Fastest Way To Stop OVERTHINKING | 4 Easy Ways | Telugu Geeks

Поделиться
HTML-код
  • Опубликовано: 30 мар 2022
  • Fastest Way To Stop OVERTHINKING | 4 Easy Ways | Telugu Geeks

Комментарии • 1,3 тыс.

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 года назад +430

    ఎక్కువ గా ఆలోచించడం కూడా ఒక మానసిక సమస్యే.దీని వల్ల ఆరోగ్య సమస్యలు,నిద్రలేమి,head ache , అజీర్ణ సమస్య,పని మీద శ్రద్ద లేకపోవటం వుంటాయి.అటువంటప్పుడు ఎక్కువ సమయం ఖాళీ గా వుండ కుండా చూసుకోవాలి. ఏ దో ఒక పని కల్పించి కోవాలి.బయట కు వెళుతూ వుండాలి.తృప్తి అనేది వుండాలి. సంతోషాన్ని 😁ఇచ్చే వాటిని చెయ్యాలి.✔️ ఎక్కువ గా వాదించే వారి తో వాదన 🤫పెట్టు కోకూడదు.✖️

  • @syamalamaddila2161
    @syamalamaddila2161 2 года назад +693

    మీరు చాలా బాగా చెప్పారు 👌. నేను కూడా ఓవర్ థింకింగ్ తో చాలా బాధ పడుతున్నాను. మీరు ఈ వీడియో లో చెప్పినట్టు నేను పాటిస్తాను. థాంక్యూ సో మచ్

  • @veerakiran3086
    @veerakiran3086 2 года назад +6

    బాగుంది బయ్యా ఒక ఆలోచన ను డైవర్ట్ చేయడానికి ఇంకో ఆలోచన ఎంచుకోవాలి
    కొన్ని మనకు కష్టం అనిపించినా కొన్ని కావాలనుకుంటే కొన్నింటిని వొదులుకోవాలి కొన్నింటిని బరించాలి

  • @PrasadPrasad-tz3qm
    @PrasadPrasad-tz3qm 2 года назад +5

    నేటి యువతకి చాలా మంచి పాయింట్స్ చెప్పారు చాలా ధన్యవాదములు

  • @bangarrajukolli5638
    @bangarrajukolli5638 2 года назад +27

    1 ఇయర్ నుంచి నేను చాలా మానసిక రోగిగా అతి ఆలోచనలు తో వున్నాను ఈ వీడియో విన్నాక చాలా క్లారిటీ వచ్చింది చాలా usefull వీడియో

  • @tellingtruewords
    @tellingtruewords 2 года назад +4

    నేనూ కూడా ఆలోచించాను లక్ష్యం పెట్టుకొని దాన్ని చేరే వరకు ఆలోచిస్తూనే ఉన్నాను విజయం సాధించాను.కానీ జీవితం లో దేవుని కృప ను అందరి కంటే ఉన్నతమైన స్థానం లో ఉన్నాను ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు రెండు రకాల ఆలోచనలు ఉంటాయి.1)ఒక లక్ష్యం కొరకు ఆలోచించే ఆలోచన (మంచి )(2) ఇతరులు ను బాధ పెట్టడం ఎలా, చెడు కొరకు ఆలోచించడం

  • @yatakarlamalleshjournalist4213
    @yatakarlamalleshjournalist4213 2 года назад +11

    చాలా బాగా వివరించారు... మీరు చెప్పిన ప్రతి అంశం నిజమే... మంచి ముచ్చట చెప్పిన మీకు కృతజ్ఞతలు..
    - యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

  • @shankarn2024
    @shankarn2024 2 года назад +49

    చాలా ఉపయోగకరమైన మంచి సందేశం ఉన్న వీడియో చేశారు అన్న... Thank u so much....👌👌👌💐

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq 2 года назад +46

    I'm in Overthinking
    Some time's lot of depression
    About my past, present, future.
    And my self motivated.
    ONE quote##Always be positive🎼
    From ##swami vivekananda***🙏
    ##

