స్నేహితుడిగా చెబుతున్నా ...! అసలు ప్రమాదం ముందుంది ! Prof Haragopal Speech On Sc Classification

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 156

  • @narayanaprathanibuchayya2013
    @narayanaprathanibuchayya2013 14 дней назад +9

    💕🌹💕✊✊✊
    గ్రేట్ ప్రొఫెసర్ హరి గోపాల్ సార్ గారు
    అక్షరాల సత్యం సార్ చెప్పింది
    ముందు ముందు చాలా ప్రమాదంలో ఉన్నాము దేశ ప్రజలందరూ ✊

  • @dblksn9
    @dblksn9 15 дней назад +15

    జై భీమ్ జై రాజ్యాంగం ప్రొఫెసర్ హరగోపాల్ సర్ గార్కి ❤❤❤🎉🎉🎉మీరు చాలా చక్కగా అర్థవంతంగా చెప్పారు ధన్యవాదాలు సార్

  • @bhoomesh770
    @bhoomesh770 15 дней назад +12

    చాలా వివరంగా చెప్పారు సార్ మీరు చెప్పినట్టు అటువంటి పరిస్థితులే దేశంలో ఉన్నాయి ప్రమాదకరమైన పరిస్థితులే ప్రజలు అర్థం చేసుకోకుంటే దేశం దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నట్టే
    మతోన్మాదుల నుండి దేశాన్ని కాపాడుకోవాలి

  • @angadkumarsheelam
    @angadkumarsheelam 15 дней назад +26

    వినోద్ గారు చాలా బాగా మాట్లాడారు

    • @satheeshkurupati617
      @satheeshkurupati617 15 дней назад +1

      అన్ని గాలి మాటలు

    • @kechi_kechi
      @kechi_kechi 15 дней назад

      @@angadkumarsheelam confused fellow

    • @MUMMYMADHU-b3h
      @MUMMYMADHU-b3h 14 дней назад +1

      ​@@satheeshkurupati617 గాలి వినోద్ మాట్లాడింది అక్షరాలా నిజం పాములకు త్రెళ్లకు dengulaata పెట్టింది ప్రభుత్వమే 😅😅 సో మాలలు మాదిగలు ఆలోచించాలి జై bheem జై మాల

  • @bodukalabhadraiah7433
    @bodukalabhadraiah7433 15 дней назад +9

    SC లలో అందరికి సమ న్యాయం కావాలి 🌹🌹💐💐

  • @anushapeetala6435
    @anushapeetala6435 12 дней назад +1

    100%100 super 👌

  • @mmcreativechannel5882
    @mmcreativechannel5882 14 дней назад +5

    మాల మాదిగ అనే కాదండీ...మిగతా
    వాళ్ళ గురించి ఆలోచించి అందరికీ న్యాయం జరిగేలా చెయ్యాలి....

  • @schoolsspoken360
    @schoolsspoken360 15 дней назад +4

    ఆ age లో అంత concious గా మాట్లడగల్గుతున్నారు సార్ great...

  • @prakasammarri8820
    @prakasammarri8820 2 дня назад

    Jai Bheem sir .పెద్దలందరికి నమస్కారం.

  • @VenkateshVenky-e9j
    @VenkateshVenky-e9j 15 дней назад +14

    వర్గీకరణ పట్ల నిజమైన ఆసక్తి ఉన్న వారు బిజేపికి ఓటు వేయమని చెప్పడమంటే ఇందులో ఎంత కుట్రవుందో తేలిపోయింది.పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానిస్తె ఎందుకు వారు మౌనంగా ఉన్నారు?

    • @rrsurya6953
      @rrsurya6953 15 дней назад

      Dr Baba saheb ambedkar ki Khangress Nehru deggara nundi annoi saru avamanincharu inka Khangress support istunnaru mala kulalu....velu pedda kulala agent lu

    • @CHANDRASEKHAR-et3zw
      @CHANDRASEKHAR-et3zw 15 дней назад

      Naa pranam poyina BJP KI VOTE VEYANU

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 14 дней назад

      ekkada avamanaminchaaru ?
      ik bharata rajyangam nijanaiki peddha bokkalo rajyangam ani nenu balanga nammutaa vokka bc gaa

