Rajasulochana | రాజసులోచన

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 84

  • @ksphanikumar5409
    @ksphanikumar5409 Год назад +7

    పేరు కి తగ్గట్టుగా రాజసం ఉట్టి పడే నటి, అందెగత్తె, రూపు రేఖలు, సంపూర్ణ స్త్రీ మూర్తి, high respect👍

  • @sriramulubaggu448
    @sriramulubaggu448 Год назад +1

    Many many thanks chalabagundi guruvugaru

  • @vrattaluri9045
    @vrattaluri9045 Год назад +3

    మర్చిపోతున్న మధుర విషయాల ను గుర్తుకు తెస్తున్నారు.🙏🙏

  • @panasareddy6886
    @panasareddy6886 Год назад +4

    రాజ మకుటం లో ప్రభుత్వం వల్ల దెబ్బతిని పగ పట్టిన పల్లె పడుచు లాగా చాలా బాగా నటించారు .NTR,ANR లకు చక్కని జోడీ.అన్ని రకాల పాత్రల్లోనూ వొదిగిపోయి.....ఎదిగిన వ్యక్తిత్వం వారిది.....హాస్యం,శోకం కూడా పండించ గలరు...... శృంగార రసం చిప్పిల్లే లాగా వస్త్ర ధారణ,నృత్యం,భంగిమ,హావ భావాలు పలికించారు. ఇక వారి వాచికం ,సంభాషణ చాలా బాగుంటుంది.

  • @avinsh37
    @avinsh37 Год назад +5

    Hi sir me voice chala clear ga loud ga undhi meru chepthunte alage vinalanipisthundhi
    మీరు మన భారతదేశ చరత్రలో ఉన్న రాజ్యాలు రాజవంశాల గురించి వీడియోస్ చేయండి చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవ్తుంది

    • @gogulamatamramanamurthy8112
      @gogulamatamramanamurthy8112 Месяц назад

      Sir Ashoka Chakravarthi sir ante cha istam. Mee vyakhyanamtho
      Ashoka Maha Chakravarthi story
      Cheppe avalasa inte mathrame.

  • @gogulamatamramanamurthy8112
    @gogulamatamramanamurthy8112 Месяц назад

    Sir
    ❤mee matalu, bash chala chala chakkaga chepputharu. Vinalanna entho asakthi kalugutgundhi.
    Mee a human I.
    Yoga RamanaMurthy
    Sujathanagar, VSP.
    Kiran prabhaki abhinandanalu.
    ❤😊😊😊😊😊😊❤❤

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 Год назад +5

    రాజ సులోచన గారి డాన్స్ చిన్నతనంలో విజయవాడలో చూశాను. ఆమె జీవితంలోని వివాదాలు, విజయాలు గురించి చాలా చక్కగా చెప్పారు, కిరణ్ ప్రభ గారు.👌👌

  • @srinivasasastrykovvuri8515
    @srinivasasastrykovvuri8515 Год назад +2

    యెన్నో కొత్త విషయాలు తెలిసాయి
    Great

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Год назад +4

    Rajasulochana garu lived near my house in T Nagar,Chennai. I am very fond of her dance and acting. I like her performance in Mahakavi Kalidas, SuvarnaSundari and many more ! A lady with beautiful eyes, mature acting and beautiful dance !👌👌👌🙏

  • @shreegurusamy3868
    @shreegurusamy3868 Год назад

    Thank you andi for this excellent talk show about my Mother, Smt. Rajasulochana garu. Your research and narration is outstanding. God bless you for continuing your work and bringing more informative episodes in the future.

  • @surendramohan6666
    @surendramohan6666 Год назад +7

    Thank you for your deep research and detail. We love your diction and the way you present the storyline.

  • @TheGiriganga
    @TheGiriganga Год назад +2

    మన జీవితాల్లో చిరుగాలి సడి చేస్తున్నంతకాలం, ఆమె మన జ్ఞాపకాల్లో మెదులుతూనే ఉంటారు.
    స్వర్గలోక ప్రాప్తిరస్తు 🙏

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 Год назад +1

    Thanks for sharing detailed information about great actress Rajasulochana

  • @bhaskarv3068
    @bhaskarv3068 Год назад

    Kiran garu you are great. AP people like rajasulochana garu.

