KiranPrabha Talk Show on Velugu Needalu Movie - వెలుగు నీడలు చిత్రవిశేషాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2024
  • #KiranPrabha #Savitri #VeluguNeedalu
    Velugu Needalu (transl. Light & Shadows) is a 1961 Telugu-language film produced by D. Madhusudhana Rao under the Annapurna Pictures banner and directed by Adurthi Subba Rao.It stars Akkineni Nageswara Rao, Savitri and music composed by Pendyala Nageswara Rao. KiranPrabha narrates many interesting aspects of Velugu Needalu movie and behind the scenes stories.

Комментарии • 73

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 3 года назад +10

    జీవితం రంగుల మయం. ఆ జీవితాన్ని మరింత ఆనంద మయం చేసుకోవడం లో చలన చిత్రాలు మనకు ఎంతో హాయిని ఇస్తాయి. అలాంటి హాయి హాయి సినిమాలలో...జీవిత వెలుగు నీడలను మనకు చూపే చిత్రాన్ని మీ మాటలలో చాలా చక్కగా ఆవిష్కరించారు. మీరు తెలుగు వారికి దేవుడిచ్చిన వరం. మీ మాటల్లో మాకు ఎన్నో విషయాలను చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్రం దాని కథ మీ మాటల్లో మూడు ముఖ్య మైన భాగాలుగా...నవరస భరితంగా చెప్పారు. నీ భావ పటిమ శ్లాఘనీయం.

  • @subbaraokambhampati2723
    @subbaraokambhampati2723 3 года назад +6

    మీ విశ్లేషణ అపూర్వం. కొన్ని విషయాలు మిస్సవడం సహజం. ఘంటసాల సుశీల పాటలు పాడిన తీరు మళ్ళీ కనపడదు. వారి గురించి కొంచం వివరించి ఉంటే బాగుండేది. పాటలే ఈ సినిమాకు ప్రాణం.

  • @sudeshpillutla
    @sudeshpillutla 2 года назад +2

    కిరణ్ ప్రభగారు. చక్కటి విశ్లేషణ. నలభై ఏండ్లక్రితం చూసిన మళ్ళా గుర్తుకు వచ్చి ఆనందించేలా ఉంది.
    ఆత్రేయ గారి సంభాషణలో ఇంకొక పదునైనది క్షయవ్యాధి నేపద్యంలో సావిత్రి అనే “చంద్రుడు క్షీణింస్తున్నాడని వెన్నెల వేరొకరిని వెతుకుతుందా?”
    ఇంకా మీరు ఎన్నో పాత సినిమాలను విశ్లేషిస్తారని అనుకుంటూ. ధన్యవాదాలు.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 3 года назад +6

    ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు,చిత్ర విశ్లేషణ లో మీకు లేరు వేరొకరు సాటి.

  • @swathik4059
    @swathik4059 2 года назад +3

    ఈ సినిమా 25-30 సార్లు చూసానో, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఆ విధిలో ఏరుకునే కొద్దీ మణులున్నాయి🙏🏻🙏🏻

  • @cannajirao9285
    @cannajirao9285 3 года назад +7

    Another Sri Sri song in this cinema, “oorangayaoo, poola rangayaoo” was very famous for many reasons. In many school annual functions, Those days this song was used in many school functions and young school girls danced under their dance teacher’s coroagraphy.

  • @sudhakartirumalasetti2610
    @sudhakartirumalasetti2610 3 года назад +7

    .
    Two more stars, who played small characters in this movie :
    1. Mukku Raju, played one of the group dancers in 'Paadavoyi Bhaaratheeyudaa'.
    Mukku Raju played several group dancing characters in ANR movies. He also played Lord Vishnu character in 'MayaBazar' -- Mohini Bhasmasura Dance drama.
    2. Another 'Super Star' who played small character in this movie is ---> Subramanyam , who played 'Kusa' role in the Great 'LavaKusa'.
    He played the character of son of Sandhya.
    .

