''చిక్కుప్రశ్నలకు చక్కటి సమాధానాలు'' |ప్రశ్నలు సమాధానాలు! || FULL EPISODE || Q TO A|| K.S.V.Sagar

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ''చిక్కుప్రశ్నలకు చక్కటి సమాధానాలు'' |ప్రశ్నలు సమాధానాలు! ||Q TO A|| K.S.V.Sagar
    9849204224

Комментарии • 101

  • @sekhar1995
    @sekhar1995 4 года назад +10

    ఎన్నో ప్రశ్నలకు ఎంతో వివరంగా జవాబులు చెప్పినందుకు చాల ధన్యవాదాలు బ్రదర్ 🙏🙏🙏

  • @kanamalapeter4643
    @kanamalapeter4643 4 года назад +4

    ప్రియమైన సహోదరులకు హృదయపూర్వక మైన వందనాలు చాలా చక్కని వివరణ తెలియపరిచారు దేవునికి స్తోత్రం

  • @laxmilax4433
    @laxmilax4433 4 года назад +6

    వందనాలు అన్నయ చాల మంచి గా సమాధానాలు ఇచ్చారు god less u annaya please దయచేసి ఎవరైతే ప్రశ్నలు అడిగే ముందు పైన కింద ఏ సందర్భంలో వుందో ఆలోచన చేసి అడగండి అన్నయని please అంతే గానీ అర్థం లేని ప్రశన్లు వెయకండి

  • @budithisamuil5630
    @budithisamuil5630 2 года назад +1

    మీరు చాలా చాలా మంచి వివరణ ఇచ్చారు సార్ వంధనములు

  • @kumarip.2930
    @kumarip.2930 4 года назад +2

    చాలా చక్కగా వివరించారు అన్నయ్య గారు ప్రభువు నందు ధన్యవాదములు అ గాడ్ బ్లెస్స్ యూ అన్నయ్య గారు

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 4 года назад +4

    నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావుౌ
    👉జ్యోతిష్కులు
    👉నక్షత్రసూచకులు
    👉మాసచర్య చెప్పు వారు
    నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదు రేమో ఆలోచించుము
    యెషయా 47:13
    Suppar answer anna🤝🤝🤝🤝🤝

  • @Kirankumar-dq5cb
    @Kirankumar-dq5cb 4 года назад +5

    Wonderful answers annayya....Thank you soo much.👌👌👌💐💐💐💐

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r 4 года назад +1

    క్రీస్తు ప్రభువు నామమున వందనాలు సాగర్ ‌అన్నయ్య 🙏🙏 మీరు దేవోక్తి చానెల్ లో మాట్లాడిన యేసు దేవుని కుమారుడా లేకా దేవుడ అన్నా విషయమై మీరు మాట్లాడారు అన్నయ్య చాలా అర్థవంతముగా వివరించి చెప్పారు మీ ద్వారా మన కనతండ్రి మాకు తెలియదు పరిచారు అందునా బట్టి తండ్రి కే క్రీస్తు ప్రభువు నామమున వందనాలు కృతజ్ఞతలు నా హృదయపూర్వకంగా తెలియ జేస్తున్నాను అన్నయ్య క్రీస్తు ప్రభువు తండ్రి ఆత్మలో నుండి వేరు పండారు అన్నారు మరీ పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చారో అది కూడా కామెంట్ లో చెప్పండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ..మంచి వివరణ ఇచ్చారు అందునా బట్టి మీకు కుడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు 🙏 🙏

  • @dassjannu8952
    @dassjannu8952 2 года назад +1

    Super 🎤 message 🎤 God bless you all your family members 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @panduakshya4158
    @panduakshya4158 4 года назад +2

    సూపర్ అన్నయ్యా

  • @ranibandi2832
    @ranibandi2832 4 года назад +1

    Vadanalu sir chala chakkaga vivarincharu Naku chala doubts clarify ayyai devuniki Mahima kalugugaka god bless you

  • @parimalam4197
    @parimalam4197 4 года назад +1

    Chala thanks sir
    Chala theliyani vishayalu cheparu

  • @chintub8449
    @chintub8449 4 года назад +4

    Vandanamulu annaya🙏,prakatana grandham loni tegulla gurinchi vivarinchandi dayachesi.

