Kancha Ilaiah Firing Interview With Journalist Kavitha | CM Jagan | Chandrababu | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 7 май 2024
  • Kancha Ilaiah Firing Interview With Journalist Kavitha : వారికి అధికారం ఇస్తే ఆంధ్రా పరిస్థితి? | iDream News
    #kanchailaiah #cmjaganmohanreddy #chandrababu #journalistkavitha #idreamnews
    Kancha Ilaiah Firing Interview With Journalist Kavitha
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

Комментарии • 359

  • @sivatally9637
    @sivatally9637 23 дня назад +15

    నేను కమ్మ. నా ఓటు జగన్ కే

  • @chrisrex946
    @chrisrex946 24 дня назад +48

    జై జగన్ అన్న వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.

  • @srikanthgone3679
    @srikanthgone3679 20 дней назад +10

    మీ లాంటి మేధావులు అన్నారంటే ఆది అక్షరాలా నిజం, జై కంచె సార్ - జై జగన్ 🙏🌹🙏

  • @sankarkumar2788
    @sankarkumar2788 24 дня назад +52

    మీ మాట నిజం
    NTR ఆనాడు ప్రజల కోసం వచ్చాడు,
    ఇప్పుడు జగన్ తన కోసం కాకుండా ప్రజల మేలు కోసం పని చేస్తున్నాడు.
    జగన్ గెలుపు ప్రజల గెలుపు

  • @PradeepKumar-wn4qk
    @PradeepKumar-wn4qk 24 дня назад +25

    Wonderfully analyse🙏

  • @doddarambabu5035
    @doddarambabu5035 24 дня назад +30

    సూపర్ సార్ 🎉

  • @alugupallichendhrasheker8612
    @alugupallichendhrasheker8612 24 дня назад +42

    Super analysis sir Jai Jagan ❤❤❤❤❤

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 24 дня назад +41

    Ilaiah vision అద్భుతః

  • @ramanareddymukkara4859
    @ramanareddymukkara4859 24 дня назад +47

    ఎక్సలెంట్ అనాలిసిస్👌👌👌

  • @johnsonakunuri8889
    @johnsonakunuri8889 24 дня назад +35

    ఈ ఇంటర్వ్యూ ఒక వారం రోజులు ముందు వచ్చినట్లయితే చాలా బాగుండేది ఇప్పటికే ఎంప్లాయిస్ ఓట్లు ఏసి ఉన్నారు

    • @p.madannamadanna5911
      @p.madannamadanna5911 21 день назад +5

      ఈ వీడియో కంటే ముందుగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య సార్ గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవశ్యకత గురించి చాలా సార్లు చెప్పారు.
      దురదృష్టం ఏమిటంటే బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ విద్య విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారు బడుగు బలహీన వర్గాల ఉపాధ్యాయులు కావడం శోచనీయం.

    • @BABJIRAO
      @BABJIRAO 15 дней назад +1

      Yes I fully agree with you but still it will not make a difference.Jagan heading to retain the CM post. Ysrcp heading for a very huge victory 💪 Jai Jagan.

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 24 дня назад +41

    Very good interview with Kancha Ialaih Sir 🙏🏻🙏🏻🙏🏻

  • @apparaoerelli759
    @apparaoerelli759 24 дня назад +30

    meeru super sir

  • @rajashekarraj1816
    @rajashekarraj1816 24 дня назад +12

    After 15 Yeats .. Jagan గారు PM అవుతారు.... దేశ ప్రజలు Jagan గారిని PM ని చేస్తారు.... కుళ్ళు రాజకీయ నాయకులు మొత్తం కనుమరుగవుతారు... నిజమైన ప్రజా శ్రేయస్సు కోరే ఏకైక నాయకుడు జగన్ మాత్రమే.. So ఖచ్చితంగా జగన్ గారు ప్రధానమంత్రి అవుతారు...