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 Год назад

    One of my favourite movie. Thanks for sharing rare n unknown information of the movie. You have taken lot of efforts in collecting the information. Very much impressed.

  • @sharmilakonjeti7690
    @sharmilakonjeti7690 3 года назад +7

    కిరణ్ ప్రభ గారు వెలుగు నీడలు సినిమా గురించి చాలా విషయాలు అందించారు బాగుంది కానీ..... ఒక వ్యక్తి ని మర్చిపోయారు ? పాడవోయి భారతీయుడా పాట లో నృత్యం చేసిన ఆరోజుల్లో మంచి డాన్సర్ గా పేరున్న శ్రీ రాజసులోచన గారి ని. ___ ‌ దాసరి బాబురావు ____ 28_10_2021

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 3 года назад +6

    గురువు గారు:-ఆత్రేయగారి పదునైన డైలాగ్ లో ఈ చిత్రం నుంచి మీరు చెప్పని డైలాగ్ మీకు గుర్తు చేస్తున్నాను*అది సావిత్రి@జగ్గయ్యల పెళ్లి సన్నివేశం*వారి పెళ్లి కాగానే నాగేశ్వరరావు వారిద్దరి చేతులు కలిపి ఒక పువ్వు వారి చేతిలో వుంచి"ఈ పువ్వు వాడిపోతుంది, కానీ ఈ క్షణం శాశ్వతంగా నిలిచిపోతుంది"అనే డైలాగ్ తో ఆశీస్సులు ఇస్తారు

    • @pvmuralikishore6663
      @pvmuralikishore6663 3 года назад

      Great Film Industry.Dr ANR Mahanatimani Savitri Garu Director Adurthi Garu Atreya Garu Ghantasala Garu Suselamma Garu Music Director Pendyala Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎥💕🎥💕

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 3 года назад +2

    Though late Velugu needalu analysis ,wonderful by Kiran prabha,the great.Anyway,Annapurna,the great.

  • @kaushalone8439
    @kaushalone8439 3 года назад +2

    Excellent narration. Ee cinema Asitsen direct chesina 1956 bengali film Chalachal adharam ga teesaru Asitsen hindi lo Rajesh khanna to 1970 safar ga teesaru. Kalakanidi song last charanam idea Sri Sri garidi kadu. Tamil version ki ade pata rasina Udumalai Naraya,kavi rasinadaniki sri sri telugu transalate chesaru. Srisri e matterni Padavoyi bharateeyuda book lo swayam ga chepparu. Comedian saradhi act cheyyatam chatakapote aappatikappudu padmanabham to veyincharu. Tamil version lo Girija vesham. Vesina EV Saroja taravata iddarumitrulu lo heroine vesham vesindi. Sandhya gari koduga vesindi Lavakusa subramanyam

  • @Aruna-yk6uv
    @Aruna-yk6uv Год назад

    చా ల అమోఘంగా చెప్పారు.. మీ టాక్ షో అసలు miss అవను sir .. అలనాటి సినిమాలు నటీనటులు గురించి మీరు చెపుతుంటే వినటం అద్భుతమైన అనుభవం నాకు

  • @kanakadrisastryb2298
    @kanakadrisastryb2298 11 месяцев назад

    కిరణ్ ప్రభ గారి వెలుగునీడలు సినిమా గురించి విశ్లేషణ మరియు కథను చెప్పేతీరు చాలాబాగుంది వారుచెప్పినట్లుగా చక్కటి సినిమా

  • @radhakrishnareddybitragunt4126
    @radhakrishnareddybitragunt4126 2 года назад

    ఈ సినిమా నేను చాలా సార్లు తిలకించినాను కానీ ఇప్పుడు మీ చెప్పడం విని చాలా మెచ్చుకుటున్నాను

  • @bhushanbetha8633
    @bhushanbetha8633 3 года назад +1

    Veluguneedalu is a great movie but your detailed analysis is greater than the movie.

