@laxmannarelli5524 😂😂 Love fail lu okati kadhu 2 ayinai 1side love lu ....Aina Naa gunde gattidhi broo ...Nenu Naa parts ni cntrl lo unchukogalanu devudi dayavalla ....Deniki antha simple ga longanu ...move on ayaaanu ...Ipudu avi oooo memorys anthe
అన్న ఒక్కసారి పాట వినగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి .. గడిచిపోయిన జ్ఞాపకాలు మళ్లీ ఈ పాటలతో గుర్తు చేస్తున్నారన్న. మనం ప్రేమించిన వారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
నీ పాదాలకెట్టిన పారని అడుగమ్మ ప్రాణమైనోడు కనరాడేడని నీ చెంపకద్దిన చుక్క నువ్వైనా చెప్పమ్మా చెయ్యి పట్టినోన్ని సి కట్టాబోకని తనకు మనసిచ్చినానమ్మ మంగల్యమా నన్ను మన్నించి మదిలో సోటియ్యవా నీ మనసెట్ల మరేనే ఎన్నెలమ్మ నీ జారేటి కన్నీళ్ళనడగవమ్మా నువ్వు పలకరించవే పట్టుచీర పయణమవుతున్న పల్లెళ్ల పాడే మీద ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే కళ్ళకి కాటుక పెడుతున్నవా కన్నీళ్లు కరువై పోతున్నాయే కంటికి యేలు బట్టి ఎడబాటు లేదంటివే ఎడడుగుల్లో ఎల్లిపోతున్నవా గూటికి కాళ్ళు మొక్కుతానేమ్మ కాలు కదిపి రా ఎన్నెలమ్మ ఎన్నెల యేలుగు లొనే ఏకాకినైనానమ్మ ఏ శ్రీమంతుడొచ్చెనమ్మ నీ చెంత చేయ్యిడిసి ఏళుతున్నావే నిన్ను కళ్ళల్లో పెట్టుకున్న నన్ను కాదాని అంటున్నవే ఏ దయలేనిదానాన్ని చూసి ఎల్లకమ్మ దయ చూపి రవే ఈ పేదోనిపైన తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే ఇట్లా ఉండలేనమ్మ నీల మనుసు సంపుకొని బ్రతుకలెను మెడలో పుస్తె కట్టెటోడు మరీనా నీకు పరాయివాన్నైపోతిన సచ్చినా సల్లగుండే నా ప్రేమేట్ల ఎరుకనమ్మ గుండె మీద నీ పేరే చెక్కి గాయపరిచనమ్మ జ్ఞాపకలెన్ని ఉన్న నేను ఒంటరినైపోతున్నానే ఎట్లని సెప్పారదే ఈ భాద ఎవ్వరికి చెప్పుకొనే ఈ ఉరేగింలోన ఊపిరి ఆగుతుందే ఉత్తరాలున్న కాటికి సాగనంపే ఓ అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నవే తల్లి ధరణి నన్ను దాసుకోవే యముడి రమ్మని పిలుపాయేనే ఓ అవని నా అవ్వ తోడే నా కన్నీటి కటిలో కాల్చేసి పోతున్నవే తల్లి ధరణి నన్ను దాసుకోవే యముడే రమ్మని పిలుపాయేనే
ఒక్కో పదం ఒక్కో ఆణిముత్యం..చాలా అద్భుతంగా రాసావ్ బ్రదర్.మాములుగ ఒక సాంగ్ బాగా నచ్చిన లైన్ వన్ or టూ ఉంటాయి బట్ నీ సాంగ్ లో ప్రతీ లైన్ మనసుకు టచ్ అయ్యేలా ఉన్నాయి. Excellent Excellent ఎన్నిసార్ల చెప్పిన తక్కువ. అంత బాగా రాసావ్ సాంగ్.👌🏻👌🏻👌🏻👌🏻 నేను నిన్ను కలిసినప్పుడు చూపిస్తా ఈ కామెంట్ చేసింది నేనే అని.. కానీ పక్క కలుస్తా 👋🏻
పాట చాలా అంటే చాలా బాగుంది... నేను folk songs నీ ఎక్కువ like చేస్తాను ప్రతి ఒక్క పాట వింటాను.. అది ప్రేమ పాట అయినా సరే ఇంకేదైనా సరే... కానీ నాకు ఇవాళ్ళ అనిపిస్తుంది.. ఈ ప్రేమలో ఓడిపోయిన పాటల వాళ్ళ చాలా మంది తప్పుగా అర్ధం చేసుకొని.. ఈ పాటలని చూసి ఇంకేదో బాధపడి ఆత్మహత్యలు చేసుకొని సచ్చిపోతున్నారు... వట్టిగా తల్లి -తండ్రికి శోకలను మిగుల్చుతున్నారు...మనం ఎప్పుడు ఈ love failure songs ఏ కాకుండా.... ప్రేమలో ఓడిపోతే ఎలా బ్రతకాలో అనే పాటలు కూడా చూపించాలి అన్నా సమాజానికి.... ఇంకా తల్లి-తండ్రి పైన రాయండి ఇవ్వే పాటలు... లేకపోతే అన్నదమ్ముల పైన రాయండి... లేకపోతే అక్క- చెల్లెళ్ళ పైన రాయండి.... అమ్మమ్మ-తాతల మీద రాయండి.... లేకపోతే.. పిల్లలు ఉంది.. