వాళ్ళు సోమరిల్గా తయారవడం లేదు. ఆ నిరుద్యోగ భృతిని ఇచ్చేదానికి ఒక పద్ధతి ఉంది. వాళ్ళు తీసుకునే శిక్షణా కార్యక్రమం వాటిని వినియోగిస్తారు. మీరు గమనిస్తే ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కువగా స్విగ్గి ఇలాంటి దాంట్లో పనిచేస్తున్నారని గమనించాలి. అంటే భారతీయ యువత సోమరిగా లేరు ఉపాధి లేక ఏ పనైనా చేస్తున్నారని రాధాకృష్ణ గారు గమనించాలి. అందుకని మేధావులు ప్రశ్నించాల్సింది అవినీతి ముక్తభారత్ అన్న కేంద్ర పెద్దలు అవినీతిపరులను శిక్షిస్తే ముఖ్యంగా సాక్షాదారాలు పూర్తిగా ఉన్న జగన్ రెడ్డిని దోచుకున్న దానిని. మరియు కెసిఆర్ ని ఫోన్ టాపింగ్ పై బయటకు వస్తున్న దోపిడీని గనక బయటకు పెట్టి అది ప్రజలకు చెందేలా చేస్తే. సంక్షేమ కార్యక్రమాలు చేయగలరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకని మేధావులకు చిత్తశుద్ధి ఉంటే అవినీతిపరులను శిక్షిస్తే ప్రజల ముందు శాంతిభద్రతలతో ఉంటారు.మేధావులకు విజ్ఞప్తి. కార్పొరేషన్ ద్వారా అనేక నిధులు తీసుకొని దారి మళ్ళించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించడం వలన కనీసం కేంద్రం ఇచ్చే పథకాలను కూడా వినియోగించుకోలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటిది నేటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు కావలసిన యూసీ ల కట్టి అందుబాటులోకి తెచ్చారు అంటే ఒక సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక వేసే ఒక నాయకుడు రాష్ట్రంలో అధికారంలో ఉంటే! భవిష్యత్తు మీద ఆశ పోయిన ఆంధ్రులకు ప్రకృతి ఇచ్చిన ఊరట ఎడారిలో ఒయాసిస్ లాగా చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే కేంద్రం తెలంగాణ ప్రభుత్వం నా జగన్ రెడ్డి వలన తెలుగు సమాజము నష్టపోయిన కూడా అంతా తన భుజాలకెత్తుకున్న చంద్రబాబు గారికి. అవినీతిని నిర్మూలించడంలో కేంద్ర వ్యవస్థలను పనిచేసి దోపిడీ చేసిన వాళ్ళని శిక్షించమని కోరితే అది నిజంగా ప్రజలు వైపు మేధావులు ఉన్నట్లు లెక్క అవినీతిపరుడు అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు అయితే చాలు అవినీతిపరులను పార్టీలో చేర్చుకుంటే చాలు అనుకునే వాళ్లను మీరు కూడా ఎలాగా సమర్థిస్తారు? రాధాకృష్ణ గారు అని ఒక సగటు ఆంధ్రుడిగా మా అభిప్రాయం బాబు గారు నిజంగా పథకాలు అమలు చేయలేకపోతే 29లో ఆయనకు ప్రజలు సమాధానం చెప్తారు. అమరావతి ఉద్యమం ఐదు సంవత్సరాలు చేసిన స్టీల్ ప్లాంట్ వాళ్ళు మూడు సంవత్సరాలు ఉద్యమం చేసిన స్పందించలేని మేధావులు అన్నమయ్య గేటు కొట్టుకుపోయి నా స్పందించలేని మేధావులు సంక్షేమ కార్యక్రమాలు ఆపటానికి ముందుకు వస్తే ప్రజాస్వామ్యపెద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్లు అవుతుంది. ప్రజలకు అండగా లేకపోయినా మేధావులు కనీసం ఇప్పుడు అవినీతిపరున శిక్షించమని వ్యవస్థలపై సంక్షేమ కార్యక్రమాల జోలికి రాగలరని గారి ఇచ్చిన సూచనకు విరుద్ధంగా ఒక ఆంధ్రుడిగా మాకు విజ్ఞప్తి. చంద్రబాబు గారు అభివృద్ధి సంక్షేమం చేసిన 2019 ముందు ఓడించారు అన్న చైతన్యం ఆయనకుంది. 