назад +116

    Goosebumps... ఈ అమ్మాయి మాటలకు కల్లంట నీళ్ళు ఆగటం లేదు.

  • @ashirvadamministries
    @ashirvadamministries Год назад +70

    జగన్ అన్న నువ్వు సూపర్

  • @Voiceof_Syam
    @Voiceof_Syam Год назад +20

    చెల్లమ్మ కుటుంబం లో అర్ధిక సమస్యలు ఉన్నాయి అని తెలుస్తుంది చెల్లమ్మ కి అర్ధిక సహాయం చేయండి జగన్ అన్న 🙏🏻
    Superb Speech Sister.మీలాంటి బాగా మాట్లాడే వాళ్ళు Ysrcp కి చాలా అవసరం God Bless You Sister

    • @loki6249
      @loki6249 Год назад +3

      Yaa brother eeroju sarpanch velli 10k icchaaru..
      collector gaaru aa papa intiki velli kalisaaru...
      Money help cheyamani, thanu chadhuvuki kaavalsina anni sahaaayamm cheyamani jagan garu minister and collector ki chepparu..

  • @naveenvayala160
    @naveenvayala160 Год назад +86

    మా నమ్మకం నువ్వే జగన్ అన్న..❣️❣️❣️

  • @yuvarajsonga5718
    @yuvarajsonga5718 Год назад +59

    కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు తల్లి 😭నీ నవ్వులో నీ దైర్యం లో నిజాయితీ ఉంది తల్లి

  • @supervideos9997
    @supervideos9997 Год назад +39

    Very good speech..heart touching..100%right..JI CM Jagan Mohan Reddy sit...🙏🙏🙏

  • @tamilisettychandrasrinivas4783
    @tamilisettychandrasrinivas4783 Год назад +57

    ఈ స్పీచ్ విన్న ఎవడికయిన ఏడుపు రావాలిసిందే... చాలా బాగా మాట్లాడ్డావు తల్లీ...జై జగన్ అన్న....

  • @naveenvayala160
    @naveenvayala160 Год назад +36

    పేద ప్రజల రారాజు...❤❤❤

  • @Jaireddy90
    @Jaireddy90 Год назад +61

    ❤అన్న చిరునవ్వు మాకొ వరం❤

  • @brojohnpaulgospel9345
    @brojohnpaulgospel9345 Год назад +17

    గొప్ప సీయం

  • @sunitha.pk_vlogs
    @sunitha.pk_vlogs Год назад +44

    Gussbums for your speech❤

  • @ashivadam-be2pp
    @ashivadam-be2pp Год назад +10

    పాప చెప్పిన మాటలు 💯 పర్చెంట్ నిజం

  • @rajkumar.k1440
    @rajkumar.k1440 Год назад +184

    ఒక పేదవాడి ఆవేదన,ఆక్రందన విన్న ఏకైక ముఖ్య మంత్రి మన Cm...జగన్ మోహన్ రెడ్డి గారు...💯

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba Год назад +145

    ఏమి టాలెంట్ పిల్లలు ..ఈ పిల్లలు.
    విద్యా తోనే జీవితము విజయం అని నమ్మే జగన్ అన్న మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రి కావాలి. మహిళకు అత్యున్నత పదవి హోం మంత్రి గా వనితమ్మ గారిని నియమించడం మీ పనితీరుకు నిదర్శనం.

  • @JessyAleppy
    @JessyAleppy Год назад +19

    First time, I got little emotional got little tears out. God bless you Jagan 👍

  • @ravivarma3011
    @ravivarma3011 Год назад +12

    Wonderful speech about chitti talli

  • @jeevankumar6422
    @jeevankumar6422 Год назад +37

    కన్నీళ్లు తెప్పించావ్ గా తల్లీ..... 🙏

  • @chandhrasekhar3865
    @chandhrasekhar3865 Год назад +31

    బుజ్జా, గాడ్ బ్లెస్స్ యు, నేను నిజంగా వెక్కి వెక్కి ఏడ్చాను, నీ స్పీచ్ వింటూ, గాడ్ బ్లెస్స్ యు తల్లి, గాడ్ బ్లెస్ యూ జగనన్న.