  • @alexanderttc5561
    @alexanderttc5561 15 дней назад +2

    హరగోపాల్ గారు వాస్తవాలు మాట్లాడారు.దళితులు గురించి చక్కగా వివరించారు

  • @SrinivaasMarasakatla
    @SrinivaasMarasakatla 13 дней назад +1

    జై భీమ్ జై అంబేద్కర్. జై మాల🎉🎉🎉❤❤

  • @sidharthamahadevm4718
    @sidharthamahadevm4718 15 дней назад +4

    మందకృష్ణ గారు ఆ రాజ్యాంగం ఉంటే ఏంది లేకుంటే ఏంది ...మా జాతి కి న్యాయం చేరయనిది. ... అంటున్నారు సర్..... జై భీం.
    .

  • @ERB1970
    @ERB1970 15 дней назад +1

    Wonderful speech&suggestions sir, ఇప్పటికైన mala, madigalu kalisi వర్గీకరణ nu angikarinchi రాజ్యాదికారం కోసం మరో అద్బుత porataniki సిద్దం కండి medavulu మికు salaha istunnaru

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 14 дней назад +1

    Very గ్రేట్ సార్ 🙏

  • @RambabuBeera-b6w
    @RambabuBeera-b6w 13 дней назад

    ఇప్పుడు మీరు చెబుతున్న మాటల్లో నిజం ..అంతా గ్రహించారు... హరగోపాల్ గారు మీకు ధన్యవాదాలు.. ఇదే మాలలు చెబుతున్నది అది మాదిగ సోదరులు గ్రహించుట లేదు... మందకృష్ణమాదిగ ను మోడి కౌగిలించుకున్నారు అంటే అసలు విషయం దానిలోనే దాగి ఉంది సింహం తను వేటాడే జంతువును దగ్గరగా కౌగిలించుకుని ప్రేమతో సాకుతుంది అంటే ఇక దాని విషయం దానికి చరిత్ర ,ఆయుస్సు మూడు నట్లే... వారికి ప్రస్తుతం విషయం పట్ల అవగాహన లేకకాదు కానీ రిజర్వేషన్లు పోతే అందరికీ పోతాది ఉంటే అందరికి ఉంటాయి వారి దీమా..

  • @babuelisala6551
    @babuelisala6551 8 дней назад

    sir you are great

  • @burdipadsuresh8546
    @burdipadsuresh8546 15 дней назад +2

    Super sit correct sir

  • @rlingam2602
    @rlingam2602 14 дней назад +4

    ఒక కుటుంబం కు ఒక సారి మాతరమే రిజర్వేషన్స్ ఇవ్వాలి?

  • @venkannababuseelanki4146
    @venkannababuseelanki4146 15 дней назад +7

    Super sir

  • @wilsonrajuNallela-s9w
    @wilsonrajuNallela-s9w 15 дней назад +2

    Once again hats up sir

  • @bangarushanmukharao5952
    @bangarushanmukharao5952 15 дней назад +1

    Well said sir

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 15 дней назад +1

    Thank you sir 🙏

  • @samuelmoses2415
    @samuelmoses2415 15 дней назад +2

    Very good explanation vinod sir, politically as per community reservation should bring in India. Harigopal sir brought big think for bc sc st minority to fight for political reservation, and save our constitution.

  • @yesupadam2543
    @yesupadam2543 15 дней назад +5

    ప్రొఫెసర్గారు చేసిన సూచన మేరకు మాదిగలు మాలలు వారిలో మేధావులు వారిలో నాయకులు ఒక వేదికపైకి వచ్చి సమగ్ర చర్చ జరిపి ఒక రూపాన్ని తీసుకొస్తే తప్ప దళితులు రాజకీయంగా మరొక మెట్టు పైకి ఎక్క గలరని ఆశ.

    • @rajk2899
      @rajk2899 15 дней назад

      అవును భయ్యా🙏🙏🙏🙏🙏🙏

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 15 дней назад +2

    1000 namaskaralu hara gopal sir gariki.

  • @koteswararaothalakayala9234
    @koteswararaothalakayala9234 3 дня назад

    👌👌👌👌👍👍👍

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 14 дней назад

    చాలా మంచి విషయాలు, వాస్తవాలు చెప్పారు..sir jaibheem..

