మోదీ అలా...జగన్‌ ఇలా..ఏపీలో ప్రకంపనలు | Prime Time Debate On AP Politics | 1TV

Поделиться
HTML-код
  • Опубликовано: 5 май 2024
  • మోదీ అలా...జగన్‌ ఇలా..ఏపీలో ప్రకంపనలు | Prime Time Debate On AP Politics | 1TV
    #apelections2024 #appolitics #BJP #TDP #congress #pmmodi #cmjagan #chandrababu #pawankalyan #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 241

  • @vattimillipadminivineetha214
    @vattimillipadminivineetha214 12 дней назад +4

    100 percentage ravi chandra reddy garu cheppindhi vastavam

  • @udaya5392
    @udaya5392 12 дней назад +18

    modiji ఒకసారి
    ఏటీఎం లాగా CBN money వాడుకున్నారని చెప్పారు.
    CBN modi Evm mechine valana odi పోయారని చెప్పారు.
    ఇప్పుడు జగన్ నీ విమర్శిస్తున్నారు.evm lu marcha వచ్చని కొందరు అంటున్నారు. కాబట్టి CBN గెలవచ్చు ani అంటున్నారు.
    ఏది కరక్ట్ ఓ చెప్పలేము. అని అంటున్నారు. God knows everything.

    • @kumararun8758
      @kumararun8758 12 дней назад

      Bolli gadu gelavadu...Modi matram India ni nasanam chestadu...nodoubt...

  • @user-qx6xl6sn9x
    @user-qx6xl6sn9x 12 дней назад +3

    Vineesha ku telivi ledu

  • @T.sandhya1367
    @T.sandhya1367 12 дней назад +47

    మోడీ కి కాంగ్రెస్ పార్టీ కి పట్టిన గతే పడుతుంది

    • @prasadkondala9051
      @prasadkondala9051 12 дней назад +4

      Yes

    • @KarriPamuraju
      @KarriPamuraju 12 дней назад

      QQ QQ bu
      ​@@prasadkondala9051of ha ha. Ni ni no no no no j no no no no
      TT

    • @Dthyagraj
      @Dthyagraj 12 дней назад

      Cheef election.namitioner.ni.alla.ennucontaru.anichoodandi

    • @leelakrishna883
      @leelakrishna883 12 дней назад

      Ye yedava vacchina bjp win ni apaleru central lo mukyamga comvert kukkalu 😂

    • @vijayaramakrishnaraokalise8304
      @vijayaramakrishnaraokalise8304 11 дней назад

      ఎలక్షన్లు సజావుగా జరగడానికి ఎలక్షన్ కమీషన్ కు విస్తృత మైన అధికారాలు వున్నాయి.

  • @Jagruthi369
    @Jagruthi369 12 дней назад +32

    10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని, మర్చి పోయారు బీజేపీ వారు

    • @suryaungatla9012
      @suryaungatla9012 12 дней назад +2

      5yrs nunchi adaganidi evaru

    • @NTRAM-uc9zr
      @NTRAM-uc9zr 12 дней назад

      డైరెక్ట్ గా విశాఖ స్టేజ్ మీదే అడిగారు... పచ్చ డబ్బాల్స్ చూపించలేదా ​@@suryaungatla9012

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 12 дней назад

      మరచి పోవడం కాదు madem మోసం చేశాడు

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 12 дней назад

      మోడీకి ఫుల్ మెజారిటీ వచ్చి ఆంధ్రా మీద ఆధార పడే అవసరం రాలేదు. లేకపోతె కాళ్ళ బేరానికి మోడీ వచేవాడు. మారాస్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం అని విశాఖ లో మోడీ ఎదురుగా అనలేదా మిత్రమా ? చంద్ర బాబు లా ఊసరవెల్లి రాజకీయాలు జగన్ చేయదు.

    • @kumararun8758
      @kumararun8758 12 дней назад

      ​@@suryaungatla9012
      Adani kisam adugutundhi evaru? Adani Asti ela perugutundhi? Telusuko , adani evariki binami, telusuko...

