మీరు చెప్పిన ట్లు నేను 6.30pm కే Dinner complete చేస్తున్నాను.మరియు పుస్తకాలు చదువు తూ ఉంటే గాఢ నిద్రలోకి వెళుతున్నాను .అద్బుతమైన technique.. Thankyou MSN garu
అవును సార్ మీరు చెప్పింది నిజమే ఈ చిట్కా పనిచేస్తుంది నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఎన్ని సార్లు ట్రై చేసినా ఈ చిట్కా పనిచేస్తుంది. శ్వాస మీద ధ్యాస బాగుంది సార్ చాలా చాలా థాంక్స్ సార్
సార్ మీ వీడియోలన్నీ ఫాలో అవుతున్నాము కానీ కామెంట్స్ పెట్టలేక పోతున్నాను సారీ మీ వీడియోలన్నీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మనోధైర్యాన్ని పెంచేలా ఉంటుంది ఇది నిజం
Tq So much Sir..Mee Program 20 years kindha nundi chusthunna.Starting lo ivvem Programs anukunna ..ippudu meeru God gift Sir..Mee Viluva ippudu telusthundhi sir..🙏🙏
మీ అభిమానులు అడిగే ప్రతీ సమస్యకు వీలైనంత తొందరలో పరిష్కారం చూపే దేవుడు మీరు... అందుకే మీరు ఇంత గొప్ప డాక్టర్ అయ్యారు.. ప్రజల మనస్సును గెల్చుకున్నారు.. మీకు మీరే సాటి.. మీకెవ్వరు లేరు సాటి.. సెల్యూట్ sir మీకు.. 🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు ఒక మంచి సలహా ఇచ్చారు ఇక నుంచి ఆ సలహానే కచ్చితంగా పాటిస్తాను మీరు మొదట చెప్పిన విషయాన్ని ప్రత్యేకంగా నా గురించి చెప్పినట్టు ఉంది ఆ సమస్య ఎదుర్కొంటున్న కాబట్టి ప్రస్తుతానికి దోహా కతర్ లో ఉంటున్నాను
6 ke dinner fruits tentunnanu Dr garu .. kaane ratri nedra raavadam ledu ..madhya lo 2.3 saare melukuva vachedtonfr ......8 months nunde tentunnanu ...kane nedra probleum vastonde
Very very useful information sir.. Thank you so much sir... Nenu eedhe problem tho చాలా days nunchi suffer avuthunnanu.... Thanks for ur solution sir....
Thanq soomuch sir for your valuable suggestions. Daily I am doing yoga ,,u r the inspiration, I followed ur yoga class long back n l have purchased ur books also.Thanq sir for ur services to people. With regards.namaste sir . .
సర్ నిద్ర తొందరగా పడుతుంది కానీ మద్యలో మెల్కు వచ్చేస్తుంది. కంటిన్యూ గా నిద్ర పట్టడలేదు. కంటిన్యూ గా నిద్ర రావాలి అంటే సలహా ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ లో చేసినాము, కానీ నిద్ర విషయం లో చెయ్యలేదు.
From childhood onward I was suffering from constipation sir with your advice I started taking water and suggesting every one to fallow.. water therapy is best one. 🙏🙏🙏
మీరు చెప్పిన ట్లు నేను 6.30pm కే Dinner complete చేస్తున్నాను.మరియు పుస్తకాలు చదువు తూ ఉంటే గాఢ నిద్రలోకి వెళుతున్నాను .అద్బుతమైన technique..
Thankyou MSN garu
thank you doctor for your kind advice Someswar rao
Ppppppppppppppplllllllllllllllllllllllllllllllllllllllllll Ppppppppppppppplllllllllllllllllllllllllllllllllllllllllll p0pppllllllllllllllllllp"lllllll"lo llplplllll"lllllllllllllll"""llllllllllllllllllllllllllllllllllllll"lo lp lp ll"ll
300,000 BBC
Ggggg
@@someshwarrao5513pp.
అవును సార్ మీరు చెప్పింది నిజమే
ఈ చిట్కా పనిచేస్తుంది
నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడ్డాను.
