దగ్గరికి రారా.. YSRCP Vijayasai Reddy Vs Reporters - SHOCKING Questions - SESNATIONAL Answers | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • దగ్గరికి రారా.. YSRCP Vijayasai Reddy Vs Reporters - SHOCKING Questions - SESNATIONAL Answers | TV5
    #ysrcplive #vijayasaireddylive #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 1,7 тыс.

  • @eswararao6492
    @eswararao6492 Месяц назад +202

    ప్రతి దానికి కులం కార్డు తీయడం మీకు బాగా అలవాటు అయ్యింది

  • @mandavacommunications3819
    @mandavacommunications3819 Месяц назад +281

    నీ మీద ఆరోపణలు చేసినది టీ డీ పీ కాదు మీడియా కాదు శాంతి మొగుడు మదన్ మోహన్

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati Месяц назад +77

    మీరు విలేఖరులా లేక సాయిరెద్డి ఇంట్లో పనిమనుషులా? ఒరేయ్, వాడు, అంటున్నా పెద్దగా పట్టించుకోవట్లేదెందుకు?

    • @girishbabu2697
      @girishbabu2697 Месяц назад

      Food pedathaaru sir ,andhuke pattimchukoledhu

  • @Hussain18755
    @Hussain18755 Месяц назад +113

    వాడు ఎవడో మదన్ రిపోర్ట్ ఇస్తే.. కమ్మ కులం గురించి ఎందుకు అనడం ఏంటి.. లోఫర్గా

    • @ramakrishna2823
      @ramakrishna2823 Месяц назад +7

      వాడు కమ్మవారికి పుట్టాడు

    • @ramakrishna2823
      @ramakrishna2823 Месяц назад +6

      సాయి గాడు కమ్మోడికి పుట్టాడు కదా అందుకేనేమో ఆ బాధ

    • @haribabu384
      @haribabu384 Месяц назад

      ​@@ramakrishna2823 point to be noted

    • @user-pj9gk1us4n
      @user-pj9gk1us4n Месяц назад

      Kammaaithe anyam chesina bayataku raru annatlu matladuthunnadu ento

    • @bulbul6011
      @bulbul6011 Месяц назад

      fix_eco_drc
      -type max_transition | max_capacitance | max_fanout
      -cell_type clock_network
      [-methods {size_cell | insert_buffer | insert_inverter_pair}]
      ...

  • @sumangurueducation2701
    @sumangurueducation2701 Месяц назад +584

    గాడు, వాడు, వీడు.... ఇది YCP భాష

    • @ymuni223
      @ymuni223 Месяц назад +31

      వైకామ అధికార భాష

    • @sujathasuji7120
      @sujathasuji7120 Месяц назад +18

      నాకు ఒక అర్థం కాదు మీడియా వాళ్లందర్నీ అరే అరే అని పిలుస్తున్నాడు ఇదేంటి సార్ వీళ్లేమో సార్ అంటున్నారు 🙄

    • @anilvelagapudi
      @anilvelagapudi Месяц назад

      1000mg viagra vesukuni vuntadu musalodu kani mahanubhavudu 😂😂😂😂😂😂😂😂😂 Visa Reddy thata

    • @mallikarjunacherlopalle3135
      @mallikarjunacherlopalle3135 Месяц назад +2

      Neeku, neeku sambhandham leni variki ranku anta gadithe, nee basha intakanna goram ga vuntundhi

    • @mkt65361
      @mkt65361 Месяц назад

      Mari aa munjakodukulu avallulu vaagithe respect ela vastundi Suman

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 Месяц назад +87

    ఒరేయ్ విజయసాయి reddy మీరు అధికారం లో ఉన్నప్పుడు బాబు గారి కుటుంబం పై అన్నప్పుడు ఈరోజు నీ విషయం వచ్చే సరికి తట్టుకోలేక పోతున్నావ్ హౌలే

  • @praveenkumar4875
    @praveenkumar4875 Месяц назад +31

    ఇవన్నీ ఎందుకు నేను DNA టెస్ట్ కి ఓకే అంటే సరి ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు.