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 24 дня назад +78

    కంచె ఐలయ్య గారు, చాలా భవిష్యత్ ఆలోచన చేసే వ్యక్తి, బడుగు బలహీనా వర్గం ల ఎదుగుదల కొరకు నిరంతరం పోరాడే వ్యక్తి, ఆది జగన్ గారి విద్యా, వైద్యం ఆయన ను ఆకర్షణ చేసాయి, వచ్చేది వైస్సార్సీపీ ప్రభుత్వం

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 24 дня назад +28

    కోఆపరేటవే ఫార్మింగ్ మంచి ఆలోచన

  • @user-xs8bo6hg8d
    @user-xs8bo6hg8d 24 дня назад +23

    మీలాంటి గొప్ప సామాజిక వేత్తలు అన్ని చానల్స్ లో మీ ఆలోచనా దేశానికి చాలా అవసరం

  • @anuarush
    @anuarush 24 дня назад +30

    Very detailed analysis….excellent 👌

  • @chrisrex946
    @chrisrex946 24 дня назад +19

    చాలా ధన్యవాదాలు సార్. నేను ఎప్పుడూ మీ మాటలను నమ్ముతాను. మీ పుస్తకాలు చదివాను. మీ జ్ఞానాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. జగన్ సార్ కి మద్దతు కొనసాగిద్దాం. తద్వారా మీ కలలు మరియు మా కలలు నెరవేరుతాయి

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 24 дня назад +20

    Beautiful narration

  • @siromaniboreilli
    @siromaniboreilli 24 дня назад +21

    Yes sir u tell to.(nijamu.)

  • @muneerahmed4067
    @muneerahmed4067 20 дней назад +5

    సార్ your message is super.
    Jai jagan.

  • @padmavathyadalam6149
    @padmavathyadalam6149 24 дня назад +15

    Very inspiring and intellectual video from Ilaiah garu
    This is first time i am listening to your videos
    You are100%correct sir
    I live in US and visit India frequently and aware if what is going on inAP
    Jagan garu is a great leader and people oriented
    God bless him with great cictory in up coming elections
    Please continue doing similar videos to enlighten th voters in AP
    Thank you and also I dream
    News

  • @svjagan1721
    @svjagan1721 24 дня назад +32

    Super analysis sir TQ

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 24 дня назад +41

    ❤❤❤❤❤నిజానికి నేను కూడా జగన్ ని అలానే అనుకున్నాను 🙏

    • @syedabdulsattar3195
      @syedabdulsattar3195 24 дня назад +1

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊

  • @edithgamer7917
    @edithgamer7917 24 дня назад +26

    Coreect ga cheptunnaru 100 percent coreect cm jagan

  • @kishoreraja2609
    @kishoreraja2609 24 дня назад +35

    I belong to Telangana state . I should appreciate the Andhra Pradesh government's steps towards education, health, agriculture ,and eradication of poverty. The second step towards ports and fishing harbour to develop a blue economy which is one of the major source economies of Andhra Pradesh. I wish again the same government would come into Power to continue all the above.

  • @user-sy4dk1zf8m
    @user-sy4dk1zf8m 20 дней назад +5

    ధన్యవాదములు సార్ మీకు

  • @MrIvreddy
    @MrIvreddy 24 дня назад +48

    కంచే ఐలయ్య గారు జగన్ గారిని ఎందుకు తిరిగి ఎలెక్ట్ చేసుకోవలసిన అవసరం ఎందుకు ఉంది అని చాలా విపులంగా వివరించారు.

  • @bandisrinivasarao11
    @bandisrinivasarao11 24 дня назад +28

    Excellent evaluation before election ...thank you sir

  • @bnarasimha4057
    @bnarasimha4057 24 дня назад +31

    శ్రీ ఐలయ్య లాంటి బలహీన వర్గాలకు చెందినటువంటి మేధావిని రాజ్యసభకు పంపించడం ఎంతో ఆవశ్యకం.

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 23 дня назад +5

    బాగా చెప్పారండి సూపర్. మీలాంటి వారు దేశానికి కావాలి. పదిమందిని ఎడ్యుకేట్ చేయాలి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @vinodb542
    @vinodb542 24 дня назад +6

    2014-2019 వరకు మేధావి బాబు గారు తెచ్చిన పెట్టుబడులు కేవలం..32 వేల కోట్లు. 2019 నుండి 2024 వరకు కరోనా ను అధిగమించి జగను గారు తెచ్చిన పెట్టుబడులు 1 లక్ష 3 వేల కోట్లు...దీనినే అభివృద్ధి అంటారు.

