దేవుళ్ళకి కూడా చావుంది అప్పుడు జరగబోయేది ఇదే | Yogi Prabhakar Guruji Sensational Interview | iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии •

  • @ramakrishnandadibhatla
    @ramakrishnandadibhatla 3 месяца назад +6

    ఓం శ్రీ గురుభ్యోనమః.
    మీపాదపద్మాలకు నమో నమస్సులు.
    చాలా విషయాలు తెలుసుకున్నాను.
    ధన్న్యుణ్ణి.

  • @padmacm8641
    @padmacm8641 3 месяца назад +4

    Very very beautiful information no words thank you so much gratitude to you swamy ❤❤

  • @middle88
    @middle88 3 месяца назад +7

    Guruvu gariki padavivandhanalu

  • @kusumavegunta167
    @kusumavegunta167 3 месяца назад +2

    Guruji--chala chala Namaskaralu.Chala sandehalaku javabulu dorikayi.

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 3 месяца назад +6

    గురువుగారు సర్వేశ్వరుడు మీరు అనవసర భ్రమలు చెప్తున్నారు

  • @sreedevies7241
    @sreedevies7241 4 месяца назад +11

    గురుయుగారికి నామస్కారం తెలియని vishayalu తెలియ chesaru pada

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 4 месяца назад +6

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @satyasri7118
    @satyasri7118 3 месяца назад +1

    After along time I got a chance hear from you
    Today I am so lucky. Pls keep in touch regularly. Because we miss you almost everyday everyday

  • @sivakowshikchannel741
    @sivakowshikchannel741 3 месяца назад +2

    Excellent guruji

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 4 месяца назад +2

    Vigitha, garu, nice,asking, good

  • @shankarnayak9219
    @shankarnayak9219 3 месяца назад +2

    Hare Krishna ❤

  • @satyasri7118
    @satyasri7118 3 месяца назад +1

    Sri Sri Saira peetadhipati guru varyulaku Paadhabhivandanam

  • @MamathaPinikashimamatha
    @MamathaPinikashimamatha 3 месяца назад +2

    Guruvu gariki

  • @savinay999
    @savinay999 3 месяца назад +4

    Nuvvu keka mama...kummei neekenduku kummei

  • @Shiva-39-India
    @Shiva-39-India 3 месяца назад +2

    Vijitha angel 🙏💐🌹😍👸❤️🌺💯💐🌹🙏🙏🙏🙏🙏
    You are so cute pretty gorgeous madam....
    All the best
    God bless you 🙏🕉️🙏
    🙏🕉️🇮🇳❤️💯🇮🇳🕉️🙏
    God bless everyone
    🙏🕉️🙏

  • @satyasri7118
    @satyasri7118 3 месяца назад +1

    Sri Gurubhyonnamaha

  • @Praveen-vr9uy4mx2w
    @Praveen-vr9uy4mx2w 3 месяца назад +5

    మొగ వాళ్లకు 16000 మంది రంభ ఊర్వశి మేనక అన్నారు మళ్ళీ ఆడవాళ్ళకి ఎవరుంటారు .

  • @kotagarammurali3257
    @kotagarammurali3257 17 дней назад

    🙏💐👌

  • @krishnamurthykollu8797
    @krishnamurthykollu8797 3 дня назад

    Ha i buitfoll friends

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 3 месяца назад +2

    గురుః గారికి సాష్టాంగ నమస్కారము ❤

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 3 месяца назад

    Om Bagavathe vasudevaya

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 6 дней назад

    Uppu neeru,manchi neeru kalisthe…..purugulu pudathai….manam anthe….

  • @MaligaTs-cg8qp
    @MaligaTs-cg8qp 3 месяца назад +2

    కామెంట్లు కూడా చాలా బాగా చదీ ఆ ప్పుడుకామెంట్టులు, చేయి అడ్డము గావదించవద్దు, మోక్షాముఖావాలనేవాళ్ళు,దేవదాసిల్గురించి, చింతా చేయరు,వ్యభిచారము, త్రాగుడు, ఏ క్కడైనా, ఒక్కటే, మోష్చం, వేరే స్వర్గము, వేరే పునర్జన్మ, ఉండదు కాబట్టి గురువును ప్రత్యక్షంగా సేవించి నేర్చుకోవాల్సిందే, స్వర్గము, మళ్ళి జన్మించాలి, రెండింటికీ కూడా చాలా, తేడా ఉంటుంది, ఏ వారైనా సరే, ఆ లోచన చేసి, చూడండి, ఎంతకంటె ఆన్టకు మాట్లాడవద్దు,