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 Год назад

    *మంచి మనసుకు మంచిరోజులు* చిత్రం లో *రావే నా చెలియా* పాటకు చేసిన నృత్యం నాకు చిర స్థాయిగా గుర్తుంటుంది.
    ఈ నటీమణిని గురించి చాలా ఆసక్తికరమైన వివరాలు అందించిన తమకు ధన్యవాదాలు.

  • @mahendrasingh-qi2uv
    @mahendrasingh-qi2uv Год назад +7

    Dear sir, first i convey my heartful appreciation for your excellent narration, good voice, nice vocabularies, full courtesy, very good research, giving credits to the sources of information, professional way of sequencing the events in time line, perfect edits while presenting the work, and such many wonderful aspects in making this video so very interesting. You are definitely a role model for making biographical videos. Hats off.
    Secondly, i convey my great respect and appreciation for the wonderful talent of Raja Sulochana Medam. She gave excellent screen presence in every scene of all films she acted. For example, her acting has been superb in films like Chitti Thammudu and Khaidi Kannaiah. Her dances were fantastic in all films, particularly in films Pandava Vansa Vasam, Velugu Nidalu. Her passion and superb success in dancing segment is well brought out in your this presentation. Its good that you have not given clippings of her dances so that we could concentrate on audio part more.
    Third, she is a gorgeous beauty. Very chubby and cheerful. She can be correct example to explain those special romantic words " vagalu and hoyalu". No doubt she is a first class heroine and dancer, but is quite sexy in every role she plays. Her voice and that slow paced dialogue delivery are highly toxic.
    She is rightly named Rajeeva Lochana trimmed as Raja Sulochana. An unforgettable one. None can replace her any day. Hats off Medam.
    Thank you Kiran Prabha.

  • @girijanaglakkoju168
    @girijanaglakkoju168 Год назад +1

    Chaala bagundi..
    My favorite actress Rajasulochana.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +5

    Rajamakutam masterpiece song, I watch VIDEO listen most of the nights along with P.LEELA GARI SONGS INCLUDING CHIRANJEEVULU TEMPLE SONG OF JAMUNA GARU.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 2 месяца назад

    Rjasulochna.is.exlent.Dancer and.her.Voice.is.Sweet❤❤❤

  • @PapagariMangamma
    @PapagariMangamma Год назад

    మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు 🙏🙏🙏

  • @kvsubbareddy2087
    @kvsubbareddy2087 10 месяцев назад

    Thanks for your deep reasearch

  • @lkrishnachaitanya9093
    @lkrishnachaitanya9093 Год назад +3

    Lots of Love from Machilipatnam❤

  • @khajavali2971
    @khajavali2971 Год назад +1

    Thanks for your illustration, I like her action.

  • @Waastavam
    @Waastavam Месяц назад

    అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు, మాంగళ్యబలం, వెలుగునిడలు, ముఖ్యంగా ఇద్దరుమిత్రులు లో హీరోయిన్ విషయాలు ప్రస్థావించితే మరింత బాగుండేది.

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 Год назад +2

    In Padithalmattu poduma, her versatile action opposite to Sivaji is unforgettable.

  • @psatheeshkumar6258
    @psatheeshkumar6258 Год назад +2

    మా అయ్యగారైన సీ. యస్.రావు గారి గురించి కూడా ప్రజల కు తెలియపరుస్తారని ఆశిస్తున్నాను
    ధన్యవాదాలు

  • @andajapantulu6313
    @andajapantulu6313 Год назад +1

    Thanks so much Kiran garu. I eagerly wait for your weekly show

  • @prasannakrishnaraj5524
    @prasannakrishnaraj5524 Год назад +1

    I have been waiting for this program..still feel she was under utilised sir..