  • @sriramashakthi8756
    @sriramashakthi8756 Месяц назад +239

    మదన్ మోహన్ తెలీదు అన్నాడు. వెంటనే రెండు సార్లు కలిశాడు అంటున్నాడు. అబద్ధం కూడా కరెక్ట్ గా చెప్పకపోతే ఎలా తాత

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 Месяц назад +103

    లెటర్ రాసింది అవిడ భర్త ఐతే , మహా న్యూస్ వంశీ నీ తిడుతున్నారు ఎంట్టి? బుర్ర పోయినట్టుంది.

  • @BrokenLooser2128
    @BrokenLooser2128 Месяц назад +26

    అబ్బాయే పుట్టాడు... అచ్చం నాన్న లాగే ఉన్నాడు

  • @applemobiles.kondapurapple6208
    @applemobiles.kondapurapple6208 Месяц назад +19

    విజయ్ సాయి రెడ్డి.... ప్రతి జర్నలిస్టుని అరె, ఒరె అని ఏకవచనంతో సంబోధించి మాట్లాడారు.
    వయసులో చిన్నవారు అన్నంతమాత్రాన అందరినీ అరె అని పిలువడం... ఇది మీ సంస్కారం.

  • @nagothusuresh6292
    @nagothusuresh6292 Месяц назад +118

    విజయ్ సాయి గాడు , సచ్చేల ఉన్నాడు . ప్రెస్టేశంలో

  • @narasimhuluc7322
    @narasimhuluc7322 Месяц назад +482

    ఇందాక తెలియదు అన్నాడు. ఇప్పుడు మదన్ మోహన్ తెలుసు అంటున్నాడు

    • @mandalapuveerendraprasad1747
      @mandalapuveerendraprasad1747 Месяц назад +9

      Evada mee intiki kuda vachadata, athane cheppadu.
      Oka abaddam kosam nuvvu vanda abaddalu cheputharu

    • @dasavsn7087
      @dasavsn7087 Месяц назад +4

      Yaa

    • @vasundaradevi1511
      @vasundaradevi1511 Месяц назад +3

      Yes

    • @VendrapukondababuDurgesh
      @VendrapukondababuDurgesh Месяц назад +11

      విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాడు, దొంగలు సమాధానం చెప్పలేరు.

    • @ssp02707
      @ssp02707 Месяц назад +6

      Sai reddy irukkunnadu , dorikipoyadu - DNA test lo kuda dorikipothadu

  • @wizjean
    @wizjean Месяц назад +283

    విజయ్ సాయి రెడ్డి గారు... ప్రతి జర్నలిస్టుని అరె, ఒరె అని ఏకవచనంతో సంబోధించి మాట్లాడారు.
    వయసులో చిన్నవారు అన్నంతమాత్రాన అందరినీ అరె అని పిలువడం... ఇది మీ సంస్కారం.
    నేను తప్పు చేయలేదని... చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టింది మీరు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక... ప్రశ్నలు వేసిన వారినే నువ్వు చెప్పురా అనడం... మీ విజ్ఞతకి తార్కాణం.

    • @botlaguntamahendra4761
      @botlaguntamahendra4761 Месяц назад +14

      కొవ్వు

    • @mallipudipattabhi5485
      @mallipudipattabhi5485 Месяц назад

      ​@@botlaguntamahendra4761విజయసారెడ్డి ఎప్పుడు కులం గురించి మాట్లాడుతుంటారు కదా ఆ కులం కొవ్వుతోనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు

    • @bchangalrayudu6413
      @bchangalrayudu6413 Месяц назад +1

      Sir Patrika velekarulu .nijayathi ga unte ,nijayathi varthalu rasthe yevaraina bhaya padatharu. Ippudu unna velekurulu ,black mail chesi dabbulu theesukoni varthalu rasthunnaru. Vayyasu 60yrs Aina musalidiki buddi lekunte yemataro cheppu.ade vayasalu chennavadaina buddi bagunte maryada esthadu.antegani vayasulo.paeddavadaina matrana gouram evvaru.adi ippudu unna velekarulu and patrikalu.

    • @kosuriramesh7639
      @kosuriramesh7639 Месяц назад +1

      బాగాచెప్పారు

    • @gouseshaik8010
      @gouseshaik8010 Месяц назад

      అలాంటి ఆరోపణలు చేస్తే ఎవడైనా ఇలాగే అంటాడు

  • @vidyasagar9835
    @vidyasagar9835 Месяц назад +28

    దొరకపోతే వచ్చె ప్ర స్ట్రేషన్ మొహంలో కనిపిస్తుందీ .

