Rangam Bhavishyavani 2022 Full Video | Ujjaini Mahankali Bonalu | Mathangi Swarnalatha | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 16 июл 2022
  • Rangam Bhavishyavani 2022 Full Video | Ujjaini Mahankali Bonalu | Mathangi Swarnalatha | V6 News
    జలపాతాలకు జనం క్యూ | లష్కర్ బోనాల సంబురం
    • Water Falls Attracts T...
    సాఫ్ట్ వేర్ పోతురాజు
    • Teenmaar Chandravva In...
    లష్కర్ బోనాల సంబురం
    • Political Leaders Offe...
    విశ్వాసం అంటే ఇదీ..
    • Dog Returns Back at Ow...
    కూలీ కొడుక్కు 2 కోట్ల స్కాలర్ షిప్
    • Bihar Student Bags 2.5...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #rangambhavishyavani #ujjainimahankalibonalu #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 973

  • @dilipkonda3868
    @dilipkonda3868 2 года назад +170

    అమ్మ అభం శుభం తెలియని చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావు తల్లియేమి చేయట్లేదు ఏదెక్కడి న్యాయం అమ్మా

  • @avinashmaggidi6903
    @avinashmaggidi6903 2 года назад +80

    దేవుని యొక్క నిజమైన ఆలయం మన శరీరం. మనలో ఉండే ఆత్మే దేవుని స్వరూపం. దేవుని పోలిక మనం. అందులో ఉన్న ఆత్మకి మంచి ఎదో, చేడు తెలుసుకునే ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటో తెలుసా? అతనికి తప్పు, పాపం, చెడు చేసే లక్షణం ఆయనకి తెలిసిన చేయడు. అతడు అలాంటి పవిత్రమైన ఆత్మ స్వరూపం తో ఉన్నాడు ఆయన లోకం లో. మన హృదయం స‌రిగ్గా తప్పులేకుండా జీవిస్తే ఆయనే మరణించాక తన లోకంలో ఒక శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుణ్ణి పూజించటం అంటే ఆయనకి పూజలు, హోమాలు అవసరం లేదు. వాటితో దేవుడు ఆనందపడడు. మంచి హృదయంతో దేవుని యొక్క పరిపూర్ణ లక్షణం నీలో ఉంటె ఆయన మార్గాన్ని ప్రేమించాలి, నీతిగా నడవాలి, ఎదుటివారిని ప్రేమించాలి నీకు వీలయినంతగా సహాయపడాలి.
    మంచేదో, చెడేదో తెల్సుకునే సంపూర్ణమైన ఓక వివేకం కలిగిన ఆత్మనే మనలో ఉంచాడు దేవుడు. తప్ప పిరికిగా భయపడి తప్పు చేసే ఆత్మని దేవుడు మనుషులకు ఇవ్వలేదు. పాపం చేసి కోట్లు సంపాదించి పుణ్యం చేస్తాను, ధానధర్మాలు చేస్తాను, దేవునికి బంగారు కిరీటం, కానుకలు మొక్కుబడి చేస్తాను అంటే అర్థం ఎమిటి? దేవునికి వాటితో ఏం పనిలేదు. దేవునికి నీవు ఇచ్చె కానుకలతో పని లేదు. తండ్రి మంచి మార్గం లో ఉండి పిల్లలని ఎలా నడిపిస్తాడో పిల్లలు కూడా అదే మంచి జ్ఞానం తో నడుచుకుంటారు. దేవుడు కూడా అంతే తప్ప చేయని వాడు, కాబట్టి మనం కూడా అయన పిల్లలం ఆయన చేత సృష్టింప బడినవారం. అయన తప్పు చేయడుఅని తెలిసి మనం కూడా అదే జ్ఞానం తోనే నడుచుకోవాలి. మనుషులు కూడా దేవుడి పోలిక తోనే ఉన్నారు. మనుషులు తప్పు ాపం చేయకూడదు అనే ఆయన ఆత్మని మనలో ఉంచి మంచేదో, చెడేదో తెల్సుకునే స్వేచ్చని ఇచ్చాడు.
    నిజముగా దేవునికి అంటూ ఒక ఆలయం అంటూ ఉంటే ఎటువంటి పాపం చేసినా చూస్తు, దేవుడు మొట్ట మొదట ఆయనున్న ఆవరణంలోనికి కుడా అక్రమం, పాపం చేసే ఏ ఒక్కరికిని కుడా అస్సలు రానివ్వడు. నీ తప్పులు, పాపాలు అన్నీ నీలో ఉన్న నీకు దేవుడు ఇచ్చిన నీ ఆత్మ తో ఒప్పుకుని పాపం చేయను అని తీర్మానించుకుంటేనే నీకు ప్రవేశం ఇస్తాడు. ఆ మాత్రం జ్ఞానం మనుషులకు లేధా?
    అసలు మన మద్యలో దేవుడు ఉంటె మనుషులు ఒక్కరైనా తప్పు చేస్తారా?
    కానీ ఆయన ఉంది మనలో. దేవుణ్ణి పూజించటం అంటే ఆయన నీలో కోరుకునేది పాపం ఎటువంటి తప్పు, అక్రమం, దుర్మార్గం, ఎటువంటి కీడు మనుషులకు చేయక పోవడం. నీతిగా ఒకరినొకరు ప్రేమించుకొని జీవించటం. అలా ఉండమని చెప్పేవాడే దేవుడు. నీవు భౌతికంగా ఎన్ని పూజలు చేస్తే ఆయనను సంతోషపెడదామన్నా దేవున్ని ఆనందపెట్టలేవు, మహిమపరచలేవు.