2019 ముందు కూడా ఆయన వ్యవసాయ రుణమాఫీ చేశారు 90000. రాజధాని పోలవరం చేశారు మరియు నిరుద్యోగ భృతి ఇచ్చారు డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ చేశారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్య బిసి కార్పొరేషన్ ద్వారా కాపు కార్పొరేషన్ కి నిధులు తో విదేశీ విద్య స్వయం ఉపాధి లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ కార్పొరేషన్ చైర్మన్ లందరూ వైసీపీ గెలవడంలో తమ వంతు సహకారం చేశారు అది ప్రజలు తప్పు కాదు చంద్రబాబు గారి తప్పు కూడా కాదు అభివృద్ధి చేసి సంక్షేమం చేసినా కూడా ఆయన ఓడించి జగన్ రెడ్డిని గెలిపించటం అనేది విధంగా 2019 ముందు దానివల్ల జరిగిన నష్టం గుర్తించి ప్రజలు చంద్రబాబు గారిని గెలిపించారు దానికి కృతజ్ఞతగా చంద్రబాబు గారు తాను అనుకున్న దానిని నెరవేర్చడం కొరకు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కాపులకు ఇస్తామన్న ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు.. అయినా ఓడించారని తెలిసి కూడా ప్రజల కోసం పేదరికం లేని సమాజం కోసం దానికోసం ఆయనే కష్టపడుతున్నారు అన్నది రాధాకృష్ణ గారు గుర్తించాలి
Okappudu (2004 TO 2014),Congress meeda Visham Chimmina ABN,Ippudu Bagane Congress Ki Support Chestundi le Boss(Congress Tho TDP Pottu Pettukunnappudu&Present BJP Meeda ABN Ki Kopam Vachinappudu Congress Ki ABN Support Chestundi),But AP Ki Evaru CM Aina Emi Upayogam Ledu(Last 10 Years Chusamu Kada Iddaru Iddare(Jagan&CBN Dondu Donde)
EVM లలో గోల్ మాల్ చేసి అధికారంలోకి వచ్చిన విష కూటమి ప్రభుత్వం ప్రజలత అవసరం లేదని ప్రజాస్వామ్యంగా ఎన్నికలకు వెళ్ళే a అవసరం లేదని స్వచ్చంధంగా ఎటువంటి భాధ్యతా లేకుండా ప్రవర్తిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చర్చ అయితే జరుగుతోందట....
ఇప్పుడు ప్రశ్నించడానికి పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ వారి నోట్లో CBN ఏదో పెట్టీ మూసేసాడు, ఎల్ ముండల సాంబా గాడు, tv 5 రాజేంద్ర గాడు లాంటి వారు కూడా మరణించిపోవడం కూడా చాలా దురదృష్టం, ఇంకా అనలిస్ట్లు, మేధావులు, ఇంకా ఎంతో మంది మాజీ అధికారులు, రాజకీయ విశ్లషకులు అందరి నోర్లు కూడా CBN, పప్పు గాడు ఏదో నోట్లో పెట్టీ ఆపారు ఏమో నని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో చర్చ అయితే జరుగుతోందట...
