1969 Hit Telugu Movie - Aatmeeyulu - విజయవంతమైన చిత్రం - ఆత్మీయులు - చిత్ర విశేషాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2024

Комментарии • 60

  • @bharathisankar7276
    @bharathisankar7276 2 года назад

    ఆరోజుల్లో ఈ చిత్రం గురించి సమీక్ష వ్రాస్తూ ప్రముఖ పాత్రికేయులు శ్రీ వాసిరాజు ప్రకాశం గారు "ఆత్మీయులు team spirit, scheme merit పుష్కలంగా ఉన్న చిత్రం " అన్నారు. మీ టాక్ షో వింటుంటే ఈ విషయం గుర్తుకొచ్చింది. మీకు అభినందనలు.

  • @sreenathbukkapatnam422
    @sreenathbukkapatnam422 2 года назад +11

    1969 లో ఈ సినీమా ని నేను హైద్రాబాద్ లోని బసంత్ టాకీస్ లో చూసాను.అప్పుడు నా వయసు 10 ఏళ్ళు.నాకు విపరీతంగా నచ్చిన చిత్రం. ఇప్పటికి దీన్ని చూస్తూనే ఉంటాను

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 2 года назад

      yes sir...naku kooda naku ippudu 49 years..adenduko kani...ee cinima bhale nachindi... andharu baga act chesaru..

  • @BezawadaNani-bv9fg
    @BezawadaNani-bv9fg 2 года назад +1

    ఆత్మీయులు సినిమా పుట్టు పూర్వము ఎన్ని చాలా బాగా పరిచయం చేశారు
    ఇలానే మన తెలుగు పాఠం లో ఒక్కో పాట ఒక కథ చెబుతుంది మంచి మంచి గురించి మీరు విశ్లేషిస్తే ఆ పాట పైన ఎనలేని మమకారం వస్తాది అని నా ప్రగాఢ విశ్వాసం
    దయచేసి పాటలో ఉన్న అర్థములు వివరిస్తే చాలా చాలా మిక్కిలి సంతోషిస్తాను

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 года назад +7

    "అత్తెసరు చదువు" అత్తెసరు మార్కులు ఈ పదం విని మనసు పులకించింది.చక్కని కథనం.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 2 года назад +2

    మరొక మంచి చిత్రాన్ని కవర్ చేసారు కిరణ్ ప్రభ గారు.నేనే ఈ సినిమాను ఎన్ని సార్లు యూట్యూబ్ లో చూశానో లెక్కలేదు.అక్కినేని క్రింద కూర్చొని భోజనం చేసిన సంఘటన అతి natural గా ఉందని నాకు కూడా చాలా సార్లు అనిపించింది. ఇలాగె మరేదో సినిమాలో కావడితో నీళ్లు తెచ్చిన సన్నివేశంలో కూడా ఇలాగె అనిపించింది.అప్పట్లో ఎమెస్కో వారి ఇంటింటా గ్రంధాలయం ప్రాజెక్ట్ లో ఈ చిత్రం పుస్తక రూపంలో ప్రచురించ బడింది.

  • @vsatish3898
    @vsatish3898 2 года назад +3

    ANR LIVES ON....Sensational hit ...ANR & Vanisri first combo...SUPERB SONGS 👌👌

  • @saikumar-nt9sh
    @saikumar-nt9sh 2 года назад +1

    Okka English padham koodaa vaadakunda chakkati theta telugulo saagina Mee kadhanam vintunte manasu pulakinchindi..... Yeppudo marachipoyina vyavahaarikta padhaalenno Mee kathanam lo palikaaru.,... Oka rakamga telugu bashaki seva chestunnaaru.,.. Dhanyulu sumaa.... Bhagavantudu meeku aarogyaanni, aayushuni, utsaahaanni samruddiga ivvaalani korukuntunnaanu... Kiranprabhagaru.🙏

  • @venkatt5542
    @venkatt5542 9 месяцев назад +1

    దాగుడు మూతలు సినిమా గురించి చెప్పండి సార్
    ఈ సిన్మా యూ ట్యూబ్ లో ఉందా
    మరేదాట్లో ఉందా తెలియ చేయండి ప్లీజ్

  • @namburichandranath9146
    @namburichandranath9146 2 года назад +1

    ఆనాడు నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల మధ్య ఉన్న అనుబంధం , వారిలో చిత్రం పట్ల ఉన్న అంకితభావంతో చిత్రాలు విజయవంతమైనాయి. ఉన్నత ప్రమాణాలు గల చిత్రాలు నిర్మించారు. Tq.for your programme.

    • @suralakshminarayanaguptha8428
      @suralakshminarayanaguptha8428 2 года назад

      Anna chellella anuraganiki apoorva roopa kalpana ee Aathmeeyulu chithram mrudhuvyna sambhashanalu madhuramyna sangeetham bahu chakkani screenplay ee chithram prathyelathalu . One of my best favorite film Aathmeeyulu . S.L.N. Guptha.