  • @evenkat5936
    @evenkat5936 Месяц назад +18

    వాడు వీడు అని తిడుతున్నా గానీ జర్నలిస్ట్ లు నవ్వుతున్నారు😂

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 Месяц назад +114

    నిన్నెవరు ఏమి అనకూడదా..నువ్వు అందరి గురించి మాతాడుతావా..మీకు ఇంగిత జ్ఞానం వుందా..

  • @udaykumarkoramanchi2833
    @udaykumarkoramanchi2833 Месяц назад +197

    మధ్యలో కమ్మ సామాజిక వర్గం ఎందుకు వస్తుంది రా ఏదవన్నారా ...ఎదవ....సాయిరెడ్డి గా ...నీకు జీ పగులుద్ది

  • @rameshgoud3398
    @rameshgoud3398 Месяц назад +42

    పెద్దాయన మాట్లాడిన తర్వాత అందరికీ భోజనాలు ఉన్నాయి...
    ఎవరు భయటకు పోవద్దు..🤣🤣🤣🤣

    • @Teluguthota96
      @Teluguthota96 Месяц назад

      నెల్లూరు ఎన్నికల ప్రచారం లో భోజనాలు ..😂😂

    • @rameshgoud3398
      @rameshgoud3398 Месяц назад +1

      @@Teluguthota96 yes bro..🤣🤣🤣🤣

  • @Hussain18755
    @Hussain18755 Месяц назад +51

    బాగా బలిసింది వీళ్ళకి... ఇలాంటి అకృత్యాలు ఎన్ని చేశాడో.. ఇతన్ని వంగబెట్టి dna టెస్ట్ చెయ్యాలి

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +292

    వీడికి కోర్ట్ లో అబద్దాలు చెప్పి, చెప్పి నిజం మర్చిపోయాడు.

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k Месяц назад +251

    జూపూడి నువ్వు ఎందుకు ఉన్నావు వాడి ప్రక్కన.... సిగ్గులేదా

    • @charankumar7377
      @charankumar7377 Месяц назад

      ఏంలేదు బ్రో, ఎందుకటే వాడికి వీ సా రే గు** అంటే బాగా ఇష్టం కాబట్టి...😂 వీలైనప్పుడు అల్లా పిసకచ్చు అని

    • @venkataramanvemulapati6905
      @venkataramanvemulapati6905 Месяц назад +16

      Door bayata duty chesi vuntadu adi chesi chesi alavatu aye vuntundi anduke vaadi pakkana kurchunadu

    • @rangaprasadsurapaneni9519
      @rangaprasadsurapaneni9519 Месяц назад

      జూపూడి నమ్మిన వాళ్ళని మోసం చేసే వ్యక్తి

    • @prasadcln3776
      @prasadcln3776 Месяц назад

      Lofar gaallu

    • @udaykumarkoramanchi2833
      @udaykumarkoramanchi2833 Месяц назад +8

      @@user-fc8zi6qx8kబిర్యాని మందుకి పైసలు ఇస్తానని చెప్పొంటాడు....కామ సాయి గాడు

  • @RowdyRajanna
    @RowdyRajanna Месяц назад +12

    మొత్తానికి క్లారిటీ వచ్చింది.... తాత ఏ తండ్రి అని 😂

  • @SIVOHAM-AHAMASMI
    @SIVOHAM-AHAMASMI Месяц назад +9

    అసలు విషయం చెప్పకుండా పక్కత్రోవ పట్టించడానికి వీరు చెబుతున్నవి అబద్దాలని తెలుస్తున్నది🚩

  • @grprasadgadde
    @grprasadgadde Месяц назад +153

    రంకు నేర్చినమ్మ బొంక నేర్వదా😂

  • @likamusicchannel
    @likamusicchannel Месяц назад +481

    సాయి రెడ్డి నీకు మదన్ తెలియదు కానీ వాళ్ళ ఆవిడ తెలుసునా నీకు. నీకు ఓడినా తగ్గలేదు

    • @kpmpdachvkkhnbotivahddk
      @kpmpdachvkkhnbotivahddk Месяц назад +6

      Mari anduke ga kadupu chesindi

    • @user-dh7xk6cl2g
      @user-dh7xk6cl2g Месяц назад +1

      మీ ఆవిడ కూడా తెలిసే ఉంటాది బ్రో😂

    • @anilvelagapudi
      @anilvelagapudi Месяц назад +1

      1000mg viagra vesukuni vuntadu musalodu kani mahanubhavudu visa reddy thata 😂😂😂😂😂😂😂😂