  • @user-kr3lc8wp9h
    @user-kr3lc8wp9h 12 дней назад +1

    Veenishareddy
    Neekubuddhilaydu
    Veenishareddy
    Neevuokalan.......ja......dhani..........v..........i😂😅😢🥳🥰🤤🥲😘😍😅😭🤣🤩😂🦶🦵🦿

  • @lakshminarayanaponnada4847
    @lakshminarayanaponnada4847 12 дней назад +20

    మోడీ మేకవన్నె పులి, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఈ మోడీ, అమిత్షాలు దూరారు ప్రజలు గమనించగలరు.

  • @user-rp1234
    @user-rp1234 12 дней назад +2

    Vidhya Sagar waste

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 12 дней назад +2

    Ap prajalubjpnitarimikottandi bjpvokamatatvaparty purandreswarivodinchandi

  • @Chathrapathi-rh6sv
    @Chathrapathi-rh6sv 12 дней назад +1

    2014 లో స్ట్రాంగ్ రూంలో 450 బాక్సలు మార్చినట్లు చూసాం.. ఆమంచి వద్ద 200 బాక్సల్, ముండ్లమూరు m r o అక్కయ్య గారి ఇంట్లో 250 బాక్షులు దొరికాయి కదా.. లీడింగ్ లో వున్న 40 నియోజకవర్గాల్లో వైసీపీ మెజారిటీలో వుండగా 4 గంటలు కావుంటింగ్ ఆపి బాక్సులు మార్చిన నియోజక వర్గాలను లెక్కించి న చరిత్ర మార్చిపోయామా...

  • @kmlamarkandeyaraoyallastar579
    @kmlamarkandeyaraoyallastar579 12 дней назад +2

    మనసులో ఒక లాగా పైకి ఒకలాగా మాట్లాడకూడదు మామ మేడం గారు కేంద్ర ప్రభుత్వం వేసే ఈ వ్యాసాలు ప్రజలు గమనిస్తున్నారు విజయవాడలో సీఎం పై రాళ్లు రువ్విన వాళ్ళని దర్యాప్తు చేస్తున్న సిటీ కమిషనర్ ను ఎంత ట్రాన్స్ఫర్ చేసింది ఎన్నికల కమిషన్ అట్లాగే ల్యాండ్ ఆక్టివిటీ ప్రజలను భయభ్రాంతులను చేసిన ఫోన్ టాపింగ్ చేసిన వాళ్ళని సిఐడి పట్టుకుంటే డిఐజి ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది ఎన్నికల కమిషన్ దీని వెనకాల bjp లేదా బిజెపి అవకాశవడా రాజకీయాలు ఎలాగైనా ఆంధ్రులను తిష్ట వేయాలని ఒక తపనతో తప్ప విలువలు ఆన్నవి బిజెపికి లేవు నువ్వు ఎవరు ఎవరికి తెలియదు ఆర్ఎస్ఎస్ నుంచి దింపారు నిన్ను ఏమి చేతకాదు ఏమీ తెలియదు నీకు ఇక్కడ బీజేపీని పొగడ పోతున్న తిట్టినా నీ మీద యాక్షన్ ఉంటుంది అందుకని భయపడుతూ మాట్లాడుతున్నావ్ ఎన్ని వేషాలు వేసినా జగన్ విజయం తప్పదు

  • @Mr__chinnu
    @Mr__chinnu 12 дней назад +9

    💯 agree with you ravichandran Reddy garu, Ap lo Tdp + BJP+ JSP edho kutralu chsthunnai.

  • @mallikarjuna8791
    @mallikarjuna8791 12 дней назад +5

    బీజేపీ మేనిఫెస్టో ఎక్కడ ఆంధ్రాలో దిబైట్‌లో sodi చెస్తారు

  • @tejashine3326
    @tejashine3326 11 дней назад

    రాష్ట్రం ఏమైనా పులివెందులా? ఆ పంచాయితీని అమలు చేయడానికి. అహంకారం తగ్గే తీరుతుంది.