  • @spiritualvideos3385
    @spiritualvideos3385 4 года назад +3

    ప్రతి వారంలో ఒక రోజు ఈ కార్యక్రమం చేయండి sir

  • @gangqganga759
    @gangqganga759 4 года назад +1

    Good thanks God bless you bro

  • @kjayabharathi6945
    @kjayabharathi6945 4 года назад +2

    Answers excellent brother Manchi GA chepputhunnaru very good

  • @darsirameshbabu2065
    @darsirameshbabu2065 4 года назад +6

    EXCELLENT EXPLANATION ANNA.

  • @namalaprasad9625
    @namalaprasad9625 4 года назад +2

    మంచి వివరణ అన్న

  • @laxmilax4433
    @laxmilax4433 4 года назад +8

    బైబిల్ అర్థం కాకపోతే అన్నయ వాక్యాలు వినండి

  • @bro.v.yohanu5257
    @bro.v.yohanu5257 4 года назад +3

    అన్న వందనాలు చాలా బాగుంది బాగా చెప్పారు

    • @SAGAR22969
      @SAGAR22969  4 года назад +1

      THANK YOU BROTHER.GOD BLESS YOU

  • @surepoornima2536
    @surepoornima2536 4 года назад +2

    Baga chepparu uncle

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r 4 года назад +10

    క్రీస్తు ప్రభువు నామమున వందనాలు సాగర్ అన్నయ్య 🙏🙏....యు ట్యూబ్ చానెల్ లోనే నేను చుసాను ఆ బ్రదర్ అంటున్నారు..యోహోవా తండ్రి నే .. క్రీస్తు ప్రభువు లాగా ఇ భూమిమీదకు వచ్చారు.. తండ్రి ..కుమారుడు.. పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరే అని అంటున్నారు మేము అయితే ..తండ్రి వేరు..కుమారుడు వేరు.. పరిశుద్ధాత్ముడు వేరు అని మేము బలంగా విశ్వసిస్తున్నా ము .. కానీ చాలామంది కామెంట్ చేసారు చాలా బాగా చెప్పారు అని .. దయచేసి ఈ విషయమై స్పందించండి.. అలాగే తండ్రి.. కుమారుడు.. పరిశుద్ధాత్ముడు ఎలా వేరు వేరు ఇది నాకు ఉన్నా సందేహం మాకు చెప్పినా వారు ఎవరు లేరు అన్నయ్య ఎంతమంది నీ అడిగినా చెప్పడం లేదు మీరేనా మాకు చెప్పండి అన్నయ్య మేము తెలుసు కున్నీ ఆత్మీయంగా బలపడాలని ఆశా తోనే ఇ కామెంట్ పేడుతున్నాను ప్లీజ్ ప్లీజ్

    • @chirum5576
      @chirum5576 4 года назад

      Brother vondanalu
      adeyos vunnaye
      Vijaya prasad raddy annvi
      Vunnaye anna whatsp nembar +919609113566

    • @sekharnaidu404
      @sekharnaidu404 4 года назад +3

      ముగ్గురు ఒక్కటి కాదు.. వేరే వేరే వ్యక్తులు.. ఒక్క దైవత్వం లో వున్నారు.. మీరు ఏదైతే చూసాను అంటున్నారో అది"bible unknown facts యూట్యూబ్ చానెల్ లోది కావచ్చు, లేదా బెల్లంపల్లి ప్రవీణ్ అనే గారడీ సీమోను ది అయిన కావచ్చు" వాళ్ళకి అర్ధం కాలేదు దైవత్వం యొక్క మర్మం.. వాళ్ళని నమ్మవద్దు.. ప్రభువారు"సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితం మోసపుచ్చేవారు వస్తారని" చెప్పారు.. గమనించండి.. ఆలాగే
      మనుసులమైన మనము కూడా "ప్రాణం,ఆత్మ,శరీరం" అనే మూడు భాగాలుగా ఉన్నాం చివరికి "మనిషి" గా అంటే సింగల్ షేప్ గా పిలువబడుతున్నాం.. అలాగే దేవుడు కూడా ఏకత్వం లో భిన్నత్వం కలిగివున్నాడు