    • @shankarmagapu4152
      @shankarmagapu4152 Месяц назад

      Yes

    • @mahireddy9890
      @mahireddy9890 Месяц назад

      నాకూ మాధవ రెడ్డి కీప్ తెలుసు

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 Месяц назад +10

    ఓడినా కులగజ్జి తగ్గటంలేదు, ఇతనికి,
    మదన్ మోహన్ ఎవరు అని తరువాత స్కాలర్షిప్ గురించి వచ్చాడు అని అంటఉన్నారు

  • @zareefb4018
    @zareefb4018 Месяц назад +12

    వీడికి ఎంత బలుపు జర్నలిస్టులు అందర్నీ వాడు వీడు అంటున్నాడు. ఈడెమ్మ వీళ్ళకి ఎంత బలుపు ఇంకా బలుపు తగ్గలేదు.

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 Месяц назад +48

    విలేకరులు మీకు సిగ్గుందా సాయి రెడ్డి మిమ్మల్ని అరే ఒరేయ్ ఆడు వీడు అంటుంటే మీరు సార్ సార్ అని అంటారేంటి . మీకు మాట్లాడటం రాదా

  • @narasimhuluc7322
    @narasimhuluc7322 Месяц назад +469

    ఓడినా బలుపు తగ్గడం లేదు వీళ్ళకి

    • @user-cv4uk7ib5j
      @user-cv4uk7ib5j Месяц назад +2

      Just wait time will come

    • @SnehapuricolonyWelfare
      @SnehapuricolonyWelfare Месяц назад +2

      Democracy lo gelupu otami rendu untai CBN garu 3times odipoyaru kadha

    • @Aravind-fy2rb
      @Aravind-fy2rb Месяц назад +2

      Cbn never won any elections individually keep in mind strongly

    • @tummalapalliramakrishna3279
      @tummalapalliramakrishna3279 Месяц назад +5

      Money Muscle Power

    • @anilvelagapudi
      @anilvelagapudi Месяц назад +1

      1000mg viagra vesukuni vuntadu musalodu kani mahanubhavudu visa reddy thata 😂😂😂😂😂😂

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 Месяц назад +7

    మీరు జర్నలిస్టులేనా
    ఆ వెకిలి నవ్వులేంటి
    ఒక వెధవ నుంచి ఒక్క నిజం కూడ రాబట్టలేకపోయారు

  • @raodb3679
    @raodb3679 Месяц назад +11

    అధికారం ఉండి ఉంటే ఆ విలేఖరులు అందరూ ఈపాటికి లోపల ఉండే వారు.

  • @sankaryadala
    @sankaryadala Месяц назад +575

    సాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri Месяц назад +18

      100% correct

    • @bknaresh1106
      @bknaresh1106 Месяц назад +20

      వద్దు నిజం తేలుతుంది😂

    • @gopinathcherukuri1008
      @gopinathcherukuri1008 Месяц назад +2

      Non of our business. No one should involve in other's personal matters.

    • @Godschoices
      @Godschoices Месяц назад +21

      Happy father day in grand fathers age

    • @rajuvasu9060
      @rajuvasu9060 Месяц назад +14

      ​@@gopinathcherukuri1008then why criticize pavan kalyan personal matter

  • @likamusicchannel
    @likamusicchannel Месяц назад +199

    సాయి రెడ్డి నీకు కానీ నీ నాయకులకు కానీ మీడియా కి గౌరవం ఇవ్వడం చేతకాదు. నీకు బలుపు చాలానే ఉంది సాయిరెడ్డి.