    • @MaligaTs-cg8qp
      @MaligaTs-cg8qp 3 месяца назад +1

      పాతదేవి భాగవతము సమగ్రం చదవండి తరువాత, కామెంట్లు చేస్తుంటే సరే జ్ఞానము తక్కువ, వాదన, ఏకువ

  • @rohithkumar2775
    @rohithkumar2775 3 месяца назад +2

    ❤❣️💘🌹 maam

  • @LaxmiNarayana-ig2bl
    @LaxmiNarayana-ig2bl 2 месяца назад +1

    స్వామిజీ మీరు చెప్పేది దానికి ఏమి అర్ధం కావట్లేదు అందుకే ఊ అ 😂😂అంటుందిబట్ మీరు గ్రేట్ స్వమిజి

  • @ManzulaSekar
    @ManzulaSekar 3 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 6 дней назад

    Bramha Vishnu siva ….ante….oka jeevilo vunna crativity,sthithi,anandam…..anthe…

  • @thecoolestsun
    @thecoolestsun 3 месяца назад +2

    😮

  • @busaniswapna969
    @busaniswapna969 3 месяца назад +2

    గురువుగారు మగవాళ్ళకి స్వర్గంలో రంభ ఊర్వశి అంటారు కానీ ఆడవాళ్ళకి ఎవరు ఉంటారు ? అసలు ఆడవాళ్ళకి స్వర్గంలో ప్రవేశం ఉంటుందా

    • @subrahmanyand
      @subrahmanyand 3 месяца назад

      ప్రవేశానికి టికెట్ మనీ ఇచ్చి కొనవచ్చూ.
      కొన్నిరోజులు .ఎక్కువ పే చేస్తే ఇంకొన్ని రోజులు కు ప్రవేశం కలదూ. గ్యారింటిగా గ్యారింటి లభ్యమే,

  • @labhalapadmavati1105
    @labhalapadmavati1105 3 месяца назад +2

    IN this vast piròd we can easily get Mukti folling Sanathan Dhama and control ing mind

  • @satyasri7118
    @satyasri7118 3 месяца назад +1

    Pls. Bless me to have darsanam or atleast to speak to you

  • @subrahmanyand
    @subrahmanyand 3 месяца назад +3

    భూమిని ఆధారంగా చెసుకున్న నీకె ఇంత తెలివి ఉంటే.
    తెలివికీ వెనకాల వెలుగూతున్న,
    ఆ చీకటీ వెలుగూ పరిస్థితి ఏంటీ

  • @DrYvvs55
    @DrYvvs55 3 месяца назад

    ఈయనకు తెలుసు ఆనుకోవాలలో, తెలియదు అనుకోవాలో అర్థం కావడం లేదు. 😮
    రెంటికీ జడ్డ రేవడి😢

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 4 месяца назад +2

    Swamy,iwant,sea,swargam,

  • @sreedevies7241
    @sreedevies7241 4 месяца назад +1

    Pada నామస్కారం

  • @నిబద్ధబుద్దా
    @నిబద్ధబుద్దా 3 месяца назад +3

    నమృత్యం తరతి అన్నది.
    అచ్యుత అనంత గోవింద అనగా అనంతుడు. చావు వాడికే కాదు నీకూ లేదు... 😂

  • @boyalapallinagarjuna
    @boyalapallinagarjuna Месяц назад

    100000000,carkt

  • @pavanis999
    @pavanis999 3 месяца назад +2

    Magallu kuda nikkarlesukuni bayata tirugurunnaru vari gurinchi chepave

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 6 дней назад

    2001 lo ATP lo Meeru na swami …SSY lo maku…GURUJI.?

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 3 месяца назад

    Kani digambaram ga undalemu kada

  • @aakruthiofficial9267
    @aakruthiofficial9267 3 месяца назад +1

    P0ra pollution story's chepputhunnav

  • @durgaprasad6588
    @durgaprasad6588 3 месяца назад

    Spa tho polchina ee swamy anala

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 месяца назад +3

    థంబ్నెయిల్ చూసి ఈ కామెంట్ చేస్తున్నాను.దేవుళ్ళకి కూడా చావు ఉంది అని ఎవరు ఎక్కడ చెప్పారు? అసలు దేవుళ్ళు ఎంతమంది ఉన్నారని? భగవద్గీతలో జ్ఞాన యోగం అధ్యాయంలో 6 శ్లోకంలో
    అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో పితన్
    ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా
    అని చెప్పారు కదా నాకు చావు పుట్టుకలు లేవు నేను సర్వ జీవారాశులకీ అధిపతినై ఉన్నాను అని అవసరం అయినప్పటికీ నా చేత నిర్మించబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మిస్తున్నాను అని చెప్పారు కదా మరి మీరెందుకు ఇలా అజ్ఞానంతో ఉన్నది ఒకే దేవుడు అని కూడా తెలియకుండా ఎంతో మంది ఉన్నట్టు దేవుళ్ళు అంటున్నారు? అసలు దేవుడు అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు?