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు... తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు నాలాగా... అటువంటివి సందర్బలు తీయనుకోని రాయండి..... Please మనం స్వాతహాగా... మనవాళ్ళని ఆత్మహత్యలు చేసుకొర్ర అని ప్రేరేపిస్తున్నట్టు ఉన్నాయ్ ఈ love failure songs అన్ని ఈ మధ్య youtube లో... అటు ramu-laxman అన్నవి... 🤦♂️🤦♂️.... Please అన్న try to understand the situations in the society.... If i talk anything wrong kindly forgive me🙏🙏🙏
❤🎉మిరు చెప్పింది అక్షరాలా కరెక్ట్🎉❤ ❤కానీ లవ్ సాంగ్స్ కి విలువ ఇచ్చేంతా వేరే సాంగ్స్ ల కు ఇవ్వరు అన్న మిలో ఎవ్వరూ ఏ మను కున్నా సరే ఇది వాస్తవం నేను చెప్పింది నిజామా కదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ 🎉❤❤😂😂😢😢😮
💐💐💔💔💔💔ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచి ఎల్లి పోతున్నవే❤️💔 తల్లి ధరణి నీ ఓడిలో దాచుకోవే యముడే రమ్మని పిలుపాయే 💔💔💔🔥🔥సూపర్ సాంగ్ బెస్ట్ అఫ్ లక్ 👍👍
చదువుల తల్లి సరస్వతి డబ్బుకు సంబంధించి లక్ష్మీ దేవి అదే విధంగా ప్రేమకు సంబంధించి ప్రేమ దేవత ఉంటే మాత్రం స్వయంగా ఆ ప్రేమ దేవతనే ఏడిపించేలా ఉంది ఈ పాట.....❤
ని పాదలకంటిన పారాణి అడుగమ్మ ప్రణమైనోడు కానరాడేడని ని చెంపకద్దిన చుక్క నూవ్వైన చెప్పమ్మ చేయి పట్టినోన్ని చి కొట్టబోకని తనకు మానసిచ్చినానమ్మ మాంగల్యమ నన్ను మన్నించి మధీలో చోటియ్యవ ని మనసేట్ల మారేనే ఎన్నలమ్మ........ ని జారేటి కన్నీళ్లనాడగవమ్మ..... నువ్వు పలకరించవ పట్టు చీర....పైనమైతున్న పల్లెల్ల పడే మిధ ఓ... అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే ..... తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే ....... ఓ... అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే ..... తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే ....... కళ్ళకి కాటుక వెడుతున్నవ కన్నీళ్లు కరువై పోతున్నవే కంటికి ఎలుపట్టి ఎడబాటు లేదంటివే ఏడడుగుల్లో ఎల్లిపోతున్నవ గూటికి . కాళ్ళు మొక్కుతనే నమ్మ కాలు కాదిపి రా ఎన్నలమ్మ ....ఎన్నల ఎలుగులోనే ఏకాకినైనమ్మ. ఏ సీమంతుడచేనమ్మ ఈ చెంత చేయీడిశి వెలుతున్నవే నిన్ను కళ్ల వెట్టుకున్న నన్ను కాదని అంటున్నవే ఏ దాయలేనిగా నన్ను చూసివెళ్లకమ్మ దయ చూపి రావే ఈ పేడోది పైన తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే. ఓ... అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే ..... తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే ....... ఇట్లా ఉండలేనమ్మ నిలా మనసు సంపుకొని బతకలేను .. మెడల పూస్తే కట్టెటోడు మారేణ నీకు పరాయి వన్నై పోతిన సచ్చిన సల్లగుండే నా ప్రేమెట్ల ఎరకానున్న. గుండె మేధా ని పేరే చెక్కి గయా పరిచనమ్మ జ్ఞాపకలెన్ని ఉన్న నేను ఒనటరైపోతున్ననే ఎట్లాని సెప్పరదే ఈ బాధ ఎవ్వరికీ చెప్పుకొనే ని ఊరేగింపులోన ఊపిరాపుతున్నా ఉత్తరనున్న కటికి సాగనంపే ......... ఓ... అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నావే ..... తల్లి ధరణి నన్ను దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే ....... ఓ... అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నావే ..... తల్లి ధరణి నన్ను దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే .......
