ఇంట్లో మోసం/చులకన/హింస/అవమానం....... చేసే పెళ్ళాం& పిల్లలు & బంధువులు, స్నేహితులె. మనకు గొప్ప పరోక్ష గురువులు! అలాంటి వారికి శత కోటి పాదాభివందనాలు సమర్పించుకుని, కొత్త జీవితం కొరకు పునాదులు వేసుకుందాము! నాటి నుండి నేటి వరకు కూడా చాలా మంది ఇలాంటి అనుభవాల నుండే గురువులు, జ్ఞానులు గా పరిణామం చెందినారు అనేది మాత్రం చారిత్రక సత్యం! అలాంటి బాధితులకు హృదయ పూర్వక స్వాగతం సుస్వాగతం!
@@gopikk.6666 మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.
ద్వంద్వం దేవుడు లేడు. అంతటా వున్నాడు!! రెండు అన్వయమే. ఓ.. మనిషీ నచ్చే మనిషి కోసం వెతుకుతున్నావా..? నీలోని లోపం కనిపించే వరకు నీకు కనిపించడు. కనిపిస్తె .. నచ్చె .. మనిషి అవసరం వుండదు. నచ్చని మనిషి వుండడు.
విశ్వం సాకార, నిరాకార తత్వం, కలిగి ఉంది. నిరాకారము నుంచి సాకారం ఏర్పడుతుంది, సాకారము మళ్లీ నిరాకారముగా మారుతుంది దీనినే సైన్స్ కూడా శక్తిని పుట్టించలేము శక్తిని నాశనము చేయలేం . అది ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి రూపాంతరం చెందుతూ ఉంటుంది దీనినే విశ్వ చైతన్య శక్తి అంటారు ఈ శక్తికి పేరే "దైవం" భగవంతుడు విత్తనం అయితే అది మొలకెత్తి ఒక వృక్షంగా అనేక కొమ్మలతో, ఆకులతో, పువ్వులతో, కాయలతో, ఏర్పడిన తర్వాత ఆ వృక్షంలోని ఏ శాఖ అయినా భగవంతుని నిర్మాణమే మూలస్థానమైనటువంటి దైవ విత్తనం నుంచి ప్రతిదీ ఏర్పడింది. అదేవిధంగా భౌతిక ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, రేణువులు, గట్టిపోచలు, పుష్పాలు, బలమైనవి బలహీనమైనవి, పంచభూతాలు నక్షత్ర మండలాలు, జనన మరణాలు, కష్ట నష్టాలు, సుఖదుఃఖాలు, భోగభాగ్యాలు, ఆరోగ్య అనారోగ్యాలు, విశ్వంలోని ప్రతి పదార్ధము దైవ చైతన్యమనే మహావృక్షంలోని అనే అనేక శాకోప శాఖలు మాత్రమే. పూసల దండకు "దారం" ఆధారమై ఉంది. కంటికి మాత్రం దారం కనిపించదు అలాగే ఈ విశ్వమంతా దైవం అనే దారానికి కూర్చబడి ఉంది. మనో అహంకారంతో చూడటం వలన భ్రాంతికి లోబడి అన్ని విడివిడిగా కనిపిస్తున్నాయి. అహాన్ని తొలగించి మనలో ఏ చైతన్యమైతే ఉందో విశ్వంలో అదే చైతన్యం ఉంది, అలాగే విశ్వం ఏర్పరచిన ప్రతి పదార్థంలోనూ అదే శక్తి ఉంది అని ఎరుకతో నమ్మడమే జ్ఞానానికి ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది. అహంకారాన్ని తొలగించుకోకుండా చూస్తే విశ్వమంతా విడివిడిగా కనిపిస్తుంది. నేను వేరు విశ్వం వేరు ఇదే అజ్ఞానానికి దారితీస్తుంది. మీరు విశ్వం అంతా గురు రూపంగా చూస్తున్నారు కాబట్టి మీకు గురుబోధ జరుగుతూ ఉంది. "యద్భావం తద్భవతి" ఏదైతే తలుస్తామో అదే నేర్చుకుంటాం. అరిషడ్వర్గాలను జయించి సత్వగుణంలోనికి ప్రయాణిస్తున్నారు ఇంకా ముందుకు వెళ్లి త్రిగుణాలను విసర్జించి గుణ రాహిత్యాన్ని సాధించాలి. మీరు కూడా నిర్గుణ స్వరూపమే ఇది బోధపడినప్పుడు మీరు మీరే పరమాత్మ మీరే దైవం. మీ దేహమే దివ్య పదార్థం, మీలోని శక్తి విశ్వచైతన్యం ఇదే మీ అంతిమ లక్ష్యం "మీ విశ్వాసమే మీ గురువు" నా అనుభవం మీకు కూడా రావాలని కోరుకుంటూ🙏ఓం మహావతార్ బాబాజీనమః🙏
మీకు నా ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ । మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ।। నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి. ruclips.net/user/shortsmbSds4KN9UE?si=El8Ynbn0v6hcIEBS
మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.