  • @shelkesureshsuresh9534
    @shelkesureshsuresh9534 11 дней назад

    Jai madiga Jai krishanna Jai bheem Anna Garu jai Hari Gopal sar

  • @sridharpanapari6147
    @sridharpanapari6147 15 дней назад +1

    Vinod guru excellent ga cheypparu..very good vinod garu

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 15 дней назад +5

    Jai SC ABCD

  • @angadkumarsheelam
    @angadkumarsheelam 15 дней назад +13

    అభినవ అంబేద్కర్ ప్రైఫసర్ వినోద్ గారు వున్నది ఉన్నట్టుగా మాట్లాడారు

    • @satheeshkurupati617
      @satheeshkurupati617 15 дней назад

      ఆయన అభినవ అంబేద్కర్రా? ఇలాంటొడూ అప్పుడు వుంటే sc,st,bc లకు రిజర్వేషన్ వుండేది కాదు

    • @angadkumarsheelam
      @angadkumarsheelam 15 дней назад

      @@satheeshkurupati617 నీకు ఎందుకు ఉలికిపాటు బ్రదర్ దోచుకు తినే వాడిని వొదిలేసి rss తో జత కట్టి మళ్ళీ పాత రోజులు తేవడానికి ప్రయత్నిస్తున్నారు

    • @angadkumarsheelam
      @angadkumarsheelam 15 дней назад +2

      అమిత్ షా అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడే స్పందించ్చనప్పుడే వర్గీకరణ వాదులు నోరు మేధాపానప్పుడే అర్ధం ఐంది అసలు వర్గీకరణ నాటకం

  • @SA888
    @SA888 15 дней назад

    Excellent speech sir you and Vinod sir

  • @KiranKumar-xk4nu
    @KiranKumar-xk4nu 15 дней назад +2

    Sir 🙏🙏🙏🙏🙏👏

  • @vidhyasagarvalluru5091
    @vidhyasagarvalluru5091 14 дней назад

    ఇంత చైతన్యం పెరుగుతోంది అనుకుంటూంపడగానే మరి మనువాదులు అందరినీ త్రొక్కుకుంటూ అధికారంలోకి వచ్చారు. ఇది ఓకె భయంకరమైన ప్రశ్న,దారుణమైన నిజం.

  • @vinni5497
    @vinni5497 14 дней назад

    Fight for power

  • @golilingaiah6689
    @golilingaiah6689 15 дней назад +2

    సార్ తెలంగాణలో ఎవరికి అన్యాయం జరగలేదు

  • @durgamrakesh4575
    @durgamrakesh4575 15 дней назад

    అందరూ చాలా బాగా స్పందించారు sir 👏💐🤝

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf 13 дней назад

    మాదిగ సోదరులు గ్రహించాలి

  • @Musicvibz_7
    @Musicvibz_7 14 дней назад

    Vinod Kumar Sir Good Explanation...Jai bheem

  • @tenalisrinivasarao8344
    @tenalisrinivasarao8344 15 дней назад

    Good speech sir

  • @rajendharneerati1864
    @rajendharneerati1864 15 дней назад +4

    వినోద్ సార్ చాలా బాగా చెప్పారు మీరు

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 14 дней назад

    💐✊🎉🙏

  • @BNarsingrao-u7p
    @BNarsingrao-u7p 13 дней назад

    Jai jai bhim jai Constitution n jai Bharat

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 14 дней назад +1

    బిజెపి ఆర్ఎస్ఎస్ తో మాదిగ ప్రజలకు పెద్ద ప్రమాదంలో వుంటుంది

  • @adirajkumar
    @adirajkumar 14 дней назад

    Sir Message Summary🙏🙏🙏🙏👏Fight with unity & throw away BJP & RSS.