  • @avinashmaggidi6903
    @avinashmaggidi6903 2 года назад +164

    నీ రూపం కాదు మనుషులు మార్చాల్సింది, మనుషులు మారుస్తే నీ రూపం మారిపోతుందా తల్లి, మనుషుల ఆలోచన మారాలి మొదట, నీతిగా, తప్పు లేకుండా , డబ్బు కోసం మనుషులను మోసం చేయటం, స్వార్థం, పాపం లేకుండా, ప్రేమ కలిగి ఒకే కుటుంబం గా మనుషులు ప్రేమ కోరకే కనిపెట్టుకొని జీవించమని నీ నోటి మాటతో మనుషులకు చెప్పు వీలయితే, అలా నువ్వు ఏనాటికి చెప్పలేవు. నిజమగా పాపం లేకుండ జీవిస్తే దేవుడు మనుషులా మీధ ఇలాంటివి ప్రకృతి వ్యతిరేకాలు ఏమి జరగవు. మనుషులలో మార్పు రావాలి.

    • @avinashmaggidi6903
      @avinashmaggidi6903 2 года назад +19

      @@shravsgryffindor5315 నేను చెప్పాలనుకుంది అదే అసలు దేవుణ్ణి పూజించటం అంటే ఏంటో మీకు తెల్సా? వినండి. దేవుని యొక్క నిజమైన ఆలయం మన శరీరం. మనలో ఉండే ఆత్మే దేవుని స్వరూపం. దేవుని పోలిక మనం. అందులో ఉన్న ఆత్మకి మంచి ఎదో, చేడు తెలుసుకునే ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటో తెలుసా? అతనికి తప్పు, పాపం, చెడు చేసే లక్షణం ఆయనకి తెలిసిన చేయడు. అతడు అలాంటి పవిత్రమైన ఆత్మ స్వరూపం తో ఉన్నాడు ఆయన లోకం లో. మన హృదయం స‌రిగ్గా తప్పులేకుండాజీవిస్తే ఆయనే మరణించాక తన లోకంలో ఒక శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుణ్ణి పూజించటం అంటే ఆయనకి పూజలు, హోమాలు అవసరం లేదు. వాటితో దేవుడు ఆనందపడడు. మంచి హృదయంతో దేవుని యొక్క పరిపూర్ణ లక్షణం నీలో ఉంటె ఆయన మార్గాన్ని ప్రేమించాలి, నీతిగా నడవాలి, ఎదుటివారిని ప్రేమించాలి నీకు వీలయినంతగా సహాయపడాలి.
      మంచేదో, చెడేదో తెల్సుకునే సంపూర్ణమైన ఓక వివేకం కలిగిన ఆత్మనే మనలో ఉంచాడు దేవుడు. తప్ప పిరికిగా భయపడి తప్పు చేసే ఆత్మని దేవుడు మనుషులకు ఇవ్వలేదు. పాపం చేసి కోట్లు సంపాదించి పుణ్యం చేస్తాను, ధానధర్మాలు చేస్తాను, దేవునికి బంగారు కిరీటం, కానుకలు మొక్కుబడి చేస్తాను అంటే అర్థం ఎమిటి? దేవునికి వాటితో ఏం పనిలేదు. దేవునికి నీవు ఇచ్చె కానుకలతో పని లేదు. తండ్రి మంచి మార్గం లో ఉండి పిల్లలని ఎలా నడిపిస్తాడో పిల్లలు కూడా అదే మంచి జ్ఞానం తో నడుచుకుంటారు. దేవుడు కూడా అంతే తప్ప చేయని వాడు, కాబట్టి మనం కూడా అయన పిల్లలం ఆయన చేత సృష్టింప బడినవారం. అయన తప్పు చేయడుఅని తెలిసి మనం కూడా అదే జ్ఞానం తోనే నడుచుకోవాలి. మనుషులు కూడా దేవుడి పోలిక తోనే ఉన్నారు. మనుషులు తప్పు ాపం చేయకూడదు అనే ఆయన ఆత్మని మనలో ఉంచి మంచేదో, చెడేదో తెల్సుకునే స్వేచ్చని ఇచ్చాడు.
      నిజముగా దేవునికి అంటూ ఒక ఆలయం అంటూ ఉంటే ఎటువంటి పాపం చేసినా చూస్తు, దేవుడు మొట్ట మొదట ఆయనున్న ఆవరణంలోనికి కుడా అక్రమం, పాపం చేసే ఏ ఒక్కరికిని కుడా అస్సలు రానివ్వడు. నీ తప్పులు, పాపాలు అన్నీ నీలో ఉన్న నీకు దేవుడు ఇచ్చిన నీఆత్మ తో ఒప్పుకుని పాపం చేయను అని తీర్మానించుకుంటేనే నీకు ప్రవేశం ఇస్తాడు. ఆ మాత్రం జ్ఞానం మనుషులకు లేధా?
      అసలు మన మద్యలో దేవుడు ఉంటె మనుషులు ఒక్కరైనా తప్పు చేస్తారా?
      కానీ ఆయన ఉంది మనలో. దేవుణ్ణి పూజించటం అంటే ఆయన నీలో కోరుకునేది పాపం ఎటువంటి తప్పు, అక్రమం, దుర్మార్గం, ఎటువంటి కీడు మనుషులకు చేయక పోవడం. నీతిగా ఒకరినొకరు ప్రేమించుకొని జీవించటం. అలా ఉండమని చెప్పేవాడే దేవుడు. నీవు భౌతికంగా ఎన్ని పూజలు చేస్తే ఆయనను సంతోషపెడదామన్నా దేవుడు వాటితో ఆనందపెట్టలేవు.

