Wow.. Extraordinary... Performance by All BEAUTIFUL QUEENS.. ❤️ Amazing Expressions.. By each one.. All the best to CRUE.. Team who r involved in this vedio... Photography.. Excellent... Keep doing & going.... Like this God bless u all....
Wow super akka ....memu Diwali celebration ki edha song chastunam akka ❤❤❤❤❤❤🎆🎇🪔🎉❤️❤😍😍 happy Dipawali to you akka song chala Bagundhi akka .......🎉❤❤❤❤❤... I love you akka and your looking Beautiful akka and in song there is about Diwali story 🎉🎉🎉i was very very happy to hear that ....,❤🪔🎉❤️ once again I love that song and i love you akka my name is vaishnavi..........❤❤❤🎉🎉
*పల్లవి:* దీపం వెలిగిస్తే దీపావళి చీకటి తరిమెస్తే దీపావళి చెడు పై మంచి గెలుపు దీపావళి హైందవ వెలుగు తలుపు దీపావళి నరకాసురిని వధే దీపావళి అయోధ్య రామ లాగే దీపావళి పాండవ వనవాస పూర్తి దీపావళి కేదార గౌరీ వ్రతమే దీపావళి తప్పు చేస్తేఎవరైనా శిక్ష తప్పదు ఏమైనా కన్న కొడుకే అయినా నరకుడ్ని చంపే సత్యభామ భూమాతా.. ఆ... అదే అదే దీపావళి దివ్య చరితము హిందూ ధర్మం చూపే నీతి మార్గము ఇదే ఇదే ఆశ్వీయుజ లక్ష్మి మాసము లక్ష్మీని పూజిస్తే ఎంతో ఐశ్వర్యము.. దీపం వెలిగిస్తే దీపావళి చీకటి తరిమెస్తే దీపావళి చెడు పై మంచి గెలుపు దీపావళి హైందవ వెలుగు తలుపు దీపావళి *చరణం 1:* ఆశ్విజ చతుర్థి లక్ష్మికి ప్రసిద్ధి ప్రమిదకు ప్రసన్నం అవుతుందంట దీపం వెలిగించి ఆహ్వానిస్తే పాదం మోపి వస్తుందంట.. దీ అంటే దీపము లక్ష్మికి ఇష్టము ఆవళి అంటే ఒక వరుస క్రమము దీ+ఆవళి దీపాల వరుసక్రమము దీపాల వరుసంటే దీపావళి అని అర్థం వెలిగే దీపము త్రిమూర్తి స్వరూపం గెలుపు శివుడు నీలి విష్ణు ఎరుపు రంగు బ్రహ్మము అదే అదే దీపావళి దివ్య చరితము హిందూ ధర్మం చూపే నీతి మార్గము ఇదే ఇదే ఆశ్వీయుజ లక్ష్మి మాసము లక్ష్మీని పూజిస్తే ఎంతో ఐశ్వర్యము.. *చరణం2:* తులసి కోటలో తొలిదీపాన్ని ఉదయం వేళలో వెలిగించుదాం మతాబు కాల్చుతూ సాయం సమయంలో పితృ దేవతలను ఆహ్వానిద్దాం గగనపు వీధిలో బాణాసంచను పేల్చుతు ఆనందం వ్యక్తపరచుదాం పువ్వులు ముగ్గులూ మండప తోరణాల రంగులు రంగులుగా సింగారిద్దాం. ప్రమిదలు పెట్టీ నిశిని తరిమీ కొట్టీ శ్రీ లక్ష్మీ గౌరమ్మకు స్వాగతమందామ్... అదే అదే దీపావళి దివ్య చరితము హిందూ ధర్మం చూపే నీతి మార్గము ఇదే ఇదే ఆశ్వీయుజ లక్ష్మి మాసము లక్ష్మీని పూజిస్తే ఎంతో ఐశ్వర్యము.. దీపం వెలిగిస్తే దీపావళి చీకటి తరిమెస్తే దీపావళి చెడు పై మంచి గెలుపు దీపావళి హైందవ వెలుగు తలుపు దీపావళి నరకాసురిని వధే దీపావళి అయోధ్య రామ లాగే దీపావళి పాండవ వనవాస పూర్తి దీపావళి కేదార గౌరీ వ్రతమే దీపావళి అదే అదే దీపావళి దివ్య చరితము హిందూ ధర్మం చూపే నీతి మార్గము ఇదే ఇదే ఆశ్వీయుజ లక్ష్మి మాసము లక్ష్మీని పూజిస్తే ఎంతో ఐశ్వర్యము..
Wow.. Extraordinary... Performance by All BEAUTIFUL QUEENS.. ❤️ Amazing Expressions.. By each one.. All the best to CRUE.. Team who r involved in this vedio... Photography.. Excellent... Keep doing & going.... Like this God bless u all....