BJP govt eppudu AP Telangana karnataka tamilnadu kerala lanti states ki pedhaga supportive ga vundadhu egos pakkana pettu CBN pavan jagan kcr kalasi pani chesthe telugu states ki edhina cheyavachhu
అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వారిని నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని ఎప్పుడూ ఆదర్శంగా చెప్పకుంటారు ప్రపంచంలో మానవ సమాజంలో అలాంటిది మేధావులైన రాధాకృష్ణ గారు అవినీతిపరులను శిక్షించా లేదని కేంద్ర వ్యవస్థలైన సిబిఐ ఈడి నీ న్యాయవ్యవస్థలని. వాళ్ల బాధ్యతను నిర్వహించమని అవినీతిపరులను శిక్షించడంలో ముందు సలహా ఇవ్వగలరని కోరుకుంటున్నా. జగన్ రెడ్డి పాత సీజ్ చేయబడిన ఆస్తులే కాక కొత్తగా చేసిన దోపిడీ ప్రజల పరమయ్యి ఈ రాష్ట్రము మిగులు బడ్జెట్లో కి వెళుతుంది మరి కేంద్రానికి తెలుగు రాష్ట్రాలకు సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వలన అప్పు అవలేదు మీరు చెప్పినట్లుగా ఉత్తరాది రాష్ట్రాలు ఎవరు సంక్షేమ కార్యక్రమాలు చెయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం 160 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందో ప్రశ్నించగలరా?రాధాకృష్ణ గారు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన నిధుల కంటే పారిశ్రామిక వేత్తలకు చేస్తున్న రుణమాఫీ ఎక్కువ. అవటం వలన పేదవారికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు. ప్రాథమిక అవసరాలను తీరుస్తాయి కాబట్టి ద్రవ్య చలామణి లోకి వస్తుంది. అదే పరిశ్రమకు వేత్తలకు ఇచ్చిన రాయితీలు వాళ్లు విదేశాల్లో విలాసవంతమైన జీవితానికి గడపటానికి ఉపయోగపడుతున్నాయి ఉదాహరణకు ఫెడరల్ బ్యూరో అఫ్ అమెరికా చెప్పినా కూడా దేశంలోని ఈ డి స్పందించలేదు అని హిడెన్బెర్గ్ నివేదిక వలన 14 లక్షల కోట్లు నష్టపోయినా కూడా స్పందించలేకపోయారు ఈ డి అని. దీనివలన ప్రజలకు ఎక్కువ నష్టం ప్రజలకు కలిగిందా? సంక్షేమ ఖర్చుపెట్టి నిధుల వలన ఎక్కువ నష్టం జరిగిందా? అవి చలామణిలోకి నిధులు వచ్చి నా ఎక్కువ నష్టం కలుగుతుందా అనేది మేధావులు ఆలోచించగలరు. బ్రిటిష్ లో వాళ్లు ప్రత్యక్షంగా దోచుకొని లండన్ నగరాన్ని అభివృద్ధి చేశారు అంటున్నారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత అని రాజకీయ నాయకులు మరియు పారిశ్రామిక వేత్తలు కూడా ఆర్థిక విధ్వంశాలకు పాల్పడి. దోచుకుని లండన్ లో తల దాచుకొని ఉన్న ఆర్థిక నేరస్తులపాటు. ప్రత్యేక విమానాలతో జగన్ రెడ్డి వెళ్ళటం కూడా ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్లు అక్కడ పెట్టుబడులు పెట్టుకొని భారతదేశానికి ఎక్కువ నష్టం చేస్తున్నారు అంటే పారిశ్రామికవేత్తలకు మరియు అవినీతిపరుల శిక్షించకపోతే దేశము బాగుపడలేదు అది విదేశాల్లో వాళ్ళు బ్లాక్ మనీ మరియు ఆర్థిక నేరస్థులకు ఆశ్రయమిచ్చే లండన్ లాంటి దాంట్లో ఆశ్రయం పొందుతున్నారు విలాస జీవితాలను గడుపుతున్నారు అందుకే 2014లో మోడీ గారి నినాదం అవినీతి ముక్తభారత్ అని దోచిన నిధులు వసూలు చేసి ఒక్కొక్క పేద వాళ్ళ ఖాతాలో 15 లక్షల వేస్తానని కూడా చెప్పారు మరి ఆ హామీని నిలబెట్టుకుంటే ఈరోజు ప్రతి పేదవాడు 12 లక్షల ఇన్కమ్ టాక్స్ ఆదాయ పన్ను స్లాబ్ ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం చూసి ఆనందించి ఉండేవాళ్ళు కదా. మరి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రశ్నించినట్లే మోడీ గారి ఇచ్చిన అవినీతి ముక్తభారత్ గురించి కూడా మేధావులు మాట్లాడగలిగినప్పుడు. ప్రశ్నించగలిగినప్పుడు. సంక్షేమ కార్యక్రమాలు ఆపమని బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది.లేకుంటే పేద వాళ్ళ ఉసురు తగులుతుంది..
