నేను పిలువగా మాట్లాడితివి నన్ను దర్శించితివి "2" నీకేమీ చెల్లింతునయ్యా నీకేమీ అర్పించెదనయ్య "2" యేసయ్య నా యేసయ్య నీవే నాకు ఆధారము "2" (1) గుడ్డివాడినయ్యండి నిన్ను పిలువగా "2" నీ ప్రేమతో నన్ను స్వస్థపరచినావు చీకటి తొలగించితివయ్యా నీ కరుణతో నన్ను నీవు వెలిగించినావయ్యా "2" (2) కుష్టి రోగినయ్యిండి నిన్ను వేడగా నీ చేతిలో నన్ను నీవు ముట్టినావు "2" శుద్ధినిగా చేసితివయ్యా నన్ను పరిశుద్ధునిగా మార్చినావయ్యా "2" (3) పాప బ్రతుకులో ఉండి నిన్ను పిలువగా నా పాపమునంత కడిగి రక్షణ నిచ్చావు "2" అక్కున చేర్చుకుంటివయ్య నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివయ్య "2" __
దేవునికి స్తోత్రం ఆమెన్❤❤❤
ఆమెన్❤
😊😊😊😊🙏🏻👋👋
వందనాలు బ్రదర్❤❤❤
ప్రైస్ ది లార్డ్ అన్న గారు ❤
నేను పిలువగా మాట్లాడితివి నన్ను దర్శించితివి "2"
నీకేమీ చెల్లింతునయ్యా నీకేమీ అర్పించెదనయ్య "2"
యేసయ్య నా యేసయ్య నీవే నాకు ఆధారము "2"
(1) గుడ్డివాడినయ్యండి నిన్ను పిలువగా "2"
నీ ప్రేమతో నన్ను స్వస్థపరచినావు
చీకటి తొలగించితివయ్యా
నీ కరుణతో నన్ను నీవు వెలిగించినావయ్యా "2"
(2) కుష్టి రోగినయ్యిండి నిన్ను వేడగా
నీ చేతిలో నన్ను నీవు ముట్టినావు "2"
శుద్ధినిగా చేసితివయ్యా
నన్ను పరిశుద్ధునిగా మార్చినావయ్యా "2"
(3) పాప బ్రతుకులో ఉండి నిన్ను పిలువగా
నా పాపమునంత కడిగి రక్షణ నిచ్చావు "2"
అక్కున చేర్చుకుంటివయ్య
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివయ్య "2"
__
Suar song Anna goodbless you