అధ్యక్షుడు ట్రంప్ పచ్చి అబద్ధాలు || President Trump blatant lies ||

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 149

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 10 дней назад +4

    Good information and analysis, Sir.

  • @patmclaughlin107
    @patmclaughlin107 10 дней назад +22

    ప్రొఫెసర్ గారూ, బైడెన్ చెప్పిన అబద్ధాల గురించి మీరు వీడియోలు ఏమీ చేసినట్లు నాకు గుర్తు లేదే?

    • @pmproductions1372
      @pmproductions1372 10 дней назад +3

      Appudu professer ki antha knowledge ledu bro

    • @pullamraju4855
      @pullamraju4855 10 дней назад

      Then the professor was happy because Biden encouraged deep state of Soros and left wings!? Now Trump is trimming wings of Leftists !? Hence professor 😭!?

    • @gowrishankarraochukka5148
      @gowrishankarraochukka5148 10 дней назад +2

      Nuv cheppu bro

    • @KrishnaChaitanyaKodati
      @KrishnaChaitanyaKodati 10 дней назад +1

      @@pmproductions1372sir garu biden supporter😊

    • @srikanthm1350
      @srikanthm1350 10 дней назад +1

      Meelanti kukkalaki cheppindi vini nerchukondi

  • @bhaskarmalka
    @bhaskarmalka 10 дней назад +8

    ఎక్కడో ఉన్న Trump అబద్దాల మీద వీడియో చేసిన మీరు Revanth Reddy అబద్దాల మీద video చేయకపోవడం ఆచర్యంగా ఉంది

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 10 дней назад +7

    నాయనా వాళ్ళు వాళ్ళ దేశం బాగుకోసం అక్కడి ప్రజలకోసం నిర్ణయాలు తీసుకుంటారు అది ఆయన హక్కు..అక్కడికి వెళ్లి వాళ్ళమీద పడి తింటే ఎంతకాలం వాళ్ళు సహిస్తారు...వాళ్ళ అవకాశాలు కొల్లగొట్టడం కన్నా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి అభివృధిచేయమని మోడీకి సలహాలు ఇవ్వండి...ఇక్కడ జాతీయవాదం అమలు చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు తప్పెంటంట?
    అన్నీ మనకే అనుకూలంగా విశ్లేషించుకుంటే వాళ్ళు అమెరికా పేరు తీసేసి గల్ఫ్ ఆఫ్ ఇండియా అని పెట్టుకోవాలి

    • @manjularaghavendra3732
      @manjularaghavendra3732 10 дней назад

      Views kosam edo chesukontadu ley

    • @Sr24255
      @Sr24255 10 дней назад

      Yea Neeku America chance miss ayindhaa pastlo

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 10 дней назад +7

    SIR IT IS THEIR COUNTRY.
    NO USE OF BLAMING

  • @LakshmiRKalluru
    @LakshmiRKalluru 10 дней назад +4

    Trump has a point, even Singapore follows a similar approach.

  • @padmabushan
    @padmabushan 10 дней назад +2

    Please make a video on who made(or who didn't) presidential decisions in USA for last 2 years.

  • @ycrmadhugiri6529
    @ycrmadhugiri6529 10 дней назад +4

    నువ్వు ప్రతి రోజు చెప్పే అబద్ధం చూస్తే ట్రంప్ చెప్పేది తక్కువే లేరా mr. చైనిశ్వర్

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 10 дней назад +3

    ట్రంప్ చేసేది కరెక్ట్ కదా, హై స్కిల్స్ వున్నోళ్ళని అమెరికా ఆహ్వానిస్తాను అన్నాడు, మనోళ్లు కూడా హై స్కిల్స్ వున్నోళ్ళు చాలామంది అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు ప్రతోడు అమెరికా పోతున్నారు , అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ లో చదవడం ఏదో అన్ స్కిల్డ్ జాబ్స్ చేస్తూ అమెరికాలోనే వుంది పోవడం, హోటల్స్ , షాప్స్, పెట్రోల్ బంక్స్ లాంటి వ్యాపారాలు పెట్టడం , అవికూడా అమెరికాన్స్ కు లేకుండా చెయ్యడం , అందుకేగా ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మనం కూడా చేస్తున్నాం కదా బంగ్లాదేశ్ అక్రమంగా వచ్చిన వాళ్ళను వెనక్కు పంపుతున్నాము, రోహింగ్య లను వెనక్కీ పంపుతున్నాం, అమెరికా లో కూడా అలాగే చేస్తున్నారు, మెక్సికో, ఇండియా వాళ్ళే ఎక్కువగా ఉన్నారు un skikked వలసదారులు వాళ్ళను ఇప్పుడే ఏరివేస్తున్నారు ట్రంప్ కరెక్టే కదా ట్రంప్ చేస్తున్నది, అయిన మన దేశంలో ఉద్యోగాలు ఉపాధి కల్పించకుండా వుంటే ఏమి చేస్తారు మన గ్రేట్ కేంద్ర ప్రభుత్యం రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి అది వదిలేసి ED దాడులు సీబీఐ కేసులు తిట్టుకోవడాలు కక్ష సాధింపు చర్యలు చేస్తూ పాలన చేస్తున్నారు , ఇంకా ముగ్గురు నలుగురు పిల్లల్ని కనండి అని చెబుతున్నారు, ఉన్నోళ్లకే గతి లేదు ఎక్కువ మంది నీ కని ఏమి చెయ్యాలి .