  • @syedmusheerahmed6904
    @syedmusheerahmed6904 12 дней назад +1

    Election Commission Indipendent Body Aaitey,Modi Meda Complaint Istey Case Enduku File Cheyyala

  • @kunisettiprabha7872
    @kunisettiprabha7872 12 дней назад +1

    Ji bjp

  • @user-qx6xl6sn9x
    @user-qx6xl6sn9x 12 дней назад +1

    .8% vote share vunna vaallu ila matladamu emity ?

  • @user-nc6wx2li5w
    @user-nc6wx2li5w 12 дней назад +18

    Bjp is waste party.

  • @suvarnaraju100
    @suvarnaraju100 12 дней назад +4

    bjp is bogus ..they need to give special status to AP..

  • @srinikv3968
    @srinikv3968 12 дней назад

    ఆంధ్రలో తప్పు అన్నారు, కానీ తెలంగాణ లో మాత్రం ఒప్పుకున్నారు, ఎలక్షన్ కమిషన్ తీరు బాగోలేదు 😂😂😂😂😂😂

  • @sreenivaaslukumar435
    @sreenivaaslukumar435 12 дней назад +1

    Beybey.kutami.🖐️

  • @mallikarjuna8791
    @mallikarjuna8791 12 дней назад +3

    Bjp దగ్గర డబ్బులు ఉంటే పోలవరెందుకు పూర్తి చెయ్యలేదు మేడం

  • @user-po8yz3hy7o
    @user-po8yz3hy7o 12 дней назад

    अग्निः शेषं ऋणः शेषं शत्रुः शेषं तथैव च |
    पुनः पुनः प्रवर्धेत तस्मात् शेषं न कारयेत् ||

  • @sreenivaaslukumar435
    @sreenivaaslukumar435 12 дней назад +1

    BJP 👹📢 ENO 🍺🛌

  • @bangarusawathitadutiri601
    @bangarusawathitadutiri601 12 дней назад

    నాగవశం కులం చెందిన ఎం ఒకరికి తెలుగు దేశం పార్టీ పుట్టినప్పుడు నుంచి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు

  • @satyaraj16
    @satyaraj16 11 дней назад

    అలాగే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళను బీజేపీ లో చేర్చుకున్నారు కదా వారు టీడీపీ వారే అని చెపుతార

  • @user-ww1bq8kw1j
    @user-ww1bq8kw1j 12 дней назад +6

    Madam jagan pakka vastadu chudandi

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад +1

    Sir pasubu kunkuma ok ipudu on-going padakalu apestarallaga

  • @venkataramasastry302
    @venkataramasastry302 9 дней назад

    C.M.GARU CORRECT GA MATLADARU.

  • @SakaDurgarao
    @SakaDurgarao 10 дней назад

    ఈ భజనలు బ్యాచ్ మారారు

  • @user-rt3ej5si5o
    @user-rt3ej5si5o 12 дней назад +4

    బొంగు కూటమి వచ్చేది ఒక్క సీట్ రాదు బీజేపీ. కలలు కనాలిసిందే

  • @markyalla1574
    @markyalla1574 12 дней назад +4

    Bogus bjp chapter close

  • @satyaraj16
    @satyaraj16 11 дней назад

    వైస్సార్సీపీ కాంగ్రెస్ నుంచి వచ్చారు అంటే cbn ఏ పార్టీ నుంచి టీడీపీ కి వచ్చారో తెలియదా

  • @mallikarjuna8791
    @mallikarjuna8791 12 дней назад +3

    మోడీ జీ ఈడీ గుజరాత్ కాదు మోడీ జీ ఆంధ్ర ప్రదేశ్ ఒక్క సీటు లేదు కానీ మీరు నీతులు చెప్తారు

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Vidyasagari ki sense undi

  • @gopalkrishna6383
    @gopalkrishna6383 12 дней назад +7

    Sir ఇవన్నీ పక్కన పెట్టిన, ఇప్పుడు కుటమి మన్పేస్ట్ కి మోది గారు గ్యారెంటీ ఇస్తున్నారా, ఒక వేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నిరవేర్చక పోతే మోది గారు నెరవేస్తారా. మోది గారికే నమ్మకం లేకపోతే ప్రజలమైన మేము ఎందుకు నమ్మాలి చెప్పమనండి.