HAMIES PRAKATINCHINA TIME LO AHA VOHO ANI VUDARA GOTTI YERRI PACHA PRACHARALU CHESINDI EE PACHA PICHI YELLOW MAINSTREAM ( FRONTLINE) PRINT AND ELECTRONICS MEDIAS, YELLOW SOCIAL MEDIAS KAAVA?
Good leader Jagan
Ela ayithe next cm jagan
100% Jagan vasthadu....Message Save Cheskondi.... 2024 Election i support TDP...Groud reality i am telling...not Against to anyone...
2034 lo 2039 lo na
Impossible
Finally perfect analysis.... Cbn gaariki elections mundhe telusu state entha appullo undha ani aayanem politics ki kottha kaadhu ayna haami lu ichhesaru.. ippudemo ibbandi paduthunnaru...
వాళ్ళు సోమరిల్గా తయారవడం లేదు.
ఆ నిరుద్యోగ భృతిని ఇచ్చేదానికి ఒక పద్ధతి ఉంది.
వాళ్ళు తీసుకునే శిక్షణా కార్యక్రమం వాటిని వినియోగిస్తారు.
మీరు గమనిస్తే ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కువగా స్విగ్గి ఇలాంటి దాంట్లో పనిచేస్తున్నారని గమనించాలి.
అంటే భారతీయ యువత సోమరిగా లేరు ఉపాధి లేక ఏ పనైనా చేస్తున్నారని రాధాకృష్ణ గారు గమనించాలి.
అందుకని మేధావులు ప్రశ్నించాల్సింది అవినీతి ముక్తభారత్ అన్న కేంద్ర పెద్దలు అవినీతిపరులను శిక్షిస్తే ముఖ్యంగా సాక్షాదారాలు పూర్తిగా ఉన్న జగన్ రెడ్డిని దోచుకున్న దానిని.
మరియు కెసిఆర్ ని ఫోన్ టాపింగ్ పై బయటకు వస్తున్న దోపిడీని గనక బయటకు పెట్టి అది ప్రజలకు చెందేలా చేస్తే.
సంక్షేమ కార్యక్రమాలు చేయగలరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు.
అందుకని మేధావులకు చిత్తశుద్ధి ఉంటే అవినీతిపరులను శిక్షిస్తే ప్రజల ముందు శాంతిభద్రతలతో ఉంటారు.మేధావులకు విజ్ఞప్తి.
కార్పొరేషన్ ద్వారా అనేక నిధులు తీసుకొని దారి మళ్ళించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించడం వలన కనీసం కేంద్రం ఇచ్చే పథకాలను కూడా వినియోగించుకోలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం.
అలాంటిది నేటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు కావలసిన యూసీ ల కట్టి అందుబాటులోకి తెచ్చారు
అంటే ఒక సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక వేసే ఒక నాయకుడు రాష్ట్రంలో అధికారంలో ఉంటే!