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 24 дня назад +10

    Tq idream good ptesentstion

  • @jamamabhaskararao2932
    @jamamabhaskararao2932 24 дня назад +8

    Great interview. Sir, hats off to you.Prople should come out and bring the facts to the public.please continue the theme.

  • @vinodb542
    @vinodb542 24 дня назад +7

    Govt. Jobs given in A.P. in last 5 years
    1. Group -I - 110 Posts
    2. Group-II - 897 Posts
    3. Non Gazetted - 137 Posts
    4. Education Dept - 22,297 Posts
    5. DSC (1998 Batch) - 4534 Posts
    6. DSC (2008 Batch) - 2193 Posts
    7. DSC (2024 Batch) - 6100 Posts
    8. GADB - 3784 Posts
    9. Spl. DSC - 1802 Posts
    10. Police - 6511 Posts
    11. Medical Officers - 1247 Posts
    12. Homeo Officers - 53 Posts
    13. Staff Nurse - 60,450 Posts
    14. Other Departments - 387 Posts
    15. Village Secretariats - 1,26,000 Posts
    Jagan Govt. Total Govt. Jobs - 2,36,502 Posts
    RTC Employers into Govt. - 55 Thousand
    Village Volunteers - 2.36 Lakhs

  • @suseelamaddirala8674
    @suseelamaddirala8674 24 дня назад +12

    నమస్తే సార్ మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు తర్వాత తరాల వారి కోసం ఆలోచించేలా ఉంది మన ప్రయోజనాల కన్నా దేశ భవిష్యత్తు కోసం మనం ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే ఎలా ఉంది.

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 24 дня назад +9

    Well said sir 7:32

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 21 день назад +4

    మన వరంగల్ జిల్లా నుండి మీరు ఉన్నందుకు గర్వపడుతున్నాను sir...

  • @kanthareddykatamreddy4680
    @kanthareddykatamreddy4680 24 дня назад +10

    Exalent

  • @pvsubbareddy4094
    @pvsubbareddy4094 20 дней назад +3

    వీరి విశ్లేషణ అద్భుతం అమోఘం అందరూ ఆలోచించాలి

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 24 дня назад +9

    Ur great sir

  • @sivatally9637
    @sivatally9637 23 дня назад +6

    ముందు మంచి చేయాలి అనే ఉద్దేశం అంటే చిన్న చిన్నగా అన్నీ నెరవేరుతూ వస్తాయి. ఏది ఒక్కసారిగా జరగదు. విత్తనం నాటిన రోజే వృక్షం అవదు. కాబట్టి అందరూ ఆలోచించి ఓటు వేయండి.

  • @krishnasnipergamingff9331
    @krishnasnipergamingff9331 24 дня назад +11

    Very good analysis sir

    • @PrasadBoddala
      @PrasadBoddala 24 дня назад

      Very good analysis sir. Teachers ki baga gaddi pettaru super sir)

  • @samuelraja1
    @samuelraja1 20 дней назад +3

    Very nice interview
    Thank you Sir

  • @laxminalli_
    @laxminalli_ 24 дня назад +21

    Super Sir ❤🙏💯👌

  • @gopichand5341
    @gopichand5341 23 дня назад +4

    కంచ ఐలయ్య గారు చెప్పిన చాలా విషయాలు చాలా బాగున్నాయి అవి సత్యం. అన్నిటికంటే నాకు నచ్చిన పాయింట్... అమరావతి ప్రాంత రైతుల కు ఏదో ఒక పరిష్కారం జగన్ చూపించి ఉండవలసినది, అది జరగలేదు.... అని అంటూ, ఆ ప్రాంతపు భూమి ఆహార పంటలకు బాగా అనుకూలం కనుక, అంత విలువైన రేగడి మట్టిని నిర్మాణాల కోసం ధ్వంసం చేయకుండా, ఒక అగ్రీ అగ్రికల్చరల్ హబ్ గా తీర్చి దిద్ది, సహకార సేద్య పద్ధతి లో అక్కడి రైతులనే భాగస్వాములను చేసి పెద్ద ఎత్తున పండ్లు కూరగాయల ఉత్పత్తులను పెంచి వారికి ఉపాధి కలిగించవచ్చు, కౌలు ఖర్చు భారాన్ని బాగా తగ్గించుకోవచ్చు. ఎన్నికల తర్వాతనైనా జగన్ ఈ విషయమై దృష్టి సారించాలని నా ప్రగాఢ అభిలాష ఆకాంక్ష. ఈ ప్రతిపాదనను ఐలయ్య గారు కూడా లేఖ ద్వారా జగన్ కి తెలియజేస్తే బాగుంటుంది..... ఈదర గోపీచంద్ న.పేట