    • @laxmilifecorner4934
      @laxmilifecorner4934 2 года назад +4

      @@avinashmaggidi6903 vammo meeku enta opika inta pedhaga typing chesaru great

    • @ss11511
      @ss11511 2 года назад

      @@thelife2798 are you mad

    • @adimudhiraj5705
      @adimudhiraj5705 2 года назад +1

      Super brother

    • @anilparshaveni8937
      @anilparshaveni8937 2 года назад +1

      👏👏👏

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 2 года назад +175

    జై ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కి కోటి దండాలు.

    • @vijayalaxmi1250
      @vijayalaxmi1250 2 года назад +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kalkikannaya7239
      @kalkikannaya7239 2 года назад +1

      🙏🙏🙏

    • @maddurinikhil6292
      @maddurinikhil6292 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vishanthcreations
      @vishanthcreations 2 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pavansp1370
      @pavansp1370 2 года назад +1

      Anantha koti

  • @phanikumarrudrakshala9762
    @phanikumarrudrakshala9762 2 года назад +8

    Ee performance thattukoleka pothunnam...intha nagarikatha perigina inka ee mooda nammakalu povatley..ilantivi chusi bagavanthudi meda nammakam unnollaki kuda bayamesthundi

  • @sunnysrikanth5319
    @sunnysrikanth5319 2 года назад +15

    🙏🙇🙏❤️🌍💝 jai mahankali ♥️❤️

  • @anilinturi263
    @anilinturi263 2 года назад +7

    పక్కన వ్యక్తి ఏదో చెప్పాడు అప్పుడు అమ్మ వారు వచ్చారు ఇదంతా స్క్రిప్ట్

  • @shekarbandi9931
    @shekarbandi9931 2 года назад +116

    అమ్మ తల్లి చల్లగా చూడమ్మా జై ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి శత కోటి దండాలు 💐💐💐

  • @laxmanp5190
    @laxmanp5190 2 года назад +230

    🌹💐 అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ 🙏🙏🙏🙏🙏

  • @sujathamulukala9887
    @sujathamulukala9887 2 года назад +26

    అమ్మ మా అందరి paina మీ challani chupu ఉండాలి thalli🙏🙏🙏🌹🌹🌹

  • @sandyraj5268
    @sandyraj5268 2 года назад +26

    Addu tholagandi ra nyc dailouge amma🤣

  • @shankarmahajan1154
    @shankarmahajan1154 2 года назад +12

    నాటకాలు, భూటకాలు, దోపిడీ, దళారులు. వీటికి కారణం మన మూర్ఖత్వం. మన మూర్ఖత్వం ఇలానే సాగుతూ ఉంటే, ఇలా దోచుకునే వారు కోకొల్లలుగా పుడుతూనే ఉంటారు. ఇప్పటికైనా జాగ్రత్త పడక పోతే ఇక మీ ఖర్మ !!!