  • @vidyasagar9835
    @vidyasagar9835 Месяц назад +8

    5:29 DNA matter వచ్చినప్పుడు అయిన నేను రెడీగా ఉన్న అని చెపొచ్చు కదా

  • @madavidatta9849
    @madavidatta9849 Месяц назад +4

    ఇప్పుడే మదన్ తెలీదు అన్నాడు.. ఇప్పుడు రెండుసార్లు కలిశాడు అంటున్నాడు 😂😂

  • @CHINNALATEJESWARARAO
    @CHINNALATEJESWARARAO Месяц назад +73

    బురద చళ్ళితే మేము కడుక్కుంటూ ఉండాలా అన్ని అంటున్న మీరు, గతంలో ప్రతిపక్ష పార్టీ ని అసత్య ఆరోపణలు చేసినప్పుడు మీ బుద్ది ఏమైంది సార్ 🤣🤣🤣

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 Месяц назад +85

    ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న విలేకరులకు కొద్దిగా అన్న సిగ్గు ఉంటే విజయ సాయి రెడ్డి మాట్లాడే మాటలకి సమావేశాన్ని బహిష్కరించి బయటికి రావాలి మీరు

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Месяц назад +1

    విజయ్ సాయి రెడ్డి గారు జగన్ గారి కి మీకు విరోధం కల్పించి మీ కేసులలో మీకు కలతలు సృష్టించి శిక్షలు పడేలా చేయాలని ఆలోచన జాగ్రత్తగా ఉండండి

  • @mpr6594
    @mpr6594 Месяц назад +3

    ఏంట్రా బాబు అందర్నీ భయ పెట్టేస్తున్నావ్.....

  • @sathwiksathwik7000
    @sathwiksathwik7000 Месяц назад +95

    పక్కన పకోడీ ని కూర్చో బెట్టుకున్నపుడే అర్ధమైందిలే.. ప్రీవిలేజ్ కమిటీ లేదు నీ బొక్కా లేదు.. చెప్పటం ఎందుకు చేయ్యొచ్చుగా కంప్లైంట్

  • @perisettybabuwbhadrachalam7553
    @perisettybabuwbhadrachalam7553 Месяц назад +78

    మీడియా ప్రతినిధులను గౌరవించలేని వ్యక్తిని నిలదీయలేని మీడియా సత్తా 😂😂😂

  • @kosuriramesh7639
    @kosuriramesh7639 Месяц назад +3

    గేయ్అని మీకుమీరె చేప్పుకుంటే నమ్ముతాము సార్ కానీ జనని బెదిరించకండి అలాగే పత్రికవారిని వాడు వీడు అర్ ఉరే అనకండి చాలహీనంగావుంది మీ బాష సార్

  • @agricultureramdasvn
    @agricultureramdasvn Месяц назад +4

    మద్యలో కులం మతం ప్రాంతం పేరు పెట్టకండి,,,

  • @honest7363
    @honest7363 Месяц назад +148

    వీడు మనిషిగా కూడా పనికిరాడు.

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +59

    బ్లాక్మెయిల్ చేస్తన్నాడు 🙏🙏🙏

  • @mnrao3300
    @mnrao3300 Месяц назад +2

    Evadu vadu annavu kada malli 2 sarlu vachadu annavu. Chala neethimanthuduvi kada, ekkada elaga enni rakaluga dochukovalo
    Baga thelisina vadivi kada.

  • @EeswarEeswar-sb6sz
    @EeswarEeswar-sb6sz Месяц назад +44

    అరేయ్....మి బ్రతుకులు ఇంతే...
    ఒకడు కడుపు చేస్తాడు....
    ఒకడు గంట... అర గంట అంటాడు.
    ఒకడు విప్పి చూపిస్తాడు.
    ఛీ మి. బతుకులు.........

  • @user-jr7mp8yr8p
    @user-jr7mp8yr8p Месяц назад +88

    మరి సాక్షి లో నారాశుర చరిత్ర అని ఎలా వ్రాసారు,,,చంద్రబాబుని అడిగారా?

  • @user-gt8pb9ng9i
    @user-gt8pb9ng9i 26 дней назад

    ముందు మీరు డీఎన్ఏ రిపోర్ట్ తీసుకురండి అని ఒక్క రిపోర్టర్ అడగడం లేదు ఎందుకు

  • @toyejirao5848
    @toyejirao5848 Месяц назад

    వంశీ కృష్ణ కి అభిజయ్యం ఉందో లేదో తెలియదు కానీ,, ప్రెస్ కాన్ఫరెన్స్ లో అఫీీలో ప్రస్ఫుటం గా కనపడుతుంది.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Месяц назад +164

    మొత్తానికి సాయి రెడ్డి తాతయ్య మళ్ళీ తండ్రి అయ్యాడన్నమాట. వీడు త్వరలో చనిపోయిన తరువాత చితి పెట్టడానికి మొదటి పిల్లలు వస్తారా, లేక ఇప్పుడు పుట్టిన బిడ్డ వస్తాడా??......