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Год назад +2

    Very nice sir ❤️ from Vizag

  • @ksrinu2177
    @ksrinu2177 Год назад +2

    Super sir

  • @psatheeshkumar6258
    @psatheeshkumar6258 Год назад +3

    నేను రాజసులోచన అమ్మ దగ్గర 3 సంవత్సరాలు వంటమనిషి గా పని చేసాను నన్ను తన కొడుకు వలె చూసుకొనేవారు నేను ఏదైనా పండుగ కు మా ఇంటికి (చిత్తూరు) వెళ్ళుటకై సెలవు అడిగితే
    చిత్తూరు లో మీ అమ్మ కు ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు మీ అమ్మ వాళ్ళతో పండుగ చేసుకూంటారు కానీ నాతో కూడా ఇప్పుడు నువ్వు ఒక్క కొడుకువే ఉన్నావు మనం మన ఇంట్లో చాలా బాగా పండుగ చేసుకుందాం అని నాకు స్వయంగా టీ నగర్ వెళ్ళి
    కొత్త బట్టలు, పటాకాయలు, స్వీట్స్ తెచ్చి ఇచ్చేవారు
    అంత బాగా చూసుకొన్న మా అమ్మ గారి జీవిత చరిత్ర చెబుతున్న మీకు నా ధన్యవాదాలు 😢😢😢

    • @bharat9news
      @bharat9news Год назад

      దయచేసి మీ కాంటాక్ట్ నెంబర్ send చెయ్యండి

  • @venkateswarlumandadi2107
    @venkateswarlumandadi2107 Год назад

    Kiran Prabha garu thank you for your
    Correct information.

  • @craj3084
    @craj3084 Год назад

    Dance chala bhaguntundi,bhabruvahana movie naga lokam lo Song super Dance 🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад

    Thanks Kiran Prabha garu.🙏🏼🙏🏼🍀🍀🌼🌼

  • @syamakrishna114
    @syamakrishna114 Год назад +1

    Very good narrative thanks 😊

  • @pudarimanasaveena447
    @pudarimanasaveena447 Год назад

    Sir miku chala pedda fan ni andi...
    Assalu meru entha background work cheste maku intha baaga chepthunnaru ..chala great sir🫡

  • @sundarraja9196
    @sundarraja9196 Год назад

    కిరణ్ ప్రభ గారుా - మీ వీడియోల కొరకు మీరు చేసే విషయ సేకరణ అద్బుతమైన విధంగా వుంటుంది. వివిధ
    రకాలుగా సేకరించిన సమాచారాన్ని కుాడా ఒక క్రమ పధ్ధతిలో పెట్టి అ౦ది౦చట౦ మీ ప్రత్యేకత. మీలాంటి
    వారు " సినిమా ప్రప౦చానికి " ఒక ఆభరణమే !!! మీ వీడియోలకు మీ గొ౦తుక ఒక ప్రత్యేక అకర్షణ !!!
    నా వయస 78 . నా చిన్నతన౦ లో " సినిమా ర౦గ౦ , కినిమా " అనే సినిమా పత్రికలు వు౦డేవి . ఇవే
    కాకుండా , " ఆ౦ధ్ర పత్రిక , ఆ౦ధ్రప్రభ , ప్రజామత " వార పత్రికలలో కుాడా సినిమాల , నటీనటుల వివరాలు
    వు౦డేవి. మీరు ఆయురారోగ్యాలతో , స౦తొష౦గా వు౦డాలని హృదయపూర్వక౦గా కోరుకుంటున్నాను .
    రాజ సులోచనగారు అద్బుతమైన పాటకు " ఆడ పెత్తనం " సినిమాలో రేల౦గి గారితో కలసి చేసిన
    నృత్యం వుంది. దానిని YOU TUBE లో చుాడవచ్చు !!!