కాలం చెడ్డదో సమయం చేడ్డదో కలిసిన రోజులు గడిపిన రోజులు మారవు.... ప్రేమించకుండ ఉండలేం ప్రేమికురాలు లేకుండా ఉండలేం...భాహుష ప్రేమంటే ఈదేనేమో ఇలాగే ఉంటడదేమో....😢😢
Manishiki pranam undagane ani gundenu thisi pindithe ela untadho aa noppi e song vinte athundhi savalani undhi kani nannu kanna valla gurinchi Brathikunna shevam la Brathukuthunnam 😢😢😢
మళ్ళీ మళ్ళీ విన్న వాళ్లు ఉన్నారా నేను అయితే 1000 సార్లు విని ఉంట 😢💔
మెచ్యూరిటీ ఒచినా కూడా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వీనీ వాళ్ళు ఉన్నారా
Ssss brother
Yes
adhenti broo alaa annaav 😂😂... maturity vasthe Love fail songs vinodda entii
@HrF-4 vinali bro pata manasuki prashanthatha, aahladhakaram vinandi mariyu aanandinchandi bro. Kani meeru love lo fail kakunda jagratthapadandi bro
@laxmannarelli5524 😂😂 Love fail lu okati kadhu 2 ayinai 1side love lu ....Aina Naa gunde gattidhi broo ...Nenu Naa parts ni cntrl lo unchukogalanu devudi dayavalla ....Deniki antha simple ga longanu ...move on ayaaanu ...Ipudu avi oooo memorys anthe
ఎలా రసావ్ అన్న ఆ లిరిక్స్ అసలు పోతలే మిండ్ లో నుండి సూపర్ అన్న🫡❤️ నీ పాటకి 100% న్యాయం చేశావ్❤️🤝
కాళ్ళు మొక్కుతనేనమ్మా కాలు కదిపి రా ఏన్నెలమ్మ,
ఎన్నేల ఎలుగు లోనే ఏకాకినైననమ్మ.....
2:05
Great lyrics ❤️
T😢😢😢😢😢😢😢
Avunu. Bro 👏
Chala Bagudhii
Anni sarlu vinna e liriks vinali Ane chapthunna nnadi bro
@@botkaramuramu3394 m
అన్న ఒక్కసారి పాట వినగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి .. గడిచిపోయిన జ్ఞాపకాలు మళ్లీ ఈ పాటలతో గుర్తు చేస్తున్నారన్న. మనం ప్రేమించిన వారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
Tqq anna..
Super
🌹@@PrashanthGannaram
😢😮🤗😘❤️😀
💔
ఇంత వరకు ఎన్ని సార్లు విన్నానో. లెక్క లేదు. అంత బాగుండి. సాంగ్
🥰😘❤️💓
ఈ పాటని రోజుకి ఒక్కసారి అయిన ఇంటున్న వాళ్లు ఒక like వేసుకోండి❤
Nekuda
T hit 8 um
@@mediswapna-fc5wwum GM nm
@@mediswapna-fc5wwoqlol❤
@@mediswapna-fc5wwqq
❤❤ very ❤❤ good ❤❤ super ❤❤ song ❤❤ Naku ❤❤ chala ❤❤ estam ❤❤ song ❤❤
❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@HYDERABAD-to2ut❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤qq❤❤❤❤❤❤qq
@@balulaxmi-l1t❤Z xwaNñhvvbvb n zxxz
@@balulaxmi-l1t x
అసలు పాట ఏంది ఆ పాట పాడిన తీరు ఏంది ఆ మ్యూజిక్ ఏంది 😢👏🏻 రాసిన తీరు 😢 👏🏻 ... గుండె తళుక్కుమన్నది 😢
❤
Ppp@@SIDHUbhai1406
❤❤❤❤❤❤❤
😢
@bodasingiraju359 0:20 0:20 4
Ee song pakka Blackbuster👌🏻💪🌹🔥🔥🔥🔥🔥🔥
నీ పాదాలకెట్టిన పారని అడుగమ్మ ప్రాణమైనోడు కనరాడేడని
నీ చెంపకద్దిన చుక్క నువ్వైనా చెప్పమ్మా చెయ్యి పట్టినోన్ని సి కట్టాబోకని
తనకు మనసిచ్చినానమ్మ మంగల్యమా నన్ను మన్నించి మదిలో సోటియ్యవా
నీ మనసెట్ల మరేనే ఎన్నెలమ్మ నీ జారేటి కన్నీళ్ళనడగవమ్మా
నువ్వు పలకరించవే పట్టుచీర పయణమవుతున్న పల్లెళ్ల పాడే మీద
ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే
తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే
ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే
తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే
కళ్ళకి కాటుక పెడుతున్నవా కన్నీళ్లు కరువై పోతున్నాయే కంటికి
యేలు బట్టి ఎడబాటు లేదంటివే ఎడడుగుల్లో ఎల్లిపోతున్నవా గూటికి