  • @sambasiva7530
    @sambasiva7530 3 года назад +3

    Sudhkar. Tirumalasettygari. Information
    Super. First. Group. Songlo
    K. Viswanath garu. Kanipisstaru

  • @kadiyalaseenu9212
    @kadiyalaseenu9212 3 года назад +1

    Thanq kiran prabha garu for your cotribution very nice👌👌🙏🙏

  • @srinivasaraodinavahi7477
    @srinivasaraodinavahi7477 3 года назад

    ప్రతి చిన్న విషయం మీ అద్భుతమైన కంఠం తో చాలా బాగా వర్ణిస్తూ, విపులికరిస్త్తూ మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేశారు. ధన్యవాదములు.

  • @rameshch4852
    @rameshch4852 6 месяцев назад

    మీ Talk show లో పెళ్లి కానుక movie చెప్పండి. Great movie

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao1607 3 года назад

    ఎన్నో తెలియని విషయాలు చాలా బాగా విశ్లేషించారు సర్.....థాంక్యూ కిరణ్ ప్రభ ప్రోగ్రామ్ కండక్టర్స్ కు

  • @kpothulaiah270
    @kpothulaiah270 3 года назад +1

    Velugu needalu movie my favorite sir. Thank you sir

  • @venkatakrishnaraoponna5852
    @venkatakrishnaraoponna5852 2 года назад

    మంచి సినిమా గురించి చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. విజయా వారి మిస్సమ్మ సినిమా గురించి మీ ద్వారా వినాలని ఉంది. త్వరలో వినిపించ గలరు.

  • @sambasiva3308
    @sambasiva3308 3 года назад +3

    శంకరాభరణం గురుంచి చెప్పండి కిరణ్ గారు.

  • @prasadgorrela4523
    @prasadgorrela4523 5 месяцев назад

    Chala vivaramga chepuchunnaru sir

  • @Meeseemabidda0071
    @Meeseemabidda0071 2 года назад

    చక్కటి వివరణ.voice చాల బాగుంది

  • @yadavrao5459
    @yadavrao5459 3 дня назад

    పది కాలల పాటు నిలిచే సినిమా. 💐🌹👍

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 3 года назад

    Sir, kiran prabha garu namaskaralu sir. Naku ippudu 68th year sir. Naa gnapakalu from 1962....ee samayamulo vummadi kutumba vyavasta 90%antarinchi poyindi. Villages lo akkadakkada 10%vunnadi.pillalaku vummadi kutumba sabyula aatmeeyata prema abhimanalu taggipoyinavi. Vullo evarayina evari pillalanu ayina abhimananga pilichevaru alanti abhimalu ee roju lekunda poyinavi. Ekkuvaga dabbu pradhananga nadustundi.. bharya pillalanu vadilesi America velli dabbulu sampati chukoni vastunnaru. Kani samayamu tirigi radani ardamu chesu kovatamu ledu. Sayankalamayindi navalalo chala vivaranga chepparu...nenu 300 videos daka vinnanu. Oka orderlO vinataniki Naku ardamu kaledu. ...koumudi audio magazinelo 100 vinnanu. Mottamu 400 vinnanu mottamu oka orderlO starting nundi vinala anedi naa aalochana notes vrastunnanu.starting nundi chudala ante cell lo evidhanga chudala teliya chestarani korukuntunnanu sir. Dhanyavadamilu.

