Mohana ragam gurinchi chaaalaa Baga teach chesaru sir... 🙏🙏🙏🙏 Plz upload more like this ❤️, with other ragas & how to identify them.... 🙏🙏🙏🙏❤️..... We want this kind of detailed explanation sir... Eagerly waiting for your valuable uploads.... 🙏🙏🙏❤️❤️❤️
పల్లవి: ఎవరురా నినువినా గతిమాకు ॥ఎ॥ అను పల్లవి: సవరక్షక నిత్యోత్సవ సీతాపతి ॥ఎ॥ చరణము(లు) రాదా నాదుపై నీ దయ విన రాదా మురవైరి గాదా దయఁ బల్క రాదా ఇది మరియాదా నాతో వాదమా నే భేదమా మాకు ॥ఎ॥ రాక నన్నేచ న్యాయమా ప రాక నేనంటే హేయమా రామా రాకాశశిముఖ నీ కాసించితి సాకుమా పుణ్యశ్లోకమా మాకు ॥ఎ॥ శ్రీశారిగణారాతివి నా దాశా తెలియకబోతివి ఆప గేశార్చిత పాలితేశా నవ కాశమా స్వప్రకాశమా మాకు ॥ఎ॥ రాజా బిగు నీ కేలరా త్యాగ రాజార్చిత తాళఁ జాలరా ఈజాలము సేయ రాజా బ్రోవ సం కోచమా సురభూజమా మాకు ॥ఎ॥

Excellent
Super explanation on how to develop manodharma.
Super
Excellent mana Telugu varu
Sangeeta paraaagasparsham pranamam🤔🕊🌹🌻🎠🌦🌎👌👩👩👧👦👬🤗
💥🌹🙏🙏🙏🌹💥👌
ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏
என்னமோகனராகம் மனம்நிறைய ஆனந்தம் வாழ்கவளமுடன்
Excellent 🙏
Addubutam guruvugaru
పల్లవి: ఎవరురా నినువినా గతిమాకు ॥ఎ॥ అను పల్లవి: సవరక్షక నిత్యోత్సవ సీతాపతి ॥ఎ॥ చరణము(లు) రాదా నాదుపై నీ దయ విన రాదా మురవైరి గాదా దయఁ బల్క రాదా ఇది మరియాదా నాతో వాదమా నే భేదమా మాకు ॥ఎ॥ రాక నన్నేచ న్యాయమా ప రాక నేనంటే హేయమా రామా రాకాశశిముఖ నీ కాసించితి సాకుమా పుణ్యశ్లోకమా మాకు ॥ఎ॥ శ్రీశారిగణారాతివి నా దాశా తెలియకబోతివి ఆప గేశార్చిత పాలితేశా నవ కాశమా స్వప్రకాశమా మాకు ॥ఎ॥ రాజా బిగు నీ కేలరా త్యాగ రాజార్చిత తాళఁ జాలరా ఈజాలము సేయ రాజా బ్రోవ సం కోచమా సురభూజమా మాకు ॥ఎ॥
Sir namaskaram sir,meeru icchina kampitaala demonstration video dorakatledu sir dayachesi aa video peru kaani ,link gaani cheppara dayachesi,plz sir
🙏🙏
ఈ శవన రక్షకుడో మరి శవ రక్షకుడో ఎవరో తెలియట్లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు
ద స రి గ ప ద. దైవతము స్వరము నుండి షడ్జ మము. ప్రారంభిస్తే ఉదయ రవిచంద్రిక రాగం ఔవుతుంది మాస్టర్ గమనించండి
Mana telugu varu worst, tamil vallu karnatic lo 100 aithey mana vallu 10, zero practice,
Excellent
Excellent sir