పద్మశ్రీ పురస్కారంపై మంద కృష్ణ ఫ్యామిలీ ఏమన్నదంటే..! | Manda Krishna Family about Padmashree Award

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • పద్మశ్రీ పురస్కారంపై మంద కృష్ణ ఫ్యామిలీ ఏమన్నదంటే..! | Manda Krishna Family about Padmishree Award | Tolivelugu
    #mandakrishnamadiga #padmasree #familyreaction #tolivelugu #telangana
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
    For latest breaking news, exclusive interviews, and in-depth coverage from Telangana .
    Stay updated with real-time news, trending stories, and insightful conversations with key personalities.
    We bring you the most relevant updates across politics, current affairs, and much more. Whether it's the latest development or exclusive interviews, Tolivelugu ensures you get the news that matters most from the heart Telangana.
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #tolivelugu #Telugunews #telangananews #telugulatestnews #telangana

Комментарии •

  • @AffectionateCougar-bf8qz
    @AffectionateCougar-bf8qz День назад

    Super sir thank you so much Jai madiga Jai mrps ❤🎉❤🎉

  • @NageswarraoVutukuri99-ub2gr
    @NageswarraoVutukuri99-ub2gr 11 дней назад +18

    గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కాంగ్రతులషన్స్ 💐

    • @KrupendMani
      @KrupendMani 11 дней назад +1

      💐🌹💐🌹💐🌹👌Ananjai.jaimadega

  • @jesskmon7169
    @jesskmon7169 3 дня назад

    Congratulations Sir. Great Leader

  • @hemachanderpasula4579
    @hemachanderpasula4579 11 дней назад +12

    అన్నా నీ త్యాగానికి దక్కిన గౌరవం అన్నా.. మన రాష్ట్ర మనువాదులు మీ పేరుని ప్రతిపాదించకపోయిన దేవుడు మీ వైపున ఉన్నాడు,ఈ జాతి ప్రజలందరు మీ వైపు ఉన్నమన్నా.. నీ అటువంటి నాయకుడు మన జాతికి దొరికిన అదృష్టం అన్నా..
    🙏🙏🙏జై కృష్ణన్న..

  • @KotiRachuri
    @KotiRachuri 11 дней назад +11

    పద్మశ్రీ మాదిగ జై మాదిగ జై మంద కృష్ణమాదిగ

  • @naveennagam7208
    @naveennagam7208 10 дней назад +11

    గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు💐

  • @kiransilmula
    @kiransilmula 11 дней назад +10

    మందకృష్ణ మాదిగ అన్నగారికి పద్మశ్రీ పురస్కారం దక్కినందుకు వారికి ఆర్థిక శుభాకాంక్షలు

  • @NRamakrishna-uf5wh
    @NRamakrishna-uf5wh 10 дней назад +7

    పాలమూరు లో మందకృష్ణన్న మీద దాడి జరిగే ప్రయత్నం లో నా మిత్రుడు అన్నగారిని ఆటోలో సురక్షితంగా కాపాడడం జరిగింది. అటువంటి దారుణ పరిస్థితులలో ఉద్యమాన్ని నడిపిన ఒకేఒక్కడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నకి పద్మశ్రీ పురస్కారం రావడం సంతోషం. 🙏🙏🙏

  • @sidharthamahadevm4718
    @sidharthamahadevm4718 11 дней назад +7

    ఇది ప్రపంచానికి తెలుసు దండోరా వేసిచెప్పవచ్చ BJP మనువాదులు నమ్మిన బంటు కు ఇచ్చే నజరానా...మరో మధన్ మోహన్ మాలవీయ మన అభిమాన మందకృష్ణ మాదిగ.

  • @VenkatReddy-b3g
    @VenkatReddy-b3g 3 дня назад

    Annamkosm

  • @laxmanaswamy3029
    @laxmanaswamy3029 11 дней назад +9

    Congratulation Krishnanna.❤❤❤🎉🎉

  • @karansingh-bc2hc
    @karansingh-bc2hc 11 дней назад

    Congratulations sir

  • @Enochbro-l5x
    @Enochbro-l5x 9 дней назад

    Congratulations ❤

  • @gopinathnath9289
    @gopinathnath9289 11 дней назад +2

    Its a happyest movment to all . Am fst sc second mala.but am happy. A great warior achived a valueble aword in our community. This aword is all of us. Go to celebreat every one .

  • @bhimvlogs3263
    @bhimvlogs3263 11 дней назад +4

    అందులో వింతేమి లేదు....... మను వాధానికి దక్కిన గౌరవం ఇది......