  • @VijaySingh-nh1dd
    @VijaySingh-nh1dd 2 года назад +35

    Vardalu vasthavani ...enni gramalu munchuko potai ani ..
    Last year cheppalede ..
    People should come.out of such ignorance

  • @jagadishyadavchapalu6104
    @jagadishyadavchapalu6104 2 года назад +23

    నమ్మని valla nammakandi kani ఆలవాహేళ naa gaa matladakandi

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 2 года назад +49

    అమ్మ... మన రాష్ట్రం లో డబ్బు పిచ్చి ఉన్న రాజకీయ నాయకులా అంతు చూడు తల్లీ 🙏🏻🙏🏻🙏🏻

  • @Sravya1969
    @Sravya1969 2 года назад +78

    అమ్మవారు వచ్చినప్పుడు మానవ శరీరం తట్టుకోలేదు నిజమైన భగవంతుడు గాలి రూపంలో విస్తరిస్తూ ఉంటాడు

    • @azmasulthana8401
      @azmasulthana8401 2 года назад +1

      Ss superp aadi oka positive energy edi anta fake

    • @ThoughtsWeShare
      @ThoughtsWeShare 2 года назад +1

      Ledhu ikkada ameke, eppudu kavalane appudu
      Camera man action & andhuru ready cheppagane vasthadi

    • @karthikeya_pen_arts4374
      @karthikeya_pen_arts4374 Год назад +3

      Mi bonda ame pacchikunda paina nila badi cheptundi adi telusa miku wastefellows

    • @balramtungas9974
      @balramtungas9974 Год назад

      ​@@azmasulthana8401avuna pirlu pattukoni ugutharu kadu adi kuda fake aa cheppandi

    • @balramtungas9974
      @balramtungas9974 Год назад

      Miku baga telisinattu cheptunaru adi nijamo kado maku telusu le miru chepagane memu nammuthama endi fake babalu untaru kada cheppandi ivanni fake Edo nijam Edo maku telusu le 🙏JAI MATA DI:🙏

  • @Eeshanicutie91122
    @Eeshanicutie91122 2 года назад +7

    Jai bhavani 🙏🙏🙏 అమ్మ

  • @subrahmanyamakulasm3408
    @subrahmanyamakulasm3408 2 года назад +5

    Om sri matre namaha jai mahamkali matha namosthuthe namaha

  • @dhamanikarajyekula1287
    @dhamanikarajyekula1287 2 года назад +4

    Mi performance ki ....mi action ki take a bow.....!

  • @madhavi2explore736
    @madhavi2explore736 2 года назад +15

    తల్లి ఎంతో కష్టపడి చదువుకున్న వాలకు జాబ్స్ లేవు..IAS IPS lu.. అక్షరం ముక్క రాని పొలిటీషియన్స్ కి salute చేయాల్సి vasthundi.. polytics lo ki రావాలి అంటే oka qualified person అయ్యి ఉండేలా దీవించు అమ్మా .. మహంకాళి.. మాత నీ vedukuntunna.. ఈమెని కాదు

    • @ashiksultana6970
      @ashiksultana6970 2 года назад

      Yes

    • @chanduprince4233
      @chanduprince4233 2 года назад +2

      Last lo punch highlight

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 года назад

      @@chanduprince4233 😀

    • @kalleti3337
      @kalleti3337 2 года назад

      మరి ... మహంకాళి మాత రావాలంటే quelified person అవసరం లేదంటావా....
      తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడం రావడం లేదు అమ్మ కి
      మరి ...ఇంగ్లీష్ మాట్లడే వాళ్ల పరిస్థితి ఏంటి?
      ఇది కూడా quelified person కీ వస్తే బాగుంటుంది అమ్మ అని కోరుకుంటే ఇంకా బాగుండేది..... madhavi garu

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 года назад

      @@kalleti3337 what ?

  • @esrihari1613
    @esrihari1613 2 года назад +7

    Jai Sri mahakali mata 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @nanikitchens1029
    @nanikitchens1029 2 года назад +5

    Amma variki padabhi vandhanaloooo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanirajesh60
    @sravanirajesh60 2 года назад +3

    Jai bhavani matha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sidduwarrior1
    @sidduwarrior1 Год назад +3

    Jai Mahakali Mata 🙏🙏🙏
    Jai Mata Di 🙏🙏🙏
    Jai ShivMahakal 🙏🙏🙏

  • @nainavinnu5056
    @nainavinnu5056 2 года назад +4

    jai mathaji...ashirvadincchu talli

  • @nani1379
    @nani1379 2 года назад +15

    నేను దేవుడిని నమ్ముతాను కానీ అన్నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అంత సేపు అమ్మవారు తన వొంటి పై ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.. కొంచెం రాజకీయ నాయకుల గురించి కూడా అడిగితే బాగుండేది

