నేను డిగ్రీ, PG కూడా చేశాను కానీ జాబ్ రాలేదు చేలా బిజినెస్ లు చేశాను అన్ని లాస్ అయ్యినవి అప్పుడు ఎవరో చెప్పితే అప్పుడు నుండి అంటే 12 సంవత్సరాలు నుండి చేస్తున్న 2 సంవత్సరాలు చేసిన తరువాత సింగపూర్ లో అవకాశం వచ్చింది ఇప్పుడు నా లైఫ్ మారింది పిల్లలు ను బాగా చేదివించాను ఇప్పుడు ఇద్దరికి జాబ్స్ వచ్చినవి ఇంకో 2years ఉన్నది నమో అనంతయ నమహా
మీరు డెమో విడియో చెయ్యండి మీరే మా పక్కన ఉండీ చేయిస్తున్నట్లు సంతోషం గా ఉంది,sankasta చతుర్థి పూజ, మొన్న ఋషి పంచమి పూజా ఏ అనుమానం లేకుండా హాయిగా చేసుకున్నాం మీ డెమో విడియో పెట్టుకొని దయచేసి చెయ్యండి ఇది కొత్తగా ఉంది ఎప్పుడూ వినలేదు bayam లేకుండా చేసుకుంటాం గురువు గారు
గురువు గారు demo video చేసి పెట్టండి. మీరు చెప్తున్న పూజలు చేసి మా జన్మని సార్థకం చేసుకునే భాగ్యం మాకు కలగడం మా పూర్వ జన్మ సుకృతం. మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
Sir ei pooja ni maa nannagaru vallu gatha 28 years nundi maa chinnappati nundi chestunnaru.maa lifes chala baga settle ayyai.we are blessed with our parents.🙏🙏🙏
🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు మా పాలిట కలియుగ దైవం లాగా మీరు మాకు కనిపిస్తున్నారు మా అందరిని మంచి మార్గంలో నడిపిస్తూ తెలియని విషయాలు ఎన్నో చక్కగా వివరిస్తూ మా అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉన్న మీకు మా కుటుంబ సభ్యులందరము రుణపడి ఉన్నాము శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
We have completed 14 years of doing this vratam every year ❤️❤️ Chaala bhakthi tho perfect ga cheyalsina vratam idi. Vaikunta ekadashi and anantha padmanabha Swamy vratam are regarded as major days in a year which should never be missed for whoever follow Vishnu sampradayam. Prasadam ki manam bobbatlu kuda add cheyochu. And also, every year ee vratam cheyadam valla mundu year kante next year ki chaala develop avtu veltaru, aa change anedi chaala clear ga telustundi. 14 years udyapana tarvata try going to Anantha padmanabha Swamy temple once. Okavela appati varaku vellaledu ante okasari velli Swamy vaarini darshanam cheskuni randi. Lastly andariki ee vratam gurinchi teliya chesinanduku chaala thanks andi. 🙏🏻🥰❤️
ధన్యవాదములు గురువుగారు ఏ జన్మ పుణ్యఫలమో మీలాంటివారి మాటలు వింటున్నాం మీరు చెప్పేవి పాటిస్తున్నాం మా పూర్వ జన్మ సుకృతం వల్లన ఇంత మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాము అసలు మీ వీడియో చూస్తున్నాము అంటే నిజం గా ఆ దేవి దేవతలు మా అందునా ఉండి నడిపిస్తున్నారని అర్ధం 🙏🙏🙏🙏🙏
గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనం 🌹🙏🙏🙏🌹 ఈ వ్రత విధానం డెమో పెడితే నాలాంటి అర్భకుడికి ,మీరే దగ్గరుండి వ్రతం చేయించినట్లు వుంటుంది.దయచేసి ఆ అదృష్టాన్ని కలిగించండి. 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Nanduri garu, today I did guru charithra parayan and eroju ee vratham related chapter chadivanu. At that time I was thinking in my mind that why nanduri garu did not say about this vratham :) I am overwhelmed now by seeing this video. Thank you very much.
ఇప్పటి వరకి మీ వల్ల చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి స్వామి🙏🙏 ఇంకా ఎంతో మంది జీవితాలు బాగుపడేలా చేస్తున్నారు 🙏🙏🚩🚩 మా జన్మ ల్ని ధన్యం చేస్తున్నారు స్వామి మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏 జై శ్రీరామ్ 🚩🚩
అవునండీ సాయందేవునికి వివరిస్తారు, సుశీల, కౌండిన్యులు ఆచరించిన వ్రతం,సకల సౌఖ్యాలు సమకూరుతాయని వివరిస్తారు శ్రీ గురుడు.. గురుచరిత్ర పారాయణ వలన నాకు మంచి జరిగింది.. 🙏🙏
మా అమ్మ నాన్న చేస్తున్నారు 14 సం|| క్రితం నుండి చేస్తున్నారు. ఉద్యాపన చేయించాలి కుదరలేదు.. అయిన వ్రతం మాత్రం చేస్తారు ప్రతి ఏడాది.. + మాది కూడా కౌండిన్యస గోత్రం.. కథ వింటుంటే ... 🙏🙏🙏 ఆ ... అనంతుడే... ఆ దత్తుడు... ఆ దక్షిణామూర్తి స్వరూపం .... జై ... శ్రీపాద వల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి...