  • @jessynirmala3887
    @jessynirmala3887 11 дней назад +2

    What a great Anna....u r a legendary person ... congratulations 🎉🎉

  • @PrathapkumarBuddolla
    @PrathapkumarBuddolla 11 дней назад

    Congratulations Krishna అన్న

  • @ashokricky9457
    @ashokricky9457 11 дней назад +3

    It’s an Modi gift not a award viduka money mafia

  • @vijjagirinarayana9980
    @vijjagirinarayana9980 11 дней назад +4

    మనువాదం పునాదుల పైన నిర్మితమై దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం మాదిగ ఓట్లకు వేసిన గాలంలో భాగంగా మంద కృష్ణ గారికి పద్మశ్రీ ఇచ్చారు - భవిష్యత్ లో మంద కృష్ణకు బీజేపీ రాజ్యసభ సీటు కూడ ఇవ్వడం - అయనకూడ తొందరలో బీజేపీ జాయిన్ అయినా అచ్చర్యం లేదని ప్రచారం జరుగుతున్నది

  • @RajendraSettim
    @RajendraSettim 10 дней назад +3

    మాదిగ జాతికి పద్మశ్రీ వచ్చింది చాలా సంతోషం కంగ్రాట్స్

  • @mdsaidabee7313
    @mdsaidabee7313 11 дней назад

    Jaibheem✊congratulations anna

  • @bhimnakka607
    @bhimnakka607 11 дней назад +4

    జై పద్మశ్రీ మందకృష్ణ మాదిగా

  • @ShivaKumar-cc7zf
    @ShivaKumar-cc7zf 10 дней назад

  • @KishoreRk-zp5uh
    @KishoreRk-zp5uh 11 дней назад +4

    మంద ఏలీయా బీజేపీ నీకు ఎందుకు ఇసినది అనుకునవు పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ గారునీ అవమానించి నప్పుడు నువు ఏమి మాట్లాడలేదు అని నీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు అది గుర్తుపెట్టుకో

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 10 дней назад +2

    RONG CELECTION PADMA AWARD 🎉🎉🎉

  • @PastorCHATLAyeshaiah
    @PastorCHATLAyeshaiah 9 дней назад

    Praise to God

  • @ramanareddy2684
    @ramanareddy2684 11 дней назад

    manda krishna madiga annaku athani porata palithame padmasri ravadam santhoshaga undi congratulations annaki

  • @GopanpalliJagan
    @GopanpalliJagan 11 дней назад

    Congratulations anagaru Jai madhiga

  • @ramanjaneyulugutam9971
    @ramanjaneyulugutam9971 11 дней назад +6

    Congratulations sir ❤

  • @Shreeprasad1619
    @Shreeprasad1619 11 дней назад

    Congratulations Anna garu.. Shree from Andhra Pradesh 😊

  • @venkataramanapolimera2728
    @venkataramanapolimera2728 11 дней назад +1

    Congratulations Krishna anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pakalasreeramulu7411
    @pakalasreeramulu7411 10 дней назад

    🙏🙏🙏🙏👍🌹🌹🌹

  • @DeevenaChetty
    @DeevenaChetty 9 дней назад

    ❤ JAI NARENDRA Modi and KRISHNANNA❤🙋🙋🙋🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DosapatiVeeru
    @DosapatiVeeru 11 дней назад +4

    జై మంద కృష్ణ మాదిగ ✊✊✊

  • @SPSailu-ir2tk
    @SPSailu-ir2tk 11 дней назад +2

    Dear mandakrishna anna ku padmasri ravadam chala santosham.💐💐jaibheem jaisavidhan anna🙏🙏