    • @purnachandrareddy1153
      @purnachandrareddy1153 12 дней назад

      Narendra modi matalu namadaniki edhi em 2014 kadhu.
      Vizag steel plant privatisation and spcial cateogry status & polavaram funds ki gandi kotadaniki.
      Evani namadam ki evaru siddamga leru Congress & Bjp rendu Andhra drohula party.

  • @David-yg6kn
    @David-yg6kn 12 дней назад +3

    పోస్టల్ బ్యాలట్ లను ఎవరూ ట్యాంపర్ చేయలేరుకదా రెడ్డిగారూ. ఎంత దిగజారి మాట్లాడుతున్నారు రవిచంద్రారెడ్డిగారూ.

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Railway jone vibhajana hami gurunchi chepandi

  • @bangarusawathitadutiri601
    @bangarusawathitadutiri601 12 дней назад

    నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చారు

  • @prabhakarbandi6425
    @prabhakarbandi6425 12 дней назад

    Judiciary must be impartial first

  • @venkhat82ram18
    @venkhat82ram18 11 дней назад

    Madam ji let's see the result on June 04

  • @user-rt3ej5si5o
    @user-rt3ej5si5o 12 дней назад +6

    2019 లో పసుపు కుంకుమ ఆపలేదు. ఇప్పుడు ఒక రూల్ దానికి చెప్పాలి

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 12 дней назад

    ఓడిపోతారనేభయంతో మోడీ ప్రచారం.ఆంధ్రప్రదేశ్ కు ఏమిచ్చారు.ఇసి పక్షపాతం .

  • @srinivaskv5763
    @srinivaskv5763 12 дней назад +3

    India needs free BJP & free Congress

  • @srinivaskv5763
    @srinivaskv5763 12 дней назад

    Inconsistent BJP

  • @ravisreerama6308
    @ravisreerama6308 12 дней назад

    Looks like ysrcp already predicting defeat for themself.