  • @sarojadevi61
    @sarojadevi61 2 года назад +2

    Excellent discrapetion 🤗🤗🤗🙏🙏🙏

  • @ananthakrishna9771
    @ananthakrishna9771 2 года назад +6

    కిరణ్ ప్రభ గారు మీరు ఒక విషయం లో సవరణ చేయాలి అది ఏంటంటే అక్కినేని విజయనిర్మల నటించిన ఆఖరి చిత్రం అన్నా.చెల్లెలుగా అన్నారు.... ఆత్మీయులను తర్వాత హేమాహేమీలు సినిమా లో నాగేశ్వరావు గారికి చెల్లెలుగా విజయనిర్మల యాక్ట్ చేశారు ఈ విషయాన్ని గమనించగలరు

    • @jaggarao2312
      @jaggarao2312 2 года назад +1

      "రసపట్టులో తర్కం కూడదు"..!! రంధ్రాన్వేషణ రసికుల లక్షణం కాదు, మిత్రమా..!!

    • @susanthprabhub.ssatyamevja7533
      @susanthprabhub.ssatyamevja7533 2 года назад

      Anantha Krishna, you are absolutely right. 👍

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 года назад +1

    Chakkani kutumba Katha chitram. Music hrudyam gaa untundi. Naa teens lo vachina chitram. Thank you Kiran Prabha

  • @venkataraov9684
    @venkataraov9684 2 года назад +1

    ఈ సినిమా మా విజయనగరం లో. మినర్వా కి వచ్చింది.అప్పుడు నాకు 11 ఏళ్ల వయసు.ఇంటర్వెల్ కు 10 పైసల పాస్ కొనుక్కొని ఎన్ని సార్లు వెళ్లనో లెక్కలేదు.ఈ" అధిక చక్కని దొరగారు " అనే మాట అర్థం అయేది కాదు. బేనర్ ఏదైనా ,100 కి 100 శాతం ఇది అన్న పూర్ణా వారి చిత్రం లాగే వుంటుంది.

  • @divyajyothin6417
    @divyajyothin6417 2 года назад +3

    చాలా సార్లు చూసిన మంచి సినిమాలు అయినా....వాటి వెనక ఉన్న backdrop గురించి తెలుసుకోవడం intresting గా ఉంటుంది....మా చిన్న తనం అంతా అమీర్పేట్ సారధి స్టూడియోస్ వెనకే ఉన్న రెడ్డ మ్మ భవన్ లో గడిచింది మా దూరపు బంధువు సురపనేని భావనారాయన మామయ్య అప్పుడప్పుడూ షూటింగ్స్ కి తీసుకు వెల్తూ ఉండేవారు..అందులో ఉన్న ఆ పాత బిల్డింగ్ బిల్డింగ్ చాలా movies లో కనపడుతుంది....మెట్రో ట్రైన్ లో మియపూర్ వైపు వస్తూంటే ఇప్పటికీ కనపడుతూనే ఉంటుంది....చిన్న నాటి జ్ఞపకాలు అన్నీ గుర్తొచ్చాయి ఇది వింటుంటే

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 2 года назад +1

    Long awaiting this Ever green movie. Super hit songs like Iddaru Mithrulu. ANR acting wonderful from A to Z. We used to watch Aathmeeyulu, Dr.Chakravarthy, Athma Gouravam n Chaduvukunna Ammayilu very often. We feels very pleasant with all family members in India n in the USA. I am waiting for this movie . All middle class people may feel like as if their story while watching. That credit goes to ANR n the Director !!!

  • @pmkrishna2020
    @pmkrishna2020 2 года назад +1

    Beautiful narration kirangaru beautiful movie melodious songs your selection of movie is superb

  • @pushparao6922
    @pushparao6922 2 года назад

    Good work/research/narration. God bless you.

  • @sairamakrishnathota9912
    @sairamakrishnathota9912 2 года назад

    Thank you very much sir

  • @emes11
    @emes11 2 года назад +1

    what a classical movie..visual feast...one must watch..memorable music and wonderful actors...hats off to victory madhasudhanarao..

  • @melanaturanantakrishna3726
    @melanaturanantakrishna3726 2 года назад

    Very good narration. Completely immersed
    Seen this film with my sister on17/7/69atBassnt theatre. I had the habit to buy patala book.
    AIRhydused to broadcast meerukorinapatalu at 8pmweddaysunday.chamanty yemite songsters hit song.
    Kiranprabha garu ante ammenssyani of telugu.
    Meeru yedipresent chesina chala goppaga untundi

  • @sreenathbukkapatnam422
    @sreenathbukkapatnam422 2 года назад

    కిరణ్ గారూ. కృష్ణ గారు నటించిన అల్లుడే మేనల్లుడు మరియు అన్నదమ్ములు(కృష్ణ, రామ్మోహన్) నటించిన చిత్రాల గురించి వివరంగా చెప్తారని ఆశిస్తున్నా

  • @prasannakrishnaraj5524
    @prasannakrishnaraj5524 2 года назад

    One of the best novels of yaddanapoodi sulochana rani garu... Good movie. Thank you sir for this treat...

  • @ILoveThirupathi
    @ILoveThirupathi 2 года назад +6

    Climax లో 15 నిమిషాలపాటు ఈ సినిమాలో చంద్రమోహన్ లేడు అన్నారు కదా ? దయచేసి కారణం ఏమిటి చెప్పగలరా ?