భవిష్యత్తు మీద ఆశ పోయిన ఆంధ్రులకు ప్రకృతి ఇచ్చిన ఊరట
ఎడారిలో ఒయాసిస్ లాగా చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే
కేంద్రం తెలంగాణ ప్రభుత్వం నా జగన్ రెడ్డి వలన తెలుగు సమాజము నష్టపోయిన కూడా
అంతా తన భుజాలకెత్తుకున్న చంద్రబాబు గారికి. అవినీతిని నిర్మూలించడంలో కేంద్ర వ్యవస్థలను పనిచేసి దోపిడీ చేసిన వాళ్ళని శిక్షించమని కోరితే అది నిజంగా
ప్రజలు వైపు మేధావులు ఉన్నట్లు లెక్క
అవినీతిపరుడు అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు అయితే చాలు అవినీతిపరులను పార్టీలో చేర్చుకుంటే చాలు అనుకునే వాళ్లను మీరు కూడా ఎలాగా సమర్థిస్తారు? రాధాకృష్ణ గారు అని ఒక సగటు ఆంధ్రుడిగా మా అభిప్రాయం
బాబు గారు నిజంగా పథకాలు అమలు చేయలేకపోతే 29లో ఆయనకు ప్రజలు సమాధానం చెప్తారు.
అమరావతి ఉద్యమం ఐదు సంవత్సరాలు చేసిన స్టీల్ ప్లాంట్ వాళ్ళు మూడు సంవత్సరాలు ఉద్యమం చేసిన స్పందించలేని మేధావులు అన్నమయ్య గేటు కొట్టుకుపోయి నా స్పందించలేని మేధావులు సంక్షేమ కార్యక్రమాలు ఆపటానికి ముందుకు వస్తే ప్రజాస్వామ్యపెద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్లు అవుతుంది.
ప్రజలకు అండగా లేకపోయినా మేధావులు కనీసం ఇప్పుడు అవినీతిపరున శిక్షించమని వ్యవస్థలపై సంక్షేమ కార్యక్రమాల జోలికి రాగలరని గారి ఇచ్చిన సూచనకు విరుద్ధంగా ఒక ఆంధ్రుడిగా మాకు విజ్ఞప్తి.
చంద్రబాబు గారు అభివృద్ధి సంక్షేమం చేసిన 2019 ముందు ఓడించారు అన్న చైతన్యం ఆయనకుంది.
2019 ముందు కూడా ఆయన వ్యవసాయ రుణమాఫీ చేశారు 90000. రాజధాని పోలవరం చేశారు
మరియు నిరుద్యోగ భృతి ఇచ్చారు డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ చేశారు
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్య బిసి కార్పొరేషన్ ద్వారా కాపు కార్పొరేషన్ కి నిధులు తో విదేశీ విద్య స్వయం ఉపాధి లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు.
ఆ కార్పొరేషన్ చైర్మన్ లందరూ వైసీపీ గెలవడంలో తమ వంతు సహకారం చేశారు అది ప్రజలు తప్పు కాదు చంద్రబాబు గారి తప్పు కూడా కాదు అభివృద్ధి చేసి సంక్షేమం చేసినా కూడా ఆయన ఓడించి జగన్ రెడ్డిని గెలిపించటం అనేది విధంగా 2019 ముందు దానివల్ల జరిగిన నష్టం గుర్తించి ప్రజలు
చంద్రబాబు గారిని గెలిపించారు దానికి కృతజ్ఞతగా చంద్రబాబు గారు తాను అనుకున్న దానిని నెరవేర్చడం కొరకు అహర్నిశలు కష్టపడుతున్నారు.
ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కాపులకు ఇస్తామన్న ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు..
అయినా ఓడించారని తెలిసి కూడా ప్రజల కోసం పేదరికం లేని సమాజం కోసం దానికోసం ఆయనే కష్టపడుతున్నారు అన్నది రాధాకృష్ణ గారు గుర్తించాలి
Cbn kuda freebies promise chesadu
2024 లో ఏపీ ఎలక్షన్స్ ముందు ఇటువంటి సుద్దులు చెపితే మీకు విలువ ఉండేది. CBN కు ఒక నీతి, మిగతా వారందరికీ ఒక నీతి కరెక్ట్ కాదు.
ఎక్సప్లెయిన్ ఫర్ సూపర్
ఈ యాంకర్ వాయిస్ బలే కామెడీ గా ఉంటుంది.....😂😂😂
నేను ఆంధ్ర జ్యోతి పేపర్ టీ వీ నీ చూసే వాడిని కన్ని..ఈ మధ్య చెత్త న్యూస్ రాస్తున్నారు...
