దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ అయ్య గారికి అమ్మాగారికి వందనాలు నాకు క్యసార్ నాకోసం ప్రార్థన చేయండి నాభర్త తాగుడు వెసానం నుండి విడుదల కోసం ప్రార్థన చేయండి నాకొడుకు చదువు పట్ల ఆసక్తి కోసం ప్రార్థన చేయండి
Total song... like a heart touching...❤.but the last song & lyrics it's feeling like a heaven...❤❤ thank you for making a new song and we pray to God for more videos and message...🙏🙏💝💝
Glory to God and Happy to see present young generation with Brother Paul Emmanuel's family on the platform.Glory to the most High God for leading Paul Emmanuel garu to make this wonderful Christmas video.
Simply superb n melodious annaya....many more glorious medley project yet to go with God's abundance blessings....rejoice in the lord presence....music songs dress code background everything superb awesome....❤❤❤❤
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ అయ్య గారికి అమ్మాగారికి వందనాలు నాకు క్యసార్ నాకోసం ప్రార్థన చేయండి నాభర్త తాగుడు వెసానం నుండి విడుదల కోసం ప్రార్థన చేయండి నాకొడుకు చదువు పట్ల ఆసక్తి కోసం ప్రార్థన చేయండి
Joy to the world song Telugu translation first time vinnamu, tq🙏
Ee patala dwara devuninamamunake mahimakalugunugaka Amen 🙏🙏🙏from nellore 🙏🙏🙏
praise the Lord pastor garu pastor amma garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Heaven lo andharu angels 😇 kalisi Naa thandrini aaradhisthunatlu undhi... Naa thandri niku matrame mahima.... 🎉🎉🎉🎉🎉💃💃💃💃🥰🥰🥰🥰🥰
Praise the lord brother 🙏 hallelujah hallelujah hallelujah 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 hall elijah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐
Praise the lord.wonderfull . amazing.glory to god hallelujah 🎉😂
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున - మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందున
రక్షకుండుదయించినాడు - రారే గొల్ల బోయలార // 2 //
తక్షనమున బోయి మన ని - రీక్షణ ఫల మొందెదము // 2 //
రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట ఉదయించినాడట
హాయి లోకమా ప్రభువచ్చెన్
అంగీకరించుమీ
పాపాత్ములెల్ల రేసునున్
కీర్తించి పాడుఁడీ, కీర్తించి పాడుడి, కీర్తించి పాడుడి
హాయి రక్షకుండు ఏలును
సాతాను రాజ్యమున్
నశింపఁజేసి మా యేసే
జయంబు నొందును, జయంబు నొందును, జయంబు నొందును
తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మా - ఓ మరియమ్మా // 2 //
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు // 2 //
బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా // 2 //
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా // 2 // // తూర్పు దిక్కు //
గొల్లలంతా దూత ద్వారా
యేసు యొద్దకు వచ్చియుండిరి // 2 //
వచ్చియుండిరి నమస్కరించిరి // 2 //
మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె // 2 //
పాకలో పుట్టె పాకలో పుట్టె // 2 //
మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె // 2 //
లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు // 4 //
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు // 2 //
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే // 2 //
దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో // 2 //
శుద్ధ రాత్రి సద్ధణంగా నందరు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కొనగా
బరిశుద్దుడౌ బాలకుడా
దివ్య నిద్ర పొమ్మా
దివ్య నిద్ర పొమ్మా
కన్నియ మరియమ్మ గర్భమందున // 2 //
ఇమ్మానుయేలనెడి నామమందున // 2 //
శ్రీ యేసుండు జన్మించె రేయిలో // 2 //
నేడు పాయక బెత్లెహేము ఊరిలో // 2 //
శ్రీ యేసుండు జన్మించె రేయిలో // 2 //
నేడు పాయక బెత్లెహేము ఊరిలో // 2 //
బేత్లేహేము గ్రామామెంతో పుణ్య గ్రామము
యేసు రాజుకేసి పెట్టె పశుల కొట్టము // 2 //
ఈనాడే మనకు పండుగ రారండి ఆడి పాడగా // 3 //
రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
నేడెంతో మోదమొందగా - ఈ పాపి రక్షణార్ధమై // 2 //
పద ర పొదాము రన్న
శ్రీ యెసుని చూడ
పద ర పొదము రన్న // 2 //
శ్రీ యెసన్న నట లొక రక్షకుడట
శ్రీ యెసన్న నట లొక రక్షకుడట
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట
పద పద పద పద పద పద పద
పద ర పొదము రన్న శ్రీ యెసుని చూడ
పద ర పొదాము రన్న // 2 //
ఆడుదాము పాడుదామన్నయ్య // 2 //
వేడుకతో మనమేగుదామన్నయ్య // 2 //
రాజులకు రాజు పుట్టెనన్నయ్య // 2 //
రారే చూడ మనవెల్లుదామన్నయ్య // 4 //
రారే చూడా వెళ్లుదాం
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
🎉
Can some one give me the full song of 9th one
God bless abundantly all of u God used mighty ly
Psalms 133:1
is the word going to be true by this togetherness Amen...