కాళ్ళు మొక్కుతానేమ్మ కాలు కదిపి రా ఎన్నెలమ్మ
ఎన్నెల యేలుగు లొనే ఏకాకినైనానమ్మ
ఏ శ్రీమంతుడొచ్చెనమ్మ నీ చెంత చేయ్యిడిసి ఏళుతున్నావే
నిన్ను కళ్ళల్లో పెట్టుకున్న నన్ను కాదాని అంటున్నవే
ఏ దయలేనిదానాన్ని చూసి ఎల్లకమ్మ దయ చూపి రవే ఈ పేదోనిపైన
తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే
ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే
తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే
ఇట్లా ఉండలేనమ్మ నీల మనుసు సంపుకొని బ్రతుకలెను
మెడలో పుస్తె కట్టెటోడు మరీనా నీకు పరాయివాన్నైపోతిన
సచ్చినా సల్లగుండే నా ప్రేమేట్ల ఎరుకనమ్మ
గుండె మీద నీ పేరే చెక్కి గాయపరిచనమ్మ
జ్ఞాపకలెన్ని ఉన్న నేను ఒంటరినైపోతున్నానే
ఎట్లని సెప్పారదే ఈ భాద ఎవ్వరికి చెప్పుకొనే
ఈ ఉరేగింలోన ఊపిరి ఆగుతుందే ఉత్తరాలున్న కాటికి సాగనంపే
ఓ అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నవే
తల్లి ధరణి నన్ను దాసుకోవే యముడి రమ్మని పిలుపాయేనే
ఓ అవని నా అవ్వ తోడే నా కన్నీటి కటిలో కాల్చేసి పోతున్నవే
తల్లి ధరణి నన్ను దాసుకోవే యముడే రమ్మని పిలుపాయేనే
Neeku entha opika and pain undi bro .antha lekuntey Ila lirics comments lo full song pedthav 😢😢😢😢❤❤
😢
Hat's off🫡
Great
సూపర్
Eee song vinii edchina vallu like anthamandhi....💔
It's me 😢😢😢😢😢
Me😊😊😊😊😊h😊😊@@seeragowri9556
😭😭😭😭😭
😢😢😢😢😢
నేను daily
జీవితాంతం కలవని జంటలను కూడా ప్రేమరాతను రాసిన ఆ దేవునికి నా జోహార్లు మధ్యలో విడిపోయిన ప్రేమికులు అందరికీ ఈ పాట అంకితం❤😭😀
😭😭😭
😭😭😭👍👍🙏🙏🙏
@@shreyanborkani5401😊
😭😭😭
😢
నీ ఊరేగింపులో నా ఊపిరి ఆగుతుంది ఉత్తరాన ఉన్న కాటికి సాగనంపే ఈ లిరిక్స్ వింటుంటే ప్రాణం వెళ్ళిపోతుంది😢😢😢
S2❤11 se
❤❤❤
Yes
ఈ పాట రాసిన అన్న కు ధన్యవాదములు ఏని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది 🙏🙏🙏
ఈ పాట చాలా బాగుంది
😮
Super Anna
@@rajeshnallela3741😢😅😢
Super song ❤❤❤
చాలా రోజుల నుండి ఈ పాట కోసం ఎదురు చూస్తున్నా అన్నా. ఈ సాంగ్ వింటే ఒక అమ్మాయి ప్రేమ కాదు 😭😭😭అమ్మ ప్రేమ కూడా ఉన్నది అన్న THANKYOU SO MUCH ANNA
@nhpentertainments
@@nhpentertainments 😮😢s❤
@@venkateshk3210 ❤❤❤❤❤❤❤
Njm anna Nadi kuda same feeling
@@venkateshk3210i
అక్షరంతో యుద్ధం చేశావా అన్న ఇంత లోతుగా రసవ్ 🎶❤️🩹 magic of lyrics
అన్న 100 సార్లు విన్న ఈ సాంగ్ వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది❤ విన్నపుడల like vunte 1000likes కొట్టేవని ❤🎉
Ha e lyrics heart'touching 😢
@@rithwikarenu-nn8tf Haa
ha yes bro hot touching song bro 😢😢😢😢❤️❤️❤️❤️🥺🥺🥺🥺
@@nihaljon9735m😊p
Nijanga heart touching song and music
సూపర్ 👌👌 టీమ్ అందరికీ అల్ ది బెస్ట్ ఇంకా ఇలాంటి సాంగ్స్ చాలా చేయాలని కోరుకుంటున్నాను 👌👌👌👌
శ్రీకాంత్ గారి కలం నుండి పుట్టిన lirics, హనుమంత్ యాదవ్ గారి సింగింగ్...... Both కాంబినేషన్ 💞👌💞👌
ఈ పాట వింటుంటే మనసు ఎంతో ఆనందం ఎంతో బాధ కలుగుతుంది❤ సూపర్ అన్న సాంగ్ మాత్రం చాలా బాగుంది love you Brother 💕🤝💐🙏👌😘
Nenu wait chestunna
2024 december lo vinevallu oka like veskondi
సూపర్ lyrics బ్రదర్ హన్మంతు అన్న నీ వాయిస్ ఉంటది అన్న
ఏం ఫీల్ తో రసవో తెలియదు కాని చాల బాగుంది.. హన్మంతు అన్న Singing kekaaaa 🫀💐
ఒక్కో పదం ఒక్కో ఆణిముత్యం..చాలా అద్భుతంగా రాసావ్ బ్రదర్.మాములుగ ఒక సాంగ్ బాగా నచ్చిన లైన్ వన్ or టూ ఉంటాయి బట్ నీ సాంగ్ లో ప్రతీ లైన్ మనసుకు టచ్ అయ్యేలా ఉన్నాయి.