    • @sitamahalakshmi1834
      @sitamahalakshmi1834 Месяц назад +1

      నువ్వెళ్ళితే బాగుంటది.

    • @satyaambler
      @satyaambler Месяц назад +6

      Vadiki official gaa sontha pillalu leru. Iddaru ammayilu dattata teeskunnadu. Okkati tarakaratna ni pelli cheskundi. Inkoti aurobindo pharma reddy ni pelli cheskundi. Vallu vastaru veedi karmakanda ki.😂😂😂😂😂😂

    • @srieshwarmedicalsandgs-yr8mg
      @srieshwarmedicalsandgs-yr8mg Месяц назад

      మీ అమ్మ మిండగాడు వస్తాడు లే. నీకు గానీ మీ అమ్మ కు గానీ ఏమైనా అభ్యంతరమా ??

  • @spiritualheart3455
    @spiritualheart3455 Месяц назад +34

    మీరు అధికారంలో ఉన్నప్పుడు CBN మీద చేసిన నీచ వ్యాఖ్యలు మర్చి పోయార

  • @S.md.sadik...
    @S.md.sadik... Месяц назад

    చేసిందల్లా చేసి సైలెన్స్ అంటా.....ఈయన ఓ పెద్ద స్పీకర్ మరీ...

  • @kakumanisubbarao5186
    @kakumanisubbarao5186 Месяц назад +41

    రిపోర్టర్లు అందరినీ ఒరేయ్ అంటున్నాడు వీడియోలో పెద్ద తోపు అయినట్టుగా

    • @manoharkota732
      @manoharkota732 Месяц назад

      Its just friedly prnounce bro

    • @LG.telugustories
      @LG.telugustories Месяц назад +1

      తోపు తొక్క అని కాదు టాపిక్ డైవర్ట్ కోసం.

  • @venkateswararaopulagam6439
    @venkateswararaopulagam6439 Месяц назад +34

    ఇంతకీ వీడు తను గే అంటున్నాడా వీడు. పక్కన వున్నాడు కూడా గే లాగే వున్నాడే

  • @Phanindraapple
    @Phanindraapple Месяц назад +1

    Okka రోజు అయిన power lo వుండగా ప్రజల సమస్యల మీద మాట్లాడింది లేదు ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్

  • @nagendraa3998
    @nagendraa3998 Месяц назад

    వీడికి బుర్ర పోయింది,జర్నలిస్టు అనే గౌరవం లేకుండా ఒరేయ్ ఒరేయ్ అని పిలుస్తున్నారు,విడికి అహంకారం ఎంత ఉందో చూడండి

  • @honest7363
    @honest7363 Месяц назад +134

    వీని బెయిల్ రద్దు చేసి లోపలెయ్యాలి.

  • @NavajyothiDyavanapelli
    @NavajyothiDyavanapelli Месяц назад

    వీడు రిపోర్ట్లను ఇన్ని మాటలు అంటుంటే ఒక్కడు ఏదురించి మాట్లాడంలేదు

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 Месяц назад +1

    రే అని పిలిపించుకోవడానికి జర్నలిస్ట్ లకు సిగ్గు అనిపించలేదా.

  • @krishnamohangopineedi2380
    @krishnamohangopineedi2380 Месяц назад +144

    ఒర్ కులాలు ఎందుకు తీస్తూ నావు .

    • @nagothusuresh6292
      @nagothusuresh6292 Месяц назад

      వీడు చిల్లర గాడు

    • @satyaambler
      @satyaambler Месяц назад +8

      Topic divert cheyyadaniki.😂😂😂

  • @srinivaskoya4231
    @srinivaskoya4231 Месяц назад +32

    యేదో సాధించాననే గర్వం కనపడుతుంది..