  • @nag2447
    @nag2447 2 года назад

    Thanks kiran prabha garu for bringing this beautiful movie, i like old movies but this movie missed. Bring some more movies

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 2 года назад +1

    Super narration sir. I watch that movie in Prabhath theatre in Vizag.

  • @bossgandy
    @bossgandy 2 года назад +1

    These kind of programs from you take us on a ride in a time machine 🙏

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 года назад

    Chala manchi cinema gurinchi mataladadaniki bhavalatho telipinaru thanks sir

  • @dollukoteswararao5994
    @dollukoteswararao5994 2 года назад +1

    Well said raja 👍. We enjoyed a lot

  • @dudekulanabirasool8840
    @dudekulanabirasool8840 2 года назад +1

    I have seen this film so many times on salyulaid and also in t.v.

  • @dr.hprakash8244
    @dr.hprakash8244 Месяц назад

    U please start about dr rajkumar. It will be completed if u touch about kannada films also. As of now.

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 2 года назад +1

    చాలా సన్నివేశాలలో రెండు పాత్రల మధ్య సంభాషణల ను యింకోపాత్ర చాటుగా వినడం ఈ చిత్రం లో ని ప్రత్యేకత

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 2 года назад

    రహస్యం సినిమా గురించి కూడా టాక్ షో చేయండీ సర్ దయచేసి 🙏

  • @tsubbarao7799
    @tsubbarao7799 3 месяца назад

    Verygoodpicture

  • @AshokKumar-yw2bj
    @AshokKumar-yw2bj Год назад

    Sri heroine KACHANA gari guchi vedio please

  • @pandurangahubli79
    @pandurangahubli79 2 года назад

    I will see this film in RUclips channel. Laks of people have seen in RUclips channel.

  • @TSR19481
    @TSR19481 2 года назад

    దయచేసి పెళ్ళినాటి ప్రమాణాలు కూడా పరిచయం చేయగలరు.

  • @gunanidhi123
    @gunanidhi123 2 года назад

    Good

  • @urssnk6230
    @urssnk6230 2 года назад

    Raj Kumar story yepudu start chesaru sir

  • @RaviRManda
    @RaviRManda 2 года назад

    Vanisree talk show cheyyandi

  • @rajjupudi
    @rajjupudi 2 года назад +1

    Please do review on more classic movies

  • @pandugaadupandu2269
    @pandugaadupandu2269 2 года назад

    Gap lekunda videolu pettandi..
    లేకపోతే కొట్టేస్తా మిమ్మల్ని

  • @adireddyvenkataramanareddy7083
    @adireddyvenkataramanareddy7083 2 года назад

    sir, good explanation,but you should not touch master gantasala, & spb

  • @TSR19481
    @TSR19481 2 года назад +1

    Daya chesi " PELLINATI PRAMANAALU" Parichayam cheyyaru

  • @kaushalone8439
    @kaushalone8439 2 года назад

    Baga chepparanadi Jeevitam lo ika nijam cheppanu ani Dongaramudu lo R Nageswara rao patra cheppina dialouge climax lo suryanantam gariche cheppincharu

  • @emes11
    @emes11 2 года назад

    mana ghantasala master ni suseelammani charchinchavalasindiga kiranji...rendu animuthyalu ga manaku

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 2 года назад

    🙏🙏🙏👌👌👌👌

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 2 года назад

    Sir, Mee mail id kaavaali. Nenoka soochana , cheddaamani.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 года назад

    👍👍👍🙏🙏🙏

  • @raghavuluvillupuram4319
    @raghavuluvillupuram4319 2 года назад

    👌🙏💐

  • @rameshchowdary3672
    @rameshchowdary3672 2 года назад

    Nanu kuda chala saarlu chusañu

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 года назад

    సినిమా పేరుకుతగ్గట్టుగానే ఆత్మీయాను రాగాల కు నిలువుటద్దం ఈచిత్రం, కథా కథనం అందమైన పాటలు ........ నటీనటులు ఇలా ఎందరో హేమా హామీల సమ్మేళనంతో రూ పొందిన ఈ అద్భుత చిత్రాన్ని తీసుకొని మీ టాక్ షో ద్వారా వివరించిన తీరు వెలకట్ట లేనిది కిరణ్ ప్రభగారు ....మీకు నామనసార ధన్య వాదాలు తెలియచేస్తూ న్నాను........

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 2 года назад +1

      nizame sir...chala chakkani cinima...over edpulu...over kottukodalu levu..chala ahladamga vuntundi...cinima.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 года назад

    DASARABULLODU movie gurinchi telupandi sir

  • @ganthalasumadheer9969
    @ganthalasumadheer9969 2 года назад

    *సార్ దయచేసి సినిమాకి సంభందించిన కార్యక్రమలు వద్దు.. ప్రముఖుల ఆటోబైగ్రఫీ గురించి చెప్పండి సార్*🙏🏻

  • @pallatiharinath9102
    @pallatiharinath9102 2 года назад +1

    Bale Rangadu flap movie