  • @venkatanarayana7536
    @venkatanarayana7536 11 дней назад +5

    Congratulations మంద కృష్ణ sir,🎉🎉🎉🎉🎉

  • @prabhakarkankanala3416
    @prabhakarkankanala3416 11 дней назад

    Congratulations sir 🎉❤

  • @KaseeRao
    @KaseeRao 11 дней назад +2

    Only political issues

  • @maheshkamuju8918
    @maheshkamuju8918 11 дней назад

    Congratulations Anna❤

  • @KaseeRao
    @KaseeRao 11 дней назад +2

    Padma Sri return tisukovali

  • @RajuAepoori-f5j
    @RajuAepoori-f5j 10 дней назад

    Jai Madhiga jai jai manda krishna madhiga

  • @sairamdevunuri8805
    @sairamdevunuri8805 11 дней назад

    Chaala anandamga undi

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 11 дней назад +5

    రాజ్యాంగంలో దళితుల భవియ్యత్తును నాశనం చేయాలనే థృడసంకల్పంగల అగ్రవర్ణాల మనేశ్చను తీరేందుకు అందోళన నడిపినందుకు గుర్తింపని అందరికీ తెలిసిందే. ఇక్కడొక గమ్మత్తేంటంటే కులాంతర వివాహం (మాల, మాదిగల మధ్య) చేసుకున్న కుటుంబాలలో నిర్మోహమాటంగా మాదిగలు మాలలను దూషిస్తుంటే; అదే కుటుంబం నుండి మాల కులస్తులు నోరు మెదపక పోవటాన్ని ఏ మనుకుంటున్నారు ???

  • @flower4556
    @flower4556 9 дней назад +1

    మంద కృష్ణ మాదిగ దోపిడీ తన్నానకి పద్మ శ్రీ అవార్డు ఛీ. వీడు నీతి గా వెళ్ళితే వీడిని అవార్డు రాదుగా

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 11 дней назад +6

    నాకు బాగా గుర్తుంది 1996 -97 ఏరా అనుకుంట , మహబూబ్ నగర్ జిల్లా , బాలానగర్ మండలం చౌరస్తా హైస్కూల్ ప్రక్కన ఒక చిన్న సభ లో మందకృష్ణ మాదిగ గారి ప్రసంగం
    విన్నాను . కృష్ణ న్నకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషకరమైన విషయం -మందకృష్ణ మాదిగ అన్నగారికి ప్రత్యేక అభినందనలు ధాన్యవాదాలు !

  • @Venkat-q5i
    @Venkat-q5i 11 дней назад +3

    Maalalani dushinchinanduku ichara ee award neeku?

  • @chinnaraovipparthi7996
    @chinnaraovipparthi7996 11 дней назад +2

    Congratulations anna 💐💐💐

  • @rkrao9996
    @rkrao9996 11 дней назад

    manda krishnanna meeku padabhivandanam,meeru mama madigalalo puttina aanimuthyam

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 11 дней назад

    Congratulations Anna

  • @shelkesureshsuresh9534
    @shelkesureshsuresh9534 10 дней назад

    Congratulations Anna Garu Jai bheem Anna Garu

  • @dineshbabu3091
    @dineshbabu3091 11 дней назад

    Devudu mkm ❤❤❤

  • @NandikaVenkataSatyanarayana
    @NandikaVenkataSatyanarayana 11 дней назад

    👍👍👍🙏🙏🙏

  • @sammaiahchityala3689
    @sammaiahchityala3689 11 дней назад +1

    Super sir ...jai mandakrishna madiga

  • @GangadharBandari-ce2em
    @GangadharBandari-ce2em 9 дней назад +2

    ఈన్నీ సేసిన మీరు మోడీ పేరు చెప్పడం తోనే మీరు అంబేద్కర్ వెతిరేకంగా వున్నారు సార్

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 4 дня назад +1

    Manda క్రిష్ణ BJP పార్టీ ani cleyer gaa ardhamouthundi

  • @bobbillapatiprashanthi4442
    @bobbillapatiprashanthi4442 11 дней назад +1

    Jai Krishna Anna

  • @dssss9283
    @dssss9283 10 дней назад +1

    దళిత క్రైస్తవులను కూడా sc వర్గీకరణలో చేర్చేవిధంగా కృషి చేయండి

  • @MicahPolepalli
    @MicahPolepalli 10 дней назад

    Jai Jai MADIGA

  • @tsubhash4005
    @tsubhash4005 11 дней назад +4

    Meeru oka pani cheyandi malalanu andarini champeyandi appudu anni meekke vasthai re ..ion

  • @IthaJames-gc4pp
    @IthaJames-gc4pp 10 дней назад +1

    జై మాదిగ ✊జై మంద కృష్ణ మాదిగ అన్న ✊💐🔥

  • @bobbillapatiprashanthi4442
    @bobbillapatiprashanthi4442 11 дней назад +5

    Congratulations Annayya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 4 дня назад +1

    O సమాజమా BJP ni evaru నమ్మవద్దు

  • @BabuRao-jl6qd
    @BabuRao-jl6qd 9 дней назад

    మంద ఎలియ గారు మీరు దళితులును ఎన్నీ భాగాలుగా విడీదిస్తె బిజెపి కీ మంచి జరిగెలగా చుస్తె నీకు నెక్స్ట్ భారతరత్న కుడా ఇస్తారు నీకు బిజెపి లిడరలు సపోర్ట్ ఉంటాది