  • @sankaryadala
    @sankaryadala Месяц назад +87

    మీరు అసలు సబ్జెక్టు మరచి వేరే విషయాలు మాట్లాడుతున్నారు

  • @narasimhuluc7322
    @narasimhuluc7322 Месяц назад +89

    DNA test చేపించండి

  • @venkateswararaopulagam6439
    @venkateswararaopulagam6439 Месяц назад +57

    వాడ్ని నేనే పంపిచ్చా అంటున్నాడు, వాడ్ని పంపించి వీడు వాడి ఇంట్లో దూరాడు. ఇది పక్కా

    • @varshi-harshi-memories2914
      @varshi-harshi-memories2914 Месяц назад +3

      Annaa nuvvu evaro kaani evvaroo pattani logic pattesaav…Sooper…nee comment choodagaane navvi navvi sachhaanu…😂🤣

    • @sridevigandreddy7992
      @sridevigandreddy7992 Месяц назад +1

      Same here 😂😂😂​@@varshi-harshi-memories2914

  • @Adr-y1v
    @Adr-y1v Месяц назад +17

    పింక్ డైమండ్ ఎక్కడ విజయ సాయి రెడ్డి.. దీని పై ఇంత రాద్దాంతం ఎందుకు

  • @prathipatianilkumar741
    @prathipatianilkumar741 Месяц назад +2

    రిపోర్టస్ కి మర్యాద ఇచ్చి మాట్లాడు సాయిరెడ్డి 😙

  • @kothasrilakshman4221
    @kothasrilakshman4221 Месяц назад

    Congratulations Vijay Sai reddy father 😂😂😂❤❤❤❤

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db Месяц назад +16

    ఆ భాష ఏందిరా బాబు ఆ పార్టీ ఒక్కడూ సరిగా మాట్లాడడు 🤦🤦

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +30

    అందరి పేర్లు తీసుకొని గొడ్డలి తీస్తారు ఏమో 😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏RIP

  • @user-vl3zj1gf5l
    @user-vl3zj1gf5l Месяц назад

    నీ భాష మార్చుకో కోవాలి.సాయిరెడ్డి.గారు ఎలా మాటలు అడినందుకు వైసిపి ఓడిపోయింది రోజా కొడాలి మీరంతా.మాటలు.రాని.సన్యాసులు

  • @narendranathtatini230
    @narendranathtatini230 Месяц назад

    వీళ్ళ బతుకులంతా ఇంతే, చంపుకోటాలు, దోచుకోటాలు కమ్మ వాళ్లకు పడి ఏడవటం. వీడి పుట్టుకే సవ్యం కాదు అందుకే అందరినీ అనుమానిస్తూ అవమానిస్తూ శునకానందం పొందుతుంటాడు.

  • @murthyssr-vj4sf
    @murthyssr-vj4sf Месяц назад +13

    One reporter question: how many times you met shanti😂😂😂 ....
    Answer: only few times 😂😂😂

  • @ForAndhraSaveandhra
    @ForAndhraSaveandhra Месяц назад +43

    YCP bhasha maradaaa? Vadu… veedu entiraaa

  • @gouseshaik8010
    @gouseshaik8010 Месяц назад

    విజయసాయి రెడ్డి గారు నెల్లూరి పౌరుషం చూపించారు

  • @narasimhuluc7322
    @narasimhuluc7322 Месяц назад +43

    గాడు ఏంటి అయ్య...

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +31

    అవును ఇది సాక్షి అంతా మంచి మీడియా కాదు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pappujagannathareddy998
    @pappujagannathareddy998 22 дня назад

    ఇన్ ఆ ప్రీమీట్ ది లాంగ్వేజ్ ఉసెద్ బై ది పర్సన్ ఐస్ బీయింగ్ ఇంట్రెవెయిడ్ ఐస్ వెరీ మచ్ ఉంది పార్లమెంటరీ.

  • @satheeshkumargalanki
    @satheeshkumargalanki Месяц назад +26

    ఓరి బాబోయ్ భలే నాయకులు మన
    రాష్ట్ర ప్రజల ఖర్మ

  • @abhiroop01
    @abhiroop01 Месяц назад +19

    Will Ram Gopal verma make a movie now😂😂..Aa Saai Gaadha!!

    • @Sairam30722
      @Sairam30722 Месяц назад +2

      😂😂😂 vadini bedirichena esari nee movie theyali

  • @anasuyadevicutturi9983
    @anasuyadevicutturi9983 Месяц назад +1

    నేను డిఎన్ఏ కి సిద్ధం అంటే
    సరిపోతుందిగా ఇదంతా ఎందుకు?