ఈ సందేహం అడగుచోలేదో తపుఉంటే మరణించండి తోరలు ఇంటిలో దంపతులు మాత్రమే కట్టుకోవాలి ..పిల్లాలికి కూడా కట్టొచ్చా .తెలియపరచండి🙏🏻🙏🏻 మా మిత్రులుకూడవదిగారు గురువుగారిని అడిగి చెబుతాను అన్నాను🙏🏻🙏🏻
నమస్కారం గురువు గారు, సాయంత్రం నేను నా స్నేహితుడు అనంత పద్మనాభ స్వామి గుడికి (ఎమ్మిగనూరు,కర్నూలు జిల్లా) వెళ్తే అక్కడ అనంత పద్మనాభ స్వామి శుద్ధ చతుర్దశి గురించి పాంప్లెంట్ ఇచ్చారు. పూజ ఎలా చేయాలి ఇంకా గురువు గారు చెప్పలేదు కదా అనుకుంటూ ఉన్నాం, ఇంతలో ఈ వ్రతం గురించి తెలియజేశారు. వీలు కుదిరితే డెమో వీడియో కూడా పెట్టగలరు. ధన్యవాదాలు గురువుగారు.
Namaste Nanduri garu mi videos about wratam and pooja process demos and materials are extremely helpful to our generation🙏. I have been using almost all the wratam procedures and kids parenting poojas from you. I don’t know how to thank for such an immense guidance and direction. Stay blessed . You and your entire family are blessed souls🙏.
Thank you sir, really very happy to hear last year I requested to give demo video of anantha padmanabha vratham. Chala visishta vratham Andi past 4years nundi acharistunnamu maa korikalu chaala varaku teeri manchi jeevanam gaduputunnamu, unfortunately this year we do not have vratham, I'll say other few our relatives to participate
గురువుగారు, మా పూర్వీకుల నుండి మాకు వ్రతం ఆచారంగా వస్తోంది. మా నాన్నగారి తరువాత కొన్ని సంవత్సరాలు చేయలేకపోయాం. చాలా కష్టాలు పడ్డాం. మళ్లీ మొదలు పెట్టినప్పుడు నుండి మాకు అంతా మంచే జరిగింది. కానీ ఉద్యాపన చేయాలి అనుకుంటున్నాం. దయచేసి ఆవిధానం తెలియచేయగలరు. 🙏🙏
నండూరి శ్రీనివాస్ గారు కి నా హృదయపూర్వక నమస్కారం చక్షుషమతి మంత్రం యొక్క వివరాలు తెలియచేయగలరు కంటి దృష్టికియంతో మేలు చేస్తుంది మాయందు దయతో ఆ మంత్రాన్ని పి డి ఎఫ్ పెట్టగలరు.
Namaste sir. Yesterday i was looking for this video only in your channel, but later i knew, you haven't made any video on anantha padmanabha swami vratham. I saw many videos but not at all satisfied. Your channel is the one, which is providing clear and perfect knowledge about pooja and vratham. Daivam maanusha roopena. Dhanyavaad
We are doing it from 4 year.we are so blessed with this vratham.om sri ananthapadma swamiyey namha:this our 5 th year. Every i help my mother in chanting mantras but this iam in other country we are searching for any videos to do vratham.fortunately your posted this.if please you make demo video it will be so much helpful ☺️. thankyou 🙏
నమస్కారమండి గురువుగారు! మేము 30 సంవత్సరాలు ఈ వ్రతం చేసుకున్నాము.మా వారు చనిపోయారు. ప్రతి సంవత్సరం చతుర్థి రోజు తిధి వచీంది.నాకు ఈ వ్రతం చేసుకోవాలని ఉంది. ఇంకెపూడైనా ఈ వ్రతం మేము చేసుకోవచ్చా. దయ చేసి తెలియచేయగలరు!
Tttttttttttqqqqqqqqqq guruvu garu nenu chesukuntanu ee year start chestanu mee aasisulu evandi .memu chala ebandilo unnam ee Pooja success avalli ani 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం అండి గురువుగారు నాకు 9 మంత్స్ అప్పుడు బైక్ పై నుండి కింద పడిపోయాను ఆరోజు నేను వెళ్లేటప్పుడు ప్రొద్దున మీరు చెప్పిన శ్లోకాలు చదువుకొని వెళ్ళాలి నాకు ఏం కాలేదు ఇప్పుడు బాబు పుట్టాడు
గురు చరిత్ర లో ఈ వ్రత అధ్యాయం చదివిన ప్రతిసారీ నాకు కూడా చేసుకోవాలి అనిపించేది ఇప్పుడు మీ దయ వల్ల ఈ సంవత్సరం చేసుకోగలిగాను ఇలాగే 14 సంవత్సరాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆశీర్వదించండి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
Namaste🙏. Please demo video cheyandi sir. V r all following ur demo puja videos.. Mi demo videos r very helpful to all of us.... Feeling that u people r with us in the puja.