  • @user-qt2gp8cg6t
    @user-qt2gp8cg6t 8 дней назад

    మోసపుచ్చి అంద కార పార్టీలన్నీ యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో ఓ డి పోవునుగక అనుగడ్రొక్కబడును గాక ఆమెన్ ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని మనుషులంతా ఒక్కటే అని ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి అన్నీ విధముల రక్షణ కలిగించి మతోన్మాదాన్ని పాతాళమునకు అనగడ్రొక్కే పార్టీ ఒక్కటే యేసు 2వ రాకడ వరకూ క్షేమంగా దేవుని రాజ్యాం ఏలు చుండునుగక యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో అందరికీ రక్షణ కలుగును గాక ఆమెన్❤ స్వార్థ పూరితమైనఈ లోక రాజ్యములన్నీటిపై తీర్పరి అయిన దేవుని రాజ్యమే నిత్యం నిలచి వుండును గాక ఏసు నామములో ఆమెన్ మహోన్నతుడ గు దేవుడు మానవుల రాజ్యము పై అధికారి అయిన దేవునికే మహిమ కలుగునుగాక యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో ఆమేన్ మనుష్యుని ఆ యు ష్కలము 100సంవతరంలన్నా అందులో మహా అంటే70 అధిక బలమున్న యెడల80 దేవుడిచ్చిన ఈ అల్పమైన ఈ కొంచం కాలం లో ఈ లోకమే శాస్వత మనుకొని ఈ లోక సంపద ఇంతలో కనపడి అంతలో నశించిపోయే వాటిపై స్వార్థం పెంచుకొని బలహీను లైన సామాన్య ప్రజలపై ఎన్ని హింస ఎన్ని ప్రాణ నష్టాలు జరుగు తుం టెే 😢తిన్నోళ్ళు తిన్నారూ దీపం తీ అక్కా అన్నట్లుంది ఈ లోకరాజకీయాల్లన్నీ ప్రజలే నశించిపోయాక మీ రాజకీయాలు ఏమీ చేస్తారు ఎవరు ఏ సీటుపై కూర్చొని రాజ్యమేలుతారు బలమున్న పార్టీ అధికారులు మీరు సంపాదించిందంతా మీరే తినికుంటూ కుర్చు న్ దా మన్నా మృత్యు వన్నది ప్రతిఒక్కరినీ తన ఊరికి పిలుచుకొని పోవడానికి కాచుకొని వున్నది❤ జాగ్రత్తగా మానవత్వమే మతము అని ప్రతి మనిషిని నకు సంపదే అని భావించి కీడు చేయుటమాని మేలు చేస్తూ దేవుడిచ్చిన సీటుపై దేవుని భయము కలిగి రాజ్యపాలన చేయువారినే దేవుడు రాజుగా నిలువ బెట్టును గాక ఏసు క్రీస్తు ప్రభువు యొక్కనామములో అందరికీ రక్షణ కలుగును గాక ఆమెన్ ❤జై హింద్ జై భారత దేశం జై దేవునిశ్రుస్తి యావత్తు కూ నిత్యం జై జై జై ❤దేవుని ప్రేమతో దేవుని భయముతో మనుషులలోకివులలో దేవుణ్ణి చూస్తు చక్కగా రాజ్యమేలుదురు గాక ఏసు నామములో ఆమెన్ యుద్ధములన్ని యేసు నామములో ఆగి పోవును గాక అందరిలో ఖటినా త్మలు కరిగి పోవునుగాక అందరిలో దైవత్మ నిలచివుం డి అందరికీ అంతటా నిత్య శాంతి నిచ్చునుూ గా కా ❤ యేసు క్రీస్తు ప్రభువు నామములో ఆమేన్ ❤పరిశుద్ధ గ్రంధాన్ని చదవండి అర్థం చేసుకోండి సృష్టిలో జరిగే విపత్తులనుం డి అందరూ తప్పింపబడి అందరూ పరలోకరాజ్యనికి వారసులు అవుదాము ❤ఆమెన్❤సమస్తాన్ని సృష్టించిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్❤❤❤❤❤❤

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Party leader jadipinchi CBI Ed tho jadipinchari

  • @sreenivaaslukumar435
    @sreenivaaslukumar435 12 дней назад +1

    BJP.vinisha.garu📢🦜🦜🦜🦜🙊🙈😁😁😁😁

  • @TRUELY-SPEAKS.
    @TRUELY-SPEAKS. 12 дней назад

    అవును సన్నగిల్లుతుంది

  • @user-eg4cc3tb8x
    @user-eg4cc3tb8x 12 дней назад

    అమెరికా లోనే లెక్కలు పెట్టలేదు బోడి ఆంధ్రప్రదేశ్ ఓ లెక్క నా

  • @venukalluri7679
    @venukalluri7679 12 дней назад

    కూలి పోతుంది కూటమి
    వచ్చేది YSR పార్టీ

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Nikuteluse 22000 hose 130000 sachivalaymu jobs

  • @ravikumarchan7598
    @ravikumarchan7598 12 дней назад +4

    Jai Jagan Anna parmanent CM in AP 165+

    • @kalpana4388
      @kalpana4388 12 дней назад

      Your CM Jagan Anna will go to jail. You can also go there and give him company

  • @rev.b.paulsukumarpatnaik1384
    @rev.b.paulsukumarpatnaik1384 12 дней назад

    EVM vaddanataledu counting meda nammakam ledu

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 12 дней назад

    This is the worst dispensation..they have destroyed ap

  • @RaviKumar-ti2xs
    @RaviKumar-ti2xs 10 дней назад

    Phone line lo vunnadi evarogani....most illagical orgument...

