Vidadala Rajini Fire On Chandrababu Over TDP Violence In AP | YSRCP Dharna In Delhi |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Vidadala Rajini Fire On Chandrababu Over TDP Violence In AP | YSRCP Dharna In Delhi | @SakshiTVLIVE
    #VidadalaRajini #Chandrababu #TDP #ysrcp #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 86

  • @SimhaS-hs2ez
    @SimhaS-hs2ez Месяц назад +28

    అపుడు ఒకసారైనా కనపడ్డవా,, మీ ప్రభుత్వం లో జరిగినది మరచిపోయావా

  • @HarshaVardhanchowdary
    @HarshaVardhanchowdary Месяц назад +8

    Glamour thaggindi pappa 😂

  • @indianelectronics5168
    @indianelectronics5168 Месяц назад +12

    కొట్టేసీనా ....ఆస్తులు..?
    Coming soon...

  • @koteswaraojakkireddy7670
    @koteswaraojakkireddy7670 Месяц назад +3

    Superakka

  • @SumaReddy-xl4if
    @SumaReddy-xl4if Месяц назад +5

    Super akka

  • @machavarapudemudubabu953
    @machavarapudemudubabu953 Месяц назад +14

    Rey vadu 36 antadu... Emaa 31 anatadhi okati fix avandi raa script neat ga prepare avakapotha ala

  • @KTirupathi-ck5yl
    @KTirupathi-ck5yl Месяц назад +2

    ILOVE ❤❤❤ILOVE

  • @HappyChocolateBonbons-mw8qw
    @HappyChocolateBonbons-mw8qw Месяц назад +4

    Super mom

  • @nvraonvrao149
    @nvraonvrao149 Месяц назад +6

    31 numbers names please

    • @vijay59773
      @vijay59773 Месяц назад

      rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid, rashid

  • @m.s.Bhaskar
    @m.s.Bhaskar Месяц назад +5

    Nuv enduku odipoyavo adhi kuda chapu akka 😂😂

  • @royalranga9524
    @royalranga9524 Месяц назад +3

    Sc st lands aqurried

  • @lakshmanaraomajji9244
    @lakshmanaraomajji9244 Месяц назад

    గతం అప్పుడే మరిచిపోయారా

  • @BhadriBhadri-m4n
    @BhadriBhadri-m4n Месяц назад +1

    🙏💪💪💪👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @TenilsaiNaidu-yn2kr
    @TenilsaiNaidu-yn2kr Месяц назад +7

    Chilakaluripet chilaka ❤❤

  • @bvkirankumar
    @bvkirankumar Месяц назад +9

    420 jagan reddy worst leader

  • @anandbhupathi1765
    @anandbhupathi1765 Месяц назад

    అక్క బాబాయ్ ని ఎవరు చంపారు

  • @itisme8936
    @itisme8936 Месяц назад

    No power no make up

  • @pavhankumar1087
    @pavhankumar1087 Месяц назад +2

    Chekkutaru le me andariki

  • @KommeraSruShanthi
    @KommeraSruShanthi Месяц назад +7

    Jaii jagan Mohan Reddy sir 🙏🙌

  • @munnakalpa7979
    @munnakalpa7979 Месяц назад +1

    జై రజినీ అక్క మళ్లీ మీరు గెలుస్తారు 5 సంవత్సరం ఓపికతో ప్రజల కష్టుఖాలను అండగా ఉండి తోడుగా ఉంటే 2029కీ మళ్లీ M.L.A గా గెలిచి మినిస్టర్ అవ్వడం ఖాయం జగన్ అన్న వెంట ఉంటే మళ్లీ భవిషత్తు ముందుకి ఉంటది జై జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia Месяц назад