    • @bypassaccount2893
      @bypassaccount2893 2 года назад +3

      Same problem bro... Depression..Loki velthunna ..and easy ga divert aipothunna..enti solution

    • @santhoshmaxi3887
      @santhoshmaxi3887 2 года назад

      Doo any work bro read ramayana mahabharatha go for trip

    • @battulalakshmi4392
      @battulalakshmi4392 10 месяцев назад

      Same problem

  • @smily6781
    @smily6781 2 года назад +77

    1 introgate ur negative thoughts
    is it true , is it helpful , is it showing caring on u ...
    2 create new sound tracks - feeling and tell ur friends my life is great - it makes true . Improves faith
    Pivot dont panic ..
    3 win over your own judgements- show evidence to change ur own judgemental thoughts
    4 use symbols that support ur sound track..it will inspire u .
    It will change ur way of thinking

  • @kontenasravani4425
    @kontenasravani4425 2 года назад +2

    మీరు చాలా బాగా చెప్పారు ఇలా చాలా సార్లు అలోచించి బాధ పడి ఉండేదాన్ని ఏ పని చేయలేకపోయదాన్ని ఆలోచనలో ఉండి పడి మెంటల్ గా నాలో నేను సఫరింగ్ అయ్యాను థాంక్స్ వేరి మచ్ మీ వీడియో చూసి చాలా నేర్చుకోన్నాను.

  • @sisamadebmadeb7983
    @sisamadebmadeb7983 2 года назад +4

    చాలా బాగా చెప్పారండి ఆలోచించి కూర్చుంటే ఏపని జరగదు మనలో మనకు ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేయాలి మనం ఎదనుకుంటే అది చదిస్తం కానీ పట్టుదల ఉండాలి

  • @haripriyam9577
    @haripriyam9577 2 года назад +278

    Past lo vundi overthinking thoughts tho health problems migraine headache,irritabil bowel syndrome acidity skin allergy total body lo anni problems nidra ledu tabs vesukoni padukuntanu dctr laga me videos lo maku gud points chebutharu.tanx a lot

    • @navyavanimarupalli7487
      @navyavanimarupalli7487 2 года назад +10

      Law of attraction

    • @satisfy8798
      @satisfy8798 2 года назад +6

      @@navyavanimarupalli7487 Law of attraction tho clear avthundha

    • @satisfy8798
      @satisfy8798 2 года назад +4

      @@navyavanimarupalli7487 naka motham opposite ga work chesthundhi🥺

    • @navyavanimarupalli7487
      @navyavanimarupalli7487 2 года назад +4

      @@satisfy8798 universe ni love cheyu

    • @satisfy8798
      @satisfy8798 2 года назад +1

      @@navyavanimarupalli7487 ante how ardham kale

  • @sagarpatelavula1992
    @sagarpatelavula1992 2 года назад +4

    మీ వీడియో స్ ఎప్పుడు కుడా నాకు boost ఎనర్జీ నీ ఇస్తోధి tanq నా మైండ్ లో నేనూ ఎమ్ చేయాలనుకున్న పనులు ఒక్కసారి గా గుర్తుకు వస్తాయి నా బాధ్యతని మరింతా పట్టింపును పెంచిధి బ్రో tanq tanq bradar

  • @ksmtkammara8514
    @ksmtkammara8514 2 года назад +1

    అన్న మీరు చెప్పింది నాకు బాగా మోటివెట్ చేసింది నేను bed 2 year లో వున్న టీచింగ్ ఎలా చేయాలో అని బయపడేదన్ని ఇపుడు tustion పిల్లలకు చెప్పడం వల్ల నెగిటివ్ thoughts లేవు మీ వీడియో లు చాలానే చూసాను మీరు ఇలాంటి వీడియో లు చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్...

