అమరావతిని త్వరగా నిర్మించండి | CJI NV Ramana Speech | CM YS Jagan | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • అమరావతిని త్వరగా నిర్మించండి | CJI NV Ramana Speech | CM YS Jagan | hmtv
    #cjinvramana #hmtv #Jagan
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Комментарии • 181

  • @subbarao3284-n6g
    @subbarao3284-n6g 2 года назад +28

    చాలా బాగా చెప్పారు సార్... కొంతమంది ప్రముఖలకు 30 సంవత్సారాలు అయినా వాళ్ళ కేసులు విచారణకు రావు స్టే మీద స్టే లు కొనసాగుతున్నా యి... అదీ కూడా దాదాపు ఒకే వ్యక్తి పై 25 స్టే లు.. ఏపీ కి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి అయినందువలన అతని కేసులు విచారణకు రాకుండా ఎవరో అడ్డుకున్నారు అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు....దయచేసి మీరు చెప్పినట్టు వెంటనే పెండింగ్ కేసులు స్టే ల మీద దృష్టి పెట్టండి సార్.. దయచేసి ఈ వారమే స్టే లన్నీ ఎత్తేసి వెంటనే విచారణ చేపట్టాలని మా మనవి...నమస్కరిస్తూ

    • @umakumari8609
      @umakumari8609 2 года назад

      30 సంవత్సరాలు పాటు స్టే తెచ్చుకుంటార కొద్దిగా బుర్ర వాడు రా వైసీపీ బానిస కుక్క

    • @sarmavln7066
      @sarmavln7066 2 года назад

      Shabbash, sir.

    • @srikantksamyu1119
      @srikantksamyu1119 2 года назад +2

      Case lo dammu vunte stay evvaru ayya.. Nee meedha vanda case lu vestha, kaani naa daggara proofs levu... Appudu nuvvu stay tetchukunntaava ledha... Tharvatha case kottestaaru... Ippudu aa 25 case lu kuda alane kottesaaru... Mahametha, vaadi pellam, lapaki, ela chaala mandi vesi yenduku venakki thesukunnaro kanukko ra sunta

  • @adinarayanamoorthy7709
    @adinarayanamoorthy7709 2 года назад +15

    రాజకీయ నాయకులకు శిక్షలు పడినప్పుడు ప్రజలు న్యాయవ్యవస్థ పై నమ్మకం ఏర్పడుతుంది

  • @aanathiindustries7409
    @aanathiindustries7409 2 года назад +8

    ఎక్కడా అమరావతి గురించి చెప్పలేదు.. మీడియా మా ఖర్మ

    • @rajkusar4013
      @rajkusar4013 2 года назад

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @eswarreddy207
    @eswarreddy207 2 года назад +16

    హెడ్డింగ్ కు , విషయవివరణకు ఏమైనా సంబంధముందా ?

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 2 года назад

      కనీసం, జస్టిస్ రమణ గారు రిటైర్ అయిన తరువాత అమరావతి లో నివాసం, అని హెడ్డింగ్ పెడితే మంచిగుండేది!

  • @vhn8346
    @vhn8346 2 года назад +20

    హెడింగ్ కు రమణ గారి స్పీచ్ కు సంభంధం లేదు హెడింగ్లు సరిగా పెట్టారా బోసుడికే

    • @purnachandraraokodali3056
      @purnachandraraokodali3056 2 года назад

      వీళ్ళ హేడింగ్లు తగలెయ్య. సోది వెదవలు.

    • @gangireddy8803
      @gangireddy8803 2 года назад +1

      Amaravathi Rajadhani ivvali

    • @purnachandraraokodali3056
      @purnachandraraokodali3056 2 года назад

      @@gangireddy8803 మీరు అలా అంటే జై..రెడ్డికి కోపం వస్తుంది.

    • @apparaomeruva8541
      @apparaomeruva8541 2 года назад

      Godblessyusir

  • @martisriramachandramurty6677
    @martisriramachandramurty6677 2 года назад +5

    మీరు శంకుస్థాపన చేసినభవనాలుపూర్తిచేయటానికిపదిసంవత్సరాలుచేశారుఇక్కడివారు.అమరావతి ఎప్పుడు పూర్తి చేయాలి.
    జై అమరావతి
    జై జై అమరావతి.