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 месяца назад

      ​@@subrahmanyandచావు అన్నా మరణం అన్నా ఒకటే అర్థం.మరణం అంటే మళ్ళీ రణం అని.మళ్ళీ యుద్ధం అని అర్థం.మళ్ళీ జన్మ ఎత్తి జీవితం అనే యుద్ధం ప్రారంభం అనే అర్థం వచ్చే విధంగా ఈ పదం చెప్పారు

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 месяца назад

      @@subrahmanyand ఏం విధంగా? పునర్జన్మలు ఎత్తుతూ బతకడం గురించా?

    • @subrahmanyand
      @subrahmanyand 3 месяца назад

      అసలు ప్రక్నుతీ, స్నీష్టే ఎందుకూ?@@PammiSatyanarayanaMurthy

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 месяца назад

      @@subrahmanyand దేవుడు మీరే అయితే ఇక్కడ ఎందుకు ఉంటారు? జన్మలు ఎత్తుతూ చస్తూ జనన మరణ చక్రంలో పడి ఎందుకు కొట్టుకుంటారు? అసలు దేవుడు అంటే అర్థం ఏమిటో తెలిస్తే ఈ విధంగా కామెంట్ చేసి ఉండేవారు కాదు మీరు.దేవుడు అంటే దేవుళ్ళాడబడేవాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించే వాడు కాదు.ఎందుకంటే ఆయన నామ రూప క్రియా రహితుడు కనుక.అటువంటి దేవుడు నేనే అని మీరు చెప్పారు కదా? నిజంగా మీరు దేవుడు అయితే ఇలా కామెంట్ చేసేందుకు మీరు కనిపించే వారు కాదు, అంటే రూపం లేని, పేరు లేని,పని లేని వాడిగా ఉంటారు కనుక

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 месяца назад

      @@subrahmanyand జీవాత్మ,ఆత్మ కన్నా పరంగా ఉన్నారు కనుక పరం+ఆత్మ=పరమాత్మ అన్నారు.అది పేరు కాదని గ్రహించాలి.ఆయన ఉన్న స్థితిని తెల్పే బిరుదుల వంటి పదాలు మాత్రమే.బ్రహ్మ కన్నా పరంగా ఉన్నారు కనుక పరబ్రహ్మ ఈశ్వరుడి కన్నా పరంగా ఉన్నారు కనుక పరమేశ్వర ఇలా చాలా పదాలు ఆయన ఉన్న స్థితిని చెప్పేవే తప్ప పేర్లు కాదు.భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 16,17 శ్లోకాల్లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు.ఆ ముగ్గురు పురుషులు ఎవరో ఇంతవరకు ఏ భగవద్గీతలోనూ వివరంగా చెప్పలేకపోయారు అని చెప్పే కన్నా దేవుడి సంకల్పం అని చెప్పవచ్చు.ఇప్పుడే తెలియాలనే నిర్ణయంతో ఒక మహా గురువు,జ్ఞాని,యోగులకే ఈశ్వరుడు అయిన యోగీశ్వరులు ద్వారా తెల్పే విధంగా నిర్ణయించారు.
      క్షరుడు అంటే నాశనం చెందే వాడు జీవాత్మలైన మనం,మనం యోగం ఆచరిస్తూ ఏదో ఒక జన్మలో కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం పొందే వాళ్ళం.అంటే జీవాత్మగా నాశనం చెంది పరమాత్మలో ఐక్యం అయి పరమాత్మగా మారిపోతాం.అక్షరుడు అంటే నాశనం లేని వారు ఆత్మ.(ఈ మధ్యాత్మ గురించే ఎవరూ చెప్పలేకపోయారు).శరీరం అనే దేవాలయంలో ఉన్న దేవుడు ఆత్మే.మనం ఆరాధించవలసిన దేవుడు ఈయనే.బయట ఎంతమంది దేవుళ్ళని అనుకున్నా వాళ్ళు దెవుళ్ళు కారు, దేవతలు మాత్రమే.ఈ ఇద్దరు పురుషుల కన్నా ఉత్తమ పురుషుడు పురుషోత్తముడుగా ఉన్నారని ఆయన్నే పరమాత్మ అంటారు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పై 17 వ శ్లోకంలో చెప్పారు.ఇప్పుడు మీకు పూర్తిగా అర్థం అయి ఉంటుంది అని నా ఉద్దేశ్యం