Blessed to be a part of your Satsang 🙏🙏you and your family are amazing imparting the great sanatana dharma, it’s importance, benefits, meaning and how to practice them …. Blessed are your parents 🙏🙏. Your printouts and videos are a part of my prayer everyday, Tons of blessings and heartfelt regards to you and your humble family 💕🙏🙏
Namaskaram Andi🙏 Kindly do a Demo video of this Vratham please. Earlier we have also performed Varalakshmi Vratham, Vinayaka Chaturthi Vratham and Sankashtahara Ganapathi Vratham watching your Demo videos. They are very helpful🙏 Thank you!
పూజ్య గురుదేవులకు పాదాభివందనం... 🙏🙏🙏... నాకు వివాహం కాలేదు... ఒక్కడినైనా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవచ్చా... ఎలా చేసుకోవాలి demo video చేసి ఇవ్వగలరు... నమస్కారం గురువుగారు...
Swami nenu a bhagavanthudi dhaya valla 7 yrs chesanu.e year 8 yr chesukobithunnanu.last may lo trivendrum velli a anantha dharshanam chesukunnamu.nijam ga chala mahima kaligina Pooja.
Sri VishnurupayaNamahshivaye...🙏 Guruji u have explained about the importance of the above vratam...I request you to please share demo video also...because iam learning about spirituality through your video..in my house no one is much aware about of pooja and all..we daily do pooja like diya and Agarbatti that's it...through your video iam learning the importance and process of doing pooja...through your video only I did vara laxmi pooja, krishna pooja and ganesh pooja..initially In my house no one has shown interest..but after 3 Friday of vara laxmi pooja ..they like it the process and even it's new learning for my elders also...and my husband also participated in pooja....for that iam feeling very happy and my so grateful to you and durga mata.... So I request pls share demo video of all the vrat and pooja . We did satyanarayana vratam at home by self ....just reading the katha and aarti...but Iam somewhere not feeling satisfied ..may be iam not doing in right way... I request please teach me the process of satyanarayana vratam also....I request you guruji....
నమస్కారం స్వామి 🙏🙏🙏 నేను ఎవరు లేని అనాధ 😭😭😭 నేను చాలా పెద్ద కష్టం లో దుఃఖం లో డిప్రెషన్ లో వున్నాను 😭😭😭 దయచేసి ఒక్కసారి మీతో మాట్లాడే అవకాశం ని ఇవ్వండి మీకు దండం పెడతాను 😭😭😭😭🙏🙏🙏🙏🙏 ee అనాధ ని అనుగ్రహించండి 😭😭😭😭🙏🙏🙏🙏
Manoja gariki, Please clarify this doubts. Ee pooja gurinchi oka sandeham. Please watch this video at 1:55 ruclips.net/video/Hd0P5Vq9Dho/видео.html As per this poojari, first timers should not do the pooja directly, they should first participate the pooja first and form the 2nd year this can be followed at home for the 2nd time.
గురువు గారికి నమస్కారాలు, పాండవులు ఎన్నో కష్టాలు పడ్డారు. అంతిమంగా విజయం సాధించారు .వాళ్ళ రాజ్యం వాళ్ళకి వచ్చింది. కాని మంచి వాళ్ళు, భగవంతుడు తోడు గా ఉండి కూడా బిడ్డలను పోగొట్టుకోవటం ఏమిటండి
Namasthe guruvu gaaru na Peru sivakumari 14 ane number epudu na life lo Anni vishyalalo vuntundi, 14 years lo mrg aeindi, 14 na pasupu kottaru, next year 14 papa puttindi chathurdasi rojuna, aa papa development delay child,na bharthatho 14 months kaapuram chesanu(athani sadisam valla nenu 4 years memory loss ayyanu ) next papa 14 years ku inkoka papa puttindi, naaku remrg jarigindi 14 years kaapuram tharvatha vidipoyam( athaniki ammayala pichi) ea muhurthana naaku 14 sanvasthsaram start aeindo eerojuku naaku manassanthi ledu ipudu meeru cheppinattuga 14 years ee vratham chesthanu guruvu gaaru naaku ee kastalanundi vimukthi kalagalani asirvadinchandi🙏🙏🙏
Namaste Nanduri Garu... please share the demo video if possible it would be of great help while reciting and doing the Pooja.. I performed Rishi Panchami vratha last week and it was overwhelming as I was doing the Pooja. Thanks for you're wonderful videos and the Pooja vidan .🙏🙏
@@rajanisuvarnad2923 Avuna andi... Ma intlo 50k vendi pote... Police complaint este.. Daily vachi petrol bill evamdi ani torcher chupincharu... Enka ma dady vellaki eche badulu maname kotavi konukovachu ani vadilesaru... Ani silly kadu andi
మీరు చెప్పినట్టే మీరు చెప్పిన విధంగానే పూజ చేసిన గురువుగారు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసాం గురువుగారు 🙏🙏🙏🙏
నేను డిగ్రీ, PG కూడా చేశాను కానీ జాబ్ రాలేదు చేలా బిజినెస్ లు చేశాను అన్ని లాస్ అయ్యినవి అప్పుడు ఎవరో చెప్పితే అప్పుడు నుండి అంటే 12 సంవత్సరాలు నుండి చేస్తున్న 2 సంవత్సరాలు చేసిన తరువాత సింగపూర్ లో అవకాశం వచ్చింది ఇప్పుడు నా లైఫ్ మారింది పిల్లలు ను బాగా చేదివించాను ఇప్పుడు ఇద్దరికి జాబ్స్ వచ్చినవి ఇంకో 2years ఉన్నది నమో అనంతయ నమహా
మీరు డెమో విడియో చెయ్యండి మీరే మా పక్కన ఉండీ చేయిస్తున్నట్లు సంతోషం గా ఉంది,sankasta చతుర్థి పూజ, మొన్న ఋషి పంచమి పూజా ఏ అనుమానం లేకుండా హాయిగా చేసుకున్నాం మీ డెమో విడియో పెట్టుకొని దయచేసి చెయ్యండి ఇది కొత్తగా ఉంది ఎప్పుడూ వినలేదు bayam లేకుండా చేసుకుంటాం గురువు గారు
Demo video pleass
S.correct ha adigaarandi prashanthamga cheskogalam manam
Alage thoram thisthe malli kattukovacha chepandi
నిజం అండి గురువు గారు మనకి లభించటం మన పూర్వ జన్మ సుకృతం
Video cheya galaru guruvu garu
🙏🏻🙏🏻శ్రీ గురుభ్యోనమః నేను 14 సంవత్సరాలు శ్రీ అనంత పద్మనాభ వ్రతమును ఆచారించాను. అనంతుని దయవలన చాలా సుఖముగా ఉన్నాము.