ఇప్పుడు ఎన్ని సార్లు ట్రై చేసినా ఈ చిట్కా పనిచేస్తుంది.
శ్వాస మీద ధ్యాస బాగుంది సార్
చాలా చాలా థాంక్స్ సార్
Anna nijam cheppu anna....plse baga panichesthundha
@@venky2968 meeku panichestundha bro swasa meeda dyasa
పరిష్కారం చిన్నదే కానీ .తెలియనంత వరకు అది పెద్దగా కనిపిస్తుంది.
సార్ మీ వీడియోలన్నీ ఫాలో అవుతున్నాము కానీ కామెంట్స్ పెట్టలేక పోతున్నాను సారీ మీ వీడియోలన్నీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మనోధైర్యాన్ని పెంచేలా ఉంటుంది ఇది నిజం
ఇలాంటి మంచి విషయాలు మిలాంటి వాళ్ళు తప్ప వేరే ఎవ్వరు చెప్పారు సర్
Good advise
మీరు చెప్పే మాటలు వింటుంటే ఆశ్రమ వాతావరణం కనిపిస్తుంది.అక్కడవుంది వచ్చినరోజులు గుర్తుకి వస్తాయి.అదే చాలా సంతోషంగా vuntundandi
Tq So much Sir..Mee Program 20 years kindha nundi chusthunna.Starting lo ivvem Programs anukunna ..ippudu meeru God gift Sir..Mee Viluva ippudu telusthundhi sir..🙏🙏
Super Guruji...ee video nachina vallu Oka like...Nd comment
TnQ Lakshmi Ganesh Putaa 🙏🙏🙏
@@GoodHealthh mail me personally once..please .. lakshmiganesh199808@gmail.com
@@lakshmiganeshputta2198 y sir
That's vipassana
@@GoodHealthh Nidhra loki vellaka night motham pichi pichi kalalu, bayam. Morning chiraku.asalu Nidhra poyama night anipisthundhi narakam ga undhi. Solution cheppandi.
మీ అభిమానులు అడిగే ప్రతీ సమస్యకు వీలైనంత తొందరలో పరిష్కారం చూపే దేవుడు మీరు...
అందుకే మీరు ఇంత గొప్ప డాక్టర్ అయ్యారు..
ప్రజల మనస్సును గెల్చుకున్నారు..
మీకు మీరే సాటి..
మీకెవ్వరు లేరు సాటి..
సెల్యూట్ sir మీకు..
🙏🙏🙏
మీకు మీరే సాటి 💐💐
మీకెవ్వరూ లేరు పోటీ..🙏🙏🙏
S
@@vijayalakshmibalineni1083 lo jjj
L ok kooo Om ppío
మీసలహాలన్నిటినీవీలున్నంతవరకుఫాలోఅవుతున్నాను.ఫలితాలుబాగుంటున్నాయి.మీకుధన్యవాదాలు.
బి.వెంకటరావు.ఆమదాలవలస
మీరు చెప్పింది చాలా బాగుంది గురువు గారు చాలా మంచి విషయం
మీరు చెప్పే ప్రతి అంశం పిల్లలకు సబ్జెక్ట్ రూపంలో తెలియజేయాలని మా మనవి
మీరు చెప్పేది వింటుంటే చాలు సార్... వింటూ వింటూనే నిద్రలోకి జారిపోవచ్చు....10000000% use
😄
Yes
😁
😂😂
😁😁😁😁
చాల మంచి విషయం చెప్పారు ధన్యవాదములు.
చాలా చాలా బాగా చెప్పారు సార్.. ఈ రోజు నుండి నేను మీరు చెప్పిన విధంగానే చేస్తాను
ధన్య వాదాలు ఎంతో విలువైన జీవితమున ఆరోగ్య విలువలను బోధించు సందేశం ధన్యవాదాలు
గురువు గారికి ధన్యవాదాలు ఒక మంచి సలహా ఇచ్చారు ఇక నుంచి ఆ సలహానే కచ్చితంగా పాటిస్తాను మీరు మొదట చెప్పిన విషయాన్ని ప్రత్యేకంగా నా గురించి చెప్పినట్టు ఉంది ఆ సమస్య ఎదుర్కొంటున్న కాబట్టి ప్రస్తుతానికి దోహా కతర్ లో ఉంటున్నాను
Tq sir... This is my problem i got answer from you....