  • @surya-rd9gx
    @surya-rd9gx 2 года назад +2

    Intha valuable ga ye youtuber chappaledu mana lifelo ye situationaina accept chayali mundhuku vellipovali...past gurinchi alochinchakudadu..over thinking chayakudadu..em jarigina mundhuku vellali adhe life ala lekapote adhi lifeye kadhu tnq brother ❤️

  • @sisirasrikothapalli2847
    @sisirasrikothapalli2847 2 года назад +74

    Perfect video for me at this time.... Thank you annayya

  • @ravitejag876
    @ravitejag876 2 года назад +35

    Very helpful for people in depression and overthinking, all of us need videos like these to overcome our limiting beliefs and lead our lives, thank you brother

  • @Behavioural.therapist
    @Behavioural.therapist 2 года назад +9

    2 years back na marital life disturbances tho nenu chala depressed aipoya I started watching your videos entha motivated ga undevante morning lechina ventane meedi oka video compalasary chusedanni and meeru cheppina 📚 konni books summary nannu book reader ni chesindi meeru chepina books oka 7 chadivi untanu asalu ee book reading nannu mentally chala strong chesindi na personality development ki upayogapsdindhi
    Thank you 🙏 so much

  • @nagarajugudavalli2876
    @nagarajugudavalli2876 Год назад +1

    నాకు బాగా నచ్చిన మనిషి .ఒకప్పుడు నాదగ్గర వున్న కొన్ని నిమిషాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి అని చెప్పిన మనిషి ఇప్పుడు చాలా తీసివేతగా మాట్లాడుతుంటే...చాలా కష్టంగా వుంది.....బాధగా కోపంగా వుంది.....బయటపడ లేకపొతున్న

  • @jathinruvanda5424
    @jathinruvanda5424 10 месяцев назад +9

    ఎక్కువగా ఆలోచించ కూడదు అనే విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తుంటా 😂😂😂

  • @sowjanyalathar1450
    @sowjanyalathar1450 2 года назад +7

    Super whenever I am depressed I watch your videos.....very positive effect

  • @karanamdevullu1916
    @karanamdevullu1916 2 года назад +1

    చాలా బాగుంది అలాగే సార్
    సారెరకమైన కష్టం వస్తే ఒంటరిగా ఉన్న వ్యక్తి ఎలా ఎదుర్కొని నిలబడగలగాలి చెప్తే బాగుండేది

  • @srinivasjami7912
    @srinivasjami7912 2 года назад +3

    అద్బుతం. మంచి వివరణ ఇచ్చారు.ధన్యవాదాలు.

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 года назад +8

    అన్న గ్రేట్ . మీ గురించి న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది . మీ చానల్ గురించి . గ్రేట్ అన్న ❤️😊

  • @venuvarma1627
    @venuvarma1627 2 года назад +7

    Thnk u so much anna, na overthinking vala eroju nenu chaivalisina na to-do-list chailedhu.nenu na 10th class nunchi ee overthinking ki chala addict ayanu.and chala failures nee chusthuna.anyway
    anna superb content.thanks a lot...

  • @Animeeditz0024
    @Animeeditz0024 Год назад +1

    Meeru cheppedi 💯 percentage correct ga unnadi na miti meerutunnayi 😮😮😮ee video vinna taruvarha na thinking marchukuntunna Thanks 🙏🙏🙏🙏👍👍👍

  • @srktelugutips7615
    @srktelugutips7615 2 года назад +2

    ఎప్పటి లాగే చాలా మంచి వీడియో చేశారు మాలాంటి వారికి చాలా ఉపయోగడుతుంది 👏👏👏👌👌👌👍👍👍🙋

  • @Rani-the-queen1110
    @Rani-the-queen1110 2 года назад +6

    Wonderful , very useful. Vintunte nijame anipistundi. Ipati nundi ila think cheyadam start chestanu. Thank you brother for making this video ☺️🙏🏻

  • @dryugandhar.p6818
    @dryugandhar.p6818 2 года назад +6

    started my telugu new year , UGADI 2022 with your inspiring video , thank you for the motivation ...