    • @sekharnaidu404
      @sekharnaidu404 4 года назад

      ruclips.net/video/MPXMZzDQWRI/видео.html

    • @sekharnaidu404
      @sekharnaidu404 4 года назад

      ఇంకా అర్ధం కాకపోతే మళ్ళీ కామెంట్ చెయ్యండి

    • @jayarajudegala8657
      @jayarajudegala8657 4 года назад

      సిస్టర్ యోహాను సువార్త 05:17 ప్రకారం తండ్రి కాలంలో తండ్రి పనిచేశాడు క్రీస్తు కాలంలో క్రీస్తు పని చేశాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ పని చేయించాడు క్లియర్ గా ఉంటుంది ఎవరెన్ని అనుకున్నా ముగ్గురు ముగ్గురు విడివిడిగా ఒకే పని చేశారు మనకోసం and

  • @gurunadhamardhamala8099
    @gurunadhamardhamala8099 4 года назад +2

    Annayya chaalaa chakkati vislesana good

  • @anisettyhema
    @anisettyhema 4 года назад +2

    Vandanamulu Sagar anna Garu 🙏🙏🙏

  • @stephenkrupa2394
    @stephenkrupa2394 4 года назад

    Good massage brother garu thank you so much

  • @user-xd2xg9id2v
    @user-xd2xg9id2v 4 года назад +1

    వందనాలు అన్న చాలా చక్కగా వివరించారు అన్న

  • @kondamidde193
    @kondamidde193 4 года назад +1

    Vandhanalu annayya🙏,thank u and God bless u!

  • @RajuRaju-qr9kg
    @RajuRaju-qr9kg 2 года назад

    వందనాలు🙏👌

  • @holyghostpowerministries
    @holyghostpowerministries 6 месяцев назад

    vandanlu brother garu

  • @sadokraj
    @sadokraj 4 года назад +1

    At 22:15 was my question thank you for replaying my question sir 🙏🙏🙏

  • @polumativenkatarao1669
    @polumativenkatarao1669 4 года назад +1

    Super explanation

  • @rambabukoyya9258
    @rambabukoyya9258 4 года назад +1

    God🙏🙏🙏🙏🙏👨‍👩‍👧‍👧

  • @davidpathani
    @davidpathani 4 года назад +1

    EXCELLENT ANNA

  • @bhavanibhanu1352
    @bhavanibhanu1352 4 года назад +7

    వందనాలు సాగర్ అన్నయ్య గారు 🙏
    తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరు వేరు అని చెప్పారుగా అన్నయ్య. ఎలా వేరు వేరు? తండ్రే కుమారుని రూపంలో ఈభూమికి వచ్చారని అంటున్నారు. యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ రూపంలో(నేను పరలోకం వెళ్లిన తర్వాత వేరొక ఆదరణ కర్తని పంపిస్తాను)వచ్చారని కూడా చెబుతున్నారు.. దయచేసి ఈ doubts clarify చేయండి అన్నయ్య. plz plz 🙏🙏

    • @sekharnaidu404
      @sekharnaidu404 4 года назад +2

      తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధ ఆత్ముడు వేరే వేరే వ్యక్తులు ఒక్క దైవత్వం కలిగివున్నారు.. ముగ్గురు ఒక్కటి కాదు.. క్రీస్తు వారు బాప్తిస్మము పొందిన సమయంలో ఈ సందర్భం వివరంగ అర్ధం అవుతుంది 3గురు వ్యక్తులను అర్ధం చేసుకోవచ్చు..
      అలాగే మానవులమైన మనం ప్రాణం,ఆత్మ,శరీరం ఈ మూడు కలిస్తే మనిషి అని చెబుతున్నాం కదా అలాగే వారు కూడా దైవత్వం లో ఒక్కటిగా ఉన్నారు

    • @sekharnaidu404
      @sekharnaidu404 4 года назад

      ruclips.net/video/MPXMZzDQWRI/видео.html వినండి

  • @attadarajesh8481
    @attadarajesh8481 4 года назад +1

    అన్నయ్య సూపర్ గా ఉంది మెసేజ్

  • @velpulamohan6217
    @velpulamohan6217 4 года назад +1

    అన్నయ్య వందనాలు

  • @samananagendra3618
    @samananagendra3618 3 года назад

    Super annayya

  • @jamunareddy4036
    @jamunareddy4036 4 года назад

    Super message sir good ans god bless you 🙏🙏🙏

  • @gnanapandaiahkora.gnanapan9402
    @gnanapandaiahkora.gnanapan9402 4 года назад +3

    వ O ద నా లు,సాగర్ అ య్య గారు,సా ల సంతో స ము,ప్రభు మిమ్మ ధీ వి O చు గా క.