హరేకృష్ణ 🙏
గురువు గారు demo video చేసి పెట్టండి.
మీరు చెప్తున్న పూజలు చేసి మా జన్మని సార్థకం చేసుకునే భాగ్యం మాకు కలగడం మా పూర్వ జన్మ సుకృతం.
మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
,🙏🙏👍
Guruvu garu danyavaadalu demo vedio chesthe maake dyryanga chesthamm
Sir ei pooja ni maa nannagaru vallu gatha 28 years nundi maa chinnappati nundi chestunnaru.maa lifes chala baga settle ayyai.we are blessed with our parents.🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు డెమో వీడియో కూడా పెట్టండి మాలాంటి వారికోసం ప్లీజ్ అండి ధన్యవాదములు
Avnu guruv garu demo video kuda pettandi maa lanti vari kosam🙏🏼
🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు మా పాలిట కలియుగ దైవం లాగా మీరు మాకు కనిపిస్తున్నారు మా అందరిని మంచి మార్గంలో నడిపిస్తూ తెలియని విషయాలు ఎన్నో చక్కగా వివరిస్తూ మా అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉన్న మీకు మా కుటుంబ సభ్యులందరము రుణపడి ఉన్నాము శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
We have completed 14 years of doing this vratam every year ❤️❤️
Chaala bhakthi tho perfect ga cheyalsina vratam idi. Vaikunta ekadashi and anantha padmanabha Swamy vratam are regarded as major days in a year which should never be missed for whoever follow Vishnu sampradayam. Prasadam ki manam bobbatlu kuda add cheyochu. And also, every year ee vratam cheyadam valla mundu year kante next year ki chaala develop avtu veltaru, aa change anedi chaala clear ga telustundi.
14 years udyapana tarvata try going to Anantha padmanabha Swamy temple once. Okavela appati varaku vellaledu ante okasari velli Swamy vaarini darshanam cheskuni randi. Lastly andariki ee vratam gurinchi teliya chesinanduku chaala thanks andi. 🙏🏻🥰❤️
ధన్యవాదములు గురువుగారు ఏ జన్మ పుణ్యఫలమో మీలాంటివారి మాటలు వింటున్నాం మీరు చెప్పేవి పాటిస్తున్నాం మా పూర్వ జన్మ సుకృతం వల్లన ఇంత మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాము అసలు మీ వీడియో చూస్తున్నాము అంటే నిజం గా ఆ దేవి దేవతలు మా అందునా ఉండి నడిపిస్తున్నారని అర్ధం 🙏🙏🙏🙏🙏
మీ మామ గారు అయిన భరద్వాజ మాస్టర్ గారు తెలుగులో రాసిన గురుచరిత్ర లో క్లుప్తంగా వివరించారు . విపులంగా వివరించి నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
Guruvu garu.....pooja chaaala baaga chesukunnanu ....dhanyavadhamulu meku.....anantha padmanabha swami natho undi puja cheyinchukunnaru anipinchindhi.....chaala santhosham ga undhi🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః.అనంతపద్మనాభ వ్రతం ఎలా చేయాలో చాలా బాగా వివరించారు.తప్పక చేసుకొనే ప్రయత్నం చేస్తాము.🙏🙏🙏
గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనం 🌹🙏🙏🙏🌹
ఈ వ్రత విధానం డెమో పెడితే నాలాంటి అర్భకుడికి ,మీరే దగ్గరుండి వ్రతం చేయించినట్లు వుంటుంది.దయచేసి
ఆ అదృష్టాన్ని కలిగించండి.
🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Nanduri garu, today I did guru charithra parayan and eroju ee vratham related chapter chadivanu. At that time I was thinking in my mind that why nanduri garu did not say about this vratham :) I am overwhelmed now by seeing this video. Thank you very much.