  • @krishnaraopolamarasetty2289
    @krishnaraopolamarasetty2289 2 года назад +30

    అన్ని వ్యవస్థలలో పేరుకుపోయిన అలసత్వాన్ని వదిలించే సత్తా ఉన్న ఒకే ఒక కీలక వ్యవస్థ.. న్యాయవ్యవస్థ. న్యాయ వ్యవస్థ వైపు సమాజం ఆశగా ఎదురు చూస్తోంది. కనుక న్యాయ వ్యవస్థ పవిత్రతను అందరూ పరిరక్షిస్తారని
    ఆశిద్దాం.🙏

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 2 года назад +3

    నమస్కారములు గౌ.వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి.
    కేవలం రాజకీయ నాయకులు పై నాటుకొన్న అన్ని కేసులు స్టేలు తిరస్కరించే చట్టం అమలులోకి తేవలసినది గా ప్రజలతరుపున నేను కోరుకొంటున్నాను. అప్పుడే వీళ్ళు కోర్టుకు హాజరు అవుతారు. సరియైన నాయకులు రాజ్యాలు ఎలుతారు.
    భారత్ మాతా కీ జై

  • @mprabhakar3392
    @mprabhakar3392 2 года назад +5

    Thank you Sir for your valuable words....

  • @sobhang2372
    @sobhang2372 2 года назад +11

    సార్ మీరు ఏమైనా చెప్పండి దున్నపోతు మీద వాన పడినట్టే

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 2 года назад +13

    ఎక్కడ అన్నారు పనికిమాలిన హెడ్డింగ్ పెట్టి viewers ని ఎందుకు పక్కదారి పట్టిస్తారు? రమణ గారు రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న కోర్టు భవనాలను పూర్తి చేయమని కోరారు అమరావతిని కాదు. hmtv tv కూడా పచ్చ మీడియా ఉచ్చ తొక్కిందా?

    • @koteswararao2269
      @koteswararao2269 2 года назад +1

      పచ్చ మీడియా కాదురా బులుగు మీడియా ఉచ్చ తొక్కింది 😂😂😂😂😂

    • @solomonpakalapati1134
      @solomonpakalapati1134 2 года назад

      @@koteswararao2269 ఏరా కోటిగా నేను నీకు తెలుసా? నిన్ను నేను వ్యక్తిగతంగా అమర్యాదగా ఎమన్నా అన్నానా? కోటేశ్వరరావు అంటే కృష్ణా జిల్లా అనుకుంట.రావు అంటే కమ్మోడివా? ఇక్కడ రాజు .మర్యాదగా మాట్లాడటం నేర్చుకోరా వెదవ.

    • @vinayaka1259
      @vinayaka1259 2 года назад

      @@solomonpakalapati1134 , నీ లాంటి కులగజ్జి మనుషులు మానవ జాతి కే మచ్చ

  • @reliability-performance-eo754
    @reliability-performance-eo754 2 года назад +3

    Great Ramana garu 🙏🇮🇳🙏 Proud Telugu legend 🌹🌹

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 2 года назад +3

    Pending court cases ల పరిష్కార మార్గం retire అయ్యే లోపల పరిష్కార మార్గం కనుగొనండి sir.

  • @koteswararao2269
    @koteswararao2269 2 года назад +11

    సార్ 🌹న్యాయ వ్యవస్థ త్వరిత గతిలో. న్యాయాన్ని అందించాలని మీరు కోరుకోవడం అభినందనీయం🌹 అలా జరిగి ఉంటే ఈరోజు జగన్ గారు మీ ప్రక్కన ఉండేవాడు కాదు!

  • @sprfarmingcooking7055
    @sprfarmingcooking7055 2 года назад +4

    🙏🙏🙏🙏

  • @ramuyenuganti3591
    @ramuyenuganti3591 2 года назад +2

    Andhra Pradesh god CJI NV Ramana sir he gave good judgment ❤️

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 2 года назад +10

    🙏🙏🙏 Sri. N. V. Ramana Garu, Honourable Supreme Court CJI&Now, Indian Judiciary needs like your Honest &Fair Personality Judges, not like Ex. CJI Gogoi &Mehta . Regards

  • @srinivaskadiyala9
    @srinivaskadiyala9 2 года назад +28

    న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకము ఎప్పుడో పోయింది ధనం ఉంటే అన్ని సెట్ చేయొచ్చని జగన్ నిరూపించాడు