  • @pavuluribabu634
    @pavuluribabu634 4 года назад

    Anna excellent

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 4 года назад +8

    సార్.. సొలోమోను తన జీవితంలో అన్యదేవతలును పూజించి అనేక మంది భార్యలతో విగ్రహరాధన చేసాడు కదా... సొలోమోను పరలోకం వెళ్తాడా నరకానికి పోతాడా.....
    దావీదు కూడా తన జీవితంలో నాబాలు భార్యని తన భార్య గా చేసుకున్నాడు.. ఉరియా ని కుట్ర చేసి యుద్ధంలో హత్య చేయించి పొరుగువాని భార్యను ఆశించి సొంతం చేసుకున్న దావీదు పరలోకం వెళ్తాడా నరకానికి పోతాడా.. ఇటువంటి దావీదు ని దేవుడు నా ఇష్టమైనవాడిగా ఎలా అంగీకరించాడు.

    • @user-gz7xf4fc4r
      @user-gz7xf4fc4r 4 года назад +5

      క్రీస్తు ప్రభువు నామమున వందనాలు..దావిదు గారు మీరు అన్నట్లే తప్పు చేసారు కానీ ఆయ్యనా చేసిన తప్పు తెలుసుకుని పశ్చాతాపం పడి తండ్రి నీ క్షమాపణ కోరారు మరలా ఎప్పుడు పాపం చేయలేదు తర్వాత జీవితం అంతా దేవుని కి ఇష్టమేనా జీవితం జీవించారు

    • @SahukarCreations3899
      @SahukarCreations3899 4 года назад

      @@user-gz7xf4fc4r దావీదు సొలోమోను చిన్నపటి నుంచి దేవుడు ని ఆయన ఆజ్ఞలను దేవుని శక్తి ని ఎరిగియుండి తప్పులు చేసారు.. తర్వాత పశ్చాత్తాపం పడ్డారని పరలోకం వెళ్తారు.. So ప్రజలు తప్పులు చేయవచ్చు.. వయసు అయిపోయాక వృద్దాప్యం లో అయినా ఎప్పుడైన పశ్చాత్తాపం పడితే చాలు పరలోకం వెళ్తారు అంటారు...
      చేసిన తప్పులు కు శిక్ష ఉండదు అంతేనా... నాకు ఈ విషయం మీద ఖచ్చితమైన సమాధానం తెలియక అడుగుతున్నా... తెలుసుకోవాలనే ఆశ తో

    • @user-gz7xf4fc4r
      @user-gz7xf4fc4r 4 года назад +5

      @@SahukarCreations3899 దావిదు గారు సొలొమోను గారు ఇద్దరు కు చిన్న పటి నుండి దేవుని యందు ఉన్నపటికీ.. తప్పులు చేసారు నిజమే కానీ దావిదు గారిని నాతను ప్రవాక్తా వచ్చి దావిదు నువ్వు పాపం చేసావు అన్నాగా నే తన తప్పు ను వేంటనే ఒప్పుకుని ఎంతో పశ్చాతాపం పడి దేవుని క్షమాపణ కోరారు ...దావిదు గారు చాలా గొప్ప వ్యక్తి దేవుని కి ఇష్టమేనా జీవితం జీవించేవారు అలాంటి టైమ్ లో ఒక పాపం పని చేసారు దావిదు మంచి వాడు యదార్థ వంతుడు చిన్న పటి నుండి ఏ పాపం చేయ్యలేదు కాబట్టి ఈ ఒక్క పాపపు పనే గా అని దేవుడు దావిదు గారిని వదల్లేదు దావిదు గారు ఈ భూమి మీద బ్రతికుండగానే దావిదు గారిని దేవుడు శిక్షించారు దావిదు గారికి దేవుడు విధించిన శిక్ష ను అంతా ఆయన జీవితంలో అనుభవించారు.. ఆ శిక్షను అనుభవిస్తునే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవిస్తు మరలా ఆయన జీవితంలో ఏ పాపం చేయలేదు దేవునికి ఇష్టమేనా జీవితం జీవించి దేవుని యందు మరణించారు కాబట్టి దావిదు గారు పరలోకానికే వెళ్తారు అని నా విశ్వాసం .... ఇంకా పోతే సొలొమోను గారు కోసం నాకు సంపుర్ణాంగా తెలియదు కాబట్టి సొలొమోను గారు కోసం నేను ఏమీ చెప్పలేను ....