  • @user-pf4jd7tu2i
    @user-pf4jd7tu2i 10 дней назад +11

    Why to Talk about always American politics..why not China , North Korea, Afghanistan Pakistan…cheez always America and American Politics. Let them deal with their own problems and headaches Sir . No disrespect but ..looks like people are obsessed with American politics 😅

    • @sukumar777
      @sukumar777 10 дней назад

      Yes sir correct

    • @gowrikumarisreerama3499
      @gowrikumarisreerama3499 10 дней назад +2

      ఎందుకు అంటే భారతీయులు అక్కడ లక్షల మంది వున్నారు కాబట్టి.

    • @karuakarsir3371
      @karuakarsir3371 10 дней назад

      Without. AMERICA....NO. NEWS FOR. NAGULU" ❤❤❤❤❤

    • @SrinivasRao-vd4ki
      @SrinivasRao-vd4ki 10 дней назад

      ​@@gowrikumarisreerama3499bharateeyula meeda ee professor ki emi prema ledu. Trump meeda akkasuto ediche edupu idi.

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 10 дней назад

    What kind of citizenship is there in Russia , USA and Cuba?

  • @rajagandham7061
    @rajagandham7061 10 дней назад +3

    Trump is always right. He cares about his country not BS discussion 😂

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 10 дней назад +14

    భారత్ కూడా అక్రమ వలస దారులు బంగ్లా పిస్లం బ్యాచ్ ను వెళ్లగొట్టాలి కోట్లల్లో వున్నారు...

    • @VenkatSantosh
      @VenkatSantosh 10 дней назад

      Ante BJP em peekalekapoindi last 11 years..😂😂

  • @prrasadrao7802
    @prrasadrao7802 9 дней назад

    సర్, వాళ్ల దేశం బాగు గురించి వాళ్ళు నిర్ణయం చేసుకోవచ్చు. మన కేందుకు బాధ

  • @satya-ni2rc
    @satya-ni2rc 10 дней назад +1

    Can we apply many of these comments on cbn and pk? Professor garu respond please

  • @vinodchakka9279
    @vinodchakka9279 10 дней назад +3

    You also please check full facts. It is applicable to legal immigrants on work,tourist and student visas as well.

  • @prasadrayabarapu1811
    @prasadrayabarapu1811 10 дней назад +1

    TRUMP MODI BOTH ARE SAME

  • @VijayBasina
    @VijayBasina 10 дней назад +1

    Andhra ki Jagan yellaaago, US ki Trump alaaga....US people asalu Trump ni malli yenduku yekkinchaaro vaallake theluso ledo...In the sense, he is very dangerous....I seriously object his decision to withdraw from The Paris Agreement international treaty on climate change....This will cost the people on earth alot...he is thinking like a businessman but not as a leader!

  • @harig3749
    @harig3749 10 дней назад

    Chibn cheppe abaddalu mosala kante chala better sir.

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 9 дней назад

    ఆ 38 దేశాలు కూడా అదే. చట్టం తీసుకొని రావచ్చు. అమెరికా ముందే ఆ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం. మనకెందుకు సార్.

  • @rajusp1012
    @rajusp1012 10 дней назад +1

    ప్రొపెసర్ గారు, మన ప్రదాని గారు బ్లాక్ మనీ, తెచ్చి ప్రతి వ్యక్తి అకౌంట్ లో వేస్తానన్నారు.
    మతగొడవలు రెచ్చగొట్టే విదానంలో, అక్రమ కేసులతో ఇతరులను అణగార్చే విదానంలో కెజ్రీవాల్ గారి పార్టీని అణచాలని చూసినట్లు అంటారా ప్రొపెసర్ గారు.