    • @geethureddy4117
      @geethureddy4117 2 года назад +2

      Dabbu Untey Nayavevsthlunu Konachu Ani Dabbu UnnavalluNiroopidthunnaru

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 2 года назад +5

    Thank you sir for your good words🙏🏼🙏🏼🙏🏼

  • @krishnaraot4002
    @krishnaraot4002 2 года назад +5

    న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నియంతృత్వాన్ని కంట్రోల్ చెయ్యగలిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉద్యోగం సంఘ నాయకుడు వెంకట్రామిరెడ్డి ఉద్యోగుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తూ సుప్రీంకోర్టు తీర్పును కించపరుస్తూ న్యాయవ్యవస్థ పై తీవ్రంగా దాడిచేసాడు. ఇలాంటి ఉద్యోగుల పై సుమోటోగా కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి బర్తరఫ్ చేసి శిక్షించాలి.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 года назад

      Your write up has been fully correct. Certain worst,Sold out and Fit for nothing Rogues have been commenting on Full fledged, constitutionally formed and Independently functioning Judicial System of The Nation.

  • @allakaraju6022
    @allakaraju6022 2 года назад

    ప్రజాస్వామ్యం ఎప్పుడో ప్రమాదంలో పడింది సార్ తక్షణ న్యాయం జరగకపోవడంతో క్రమేపి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది .
    పేదలకు న్యాయం అత్యంత ఖరీదైనది గా మారటం తో పేదలకు న్యాయం అందని ద్రాక్ష ఈ దేశం లో .పెద్దతలకాయలతో తలపడినప్పుడు భాదితులకు సరియైన భద్రత కల్పించ ప్రార్ధిస్తూన్నాను .
    పాత కేసుల,అత్యవసర కేసుల విచారణ కు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అందుబాటులో కి తీసుకురావాలి సర్ .

  • @madhavarayasarmap7168
    @madhavarayasarmap7168 2 года назад +2

    ఇంక చాలులే పదండి సారూ.
    మీరు ఎన్నిచెప్పినా, సూర్యుడు పడమర ఉదయించినచో ఇండియాలో న్యాయం నిలుస్తుంది.

  • @satyamurthy7161
    @satyamurthy7161 2 года назад +4

    గ్యాంగ్ ఆర్డర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళకి, స్టే ఆర్డర్స్ ఇచ్చే ఏపీ హై కోర్ట్ లో వున్న వాళ్ళకి చెబితే బాగుంటుందేమో,,

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 2 года назад +3

    Sir, తొందరగా పరిష్కరించే system తప్ప అన్ని మాట్లాడుతారు మీరు. ప్రతి court లో ఒక time తరువాత next higher court లో విచారించే విధంగా law చెయ్యండి,sir. Time frame పెట్టండి తీర్పులకు.

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 2 года назад +2

    Yes it can be finished when Jagan cases finalised

  • @madhavnamathirdhala6145
    @madhavnamathirdhala6145 2 года назад +1

    C.J.I..N.V.RAMANA GARU.
    YOU ARE GREAT.

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 2 года назад +2

    జై అమరావతి

  • @dollukoteswararao5994
    @dollukoteswararao5994 2 года назад +2

    We want a full pledged amaravati as a capital, it's already too late. No extra comment, it is shameful to the AP people. We cannot wait anymore.😭😭😭

  • @narasimharao3240
    @narasimharao3240 2 года назад +2

    Chief justice gariki 🙏🙏

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 2 года назад +1

    Cj great job 👍🎉

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 2 года назад +4

    🙏🙏🙏🙏🙏

    • @suryanarayanadasu9075
      @suryanarayanadasu9075 2 года назад

      At present there is no time limit for the cases which are pending after lower court judgement for final decision or appeal.There is need for review.the situation.Mandatory time is necessary for already decided vasar.

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 2 года назад +2

    ఆయన కోర్టు భవనాలు, useless lower courts posts తప్ప అసలు సమస్య వదిలేశారు.

  • @ganti6773
    @ganti6773 2 года назад

    రాజకీయ నాయకులకు, న్యాయ వ్యవస్థపై పోరాటానికి మద్దతు వారి వారి party బలగాలే . న్యాయ వ్యవస్థపై ప్రజల మద్దత్తు కావాలి అంటే అన్యాయాన్ని అరికట్టాలి.
    కులపిచ్చి కుష్టువ్యాధి దాన్ని అరికట్టాలి.