  • @narmadaithineni328
    @narmadaithineni328 24 дня назад +6

    Good analysis sir❤

  • @user-xc1ur4by1u
    @user-xc1ur4by1u 24 дня назад +5

    Thank you sir for your best analysis

  • @ksivalelavathi6377
    @ksivalelavathi6377 24 дня назад +6

    Each and every word is very true

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 24 дня назад +8

    Sir, Salute to you. Now postal ballot is going on but most of them are taking amount ₹ 3000 for one vote. It is pitiable.

  • @pnrao1121
    @pnrao1121 24 дня назад +7

    This is true.

  • @vinodb542
    @vinodb542 24 дня назад +5

    మేనిఫెస్టో అంటే ఏమిటో జగన్ గారు వచ్చాకే తెలిసింది. ఇంతకుముందు బాబు గారు మేనిఫెస్టో ఇచ్చిన ఎప్పుడ అమలు చేయలేదు.. పచ్చ పత్రికలలో గొప్పలు చెప్పుకొనే గోరంతలు కొండత చూపించారు

  • @goodnation520
    @goodnation520 24 дня назад +6

    Very true analysis by kanche Ilaiah garu

  • @krishnareddyboilla3790
    @krishnareddyboilla3790 24 дня назад +5

    Thanks Kavita for bringing out excellent and intellectual prof Kancha interview to public. Keep posting. Good job

  • @user-do1kl7if5q
    @user-do1kl7if5q 24 дня назад +5

    👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @sentpaul7320
    @sentpaul7320 24 дня назад +4

    Thank you sir
    Before election your
    Speech are very important motivational

  • @user-ft6kt2mg9d
    @user-ft6kt2mg9d 24 дня назад +5

    Super sir👩‍👩‍👧‍👦🌅👍

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 24 дня назад +6

    Relevent intervew

  • @avsrihariguptha6711
    @avsrihariguptha6711 20 дней назад +3

    Your analisis super, Once again Jagananna

  • @user-ig4ds8bp9c
    @user-ig4ds8bp9c 20 дней назад +3

    🎉

  • @raviaguva1
    @raviaguva1 24 дня назад +8

    జగన్ గారి గురించి మంచి మాట చెప్పినందుకు, ఐలయ్యా గారు 🙏🏽🙏🏽🙏🏽

  • @tamminaramadevi1295
    @tamminaramadevi1295 24 дня назад +5

    Very good analysis, English is used as Lingua Franka , it is good for all people.

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 24 дня назад +5

    Excellent Analysis sir, please share this video to All.

  • @hakalansjdmmejdjdn
    @hakalansjdmmejdjdn 21 день назад +3

    Anybody here from Andhrapradesh, and Jagan's fans. I want textbooks from AP government schools. If possible?

  • @nsurendra8809
    @nsurendra8809 21 день назад +3

    Great interview

  • @ravibaburavi3255
    @ravibaburavi3255 21 день назад +2

    Thank you sir thank you so much 👋👋👋👋👋

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 24 дня назад +5

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @raghubabua8673
    @raghubabua8673 20 дней назад +3

    Iam 100% agree with you sir

  • @ravindraa9630
    @ravindraa9630 24 дня назад +5

    Excellent speach ilaiah garu

  • @saradajaya6372
    @saradajaya6372 23 дня назад +2

    Your knowledge and foresight is awesome 👌 sir..Namaste.

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 24 дня назад +5

    Thank you so much sir,nijanga medhavula mounam samajaniki enta pramadakaramo e video chooste ardhamoutundi.