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ భారత దేశ ప్రజలారా! మన దేశం మొత్తంలో అలజడులు + ఆడపిల్లల హత్యలు +గంజాయి పంటల సాగు + రాజకీయ కార్యకర్తల హత్యలు, వీటన్నిటికీ ప్రధాన కారకులు ఎవరో నాకు తెలుసు.👇
    1) భారతదేశ ప్రజలారా! ఈమధ్య కాలంలో ఎక్కువగా అలజడులు జరగటానికి కారకులు ఎవరు?
    2) ఆడపిల్లలకు అన్యాయం మరియు హత్యలు జరగటానికి వారి కారకులు ఎవరు?
    3) భారతదేశంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీల అధినేతలను చంపకుండా వదిలేసి కేవలం కార్యకర్తలను మాత్రమే చంపుతున్నది ఎవరు? దీనికి ప్రధాన కారకులు ఎవరు? బాద్యులు ఎవరు ? 👇
    ప్రధాన నిందితులు ఎవరో ఒక సారి మీరే చూడండి .👇
    👉 భారతదేశలో వున్న కొంతమంది ప్రజలే ప్రధాన కారకులు,అంతే కాదు ప్రధాన ముద్దాయి అని భారత దేశ పౌరునిగా నిజం భారతదేశ ప్రజలకు గుర్తు చేస్తున్నాను.ఎందుకంటే 👇
    ✍️ భారతదేశ ఎన్నికల సమయంలో ఎన్నికలలో పోటీ చేసిన వ్యక్తులు కూనికోరులు అయినా, అవినీతి పరులు అయినా, సంఘ విద్రోహులు, ఇలా ఎటువంటి నీచులు అయినా ఎన్నికలలో నిలపడి, దేశ ప్రజలను ప్రలోభపెట్టి, రాజ్యాంగానికి విరుద్ధంగా, వారి గెలుపు కోసం ఓటును భహిరంగ మార్కెట్లో కొనటానికి ప్రజలను ప్రలోభ పెట్టడంతో, కొంత మంది ప్రజలు తమ ఓటును అమ్ముకోవడం తప్పు అని 100% తెలిసినా కూడా వారి తాత్కాలిక అవసరం కోసం అవినీతి రాజకీయ నాయకులు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని ఓటును అమ్ముకోవటం వలనే మనదేశ రాజ్యంగా వ్యవస్థలలోనికి నీచమైన రాజకీయ నాయకులు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలలోనికి రావటానికి 100% అవకాశం కల్పిస్తున్నారా ? లేదా? ఎన్నికల సమయంలో మీ ఓటును అమ్ము కొన్నారా? లేదా? మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పండి. నిజం మీకే అర్ధం అవుతుంది.
    ✍️భారతదేశ ప్రజలారా! ఎన్నికల సమయంలో కొంతమంది ప్రజలు ఓటు అమ్ము కోవడం అనే ఒకే ఒక తప్పు వలన ఈ రోజు అవినీతి పరులు, కూనికోరులు సంఘ విద్రోహులు స్వేచ్ఛగా రాజ్యాంగ పదవిలోనికి వచ్చి, భారత దేశంలో మహిళలకు అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కును మనం కోల్పోయమా? లేదా? డబ్బుతో రాజ్యాంగ పదవులు కొనుక్కున్న రాజకీయ నాయకులను మనం, భారతదేశలో మహిళలకు, దేశ పౌరులకు రక్షణగా వుండ లేదు అని ప్రశ్నించే హక్కు మనకు వుంటుందా?
    ✍️భారతదేశ ప్రజలారా! భారతదేశ రాజ్యాంగం మనదేశ ప్రజలకు కోసం ఒక మంచి మార్గం వేసింది.👇
    ✍️ భారతదేశ ప్రజలారా! కొంతమంది ప్రజలు వారి తాత్కాలిక అవసరం కోసం ఓటుకు నోటు తీసుకోవటం వలన అవినీతి మార్గంలో భారతదేశ పార్లమెంట్ మరియు అసెంబ్లీలలోనికి వచ్చిన వారు చేసే తప్పు వలన ఈ రోజు భారతదేశంలో, మత్తు పదార్ధాల విక్రయం + ఆడపిల్లల అమ్మకాలు + గంజాయి పంట సాగు + దేశ పౌరులకు పుస్తకాలకు బదులు, మారణ ఆయుధాలు + ఇలాంటివి ఇంకా ఎన్నో ఇటువంటి సంఘటనలకు అవకాశం కల్పించిన ఓటుకు నోటు తీసుకోవడమే కారణం కాదా?
    ✍️ భారతదేశ ప్రజలారా! దయచేసి ఇకనైనా భవిష్యత్ లో ఓటుకు నోటు కాకుండా మంచి నాయకులను మనం ఎన్నుకుంటే తప్పు చేయాలనే ఆలోచన చేయాలాన్నా దేశ రాజకీయాలలో నీచ రాజకీయ, నాయకులు ఇక మన, కను చూపు మేరలో ఇక కనపడరు.ఇదే సత్యం.
    ✍️ భారతదేశ ప్రజా ప్రతినిధులారా! దయచేసి మీరు గతంలో ఎవరు అనేది మరచిపోండి. మిమ్ములను నమ్మి భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగ పదవి మీకు ఇచ్చారు. దయచేసి మీరు మీ పదవిలో వున్నంతకాలం అయినా దేశ ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించే వారిని శిక్షించడానికి మీ సహాయం ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను.
    ✍️ భారతదేశ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
    ✍️ భారతదేశ రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛకు మనమే అవినీతి పరులు, కూనికోరుల, సంఘ విద్రోహుల నీచమైన సంపదతో ప్రలోభ పెడితే మనం మన దేశ పౌరుల భవిష్యత్ ను మరచిపోయి వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని మన దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు మనమే వేసుకుంటున్నాము. దయచేసి భవిష్యత్ లో జరిగే ఎన్నికలలో నైనా మనం ఓటుకు నోటుకు స్వస్తి పలుకుదాం రండి.మన దేశ పౌరుల భవిష్యత్ కోసం మనం అందరం ఐకమత్యంగా ఉండి, మంచి నాయకులను పార్లమెంట్, అసెంబ్లీ లోనికి వెళ్లే ఒక మంచి మార్గం వేద్దాము రండి.
    🙏ధన్యవాదములు
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏🙏🙏🙏🙏🙏
    Qqqqqqqqqqwwwqq🙏🙏qqq🙏🙏qq🙏🙏q🙏🙏🙏🙏🙏qq