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 2 года назад

    ప్రపంచంలో పనికిమాలిన న్యాయవ్యవస్థలో మన న్యాయవ్యవస్థ నెంబరు 1 remove this worst justice system immediately

  • @murthynarsimha8335
    @murthynarsimha8335 2 года назад +2

    మీకు మా సేల్యుట్ సార్

  • @rajnikranth3588
    @rajnikranth3588 2 года назад

    🙏🙏

  • @chandrashekarkadiri7901
    @chandrashekarkadiri7901 2 года назад +1

    🙏🙏🙏

  • @garlapatipardhasaradhi5147
    @garlapatipardhasaradhi5147 2 года назад +1

    Ramana garu great work sir 👏

  • @satyamurthy7161
    @satyamurthy7161 2 года назад +11

    ఫేక్ వీడియోస్ పెట్టిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో కూడా తమరు చెప్తే బాగుంటుంది.... తమరు మరి ఏం సెలవిస్తారో

    • @funandfacts7293
      @funandfacts7293 2 года назад

      అది ఫేక్ వీడియో అని నువ్వు, మీ పార్టీ, మీ paytm బ్యాచ్ డిసైడ్ చేస్తే సరిపోదు.. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డిసైడ్ చెయ్యాలి 😁! Paytm Satya murthy గాడికి కి మంచి కామెడీ టైమింగ్ ఉంది 🐒

    • @ponagantimurthy1053
      @ponagantimurthy1053 2 года назад

      You're satyamurty, think satyam.

    • @ponagantimurthy1053
      @ponagantimurthy1053 2 года назад

      Boku batchaa?

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 2 года назад

    Anni vyavasthalalo alasathvamtho paatu avineeti rajymeluthunnadhi ee kaaranam chetha samaanyulu bhalavthunnaru nyaya shaka pani teeru merugupadaalsina avasaramu yenthaina vunnadhi meeru chesina chessthunnakrushiki vandhanaalu💐💐💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mohammedsunil9678
    @mohammedsunil9678 2 года назад

    Well said sir
    Vandanalu

  • @chirunama9999
    @chirunama9999 2 года назад

    ఈ రాజకీయ నాయకులు 16 స్టే లతో కేసులు విచారణకు రాకుండా అపుతున్నారు, న్యాయస్థానం వాళ్ళు స్టే లు ఇవ్వకపోతే ఈ పాటికి సగం అవినీతి కి కళ్లెం పడేది

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 2 года назад

    ఇది ఈ ఛానల్ కి మేలు కాదు. పెట్టిన శీర్షిక వాక్యం ఎక్కడా ఈ బిట్ లో లేదు

  • @madhavnamathirdhala6145
    @madhavnamathirdhala6145 2 года назад +1

    Great cji.N.v.Ramana garo.
    Namasthe sir.

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 2 года назад +1

    Jai tdp jai cbn jai lokesh...babu ravali AP devolope avvali

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 года назад +1

    అన్నిటిలో అమరావతి మీద ద్యాస

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 2 года назад

    న్యాయవ్యవస్థ పనికిమాలిన వవ్యస్థ ప్రభుత్వం భుచం అడుక్కొని ఎం న్యాయం చెసుతూంధి
    వెంటనే ఇలాంటి న్యాయవ్యవస్థను రాధు చెయలి

  • @golichandu8796
    @golichandu8796 2 года назад

    Good speech sir.

  • @user-mu1fj3ij1l
    @user-mu1fj3ij1l 2 года назад

    రిటైర్.. ఆడపిల్లలకు cbn ఇచ్చిన పోలాలు... అదే 29 గ్రామాలలో ఉన్నాయి.
    ఇంకేం చేయగలవు.. బతిలాడుకో..