LNG
U
👌👌👌
Singh👌👌👌
@@bhukyabhadru3029 vv
దీపావళి కనులకు కట్టినట్లు చూయించారు. కృతజ్ఞతలు
Super a jyoti challa bagachessav song kuda super ga vundhi 🥳
Bindu Madavi osm expression nd u supported very well.. ❤️
Jai Shri Ram ❤️🙏🏻
Chala baagundhi andi paata
Hinduvula yokka goppa panduga deepavali
తెలుగు సంప్రాదాయనికే వన్నె ..... నాగదుర్గ గారు మీలాంటి వారు ఉండడం😍😍🥰🥰🥰🥰
Super song , super dance ,we want to see manju sree &Dr. Kandikonda also. Thanks
Tqq 😁
Okeby
Excellent song super performance... Ee year manchi kick ichina song idhi okati
భూతం రమేశ్ అన్న పండుగల సొంగ్ సూపర్ గా పడుతాడు అన్న 👑👑👑🎆🎆❤❤
Wow super akka ....memu Diwali celebration ki edha song chastunam akka ❤❤❤❤❤❤🎆🎇🪔🎉❤️❤😍😍 happy Dipawali to you akka song chala Bagundhi akka .......🎉❤❤❤❤❤... I love you akka and your looking Beautiful akka and in song there is about Diwali story 🎉🎉🎉i was very very happy to hear that ....,❤🪔🎉❤️ once again I love that song and i love you akka my name is vaishnavi..........❤❤❤🎉🎉
Wow superb nagadurga I love you so much ❤️❤️❤️.
butham ramesh anna ni padinchandi song super ga vuntadhi anna
Wow super naga durga and all team
Omg awesome and advanced happy depavali to all
superb song about diwali....fantastic expressions by durga mam...KEEP GOING WITH MORE SONGS & ALL THE BEST...
Super Choreography Satish Anna
ఇలాంటి యానో వీడియోలు చేయాలి అని కోరుకుంటున్నాను
Chala andaga unaru madam chala great andarikanaa mire great pogudthunna anukokandi plz nizanga niru spr allu arjun tho movie cheyandi madam spr
I love ammulu ❤
Wow nagadurga is beautiful ❤️😘❤️ and I like the word d+avali is Deepawali
పిక్చరైజేషన్ బాగుంది....
Super son Naga Durga Expression excellent, nice song
Chala bagunnadhi ammayi
lyrics, singing, picturization and music..anni bavunayi..Deepavali Subhakankshalu!!
Lot's of love NAAgaDurga ❤❤❤
Ammu 🫴❤
Nagadurga your looking like mahalaxmi.....🤣
Happy diwali🎆🎆🎇🎇🎉
aaha entha baagundi paata...
Best song of the Diwali (deepavali). Presentation by the Naga Durga with hilarious music 🎶..
Naga durga garu am a big fan off u mi eyess matram supper❤️❤️
Super choreography Anna👍👍
నాగదుర్గ dance expressions బాగున్నాయి
Super naga❤️😘
Super
Wow super akka
It was really Fantastic song, Nagadurga akka, you really done a great Act😍, expressions, dance. Very good Concept, song, photography sir😍👏💐
Such a cute expression loved it keep rocking ❤️❤️❤️
Manju akka ur voice tho❤👌
Tqq 😘😘
Osm naga durga killed performance ❤️u
super song very good singing... jai hind
Wow very nice 🎵🎵👏👏👏
kandikonda sir
lyrics super
Super Nagadurga
Supar akka i love song
Super 👌 video Quality 4k Super
Super song 👌👌👌👌
NICE 🎵 song 👏 👏 👏
Nice choreography
Nice
Super vedio
OMG super
Very nice song 🙏🙏
Superb song
చాలా బాగుంది 👌
Super
Very nice nagadurda akka
Beautiful song Durga 🥳😘😘
సూపర్ సాంగ్
*పల్లవి:*
దీపం వెలిగిస్తే దీపావళి
చీకటి తరిమెస్తే దీపావళి
చెడు పై మంచి
గెలుపు దీపావళి
హైందవ వెలుగు
తలుపు దీపావళి
నరకాసురిని
వధే దీపావళి
అయోధ్య రామ
లాగే దీపావళి
పాండవ వనవాస
పూర్తి దీపావళి
కేదార గౌరీ
వ్రతమే దీపావళి
తప్పు చేస్తేఎవరైనా
శిక్ష తప్పదు ఏమైనా
కన్న కొడుకే అయినా
నరకుడ్ని చంపే
సత్యభామ భూమాతా.. ఆ...
అదే అదే దీపావళి
దివ్య చరితము
హిందూ ధర్మం చూపే
నీతి మార్గము
ఇదే ఇదే ఆశ్వీయుజ
లక్ష్మి మాసము
లక్ష్మీని పూజిస్తే
ఎంతో ఐశ్వర్యము..