  • @ananthrajumungara6984
    @ananthrajumungara6984 Год назад +3

    Thank you for good narration sir.😊

  • @sarojadevi7966
    @sarojadevi7966 Год назад

    Nice explanation sir 🎉🎉

  • @venkateswararao766
    @venkateswararao766 Год назад +1

    మీరు చాలా చక్కగా అర్ధవంతంగా వివరగా చెబుతారు

  • @neeru888
    @neeru888 Год назад

    What a explanation sir 👏👏👏

  • @prabhakararaonallu6089
    @prabhakararaonallu6089 Год назад +2

    1976 లో తిరుపతి యూనివర్సిటీ ఆడిటోరియంలో నృత్యప్రదర్శన చేశారు

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 Год назад +11

    రాజ సులోచన 1958 లో వచ్చిన అన్న తమ్ముడు చిత్రం లో ముక్కామలతో వయసు లోనూ వయసు మళ్లిన పాత్రలో నూ నటించారు

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 Год назад

    Good selection of topic

  • @manjuyerrojudu9230
    @manjuyerrojudu9230 Год назад +3

    కృతజ్ఞతలు

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 Год назад

    Rajeevalochana ee Rajasulochana. In 1965, a pocket size booklet is published on Rajasulochana in which her previous marriage, divorce and minor injuries she suffered were all explained.

  • @ykishore2314
    @ykishore2314 Год назад +1

    Kindly deliver a talk On An immortal MS SUBBALAKSHMI ,
    Kishore from challapalli

  • @rkris2003
    @rkris2003 Год назад

    చాలా బాగా వివరించి చెప్పారు.

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 Год назад +1

    Tq tq tq sir

  • @roopeshkumar2588
    @roopeshkumar2588 Год назад +2

    Namaskaram, Kiran Prabha garu.
    Please make a video on Roddam Narasimha.
    (an Indian aerospace scientist and fluid dynamicist)
    Narasimha was awarded the Padma Vibhushan, in 2013. for his contributions to advance India's aerospace technology.
    Only Telugu person to become - A Fellow of the Royal Society of London.
    Narasimha was an honorary member of the American Academy of Arts and Sciences,
    A Fellow of the Royal Society of London, and also of the American Institute of Aeronautics and Astronautics.
    a distinguished alumnus of Caltech and the IISc.
    a foreign associate of the National Academy of Engineering and the National Academy of Sciences in the United States.
    He was a professor of Aerospace Engineering at the Indian Institute of Science (1962-1999),
    director of the National Aerospace Laboratories (1984-1993) and
    the chairman of the Engineering Mechanics Unit at Jawaharlal Nehru Centre for Advanced Scientific Research (JNCASR, 2000-2014).
    He was the DST Year-of-Science Chair Professor at JNCASR and concurrently held the Pratt & Whitney Chair in Science and Engineering at the University of Hyderabad.

  • @fnmedia9009
    @fnmedia9009 Год назад +3

    గురూజీ గునసాగరిలో సినిమాలో కృష్ణకుమారి కూడా ఉంది

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 Год назад +1

    సడి చేయకో గాలి అనేరాజమకటంలో పాటు ఎంతో ఇష్టంగా ఇప్పటికీ వింటాను నేను సినీ ఆపరయిటరుగా పనిచేసి రిటైర యాను

  • @rajeshpv6283
    @rajeshpv6283 Год назад

    Good morning Kiranprabhagaru Happy Wednesday

  • @msb3332
    @msb3332 Год назад

    రాజసులోచన గారు నటించిన కొన్ని నెగటివ్ రోల్స్ వల్లనేమో ఆమె మీద అంత గొప్ప అభిప్రాయం ఉండేది కాదు. ఆమె అంత గొప్ప డాన్సర్ అనికూడా తెలియదు. తెలిసీ తెలియని వయసులో రాజమకుటం చిత్రాన్ని చూడడం జరిగింది, కానీ ఆమె నాట్య ప్రతిభను గుర్తించలేని వయసది. ఆ చిత్రంలో ఆమెమీద చిత్రీకరించిన "సడి చేయకోగాలి" అనే పాటను ప్రముఖంగా చెప్పుకుంటారు. కానీ అదే చిత్రంలో NTR తో కలిసి చిత్రీకరించిన " ఊరేది పేరేది ఓ చందమామా" అనే పాటలోని ఆమె నాట్యాభినయం చాలా బాగుంటుంది.