Jai sri Ram
Jai sri krishna
Jai sri Ramakrishna
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
ఇంట్లో మోసం/చులకన/హింస/అవమానం....... చేసే పెళ్ళాం& పిల్లలు & బంధువులు, స్నేహితులె. మనకు గొప్ప పరోక్ష గురువులు! అలాంటి వారికి శత కోటి పాదాభివందనాలు సమర్పించుకుని, కొత్త జీవితం కొరకు పునాదులు వేసుకుందాము!
నాటి నుండి నేటి వరకు కూడా చాలా మంది
ఇలాంటి అనుభవాల నుండే గురువులు, జ్ఞానులు గా పరిణామం చెందినారు అనేది మాత్రం చారిత్రక సత్యం!
అలాంటి బాధితులకు హృదయ పూర్వక స్వాగతం సుస్వాగతం!
Mosam chese varandhru...
Guruvule ande..
@@gopikk.6666 మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.
@@gopikk.6666
మోస పోయిన వారు కూడా గురువులుగా పరిణామం చెందుతారు!
@@Gajendramoksham👌👌👌🙏సరిగా నేను కూడా విచారణ చేస్తే ఇదే అర్ధం అయింది స్వామి
🔥🙏🙏🙏🙏🐩😈
Jai sri ram
Jai sri Krishna
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
Jai gurudevadata ki jai sadguru maharajki jai ( v v good topics master Garu
THANK YOU
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
Haribol Harekrishna
Correct ga chepparu swami. Edhi kadha asalaina sathyam
Sai Ram
Sai krishna
Sai Ramakrishna
Thank you sir
🤔 soul connection
🙏 ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
ద్వంద్వం
దేవుడు లేడు.
అంతటా వున్నాడు!!
రెండు అన్వయమే.
ఓ.. మనిషీ
నచ్చే మనిషి కోసం
వెతుకుతున్నావా..?
నీలోని లోపం కనిపించే వరకు
నీకు కనిపించడు.
కనిపిస్తె .. నచ్చె ..
మనిషి అవసరం వుండదు.
నచ్చని మనిషి వుండడు.
❤❤❤
🙏🙏🙏
Sir pl. Put all your feelings and experiences in Saadhana
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
Doshamalla mana manasu,mana aalochana,mana aacharana anthe.( Manushulaki)paina vunnavaallu ( chitramulo)mahaatmulu.🙏🙏🙏
❤
Jai Sri Rama
Jai Sri Krishna
Jai Sri Ramakrishna
శ్రీ గురుబ్యో నమః
విశ్వం దర్పణ దృశ్యమానం....🙏🙏🙏🙏🙏🙏🙏
Same to you
విశ్వం సాకార, నిరాకార తత్వం, కలిగి ఉంది. నిరాకారము నుంచి సాకారం ఏర్పడుతుంది, సాకారము మళ్లీ నిరాకారముగా మారుతుంది దీనినే సైన్స్ కూడా శక్తిని పుట్టించలేము శక్తిని నాశనము చేయలేం . అది ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి రూపాంతరం చెందుతూ ఉంటుంది దీనినే విశ్వ చైతన్య శక్తి అంటారు ఈ శక్తికి పేరే "దైవం"
భగవంతుడు విత్తనం అయితే అది మొలకెత్తి ఒక వృక్షంగా అనేక కొమ్మలతో, ఆకులతో, పువ్వులతో, కాయలతో, ఏర్పడిన తర్వాత ఆ వృక్షంలోని ఏ శాఖ అయినా భగవంతుని నిర్మాణమే మూలస్థానమైనటువంటి దైవ విత్తనం నుంచి ప్రతిదీ ఏర్పడింది.