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 3 года назад

    "వెలుగు నీడలు" నిజంగా ఒక మంచి సినిమా! మంచి కధాంశం... అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, యస్వీఆర్, సూర్యాకాంతం, రేలంగి మరియు ఇతర నటీనటుల నటనా వైదుష్యం... ఆత్రేయ మాటల రచన... శ్రీశ్రీ రాసిన పాటలు... పెండ్యాల అందించిన మంచి సంగీతం... ఆదుర్తి సుబ్బారావు చక్కటి దర్శకత్వపు ప్రతిభకు తార్కాణం ఈ సినిమా! దురదృష్టవశాత్తు "ఎదురులేని మనిషి (1975)" సినిమాతో ఆరంభించి... తెలుగు సినిమాల్లో వినోదం పేరుతో అస్లీలతను చూపించడం ఆరంభం అయ్యింది... ఆతర్వాత ఒక కేన్సర్ లా ఈ పోకడ విస్తరించి... ఈరోజున 95% తెలుగు సినిమాలు కేవలం ఈ విశృంఖలత్వం ఆధారంగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి... ఎంతో దౌర్భాగ్యం!

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 года назад +1

    Actress Girija garu who used act in comic roles acted in a serious and emotional role in an excellent way!

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 3 года назад +3

    Donga Ramudu was remade as Man-Mauji by AVM. *Sadhana, Kishore Kumar and Pran in 1962.
    The another hindi movie mentioned here was Chirag kahan Roshni kahan (*Rajendra Kumar, Meena Kumari and Daisy Rani) remade in telugu as Maa Baabu, *ANR, Savitri, Daisy Rani and Kannamba directed by TS Praskasa Rao and produced by DVSN Raju under Pragati Arts written by D V Narasa Raju.

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 2 года назад

    Nice piece.

  • @vijaybhaskarreddy506
    @vijaybhaskarreddy506 3 года назад

    Thanks. Superb. Best Team Work

  • @ramchandramulkanuri7574
    @ramchandramulkanuri7574 2 года назад

    Me ee program chala bagundi
    Vanisri gari gurinchi cheyandi

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 3 года назад +1

    Many many thanks sir

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 3 года назад +2

    SIR DASARABULLODU MOVIE GURINCHI OKA PROGRAMME CHEYYANDI.

  • @shanmukhiprathibha1418
    @shanmukhiprathibha1418 3 года назад +2

    My all time favorite cinema this is a social "Maya bazar "for the perfect script

  • @rajinikanthbabu7457
    @rajinikanthbabu7457 3 года назад +2

    Thank you sir

  • @SanthiSagar
    @SanthiSagar 3 года назад

    హృదయ పూర్వక నమస్కారములు సార్

  • @bhathimac9071
    @bhathimac9071 Год назад

    Manchi cinema naku 10years ma nannagaru memu naluguu pillalam mamalli hydlo exibitionki teecukonivellevaru akkada we cinema banors advt kattevalu savithri side dose naku chala isttam patalu anni padedanni we exibitionlo marukolandu ane cent rasina advtm peparlu ichevaru vatini booklo pettedanni arojule veru meeku mee galaniki chala thks

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 3 года назад

    Sir, kiran prabha garu namaskaralu. Oka manchi cinemanu gurinchi vinnanu. Savitri antene naa pranam sir. Naa prakkane maa ammayi anukuntanu. Kalakanidi patalo oka saranam aghadamagu jalanidhilone animutyamunnatule solana maruguna dagi sukhamunnadile ane charanam vini aatmahatya chesukovalane oka person train kinda padalane vuddesyamuto rail pattala meeduga nadachi veltunnadu. Ee chranam vini bratiki sadhinchalani viraminchukunnadu. Adi kuda meeru cheppina Chitra vishesalalo vinnanu. Aa cinema Naku ippudu gurtuku ralrdu sir. Dhanyavadamilu sir.

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 3 года назад +1

    Thankyou sir..

  • @sreenivasamoorthyks7226
    @sreenivasamoorthyks7226 3 года назад

    I like your talk show very much sir. Have you made any talk show on sri Nadigaratilagam Shivajiganesan..

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 3 года назад +1

    K. S. Reddy directed a film Korada Rani, *Jyoti Lakshmi and Ramakrishna.

  • @sailajavasireddy7692
    @sailajavasireddy7692 3 года назад

    This movie is available in RUclips.