Excellent Excellent ఎన్నిసార్ల చెప్పిన తక్కువ. అంత బాగా రాసావ్ సాంగ్.👌🏻👌🏻👌🏻👌🏻
నేను నిన్ను కలిసినప్పుడు చూపిస్తా ఈ కామెంట్ చేసింది నేనే అని..
కానీ పక్క కలుస్తా 👋🏻
ఈ పాట వింటుంటే మల్లి కాలెజి రోజులు గుర్తుకొస్తున్నాయి ....గతం జ్ఞాపకం చాల గొప్పది ..
❤❤❤❤
Dhssidyifeywureoteetties
Anna ee song kosam anno days nunchi waiting finally... ❤🥺😷
సూపర్. బృర్
అన్న చాలా చాలా థాంక్స్ ఈ పాట పాడినందుకు
అన్న చాలా బాధగా ఉంది నేను జీవితాంతం బాధ పడుతూనే ఉంట నేను ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ గుర్తుకొచ్చింది.😢😢😢😢😢😢😢😢😢😢
కాళ్ళకి కటుకపెట్టినవ కన్నిలు కరువైపోత్నాయే పాట సాహితిం సూపర్
l ppppppppppoppppppp😊😊😊😊😊
Anna e song Every day lo okkasarana vinaka pote manasu adola vuntundi anna....meeku 3 monthes back kuda msg chesina anna.
పాట చాలా అంటే చాలా బాగుంది... నేను folk songs నీ ఎక్కువ like చేస్తాను ప్రతి ఒక్క పాట వింటాను.. అది ప్రేమ పాట అయినా సరే ఇంకేదైనా సరే... కానీ నాకు ఇవాళ్ళ అనిపిస్తుంది.. ఈ ప్రేమలో ఓడిపోయిన పాటల వాళ్ళ చాలా మంది తప్పుగా అర్ధం చేసుకొని.. ఈ పాటలని చూసి ఇంకేదో బాధపడి ఆత్మహత్యలు చేసుకొని సచ్చిపోతున్నారు... వట్టిగా తల్లి -తండ్రికి శోకలను మిగుల్చుతున్నారు...మనం ఎప్పుడు ఈ love failure songs ఏ కాకుండా.... ప్రేమలో ఓడిపోతే ఎలా బ్రతకాలో అనే పాటలు కూడా చూపించాలి అన్నా సమాజానికి.... ఇంకా తల్లి-తండ్రి పైన రాయండి ఇవ్వే పాటలు... లేకపోతే అన్నదమ్ముల పైన రాయండి... లేకపోతే అక్క- చెల్లెళ్ళ పైన రాయండి.... అమ్మమ్మ-తాతల మీద రాయండి.... లేకపోతే.. పిల్లలు ఉంది.. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు... తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు నాలాగా... అటువంటివి సందర్బలు తీయనుకోని రాయండి..... Please మనం స్వాతహాగా... మనవాళ్ళని ఆత్మహత్యలు చేసుకొర్ర అని ప్రేరేపిస్తున్నట్టు ఉన్నాయ్ ఈ love failure songs అన్ని ఈ మధ్య youtube లో... అటు ramu-laxman అన్నవి... 🤦♂️🤦♂️.... Please అన్న try to understand the situations in the society.... If i talk anything wrong kindly forgive me🙏🙏🙏
Nice bro baaga chepparu😊
Bhadha pade varike dhani viluva telusthundhi anna miru chepindhi nijame andhari gelichi andhiritho kalisundela chupisthe baguntundhi bro
❤🎉మిరు చెప్పింది అక్షరాలా కరెక్ట్🎉❤ ❤కానీ లవ్ సాంగ్స్ కి విలువ ఇచ్చేంతా వేరే సాంగ్స్ ల కు ఇవ్వరు అన్న మిలో ఎవ్వరూ ఏ మను కున్నా సరే ఇది వాస్తవం నేను చెప్పింది నిజామా కదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ 🎉❤❤😂😂😢😢😮
💐💐💔💔💔💔ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచి ఎల్లి పోతున్నవే❤️💔 తల్లి ధరణి నీ ఓడిలో దాచుకోవే యముడే రమ్మని పిలుపాయే 💔💔💔🔥🔥సూపర్ సాంగ్ బెస్ట్ అఫ్ లక్ 👍👍
ప్రాణం పెట్టి రాసావ్ అన్న సూపర్
Super song bro..... 10 time continue gaa chusa.....i really feel to......👌👌👌👌
😅
NENU DAILY VINTA CHALA BAGA VUNDI ANNA
ఎన్ని సార్లు చుసిన అలానే చూడాలని వుంది ..... 👌👌👌👌లవ్ ఫీయిల్యూర్ అయినవాళ్ళకి అంకితం 😔
ఓ అవని.. నా అవ్వతోడే నన్ను కన్నీటి వరదల్లో ముంచెల్లిపోతున్నవే.......