  • @lovethyneighbourasthyself
    @lovethyneighbourasthyself 24 дня назад +2

    Outstanding Analysis Sir, thank you so much

  • @nagamanimatta4221
    @nagamanimatta4221 24 дня назад +3

    Goodmorning sir excellent analysis about AP CM thankyou sir

  • @dheerajpoketelugu9226
    @dheerajpoketelugu9226 24 дня назад +3

    Sir your analysis is superb.Tq.

  • @sridharnainasetty
    @sridharnainasetty 24 дня назад +3

    Wt a analysis about JAGANANNA govt sir Hats off you sir 🎉

  • @nscbose6145
    @nscbose6145 24 дня назад +8

    Miru ee GENERATION AMBEDKAR SALUTE SIR

  • @gowravarapusrinivasarao2377
    @gowravarapusrinivasarao2377 24 дня назад +3

    Very good intiryou

  • @chavvakulajoseph131
    @chavvakulajoseph131 24 дня назад +2

    💯 agree very vary good analysis 🙏

  • @edwardraju1734
    @edwardraju1734 24 дня назад +3

    Ingenious analysis 👏🏻💐

  • @ArshinagarKolkata
    @ArshinagarKolkata 22 дня назад +2

    Power of Knowledge through Educational Reforms in Andhra State Wonderfully Explained by Professor Kancha Illaiah.

  • @kondaskilaja6519
    @kondaskilaja6519 22 дня назад +3

    Super

  • @AbhibhaiMohammad
    @AbhibhaiMohammad 24 дня назад +7

    Chaduvukunna prati vadu miku fan sir, chaduvu ammukunna vedavalu mimmalani tidutaru sir, nenu mi fan sir.

  • @shobhanathnath3657
    @shobhanathnath3657 20 дней назад +2

    Thankyou sir

  • @sekarreddy8935
    @sekarreddy8935 24 дня назад +4

    Good and great advic

  • @jannigopal7051
    @jannigopal7051 24 дня назад +6

    ❤❤❤❤

  • @user-es2dv9yr4p
    @user-es2dv9yr4p 24 дня назад +3

    Dear ilayya garu u r 100 per cent correct. Ur speach is so sweet.

  • @anilkandikattu1868
    @anilkandikattu1868 24 дня назад +4

    Super sir you are a real genuine intellectual. Why I am saying this is because nowadays false intellectuals are coming and giving wrong analysis

  • @ArshinagarKolkata
    @ArshinagarKolkata 22 дня назад +3

    Stand With The Poor - Sir Professor Kancha Illaiah ❤

  • @rameband
    @rameband 24 дня назад +4

    Good analysis by professor

  • @sureshboyidi6368
    @sureshboyidi6368 20 дней назад +1

    Excellent analysis Sirji. Thank you idream for bringing out such a nice interview with Ilaiah sir.

  • @manupalla2853
    @manupalla2853 24 дня назад +3

    Super sir

  • @krishnareddyboilla3790
    @krishnareddyboilla3790 24 дня назад +3

    New model of emerging leadership-enunciation of Prof Kancha- Jagan

  • @sudhankarduri7816
    @sudhankarduri7816 24 дня назад +3

    Your opinion about jagan and andhra politics is correct dear ilayya.

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 22 дня назад +2

    Ilayya sir you are all time Great 👍🎉

  • @gurujukrishna9524
    @gurujukrishna9524 24 дня назад +1

    Very good judgement Very nice analysis

  • @harinathbabu1259
    @harinathbabu1259 24 дня назад +3

    Kanchalaiah garu, you have nicely explained why we have to bring back Jagan to power. After this, I decided to vote only for Jagan

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 20 дней назад +2

    చాలా మంచి ఉపయోగ ఇంటర్వ్యూ కానీ లాటి గా వచ్చింది

  • @user-hu3rg2bz6j
    @user-hu3rg2bz6j 24 дня назад +4

    @idream please cut these videos and upload as it has to reach many members

  • @venkataramana1081
    @venkataramana1081 24 дня назад +2

    Thanks supar

  • @chandrareddy7652
    @chandrareddy7652 24 дня назад +3

    EXCELLENCE SRI HONARABLE PROF.DR.DR KANCHA IIAIAH VARULU ANALYSIS IS ATTACHED WITH THIS EMAIL AND THE WORLD IS.