  • @nageswararao4477
    @nageswararao4477 Месяц назад +1

    Jai jagan❤🎉

  • @appreciatelife87
    @appreciatelife87 Месяц назад

    సైబరాబాద్ మొక్క 😂😂😂

  • @SreeramReddyB
    @SreeramReddyB Месяц назад +1

    Jai Jagan
    Raakshasa paalana by kootami govt

  • @Chawishridwaantalks
    @Chawishridwaantalks Месяц назад +2

    తొక్కేం కాదు అమ్మ నీ పాలనలలో ఉన్నపుడు ఎంతమందిని చెప్పారు

  • @m.s.Bhaskar
    @m.s.Bhaskar Месяц назад +3

    Vachindhayya Chettu mokka 😂😂

  • @RaviSankarGutti752
    @RaviSankarGutti752 Месяц назад

    Hitech city chinna mokka ika mee intlo perugamm, rajani akkaaa

  • @savihas4708
    @savihas4708 Месяц назад

    AP ఒక్కసారి “విడదల” నుండి AP “విడుదల” అయ్యింది అని తెలిసి .. ఏంటేంటో మాట్లాడుతుంది …
    జనాలని బట్టలూడదీసి కొడతుంటే live లో ఇంతకముందులా చూడలేకపోతుండేసరికి “withdrawals” వస్తున్నాయి పాపం…
    rehab లో కెళ్లాలేమో..