తల్లి దరిణి నీ వడిలో దాచుకోవే యముడే రమ్మని పిలపాయనే.... ఏ లిరిక్స్ అన్నా... 🫰🙏🙏
ఈ పాట రాసిన అన్నకు మాత్రం హ్యాట్సాఫ్ అన్న పాట వింటే మనసు లో ఉన్న బాధా కళ్ళ ముందు కనిపిస్తుంది అన్నా 😢😢
This true 😢
Sai Kumar
Sh
Ajaykumar
❤
@@kannasilentkiller9969
🎉
టీమ్ లో ప్రతి ఒక్కరూ పాటకి ప్రాణం పెట్టిర్రు ❤❤❤
అన్న ఈ పాట రెండవ భాగం రీలీస్ చేయండి అన్న
Part 2 dini antha manchiga ledu
ఒక్కసారి వినగానే😮 కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్న నిజంగ సూపర్ సాంగ్ ❤😢
❤😅
❤😢😮 2:10
కాళ్ళు మూకుతనేనమ్మా కాలు కదిపి రా ఏనేలమ్మ ..... అన్న హార్ట్ లో టచ్ అయ్యింది అన్నా 😢.....
ఆల్ ది బెస్ట్ 👍
😢😢😢😢😢😢😢
Nijam Anna😭🫀🥺😭
❤❤❤❤❤😂😂😂😂😂Na Sai Teja naku kavali inka natho matladatledu
ఈ సాంగ్ వింటూ ఉంటుంటే ఇంకా వినలనిపిస్తుంది
2nd పార్ట్ తొందరగా రిలీజ్ చేయండి బ్రో ❤❤❤
Uj ❤❤❤❤❤❤❤❤😂❤❤😂❤❤❤❤❤❤❤❤❤1❤❤❤❤❤❤❤❤❤❤2221
HxjH❤❤❤❤
Hcly
అన్న నీ యాక్టింగ్ కీ నేను ఫిదా 😢😢😢😢😢😢😢😢😢😢love u...... అన్న
చదువుల తల్లి సరస్వతి
డబ్బుకు సంబంధించి లక్ష్మీ దేవి
అదే విధంగా ప్రేమకు సంబంధించి ప్రేమ దేవత ఉంటే మాత్రం స్వయంగా ఆ ప్రేమ దేవతనే ఏడిపించేలా ఉంది ఈ పాట.....❤
ఈ సాంగ్ వింటుంటే నా జ్ఞాపకలు గుర్తుకు vastunnai.🥺🥺🥺🥺
అన్నా నీ పాట మాకు చాలా ఇష్టం అది అలా ఉన్నా కానీ ఈ పాట వింటే ప్రేమ విలువ ఎంతో తెలుస్తుంది సూపర్ అన్న నీ పాట నీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాలా ధన్యవాదాలు
2024 lo Mali vintunna vallu oka like cheyandi
❤
సూపర్ సాంగ్ అన్న చాలా బాగుంది ఈ పాట కోసం చాలా రోజులు నుండి wet చేశాను సూపర్ అన్న 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ojx
E song my Fevaret song daily 10times vintanu manasu prashantamga vuntundi e song vintunte
Same
Peddapalli jilla ki Maro Nayum Bhai laga kanipistunna .... Jaipal Bhai Their in Peddapalli 🔥🔥🔥🔥
మీరు ఎంచుకున్న సాంగ్ కి మీకు కృతజ్ఞతలు సాంగ్ సూపర్
😊
😊
@@akarapujagadesh6524q1aa1q111q
ని పాదలకంటిన పారాణి అడుగమ్మ ప్రణమైనోడు కానరాడేడని
ని చెంపకద్దిన చుక్క నూవ్వైన చెప్పమ్మ చేయి పట్టినోన్ని చి కొట్టబోకని
తనకు మానసిచ్చినానమ్మ మాంగల్యమ నన్ను మన్నించి మధీలో చోటియ్యవ
ని మనసేట్ల మారేనే ఎన్నలమ్మ........ ని జారేటి కన్నీళ్లనాడగవమ్మ..... నువ్వు పలకరించవ పట్టు చీర....పైనమైతున్న పల్లెల్ల పడే మిధ
ఓ... అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే .....
తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే .......
ఓ... అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే .....
తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే .......