అదేవిధంగా భౌతిక ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, రేణువులు, గట్టిపోచలు, పుష్పాలు,
బలమైనవి బలహీనమైనవి, పంచభూతాలు నక్షత్ర మండలాలు, జనన మరణాలు, కష్ట నష్టాలు, సుఖదుఃఖాలు, భోగభాగ్యాలు, ఆరోగ్య అనారోగ్యాలు, విశ్వంలోని ప్రతి పదార్ధము దైవ చైతన్యమనే మహావృక్షంలోని అనే అనేక శాకోప శాఖలు మాత్రమే.
పూసల దండకు "దారం" ఆధారమై ఉంది. కంటికి మాత్రం దారం కనిపించదు అలాగే ఈ విశ్వమంతా దైవం అనే దారానికి కూర్చబడి ఉంది. మనో అహంకారంతో చూడటం వలన భ్రాంతికి లోబడి అన్ని విడివిడిగా కనిపిస్తున్నాయి. అహాన్ని తొలగించి మనలో ఏ చైతన్యమైతే ఉందో విశ్వంలో అదే చైతన్యం ఉంది, అలాగే విశ్వం ఏర్పరచిన ప్రతి పదార్థంలోనూ అదే శక్తి ఉంది అని ఎరుకతో నమ్మడమే జ్ఞానానికి ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది.
అహంకారాన్ని తొలగించుకోకుండా చూస్తే విశ్వమంతా విడివిడిగా కనిపిస్తుంది.
నేను వేరు విశ్వం వేరు ఇదే అజ్ఞానానికి దారితీస్తుంది.
మీరు విశ్వం అంతా గురు రూపంగా చూస్తున్నారు కాబట్టి మీకు గురుబోధ జరుగుతూ ఉంది. "యద్భావం తద్భవతి" ఏదైతే తలుస్తామో అదే నేర్చుకుంటాం.
అరిషడ్వర్గాలను జయించి సత్వగుణంలోనికి ప్రయాణిస్తున్నారు ఇంకా ముందుకు వెళ్లి త్రిగుణాలను విసర్జించి గుణ రాహిత్యాన్ని సాధించాలి. మీరు కూడా నిర్గుణ స్వరూపమే ఇది బోధపడినప్పుడు మీరు మీరే పరమాత్మ మీరే దైవం. మీ దేహమే దివ్య పదార్థం, మీలోని శక్తి విశ్వచైతన్యం ఇదే మీ అంతిమ లక్ష్యం
"మీ విశ్వాసమే మీ గురువు"
నా అనుభవం మీకు కూడా రావాలని కోరుకుంటూ🙏ఓం మహావతార్ బాబాజీనమః🙏
మీకు నా ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు.
మత్తః పరతరం నాన్యత్
కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ ।।
నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.
ruclips.net/user/shortsmbSds4KN9UE?si=El8Ynbn0v6hcIEBS
@@Gajendramoksham 🙏🙏🙏
🙏🙏
Thanks for good knowledge sharing
Superb explanation atma pranaamaalu master
Anta Bhagavantame,Manamandulone kalisi unnamu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
💜
Sanasivara Swami ganptmahamini
ఫోటోలో ఉన్న అందరి గురువులను రాయండి.
Yes.. I was about to ask that
Mosam chese varandhru....
Guruvule ande...
మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.