  • @srinuyadav1629
    @srinuyadav1629 2 года назад +14

    It is very useful to avoid negative thinking as well as it helps us to achevie what you are looking for to do.

  • @geethamadhurichannel5037
    @geethamadhurichannel5037 2 года назад +10

    Thank you so much you gave me a immense energy to fight with my inner voice.

  • @INFORMATIONJOHN
    @INFORMATIONJOHN 2 года назад +12

    బాధపడవద్దు కోప పడవద్దు, ఏవి ట్రైన్స్ చూపించండి ఈ పాయింట్ నచ్చింది అన్న

  • @manojm1931
    @manojm1931 2 года назад +14

    I am really changing innerself with your videos, thank you🙏❤❤

  • @Aspirants1020
    @Aspirants1020 2 года назад +9

    I have over thinking habit , seriously it is useful to me,tq 👍

  • @maa4682
    @maa4682 2 года назад +2

    మీరు చాలా బాగా చెప్పారు మంచి విషయాలు నాకు ఇటువంటి అంటే చాలా ఇష్టం అందరూ కూడా మంచిగా ఆలోచించాలని ఎప్పుడూ నేను వెయిట్ చేస్తూ ఉంటా థాంక్యూ ఫ్రెండ్

  • @sitaramar13
    @sitaramar13 2 года назад +18

    Patriotism should be redefined as live and let live , doing duty sincerely and using our brain for development and welfare of people of our country.

  • @Sureshkr143
    @Sureshkr143 2 года назад +17

    Hi bro..✋
    Iam heartfully saying this
    My earphones & your voice with your saying each & every motivational words feel like soulmate when i listen & walking alone..😍🎧
    thanQ bro keep motivating 👍
    & Happy ugadi..✨💐💐

  • @anupuramvenkatesh8169
    @anupuramvenkatesh8169 2 года назад +7

    Excellent motivational stories by Telugu Geeks.. Hatsoff and keep it up

  • @titiksha-astropsychology4441
    @titiksha-astropsychology4441 2 года назад +8

    Creating our life personal zone and practising relaxation techniques will control excessive thinking.

  • @raviteja-ej3ui
    @raviteja-ej3ui Год назад +28

    To be frank bro nenu chala days nundi in fact years i have my own world within me bayata edi jaruguthondi sambandam lekunda internal ga edo okati run avthune untadi edi cheyalanna past thoughts suffer chesthu undevi and yea right now me video chusanu felt relaxed from inside i wish you all the best and keep motivating us and keep giving good content which helps us coming out of all the suffering within us.

    • @jagadeeshkumardharmana7324
      @jagadeeshkumardharmana7324 Год назад

      Ela bro overthinking slow avvuthundiii present nakku alanee undhi bro 😔

    • @linguaAndthoughts
      @linguaAndthoughts Год назад

      ​@@jagadeeshkumardharmana7324 movies lo hero characters ela untayi,edaina oka positive character choose chesukuni ala matrame undeki try chey

  • @manojkumarrajaka5204
    @manojkumarrajaka5204 2 года назад +6

    Always giving great strength and positive vibes... One and only TELUGU GEEKS💪💪.. My best brother love U❤😘😘😘

  • @gundepudiprasanthi582
    @gundepudiprasanthi582 Год назад +2

    Cheppedemundandi as usual super,you know andaru nannu chala wise n brave antaru but naku mood upset anipisthe nenu sure ga me vedio chusthanu it gives me a lot of strength and clarity,keep it up andi

  • @chandrikareddy6897
    @chandrikareddy6897 2 года назад +2

    బాగుంది, మన నేటివిటీ కి ఇంకొంచెం దగ్గరగా చెప్పివుంటే ఇంకా హెల్ప్ గా ఉంటుంది. మీరు next video ఇలా ట్రై చెయ్యండి. It is a suggestion for your progress.
    Regards