  • @BabuPatha-z9w
    @BabuPatha-z9w 15 дней назад +2

    Thanks tholi velugu for debate of burning issue

  • @ramamurthy6057
    @ramamurthy6057 13 дней назад

    Sir really you peopledoing wonderful job because your educating realfacts. About sc sub reservations and otherthings also
    ❤🙏🙏🙏🙏👍

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 15 дней назад +3

    BC కులాల్లో కూడా వర్గీకరణ జరిగింది కదా. SC కులాల్లో కూడా వర్గీకరణ జరగాలి కదా సార్ అందులో తప్పేముంది జనాభా ప్రకారం రిజర్వేషన్ వాట ఇవ్వాలి అందరికీ న్యాయం జరగాలి. నిజాలు చెబితే బాగుంటుంది G వెంకటస్వామి గారు వారి కులాలకు రాజకీయంగా ఉద్యోగాల్లో అన్ని అవకాశాలు ఇచ్చారు ఆయన వలననే ఇప్పుడు ఈ గొడవలు G వెంకటస్వామి పూర్వం ఒక కూలీ మేస్త్రి అలాంటి వ్యక్తి ఇప్పుడు టాటా బిర్లా తో సమానంగా ఉన్నారు అది ఎలా సాధ్యం పూర్వం నుంచి ఆయన కుటుంబం ఆయన కులం వారికే రిజర్వేషన్లు వచ్చే విధంగా చేశారు డబ్బు బలంతో. గాలి వినోద్ గారికి తెలుసు ః గోనె ప్రకాష్ గారికి అన్నీ విషయాలు బాగా తెలుసు. వెంకటస్వామి గురించి మీ అందరికీ కూడా బాగా తెలుసు సార్ ❤🎉🎉🎉❤

  • @balaswamy3839
    @balaswamy3839 15 дней назад +1

    మోదిగారు వాళ్ళ రాజ్యాంగం కు కొంతమంది ని కూడగట్టుకుంటున్నారు. ఇందులో భాగమే sc వర్గీకరణ

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 13 дней назад

    సర్ మీరు చెప్పింది మంద కృష్ణమాదిగ కు అర్థం కాదు, మొత్తం దళిత జాతిని లేకుండా చేయడానికి జరుగుతున్న కుట్రను కృష్ణ మాదిగ గమణించలేకుండ పోతున్నాడు. దీనిలో కృష్ణ మాదిగ ను ఒక పావుగా వాడుకుంటున్నారు అని ఆయనకు తెలుసో లేదో

  • @rlingam2602
    @rlingam2602 14 дней назад +1

    వర్గీకరణ్ జరగాలి సారు. రాజ్యాంగం కు ఎలాంటి నష్టం రాదు. ఆలోచించండి?

  • @knarendarreddy5389
    @knarendarreddy5389 15 дней назад +2

    వర్గీకరణ జరిగితే వచ్చే నష్టం చెప్పగలరు

    • @rajk2899
      @rajk2899 15 дней назад +1

      ఎందుకు భయ్యా వర్గీకరణ అవసరమా కలిసి ఇంకా ఎక్కువ రేసేర్వేషన్ కోసం కొట్లాడలి గాని అవసరమా వర్గీకరణ నువ్వు చెప్పు

    • @sekhar.alladaallada524
      @sekhar.alladaallada524 15 дней назад +1

      భయ్యా అసలు రిజర్వేషన్ ఎందుకు? అందరం 100% పోటీ పడవచ్చు కదా భయ్యా ( మిగతా CAST లు అంటున్నా మాటలు (OC, బీసీ ప్రతీ సారి JOB RESULT వచ్చినప్పుడల్లా అంటున్నా MATALU EKKUVA మార్కులు వచ్చిన మాకు కాకుండా తక్కువ మార్కులు వచ్చిన వారికీ (SC,ST) JOB వచ్చినప్పుడల్లా వారు మాట్లాడిన MATALU. వారు చెప్పిన MATALU కరెక్ట్ BROTHER

    • @raj999Rs
      @raj999Rs 15 дней назад

      చెప్పేది అంత నష్టమే బుర్ర పెట్టి ఆలోచించాలి అన్నయ్య

  • @NageswaraRao-f6z
    @NageswaraRao-f6z 13 дней назад

    డెమోక్రసీ అంటే ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ కులం వైజ్ ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ ఉండాలి అంటే అందులో తప్పేముంది ఎందుకు ఈ రాద్ధాంతం డేటా తీసుకోండి దాని ప్రకారం రిజర్వేషన్లు తీసుకోండి ఇంత సింపుల్గా పోయేదానికి ఎందుకు జటిలం చేస్తారు