అందుకే ఈ ఛానల్ చూడలేకపోతున్నాను..వెస్ట్ చెన్నెల్
Me congress support cheyatledu ani aa
Okappudu (2004 TO 2014),Congress meeda Visham Chimmina ABN,Ippudu Bagane Congress Ki Support Chestundi le Boss(Congress Tho TDP Pottu Pettukunnappudu&Present BJP Meeda ABN Ki Kopam Vachinappudu Congress Ki ABN Support Chestundi),But AP Ki Evaru CM Aina Emi Upayogam Ledu(Last 10 Years Chusamu Kada Iddaru Iddare(Jagan&CBN Dondu Donde)
మి కులపోడు హామీ ఇస్తే సంక్షేమమ్, మోడీ చేస్తే దేశం దివాలా నా
Kuthamuskoni ra puka. Em matladutunnava ardam avutunda
This lady has a very irritating diction. There is no need to stress each and every word. Don’t kill Telugu with your over enthusiasm.
Jai jagan
EVM లలో గోల్ మాల్ చేసి అధికారంలోకి వచ్చిన విష కూటమి ప్రభుత్వం ప్రజలత అవసరం లేదని ప్రజాస్వామ్యంగా ఎన్నికలకు వెళ్ళే a అవసరం లేదని స్వచ్చంధంగా ఎటువంటి భాధ్యతా లేకుండా ప్రవర్తిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చర్చ అయితే జరుగుతోందట....
ఇప్పుడు ప్రశ్నించడానికి పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ వారి నోట్లో CBN ఏదో పెట్టీ మూసేసాడు, ఎల్ ముండల సాంబా గాడు, tv 5 రాజేంద్ర గాడు లాంటి వారు కూడా మరణించిపోవడం కూడా చాలా దురదృష్టం, ఇంకా అనలిస్ట్లు, మేధావులు, ఇంకా ఎంతో మంది మాజీ అధికారులు, రాజకీయ విశ్లషకులు అందరి నోర్లు కూడా CBN, పప్పు గాడు ఏదో నోట్లో పెట్టీ ఆపారు ఏమో నని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో చర్చ అయితే జరుగుతోందట...
BJP govt eppudu AP Telangana karnataka tamilnadu kerala lanti states ki pedhaga supportive ga vundadhu egos pakkana pettu CBN pavan jagan kcr kalasi pani chesthe telugu states ki edhina cheyavachhu
Desham almost devala?
అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వారిని నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని ఎప్పుడూ ఆదర్శంగా చెప్పకుంటారు ప్రపంచంలో మానవ సమాజంలో
అలాంటిది మేధావులైన రాధాకృష్ణ గారు అవినీతిపరులను శిక్షించా లేదని కేంద్ర వ్యవస్థలైన సిబిఐ ఈడి నీ న్యాయవ్యవస్థలని. వాళ్ల బాధ్యతను నిర్వహించమని అవినీతిపరులను శిక్షించడంలో ముందు సలహా ఇవ్వగలరని కోరుకుంటున్నా.
జగన్ రెడ్డి పాత సీజ్ చేయబడిన ఆస్తులే కాక కొత్తగా చేసిన దోపిడీ ప్రజల పరమయ్యి ఈ రాష్ట్రము మిగులు బడ్జెట్లో కి వెళుతుంది
మరి కేంద్రానికి తెలుగు రాష్ట్రాలకు సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వలన అప్పు అవలేదు మీరు చెప్పినట్లుగా ఉత్తరాది రాష్ట్రాలు ఎవరు సంక్షేమ కార్యక్రమాలు చెయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం 160 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందో ప్రశ్నించగలరా?రాధాకృష్ణ గారు
కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన నిధుల కంటే పారిశ్రామిక వేత్తలకు చేస్తున్న రుణమాఫీ ఎక్కువ. అవటం వలన
పేదవారికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు. ప్రాథమిక అవసరాలను తీరుస్తాయి కాబట్టి ద్రవ్య చలామణి లోకి వస్తుంది.