    • @user-gz7xf4fc4r
      @user-gz7xf4fc4r 4 года назад +3

      @@SahukarCreations3899 మనకు ఊహా తెలిసినా దగర నుండి మనము తెలియక ఎన్నో తప్పులు చేస్తాము తెలియక చేసాము కాబట్టి దేవుడు క్షమించే అవకాశం ఉంది.. కానీ మనకు దేవుని కోసం తెలిసి కుడా పాపం చేసి మనము పాపం చేసాము అని..తండ్రి దగ్గర ఒప్పుకుని.. మరలా మన జీవితంలో పపానికి అవకాశం ఇవ్వకుండా.. దేవుని కి ఇష్టమేనా జీవితం జీవిస్తు ఉన్నపుడు దేవుడు మనలను క్షమించే అవకాశం ఉంది....... కానీ మనము యవ్వనపు వయసు ఉన్నా వృద్ధాప్యం లో ఉన్నా .. మనము పాపపు క్రియలు చేసి దేవుని క్షమాపణ కోరితే పశ్చాత్తాపం పడితే దేవుడు క్షమించేస్తారు అని మరలా తప్పు తర్వాత మరలా తప్పులు చేస్తునే ఉంటే మనకు పరలోకం అసలు రాదు దేవుని ఉగ్రత వస్తుంది ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లల మైనా మనము కుడా పరిశుద్ధులు గానే ఉండాలని దేవుని ఆశా కాబట్టి మనము చేసిన పాపపు జీవితం వదిలి మన తండ్రి యైనా దేవుడు ఉన్నా పరలోకనికే మనము వేళ్ళాడానికి ప్రయత్నం చేద్దాము 🙏🙏

    • @vijaypalleti9453
      @vijaypalleti9453 4 года назад +1

      ఇది నిజం...
      ఇది సారి అయినది.

  • @premdas7730
    @premdas7730 4 года назад +10

    తండ్రియైన దేవుడు నిత్యుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు, మరియు పరిశుద్ధాత్ముల వారు పరలోకంలో పుట్టిన వారా?
    ఆదియు -అంతము లేని నిత్యులా?
    దయచేసి తెలుపగలరు.

    • @sekharnaidu404
      @sekharnaidu404 4 года назад

      ruclips.net/video/MPXMZzDQWRI/видео.html వినండి

  • @rajasekharreddy4211
    @rajasekharreddy4211 4 года назад

    10:52 ; novahu garitho devaduthalu vochi cheppaledhandi,devude cheppadu.plz refer aadikandam 6:13

  • @njnsupdates1792
    @njnsupdates1792 4 года назад +1

    🙏🙏

  • @rajuraju-rr6pn
    @rajuraju-rr6pn 4 года назад +2

    🙋🙌🙏🙏🙏🙏🙏

  • @ramakrishna-hg1lj
    @ramakrishna-hg1lj 4 года назад +2

    Annayaa sathanu puttuka gurinchi oka msg cheppandi annaya.... meru cheppe prathi msg chela chakkaga ardam avthundhi annaya.... god bless u annayaa

    • @SAGAR22969
      @SAGAR22969  4 года назад +2

      OK BROTHER CHESTAM OKKA VIDEO

    • @ramakrishna-hg1lj
      @ramakrishna-hg1lj 4 года назад

      @@SAGAR22969 tnqq annayaa for u r reply.... memu msg vindaniki adhuruchusthu vuntam... god bless u annaya

  • @prasadilla4643
    @prasadilla4643 4 года назад +1

    రెండు. సమూయేలు7.5...నీవుపోయినాసేవకుడగుదావీదుతోఇటౢనూముదేవుడునీకాజ్ఞఇచునదేమనగనాకునివాసముగాఒకమందిరమునుకటింతువా

  • @parimalam4197
    @parimalam4197 4 года назад

    Neethi manthule vakyam chepalante ee bhoomidha evaru neethi manthulu leru kadha sir
    Kriyalu chusthe vakyaniki dooram ayipotham lopalu leni manishi undanu. Chala balaheenulam
    Kattadala anusaranga brathakalanna entho kastamainadhi
    Vakyam anubhavam manishilo vachentha varaku manishi devuniki vyathirekangane brathukutham kani vakyam lo lothu ardam ayinappudu papaniki , aayana kattadalaku lobadutham
    Keerthanalu:50:16 ni batti meeru cheparu vakyam chepodhu ani kani ala ayithe sangam lo biddalu kuda enno kattadalu thapipothu untam memu itharulaku chepodhe ani ardham vasthundi

  • @panduakshya4158
    @panduakshya4158 4 года назад

    అన్నయ్యా ఆదాముగారితో మాట్లాడింది ఎవరు?