  • @seethamrajusaibaba7269
    @seethamrajusaibaba7269 9 дней назад

    పారదర్శకంగా ఈవీఎంలను మార్చకుండా, పేపరింగ్ చేయకుండా ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, అలా కాని పక్షంలో తెలంగాణలో మార్చినట్లు ఈవీఎంల మాయాజాలం చేస్తే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు బిజెపి తోటి పొద్దు ఉన్న కారణంగా

  • @durgavempati1488
    @durgavempati1488 12 дней назад +7

    జై జగన్

  • @puruu1386
    @puruu1386 12 дней назад

    Chaala correct ga chepparu Ravi Chandra Reddy sir Modi gaari game plan gurinchi....memu ippudei kallu theruchukunnamu...Yes sir BJP ki prathyeka Hodha icchei vuddhesham ledhu...andhukei...2014-19 time lo CBN gaaru. longi poyi...Prathyeka Hodha Vadhhu Package muddhu ani Longi poyyarina TDP.....Sir Modi gaariki nijamga South India people meedha chitta shuddhi vuntei.... Ippatiki konni vandhala times vachhi vellaru....Kaani okkasaari kooda Prathyeka Hodha isthaamu ani cheppamani cheppandi....appudu memu oppukuntaamu... Vizag Steel plant and vizag railway zone isthaamu ani cheppacchu kadhaa...Antei Gujarat ki ayitei oka lekka... Andhrapradesh Katie oka lekka na...Yemandi Telugu prajalu yemayina picchollu anukunnara...Ee saari choopisthaamu saar Telugodi sattha yento Gujarati laki....

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 12 дней назад

    BJP rep may please clarify the point raised by Sri Ravuchandra Reddy that is it a fact or not that Sri Narendra Modiji’s comment on CBN using POLAVARAM as ATM

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Ani stateloo chesinde AP ki chesyaru

  • @prabhakarbandi6425
    @prabhakarbandi6425 12 дней назад

    Why Vinoosha garu is bluntly supporting E.C! Is BJP heading her Party?😂

  • @chandramkolisetti4170
    @chandramkolisetti4170 11 дней назад

    y.C.p.175.ki.175.vastai.Annaruippudu.ilaantunnaru

  • @sanyasilekkala6290
    @sanyasilekkala6290 12 дней назад

    Bjp,tdp,jsp partylu avineti partylu bjpni kendramlo aplo tdp partylu odipotayi edi garanty.

  • @akrehtlss
    @akrehtlss 12 дней назад

    I think they are decided to loose

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Main hamilo abi steal plant unte steal plant private ki amesyaru

  • @bangarusawathitadutiri601
    @bangarusawathitadutiri601 12 дней назад

    😊😊

  • @rkmurthy8009
    @rkmurthy8009 12 дней назад

    Yes it's true that after PMS spoke of coming nda in ap on 13th,cms apprehension that election s may not be imartial

  • @lingareddymanneti4193
    @lingareddymanneti4193 12 дней назад

    అనవసర ప్రసంగాలు వద్దు అమ్మా మోడీ తప్పు మాట్లాడారు ఆయనకు బాబు నుంచి దరిద్రం మొదలు ఇది

  • @rkmurthy8009
    @rkmurthy8009 12 дней назад

    Modi's speech accusations on ysrcp .. ignited the political scenario . PM's utterance ndas come backon 13th created doubts on EVMs in political circle

  • @user-po8yz3hy7o
    @user-po8yz3hy7o 12 дней назад

    This guy Ravichandra reddy is so insecure after Modi's speech and has to pack his bags and leave as soon as possible otherwise people will slipper them seriously

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Central NDA gadidi kasrtunda

  • @rajababukandrakota5961
    @rajababukandrakota5961 12 дней назад +2

    Tirupati lo pm prathayaks hoda gurinchi bahiranga sabhalo yatlaga cheppado.appudo otlu kavalani cheppada.

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Common sense leni fellow phonelo keka vestunadu

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Sari aina opposition ledu una regional partyloo aikyata ledu anduku BJP rechipitundi

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Bjp ki o seats anduku discussion

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 12 дней назад

    Madam let us not speak about other issues. Kindly justify your awarding clean certificate to CBN garu n the reasons for such a mutational change

  • @kalyannagasrinivas4230
    @kalyannagasrinivas4230 12 дней назад

    Button eppudu nokkaru annadi point ikkada
    January loo button nokkaru Mari ippati daka enduku vellala labdhidarulaki ippudu election 1 week loo undaga ippudu vellatan enti? Amount lekunda button enduku nokkaru

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    CBN ki case

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    BJP ki albatu aipoindi ibakonda thisakoledu place chupinchaledu

  • @user-po8yz3hy7o
    @user-po8yz3hy7o 12 дней назад

    If a fire is not put off completely and a debt not repaid in full and allowed to remain ,and similarly an enemy is not conquered completely and let off after a fight, all these three have the tendency of again and again growing in size and become.problematic. Therefore, it is prudence not to permit any remnants of all these three.