  • @ramuuragonda5490
    @ramuuragonda5490 2 года назад +8

    great Sir, it is useful in new financial year 2022-2023

  • @dr.sreelekha3565
    @dr.sreelekha3565 2 года назад +62

    Sir,
    You are a source of great strength to a person like me.
    Sometimes I am literally searching for a solution from your vedios which is.giving me instatnt peace and long term decisions.
    Fida for your research work on various books and couldn't stop saying *TEAM KUDOS*
    GREAT JOB

  • @tivananaparvathi5859
    @tivananaparvathi5859 Год назад +1

    Nyc bro chala baga chepparu . nenu kuda over thinking valla chala badha padutunnanu .meru cheppinadhi follow avutanu .tqu so much bro ☺️

  • @praveha7830
    @praveha7830 2 года назад +2

    Very useful video and powerful tools to stop overthinking. Thanks for sharing

  • @vijayakrishnayr1582
    @vijayakrishnayr1582 2 года назад +3

    Thank you Sandeep garu for wonderful information about overthinking, excellent solutions you have given, I'm great ful to you

  • @skkhaleelullah9810
    @skkhaleelullah9810 2 года назад +21

    Good morning, your presentation and efforts are heigly appreciated and also inspired, and it is very useful and anybody can apply those who are seeking diversion from their stressful thought's ThanQ, keep creativity namaste

  • @marthachandrasekhar8154
    @marthachandrasekhar8154 2 года назад +1

    It's super.... Good inspiration
    Nenu eppatinunde follow avthanu....
    Thank you... So much

  • @sharmahyd-0123
    @sharmahyd-0123 2 года назад +1

    నాకు ఒక సిబల్ వుంది అన్నయ్య చెప్తాను. 👉(బాధలో వున్నప్పుడు సంతోషం కలిగించే మాట. సంతోషంగా ఉన్నప్పుడు బాధ కలిగించే మాట. ఈ సమయం వెళ్ళిపోతుంది. )ఇది నాకు నచ్చిన కొటేషన్.

  • @erpulalavanya5428
    @erpulalavanya5428 2 года назад +6

    Hats of bro ,what you said in vedeo that all words are correct ,but here we have a one triky problem that is the people who follows your words thay have to face so many problems in starting after that they all definitely be with a happiness . Any how your speech is really nice , may you continue like this vedoes for motivating Youngers ,the people who started Thier life now and than 🤗

  • @ssrtalks1612
    @ssrtalks1612 2 года назад +8

    Thanks for your valuable words bro.

  • @saisatisheeda
    @saisatisheeda Год назад +9

    Sir you motivation did not reach me but something I achieved by your words which gives some confidence on my self. It's like magic. Thank you for your support sir. Be successful on doing more like this.

  • @bannurulakshmi643
    @bannurulakshmi643 Год назад +1

    మీరు చెపింది కరెక్ట్ నేను కూడా ఎప్పుడు ఏదో పోయింది అని ఆలోచిస్తూనే వుంటా కానీ అది ఎందుకు ఆలోచిస్తున్న అర్ధం కావడం లేదు

  • @jashmag3491
    @jashmag3491 2 года назад +18

    Ur videos makes me think n confident in every low situations 🙏
    Thank you Bro ❤️

  • @Eswar-gc4vp
    @Eswar-gc4vp Год назад +7

    Thank you so much sir your coaching session

  • @rockingvideo6304
    @rockingvideo6304 2 года назад +2

    మీరు బాగ పాజిటివ్ గ చెప్పారు. ధన్యవాదములు 🙏🙏

  • @kolukulahimabindu2783
    @kolukulahimabindu2783 2 года назад +1

    Chala chakkati explanations sir. Really very very useful to all of us if we check thoroughly ourself. Moreover it keeps peace in brain.

  • @kannadatelugustatus
    @kannadatelugustatus 2 года назад +2

    Nenu naa life loo chusina best video🥰, naa 40 year's life evariki chepaledu ee mata👏👏

  • @mohammedqutuboddin5242
    @mohammedqutuboddin5242 2 года назад +16

    First view from me iam always fan of you
    Whenever I go depressed I will watch ur videos It will gives me positive thoughts.