  • @venkateswarikatta3513
    @venkateswarikatta3513 15 дней назад +2

    Jai bheem jai mala

  • @venkateswararaotarapatla2052
    @venkateswararaotarapatla2052 13 дней назад

    ఈ రెండు కులాలకు 1%చొప్పున ఇచ్చి 14%రిజర్వేషన్సు ఉపకులాలకు ముందుగా వచ్చేద్దాం

  • @rindhan3419
    @rindhan3419 15 дней назад

    Wonderful respected Haragopal
    Sir
    Please speak with Mala madiga leaders and intellectuals
    Let it be categorised to save nation and constitution
    Let us unite to save the nation
    Malas should come forward to
    Understand the madiga problem otherwise great nation saving power would be divided
    You would get nothing by shouting JAI BHEEM separately
    BJP decided to change Indian constitution they prepared separate constitution as sir said

  • @creativecharmer519
    @creativecharmer519 15 дней назад +1

    Gali vinodh super explanation

  • @srinivasyadla8646
    @srinivasyadla8646 15 дней назад

    S sir
    Jai bheem

  • @indralaJhoni
    @indralaJhoni 15 дней назад

    Jai Bheem sar laku.
    Sar.Hei vargikarana Anatidi.
    BJP. RSS. Valla Kanusngalo .
    Nadusthund. Madavulu.
    Hei vaipula. Nathalu. Kursundi.
    Samarhasyanga. Sarsinsu kovali.Jai Beeim.Jai mala.

  • @AJAYKUMAR-bd2yb
    @AJAYKUMAR-bd2yb 15 дней назад +1

    Jai malla ✊

  • @rlingam2602
    @rlingam2602 14 дней назад

    కొన్ని కుటుంబం లు మాత్రమే బాగుపతున్నారు. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? తాత, తండ్రి, కొడుకు, కోడలు, మనుమడు, ఒక కుటుంబం వారే ఉంటున్నారు?

  • @YesuprabhuvuSahavasamuofficial
    @YesuprabhuvuSahavasamuofficial 14 дней назад

    ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండాలని ఎందుకు మీరు బోధించలేదు

  • @BULLIYYAYEPURI
    @BULLIYYAYEPURI 11 дней назад

    మాల మాదిగలను హిందూ దేవాలయాలలో నికి రానివ్వరు.చర్చ్ లకు వెళ్ళకూడదంటా.మరి మేము ఎలా బ్రతకాలి.ముందు చెప్పాలి.

  • @krishnamohan3689
    @krishnamohan3689 15 дней назад +7

    గాలి వినోద్ గారు ఇంటికాడ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకో

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 15 дней назад

      Musuko ra sadhuvuleni dhaddhamma

    • @sekhar.alladaallada524
      @sekhar.alladaallada524 15 дней назад

      ​​@@ravitejathestranger5587మాటలు సరిగ్గా మాట్లాడు brother. మా మీద నీకున్న opinion ఇదే అయితే. Oc, bc లు నిన్ను చూసి కూడా ఒరే సన్నాసి చదువు కోర తక్కువ మార్కులు తో job కొట్టావు రా సన్నాసి వెదవ అనే మాటలు నీకు కూడా చక్కగా సరిపోతాయి.

  • @surendrakudiri3268
    @surendrakudiri3268 15 дней назад +4

    Vinod sir is same like Dr Br Ambedkar...

  • @NARENDHERGAINI
    @NARENDHERGAINI 15 дней назад

    మంద క్రిష్ణ అలియాస్ మంద ఏలీయా గారు.. మి స్వార్థం కోసం ఒక కులాన్ని వాళ్ళ అభివృద్ధి జరగకుండా వారి జీవితాలతో.చెలగాటం ఆడుతున్నావ్ ఇది మీకు మంచిది కాదు.. ఇప్పుడు ఉన్న యూవత మి మాటలు నమ్మే పరిస్థితి లో లేరు... మాదిగ యూవత చైతన్యమ్ తో ఉన్నారు... జరా జాగ్రత్త మంద ఏలీయా క్రిష్ణ గారుమంద క్రిష్ణ అలియాస్ మంద ఏలీయా గారు.. మి స్వార్థం కోసం ఒక కులాన్ని వాళ్ళ అభివృద్ధి జరగకుండా వారి జీవితాలతో.చెలగాటం ఆడుతున్నావ్ ఇది మీకు మంచిది కాదు.. ఇప్పుడు ఉన్న యూవత మి మాటలు నమ్మే పరిస్థితి లో లేరు... మాదిగ యూవత చైతన్యమ్ తో ఉన్నారు... జరా జాగ్రత్త మంద ఏలీయా క్రిష్ణ గారు

