చివరి భాగం//పొందూరు గౌరి శివభాగవతం//9849543240, 9866782864

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024

Комментарии • 78

  • @chvgrnaidu7695
    @chvgrnaidu7695 3 месяца назад +8

    . గౌరీ గారు మీ నటన ఆట పాట అన్ని అద్భుతం గతించిపోతున్న కళను బతికించిన మీ లాంటి కళాకారులందరికీ మా దన్యవాదాలు 🙏

  • @sandeepbotsa1153
    @sandeepbotsa1153 Месяц назад +3

    తవిటినాయుడు గారు సూపర్ టాలెంటెడ్ సూపర్ sir

  • @mallaiahneerudu8921
    @mallaiahneerudu8921 2 месяца назад +4

    గౌరీ గారికి కలాభివందనాలు 👌👌👌💐💐💐

  • @sivakrishna1175
    @sivakrishna1175 7 дней назад +1

    Nijamgane parvathi ga act chesina thavitinaidu garu chala baga act chesaru really good acting ❤❤❤

  • @SankararaoBoddu
    @SankararaoBoddu 7 месяцев назад +25

    ఆ వెనుక తాళాలు వొయించుతున్న అమ్మాయికి ఒక లైకు

  • @saiprasad3483
    @saiprasad3483 Месяц назад

    Good timing and good stemina Gori garu

  • @lalithabongu
    @lalithabongu Год назад +22

    ఇలాంటి అద్భుతమైన వీడియోస్ పెడుతున్న 'APKSS' వారికి, చక్కగా ఫెర్ఫామెన్స్ చేస్తున్న గౌరి గారి బృందానికి ధన్యవాదాలు💐

  • @g.trinadham.gottapu.4118
    @g.trinadham.gottapu.4118 16 дней назад +1

    మీ టీంలో అందరూ కలిసి చాలా బాగా ఎవరి పాత్ర వారు చాలా బాగా పోషించు చున్నారు. ఆర్కెస్ట్రా కూడా చాలా బాగా నచ్చింది. దయచేసి మీరు ఏమి అనుకోక పోతే చిన్న సవరణ నారదుడు వేసిన అమ్మాయి డైలాగులు కొంచెం స్లో రావాలి నేను మీ మీద అభిమానంతో చెబుతున్నాను.(నేను మార్కొండపుట్టి శివభాగవతం గురువుగారైన కీర్తిశేషులు గొట్టాఫు నారాయణస్వామి కుమారుడును.)

    • @apkss7558
      @apkss7558  16 дней назад

      సార్ ధన్యవాదములు...ఒకసారి మాకు ఫోన్ చెయ్యగలరు...9000601957

  • @user-cf5dj3km8e
    @user-cf5dj3km8e 9 месяцев назад +1

    అమ్మ గౌరీ శంకర గంగ భగవతం చాలా బాగా వివరించారు 🙏 అందరూ బాగా చేశారు 🙏🙏🙏🙏🙏🙏 నువ్వు పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chvgrnaidu7695
    @chvgrnaidu7695 Месяц назад +1

    తవిటినాయుడు గారు ఆడ వేషంలో (పార్వతీ పాత్రధారి) అద్భుతంగా నటించారు

  • @barrirajsekhar8866
    @barrirajsekhar8866 Год назад +6

    ఇరగదీశారు 👌👌👌👌👌 చాలా రోజులకు చాలా మంచి శివ బాగోతం , మాటలతో వర్ణించలేము.

  • @satishbodakurth8923
    @satishbodakurth8923 Месяц назад +1

    Gowri energy......oka like esukondi

  • @SasiSasi-xx8qr
    @SasiSasi-xx8qr 2 месяца назад +1

    గంగా వాయిస్ చాలా బాగుంది యాక్టింగ్ సుపర్

  • @tavitandoraasari4977
    @tavitandoraasari4977 19 дней назад

    Jeer gonthu chaala bagundi akka

  • @ramalingeswararaokandregul385
    @ramalingeswararaokandregul385 9 месяцев назад +8

    . అందరూ కూడా గొప్ప కళా కారులు మీ కు. నా పేరు నా పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ

  • @kdevidas5806
    @kdevidas5806 2 месяца назад +1

    హైదరాబాద్ నుండి -గొప్ప కళాకారులు మీరు.

  • @user-qy3br6zn9f
    @user-qy3br6zn9f Год назад +1

    super chala bhagundi,..

  • @naiduentertainer157
    @naiduentertainer157 10 месяцев назад +1

    Parvathi natana....ganga singing,dance vere level ❤

  • @sravantisantosh4204
    @sravantisantosh4204 Год назад +1

    🙏Super chala bagundi🙏🙏💐

  • @suraganiprakasarao899
    @suraganiprakasarao899 3 месяца назад +1

    Harmonium sound తగ్గిస్తే వారు పాడే పాట అర్థం అవుతుంది. గౌరి గారు perfomance బాగుంది.

  • @venuravula8838
    @venuravula8838 Месяц назад

    Comedy actor acting super

  • @gyatrisetti6273
    @gyatrisetti6273 Год назад +6

    అద్బుతం మహద్బుతంమాది పరజపాడుమాఊల్లో పార్వతీ పార్వతీ పాత్రధారి ఉన్నారుఆయనమీరు వోరిహఱర్సకిరాగల్గుతరplz

    • @santoshkondetichannel3903
      @santoshkondetichannel3903 9 месяцев назад

      మీ పేరు?
      మాది కుందర తిరువాడ.. నేను కళాకారుడిని

  • @gramu76
    @gramu76 9 месяцев назад

    Super మేడం.గంగా దేవి అలంకరణలో మీరూ సూపర్......