  • @SumathiPulukuri
    @SumathiPulukuri 9 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👍👍👍👍👍👍💯💯🙏🇮🇳🇮🇳👏👏♥️♥️♥️♥️

  • @anumandlahimabindu5239
    @anumandlahimabindu5239 11 дней назад +5

    BJP award 😂😂

  • @thobewarnagnath...0077
    @thobewarnagnath...0077 10 дней назад

    మా జాతి బిడ్డకు పద్మశ్రీ రావడం చూసి చాలా గర్వాంగా ఫిలవుతున్నాం.... కాంగ్రతులషన్స్ అన్నగారు 💐💐

  • @MicahPolepalli
    @MicahPolepalli 10 дней назад

    Jai MRPS🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkanna1
    @venkanna1 9 дней назад

    మంద కు అభినందనలు, మంద మోదీ కంటే నిజమైన పెద్ద సామజిక సేవకుడు.....కాని మోదీ కాళ్ళు మొక్కకుండా ఉండాల్సింది అది బానిసల కట్టుబాట్లు... అయన ఇంట్లో ప్రైవేట్ కార్యక్రమంలో మొక్కింటే అది వేరు, కాని పబ్లిక్ మీటింగ్ లో మొక్కడం కరెక్టు కాదేమో,

  • @flower4556
    @flower4556 9 дней назад

    మంద కృష్ణ మాదిగ నీ దోపిడీ కి దేవుడు సరైన బుద్ది చెప్పుతాడు చూడు.

  • @jesusjesus5716
    @jesusjesus5716 10 дней назад +1

    కంగ్రాట్స్ అన్న గారు 💐💐💐

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 4 дня назад +1

    BJP oka matha thawa paarty
    Ee sangathi samajaaniki తెలుసు

  • @gangadharbharath2542
    @gangadharbharath2542 11 дней назад

    Meeru chesina samajika sevaku padda kashtaniki
    Bharatha prabhuthvamu
    Padhmasree avardtho sanmaninchadamu harshinchavalsindhe.

  • @esther-j3n2h
    @esther-j3n2h 11 дней назад

    Jai krishan anna❤

  • @akhilbabuakhil
    @akhilbabuakhil 9 дней назад

    Congratulations👌🏼🎉

  • @mathaiahthirupathi7935
    @mathaiahthirupathi7935 9 дней назад

    ఎస్సీ వర్గీకరణ దళితుల యొక్క సామా జిక న్యాయం .. ఈ ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన మా దేవుడు నరేంద్ర మోడీ గారికి మన అన్న మన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి.. ఈ మాదిగ జాతి జీవించి ఉన్నంతవరకు గుండెల్లో పెట్టుకొని పూజిస్తామని.. దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 11 дней назад

    Swamy. Great👍

  • @VijaykumarAddanki-z5q
    @VijaykumarAddanki-z5q 11 дней назад +2

    Nee Rss valla kallu pattukone history🎉

  • @anthamgarimadhavi
    @anthamgarimadhavi 11 дней назад

    Jai mrps madiga ❤️🙏👍💪

  • @manchodianjanaiah7135
    @manchodianjanaiah7135 11 дней назад +1

    proud of feel Madiga Race Padma Shri award all india

  • @ShankarBegari-oi6vy
    @ShankarBegari-oi6vy 10 дней назад

    30ఇయర్స్ లో ఎంత సంపాదించాడో చెప్పు తల్లీ

  • @BS-yd1by
    @BS-yd1by 9 дней назад

    రాబోయే చరిత్ర కు కాబోయే జాతి ద్రోహివి అవుతారేమో చూసుకోండి అన్న.. EWS లాగా ఎందుకు sc వర్గీకరణ ను ఎందుకు పార్లమెంట్ లో ఎందుకు బిల్లు చేయడం లేదు.. మీరు వాడబడుతున్నారు అది మీకు తెలుస్తుందో లేదో ఆత్మాభిమానం గల దళితులు గా మాకు మాత్రం తెలుస్తుంది అన్న.. జాగ్రత్త... పాము పడగ నీడలో ఉండేవారు పాము కాటుకు బలి కాక తప్పదు...