    • @gaddamshivakumar6463
      @gaddamshivakumar6463 2 года назад

      Avnu venakala thalasani gurinchi adagalisindhy kadha 😜😎😂😂😂

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 года назад +1

      Balakulu మర్చిపోయారు...అండి..పాపం

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 года назад +1

      @@gaddamshivakumar6463 🤣🤣🤣🤣🤣

  • @nagenderandugula4879
    @nagenderandugula4879 2 года назад +7

    She deserves an bhaskar award 🤣🤣

  • @sureshkumartathari
    @sureshkumartathari 2 года назад +52

    Eemenu chusinappudalla oka pedda doubt vastadhi 2019 bonalu roju amma ki telvadha itla 2020 march ki corona vastadhi lakshala mandhu sachipotarani

    • @vamshiv2109
      @vamshiv2109 2 года назад +18

      Do you believe in all these things, she is just acting.
      Sorry overacting

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 2 года назад

      @@vamshiv2109 see brother. She is not god. She is predictor, astrologer, it may happens may not. Don't take it serious. Enjoy the movement.

    • @sureshkumartathari
      @sureshkumartathari 2 года назад +6

      I don’t know whether she is acting or not but My main question is title heading is bhavishyavani (I.e she can predict future)….. so where was she before corona and why can’t she predict the corona situation in July 2019…. If not I will search for 2019 bhavishyavani video in RUclips then I will get clear clarity and also my suggestion to govt and also Telugu people don’t encourage all this bullshit and also requesting media not to show this shit blindly without knowing facts……

    • @vamshiv2109
      @vamshiv2109 2 года назад

      @@sureshkumartathari
      We only need shitt brother. coz we are living in it.
      Facts matlaadite maaku nacchadu, coz our brains don't accept truths.

    • @nani1379
      @nani1379 2 года назад +1

      Unfortunately media ke kuda telsu tanu chepedhi ento,,, kakapote viewers kosam thappadhu "that too main ga Tana surrounding lo nilchune Local politicians kosamaina video cover cheyali"

  • @naidupinninti4
    @naidupinninti4 2 года назад +3

    🙏🙏

  • @manthenavaishu
    @manthenavaishu 2 года назад +1

    amma ni challani chupu ma mida vundatam valle nak anni manchi jergutunay...niku shetakoti vandanalu talli🙏🙏

  • @chahakatiganga7140
    @chahakatiganga7140 2 года назад +1

    Amma ujjaini Mahankali ammavari 🙏🙏🌺🌸🌹🌹🌹

  • @BALU5654
    @BALU5654 2 года назад +6

    This is called Indian culture

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 года назад +6

    Jai mahankali maatha,andarni challangachudalani meeku 💯 koti 🙏🙏🙏🙏🙏💐🌅

  • @jagarirajinikanth1766
    @jagarirajinikanth1766 2 года назад +23

    జై . మహంకాళి తల్లి...🙏🙏🙏🔱🔱💐

  • @sammetamahesh9100
    @sammetamahesh9100 2 года назад +5

    E sari world cup evalaki vastadi thalli...

  • @arjunking9702
    @arjunking9702 2 года назад +10

    Jai Mata Di 🙏🙏🙏🙏🙏

  • @sandhyakichen7466
    @sandhyakichen7466 2 года назад +3

    🙏🙏🙏

  • @maheshsinganaveni3772
    @maheshsinganaveni3772 2 года назад +5

    Jai Ujjaini maatha🙏 na korika thirali thalli .....nenu ninnu jeevithantham koluchukunta thalli❤

  • @hemanthdharmaker6099
    @hemanthdharmaker6099 Год назад

    🙏🏻🕉 Sri Ujjani Mahakali Mata Namah 🙏🏻

  • @maheshchinnu6887
    @maheshchinnu6887 2 года назад +1

    Sri Ujjaini Mahankali Amma

  • @ashwinviolentboyvlogs9183
    @ashwinviolentboyvlogs9183 2 года назад +47

    అమ్మ వారు మీకు సంతోషం పెట్టాలని ..మా రైతుల కడుపు కొట్టారు గా తల్లి ..వర్షాలు కురిపించి..అదేదో హైదరాబాద్ లో కురిపించి అందర్నీ కొట్టుకొని పోయి ఉంటే బాగుండుగ తల్లి...మి పేరుమిధ దోచుకుంటున్న వాళ్ళ మీద చుపియండి ...మి కోపం తల్లి.మి హుండీలకు కాపలాగా వున్న రాజకీయ నాయకుల పైన .అది తెలిసి ఎం పట్టించుకొని పోలీస్ ల మీద జనాలను మోసం చేస్తున్న పూజారి పైన కురిపించండి తల్లి..మా రైతుల ను చంపుకోకండి తల్లి...