కళ్ళకి కాటుక వెడుతున్నవ కన్నీళ్లు కరువై పోతున్నవే కంటికి
ఎలుపట్టి ఎడబాటు లేదంటివే ఏడడుగుల్లో ఎల్లిపోతున్నవ గూటికి .
కాళ్ళు మొక్కుతనే నమ్మ కాలు కాదిపి రా ఎన్నలమ్మ ....ఎన్నల ఎలుగులోనే ఏకాకినైనమ్మ.
ఏ సీమంతుడచేనమ్మ ఈ చెంత చేయీడిశి వెలుతున్నవే నిన్ను కళ్ల వెట్టుకున్న నన్ను కాదని అంటున్నవే
ఏ దాయలేనిగా నన్ను చూసివెళ్లకమ్మ దయ చూపి రావే ఈ పేడోది పైన
తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే.
ఓ... అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే .....
తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే .......
ఇట్లా ఉండలేనమ్మ నిలా మనసు సంపుకొని బతకలేను .. మెడల పూస్తే కట్టెటోడు మారేణ నీకు పరాయి వన్నై పోతిన
సచ్చిన సల్లగుండే నా ప్రేమెట్ల ఎరకానున్న. గుండె మేధా ని పేరే చెక్కి గయా పరిచనమ్మ
జ్ఞాపకలెన్ని ఉన్న నేను ఒనటరైపోతున్ననే ఎట్లాని సెప్పరదే ఈ బాధ ఎవ్వరికీ చెప్పుకొనే
ని ఊరేగింపులోన ఊపిరాపుతున్నా ఉత్తరనున్న కటికి సాగనంపే .........
ఓ... అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నావే .....
తల్లి ధరణి నన్ను దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే .......
ఓ... అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నావే .....
తల్లి ధరణి నన్ను దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే .......
Super
Kirak bro meeru
Supar
🎉
Super bro
ఇలాంటి అచ్చమైన మన తెలంగాణ యాసలో పాటలు... కేవలం మన తెలంగాణ లో మాత్రమే ఉంటాయి, వస్తాయి,, శాశ్వతంగా ఉండిపోతాయి... 😔😔😔😔😔. చాలా ఫీలగుడ్ పాట 💚💚💚
1:56 😅😅😅😅
@BralaLavanyayadavLavanya-pd5mv నైస్ 💚
అన్నా ఈ సాంగ్ సూపర్ అన్న ఎవరు తీసిరో వందసార్లు చూసినా గుర్తుకు వస్తుంది అన్నా సూపర్ సాంగ్100
❤❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊
❤@@HemalathaB-js2gt
😭😭😭😭😭😭😭😭😭😭😭😓😓😓😓😓😓😓😓😭😭😭😓😓😓😓👨❤️👨👨❤️👨👨❤️👨👨❤️👨👨❤️👨👨❤️👨♥️♥️♥️♥️💔💔💔💔💔💔
👌g
@TV vo hycçl Johnny hqHemalathaB-js2gt
ఈ పాట కోసం ఇన్ని రోజులు ఎదురు చూసినవాళ్లు ఒక లైక్ చేయండి
😢u❤💐n👌 5:03
@@gandivenkatesh2863😊❤
Ee song super anna❤
ఏం పాట ర నాయన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి 😭😭😭
😂
Singer Hanmanthu Yadav Anna...Nee Voice Superb Anna❤
Ee song super anna
నీసంగ ఈ సమాజంలో ప్రాణంగా ప్రేమించిన వల్లె మొసం చేసి వెళుతున్నారు అనే వాళ్ళు ఒక like kotandi😢😢😢
Q
అన్న ఇంత మంచి సాంగ్ మాకు అందించిన మీ అందరికి న ధన్యవాదములు i miss you potti i love you❤️ 😭
Ammatodu nenu full ga edchina anna😢😢😢😢😢
Same bro 😢
Ni ni 67
@@Naga1573qqqq
aaaAAA😊😊a😊😊😊😊😊😊@@PolkamSudhakar
❤❤❤❤❤❤❤❤❤❤@@Naga1573
కాలం చెడ్డదో సమయం చేడ్డదో
కలిసిన రోజులు గడిపిన రోజులు
మారవు.... ప్రేమించకుండ ఉండలేం ప్రేమికురాలు లేకుండా ఉండలేం...భాహుష ప్రేమంటే ఈదేనేమో ఇలాగే ఉంటడదేమో....😢😢
😊😊😊
😮v🎉🎉😂😮❤❤😮😅😊😊😂😗🤣
❤
E song kosam waiting chesin challa roju la nunchi ❤supr song 1- 15 second lo voice super all tha best all of u 🤗
భయ్యా ఈ సాంగ్ సూపర్ ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సింగర్ కి కృతజ్ఞతలు
జీవితం లో ప్రేమించిన ప్రతి ఒక్కరికీ ఈ పాట వింటే 😢😢😢😢😢❤
*Part 2 Kosam waiting brother song chala bagundi* 🌹🌿💜🌿
Part 2 Annna Come Fast ❤
ఈ పాట విన్నప్పుడల్లా మా బామ్మర్ది లైఫ్ గుర్తుకు వస్తుంది same story Prashant
Chala bagundi brother song voice is ultimate 🎉❤
Love failure ayyinappudu vinna vallu like vesukondi😢😢
అన్నా చాలా బాగుంది సాంగ్ అండ్ వీడియో 💥💥💥
Ok in d
పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్న super lirycs Bro ప్రాణం పెట్టి పాడినవు అన్న
Super vundhi song
ఓ అవని నా కన్నీటి కటిలో కస్లేసి పోతున్నవే..💔
తల్లి ధరణి నన్ను దచుకోవీ... యముడే రమ్మని పిలుపయనే...