దీపం వెలిగిస్తే దీపావళి
చీకటి తరిమెస్తే దీపావళి
చెడు పై మంచి
గెలుపు దీపావళి
హైందవ వెలుగు
తలుపు దీపావళి
*చరణం 1:*
ఆశ్విజ చతుర్థి
లక్ష్మికి ప్రసిద్ధి
ప్రమిదకు ప్రసన్నం
అవుతుందంట
దీపం వెలిగించి
ఆహ్వానిస్తే
పాదం మోపి
వస్తుందంట..
దీ అంటే దీపము
లక్ష్మికి ఇష్టము
ఆవళి అంటే
ఒక వరుస క్రమము
దీ+ఆవళి దీపాల
వరుసక్రమము
దీపాల వరుసంటే
దీపావళి అని అర్థం
వెలిగే దీపము
త్రిమూర్తి స్వరూపం
గెలుపు శివుడు
నీలి విష్ణు
ఎరుపు రంగు బ్రహ్మము
అదే అదే దీపావళి
దివ్య చరితము
హిందూ ధర్మం చూపే
నీతి మార్గము
ఇదే ఇదే ఆశ్వీయుజ
లక్ష్మి మాసము
లక్ష్మీని పూజిస్తే
ఎంతో ఐశ్వర్యము..
*చరణం2:*
తులసి కోటలో
తొలిదీపాన్ని
ఉదయం వేళలో
వెలిగించుదాం
మతాబు కాల్చుతూ
సాయం సమయంలో
పితృ దేవతలను
ఆహ్వానిద్దాం
గగనపు వీధిలో
బాణాసంచను
పేల్చుతు ఆనందం
వ్యక్తపరచుదాం
పువ్వులు ముగ్గులూ
మండప తోరణాల
రంగులు రంగులుగా
సింగారిద్దాం.
ప్రమిదలు పెట్టీ
నిశిని తరిమీ కొట్టీ
శ్రీ లక్ష్మీ గౌరమ్మకు
స్వాగతమందామ్...
అదే అదే దీపావళి
దివ్య చరితము
హిందూ ధర్మం చూపే
నీతి మార్గము
ఇదే ఇదే ఆశ్వీయుజ
లక్ష్మి మాసము
లక్ష్మీని పూజిస్తే
ఎంతో ఐశ్వర్యము..
దీపం వెలిగిస్తే దీపావళి
చీకటి తరిమెస్తే దీపావళి
చెడు పై మంచి
గెలుపు దీపావళి
హైందవ వెలుగు
తలుపు దీపావళి
నరకాసురిని
వధే దీపావళి
అయోధ్య రామ
లాగే దీపావళి
పాండవ వనవాస
పూర్తి దీపావళి
కేదార గౌరీ
వ్రతమే దీపావళి
అదే అదే దీపావళి
దివ్య చరితము
హిందూ ధర్మం చూపే
నీతి మార్గము
ఇదే ఇదే ఆశ్వీయుజ
లక్ష్మి మాసము
లక్ష్మీని పూజిస్తే
ఎంతో ఐశ్వర్యము..
Nagadurga😘🖤🖤🖤🖤
ManjuSri your voice is Super🥰
Tqq ❤️
Pata manchigunnara pori muddugunnadi location super gunnadhi
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏
👌👌👌👌👌
Super Amazing Song 🆗
Super song👌👌👌
Supper😘.......
Super mice song 😍🥰💜💜💛💙💗💛💙💜😍💜
చాలా చాలా బాగుంది👏👏
Diwali super 👌 👍 songs
Nice song 👌
Superb
Waw😀😀😀
Excellent 🎶song
Super song
మైక్ టివి భూతం రమేశ్ ని పడిన్చండి కందికొండ అన్న🎆🎆🎆❤❤❤
👌🏻👌🏻👌🏻👌🏻
Very meaningful lyrics
Nagadurga all the best
Nice .
Super ga unav durga
Super namber onesang depavliko
Beautiful song and ladies
Super songs
Excellent team work ma
I want to download this song mp3 yekkada untundhi cheppagalara
Manju Akka 👌👌👌 voice 🖤🖤
Tqq vickyy ❤️
Actress NagaDurga Expressions are marvelous.
Music, photography, choreography, editing and lyrics are excellent.
పాట సద్దిగున్నది, అమ్మాయి ముద్దుగున్నది, వీడియో బుద్దిగున్నది వెరసి మొత్తం దీపావళి తొలి పొద్దుగున్నది. 🌹
మీ మాట కూడా భళేగున్నది
ruclips.net/channel/UC8mie0JnYWSUSgd9JJxAIyQ
Ni quotes kuda masthgunnadhi
Nice song
So nice
💐💐💐
lyrics , music,dance , total vedio is soo nice
ATREESNAGADRGHA GOOD LUCK SONG FOR
VAIBHAVALAKSHIMIGOODSONG
Nice 👍👍👍
Beautiful song beautiful expressions 😍😍😍
Naagadurgaa ❤❤❤❤
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
wonderful song
❤️ super 💙song♥
Bhongir ❤️
బాసరవైబవలక్ష్మీ.వైబవసరస్వతీ.వైబవమహాంకాలీదేవీనమఃనాగదుర్గగుడ్ సాంగు