  • @palladhayakar5891
    @palladhayakar5891 2 года назад +1

    CJI of India Ramana Garu is the great Humanist and Real Justice and Great Nationalist!!!🙏💟🕉️🇧🇴☮️

  • @srisairam3622
    @srisairam3622 2 года назад +1

    Jai cbnnn,jai jaii ramanaaaaa

  • @bveeresa6824
    @bveeresa6824 2 года назад

    In India justice only for rich people, how many poor people went to high court Or supreme courts

  • @manibabu5799
    @manibabu5799 2 года назад

    gourava neeyalanaina CJI NVRamAanagari kinaanamaskaramulu sir pl requiret civil judges why my land issue pending ago 6 years pl justice my case

  • @naga-jr7gx
    @naga-jr7gx 2 года назад +1

    అక్కడున్న ఓ బడుద్దాయి గౌరవ జష్టిస్ ని చూసి నేర్చుకోమని నా మనవి

  • @appannagurugubelli2049
    @appannagurugubelli2049 2 года назад

    Yekkadina N.V.Ramanagaru Amaravati immediately complete cheyyalani why HMTV send given bold captions not Good ULFS

  • @satyanarayana6770
    @satyanarayana6770 2 года назад

    🙏💐🏃🇮🇳🚩

  • @srinikv3968
    @srinikv3968 2 года назад

    We hate Andhra high Court judges and their rude judgements

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 2 года назад

    వారి దృష్టి చూసారుగా

  • @ganti6773
    @ganti6773 2 года назад

    Telugu minority linguistic community migrated to other states after 1947 not been recognised for employment and other social justice for their next generation.

  • @cnukrishna7791
    @cnukrishna7791 2 года назад +1

    paytm ప్యాలెస్ వర్గాలు... జాతీయ స్థాయిలో అమరావతి యూనివర్సిటీలు ఒకటి మరియు మూడు స్థానాల్లో వచ్చిన విషయాన్ని గ్రాఫిక్స్ అని చెప్పడం మరిచారు

  • @RaviKiranMolakala
    @RaviKiranMolakala 2 года назад

    NVR did not mentioned anything about Amaravati in his speech.

  • @nallaapparao69
    @nallaapparao69 2 года назад +1

    ఎన్ని చెప్పినా......డేమోక్రసి ప్రమాదంలో ఉంది

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 2 года назад

    సుప్రీమ్ కోర్టు హైకోర్టులను రాధు చెయలి

  • @dongojiramnaidu8745
    @dongojiramnaidu8745 2 года назад

    Jai అమరావతి

  • @gopalakrishnanagulapalli7900
    @gopalakrishnanagulapalli7900 2 года назад

    Who can construct Amaravathi now? Amaravathi’s chapter seems to have been closed permanently. Who can open that chapter or rewrite it now?

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 2 года назад

    No mention of Amaravati but your Heading only contains.

  • @udaykrishnapraveenb
    @udaykrishnapraveenb 2 года назад +3

    Sir inni rojulu meeru unnaaru ani Dhairyaṁ undhi

  • @satyanarayana6770
    @satyanarayana6770 2 года назад

    👍🇮🇳✊🏃🇮🇳🚩

  • @giris8484
    @giris8484 2 года назад

    Thank you so much sir

  • @GLOBEREELVISION
    @GLOBEREELVISION 2 года назад

    ఇతని డ్రామా సెట్టింగ్ బయట పడేలోపు అమరావతిని డెవలప్ చెయ్యమని మనవి

  • @maheshlifestyle7345
    @maheshlifestyle7345 2 года назад +1

    NV ramana state divide apandi ani pil veste 8 years ayina hearing ki raledu emi chestunav Nuvu cji kada

  • @harik9225
    @harik9225 2 года назад +1

    పెండింగ్ కేసులు అంటే....జగనన్నకు ఉచ్చ పడుతుంది

  • @satyanarayanagaruda6992
    @satyanarayanagaruda6992 2 года назад

    C j I mr nv ramana only save ap from today a political disaster please

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 2 года назад

    Employees and politicians shouldn't involve in business. People should select those who don't have business. They can only serve the society

  • @yernisatya2039
    @yernisatya2039 2 года назад

    Sir please support for recruitment process like ISS ❣️and IPS CDA

  • @sivaappireddyv6129
    @sivaappireddyv6129 2 года назад +1

    Your. Channel is too worst, is there any relation to headlines and the matter

  • @raosvenky.3870
    @raosvenky.3870 2 года назад +2

    Avadi jebulo Sommu tho kattali sir meanaravathi . andukey ap lo aveneetiki support ga stay lu vastunnai.

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 2 года назад

    ok

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 2 года назад

    అమరావతి లో........80 ఎకరాలు భూమి కోసం... న్యాయం ని అమ్మేశారు అనుకుంటున్నారు...... Sir ప్రజలు.