  • @ManojReddy22
    @ManojReddy22 Год назад +47

    She is very talented. The way she spoke infront of thousands takes lot of courage and the way she spoke is mindblowing. Wow hope govt continue to support talented poor children. She will do good in her life

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад +1

      RESPECTED. SIR. TEARS. TEARS. ROLLING. ON. CHECKS. HEARING. HER. PATHAK. STORY. WE. PUBLIC. MUST. HELP. ALONG. JAGAN. SIR. DIVYA. KANUKA. Thanks VANDE MATARAM

  • @nannakupremathovlogs
    @nannakupremathovlogs Год назад +8

    Super super superb👌👌👌👌👌
    Mamulu speech kadu Sister🥰

  • @nikhilesh99999
    @nikhilesh99999 Год назад +36

    Goosebumps speech 🎉🎉😮😮😮

    • @syedhaneef8352
      @syedhaneef8352 Год назад +2

      Do u think that
      As a humanitarian ground do u think that it is a goose bump
      If u think like that we regret u

  • @batmahmm5072
    @batmahmm5072 Год назад +2

    సూపర్ గా చెప్పావ్ చెల్లి థాంక్యూ సో మచ్ చెల్లి నీకు చాలా చాలా థాంక్స్ అండి అన్న చేసిన మేలు చాలా కృతజ్ఞతగా చెప్పావు చెల్లి నీకు మరొకసారి చాలా థాంక్స్ అండి

  • @loki6249
    @loki6249 Год назад +10

    Emotional speech..God bless u తల్లి 👍....
    Ur doing good Jagan❤...
    keep going, we always support u....

  • @alekya1438
    @alekya1438 Год назад +4

    Super chelli ammaa❤meeting lo chusa ninnu chalaa dare ga cheppav😊

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 Год назад +10

    Heart touching genuine Speech sister. God bless you amma ..... Jayahoo JAGAN Mohan garu ... 💐💐💐💐💐🎉🎉🎉🎉

  • @jaganbatchu2966
    @jaganbatchu2966 Год назад +5

    మా జగనన్న మా ప్రాణం.జగన్న లేకపోతే మేము లేము జై జగన్

  • @muralikrishna-tg7wx
    @muralikrishna-tg7wx Год назад +21

    జింక ని వేటాడే పులి నీ చూసి ఉంటావ్...
    పులి నీ వేటాడే పులి నీ చూసావా🔥🔥🔥

  • @kusumanjalichamatapalli958
    @kusumanjalichamatapalli958 Год назад +13

    Super Divya

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 Год назад +13

    Praise the Almighty God 🙏💞 great may God bless 🙏💞 you Jagan Anna once again Jagan Anna CM 💯 pakka 🎉🎉

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 Год назад +58

    Tears welled up while listening to her wonderful speech😢 She will become a great person in future by the cool blessings of our CM❤

  • @NagaRaju-sh7qf
    @NagaRaju-sh7qf Год назад +6

    Iam Pawan kalyan fan from Telangana but cm jagan sir doing very well !! And mainly education system matram super chesadu !! Education is main important!! 🎉

  • @syedhaneef8352
    @syedhaneef8352 Год назад +25

    Jagan is great

  • @vinodkumarbarakam4862
    @vinodkumarbarakam4862 Год назад +2

    Super chelli chala chakkaga cheppavu nvvu manchi position lo vundali ani korukuntunnanu Malli always premenent cm Jagan garu idi 100 percent

  • @chandbasha7746
    @chandbasha7746 Год назад +11

    మా చిట్టి చెల్లి మాట్లాడుతుంటే నాకు ఆనందభాష్పాలు వస్తున్నాయి జై జగనన్న

  • @vvsatyanarayananaidu1233
    @vvsatyanarayananaidu1233 Год назад +7

    Speech antaa ela vundali gussboms 🎉🎉

  • @naveenvayala160
    @naveenvayala160 Год назад +33

    Goosebumps speech🎉🎉🎉

  • @babuys2116
    @babuys2116 Год назад +5

    Super thalli... Good speech...

  • @SureshMondru
    @SureshMondru Год назад +5

    Super speech sister. Jagan Anna gurinchi matladey avakasam rananduku enthagano feel avuthunna. Jai Jagan

  • @dasaradharamireddy4003
    @dasaradharamireddy4003 Год назад +74

    సూపర్ తల్లీ నీ స్పీచ్ వింటుంటే నా కండ్లు
    చెమర్చాయి రా బుజ్జి

  • @Socialjusticeforall
    @Socialjusticeforall Год назад +15

    JAGAN IS THE ONLY HOPE FOR ALL POOR FAMILIES ❤

  • @rajesheada8289
    @rajesheada8289 Год назад +7

    Wowww just wowww 👌

  • @hameedshaik-ko2ij
    @hameedshaik-ko2ij Год назад +8

    Appreciate your speach

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 Год назад +11

    THIS IS THE ONE AND ONLY BEST SPEECH IN ALL SPEECHES SHE IS BRIGHT FUTURE

  • @msr19645
    @msr19645 Год назад +2

    Neeku thodugaa dhevudu unnaadu thalli dhairyamgaa undu thalli baagaa chadhuvukoo thalli vaddhu annaa kanneellu vachhinai god blessu amma

  • @avasaralaratnasekhar6968
    @avasaralaratnasekhar6968 Год назад +13

    Jai Jagan Mohan Reddy Garu

  • @brspeaks1542
    @brspeaks1542 Год назад +6

    God Bless you ❤
    Till now 286 comments, hardly 10-15 negative comments. Never seen a video with these many positive comments about Jagan.