  • @pochirajuvanajakumar2991
    @pochirajuvanajakumar2991 15 дней назад +1

    మీరొక ప్రొఫెసర్ మీరు సమాజాన్ని బాగు చేస్తున్నారు. సిగ్గులేదా అంత అబద్ధం చెప్పడానికి. SC అంటే మాల, మాదిగ అని అప్లికేషన్ రాయవద్దు. తెలియదు అంటారా?

  • @Raja-xw8bw
    @Raja-xw8bw 13 дней назад +2

    వెనుకబడిన కమ్యూనిటీ నుండి ఎవరైనా ప్రయోజనం పొందిన తరువాత రిజర్వేషన్‌ను వదులుకున్నారా? లేదు. వారు కేవలం వ్యవస్థను దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు, దీని కారణంగా వారి సమాజంలోని పేద వాళ్లకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు దొరకడం లేదు. ఇదే నిజమైన అణచివేత ; కానీ దీన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. పేద వాళ్ళు పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు.

    • @zangamsunderraj9773
      @zangamsunderraj9773 12 дней назад

      బీజేపీ, మోడీ వచ్చి అన్ని అమ్మి , ఆదాని, ఆంబాని లకు దోచి పెట్టితే సప్లై కరెక్ట్ ఎవరు దోచుకొని తిట్టున్నారు

  • @M.ravinderRavinder-y7m
    @M.ravinderRavinder-y7m 15 дней назад

    Jai madiga Jai Krishna Anna garu ❤❤

  • @ramsingh-lc4ei
    @ramsingh-lc4ei 15 дней назад +12

    మాదిగ ఉద్యమ ద్రోహి గాలి వినోద్.

    • @vihankanchi6896
      @vihankanchi6896 15 дней назад

      Kadu....madhigala drohi .manuvadi mandha bjp sanka nakutunadu

    • @vivekswamy8299
      @vivekswamy8299 15 дней назад +3

      Drohi Ane mundhu dappulu kottakunda sadhuvukoni udhyogalu sampadhinchukondira jnanam sannasi madhiga sannasullara

    • @raj999Rs
      @raj999Rs 15 дней назад

      నువ్వు చదువులేనోడి మాటలు వినటం అలవాటు పడ్డావు లా ప్రొఫిసర్ ను తప్పు పడుతున్నావు ఆలోచించాలి బ్రదర్

  • @nandunandy7066
    @nandunandy7066 14 дней назад

    It's not just for AP, TG prblm, National prblm, kavali IAS, IPS, Central & States, all SC, ST, BC, OC, prblm,, OC, also In Respective Casters Vyshya, Brahmins, Reddy, Velama, Kamma, Rajulu, Other, States lo Different Casters & their nature of Duties as Work's, SC, Same work's Duties in the Village levels Names of Casters in India States proper ways

  • @srinivasbandapelly2750
    @srinivasbandapelly2750 15 дней назад

    వినోద్ గారు నిధులు గట్టిగనే పట్టుకచ్చిండు..

  • @Krishjoy-l
    @Krishjoy-l 14 дней назад

    ప్రొఫెసర్ హరి గోపాల్ గారు చక్కటి విశ్లేషణ ఇచ్చారు మాలలకు మాత్రం ఏ బి సి డి వర్గీకరణ వద్దు మాదిగల కావాలంటుంది ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత దళిత బహుజన బిడ్డల మందిరం ఏకమై రాజ్యాధికారం దిశగా ప్రయాణిద్దాం

    • @muralikrishna-bw4jd
      @muralikrishna-bw4jd 14 дней назад

      😂😂

    • @prathapgosula321
      @prathapgosula321 13 дней назад

      మే రెండు కులాల మధ్య ఐక్యతలేదు అని మండ కృష్ణ గారు అంటున్నారు మరి రాజ్యాధికారం సాధ్యమేనా బ్రదర్