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 10 дней назад

    అవును sir ట్రంప్ లాగే చంద్రబాబు గారు కూడా. అన్ని పధకాలు అటక ఎక్కించారు english mediam ఎతేశారు. పేదవారికి చదువు, వైద్యం దూరం చేశారు

  • @Anonymous1109
    @Anonymous1109 10 дней назад

    Papam prof gari manavadu venakki ravali emo

  • @padmachandan2976
    @padmachandan2976 10 дней назад +1

    Trump Garu sathyamu ga untene rendava sari america president aienaru thappu ga matlada kudadu sir america vidhaname continue kavali

  • @Immi1519
    @Immi1519 10 дней назад +10

    Please bring back your son to India 🇮🇳
    Why should he is in liar nation 😅😅😊

    • @nothing1848
      @nothing1848 10 дней назад

      Because In India there are even more liars

    • @VenkatSantosh
      @VenkatSantosh 10 дней назад

      India is no less than US in lying
      Entire whatsapp university and MODI tells lies 😂😂😂

    • @HarishKumar-db8ix
      @HarishKumar-db8ix 10 дней назад

      We are living in a lier nation too 😂 I want 2 crore jobs

  • @mdmainoddin535
    @mdmainoddin535 10 дней назад

    మరి మన. దగ్గర. కూడా. వున్నారు. సార్.

  • @Ravindervarma
    @Ravindervarma 10 дней назад +18

    అబద్దాల గురించి నువ్వే చెప్పాలి మేమే వినాలి ఇగ 😂😂

    • @karnati245
      @karnati245 10 дней назад

      Abaddalu cheppadamlo rss vallanu minchilu lerura battailu

  • @ramireddyduggempudi3000
    @ramireddyduggempudi3000 10 дней назад +5

    ఇంతకంటే చైనా భక్తుడు ఎక్కడ లేడు పనామా కాలువ చైనా ఆండ్రలో ఉంది. అందుకే ట్రంప్ తీసుకుంటా అంటున్నాడు

  • @SRINIVAS-wt9iv
    @SRINIVAS-wt9iv 10 дней назад +4

    మీ బాధ అంత ముస్లిమ్స్ ను రానివ్వడనే కదా
    .

  • @tallurirkrao4081
    @tallurirkrao4081 10 дней назад

    Same as Andhra people stolen jobs from Telangana people

  • @Ravindervarma
    @Ravindervarma 10 дней назад +13

    మోడీ మీద అయిపోయింది ఇక ట్రంప్ మీద పడ్డావా

  • @SDP523
    @SDP523 10 дней назад

    Mr nageswarao. Trump learned from India

  • @venkatsunilkumar3191
    @venkatsunilkumar3191 10 дней назад +4

    కరోనా ను సృష్టించి కోట్లాది జనం చావు కు కారణం చైనా అని చెప్పాడా ఏంటి?

  • @Devanand-eq9se
    @Devanand-eq9se 10 дней назад

    Nepal does not give citizenship by birth.

  • @yrprasad6410
    @yrprasad6410 10 дней назад

    Prof garu, this kind of unethical and unbecoming behaviour is obtaining in our coubtry also. Only thing is these need to be publicised and called out. But Facebook and others are removibg fact check units! People are lijely to live in a make- believe world of the popular leaders!

  • @DSNR5
    @DSNR5 10 дней назад +2

    అబద్ధాలు చెప్పటంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ని అక్కడ ట్రంప్ ని మించినవాళ్ళు లేరు సర్

  • @pullamraju4855
    @pullamraju4855 10 дней назад

    Trump is ready to trim wings of left hence professor 😭!? 🤣

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 9 дней назад

    మన మోడీ జీ కన్నా ఎక్కువేమో కాదులే

  • @MaheshMallela-hs8wm
    @MaheshMallela-hs8wm 10 дней назад

    Andhra lo Pawan Kalyan kanna yekkuva cheppada sir ?

  • @sreek9215
    @sreek9215 10 дней назад +1

    Make America Great Again with Chinese app TikTok😂

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 10 дней назад +2

    Yem KCR thakkuva thinnada? Abaddalu cheppadam lo

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 10 дней назад

    He learnt from his friend Modi.

  • @KimFanSudhakar
    @KimFanSudhakar 9 дней назад

    Next మీరు US వెళ్ళినప్పుడు మిమ్మల్ని అక్కడే అరెస్ట్ చేసేస్తాడు ట్రంప్ 😂

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 9 дней назад

    జగనన్న కి పెద్దన్న ట్రంప్!

