Debate on PM Modi Comments | ఏపీ అభివృద్ధిపై పార్టీల మధ్య మాటల యుద్ధం | Big Bang | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 май 2024
  • Debate on PM Modi Comments | ఏపీ అభివృద్ధిపై పార్టీల మధ్య మాటల యుద్ధం | Big Bang | 10TV
    #bigbang #apelections2024 #appolitics #loksabhaelection2024 #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 19

  • @manimohan7247
    @manimohan7247 24 дня назад +2

    ఇక్కడ ఒకటి గమనించండి ఇక్కడ వైయస్సార్ పార్టీకి ఓటు వేసిన జనసేనకు ఓటు వేసిన అది మొత్తం బిజెపి పార్టీకి వర్తిస్తుంది ఇక్కడ ఒక గేమ్ ఆడారు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందో అని చెప్పి నామమాత్రంగా వైయస్సార్ పార్టీని వైయస్సార్ విమర్శించారు

  • @bvinod1809
    @bvinod1809 24 дня назад +3

    రాష్ట్రాన్ని కుటుంబంలా చూసుకుంటూ ఆలోచించి హామీలు ఇచ్చిన భాద్యత గలిగిన తండ్రి మాటలు ఎలా ఉంటాయో.. రాజ్యాధికారం కోసం కుట్రలు చేస్తూ నోటికొచ్చిన హామీలు ఇచ్చే దురాశాపరుడి మాటలు ఎలా వుంటాయో జగన్ గారు మరియు బాబు గారిని చూస్తే తెలుస్తుంది...కానీ ఇందులో విశ్వసనీయత ఎవరికీ ఉందో ఇచ్చిన హామీలు నెరవేర్చేవారెవరో ప్రజలకి తెలుసు, జగన్ గారి పాలన లోనే ఉద్యోగాలు, పెట్టుబడులు గతం కంటే ఎక్కువ. BJP కి తెలుసు, 2014 నుండి 2019 వరకు మద్దతు ఇచ్చినందుకు బాబు గారు సంపద సృష్టి లేదు మానిఫెస్టో అమలు లేదు. అన్ని అప్పులే, .అందుకే దొంగ మానిఫెస్టో నుండి తప్పుకున్నారు .ఇప్పడు బాబుని ఎవరైనా నమ్మితే వారి గొయ్యి వారే తీసుకున్నట్లే....ఇలాంటి కుట్ర పూరిత కూటమిని తరిమి కొట్టండి...

  • @eswarkotni7784
    @eswarkotni7784 23 дня назад +1

    jai Jagan 🙏🙏

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 24 дня назад +3

    2014 కలసి పోటీచేసి 2019 విడిపోయి మరళా ఇప్పుడు కలసి పోటీచేస్తున్నారు విడిపోయిన AP కి ఏం అంత మంచి చేసారని కలిసారు కనీసం స్టీల్ ప్లాంట్ గురించి ప్రవేటికరించం అని ఒక్కమాట అయినా అనిపించారా ఎందుకు కలిసారు వీల్లు అపవిత్ర కలయిక
    చప్ నోరుముయ్యిరా బాజీగా మిమ్మల్ని ఎపి నుంచి తరిమి తరిమి బాదాలి

  • @sdar148
    @sdar148 18 дней назад

    Given the limited resources ,Jagan performance par excellant.
    Anybody csn manage ,sitting in Modi s chair. MAnmohan ruled for en yrs. NO wars ,no price rise.HE WIRked for Country. Did not give scope for his kin to misuse his power. He iss non corrupt.

  • @user-jg6sq2hq1g
    @user-jg6sq2hq1g 19 дней назад

    😅L😮

  • @jamirameswararao4096
    @jamirameswararao4096 18 дней назад

    కరొనని యేల తరిమి కొట్టమో, కూటమీనీ కూడ కుమ్మదమే.😊

  • @penchalaiah1233
    @penchalaiah1233 19 дней назад

    షేక్ బాజ(బిజెపి) నరేంద్ర మోడి గారు దేశానికి పదాన మంత్రి అఇన కానీ షేక్ బాజ నీ కంటూ ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు లేదు ఒక వేళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలిస్తే చంద్రబాబు 14సంవత్సరాలు పరిపాలన చెసినాడు ఇక సాలు పవన్కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి మీకు నిజాయితీ ఉంటే చాలా మంచిది

    • @jatlarambabu6793
      @jatlarambabu6793 17 дней назад

      అబ్బో గుర్తుంపు లేదా లేకపోతే నువ్వు కామెంట్ చెప్పగలవా