    • @zangamsunderraj9773
      @zangamsunderraj9773 12 дней назад

      వర్గీకరణ చేసుకో కాని పార్లమెంట్ లో బిల్లు పెట్టితే ఆది ఇద్దరికీ ఫ్యూచర్ వుంటుంది బహుశా మీరు మనువాది అయి వుంటారు

  • @toarise8611
    @toarise8611 15 дней назад +1

    Manda gariki he doesn't worry about Constitution
    Only vargikaran he demand at death of Constitution

  • @skyaditya4733
    @skyaditya4733 12 дней назад

    భారత రాజ్యంగాన్ని కాంగ్రెసు, కమ్మునిస్టు లు ఎప్పుడో బ్ర స్టూ పట్టించారు ఎమర్జెన్సీ టైము లో యింకా బ్రస్టూ పట్టించారు

  • @YesuprabhuvuSahavasamuofficial
    @YesuprabhuvuSahavasamuofficial 14 дней назад +1

    మీకు కడుపు నిండింది గనుక కడుపు నిండిన మాటలు మాట్లాడుతున్నారు

  • @PERIYAR91
    @PERIYAR91 15 дней назад

    తొలి వెలుగు రఘు గారు,సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
    ప్రొఫెసర్ గారు రాజ్యాంగ రక్షణ మరియు దానిపై మనువాద ప్రభావం,మనువాదం వల్ల రాజ్యాంగానికి యావత్తు దేశానికి కలిగే ముప్పును చాలా బాగా వివరించారు.
    రఘు గారు మీరేమో sc వర్గీకరణ జరిగితే ప్రమాదం అని శీర్షిక పెట్టారు.

  • @RaviKanthu
    @RaviKanthu 15 дней назад

    Dhushman b. J. P suport
    Jhi maala
    Jai bheem.

  • @rangithrangithran7987
    @rangithrangithran7987 15 дней назад +3

    Gali vinod brokar

  • @kechi_kechi
    @kechi_kechi 15 дней назад +3

    ఈ కమ్యూనిస్టుల ఏడుపంతా బీజేపీ మీదే

  • @polinasubbarao7398
    @polinasubbarao7398 15 дней назад

    400 సీట్లు వస్తే ఇక్కడ కూర్చుని మాట్లాడలేవా ఎందుకు ఇలాంటి విద్వేషపూరిత మాటలు మాట్లాడతారు వయసుకు తగినట్టు మాట్లాడొచ్చు కదా

  • @srinivasarao8236
    @srinivasarao8236 15 дней назад +1

    ఓ బాబూ వూరుకో

  • @bhuvansoc9432
    @bhuvansoc9432 14 дней назад

    The topic is about sub division, but the learned professor spoke for Dalit unity. Though nothing wrong in asking for unity, he failed to address the current issue, why there should be division and why there shouldn’t be. Indirectly, he said, division is not needed as it is a conspiracy by BJP. This professor is just misguiding the public. Every body has got their own ideology. BJP’s ideology is not against any body but for betterment of Hindus. Dalits are part of Hindu and BJP guards their rights too. The professor sided with Telangana during the tussle between Andhra and Telangana. Reason - Telangana folks were lagging behind in enjoying the fruits. When it comes to SC sub division - one section is asking for subdivision as they were lagging behind in enjoying the fruits. If one has to take the spirit of reservation, that is for upliftment of downtrodden. If due to division, one section gets justice, what’s wrong in it? Dalits can remain in unity despite subdivision, who is stopping the unity? This professor is just speaking rubbish and is misguiding the general public. If BJP is doing this and Dalits are against this, then, it’s better to stop subdivision.