  • @arunmanda7962
    @arunmanda7962 3 года назад +1

    Mi voice vintuntee kudupu nindipotundi....@ anta goppaga vuntundiiii

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 2 года назад

    Ghantasala gaariki vandanamulu namo namaha mahanubhava ghantasala and Savitri gaaru

  • @venkataraov9684
    @venkataraov9684 3 года назад

    గుమ్మడి చాలా పాత్రలు సాత్వికమైన పాత్రలు వేశారు. కానీ,అన్నపూర్ణా వారి మూడు చిత్రాల్లో సాఫ్టు విలన్ గా వేశారు.అవి ఇద్దరు మిత్రులు, పూలరంగడు, విచిత్ర బంధం.

  • @jagusatyanarayana5303
    @jagusatyanarayana5303 3 года назад +1

    K s Reddy garigurinchi oka saari
    Chappandi sir 🙏

  • @akammythili2920
    @akammythili2920 3 года назад

    కిరణ్ ప్రభ గారు నమ్మిన బంటు సినిమా గురించి చెప్పగలరు.

  • @AnilKumar-ho8qh
    @AnilKumar-ho8qh 3 года назад +1

    Baapu gaaru gurunchi cheppandi sir please 🙏🙏🙏

  • @arunmanda7962
    @arunmanda7962 3 года назад

    Sir elan musk gurinchi kuda ceppandi sir plz

  • @subramanyamys8626
    @subramanyamys8626 3 года назад

    Great vislashana

  • @sunithan4368
    @sunithan4368 3 года назад

    Manchi cinema 👍👍💐💐💐

  • @puranamvenkataramana
    @puranamvenkataramana 2 года назад

    పాదవోయ్ భారతీయుడా పాట A I R 1986 వరకు ban చేశారు ఒక్క రేడియో సీలోన్ లో వినిపించేది.

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 3 года назад +1

    👏👏👏🙏

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Год назад

    1075 varaku Swarnalatha yugam anaru kiran prabha garu

  • @simhagirikona3118
    @simhagirikona3118 Месяц назад

    ... ఈ సినిమాలో రేలంగి, అల్లురామలింగయ్య గారి ని ఎన్నుకొన్నారట.,. కానీ SVR గారూ అన్నపూర్ణ వారి సినిమాలో నాకు పాత్ర లేదా అని గొడవ పెట్టడంతో.,. రేలంగి స్థానంలో SVR, రామలింగయ్య గారి స్థానంలో రేలంగి గారూ వచ్చారని చెబుతారు...

  • @barmasunnetha2155
    @barmasunnetha2155 2 года назад

    Meru Ramayanam talk show chyandi

  • @mastermaster1964
    @mastermaster1964 3 года назад

    Santhi theatre owner sivajiganesh garu

  • @venkataraov9684
    @venkataraov9684 3 года назад

    అన్నపూర్ణా వారి చిత్రాలంటే కుటుంబం అంతా కలసి ఒక.దగ్గర.చూడవచ్చు. ఇందులో రేలంగి గారి వూత పదం " శ్రీమ తే రామాజాయన మహ* ఇది ఎవరో ఎమ్మెల్యే గారికి వూ త పదంగా వుండేదట. అదే ఇందులో పెట్టారని ఒక దగ్గర చదివాను.

    • @kaushalone8439
      @kaushalone8439 3 года назад

      MLA kadandi Dukkipati gari village lo okayana anewaduta

  • @chandrasekhar8438
    @chandrasekhar8438 3 года назад

    👌👍🙋‍♂️

  • @venkataravanaramappa5708
    @venkataravanaramappa5708 3 года назад

    Ilanti Cenemalu Ravali Ippudu

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 3 года назад

    వెలుగు నీడలు*చిత్రాన్ని వెలుగు లోకి తెచ్చే ప్రయత్నం చేసిన శ్రీయుతులు కిరణ్ ప్రభగారి కి శుభాకాంక్షలు