  • @srinivasaraokalla5626
    @srinivasaraokalla5626 Месяц назад +1

    జర్నలిస్టు లను జర్నలిస్టు లు ముందే , అరేయ్, ఒరేయ్, ఆడు, వీడు అంటున్న, ఒక్కరు కూడా, ఇది తప్పు అని,నిలదీయ లేర

  • @muralirajulapati1708
    @muralirajulapati1708 Месяц назад +54

    ఒక ఎంపీ స్థానంలో ఉండి ప్రతీ వాళ్ళని ఏరా ఒరేయ్ అంటున్నాడు అంటే వీడికి ఎంత బలుపు.

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +52

    నీకు పరువు లేదు..., ఒకవేళ ఉంటే తీసింది మదన్ గారు. నువ్వు వంశీ కి పడి ఏడుస్తున్నావ్ ఏమి రా నక్క

  • @tejavaddi1
    @tejavaddi1 Месяц назад

    అంతా బాగుంటే బూతులు బోగోలేకపోతే నీతులు చెప్పకూడదు కసాయి రెడ్డి you are unfit to టాక్ about ethics

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 Месяц назад

    ఈ న్యూస్ రాష్ట్రానికి అవసరం లేదు మరి పవన్ కు కూడా ముగ్గురు పెళ్ళాలు పిల్లలు ఉన్నారు ఆ విషయం డిబేట్ పెట్టండి రా ఆ దమ్ము ధైర్యం ఉందా

  • @user-nw5pf9ny1r
    @user-nw5pf9ny1r Месяц назад +23

    గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉన్న దాని పేరు తీసుకొచ్చాడు డిజె సాంగ్స్

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl Месяц назад +17

    విజయసిరెడ్డి ని మీద సిబిఐ ed కేసులు ఉన్నాయ్ నీకు ఈ కేసులు ఒక లెక్క నీకు వేలకోట్లు మనీ ఉండి ని దగ్గర అన్నిటిని మేనేజ్ చేస్తేవ్ ఈ జాతి దొర్బాగ్యం

  • @peddusrinivas5110
    @peddusrinivas5110 Месяц назад

    ఇంతకుముందు తెలుగుదేశం నాయకులను అన్నప్పుడు ఎక్కడికి పోయావు రా

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Месяц назад +1

    ఆరోపణలు వచ్చిన తర్వాత ముడుపులు కట్టటానికి మూడు రోజులు పట్టింది.😂

  • @ratnagiripujari4572
    @ratnagiripujari4572 Месяц назад

    ముందు తెలియదు అన్నాడు ఇప్పుడు 2 టైమ్స్ వచ్చాడు అంటున్నాడు

  • @srinivasaraojampani576
    @srinivasaraojampani576 Месяц назад +11

    ఓడిపోయినా కమ్మ కులం కమ్మ కులం అని ఇంకా ఏడుస్తున్నాడు. వీళ్లంతా కమ్మ కులం పేరు చెప్పుకొని బతుకుతున్నారు.

    • @balaramakrishnagangavarapu4445
      @balaramakrishnagangavarapu4445 Месяц назад

      బాగా చెప్పావ్ యాదవ వంశీ బాబు పవన్ అను. తప్పు లేదు కమ్మ అంటున్నాడు వెదవ

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 Месяц назад +22

    మీ బ్రోకర్ ఛానల్ సాక్షి లో బ్రోకర్ మాటలు మాట్లాడినప్పుడు యవరి 🍦 క్రీమ్ నోట్లో పెట్టుకున్నారు

  • @saikiranbollineni5052
    @saikiranbollineni5052 Месяц назад

    All the best sai reddy garu... 👍

  • @gmraja2944
    @gmraja2944 Месяц назад +41

    ✍️ ఒక MP గారు మాట్లాడే భాష ఇలా ఉంటే ఎలా?

  • @gangipullaiah6985
    @gangipullaiah6985 Месяц назад +15

    ముసిలోడి చేతిలో ఉదయ్ కి మూడిందేమో జాగ్రత్త

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 Месяц назад

    ఈడు ఇంకా జగ్గడు పవరులో ఉన్నాడనుకుని విర్రవీగుతున్నాడు

  • @nageswararaoattada5033
    @nageswararaoattada5033 Месяц назад

    మిర్దేర్ జరిగిన అరగంట కి ప్రెస్ మీట్ పెట్టి ఎం ఆధారం ఉందని చంద్ర బాబు చేయించాడు అని వాగాడు జగన్ సాయి ...అప్పుడు మీకు లేదా ఇంగిత జ్ఞానం😂😂😂😂

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +30

    A2 ఛీ తూ RIP 😢