  • @YesuprabhuvuSahavasamuofficial
    @YesuprabhuvuSahavasamuofficial 14 дней назад

    ఆంధ్ర తెలంగాణ విడగొడుతుంటే చలిగాసుకుంటున్నారా మీరు

  • @YesuprabhuvuSahavasamuofficial
    @YesuprabhuvuSahavasamuofficial 14 дней назад

    ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోయినయో అది చెప్పండి ముందు పెద్ద ప్రొఫెషనల్ మాట్లాడుతున్నారు

  • @NARENDHERGAINI
    @NARENDHERGAINI 15 дней назад

    మంద క్రిష్ణ అలియాస్ మంద ఏలీయా గారు.. మి స్వార్థం కోసం ఒక కులాన్ని వాళ్ళ అభివృద్ధి తో చెలగాటం ఆడుతున్నావ్ ఇది మీకు మంచిది కాదు.. ఇప్పుడు ఉన్న యూవత మి మాటలు నమ్మే పరిస్థితి లో లేరు... మాదిగ యూవత చైతన్యమ్ తో ఉన్నారు... జరా జాగ్రత్త మంద ఏలీయా క్రిష్ణ గారు

  • @SrinivasgoudKandyanam33
    @SrinivasgoudKandyanam33 15 дней назад +11

    Sc రిజర్వేషన్స్ కేవలం రెండు కులాలే తింటున్నాయి అందుకే అన్ని కులాలే తినేటట్లు వర్గీకరణ చెయ్యమంటే ఎందుకు వ్యతిరేకస్తున్నారు

    • @SavalamSPrasannakumar
      @SavalamSPrasannakumar 14 дней назад

      Avagahana lekunda maatladutunnavu brother.

    • @zangamsunderraj9773
      @zangamsunderraj9773 12 дней назад

      ​@@SavalamSPrasannakumarతక్కువ కులాల వారిని బానిసలుగా చేయాలి అనేది కుట్రలు లకి అవగాహనా లేదా

  • @shilpah3914
    @shilpah3914 14 дней назад

    Bc have already classification

  • @BvasudhaprasadaRao-pv7bo
    @BvasudhaprasadaRao-pv7bo 3 дня назад

    What is the relation btwn vargeekarana and padmasree.foolish.

  • @pothankarsrinivas7761
    @pothankarsrinivas7761 15 дней назад

    All party with communist leaders. Agravarna. Leaders. No dalith leaders in cpi. Cpm newdemocracy. Jorgereddy those reddy kamma. Brahman

  • @grcreddy5778
    @grcreddy5778 15 дней назад

    He always sees every issue from a particular thought process which is at times skewed!

  • @CHANDRASEKHAR-et3zw
    @CHANDRASEKHAR-et3zw 15 дней назад

    BJP MANA MADYA GODAVA PETTINDI....MALLI BATHUKUDHAM SUDRILIGA E DHAESHAM LO

  • @prabhakarm5053
    @prabhakarm5053 14 дней назад

    ప్రొఫెసర్ గారు మీరు ఇంత స్వేచ్ఛగా తప్పులు అబద్దాలు నిస్సిగ్గుగా మాట్లాడుతు0టే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ బాధపడుతూ వు0టుది.
    బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి భారతజాతి తరపున క్షమాపణలు.
    ఇలా0టి విష సర్పాలకు భారత జాతిలో కొదవలేదు.
    ఇలా0టి విష సర్పాలు0టేనే యోధులు తయారవు0తు0టారు.

    • @sandelamoses9701
      @sandelamoses9701 13 дней назад

      Muskora.

    • @prabhakarm5053
      @prabhakarm5053 13 дней назад

      నువ్వేరా మూసుకోవల్సి0ది.

    • @prabhakarm5053
      @prabhakarm5053 13 дней назад

      @@sandelamoses9701 NUVVERA MUSUKOVALSIMDI.

    • @prabhakarm5053
      @prabhakarm5053 10 дней назад

      @@sandelamoses9701 nuvvera muskovalasimdi

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb 14 дней назад

    BJP only for -------

  • @yagnakeshfriendscreation169
    @yagnakeshfriendscreation169 15 дней назад

    Jai madiga

  • @rajendradhage7646
    @rajendradhage7646 13 дней назад

    Dalitilu dustiti epudu nunchi undi..kevalam Hindu samajamulone unda.....muslim +Christian palanolo ela undedi....

  • @AravindSaggurthi
    @AravindSaggurthi 15 дней назад

    Na Atulu ra

  • @BhaskerSanikommu
    @BhaskerSanikommu 15 дней назад +3

    Vedu broker

  • @ArunKumar-zz8ms
    @ArunKumar-zz8ms 13 дней назад

    Jai madiga we need Sc vargikarana