    • @tamilisettychandrasrinivas4783
      @tamilisettychandrasrinivas4783 Год назад

      దీనికి కూడా నెగెటివ్ గా మాట్లాడితే... వాడి జన్మ వృధా... ఇందులో ఏది అబద్ధం... డబ్బులు ఇచ్చి మాట్లాడింది కాదు.. గుండెల్లో నుంచి వచ్చిన మాటలు

  • @SM_Creations07
    @SM_Creations07 Год назад +2

    Superb chellamma mana Anna gurunchi Chala Baga matladaru

  • @ssvimcreations8532
    @ssvimcreations8532 Год назад +15

    Excellent goosebumps speech...👌👌👏👏👏✨✨

  • @anithareddy2317
    @anithareddy2317 Год назад +13

    Really great and dedicational speech

  • @iamrular3051
    @iamrular3051 Год назад +19

    కల్మస్మా లేకుండా మనస్ఫూర్తిగా అన్ని నిజాలే చెప్పింది....... 😍

  • @satyanarayanabvv9114
    @satyanarayanabvv9114 Год назад +3

    Exlent spech medam

  • @vijjujanu5401
    @vijjujanu5401 Год назад +5

    👏👏👏👏👏 Excellent speech Amma.. May God Bless You.. Jai.. YSR..
    Jai.. Jagan.. 💐💐💐💐🙏

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Год назад +4

    Good speech, excellent 💐
    👏👏👏👏👏

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba Год назад +162

    ఇలాంటి చిచ్చర పిడుగు పిల్లను చదివిస్తున్న కొండవీటి డిగ్రీ కాలేజి యాజమాన్యానికి సుబాభివందనాలు.

  • @rajkumardurgam3188
    @rajkumardurgam3188 Год назад +6

    Janaaniki Em kavalo CM Gaariki Telsu
    Janam Mechina vaadey Nayakudu
    AP politics King Maker
    TorchBearer
    History Creator one and only CM Jagan Mohan Reddy Gaaru
    Jai Ho Ho YSR Jai YCP❤❤❤

  • @ankappanaidudonapati5409
    @ankappanaidudonapati5409 Год назад +11

    Great speech

  • @rhelenrose7684
    @rhelenrose7684 Год назад +4

    Your are brilliant girl Amma God bless you

  • @sabbavarapuvalerian2761
    @sabbavarapuvalerian2761 Год назад +3

    Super Amma👍

  • @maheshdrg3329
    @maheshdrg3329 Год назад +10

    7:41 is the highlight which came from heart

  • @venkannababudonga5111
    @venkannababudonga5111 Год назад +2

    Jai Jagan Anna great leader
    2024 unanimous
    Super sister great స్పీచ్ about great leader

  • @Sekhar2010
    @Sekhar2010 Год назад +2

    Very good thalli God bless you ma
    Ma vuri ammayi 😊 peddevam village aadapuli 😊

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj Год назад +2

    Amma. Nee. Matalu. Vinte. Naku. Kallalo. Nillu. Vastu. Unnavi. Nenu. Kudha. Jaganna. Mellu. Marasiponu❤❤❤🎉🎉🎉🎉. God. Bless. You. Papa

  • @soujiyuvi5629
    @soujiyuvi5629 Год назад +2

    Super super super super Chelli great leader of ap ys Jagan Mohan Reddy garu

  • @pavanshaa
    @pavanshaa Год назад +4

    God Bless you chelli.. no words to say ma. Take care

  • @nanivas2108
    @nanivas2108 Год назад +6

    Nice speech ma

  • @user-fq5lb8oq6s
    @user-fq5lb8oq6s 5 месяцев назад +2

    పేద ప్రజల రారాజు ❤❤మా జగన్ మోహన్ రెడ్డి మామ ❤❤❤❤❤

  • @pullaraomandha8992
    @pullaraomandha8992 Год назад +6

    Super👍🙏

  • @samsungreddy629
    @samsungreddy629 Год назад +4

    Superb 👌 ga matladavu chelli

  • @sherlyb9355
    @sherlyb9355 Год назад +9

    Tears 👏👏👏

  • @mrdaniel6673
    @mrdaniel6673 Год назад +3

    Super 💥 thalli....all the very best 🌟 👌 👍 Jai Jagan Garu

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 Год назад +6

    Nadu nedu English meediam laptoplu free uniform books bages vasathi dheevena vidhya dheevena ammavadi goru mudhha governament schools lo pillalu lukky abba❤❤❤❤❤❤