  • @mathrunaikaudiosandvideos3794
    @mathrunaikaudiosandvideos3794 2 года назад +1

    Jai Shree AmmaBhavani Ki Jai 🙏🙏

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 2 года назад +1

    Jaii mahankali talli🙏🌺🌺

  • @indudharshik111
    @indudharshik111 2 года назад +42

    నాకు దేవుని మీద విపరీతమైన నమ్మకం ఉంది 🙏🏻🙏🏻🙏🏻 జై ఉజ్జయిని మహంకాళి 🙏🏻🙏🏻🙏🏻 but ఇది నమ్మశక్యంగా లేదు క్షమించండి 🙏🏻

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 года назад +2

      Yes. Avnu andi ..

    • @rajender.suthari
      @rajender.suthari 2 года назад

      Nijame brother... Ammavaru eppudu ila pujala kosam black mail chesinattu adagadu...

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 2 года назад

      Jai Mahakali, i strongly believe in godess but not what she said. Just acting.

    • @rajender.suthari
      @rajender.suthari 2 года назад

      @@Manoj-lg5zc who asked her to act, no one is conducting auditions there. First you should come to know what is rangam, instead of supporting her

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 2 года назад

      @@rajender.suthari u didn't get my comment. I didn't supported her (swarnakka) and not interested to know about Rangam. I just believe the goddess and pray.

  • @RamBabu-rx8jg
    @RamBabu-rx8jg 2 года назад +18

    🙏🙏🙏🙏🙏ammanaku santanam kalagallitalli🙏🙏🙏🌹🌹🌹

  • @rajashekar5196
    @rajashekar5196 2 года назад +10

    Om namah shivay 🙏🙏🙏

  • @mrajkumar4929
    @mrajkumar4929 2 года назад +6

    Jai bhavani mata 🙏🙏🙏

  • @thakuranandsingh6413
    @thakuranandsingh6413 2 года назад +6

    Jai Ujane mahankali mata ke jai 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @renuqueen621
    @renuqueen621 2 года назад +12

    జై మహాంకాళి🙏🙏🙏🙏🙏🙏

  • @chanduanthu9270
    @chanduanthu9270 2 года назад +4

    Jai bhavani amma 🙏🙏🙏🙏🙏

    • @shobharani526
      @shobharani526 2 года назад

      Jai bhavani amma 🙏🙏🙏🙏🙏

  • @ramakrishna-ge5dh
    @ramakrishna-ge5dh 2 года назад +3

    ☺️☺️☺️🙏🙏

  • @Ikranthisajjan_subscribe
    @Ikranthisajjan_subscribe 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshgoudyelimineti248
    @venkateshgoudyelimineti248 2 года назад +1

    Jai mata di jai mata di jai mata di jai mata di jai mata di jai mankalli

  • @lavanyacheedhella7810
    @lavanyacheedhella7810 2 года назад

    Om sri matre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saighay3427
    @saighay3427 2 года назад +34

    Naaku devudi paina nammakam undhi ela devudu manishi paiki vasthadu anedhi nenu nammanu mudanammakam just mana self satisfaction kosame thappa ee rangam real kadhu fake

    • @Rdk519
      @Rdk519 2 года назад

      Pachhi kunda paina nilabadadam sadhyama mari????

    • @mohannayak9064
      @mohannayak9064 2 года назад +1

      Devudu Manishi Paiki Radu Thanani Avahinchukoni Thanu Cheppalanukunnadhi Chepthadu And Aame Abaddhame Anukundham But Eppudaina Shiva, Ayyappa, Malalu Veskunnavallaki Ilage Avuthadhi Adhi Kuda Abaddhama??

  • @pambalahanumanthu1828
    @pambalahanumanthu1828 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mottavenkataswamy6165
    @mottavenkataswamy6165 2 года назад

    Jai Mahakal i ,,,,,

  • @vaishnavi7939
    @vaishnavi7939 2 года назад +63

    Jai Ujjani Mahankali Amma Ki Jai ❤️

    • @kammamravindrr5700
      @kammamravindrr5700 2 года назад +1

      Jai Ujjani Mahankai Amma Ki Jai ❤️

    • @muraris9938
      @muraris9938 2 года назад

      Jaiujaemahakaamakujai--talemepelalamuama--2022---1039pm🙏🙏🙏🙏🙏

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets Год назад

      Where is collector of this district when people misleading the public emotions. Incredible india, no value for human life in india. Oscar level acting and minister in the background supporting this. We need educated ministers.