  • @rockyrambo5567
    @rockyrambo5567 3 месяца назад +2

    Mahakal ki chavu unda 😂😂😂😂
    Anchor ki kuda gyanam ledu

  • @thecoolestsun
    @thecoolestsun 3 месяца назад +2

    Ilanti sollu interview s cheyyakandi plz

  • @gadesrinivasarao4759
    @gadesrinivasarao4759 3 месяца назад

    Vijitha nuvvu maa vijithavi kadhu o vedavatho interview chestunna o vast vi

  • @raparthisrinivas
    @raparthisrinivas 3 месяца назад +2

    ఏమి రా జీవా? నువ్వు బ్రతకడానికి పైసలకోసమో , భూమి కోసమో వాన్ని వీని ముంచి దాచాలిఅనుకుంటే పొరపాటే ! ఎందుకంటే నీ పాపం పండే రోజు ఒకటి వస్తుంది. నీవు చేసిన పాపాలకు నీ కుటుంబం , నీ వంశము మునిగిపోతాది ప్రకృతి లో. ఈ వరద రూపంలోనో ! వడగాల్పుల రూపంలోనో ! కరువు రూపంలోనో ! మున్ముందు ఇంకా భరించని యుద్దరూపంలోనో! ఇస్తూనే ఉంది ! ఇవ్వబోతూనే ఉంది ! అయినా నీ నైజం మారక పాయె ? ఎంతైనా మనిషి కూడా సామాజిక పశువే కదా! అందరూ కాదు.

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 3 месяца назад +2

    దేవుళ్ల కి చావు ఏంటిరా బాలరాజు! చిన్న మెదడు చితికి పోయిందా

    • @rakeshkolipaka2180
      @rakeshkolipaka2180 Месяц назад

      Puttina vadu, gittaka tappadu , evarevaru puttaro vallu chanipotaru.puttani vaade chanipodu. Ippudu aalochinchu

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 3 месяца назад +1

    ఇదంతా ట్రాష్, ఇంట్లో సంసారం ఇదలేక జుట్టు పెంచుకొని స్వామి జి ల పేరుతో కొన్ని సంస్కృత పదాలు నేర్చుకొని ఇదే అర్థం పరమార్థం అని మనకు చెపుతున్నారు..కాకపోతే సమాజానికి హాని చేయరు అనే నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళకి విలువ...అదేంటి ఇక్కడ ఆడదాని మీద కన్ను వేస్తే నరకం తప్పు ,మందు మాంసం తింటే తప్పు అదే స్వర్గానికి వెళ్తే రంభ మేనక నీ వేసుకోవచ్చు సూరపానం తాగవచ్చు ఇదే లా సాధ్యం ...కలియుగం లో తప్పు అయిన పని స్వర్గంలో మంచిదా...ఇదంతా పనికి రాని కల్పన....దేహం లేకుండా స్త్రీ తో రమించలేని జన్మ చచ్చాక దేహం లేకుండా ఉన్న మనల్ని ఆ ముగ్గురు అదే రంభ మేనక ఊర్వశి ఈ ముగ్గురు ఎన్ని వెల మంది తో చేయగలరు తెలిసి ఉండి చెపుతున్నారా, ఇదంతా ట్రాష్..బతికి ఉన్నంతకాలం ఈ దేహం ఉన్నంత కాలం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా ఉంటే అదే గొప్ప... దేవుడు అనే గొప్ప శక్తి ప్రపంచంలో ప్రాణి కోటిని నడపడానికి తప్ప ,చచ్చాక దేవుడి తో ఏమి పని ఉండదు...చచ్చాక కూడా ఎవడు దేవుణ్ణి చూడలేరు...దేవుడు మనిషి గా రావొచ్చు గానీ మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు...జన్మ ,దేవుడు,, ఆస్తులు, భందాలు, స్వర్గం ,నరకం, సుఖం ,దుఃఖం...ఇదంతా మాయ ఆ మాయ ఉంటేనే ప్రాణి కోటి...ఆ మాయ లేకపోతే శూన్యం...ఇది నమ్మండి ఉన్నంత కాలం ఇంకోడి హాని చేయకండి అంతే

  • @LaxmiNarayana-ig2bl
    @LaxmiNarayana-ig2bl 2 месяца назад

    అయన తలుసుకుంటే నిన్ను కుముతాడు జాగ్రత్త 😂😂

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 3 месяца назад

    To guruvu garu thank you

  • @iti791
    @iti791 Месяц назад

    Om Shri Gurubhyo Namah

  • @ramugst1664
    @ramugst1664 3 месяца назад +1

    🙏🙏🙏🙏🙏