  • @kumpatlamohanrao6369
    @kumpatlamohanrao6369 2 года назад

    Sir. E420. Yede devlop cheyadu. Yentathodaraga prasedent rools Petande inkayennalo E420 PTM Bach to bharenchli

  • @padalareddy7158
    @padalareddy7158 2 года назад

    Jai Amaravati

  • @venkateswarluk9384
    @venkateswarluk9384 2 года назад

    ఆ pending casess lo సంగం మన జగనన్న దే 😂😂😂😂😂

  • @sarmavln7066
    @sarmavln7066 2 года назад

    Where is the mention of Amaravathi? Your channel also seems to be joining that Bandwagon channels.

  • @simonpeter4204
    @simonpeter4204 2 года назад

    Thumbnail is wrong

  • @Bush1956s4p
    @Bush1956s4p 2 года назад

    Mr. justice Oka laksha kottlu sanction chepinchandi mari. Memu kattina taxes meeru salary ga theesukovadam anukuntunnara.
    Nyayam ilaaaage High Court ni cheppamanandi. Andariki judges meeda nammakam kalugutundi mari.

  • @yernisatya2039
    @yernisatya2039 2 года назад

    Sir please remove British laws

  • @anonymousbandha5888
    @anonymousbandha5888 2 года назад

    Nyayam matalake parimitham avthuna rojulivi ...Warangal district court lo 17 yrs nundi pending civil case mari thappu lekunna nastam bharisthunam. Opposition lo client was dead 4 yrs back. Warangal district court lo 2 yrs nundi judge leru anta...please make a note

  • @mycharlasrinu9022
    @mycharlasrinu9022 2 года назад +1

    Judge pakkana nilabadey arhata aa criminal undakudadhu....kani mana daridram entoo ....kontha mandhi pichi janalu ki manchiki chedu ki Theda teliyaka ilanti daridramyna paristiti lu vastunnayi

  • @basavarajunagaraju6379
    @basavarajunagaraju6379 2 года назад

    why the juges will delay the judgement
    because of 1. test the patience od the
    people.
    2. very dificult of giving in taking judgement.
    3. fear of the politicians or roudies
    and gundas.
    4. not having sufficient power to give
    judgements
    5. not any background about that case
    or not having any rules about that case.
    6. No improvement in giving fast judgement.

  • @uchandraobulareddy4805
    @uchandraobulareddy4805 2 года назад

    Jagu nu jailo pettu sir please sir

  • @laxmiram8857
    @laxmiram8857 2 года назад

    Capital leni Ekika dourbhagyapu rastram ap.vallaki .....ledu

  • @shaikshafee9573
    @shaikshafee9573 2 года назад

    ఎ1గావున్నవాళ్ళు...బాగాచలమని.....కానిసమన్యుడు.మాత్రం.జాబ్.కావలంటె.....కెశులు.ఉండాకుడదు....ఎమిఖర్మ.రా

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 года назад

    Cji gari danyavadamulu pending caselu thvarili purthi chesi jagannu jaileku pamputharani raboye cji gariki vinnapam.

  • @rayalkeshava6998
    @rayalkeshava6998 2 года назад

    Prathyeka hoda ippinchandi sir

  • @chigurupatimadanmohanrao7242
    @chigurupatimadanmohanrao7242 2 года назад

    E̊m̊i̊ h̊e̊åd̊i̊n̊g̊ r̊åå v̊e̊d̊h̊åv̊å

  • @radhakrishnadulaguntla3388
    @radhakrishnadulaguntla3388 2 года назад

    Sir,merru amaravathi bumulu konugollu me beenamilu vunnarani talk clarify such thing devuni sakshi ga

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 2 года назад

    Amaravathi gurinchi not even one word. Why this heading?

  • @sayedruhullah980
    @sayedruhullah980 2 года назад +1

    Me ku meru bale marchu kunaru ramana gari మాటలని, మేము మీకు గొరెలగ kanpaduthunama?

  • @bhujangamsrinivas6081
    @bhujangamsrinivas6081 2 года назад

    Amaravthi head line wrayadam rang

  • @kalakondavenkataramarao3242
    @kalakondavenkataramarao3242 2 года назад

    This channel has any common scene for an court building existing in 10 acers of land it took from 2013 To 2022 minimum 10 year's how can govt develop in 33000 thousand acers within this 5 year's this is a big scam by CBN & Co frinds