Nenu kuda erojey chadhiva andi e vrtham kosam guru charitra lo🙏🏻
ఇప్పటి వరకి మీ వల్ల చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి స్వామి🙏🙏 ఇంకా ఎంతో మంది జీవితాలు బాగుపడేలా చేస్తున్నారు 🙏🙏🚩🚩 మా జన్మ ల్ని ధన్యం చేస్తున్నారు స్వామి మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏 జై శ్రీరామ్ 🚩🚩
🙏 ఈ వ్రతం గురించి గురు చరిత్ర లో కూడా వస్తుంది. నృసింహాసరస్వతీ స్వామి వివరిస్తారు.
అవునండీ సాయందేవునికి వివరిస్తారు, సుశీల, కౌండిన్యులు ఆచరించిన వ్రతం,సకల సౌఖ్యాలు సమకూరుతాయని వివరిస్తారు శ్రీ గురుడు.. గురుచరిత్ర పారాయణ వలన నాకు మంచి జరిగింది.. 🙏🙏
మా అమ్మ నాన్న చేస్తున్నారు 14 సం|| క్రితం నుండి చేస్తున్నారు. ఉద్యాపన చేయించాలి కుదరలేదు.. అయిన వ్రతం మాత్రం చేస్తారు ప్రతి ఏడాది.. + మాది కూడా కౌండిన్యస గోత్రం.. కథ వింటుంటే ... 🙏🙏🙏
ఆ ... అనంతుడే... ఆ దత్తుడు... ఆ దక్షిణామూర్తి స్వరూపం .... జై ... శ్రీపాద వల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి...
మహాత్మా సరిగ్గా ఇదే మాట అలాగే ఈ వ్రతం విద్దనం " గురు చరిత్ర " లో ఉంటుంది.
మీ వీడియో చూస్తే ఏదో తెలియని భయం పోయి బాగా confidence వస్తుందండి 🙏
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం 🇮🇳🏠👨👨👧👧🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః...ఈ వ్రతం తొలిసారి ఈసంవస్తారమే మొదలుపెట్టము..చాలచక్కగా ఉదయమే చేసుకున్నాము..చాలా సంతోషం గా ఉంది.
ఈ సందేహం అడగుచోలేదో తపుఉంటే మరణించండి తోరలు ఇంటిలో దంపతులు మాత్రమే కట్టుకోవాలి ..పిల్లాలికి కూడా కట్టొచ్చా .తెలియపరచండి🙏🏻🙏🏻 మా మిత్రులుకూడవదిగారు గురువుగారిని అడిగి చెబుతాను అన్నాను🙏🏻🙏🏻
నేను మావారు కట్టుకున్నాము పిల్లలకి మిమ్మలిని అడిగి కదామని పూజలోనే ఉంచాను ..
నమస్కారం గురువు గారు, సాయంత్రం నేను నా స్నేహితుడు అనంత పద్మనాభ స్వామి గుడికి (ఎమ్మిగనూరు,కర్నూలు జిల్లా) వెళ్తే అక్కడ అనంత పద్మనాభ స్వామి శుద్ధ చతుర్దశి గురించి పాంప్లెంట్ ఇచ్చారు. పూజ ఎలా చేయాలి ఇంకా గురువు గారు చెప్పలేదు కదా అనుకుంటూ ఉన్నాం, ఇంతలో ఈ వ్రతం గురించి తెలియజేశారు. వీలు కుదిరితే డెమో వీడియో కూడా పెట్టగలరు. ధన్యవాదాలు గురువుగారు.
వితంతువులు చేయచ్ఛా
గురువు గారికి నాహృదయపూర్వక నమస్కారము అనంత పద్మనాభ వ్రతం demo వీడియో కోసం ఎదురు చూస్తున్న ను
అవును గురువుగారు గురుచరిత్ర లో కూడా ఇ వ్రతం గురుంచి చెప్పారు దత్త దేవుడు 🙏🙏💐💐
Guruvu garu Anantha padmanaabha vrata chesanu. Naaku chala santosham ga vundi 🙏🙏
Namaste Nanduri garu mi videos about wratam and pooja process demos and materials are extremely helpful to our generation🙏. I have been using almost all the wratam procedures and kids parenting poojas from you. I don’t know how to thank for such an immense guidance and direction. Stay blessed . You and your entire family are blessed souls🙏.
First time completed ananthapadmanaba swamy vratham ❤😍🥰🙏🙏
గురు గారకి నమస్కారం 🙏. దయచేసి వ్రతం demo video చేయగలరు అని ఆశిస్తున్నాను.
ఆ వ్రత భాగ్యం కృష్ణ పరమాత్మ ని దయతో మాకు కలగాలని కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదాలు అనుగ్రహించండి 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir, really very happy to hear last year I requested to give demo video of anantha padmanabha vratham. Chala visishta vratham Andi past 4years nundi acharistunnamu maa korikalu chaala varaku teeri manchi jeevanam gaduputunnamu, unfortunately this year we do not have vratham, I'll say other few our relatives to participate
గురువుగారు, మా పూర్వీకుల నుండి మాకు వ్రతం ఆచారంగా వస్తోంది. మా నాన్నగారి తరువాత కొన్ని సంవత్సరాలు చేయలేకపోయాం. చాలా కష్టాలు పడ్డాం. మళ్లీ మొదలు పెట్టినప్పుడు నుండి మాకు అంతా మంచే జరిగింది. కానీ ఉద్యాపన చేయాలి అనుకుంటున్నాం. దయచేసి ఆవిధానం తెలియచేయగలరు. 🙏🙏
Sir once u do demo video, so that everyone can follow you without any doubts. Please do demo sir.