  • @rohitdumsi5399
    @rohitdumsi5399 10 дней назад

    Padmasri viluvapoyindi prati vedavaki echhestunnaru

  • @madhulatha8352
    @madhulatha8352 11 дней назад

    Jai madiga jai mandha Krishna anna

  • @rkrao9996
    @rkrao9996 11 дней назад

    30 years oka jathi kosam nelson mandela laga poradina oka yodudu manda Krishna na,anduke sari ina samayamlo thagina gurthimpu vachindi,idi aha mashaga vachindi kadu 16:04

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 4 дня назад

    Samaajam lo జరిగే అన్యాయల pai పొరాడు ante ga ani
    Samajaam lo గొడవులు పెట్టబాకు అర్ధమైందా

  • @bobbillapatiprashanthi4442
    @bobbillapatiprashanthi4442 11 дней назад

    Jai Krishna madiga

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 4 дня назад

    చట్టబద్దం గానే వర్గీకరణ jaragaali
    Thasmaath

  • @bhaswarajshagar9960
    @bhaswarajshagar9960 11 дней назад

    Congratulations krishna anna

  • @kuvvarapumallayya4255
    @kuvvarapumallayya4255 7 дней назад

    Padhma sree krishna maahiga annaku kangarts

  • @MadhavJK
    @MadhavJK 10 дней назад

    మంద కృష్ణ గారిని “పద్మ శ్రీ” అవార్డు వరించటం అభినందనీయం. అవార్డులు వచ్చినా, రాకపోయినా ఆయన ఆధునిక భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతారు.
    ఆయనను “పద్మ” అవార్డు వెతుక్కుంటూ వచ్చింది కానీ, ఆయన ఎప్పుడూ అవార్డులు, రివార్డుల కోసం వెంపర్లాడలేదు.
    అనివార్య పరిస్థితుల్లో, తమ రాజకీయ అవసరాల కోసం “మనువాదులు” విసురుతున్న గాలాలకు చిక్కకుండా మంద కృష్ణ ఎప్పటిలాగే తన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటాడని ఆశిద్దాం.
    అణగ దొక్క బడిన ఒక వర్గంలోని కులాలకు సమ న్యాయం కోసం మంద కృష్ణ ఒక జీవిత కాలం పోరాటం చెయ్యవలసి వచ్చింది.
    నీతి, నిబద్ధతలతో ప్రజాస్వామ్య పద్దతులతో, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా, అణగారిన తన వర్గాన్ని వెంట పెట్టుకుని, వారి అభ్యున్నతికి ఇంతటి సుదీర్ఘ పోరాటం చెయ్యటం అనితర సాధ్యం.
    కోర్టు తీర్పు వచ్చినా తర్వాత కూడా రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికీ మీన మీసాలు లెక్కపెడుతూ సాగ దీస్తున్నాయి. స్వతంత్ర భారతంలో కూడా న్యాయం కోసం ఇంతటి సుదీర్ఘ పోరాటం చెయ్యాల్సి రావటం సిగ్గు చేటు.
    మంద కృష్ణకు మనఃపూర్వక అభినందనలు! 😊😊

  • @anumandlahimabindu5239
    @anumandlahimabindu5239 11 дней назад +1

    BJP award

  • @rajeshmodugu99
    @rajeshmodugu99 11 дней назад

    Congratulations anna😂😂😂

  • @rameshkumar-us1cg
    @rameshkumar-us1cg 11 дней назад +2

    Waste

  • @sundersunderraj960
    @sundersunderraj960 9 дней назад

    ఎవరు ఏమి అనుకున్నా మందకృష్ణ అన్న కష్టానికి తగిన ఫలితం దక్కింది నమ్ముకున్న సిద్ధాంతం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మందకృష్ణ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక్క మాదిగ జాతి కోసమే కాదు అన్న చేసిన పోరాటం యావత్ సమాజానికి అణగారిన వర్గాలకు ఆరోగ్యశ్రీ అందించిన ఘనత అంతేకాదు పెన్షన్లు అందించిన ఘనత మన కృష్ణన్న గారిది జై కృష్ణన్న జై జై కృష్ణన్న

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 11 дней назад +1

    పద్మశ్రీ అవార్డు మంద కృష్ణ గారికి రావడం సంతోషం

  • @KaseeRao
    @KaseeRao 11 дней назад +1

    BJP reward

  • @eManudeep
    @eManudeep 11 дней назад

    🙏🙏🙏

  • @nareshkakati6205
    @nareshkakati6205 11 дней назад

    Jai mkm

  • @pentaiahmethari5298
    @pentaiahmethari5298 11 дней назад

    M.Krinana madhega❤

  • @tsubhash4005
    @tsubhash4005 11 дней назад +2

    A avard neeku vachhina eroju dr br ambedkar gare ani marchipoku jai bheem manishi vardhilali