  • @vandanachoppella4736
    @vandanachoppella4736 Месяц назад

    Babai murder, Dr. Sudhakar murder, deadbody door delivery...many more explain on that too

  • @pilliravikumarkuwait86
    @pilliravikumarkuwait86 Месяц назад

    Super mla garu super jai jagan anna

  • @kodurisrinivas
    @kodurisrinivas Месяц назад +1

    TDP mokka.. anni abaddalu cheputondhi😅

  • @TrueLeader-wm3eg
    @TrueLeader-wm3eg Месяц назад +1

    I love ❤ rajini aka ❤️❤️❤️super

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 Месяц назад

    okasari mokka chettu dialogue cheppava akka

  • @satyab206
    @satyab206 Месяц назад +1

    Jai jagan great cm

  • @anandbhupathi1765
    @anandbhupathi1765 Месяц назад +2

    కోడి కత్తి ఏమైంది అక్క

  • @Jaya96908
    @Jaya96908 Месяц назад

    Mekup vesukovee

  • @C.marri.R
    @C.marri.R Месяц назад

    జగన్ పాలనలో జరిగిన అక్రమాలు, హత్యలు, భూములు, మద్యం వగైరాలలో లూటీలు అన్ని ఒక లిస్టు చేసి దేశం లోని అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని రాష్ట్రాలలోని పత్రికలకి పంపించాలి.

  • @abhigamerff6419
    @abhigamerff6419 Месяц назад

    జై జగన్

  • @alokdj6610
    @alokdj6610 Месяц назад

    Where is roja

  • @lokireddyganesh3065
    @lokireddyganesh3065 Месяц назад

    Roja ravali... she has to raise her voice..

    • @bvkirankumar
      @bvkirankumar Месяц назад

      yes jalaga reddy needs boothula roja reddy

  • @MrMohan575
    @MrMohan575 Месяц назад +1

    Thu

  • @shameer8277
    @shameer8277 Месяц назад

    Supet akka 2029 pakka minister rajani akka

  • @VenkateshSurasura-h1i
    @VenkateshSurasura-h1i Месяц назад

    Guntur lo diarrhoea issue aithey media meetings lonchi kuda walkout chesra meru. Eppudemo Delhi ki poinaru.

  • @Satwikraman-hy4mz
    @Satwikraman-hy4mz 7 дней назад

    Nee venuka nilabadtaniki inka erripappalu unnaru

  • @Indiann007
    @Indiann007 Месяц назад

    Neeku pagultadile tondarlone

  • @Manko2911
    @Manko2911 Месяц назад

    Akka ni voice ki ame aindhi gonthu mugapoindha😅

  • @m.yuvarajuyuvaraju7449
    @m.yuvarajuyuvaraju7449 Месяц назад

    Jai jagan

  • @Ak-jw7ls
    @Ak-jw7ls Месяц назад

    AP Lo pampuncharu intiki malli ippudu Delhi ki vellaru comedy cheyadaniki

  • @KathiPuli
    @KathiPuli Месяц назад

    😂😂😂😂😂

  • @royalranga9524
    @royalranga9524 Месяц назад

    Super super woman
    Cyberabad mokka

    • @narasimhamurthy-z6n
      @narasimhamurthy-z6n Месяц назад

      its perfectly suitable for tdp they are the psyco and ptm batch

  • @rishi3397
    @rishi3397 Месяц назад

    Hitech city mokka

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 Месяц назад +1

    అధికారం పోయిన అప్పటి నుంచీ మతిస్మితం లేని అధికార దాహంతో రగిలి పోతున్న ఉన్మాది జగన్ 😂😂....

  • @tickles9834
    @tickles9834 Месяц назад

    Mokkaaa😂

  • @Jamuna-b8v
    @Jamuna-b8v Месяц назад

    Y s r c p party' m l a lu chala buity fuill ga undaru

  • @aSrinu-lq8hi
    @aSrinu-lq8hi Месяц назад +1

    Solle. Appi

  • @ambatiprasadrao1043
    @ambatiprasadrao1043 Месяц назад

    NAIDU PAPPU PAVALA A P KI WAST VALLU A P WAST A P KAVALI Y S R TIGGER JI Y S R

  • @Balaramvoonna-on2gu
    @Balaramvoonna-on2gu Месяц назад

    Averuevveda

  • @rishi3397
    @rishi3397 Месяц назад

    Vachindamma vayyari

  • @gpurnachandararao2424
    @gpurnachandararao2424 Месяц назад

    Neeku siggu leddu president rula jock only sakshi tv said

  • @satyab206
    @satyab206 Месяц назад +1

    Super akka