  • @arthi3271
    @arthi3271 2 года назад +5

    Jai mata di 🙏🙏🙏🙏🙏

  • @uduthalalavanya2940
    @uduthalalavanya2940 2 года назад +3

    one day chala ila cheppadaniki aapu iga.... kaliyugam lo A thalli manava dhehanni enchukodhu... nijanga okka saari ah thalli prathyakshamai ugra roopam dhaalchi dhurmaargulanu Aari paareyalani na. korika🙏

  • @ajedits5814
    @ajedits5814 2 года назад +7

    ఇది కేవలం నమ్మకం మాత్రమే నిజం కాదు..

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 2 года назад +27

    జై మాతా జై భవానీ 🙏💐💐💐💐💐

  • @kesharajusathish4933
    @kesharajusathish4933 2 года назад +3

    Amma variki koti dhandalu thalli ......🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vrindakaivalya738
    @vrindakaivalya738 2 года назад +20

    Yesterday we went to this temple morning at 2 o clock from boduppal so that we can get fast darsham but only and only bcoz of this ministers we were not allowed to go we had to wait out of the temple in rain it was terrible for all the ladies in the line catching a bonam on there head nd just waiting to him arrive and no one literally no one was even concerned abt it ......i just wonder Y shd aa mini go first we waited in the line for a lng tym then we were allowed at 4 o clock approx
    And ahh definitely i feel if our matha talks she would address this bcoz money,fame, position doesn't matter to our god bcoz for her we r all equal
    I wish PPL shd stand together and address this

    • @rameshgovardhanagiri533
      @rameshgovardhanagiri533 2 года назад +3

      yes we faced same situation.....its all political drama....

    • @love_paradise4238
      @love_paradise4238 Год назад +1

      I respect and praise real goddess in temple 🙌🙏. But this peoples are fake, I know for sure these politicians and even pujari also greedy and speaking fake words infront of that women , and she replying for that currupt people. We should not encourage this. The real goddess amma don't need anyone to tell she will do right for her child without telling to them.

  • @yyellaiah4702
    @yyellaiah4702 2 года назад +17

    డబ్బులు ఉన్నవానికి జై జై అంటారు డబ్బు లేనివని ఛీ ఛీ ఛీ ఛీ అంటారు అలాంటివారు అమ్మవారి ముందు ఉండకండి అందరిని ఒకేలాగా చుడండి అప్పుడు అందరు సంతోషంగా వుంటారు అప్పుడు అమ్మ సంతోష పడుతుంది అందరం మంచిగా ఉంటాం 🙏🙏🙏🙏🙏🙏🌺🌻🌹🌸💐🌼

  • @harinipoloju9587
    @harinipoloju9587 2 года назад

    🙏🏻🙏🏻

  • @harinandandakoji4482
    @harinandandakoji4482 2 года назад +2

    Jai mahankali

  • @MeIntiammayi
    @MeIntiammayi 2 года назад +5

    😭😭😭🤲Amma nannu thallini cheyu plz

  • @saisharan1571
    @saisharan1571 2 года назад +14

    God bless all child🙏 🙏❤❤❤

  • @banubhalu480
    @banubhalu480 2 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @UshaUsha-yn5ec
    @UshaUsha-yn5ec 2 года назад +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivakrishnacherala1238
    @shivakrishnacherala1238 2 года назад +4

    ఓ తల్లి రంగమ్మ తల్లి.....ఎవరో చేసిన తప్పు కు....గోదావరి పరివాహక ప్రాంత ప్రజాలు భళి కావాల తల్లి....ఏంటో యేది నమ్మలో నమ్మకూడధో అర్థమ్ కాకుండ ఉందీ పరిస్థితి.....ఇదంతా కేసీఆర్ డ్రామా అని అనిపిస్తుంది

    • @dhanalakshmi1409
      @dhanalakshmi1409 2 года назад +1

      Nejama ayina mana durgama eala manusula medhaku vasthundha haa ??amma nejam gaa vasthi manam andharam dhini tho patu manam kuda madimasiayipothamu ehi antha drama nenu aslu nammanu

  • @amrucreativelife
    @amrucreativelife 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lovely.j.143
    @lovely.j.143 2 года назад

    Jai amma

  • @comeupwithsomelogicalargum3601
    @comeupwithsomelogicalargum3601 2 года назад +3

    Olympics lo acting unte India ki pakka gold medal confirm

  • @rajuellabiona9935
    @rajuellabiona9935 2 года назад +33

    🙏🙏🙏🙏🙏 జై మహాకాళి అమ్మవారు

  • @sabavathkalyan8820
    @sabavathkalyan8820 Год назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @sunita7984
    @sunita7984 2 года назад +6