Devunike mahima 🎉🎉🎉🎉🎉🎉
Hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏 TQ lord
Iam really enjoying this songs inthe name of Jesus Christ 💕💕💕💕
Vandrafull mildly anna devuniki mahima kalugunugaka amen
Wow asalu em chepali ఇలాంటి MEDLEYS వింటుంటే నా మనసు చాలా పులకరిస్తుంది brother...God bless you అన్నా... happy Christmas 🎄🎄🎄
వండర్ఫుల్ 🙌🙌🙌... దేవునికి మహిమ...
glory to almighty God⭐🌲🎅
Super,praise the lord Paul Anna,Wesley Anna
Happy and Merry Christmas 🎉💐🎂🍰🎊🥰😍
Praise the lord brothers and sisters nice singing God bless u 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise God🙌 ! super hardwork God use in almighty way.
Glory to God
Praise the Lord ayyagaru ammagaru
Amen amen amen 👏🔥🔥 Anna
Paraloka anubhuthi kaligindi Anna 🎉 glory to god 🙌🙌🙌wonderful Christimas song Anna may god bless you all of them.
Praise the lord Anna ,glory to almighty god 🥰,,,,❤Frm Scotland 🏴 (Stephen )
Thank you god thank s annayya
PRAISE GOD AMEEN 🙌 AMEN 💖🙏💖🙏💖🙏🙏🙌💖💖💖💖💖💖💖
All glory to God by this glorious ✨amen 🙏
Marvellous Song, Happy Christmas 💐
Praise the lord 🙏🙏🙏🙏🙏 wonder full songs 🙏🙏🙏🎉
Total song... like a heart touching...❤.but the last song & lyrics it's feeling like a heaven...❤❤ thank you for making a new song and we pray to God for more videos and message...🙏🙏💝💝
Praise the lord brother all glory to almighty may god bless all our brothers and sisters in Christ for their efforts 🎉
Wow super medly song
What a wonderful thought
Excellent.. super... jazz beatings are so nice and very cool.. i thinks its western style...
Praise the lord pastor 🙏🙏🙏🙏🙏🙏
Awesome music nice medley of old songs heart touching
May God bless Christ temple
Praise the lord 🙏🏻 pastor garu
Praise loard sir🙏🙏🙏🙏🙏
Chaala glorious ga vundhi song, more to go with God's blessings🙏🙏🙏🙏🎉
Lokarakshakudu Putenu...
Nibandana neraverche Devudu mana Devudu..
really music excellent annaya
Super songs
Praise the Lord pastor garu
Praise the lord amen John wesly brother 🙏
Praise the lord
Wonderful music ..Congratulations to Paul Emmanuel Anna
Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏
Praise the Lord🙏 Paul anna.... Wonderful glorious Christmas songs🎵🎵
Superb Anna ✨💞🎁🎄💫⛄🌲🌟
God bless your family ❤️🎉
Glory to God and Happy to see present young generation with Brother Paul Emmanuel's family on the platform.Glory to the most High God for leading Paul Emmanuel garu to make this wonderful Christmas video.
Praise the Lord, Glorious to Jesus Christ amen🙌🙏❤
Praise the Lord amen!
Congrations. 🎉🎉🎉❤ brother 🙏
praise the Lord 👨👩👦👦🙏🙏🙏
Woow superb I remembered my Sunday school days felling blessed ❤❤
Mind blowing medley....all Glory to God
Price the lord all🎉🎉🎉
praise tha lord gllory god...🎉🎉
AMEN AMEN AMEN
Selfish joy glorious enjoy celebration
Wow ..it's wonderful...glory to God..and congratulations to the team ..
Super anna glory to name of jesus
Wonderful sang 🎉by everyone
Fantastic Music.. Glory to God❤
Praise the lord Jesus Christ 🙏 makoraku prayer cheyandi Ayyagaru nenu Portugal Europe vunanu 🙏
Simply superb n melodious annaya....many more glorious medley project yet to go with God's abundance blessings....rejoice in the lord presence....music songs dress code background everything superb awesome....❤❤❤❤
All glory to God 🙏..... super Christmas medley 🙏
Brothers and sisters all of Jesus bless you Amen
Praise the lord 🙏 God bless you and glorious in worship God 💖
Praise the Lord anna God bless you all 🎉
Praisegod
🎄 💯 🎁
Glory to GOD 🙏❤️🎉🛐♾️
Thank you lord amen hallelujah 🙏🙏🙏
Praise god annaya and akka
Glory to god god bless u abundantly
Prise Lord sir
Beautiful christmas songs 🙂😊👏👏
wonderful song God bless you brother's and sister's 💐
దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord brother nice song glory to God and God bless you all
Really Glorious ❤
wonderful singing. may god bless all of you and your family
Nice singing brothers and sisters.praise the lord 🙏🙏🙏
Praise the lord brother 🙏🙏
Glory to God
🙏PRAISE THE LORD🙏 💐💐👏👏👍👍
Excellent glory to Jesus 🙏🙏🙏
Blessed by the song.... God bless you all🙌🏻🙌🏻🙌🏻💫🥳🥳🎉🎉🎉🎉🎄🎄🎄🎄🎄
Praise the lord ❤
Praise the Lord Pastorgaru 🙏 Sistergaruu ❤️
Praise the lord brother and sister,❤ wonderful medley
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
What an amazing praising of almighty God . Really, it's a good thought. Praise the lord all.
John Wesley annayya voice❤❤❤🎉🥰🥰🥰🥰
Beautiful song brother... Glory to God 🙏
Glory to god 🙏🎉🎉 Happy Christmas ⛄🎁
Wonderful Christmas Medley 🎉🎉.. Very glad to see you all in jesus precious Name 🤩☺️
Very nice 👍🏼
Super glory to ❤ Jesus 🙏🏻😊
All glory to God alone for this beautiful melodious songs