  • @surisettynookaraju2048
    @surisettynookaraju2048 3 года назад

    tallini,tandrini preminchala okavela chedda varaite emicheyyali plz sir answer me

  • @narukota1474
    @narukota1474 4 года назад +4

    Okko answer ni cut chesi pettandi Sir.

  • @Santhoshkumar-sp6fx
    @Santhoshkumar-sp6fx 4 года назад

    ANNA VANDANAMULU NAKU QUESTION UNDI DAYATHO CHEPPAGALARU ..1 NARADESTE TAGULUTUNDA ?BIBLE EMANI CHEPPENDI

  • @kingmelchizedekgandhi6090
    @kingmelchizedekgandhi6090 4 года назад +1

    Sir... Mee Cheppina grandalu vivaranalu yemaina unnaya ha...?

    • @sekharnaidu404
      @sekharnaidu404 4 года назад

      బ్రదర్.r.vamshi
      గారివి ఉంటాయి చూడండి.. ఆయన అనేక గ్రంథాలు వివరించారు

  • @cherukukommalu7834
    @cherukukommalu7834 3 года назад

    Devinigutchichakkanisamadsnamuluicharusantjosh

  • @budigichakravarthi6782
    @budigichakravarthi6782 4 года назад

    కాథలిక్, ప్రొటెక్ట్, ఈస్టర్, యూనివర్సల్, ఇన్ని రకాల బైబిల్ లు దేన్ని నమ్మాలి, కాథలిక్( 73), ప్రొటెక్ట్ (66), ప్రొటెక్ట్ బైబిల్ లో 7అధ్యాయాలు ఎందుకు తీసివేశారు, తీసివేసిన అధ్యాయాలు ఎంటివి, వాటి పేర్లు,
    దయచేసి వివరించండి, నన్ను విస్వాసంలోకి నడిపించండి, please

  • @chinnatagaram2096
    @chinnatagaram2096 4 года назад

    బోధకుడు పాపం చేసిన తర్వాత వాక్యం చెప్పకూడదు.. ok అన్నయ్య
    బోధకుడు దేవుని దగ్గర పక్షతాపం పొందిన తర్వాత ఆ బోధకునికి మరల వాక్యం చెప్పే అవకాశం ఉందా???
    అన్నయ్య

    • @satyavedasagar6989
      @satyavedasagar6989 4 года назад

      Cheppaka povatame manchidi.pachattapam padaali.

    • @cherukukommalu7834
      @cherukukommalu7834 3 года назад

      Chakativivaranaichru devinikistomdevudumimulanudivinchunugaka

  • @vijaykumardasari8585
    @vijaykumardasari8585 4 года назад

    Namaskaaram sir. Tappu chestarani telisina enduku devudu puttimchaadu ane qsn ki me answer pai Nadi oka prasna.
    Tappu cheyyadaaniki kaaranm ayina saatanu ni sikshinchakunda daani chethilo mosapoina Adam and Eve lanu sikshinchadam enthavaeaku correct antaaru.. and
    Aa neethi manthulanu devudu kaavali anukunte vaalla kosam migilina anthamandini narakaaniki pampinchadam endukandi.. deeniki moolam satanu, Adam and Eve lanu set right cheste baagundedi kadandi. Devuni ki Saatanu ki madyalo manushulenduku chaavaalandi..

    • @satyavedasagar6989
      @satyavedasagar6989 4 года назад

      Saatanu chebitemaatram manam tappucheyala? Manchivariki narakaaniki pamputaleedukada.already tappuchesinanduku saatanuni genti veesina devudu manalanu sikshika pote deevudu anyayastudu ayipotadu.