  • @joshphysio
    @joshphysio 10 дней назад

    whatever trump doing for his own country benefits not for others.
    not only trump every one will tell lies
    Nageshwar sir Biden same track 😃😃😃😃😃😃😃

  • @Ravikumar-hj9zy
    @Ravikumar-hj9zy 8 дней назад

    Ekada leda in india

  • @chandrayan2023
    @chandrayan2023 10 дней назад +1

    Meeru Trumpkanna goppa medhava? What is your qualification to comment on their policies
    Let them decide what they want

  • @Rఅజు
    @Rఅజు 10 дней назад +1

    నాకొడౌటు మోదీ ట్రంపును ఫాలోవుతున్నాడా లేదా ట్రంపు మోదీని ఫాలోవుతున్నడా అని

    • @rakingkingking
      @rakingkingking 5 дней назад

      ముందు ప్రసిడెంట్ ట్రంప్ గారి లోపాల ను వెతకనీకి ఆయన్ను ఫాలో అవుతున్నాడు మన విషనాగులు.

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 10 дней назад

    American president Donald Trumpgaritho meekemipani ?

  • @yedinijamtelusukundamu
    @yedinijamtelusukundamu 10 дней назад

    ట్రంపు పచ్చి అబద్దాలు పచ్చి నిజాలు మనకి ఎందుకండి మాస్టారు మీ వీడియోలు చూసి మోడీ పచ్చి మోసగాడు పచ్చి అబద్ధం అని అన్నాడు అనుకోండి అప్పుడు అప్పుడు ఇండియన్స్ చాలా బాధ పడతారు కదా ట్రంప్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫేస్ టు ఫేస్ రూల్ అండ్ రోల్

  • @sukumar777
    @sukumar777 10 дней назад +1

    Why cant you talk about china issues or palistan or north korea. Why only america

  • @MrPsubbara
    @MrPsubbara 10 дней назад +1

    He is playing dumb

  • @ramakrishnakorrapati9165
    @ramakrishnakorrapati9165 10 дней назад

    Same to same jagan anna ni chusinatle undi 😂😂😂😂

  • @srinig6058
    @srinig6058 10 дней назад +1

    Jagan kanna na

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 10 дней назад

    Why Modi lied reg 15k per account

  • @bhaskermudvath396
    @bhaskermudvath396 10 дней назад

    He is doing for interest of his country, what is wrong about it

  • @manohargowdak8968
    @manohargowdak8968 10 дней назад

    Prof milo maa vijay sai reddy punukunadu, "AMERICA FIRST" annadu Trump, so US kosam entakaina veltadu, miru INDIAN Nikem appa madyalo🎉

  • @gspraju
    @gspraju 10 дней назад +2

    Sir TRUMP CBN ni beat chayagalada.. nonsense

    • @ranadheerreddy1278
      @ranadheerreddy1278 10 дней назад +2

      CBN is dirtiest politician in world, it will remain in the history

  • @ramarao9840
    @ramarao9840 10 дней назад +2

    Trump కు బుర్రలో knowledge లేదు,Biden కు శరీరంలో శక్తి లేదు😅

  • @supersrujanaa
    @supersrujanaa 9 дней назад

    ప్రోఫెసర్ గారి కొడుకు అమెరికా లో ఉన్నాడు కదా ఇప్పుడు ట్రంప్ గారు వచ్చి ఇండియన్స్ తిరిగి పంపిస్తున్నాడు అని చెప్పగానే గుండెలు ఆడుతున్నాయి అనుకుంటా సార్ గారికి తన కొడుకు గురించి ఆలోచిస్తూ బాగా frustrate ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాడు ట్రంప్ గురించి ఇన్ని వీడియో లు చేస్తున్నారు మరి బైడెన్ గురించి ఎందుకు మీరు అసలు వీడియో లు చెయ్యలేదు ప్రొఫెసర్ గారు 😂😂

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 10 дней назад +6

    ప్రో బాధ... జార్జ్ Soros నుండి పైసలు రావు అని తెగ బాధపడుతున్నాడు...

  • @1srihariprasad
    @1srihariprasad 10 дней назад

    Prof. attributing his character to Trump , why not he think to make his country better ? If he does not win the majority of people hearts, had he got it as a gift ? After careful evaluation of both parties, the majority of people decided to elect him as president. So you don't run your mean analysis on Trump.