  • @kamathamsreekanth1773
    @kamathamsreekanth1773 Год назад +8

    జై జగన్ anna💪🏾💪🏾💪🏾💪🏾💪🏾💪🏾

  • @williamcareyofficial2168
    @williamcareyofficial2168 Год назад +11

    Ur speech makes us goosebumps ra be strong always god is with you ❤ and our honourable cm jagan always supports u always

  • @rajababukandrakota5961
    @rajababukandrakota5961 Год назад +4

    Super speech.divya very good.

  • @nagarajup419
    @nagarajup419 Год назад +12

    Andhra people very lucky

  • @ashirvadamministries
    @ashirvadamministries Год назад +100

    ఇలాంటివి CBN, ABN, TV5, ఈటీవీ వారికి ఇలాంటివి వినడానికి చెవ్వులు లేవు, చూడటానికి కళ్ళు లేవు.

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад +3

      RESPECTED. SIR. NO. NEED. TO. COMMENT. ON. YELLOW. MEDIA. NEWS. JAGAN. SIR. IS. ONLY. LORDS. MESSIAH. FOR. SUFFERING. HUMANITY. YSR. HEART. IS. MOTHER'S. TERISAS. HEART. Thanks VANDE matram

    • @automationchat9853
      @automationchat9853 Год назад +4

      Script Bagundi ... baga cheppindi ammayi..Manchi future undi

    • @the.outsider
      @the.outsider Год назад

      రోజూ విను అన్న..

    • @the.outsider
      @the.outsider Год назад +1

      ఈ చెల్లికి చదువు అయ్యాక తెలుస్తుంది..

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад +1

      @@automationchat9853 PLEASE. HELP. HER. THEIR. FAMILY. LIFE. AT. DOLD. DRUMs. IT'S. NOT. CINEMA. SCRIPT. IT'S. LIFE. STORY. PLEASE. LEAVE Your. NARROW. MIND. HELP. HELP. Thanks VANDE MATARAM

  • @sukumarreddy3054
    @sukumarreddy3054 Год назад +4

    Super👌

  • @PoliticalDefender
    @PoliticalDefender Год назад +4

    Superb speech ... AP youth Rockstars

  • @veerabhadrareddy36
    @veerabhadrareddy36 Год назад +1

    Super

  • @Kingjesuschurch02Rajayyapeta
    @Kingjesuschurch02Rajayyapeta Год назад +6

    True words❤🎉🎉🎉🎉

  • @vineethachukatla2054
    @vineethachukatla2054 Год назад +4

    Em matladav sister good.jaii jagan annaya 😍

  • @bonthujogarao3783
    @bonthujogarao3783 Год назад +4

    Jai shree CM JAGAN MOHAN REDDY JEE garu 🙏

  • @the.outsider
    @the.outsider Год назад +5

    ఇవన్నీ నిజాలు అని మీరు అనుకోవాలి నేను అనుకోవాలి అన్న కూడా అనుకోవాలి..అన్ని స్పీచ్ లు ఒకలే రాస్తారా..రసాలు అన్ని బాగా మిక్స్ చేశారు..

  • @aveer1768
    @aveer1768 Год назад +2

    All the best talli...Manaku jagan Anna vundu .... talli....

  • @kirantejavath3907
    @kirantejavath3907 Год назад +3

    Super speech my❤ friend

  • @dolathomas1278
    @dolathomas1278 Год назад +8

    Jai jagna anna 🔥🔥🔥❤️❤️❤️💚💚💚

  • @tamilisettychandrasrinivas4783
    @tamilisettychandrasrinivas4783 Год назад +3

    నిరుద్యోగుల వైపు చూడండి అన్న... మీకు తిరుగు ఉండదు...

  • @cpappugowda3446
    @cpappugowda3446 6 месяцев назад +1

    నేనున్నాను అని ప్రమాణం చేసిన రోజు ఇచ్చిన చాచు తప్పకుండా నిర్వహిస్తున్న నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే జగన్మోహన్ రెడ్డి

  • @sabbavarapuvalerian2761
    @sabbavarapuvalerian2761 Год назад +4

    JAI JAGAN ANNA💞