Very emotional lyrics....😢
ఓకే సాంగ్స్ మాత్రం మస్తున్నది కానీ పార్ట్ 2 కావాలి 👌👌
42 సాంగ్స్ faliure 💔
1:31 మన ములుగు జిల్లా
Hanumanth Bhai nee voice awesome ఏం పాడావు బ్రో గూసీబంబ్స్ ❤
💯
కాలు మోకూతానే నమ్మ కలు కధిపి రా వేనెలమ్మ వేనేలా వెలుగులోనే ఎక్కకినైననె ......ఈ లిరిక్ చాలా బాధని గుర్తు చేస్తుంది 😕😢..
అన్న ఈసంగ్ సూపర్ గా రాశారు 100
సూపర్ ఆంథకన్నా ఎక్కవ మాటలు రవడం లేదు తమ్మి 👌👌👌👌👌👌👌👌❤👌👌👌👌👌👏👏👏👏😀😀👏👏👏
2:29 camera angle , moment is as like a movie song ,Nice song
Super ga ఉంది సాంగ్. నా దగ్గర కూడా సాంగ్స్ ఉన్నాయన్న రికార్డింగ్ చేస్తారా
ఈ పాట రోజు ఒక్క సారి విని పడుకుంటా...❤❤❤
Yes bro same nanu kuda
Same bro
@@seeragowri9556I--J//dll/ -
Same Bro
daily 10 times vintanu..
Finally we got it ❤ happy annaa song chala bagundiee annaa ...... 💔 Emotional
Finally we got it❤happy annaa song chala bagundiee anna::::::💔emotional
అన్న కొంచమ్ పార్ట్ 2 తొందర రిలీజ్ చేయండి అన్న 😢
పాట రాసిన అన్నయ్యకు ధన్యవాదాలు సూపర్ గా ఉంది అన్నయ్య లవ్ సాంగ్❤❤
హనుమంత్ అన్న నిన్ను ఎంత పొడిగిన తక్కువే అన్న సాంగ్ మాత్రం వేరే లెవల్ అన్న ఈ సాంగ్ హీరో కూడా వేరే లెవెల్ అన్న.. 🙏🙏
1:36
2:0❤
2:25 2:31 2:32 ❤ 2:32 ❤ 3:28
3:51 ❤ 4:14
4:23 ❤ 4:42 4:51 ❤
అద్భుతంగా ఉంది పాట చాలా బాగా రాసి పాడినవు నువ్వు ఇంకా మంచి పాటలు రాసి మా ముందుకీ తీసుకొనిరావలని కోరుకుంటున్న
సాంగ్ చాలా బాగుంది అన్న చాలా రోజుల నుడి వెటింగ్ అన్నయ్య 👌👌👌👌👌👌👌👌
Heart beat aguthundhi bro song vinnapudalla💔😩🥺
Lyrics ki fidhaaa💗
Miru rasi baney untaru kani vini thattu kuney Shakthi maku ledhu 😭💔
Yes
Manishiki pranam undagane ani gundenu thisi pindithe ela untadho aa noppi e song vinte athundhi savalani undhi kani nannu kanna valla gurinchi Brathikunna shevam la Brathukuthunnam 😢😢😢
ఈ సాంగ్ తోఒక్కసారిగా నన్ను నన్ను గా గుర్తుచేశారు బ్రదర్ 🥰😍🙏🤝
తల్లి.. ధరణీ 😢😢😢😢....ఎంచెప్పాలో తెలీదు..ఆ లిరిక్స్ వచ్చినప్పుడల్లా...రోమాలు నోట్లో మాట రాదు..😮😮😮😮😮😮
Bro part 2 eppudu
వామ్మో ఈ పాట వినాలి అంటేనే భయం అవ్తుంది, మా మౌనిక ప్రతీ క్షణం గుర్తుకు వస్తుంది, మిస్ యూ మా
ప్రతి ఒకరి ప్రేమ ని గుర్తుతెచ్చారు ఈ పాట తో అభా తల్లి ధరి ఈ లిరిక్స్ చాలా బాగుంధీ నా ప్రేమ గుర్తు వచ్చింది మిస్ యూ బంగారం 😭