నండూరి శ్రీనివాస్ గారు కి నా హృదయపూర్వక నమస్కారం చక్షుషమతి మంత్రం యొక్క వివరాలు తెలియచేయగలరు కంటి దృష్టికియంతో మేలు చేస్తుంది మాయందు దయతో ఆ మంత్రాన్ని పి డి ఎఫ్ పెట్టగలరు.
Namaste sir. Yesterday i was looking for this video only in your channel, but later i knew, you haven't made any video on anantha padmanabha swami vratham. I saw many videos but not at all satisfied. Your channel is the one, which is providing clear and perfect knowledge about pooja and vratham. Daivam maanusha roopena. Dhanyavaad
Om sri Vishnu rupaya namah shivaya
Swami ma vamsham vallu expired ayyaru 10days aindi memu cheskovacha vratham
We are doing it from 4 year.we are so blessed with this vratham.om sri ananthapadma swamiyey namha:this our 5 th year. Every i help my mother in chanting mantras but this iam in other country we are searching for any videos to do vratham.fortunately your posted this.if please you make demo video it will be so much helpful ☺️. thankyou 🙏
Can you please tell me marriage kani vallu cheyavacha...first time
Marriage kani abbailu cheyavacha e vratham first'time
Vaayanam lo em evvalandi konchem chepthara...
We should keep thoram thoughtout the year then can we eat egg and items that are prepared with the eggs
14 types fruits must ha.
ప్లీజ్ demo వీడియో అప్లోడ్ చెయ్యoడి గురువుగారు 🙏🙏🙏🙏🙏
Nadurigatki Namaskramu Today meru chapina Antha Padma naba vratham chesukunam.meku Padabivandnamu
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమఃశివాయ 🙇🙇
నమస్కారమండి గురువుగారు!
మేము 30 సంవత్సరాలు ఈ వ్రతం చేసుకున్నాము.మా వారు చనిపోయారు. ప్రతి సంవత్సరం చతుర్థి రోజు తిధి వచీంది.నాకు ఈ వ్రతం చేసుకోవాలని ఉంది. ఇంకెపూడైనా ఈ వ్రతం మేము చేసుకోవచ్చా.
దయ చేసి తెలియచేయగలరు!
Shree gurubhyo namah 🙏🙏🙏
Shree maatre namah 🙏🙏🙏
Admin group ki 🙏🙏🙏🙏🙏
Guruvu garu me videos chustunte manasu prashantham ga untundhi
Sir please share the demo video it's really very help ful for us 😍
Tttttttttttqqqqqqqqqq guruvu garu nenu chesukuntanu ee year start chestanu mee aasisulu evandi .memu chala ebandilo unnam ee Pooja success avalli ani 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం అండి గురువుగారు నాకు 9 మంత్స్ అప్పుడు బైక్ పై నుండి కింద పడిపోయాను ఆరోజు నేను వెళ్లేటప్పుడు ప్రొద్దున మీరు చెప్పిన శ్లోకాలు చదువుకొని వెళ్ళాలి నాకు ఏం కాలేదు ఇప్పుడు బాబు పుట్టాడు
ho god
ధర్మొ రక్షిత రక్షితః
శ్లోకాలు చదివారు ok అయినా 9 months అలా bick lo ఎలా వెళ్ళారు
అవునండీ దేవున్ని నమ్మిన వాళ్ళకి నమ్మినంతా.. భగవంతుని పై విశ్వాసం ఉంటే మన వెన్నంటే ఉండి రక్షీస్తాడు 🙏🙏
Em slokalu andi?
అవునా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ శ్లోకాలు ఏ వీడియోలో చెప్పారు ? దయచేసి చెప్పండి.
గురు చరిత్ర లో ఈ వ్రత అధ్యాయం చదివిన ప్రతిసారీ నాకు కూడా చేసుకోవాలి అనిపించేది ఇప్పుడు మీ దయ వల్ల ఈ సంవత్సరం చేసుకోగలిగాను ఇలాగే 14 సంవత్సరాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆశీర్వదించండి
హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
Tqu andi I am waiting fr this vratham video guru garu.....🙏
Can u say in navarathri in which day can be we can do this pooja guru garu .....this week I can't do pooja guru garu.....pls....🙏
అసలే చాలా చాలా ఇంపార్టెంట్ వ్రతం గురువు గారు 🙏 ప్లీజ్ demo వీడియో అప్లోడ్ చెయ్యండి దయచేసి 🙏🙏🙏🙏🙏
Namaste🙏. Please demo video cheyandi sir. V r all following ur demo puja videos.. Mi demo videos r very helpful to all of us.... Feeling that u people r with us in the puja.
వరలక్ష్మి వ్రతం గురుంచి కూడా మీ నోటి వెంట వినాలని వుంది ha వీడియో కూడా త్వరలో చేయండి plz🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Blessed to be a part of your Satsang 🙏🙏you and your family are amazing imparting the great sanatana dharma, it’s importance, benefits, meaning and how to practice them …. Blessed are your parents 🙏🙏. Your printouts and videos are a part of my prayer everyday, Tons of blessings and heartfelt regards to you and your humble family 💕🙏🙏
Meeru chesina video dwara pooja chesam chala Trupti ga.🙏❤
Namaskaram Andi🙏
Kindly do a Demo video of this Vratham please. Earlier we have also performed Varalakshmi Vratham, Vinayaka Chaturthi Vratham and Sankashtahara Ganapathi Vratham watching your Demo videos. They are very helpful🙏
Thank you!