థాంక్యూ రాజు గారు your a great sir
Early" DINNER"is best Technics for soundsleep.Thankyou sir,UJRReddy.
రాజుగారు youtube చాలా బాగుంటుంది థాంక్స్ అండి
మంచి విషయం చెప్పారు సర్
Your talking method very super, very clarity speech
సార్ మీరు చాలా చక్కగా వివరించారు
Tq for good advice,God bless u and ur family for ever.u r doing uncountable social work sir.
ధన్యవాదాలు ఇది మంచి ఉపయోగకరమైన వీడియో
Ee video nachinatlithe like and comment plz.
Meeru chala great sir God bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
It's working thank you so much 🙏 😢😢😢😢
10secs kosam 10mins vinali superb andiee
Suggestions చాలా బాగున్నాయి గురువుగారు
U r king of naturopathy, take a bow to mantena satyanarayan garu
అంతా మీ అభిమానం 🙏🙏🙏
Avunandi nijam raju garu oka maharshi
Super sir meeru...
Support ga undi dhairyam cheppatam meeke sadhyam ...
Very very good examples sir. You are really an intelligent person sir. You are a roll model sir
3 : 10 topic starts
Tq
👍
Tnq bro
Tq bro
6 ke dinner fruits tentunnanu Dr garu .. kaane ratri nedra raavadam ledu ..madhya lo 2.3 saare melukuva vachedtonfr ......8 months nunde tentunnanu ...kane nedra probleum vastonde
Chala manchivishayam chepparu Maa Guruvu garu🙏🙏🙏
Dhanyavadalu sir mee runam theechkolem
Sir Chala baga chepparu Indra gurinchi. Thank you sir. M.S.Raju.USA.,
ఎక్సలెంట్ రాజు గారు 🙏🙏
Mi tips super untay,anni baaga cheptaru anni chusta mi videos
God bless you 🙏 sir.i am also suffering from sleeplessness. Baga chepparu sir .
చాలా బాగా చక్కగా చెప్పారు..నేను ట్ర్య్ చేశాను.
గ్రేట్ సార్ సూపర్ గా ఉంది ట్రిక్
నాకు బాగా ఉపయోగపడింది థాంక్స్
Thanq sir. For your gud suggestions. 🙏🙏
@@sampaul4171 nee number enduku..
అవును సార్ 💯%correct
You was telling very helpfull information
Thank you so much SIR
Doctor Garu perfect gaaa chepparu....wooow ❤
I started watching your show in zee tv Telugu which is so useful. You are amazing sir
Namasthe raju garu... mee explanation chala baguntundhi examples...scientific ga baga explain chestharu...
Naku patience thakkuva, evarikaina arthamayyela cheppalani thapana... kani edutivallu ade tappu chesthe visugu vasthundhi... deeniki parishkaram cheppagalaru..
సూపర్గాచెప్పారు
Super sir
Very very useful information sir.. Thank you so much sir... Nenu eedhe problem tho చాలా days nunchi suffer avuthunnanu.... Thanks for ur solution sir....
Bokkalvundhe
Suuppper Sir. .I will try
👌గురూజీ.... 💖💖💖💖💖
Super
Raju gaaru. Good technic andi
Excellent explanation Sir 👍👍
Thanks for liking🙏🙏🙏
చాలా మంచి సలహాలు ఇచ్చారు కృతజ్ఞతలు సార్ 🌷🌷🌷
Excellent suggestion
Me video chala baguntai sir
meeru cheputhunte.బాగా నువ్వు వస్తుంది .కానీ చాలా బాగుంది sir
🙏🙏🙏🙏 thank you for your remidies sir,it helped me
Sir, I have this sleeping problem. Thanks for giving solution. Many many thanks.🙏🙏
Ee video after 1 tharuvatha chuse vallu oka like esukondi
Nenu baya
U r good sir I am following all ur tips thanks for saying us sir
Keerthana Send u number plz🙄
Adagandi andaru number.... Lady msg cheyyakudadhu....... Number Adagadame
Correct ga cheppaaru sir..assalu nidhra ravatledu day mottham jaroginave gurthosthaay
Tq guru garu iam big fan of you
Love You 🙏🙏🙏🙏
అయ్యా, నమస్కారం. మీరు చేస్తున్నది మాధవ సేవ.