    • @vijaykumardasari8585
      @vijaykumardasari8585 4 года назад

      @@satyavedasagar6989 satanu chebithe tappu cheyyala vadda anedi Adam Eve lu decide ayyi final ga vallaki anipinchindi cheseru sir.
      Vaari valla bhumi sapinchabadi, marana vedana garbha vedana hechu avadam etc. Lokam loki pravesinchaayi.
      Aagna atikraminchindi okaraithe (first one is satan by thinking him self as God) siksha marokarikaa? (Adam, Eve and next generations). Next taram vaallu e Saatanu sodhana edurkovadam, devuniki anukulam ga unte paralokam, lekapothe narakam ani decide cheste. What for this free will is given to people first.
      Why should Adam and Eve be give free will when God knows already they would be deceived by the satan.
      Ipudu neram chesina vaallani manam jails lo pedutunnam kadandi daaniki kaaranam emiti sir?
      Vaallu samajam lo tirigithe pramadam ane kadandi.
      Alantapudu tappuga behave chesina satan ni paralokam nundi tosi vesi aedenu thota lo ki allow chesi tana pillala pai ki test ki pampi aagna atikraminchaaru kanuka vaallani vaalla taraalani sikshinchadam enthavaraku correct antaaru? Asalu kaaranam ayina satan ni antham cheyyakunda.
      Ila cheyyadam ela correct avtundi sir?
      Me samadhaanam aasistunnanu 🙏

  • @timmu7
    @timmu7 4 года назад

    Sagar anna, పాము ప్రాకుతూ ఒకప్పుడు ఏదో తినేది అని చెప్పారు, ok. అసలు పాము హవ్వతో ఎలా మాట్లాడింది. అంటే అప్పట్లో పాములు మాట్లాడేవా ?

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 года назад +1

    క్రీస్తుపేరట వందనలు యేసు క్రీ స్తు పరలోకము వెళ్ళి తండ్రి కుడి పార్శమున ఉన్నాడు అంటే తండ్రితో ప్రక్కన కూర్చున్నాడా లేక తండ్రి లోపల కుడి పార్శమున ఉన్నాడా కొంత మంది సహోదరులు దేవుడు సర్వాతర్యామి అవసరమైనప్పుడు లోపల నుండి వస్తాడు అంతే కాని పరలోకములో మూడు సింహాసనంలు లేవు అని అంటున్నారు ఏది కరేక్టు చెప్పండి CHRIST CHURCH KONARK ODISSA

    • @bhavanibhanu1352
      @bhavanibhanu1352 4 года назад +1

      వందనాలు అన్న 🙏

    • @polumativenkatarao1669
      @polumativenkatarao1669 4 года назад +1

      Super explanation

    • @satyavedasagar6989
      @satyavedasagar6989 4 года назад +1

      Deevuni lopala leedu tandri rommuna unnadu.

    • @iamcristsoldier1811
      @iamcristsoldier1811 4 года назад +1

      1 కొరింథీయులకు15.27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి యుంచెను సమస్తమును లో పరచబడియున్నదినీ చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపలచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును
      అలాంటప్పుడు దేవుడు ఏసుప్రభు వారిని నిన్ను కన్నానని ఎందుకు అంటాడు హెబ్రీ1.1
      మొదటి సృష్టి నేనేనని ఏసుప్రభు వారు ఎందుకు సాక్ష్యం ఇస్తాడు ప్రకటన3.14

    • @BenuguAmosu
      @BenuguAmosu 4 года назад +1

      @@bhavanibhanu1352 సిస్టర్ తండ్రి కుమార్ పరిసుద్దాత్మ గూర్చి బ్రదర్ దానియేలు BIBLE UCKONOW TELUGU FACKTS YOUTUB CHANEL ఉంది ఈMSG దయచేసి వినండి CHRIST CHURCH KONARK ODISHA

  • @kalpananagu4562
    @kalpananagu4562 4 года назад

    Amavasa roju ani koda undhe kadha anna

    • @satyavedasagar6989
      @satyavedasagar6989 4 года назад

      Undi amma antariksham lo garige daani alaperu pettukunnaru ante.

  • @p.rameshramesh968
    @p.rameshramesh968 4 года назад

    Super answers brother god bless you

  • @rajanirajani2482
    @rajanirajani2482 4 года назад +1

    Valuable msg tq brother vadhanalu 🙏🙏🙏

  • @benjmaneeduri9138
    @benjmaneeduri9138 2 года назад

    🙏🙏🙏🙏