  • @madhamahesh3837
    @madhamahesh3837 2 года назад +5

    These kinds of videos are extremely useful to people who are suffering from overthinking...thank you for making

  • @ramanach3455
    @ramanach3455 Год назад

    Meru cheppindi curect confidence anedi prati okkariki undali a visayamaina ekkuva alocinchadam valana health padavutundi tappa solyution dorakadu mana vantu prayatnam manam cheyali thank u bayya

  • @venkateshmotivationvenkatm3461
    @venkateshmotivationvenkatm3461 2 года назад +6

    Miru na Life lo correct situational lo correct video upload Chesteru baya, Thanks Anna 😭🙏🙏🙏🙏🙏

  • @gsrinivasreddy5584
    @gsrinivasreddy5584 2 года назад +9

    Bhayya ms dhoni attitude calmness thinking gurinchi oka video chey plz

  • @sandhyad8614
    @sandhyad8614 2 года назад +4

    Very inspirational video and it's very clear about to move a life

  • @nihankarniha5602
    @nihankarniha5602 2 года назад +1

    This is quiet enthusiastic. Empowering. please do continue with these.

  • @phani5207
    @phani5207 2 года назад +93

    An ignirent can change his life style by your motivation bro... Thank you bro 🥰🥰

  • @gangaraboinasrinu2289
    @gangaraboinasrinu2289 Год назад +8

    Thank you Brother ❤️

  • @naveennavi7090
    @naveennavi7090 2 года назад +1

    Bro iam really impressed tqsm darling inni rojulu ye yedho videos chusa but Ur reality chupinchav inka aaganu♥️♥️👍

  • @mariyap9582
    @mariyap9582 Год назад +1

    ధన్యవాదములు చాలా బాగా చెప్పారు సర్ 🙏

  • @ramyasrigummerla
    @ramyasrigummerla 2 года назад +7

    It is really very motivating.thank you so much♥️

  • @rameenjagam7538
    @rameenjagam7538 2 года назад +37

    Thank you brother this video giving positive vibes ❤️👍

  • @Entertainment-jx1xt
    @Entertainment-jx1xt 2 года назад

    Super sir, I m also suffering from over thinking,with this video i will change my thinking ,tq

  • @UmaMaheswari-hw8py
    @UmaMaheswari-hw8py 2 года назад +1

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు 👌👌👌🙏🏻🙏🏻🙏🏻 థాంక్ యు సార్

  • @Krishna-cr7iz
    @Krishna-cr7iz 2 года назад +3

    Tq u sir.... you r vedio speech very helpful me im very happy and follow this speech every day

  • @eswwarc587
    @eswwarc587 2 года назад +5

    I Love the way you explain the things bro❤️❤️

  • @sagarmallarapu2244
    @sagarmallarapu2244 2 года назад

    Chala Baga Chepparu.. Naa Mind lo Akkuvaga Negative That's Vundevi.. But Ee Rojutho Avanni Mind lo Nundi Thisesta.. Thank you for your Motivation.. 🙏

  • @karthikbadithela9826
    @karthikbadithela9826 2 года назад +1

    Anna chala Baga chepparu 👏👏nenu kuda prathi chinnadhaniki hurt 🤕 ayyevadini kani e video chusaka na konchem relief 😮‍💨 ayindhi miru cheppindhi 💯💯💯💯 genuine and thank you so much 😍😍 anna

  • @darkyedit2862
    @darkyedit2862 Год назад +4

    Bruh thanks 🙌 ur video gave me a sprit. ..and I will follow these suggestions

  • @newanustudio
    @newanustudio 2 года назад +5

    Any one dont negitive thinking be positing think be healthy and be positive, be active

  • @eswarchandu8448
    @eswarchandu8448 2 года назад +2

    Thank you so much.. for what ever your delivered content .