Thank you sir 👍 AM FOLLOWED EXCELLENT RESULT
Good morning Sir...nidra kosam chala manchhi vishayaalu chepparu..thank you very much Sir....
Sir you're god . you're one of the best teacher of human beings for human health.
Super super sar
Ajjababoee sir meru devudandi...... Nakunna jabbu adhe.... Thank you so much guruvugaru
Thank you so much for the very valuable information 🙏🙏🙏
I tried sir ....it really worked
భారత్ మాతాకీ జై
👍👍👍
🙏🙏🙏💪💪💪👌👌👌
Topic start from 03:00
Speed: 2x
Thanks
Very good sir rajugaru
సార్!. రోజు ఎక్కువ సమయం ధ్యానంలో ఉంటే ఉపయోగాలు ఏమిటో చెప్పగలరని ఆసక్తితో ఎదురుచూస్తున్నాము!. ధన్యవాదాలు సార్!
తప్పకుండా అండీ 🙏🙏🙏
thank u sir bele chapparu
Hello sir,
Please make one video for night shift people like diet and sleep , exercise
Meru chala goppavaru sir vela feeses thisukunnavaru kuda ela chepparu ..mi lanti varu padhi kalalapatu vundalisir .thank you verymuch sir🙏🙏🙏
Thankyou doctor garu......
🙏🙏🙏🙏
Meeru cheppindi 10000% Maaku ade jarugutundi Dr gaaru
Information for sleep in 10 sec, took more than 10 min.
Hii
Sir your king in natural beauty sir tnq for tips sir ❤❤❤
Thanq soomuch sir for your valuable suggestions. Daily I am doing yoga ,,u r the inspiration, I followed ur yoga class long back n l have purchased ur books also.Thanq sir for ur services to people. With regards.namaste sir .
.
Thanks sir naku idhi chala avasaram sir
శ్వాస మీద ధ్యాస 👌👌
Om namah shivaya harahara Mahadev jai Matha di jai guru dathatreya namah manthena gari ki danyavadamulu
Really it’s real awesome explanation 🙏🙏🙏
సర్ నిద్ర తొందరగా పడుతుంది కానీ మద్యలో మెల్కు వచ్చేస్తుంది.
కంటిన్యూ గా నిద్ర పట్టడలేదు.
కంటిన్యూ గా నిద్ర రావాలి అంటే
సలహా ఇస్తారని ఆశిస్తున్నాను.
మీరు చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస
మెడిటేషన్ లో చేసినాము,
కానీ నిద్ర విషయం లో చెయ్యలేదు.
Nice your message 🙏🙏🙏🙏🙏
i felt as if i was in heaven
Thnx Guru garu 🙏I'm not getting sleep
So nice of you🙏🙏🙏
చాలా ధన్యవాదాలు సార్
From childhood onward I was suffering from constipation sir with your advice I started taking water and suggesting every one to fallow.. water therapy is best one. 🙏🙏🙏
Super sir tq very much
Ac disadvantages video upload cheyandi
చల్లదనం ఏదైనా danger nandi mana body ki
Very very important message to everybody (useful to more people)thank you sir
Sir namaste bale cheptharu anni chala baagundhi mee salahaa tq very much sir 🙏
3:08
Thank you sir very use full mattar
love You guruvu garu miru chepevi anni fallow avthunnam ma family vantalu molakethina ginjjalu ila anni patisthunnam thank you guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
6th 5687e6tp
Thank you