  • @puppalagangadhar2525
    @puppalagangadhar2525 10 дней назад

    గుడ్డి నాగేశ్వరరావు నిజాలు చెప్పు తా డా

  • @srikanthpanda7724
    @srikanthpanda7724 10 дней назад

    Nagu has lost his mental balance😂

  • @prabhakarvarma
    @prabhakarvarma 9 дней назад

    You just spoke like a Chinese spoke person and Biden aid

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 10 дней назад +7

    😂 what about you Professor Ji ? 😂

    • @gopal31097
      @gopal31097 10 дней назад +3

      🍊🍊🍊🍊🍊😂😂😂😂

    • @tippireddyvenkateswarlu9237
      @tippireddyvenkateswarlu9237 10 дней назад +3

      అర్బన్ నక్సలైట్ మన ప్రొఫెసర్

    • @24638
      @24638 10 дней назад +2

      ​@tippireddyenkateswarlu9237
      Mari nuvvu enti 😅

    • @tippireddyvenkateswarlu9237
      @tippireddyvenkateswarlu9237 10 дней назад

      @@24638 కట్టర్ హిందువు నీ, నీ లాగా సెక్యులర్ గాడ్ని కాదు

    • @tippireddyvenkateswarlu9237
      @tippireddyvenkateswarlu9237 10 дней назад

      @@24638 భారతీయుడిని... వాడు లాగ దేశ ద్రోహి, హిందు ద్రోహి కాదు

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 10 дней назад +4

    మీ డీప్ స్టేట్స్ అధిపతి జార్జ్ Soros ki ఉంటుంది.. ట్రంప్ చేతిలో

  • @govindareddy6798
    @govindareddy6798 10 дней назад

    Me bada enti sir adi vani country vani istamu

  • @SivaP19
    @SivaP19 10 дней назад +1

    Nuvvu mari satyaharischandrudu vi kadha

  • @kunisettiprabha7872
    @kunisettiprabha7872 10 дней назад +2

    నిజాలు నాగులు....

  • @subbaraod45
    @subbaraod45 10 дней назад +2

    Muslims desalu citizenship ivvaru.

  • @uvratnam747
    @uvratnam747 10 дней назад

    Kcr ki guruvu

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 10 дней назад

    Modi kuda elage chebuthadu.

  • @Karna_369
    @Karna_369 10 дней назад +3

    Mee pillalu US lo unnara guru garu???....valla country kosam trump manche chesthunnadu ...endhuku antha kadupu manta meeku

  • @SrinivasRao-vd4ki
    @SrinivasRao-vd4ki 10 дней назад

    Trump istam. Vaalla rules maarchukuntadu. Meekendu noppi.

  • @rameshborra54
    @rameshborra54 10 дней назад

    Mee bapathe sir

  • @blackshadow-q6w
    @blackshadow-q6w 10 дней назад +4

    Trump kuda neelaanti vedave nagesh.

  • @SRINIVAS-wt9iv
    @SRINIVAS-wt9iv 10 дней назад

    పోయి ట్రంప్ కు చెప్పండి సారు

  • @BharatFirst007
    @BharatFirst007 10 дней назад +1

    బాబాయ్, అప్పుడు మోడీ వచ్చినప్పుడు ఇలాగే వీడియో లు చేశావు... ఇప్పుడు ట్రంప్ కి వ్యతిరేకంగా వీడియో మీద వీడియో చేస్తున్నావు..... తెలుగు ప్రజలు ఇంతకు ముందులా గొర్రెలు కారు నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి... నీ లెఫ్టిస్ట్ భావాలకు ఇంక కాలం చెల్లింది.. నువ్వు, మీ కామునిస్ట్లు ఇంక తట్ట బుట్ట సర్దుకోవడం మంచింది😊

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 10 дней назад +1

    నీవు కూడా అంతే కదా vedhava ఒక్క video లో సగం అబద్ధం లు ఉంటాయి.. నీకు నచ్చ కా పోతే వాణి మీద విషం kakkadam ని పని.. ...

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 10 дней назад +1

    Are faltugaa ఆపు ని విశ్లేషణ ..bose.bk..

  • @knarasimhareddy2469
    @knarasimhareddy2469 10 дней назад

    Mari YSR, Jagan abaddhaalu assalu cheppaledaaa??
    Vaaru mee drushtilo showmyulu, Manshivaaru, Aarthikangaa koodaa anthantha maathramay kadaa.

  • @Jamesbond007-z
    @Jamesbond007-z 10 дней назад

    Ee professor feeling, eeyana yedo pedda genius ani. Anduke prathi vishayam lo velu pedatadu.

  • @venkatrao5731
    @venkatrao5731 9 дней назад

    Trump is sumilar to broker kcr.