  • @dummurajarao276
    @dummurajarao276 9 месяцев назад

    Super wonderful fantastic performance Gowramma team

  • @user-qy3br6zn9f
    @user-qy3br6zn9f Год назад +1

    super chala bagundi.. ❤

  • @appalanaidulolugu3876
    @appalanaidulolugu3876 4 месяца назад +2

    Nice performance all the best

  • @naiduentertainer157
    @naiduentertainer157 10 месяцев назад

    Chaka chakkati sivabhagotham....👏👏🙏🙏🙏

  • @gokurlakrishna8307
    @gokurlakrishna8307 3 месяца назад +1

    Super talli

  • @lpraju1976
    @lpraju1976 4 месяца назад

    Super... Gowri brundam ki hatsup

  • @ramakrishna07bonela19
    @ramakrishna07bonela19 Год назад +2

    Super voice akka👌👌👌👌💐💐💐

  • @user-ej2le5lw5l
    @user-ej2le5lw5l 11 месяцев назад +3

    Great singers...❤

  • @user-qy3br6zn9f
    @user-qy3br6zn9f Год назад +1

    super chala bagundi..

  • @ramanatamada7690
    @ramanatamada7690 Год назад +3

    Exlent performance

  • @g.trinadham.gottapu.4118
    @g.trinadham.gottapu.4118 16 дней назад +1

    హార్మోనియం దగ్గర మైక్ సౌండ్ తగ్గించాల

  • @lingalamohan296
    @lingalamohan296 Месяц назад

    Gouri akka madhi thandyam super akka miru

  • @gyatrisetti6273
    @gyatrisetti6273 Год назад +3

    మీరు అంటే గౌరీ గారు

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 Год назад +3

    Good voice 🙌🙌🙌

  • @lakshmiaratikotla1464
    @lakshmiaratikotla1464 Год назад +2

    Super 👌

  • @gyatrisetti6273
    @gyatrisetti6273 Год назад +5

    తవిట్నాయుడుగారు అర్థనారీశ్వర స్వరూపం ఎక్కడా చేజారలేదు,;👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙊

  • @GBRao-ul7xk
    @GBRao-ul7xk 2 месяца назад

    Dolac super super ❤❤

  • @SaiShankar-ob7wk
    @SaiShankar-ob7wk 6 месяцев назад

    Super chala bagaa che saru

  • @nayanagovindareddy2779
    @nayanagovindareddy2779 6 месяцев назад +1

    Super ❤

  • @ThanishKaranam
    @ThanishKaranam Месяц назад

    Chalabaguindi in😮❤❤

  • @g.ramana3248
    @g.ramana3248 Год назад +3

    👌👌👌👌👌👌🌹

  • @annajiraosripada4869
    @annajiraosripada4869 Год назад

    Supar pata chalabagundi

  • @BhaskarJamana
    @BhaskarJamana 4 месяца назад +1

    👌👌🙏🙏

  • @tavitandoraasari4977
    @tavitandoraasari4977 19 дней назад

    🎉🎉🎉🎉🎉

  • @chvgrnaidu7695
    @chvgrnaidu7695 2 месяца назад

    తాళాలు వేసేవారు తెర వెనుక ఉంటే బాగుంటుంది అలాగే పార్వతి పాత్ర పాటపాడినపుడు గంగ పాడగూడదు గంగ పాట పాడినప్పుడు పార్వతి పాడగూడదు అప్పుడు పాత్రలఉద్దేశ్యం ప్రేక్షకులకు అర్ధం అవుతుంది 🙏

    • @apkss7558
      @apkss7558  2 месяца назад

      కరెక్ట్ గా చెప్పారు సార్

  • @desettilakshmanaraodesetti6796
    @desettilakshmanaraodesetti6796 9 месяцев назад

    super progamm

  • @charanpogaku9847
    @charanpogaku9847 8 месяцев назад

    Mana jana pada kalalni kapadutunnadunanduku thaks

  • @korrayikrishna3093
    @korrayikrishna3093 6 месяцев назад

    Gowri super anna

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 8 месяцев назад

    Super super super

  • @user-wb2ui9wh2m
    @user-wb2ui9wh2m Месяц назад

    Mujic tappa

  • @user-nx3dx3sw7x
    @user-nx3dx3sw7x 9 месяцев назад

    Super👌👌🍎

  • @srinivastarini3638
    @srinivastarini3638 9 месяцев назад +1

    Okalupadinappudu

  • @prathitanandaswami5379
    @prathitanandaswami5379 2 месяца назад

    God bless you

  • @srinivastarini3638
    @srinivastarini3638 9 месяцев назад

    Parvathipadinapudu gowri padakudadu venukaunnavalupadutaru

  • @Kumar-jg5by
    @Kumar-jg5by Год назад

    Venaka papa porpomenc super Gowari Akka...name cheppu please

  • @koteswararaoparaselli53
    @koteswararaoparaselli53 Месяц назад

    Program booking price anta

  • @Asha-fx3lb
    @Asha-fx3lb Год назад

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐👍

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 3 месяца назад

    🎉

  • @ManikantareddyAmbati-yi1sj
    @ManikantareddyAmbati-yi1sj Год назад +1

    P

  • @desettilakshmanaraodesetti6796
    @desettilakshmanaraodesetti6796 Год назад +3

    Old..progames .young.Not inters

  • @user-wb2ui9wh2m
    @user-wb2ui9wh2m 22 дня назад

    Siva parvathulu gangamma kadha manche budhhe to madulu koyandi lekentey anubavistaru b carfull

  • @gokurlakrishna8307
    @gokurlakrishna8307 3 месяца назад

    Super talli