    Jai mahakali amma🙏🙏🙏🙏🙏

  • @gadipallisanthosh5728
    @gadipallisanthosh5728 2 года назад +2

    🙏🙏🙏🙏🙏👌

  • @sripalsurana2741
    @sripalsurana2741 Год назад +1

    🙏🕉️🥥🌸🪔🙇 Ujjain Majankali Amma ki jai . Jagadamba ki jai 🙏🕉️🥥🌸🪔🙇

  • @RajRaj-ss8ou
    @RajRaj-ss8ou 2 года назад +16

    Jai mahakaali.....namosthuthe ... ee covid ni duram chesi andadni challagaa cudalamma

  • @krupenderreddy345
    @krupenderreddy345 2 года назад +7

    KCR family ni Bali thisuko thalli 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 100 kobbari kaayalu kodtha

  • @MyTemplesTourandTravel
    @MyTemplesTourandTravel Год назад +1

    Jay mata di, 🙏🙏🙏

  • @gaddamediharish7104
    @gaddamediharish7104 2 года назад +3

    Andharu bagundali thalli

  • @santoshheerakar243
    @santoshheerakar243 2 года назад +5

    Jai maa

  • @yerraguntanaresh5236
    @yerraguntanaresh5236 2 года назад +2

    🙏🙏🙏🙏

  • @parashramulu4308
    @parashramulu4308 2 года назад +4

    జై ఉజ్జయిని మాహంకాళి అమ్మవారికి కోటి దండాలు తల్లి🙏🙏🙏🙏🙏

  • @RahulRahul-cm2lc
    @RahulRahul-cm2lc 2 года назад +3

    Amma talli a andaramo Santosh Anga undali🕉️🌹🙏❤️

  • @bopparammilkey5140
    @bopparammilkey5140 2 года назад +6

    Amo Naku doubt
    🤔
    Amo Naku m ardham kavadam ledhu
    పూజలు అంట్టుంది
    చేయ్యు అంట్టుంధి
    దేవుడూ చెప్తారా అలా
    కపడుతున్నవ

  • @srinivasreddyjambula7524
    @srinivasreddyjambula7524 2 года назад

    Om sri mathre namah

  • @rambabunaidudevika1434
    @rambabunaidudevika1434 2 года назад +4

    Jai ujjayani matha 🙏🙏🙏🙏

  • @sunithanakkadasari6655
    @sunithanakkadasari6655 2 года назад +11

    Sri jai Ujjaini mahankali maatha ki jai

    • @RR-wf1fb
      @RR-wf1fb 2 года назад +1

      Emi dramaalu raa babu

    • @RR-wf1fb
      @RR-wf1fb 2 года назад +1

      Karona devudu ha ha haa

    • @wnenu114
      @wnenu114 2 года назад

      @@RR-wf1fb pora arey

  • @jprasad8905
    @jprasad8905 2 года назад +4

    Super acting

  • @nareshkuntolla5037
    @nareshkuntolla5037 2 года назад +24

    నేను భగవంతుణ్ణి చాలా నమ్ముతా కానీ వెనకాల తలసాని శ్రీనన్న అమ్మవారు అంత సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతున్నాడు కదా అయన నవ్వు చూసాక నాకు ఏదో అనుమానం వస్తుంది వీళ్ళే చెప్పి చేపించినట్టు

    • @sarithapuppala6518
      @sarithapuppala6518 2 года назад +1

      Yes

    • @dkavya3644
      @dkavya3644 2 года назад +1

      Correct

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 года назад +1

      Yes ... చుట్టూ దొంగలే.. స్క్రిప్ట్..పాపం ఆవిడ ఒక చిన్న ఇంట్లో tairaling చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంది అంట... ఇలాంటి time lo చీర కొంత money ఇస్తారు అంట..

  • @darshanamsiriammu6418
    @darshanamsiriammu6418 2 года назад +1

    Jai matha di

  • @vsr4441
    @vsr4441 2 года назад +78

    అమ్మ ఉజ్జయిని మహంకాళి తల్లి, ఈ సారి, కే సి ఆర్ ప్రభుత్వాన్ని ఒడించు తల్లి, మాకు ఇదే చాలు అమ్మ

  • @rajashekar7174
    @rajashekar7174 2 года назад +5

    Jai ujjaini mahankali

  • @prasadgaddamidi257
    @prasadgaddamidi257 2 года назад

    Amma అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జై maata di

  • @Gondwana360
    @Gondwana360 2 года назад +3

    జై మహాకాళి

  • @hariteja7620
    @hariteja7620 2 года назад +45

    10:45 amma swag reply 😅👏👏