  • @satyanarayanamurthybuddhav9520

    Though zi set aside cine stardetals your mssteriy nzrration made acptive whstever comes ton. God bless you ,BS,zMurthy. 09. Vi ianagsram. 15. 6. 23

  • @olcotttheosophy
    @olcotttheosophy 11 месяцев назад

    How old are you,Kiran? ( from Andhrapradesh)

  • @pentakotasuryanarayana6840
    @pentakotasuryanarayana6840 Год назад

    Such a talented lady under went tribulation.

  • @srisandhya6217
    @srisandhya6217 Год назад +2

    Impt cinema forgotten sir
    It is MAHAKAVI KALIDASU/ SUVARNASUNDARI

  • @kdeekshitulu31
    @kdeekshitulu31 Год назад

    Thank you sir.

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 Год назад

    In Bhagyadevata movie she was paired with Balaiah.

  • @Kumaranapuram
    @Kumaranapuram 2 месяца назад

    🙏🙏

  • @ithaganinaresh8623
    @ithaganinaresh8623 Год назад +1

    👌👍

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri Год назад

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 Год назад

    Dr. Prabhakar. Reddygari episode cheyandi

  • @naniballa7243
    @naniballa7243 Год назад

    Bestactrass

  • @srisandhya6217
    @srisandhya6217 Год назад

    Gurudu, your programs are good
    Mistakes are also there
    Paduchudanam railubandi Song chesinadi E.V. SAROJA garandee!

  • @srinivasmvk7455
    @srinivasmvk7455 Год назад

    M.l.vasanthakumari garu gurinchi chepandi please

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 Год назад

    👌👌👌Mahakavi. Kalidasu lo side heroine

  • @rammohangodthi
    @rammohangodthi Год назад

    C R Vijaya Kumari biography details , she acted in kalisundam Ra movie, good actress & dancer

  • @sitabhargavi460
    @sitabhargavi460 Год назад +1

    ఈమె నడకే ఒక నాట్యం ల ఉంటుంది.

  • @srisandhya6217
    @srisandhya6217 Год назад +2

    Rave Radha Rani Rave andee

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Год назад

    Baga chepparu. Konni tappulu dorlayi. Gundelu teesina monagadu lo kantarao act chesindi Jyotilaxmi.Kantarao rao to aavida heroine chesinavfilm CS Rao direct chesina Prachanda Bharavi(1965). Telugu lo first lady dance director SUMTIKAUSAL (1966 Atma gowram) Aavida nijamaga daring lady.NTR ANR to heroine vestu Relangi Rajanala Mukkamala to janta ga act chesaru. Tankante juniors Haranath Shobanbabu (Rishsrunga Mamakatagga kodalu) lato natincharu

  • @sitabhargavi460
    @sitabhargavi460 Год назад +1

    పెంకి పెళ్ళాం లో ఈమె రామారావు పక్కన నాయిక. "పడుచుదనం రైలు బండి "పాట లో నటించిన ఇంకో నాట్య తరం e.v. సరోజ

  • @chandudusari4260
    @chandudusari4260 Год назад

    ❤❤🎉🎉

  • @anjiyadav8707
    @anjiyadav8707 Год назад

    Sakshi rangarao story pettandi sir

  • @statustelugu...6695
    @statustelugu...6695 Год назад

    Meeru story writers like yandamuri, yaddanapudi, Buchi babu lanti varini cover cheyatledhu....

  • @olcotttheosophy
    @olcotttheosophy 11 месяцев назад

    Although she was beautiful, she did not shoot to stardom ( from Andhrapradesh)

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 Год назад

    H L N సింహ (లక్ష్మీ నరసింహ )

  • @srisandhya6217
    @srisandhya6217 Год назад +1

    Inka nu incompletegane vunnadi

  • @netasureshsharma7108
    @netasureshsharma7108 Год назад +2

    Her another cabaret dance with ugly dressing in Pilla piduga. She was good choreographer but no grace in her dance like kanchana & kuchala kumari