అదే పరిశ్రమకు వేత్తలకు ఇచ్చిన రాయితీలు వాళ్లు విదేశాల్లో విలాసవంతమైన జీవితానికి గడపటానికి ఉపయోగపడుతున్నాయి
ఉదాహరణకు ఫెడరల్ బ్యూరో అఫ్ అమెరికా చెప్పినా కూడా దేశంలోని ఈ డి స్పందించలేదు అని
హిడెన్బెర్గ్ నివేదిక వలన 14 లక్షల కోట్లు నష్టపోయినా కూడా స్పందించలేకపోయారు ఈ డి అని.
దీనివలన ప్రజలకు ఎక్కువ నష్టం ప్రజలకు కలిగిందా?
సంక్షేమ ఖర్చుపెట్టి నిధుల వలన ఎక్కువ నష్టం జరిగిందా? అవి చలామణిలోకి నిధులు వచ్చి నా ఎక్కువ నష్టం కలుగుతుందా అనేది మేధావులు ఆలోచించగలరు.
బ్రిటిష్ లో వాళ్లు ప్రత్యక్షంగా దోచుకొని లండన్ నగరాన్ని అభివృద్ధి చేశారు అంటున్నారు.
కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత అని రాజకీయ నాయకులు మరియు పారిశ్రామిక వేత్తలు కూడా ఆర్థిక విధ్వంశాలకు పాల్పడి.
దోచుకుని లండన్ లో తల దాచుకొని ఉన్న ఆర్థిక నేరస్తులపాటు.
ప్రత్యేక విమానాలతో జగన్ రెడ్డి వెళ్ళటం కూడా ప్రత్యక్షంగా చూస్తున్న
వాళ్లు అక్కడ పెట్టుబడులు పెట్టుకొని భారతదేశానికి ఎక్కువ నష్టం చేస్తున్నారు
అంటే పారిశ్రామికవేత్తలకు మరియు అవినీతిపరుల శిక్షించకపోతే దేశము బాగుపడలేదు అది
విదేశాల్లో వాళ్ళు బ్లాక్ మనీ మరియు ఆర్థిక నేరస్థులకు ఆశ్రయమిచ్చే లండన్ లాంటి దాంట్లో ఆశ్రయం పొందుతున్నారు విలాస జీవితాలను గడుపుతున్నారు
అందుకే 2014లో మోడీ గారి నినాదం అవినీతి ముక్తభారత్ అని
దోచిన నిధులు వసూలు చేసి ఒక్కొక్క పేద వాళ్ళ ఖాతాలో 15 లక్షల వేస్తానని కూడా చెప్పారు
మరి ఆ హామీని నిలబెట్టుకుంటే ఈరోజు ప్రతి పేదవాడు 12 లక్షల ఇన్కమ్ టాక్స్ ఆదాయ పన్ను స్లాబ్ ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం చూసి ఆనందించి ఉండేవాళ్ళు కదా.
మరి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రశ్నించినట్లే మోడీ గారి ఇచ్చిన అవినీతి ముక్తభారత్ గురించి కూడా మేధావులు మాట్లాడగలిగినప్పుడు. ప్రశ్నించగలిగినప్పుడు.
సంక్షేమ కార్యక్రమాలు ఆపమని బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది.లేకుంటే పేద వాళ్ళ ఉసురు తగులుతుంది..
Why your free
Super 6th why give the free
Jai KCR
HAMIES PRAKATINCHINA TIME LO AHA VOHO ANI VUDARA GOTTI YERRI PACHA PRACHARALU CHESINDI EE PACHA PICHI YELLOW MAINSTREAM ( FRONTLINE) PRINT AND ELECTRONICS MEDIAS, YELLOW SOCIAL MEDIAS KAAVA?
Bjp desaanni naasanam chesindi
Recession 😂😂..YSR the main culprit 😂
Ayna cm ga AP ki avasram ayaniki kadu