  • @RAjuR-rx3mh
    @RAjuR-rx3mh 12 дней назад

    No

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Polabaram ki dabu ledu

  • @pradeep5025
    @pradeep5025 12 дней назад

    Ravichandra bp raise avuthondi. Kangaru padaku reddy alago odipotavu

  • @ballipriyanka3708
    @ballipriyanka3708 12 дней назад

    Emeku subject theliyadhu emenu meru debet ki pilustharu yenduku sir

  • @ramaswamyreddyreddy3736
    @ramaswamyreddyreddy3736 12 дней назад

    BJP leaders and caders and also Modi and Amitsha are behaving like lofers.Since from may 2019 ,Near about 5 years ,what these two people has kept in their eyes and ears. People will teach the lesson to BJP.

  • @RameshMudiraj-oq8sl
    @RameshMudiraj-oq8sl 12 дней назад

    modi 10 years em deve;opment chesadu

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Sir BJP ki sigu leda pm inta digajaripoyadu mona 2019 Chandrababu asti penchakunadu Polabaram ATM anadu abinithi parudu ipudu nijayathicporudackanisam janalu nabaru

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Anta iste ap development ledu ani Modi chepyaru

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 12 дней назад

    Mona tirupathilo Modi promice ati aindi Madam

  • @saimeenakshi6513
    @saimeenakshi6513 12 дней назад

    మోడి కి చిలకలూరిపేట నుండి మొదలు పతనం తర్వాత మళ్లీ టీ టీ టీ టీ టీ టీ
    మసాల టీ
    నిమ్మ టీ
    గ్రీన్ టీ
    గుజరాత్ టీ
    పోరం బోకు టీ
    అట్టర్ ప్లాప్ టీ
    మోడి చాయి
    చౌదరి చా ఐ
    మోడి టీ

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 12 дней назад

    CBN has purchased BJP leaders like pk gadu.

  • @GAMINGOF123
    @GAMINGOF123 12 дней назад

    Nuvvu manchi cheste enduki bayam

  • @venkataramasastry302
    @venkataramasastry302 9 дней назад

    P.M.GARI BEHAVIOIR NI BATTI C.M.GARU ALAANNAPUDU ANUMANAMRAVATAM SAHAJAME.MOCK POLLING INKERALA EMI.JARIGINDI.

  • @balu-tr8ly
    @balu-tr8ly 12 дней назад +1

    Suprem court ...cleanchit to evms

    • @kumararun8758
      @kumararun8758 12 дней назад

      Repu chandram tata evm la meda edusraru chudu.

    • @kumararun8758
      @kumararun8758 12 дней назад

      Manage cheyatam baga telisina bolligadu vela kotlu bjp ki ivochuga?

  • @Prasaduba
    @Prasaduba 12 дней назад

    ఇది ఎక్కడ దొరికింది రా బాబు కడకు ఇది ప్రశ్నిస్తే కడకు లాస్టుకు అటలో అరటిపండు అన్నట్లు వుంది ఈ విడ మాటలు

  • @sirajkhaja8144
    @sirajkhaja8144 12 дней назад +2

    Yes Jagan cm gret

  • @purnachandrareddy1153
    @purnachandrareddy1153 12 дней назад

    Bjp ni chusi Ap lo evadu vote veyadu musti hamilu esta namadaniki evi north states kavu

  • @user-rp1234
    @user-rp1234 12 дней назад

    Independent election committee a , Amith shah committee a madam yemi matladuthundi, CBN ni modini thitanapudu siggulekunda pothu yela petukunaru