Chala bagundi. Vivaramga undi PDF, Pooja details,sequence.. Thank u so much!!!!
పూజ్య గురుదేవులకు పాదాభివందనం... 🙏🙏🙏... నాకు వివాహం కాలేదు... ఒక్కడినైనా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవచ్చా... ఎలా చేసుకోవాలి demo video చేసి ఇవ్వగలరు... నమస్కారం గురువుగారు...
Swami nenu a bhagavanthudi dhaya valla 7 yrs chesanu.e year 8 yr chesukobithunnanu.last may lo trivendrum velli a anantha dharshanam chesukunnamu.nijam ga chala mahima kaligina Pooja.
ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామి నమో నమః 🙏
Chala Santosham guruvugaru vrata vidhanam vivaram ga chepparu 🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు డెమో వీడియో కూడా పెట్టండి మాలాంటి వారికోసం ప్లీజ్ అండి ధన్యవాదములు.thank you universe.
Demo video cheyyandi guruvu gaaru
Guruvugaru me pasdalaku sathakotivandhanalu..🙏🙏 meru cheppe pujalu valla naku chala manchi jarigindi sapthasanivaravratham,snkastaharachathurdhi,durgamtha pujalu mahalakshmi matha pujalu ,subramanyeswara swami pujalu,srvanamasam motham daily ammaku pujalu chesanu sravanamasam chivarilo na husband talent ki thagga manchi job vachindi ade roju one and half month pregnant ani kuda thelisindi, chala santhosham guruvugaru .🙏🙏🙏
Sri VishnurupayaNamahshivaye...🙏
Guruji u have explained about the importance of the above vratam...I request you to please share demo video also...because iam learning about spirituality through your video..in my house no one is much aware about of pooja and all..we daily do pooja like diya and Agarbatti that's it...through your video iam learning the importance and process of doing pooja...through your video only I did vara laxmi pooja, krishna pooja and ganesh pooja..initially In my house no one has shown interest..but after 3 Friday of vara laxmi pooja ..they like it the process and even it's new learning for my elders also...and my husband also participated in pooja....for that iam feeling very happy and my so grateful to you and durga mata....
So I request pls share demo video of all the vrat and pooja .
We did satyanarayana vratam at home by self ....just reading the katha and aarti...but Iam somewhere not feeling satisfied ..may be iam not doing in right way...
I request please teach me the process of satyanarayana vratam also....I request you guruji....
🙏🙏నమస్కారం చాలా బాగా చెప్పారు మీ ద్వారా ఏన్నో విషయలు తెలుసుకుంటున్నము మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏
గురుదేవుల పాదాలకు నమస్కారం
Chaala chalaga chesukunanu ..danyavadamulu sir ...thanks
నమస్కారం స్వామి 🙏🙏🙏 నేను ఎవరు లేని అనాధ 😭😭😭 నేను చాలా పెద్ద కష్టం లో దుఃఖం లో డిప్రెషన్ లో వున్నాను 😭😭😭 దయచేసి ఒక్కసారి మీతో మాట్లాడే అవకాశం ని ఇవ్వండి మీకు దండం పెడతాను 😭😭😭😭🙏🙏🙏🙏🙏 ee అనాధ ని అనుగ్రహించండి 😭😭😭😭🙏🙏🙏🙏
Entandianta dipression lo vunde kastam edina aa devuni meda pettan di baram
Amma sushumna kriya yogam cheyandi anni kashtalu teerThayi divya babaji sushumna kriya yog a u tube lo vuntundi choodandi
Hello medhi akkadaa
@@HONEY68429 కరీంనగర్ అమ్మ 🙏
@@lakshmikatneni8762 naku తెలియదు అమ్మ 😭😭😭🙏🙏
Emi theliyakunda unna paristhithullo maku margadharshiga unnaru.jeevithalni bhakthi margamlo peduthunnaru meeku padabhivandanalu.
This is followed in my in-laws house, after my finlaw, his younger brother is doing this vratam every year 🙏
Namaste manoja gaaru.
Vratha Phalitham elaa vundoo chepthaaraa please
Manoja gariki,
Please clarify this doubts.
Ee pooja gurinchi oka sandeham.
Please watch this video at 1:55
ruclips.net/video/Hd0P5Vq9Dho/видео.html
As per this poojari, first timers should not do the pooja directly, they should first participate the pooja first and form the 2nd year this can be followed at home for the 2nd time.