  • @praveen21122006
    @praveen21122006 2 года назад +1

    Really super motivated video sir thank you so much 🙏

  • @PriyaRajuJoshi
    @PriyaRajuJoshi 2 года назад +4

    😍...Wonderful Anna...😍
    Meela okka video Aina cheyyali Anna

  • @sdivya8489
    @sdivya8489 2 года назад +13

    How is it possible to you to read each and every one, exactly what we are feeling inside.. while I'm listening 🎧 to this, I'm getting a little more confidence to sort out even more problems and issues easily.. Thanks alot 👏👏

    • @gopichowdary4013
      @gopichowdary4013 2 года назад +1

      Hello overthinking is big issue in my entire life, still I’m trying to quit but I can’t give me some suggestions please !!

    • @shivani-0102
      @shivani-0102 2 года назад +2

      @@gopichowdary4013 It takes sometime but try to block the thoughts like stop the thought try to think something else or read numbers outside ,when you know that thought is not worth to think then its ok to stop to think it and think that ur strong

    • @sruthisureshsruthisuresh4876
      @sruthisureshsruthisuresh4876 2 года назад +1

      Ho

  • @kravivirgo
    @kravivirgo Год назад +1

    thinking of these 3 questions is OVER THINKING LOOOOL thank u!

  • @mandymagic2425
    @mandymagic2425 2 года назад +2

    It's not just video, life changing words someone like me .....tqq💖

  • @sweety8083
    @sweety8083 2 года назад +7

    Please bro make a video on how to stop thinking about appearance and looks...
    I'm really unable to be free in public due to overthinking about looks and comparison with others..
    How to be happy with what we have?

    • @rojarani4236
      @rojarani4236 Год назад

      Hi sweety manaki edi vunte ade chaluu. Road pyna emi lekunda minimum food kuda lenivallu vunnaru vallaki food vunte chalu appearance avi chuskoru kani mana life Alaa lekunda better gane vunnam ga adi chalu kada manaki. Soo don't think about others . They r nothing to us. Please try to think in better way.

  • @meeeanonymousswarup4726
    @meeeanonymousswarup4726 2 года назад +3

    Thank you anna

  • @rambabunuthangi7469
    @rambabunuthangi7469 2 года назад +1

    Thnx bro, you are motivated some people.... I proud to be.....

  • @jamalammajamala4257
    @jamalammajamala4257 Год назад +2

    Meru cahlabaga chapparu nanu Baga depprshn lounna me vedio nannu chala motivashn chasidhi

  • @gurrappay1494
    @gurrappay1494 Год назад +7

    Thanks brother smile vachindi na face lo 😊

  • @cherryjaanu6507
    @cherryjaanu6507 Год назад +5

    Tqs fr uploading this video✨❤️✨

  • @chamuvlogs20
    @chamuvlogs20 Год назад +1

    Meeru chala Baga chepparu ser🙏🙏🙏

  • @kocherlasudha1062
    @kocherlasudha1062 2 года назад

    Meeru baaga chepparu bro wonderful video neenu kuda overthinking chesthanu mee matalu valla nako nammakam vachindhi tq bro

  • @gongallarachanna7052
    @gongallarachanna7052 Год назад +3

    Very nice message

  • @VenkateshMogili
    @VenkateshMogili 2 года назад +9

    Good information bro😍😍❤❤❤ Nenu chadhivina oka book lo straight ga oke okka question adigithe ventane alochana skip cheseyochu bro. Does this thought has any purpose? (Ee alochana valla edaina upayogam undha) . If yes, think otherwise skip. 90% thoughts will be skipped as per my practical experience. I learned it from "Think Straight" book. It can be helpful to our friends 😊👍

  • @jangalapallikalavathi3045
    @jangalapallikalavathi3045 Год назад

    చాలా బాగా చెప్పారు బ్రదర్ థాంక్స్ ,

  • @chaitrags6452
    @chaitrags6452 2 года назад +1

    Good morning brother, your voice has a magic brother, and what ever you share to public is very good