Ayya date icharu me presence teliparu description lo 😍😍😍😍🤩🤩🤩🤩ekaduna bagundali meeru
గురువుగారు సాయి బాబా వ్రతం వీడియో చెయ్యండి
😊...long time request..granted in a blissfull way...kruthgynathalu...🙏🌻
గురువు గారికి నమస్కారాలు,
పాండవులు ఎన్నో కష్టాలు పడ్డారు. అంతిమంగా విజయం సాధించారు .వాళ్ళ రాజ్యం వాళ్ళకి వచ్చింది. కాని మంచి వాళ్ళు, భగవంతుడు తోడు గా ఉండి కూడా బిడ్డలను పోగొట్టుకోవటం ఏమిటండి
Guruvvu garu video pettandi mi valla maa jivithalu chala bhagunai miru chepay poojalu anni maa intlo jaruguthai mi padalaku dhanyavadhalu🙏🙏🙏
Namasthe guruvu gaaru na Peru sivakumari 14 ane number epudu na life lo Anni vishyalalo vuntundi, 14 years lo mrg aeindi, 14 na pasupu kottaru, next year 14 papa puttindi chathurdasi rojuna, aa papa development delay child,na bharthatho 14 months kaapuram chesanu(athani sadisam valla nenu 4 years memory loss ayyanu ) next papa 14 years ku inkoka papa puttindi, naaku remrg jarigindi 14 years kaapuram tharvatha vidipoyam( athaniki ammayala pichi) ea muhurthana naaku 14 sanvasthsaram start aeindo eerojuku naaku manassanthi ledu ipudu meeru cheppinattuga 14 years ee vratham chesthanu guruvu gaaru naaku ee kastalanundi vimukthi kalagalani asirvadinchandi🙏🙏🙏
Gurugaru puja chala bhaga chesukunnamu,meku chala thanks.
SRI ANANTHA PADMANABHASWAMYE NAMAHAI💐💐🙏🙏🙏💐💐
Ivala Pooja cheskunna so blessed
Please make demo video for this vratham it will be helpful
nannu kanukari nchandhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏please tandri garu
Namaste Nanduri Garu... please share the demo video if possible it would be of great help while reciting and doing the Pooja.. I performed Rishi Panchami vratha last week and it was overwhelming as I was doing the Pooja. Thanks for you're wonderful videos and the Pooja vidan .🙏🙏
Vratham cheskunnam guruvu garu. many thanks. Sarve Jana Sukhinobhavanthu.
Please upload the demo video guru garu. We can download and save it forever
Srinivasa Rao garu muru ma guruji namaste mi daya valla nithyam aa devudini japam chestunnanu
గురువు గారికి నమస్కారం
మేము మొదిసారిగా వ్రతం చేసుకుదాం అని అనుకుంటున్నాము అయితే మూడము వున్నది అంటున్నారు ఏమైనా సలహ ఇవ్వగలరు.
Very clear speech...
Swamy, తోరం అలాగే ఉంచుకొమ్మన్నరు కదా, మరి తోరం చేతికి ఉంటే నాన్ వెజ్ తీసుకోవచ్చా. తెలుపగలరు🙏
,
కొత్త checukovacha గురువు గారు
🙏🙏🙏🙏🙏🙏🙏
Sir demo video please
Ma andari kosam goppa vratala gurinchi vivaristu unnanduku Nanduri gariki pranamalu
శ్రీ దత్త శరణం. మమ🙏🙏🙏🌹
Mi dayavalla memu ananthapadmanabhaswami vratham chesukunnam danyavadalu sir
Wonderful..
Sathakoti padabi vandanalu guruvu garu 🙏🙏
So soothing to hear your kind voice 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః,మీకు మా పాధభి వందనాలు గురువుగారు చాలా చక్కగా వివరించారు, ఒక సందేహం ఇవ్రతానికి పంతులు గారిని పెట్టీ చేసుకోవచ్చా గురువు గారు....
ఏ వ్రతమైనా పూజ అయినా, స్థోమత ఉన్నవాళ్ళు పురోహితుణ్ణి పెట్టి చేసుకుంటే మంచిది. ఆ రకంగా ఒక ఉపాసకుడు మీకు దొరికితే మీ అదృష్టం పండినట్లే!
Sir one more request.. For this kind of poojas and vratham pls specify the auscpicious timings of the day also
అర్ఘ్యం శ్లోకం చదివాక ఏమి చేయాలి నైవేద్యం శ్లోకం చదివాక నైవేద్యం పెట్టాలి అని pdf lo kuda చెప్పండి pls
Chala chala kruthagnathalu andi 11:30 am tarvatha cheskovachu Ani telipinanduku 🙏
గురువు గారు నష్ట పోయిన బంగారం, వెండి వస్తువులు తిరిగి పొందే విధానం ఉంటే చెప్పండి. దొంగతనం చేసిన వాళ్ళు ఎవరో తెలిపే విధానం తెలియచేయండిమ
Na gold ettukellaru 3 years back ☹️☹️40 grams
Karthaveryarjuna stotram 21 days 2 times daily ceyandii
Police complaint or detective ni aproach vandi next time nagalaki insurance chepinchukondi
@@rajanisuvarnad2923 Avuna andi... Ma intlo 50k vendi pote... Police complaint este.. Daily vachi petrol bill evamdi ani torcher chupincharu... Enka ma dady vellaki eche badulu maname kotavi konukovachu ani vadilesaru... Ani silly kadu andi
Guruvu garu next year Pooja time ki ahatakam vastey em cheyyali
Om Sri Anantha padma nabha swamy namo namo namah 🙏🙏🙏..swamy challani chupu kosam chesukunna swamy...e vratam..Jai Srimannarayana 🙏🙏🙏🌺🌺🌺